ఆవుల డెయిరీతో విజయపథంలో ఆదర్శ రైతు || Commercial Cow Dairy Farming || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มี.ค. 2022
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    ఆవుల డెయిరీతో విజయపథంలో ఆదర్శ రైతు || Commercial Cow Dairy Farming || Karshaka Mitra
    Success Story of Commercial Cow Dairy Farming - Karshaka Mitra
    అనుభవం అభివృద్ధికి పునాదికి నిలుస్తుందనటానికి నిదర్శనంగా నిలుస్తున్నారు రైతు గమ్మిన ప్రసాద్. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం, గాడిపర్తివారి పాలెం గ్రామానికి చెందిన ఈయన పదేళ్ల క్రితం వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేపట్టారు. వ్యవసాయం కంటే ఆర్థికంగా పశుపోషణ లాభంగా వుండటం గమనించి, క్రమేపి డెయిరీని విస్తరించారు. 8 ఆవులతో ప్రారంభమైన ఈయన ఫామ్ నేడు 130 ఆవులకు చేరుకుంది.గతంలో సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పశుపోషణలో ముందడుగు వేసే ప్రసాద్, నేడు ఖర్చుకు వెరవకుండా పక్కా షెడ్లు నిర్మించి, సకల సౌకర్యాలతో, పూర్తి బయోసెక్యూరిటీ పద్ధతుల మధ్య ఆవుల పోషణను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ పశుపోషణలో తమకు అన్నివిధాలుగా చేయూతగా నిలుస్తుందని తెలిపారు. ఆవుల డెయిరీతో విజయపథంలో ముందుకు సాగుతున్న ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    రైతు చిరునామా
    గమ్మిన ప్రసాద్
    గాడిపర్తివారిపాలెం గ్రామం
    ప్రకాశం జిల్లా
    సెల్ నెం: 91005 88698
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #cowdairy #commercialdairyfarming
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 91

  • @rknews1606
    @rknews1606 2 ปีที่แล้ว +38

    కొత్తగా డైరీ ఫారం లోకి వచ్చే యువ రైతు లకు ప్రసాద్ గారి సూచనలు సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను 🙏

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 2 ปีที่แล้ว +4

    Anna gariki dhanyavaadaalu ..Maku small dairy farm undhi..Mee lanti vallu inspiration Anna thanku...

  • @manjuaseels4828
    @manjuaseels4828 10 หลายเดือนก่อน +1

    Good Information 😍👍🏼
    Quality knowledge 🔥

  • @kskfarmerstelugubadi525
    @kskfarmerstelugubadi525 ปีที่แล้ว

    Good job sir am watching your videos from 5Years

  • @dannanapaparao2774
    @dannanapaparao2774 2 ปีที่แล้ว +4

    Great work sir ..

  • @bacchireddypurushothamredd4869
    @bacchireddypurushothamredd4869 2 ปีที่แล้ว +1

    Too good new dairy farm

  • @nageswarayadav1534
    @nageswarayadav1534 2 ปีที่แล้ว

    Nice video

  • @mittakarunakar9552
    @mittakarunakar9552 2 ปีที่แล้ว +2

    Good work Anna 👍👍👍👍👍👍

  • @egandhi8754
    @egandhi8754 2 ปีที่แล้ว +1

    Too good

  • @sribholashankaraenterprise1518
    @sribholashankaraenterprise1518 2 ปีที่แล้ว

    Good information bro

  • @sncreations3355
    @sncreations3355 2 ปีที่แล้ว

    Good

  • @ajayreddyjayanthi8919
    @ajayreddyjayanthi8919 2 ปีที่แล้ว

    Super bro

  • @koduriyesubabu8338
    @koduriyesubabu8338 2 ปีที่แล้ว +6

    పాలు ఎలా అమ్ముతూ నారు ఎంత కు అమ్ముతూ నారు సార్

  • @kskfarmerstelugubadi525
    @kskfarmerstelugubadi525 ปีที่แล้ว

    Meeru mahabubnagar lo piggery & poultry farm video chesaru

  • @seshurabbits6316
    @seshurabbits6316 2 ปีที่แล้ว

    Good job sir

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 ปีที่แล้ว

    Nice video bro

  • @pranay3250
    @pranay3250 2 ปีที่แล้ว +1

    Super bro cows

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao 2 ปีที่แล้ว

    As of now no use of HF milk, it is better buffalow milk than HF, I hope any Desi variery is good.

