Gir and Ongole cows comparison| Why Ongole breed has declined| గిర్ కంటే ఒంగోలు శ్రేష్ఠం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • గిర్‌ కంటే ఒంగోలు జాతి అన్నింటిలో మేటి!
    అయినా మన జాతి క్షీణతకి కారణం చరిత్ర...
    ప్రపంచంలో మేలు జాతి పశువుగా ఒంగోలుది అగ్రస్థానం
    అందం, రాజసం, పౌరుషం, పనితనంలో సాటిలేని మేటి జాతి
    ఖండాంతరాలకి వ్యాపించిన ఖ్యాతి ఒంగోలు జాతి
    గిర్‌ కంటే అన్ని విధాల మేలైనది ఒంగోలే
    ఒకప్పుడు రోజుకి 20 లీటర్ల పాలు ఇచ్చిన రికార్డు ఉంది
    మరి మన ఒంగోలు జాతి తగ్గిపోవడానికి కారణం?
    గిర్‌ సంతతి అంతటా పెరగడానికి మూలం?
    మేలుజాతి పశువుల పరిరక్షణ చేయకపోవడం ఒక కారణం
    బ్రీడింగ్‌ జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఎద్దుని పెంచకపోవడం మరో కారణం
    అన్నింటికంటే ముఖ్యంగా ఒంగోలు జాతి చరిత్ర నమోదు చేయకపోవడం
    ఏ ఆవు దేనికి పుట్టింది? తల్లిదండ్రులు ఎవరు? ఎన్ని పాలు ఇచ్చేది వంటి వివరాలు లేకపోవడం.
    గుజరాత్‌ పోషకులకి మనకీ ప్రధాన తేడా రికార్డులు నిర్వహించకపోవడమే
    జాతి వృద్ధికి నందులని పెంచి పోషించకపోవడమే.
    #Jai Bharat Jai Kisan
    SR Sundara Raman
    Navanirman foundation
    Sundara Raman Natural farming

ความคิดเห็น • 9

  • @jaibharat1404
    @jaibharat1404  หลายเดือนก่อน +4

    అందం, ఆహార్యం, రాజసం
    పనిలో ఒంగోలు జాతి మేటి
    ఒకప్పుడు రోజుకి 20 లీటర్ల
    పాలు ఇచ్చిన ఘనత!
    గిర్‌ కంటే ఒంగోలు జాతే
    అన్నింటిలో మేలైనది
    అయినా మన ఒంగోలు
    జాతి ఎందుకు క్షీణించింది?
    గిర్‌ సంతతి ఎందుకు
    దేశవ్యాప్తంగా పెరిగింది?
    మన నందికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం
    జాతి చరిత్ర నమోదు చేయకపోవడం
    ఆవుల రికార్డులు నిర్వహించకపోవడమే
    ప్రధాన కారణమంటున్న బాలకృష్ణ గారితో ముఖాముఖి!

  • @rajagopal1690
    @rajagopal1690 หลายเดือนก่อน +5

    A very good video about Gir and Ongole cattle

  • @prasadgutta3387
    @prasadgutta3387 10 วันที่ผ่านมา +2

    మీ ఇరువురికీ నాఅభినందనలు.
    మీప్రయత్నం ఫలించాలి.

  • @rameshbabuadapa2029
    @rameshbabuadapa2029 หลายเดือนก่อน +4

    Sir, I watched entire video, very nice questioner, strongly believe prapogation of indeginous Cow!

  • @ramprasadp4027
    @ramprasadp4027 หลายเดือนก่อน +5

    నమస్తే అండీ, మీ ప్రయత్నం అభినందనీయం. దయచేసి రికార్డుల నమూనా ఎలా ఉంటుందో చూపించగలరు.

  • @nagandlaanil368
    @nagandlaanil368 หลายเดือนก่อน +2

    🙏

  • @Srikanth-ks4pe
    @Srikanth-ks4pe หลายเดือนก่อน +4

    nenu chala gir aavulu penche valla vedios chusanu gujarat lo vallu oka generation breed kalthi chesi malli original breed tho breeding chestharu dheeni valla palu perigay gir lo.andhuke girlando ani oka breed kuda untundhi akkada cross breed.

  • @satishk1375
    @satishk1375 หลายเดือนก่อน +2

    Farmers should create crossbred cows by crossing Ongole, Gir in first generation then crossing it with Sindhi and Sahiwal.. if we take two sets of crossbred cows from different breeds then we can achieve it in 10 years