  • @mrstoudio3991
    @mrstoudio3991 2 ปีที่แล้ว +1

    Diry form videos cheandi anna

  • @ramueramu4725
    @ramueramu4725 2 ปีที่แล้ว

    Good farmer

  • @gantarajasekhararaonaidu5088
    @gantarajasekhararaonaidu5088 2 ปีที่แล้ว

    Nuvvu super anna

  • @anjietikepally1451
    @anjietikepally1451 2 ปีที่แล้ว +1

    Anna mee videos super inka ilanti videos cheyyandi

  • @thotasreenivasulureddy5761
    @thotasreenivasulureddy5761 ปีที่แล้ว

    Anchor Telugu is good sir

  • @naveenkumarnaveenkumar2660
    @naveenkumarnaveenkumar2660 ปีที่แล้ว +1

    Sir heritage maku kuda help cheyachu kadha

  • @rakeshpenthala387
    @rakeshpenthala387 ปีที่แล้ว +1

    Sir maku chinna lagelu penchukovadaniki kavali ammutara

  • @MUBIDSHAIK2718
    @MUBIDSHAIK2718 2 ปีที่แล้ว +6

    10k per day is too low for 130 animals bro. Each cow returns around 50k per annum.

  • @maddhiravi9042
    @maddhiravi9042 ปีที่แล้ว

    Sailage making video cheyandi bro .

  • @myreddy9868
    @myreddy9868 2 ปีที่แล้ว +2

    Cattle condition lo lavu

  • @MrProudindian001
    @MrProudindian001 ปีที่แล้ว

    sir me expenses details, monthly expenses and all incomes di details unnaya Andi? chala mandhi 90% daka loss lo nadusthunnaru endukani?

  • @msivanagaraju5628
    @msivanagaraju5628 2 ปีที่แล้ว

    anna soodi kattatanledu emaina solution cheppandi

  • @myreddy9868
    @myreddy9868 2 ปีที่แล้ว

    Shed height chalaa takuva pataru

  • @anjietikepally1451
    @anjietikepally1451 2 ปีที่แล้ว +1

    Anna bore point chusevallu unte cheppandi pls

  • @pudamitalli9258
    @pudamitalli9258 ปีที่แล้ว

    Please interview the failure farmers also

  • @enuguchiranjeevulu4671
    @enuguchiranjeevulu4671 ปีที่แล้ว

    👍👍👍

  • @bhanuchandu5857
    @bhanuchandu5857 2 ปีที่แล้ว

    Milking machine use chaiyat leadhu

  • @raghuxlent9096
    @raghuxlent9096 2 ปีที่แล้ว +1

    ఆయన చెప్పిన విదంగా చేస్తే ఏమీ మిగలదు
    . One animal- 20li
    Dana- 7kg×25/-=175
    Pachi. Gaddi - 30
    Endu gaddi -20
    Labour - 45
    Maintance-50
    ----------
    320/- per animal ఖర్చు వస్తుంది

    • @mr.unonimouse2218
      @mr.unonimouse2218 ปีที่แล้ว +1

      20lit×30/-=600/Day
      600-320 =280

    • @raghuxlent9096
      @raghuxlent9096 ปีที่แล้ว

      @@mr.unonimouse2218
      Aavu rate+curent bill+maintance

  • @muraliuuppari7922
    @muraliuuppari7922 9 หลายเดือนก่อน

    Telangana lo Heritage vundha

  • @bacchireddypurushothamredd4869
    @bacchireddypurushothamredd4869 2 ปีที่แล้ว

    Mat company sir

  • @madhuchinnam1458
    @madhuchinnam1458 2 ปีที่แล้ว +1

    She'd change chesaru sir

  • @indianindian1088
    @indianindian1088 9 หลายเดือนก่อน

    సర్ హెరిటేజ్ డైరీ మిల్క్ కలెక్టర్ కడప జిల్లా లో ఉందా

  • @vinayemmadi2234
    @vinayemmadi2234 2 ปีที่แล้ว +1

    desi breeds r best

  • @chenthalakrishna9090
    @chenthalakrishna9090 ปีที่แล้ว

    Anna phone poteledhu

  • @suresuneel1395
    @suresuneel1395 11 หลายเดือนก่อน

    1 liter milk cost anna

  • @bhushanr9120
    @bhushanr9120 ปีที่แล้ว

    Anna me tho okkasari matladali anna?

  • @Vetapalem.
    @Vetapalem. ปีที่แล้ว

    ఆవులు బర్రెలు అనండి
    యానిమల్స్ ఏంటి

  • @loyarajeshkanna7402
    @loyarajeshkanna7402 2 ปีที่แล้ว +1

    One litre cost yantha broo

  • @MrProudindian001
    @MrProudindian001 ปีที่แล้ว

    A avu tana jeevitham lo okksari kuda free ga bayata tirgaledhu, e kalam ardhika paristhulu , amanushanga tayaru ayyayi. US lo avula ni free ga vadilestharu, manam matram kattesi vati visarjanalo ucchutham, endukantey mana deggara peddha peddha ranches vundavu

  • @chintapallirajesh
    @chintapallirajesh 4 หลายเดือนก่อน

    Dairy pettali anukune vallKi loans isthara heritage vallu

    • @KarshakaMitra
      @KarshakaMitra  4 หลายเดือนก่อน

      Yes

    • @chintapallirajesh
      @chintapallirajesh 4 หลายเดือนก่อน

      ఎలా వాళ్ళనీ కాలవలో చెప్పండి ఎవరి దగర వెళ్ళాలో చెప్పండి

  • @y.p.ryoutubechannel6841
    @y.p.ryoutubechannel6841 2 ปีที่แล้ว +1

    Heritage valu madhagara kuda these kunda mem kuda same podheshan vundalam

    • @sirisri767
      @sirisri767 ปีที่แล้ว

      What happened? Enduku tisesaru

  • @edimudayabhaskar9142
    @edimudayabhaskar9142 2 ปีที่แล้ว +3

    Jersey avulu manchivi kadhu.subash Palekar called them as machine

  • @bikshapathi7191
    @bikshapathi7191 2 ปีที่แล้ว +1

    Super information bro
    Do some more dairy farm videos
    Visit big dairy farm bro

  • @simham6615
    @simham6615 2 ปีที่แล้ว

    Hf can give 70 lit of milk

    • @raghuxlent9096
      @raghuxlent9096 2 ปีที่แล้ว

      Sir... Anta mayaa... Anta seen leedu...

  • @somashakersomashaker6858
    @somashakersomashaker6858 ปีที่แล้ว

    Sir prasad anna vala number chapagalara please

  • @revathyv-ct8753
    @revathyv-ct8753 ปีที่แล้ว

    😂

  • @sribholashankaraenterprise1518
    @sribholashankaraenterprise1518 2 ปีที่แล้ว

    Cow mat karala phone number ivandi

  • @venkatatumu1769
    @venkatatumu1769 ปีที่แล้ว +1

    కమ్మ కమ్మ కమ్మగా చెప్తున్నారు

    • @sirisri767
      @sirisri767 ปีที่แล้ว +1

      Kulam tho musukupoina mi malli Teri chi chudandi.. Vere videos lo oka Reddy garu kuda chepparu Heritage anni vidaluga help chestundi ani. Mi lanti vedavala valle present situation lo unnam.

  • @rayapukrishna1233
    @rayapukrishna1233 ปีที่แล้ว

    Hi... Bro
    Heritage srinivas gari phone number kavali please send me

  • @ravithirumada3775
    @ravithirumada3775 2 ปีที่แล้ว

    Ur num sir

  • @chennaboinalingaswamy8203
    @chennaboinalingaswamy8203 ปีที่แล้ว

    Sir phone number isthe baguntundi

  • @pmadhusudhan3260
    @pmadhusudhan3260 2 ปีที่แล้ว +1

    Anna me number send nenu kuda start cheyalanukuntun