Bamboo A Promising income Timber/98406 07975
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- ఈ కాలంలో రిస్కులేని పంట!
అన్ని నేలలకి అనుకూలం!
వెదురుతో 4 ఏళ్లలో అడవి!
ఖాళీ భూముల్లో తప్పక వేయండి!
నీరు-ఎరువు పెద్దగా అవసరం లేదు
చీడపీడలు, కూలీల సమస్య లేదు
మూడేళ్ల తర్వాత అదే పెరుగుతుంది
6 ఏట నుంచి 50 ఏళ్లపాటు దిగుబడి
7 ఎకరాలు-2 రకాల వెదురు
4ఏళ్లు - ఎన్నో అనుభవాలు!
లాభసాటి పంటగా వెదురుని ఎంచుకున్న వి. వెంకటేశ్వరరావు
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డీజీఎంగా పదవీ విరమణ
4 ఏళ్ల క్రితం సాగు 7 ఎకరాల్లో వెదురు పంట సాగు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మం. గారపాడులో పొలం
తొలుత 2020లో టిష్యూ కల్చర్ బీమా రకం సాగు
అనంతరం 2022లో టుల్డా రకం విత్తన మొక్కలు సాగు
బాంబూసా బల్కోవా-బీమా టిష్యూ రకం విఫలం: వెంకటేశ్వరరావు
ఏడాదికే పూత వచ్చి మొక్కలు ఎండిపోయాయని వెల్లడి
అనంతరం విత్తనం ద్వారా పెంచిన టుల్డా రకం తెచ్చి సాగు
వెదురు సాగులో మొక్కల మధ్య దూరం, రకం ఎంపిక కీలకం
తెలుగు రాష్ట్రాలకి అనువైనవి బీమా, టుల్డా, పాలీమార్ప, స్ట్రిక్టస్
మొక్కల మధ్య సరైన దూరం లేకపోతే నిర్వహణ చాలా కష్టం
మధ్యస్త రకాలు సాలులో 15 అడుగులు, వరుసలో 10 అడుగులు ఉత్తమం
సాలు-వరుసలో ఎటు చూసినా 15 అడుగులు పెట్టుకుంటే ఇంకా ఉత్తమం
వెదురు ఎందుకు వేయాలంటే:
X అత్యంత సులభమైన పంట వెదురు
X నీరు-ఎరువులు పెద్దగా అవసరం లేదు
X చీడపీడలు, రోగాల బెడద లేదు
X నీటి ఎద్దడిని తట్టుకుంటుంది
X చౌడు భూముల్లో కూడా పెరుగుతుంది
X నాటిన తర్వాత 4 ఏళ్ల వరకు నీరు ఇస్తే చాలు
X అనంతరం ఎలాంటి పోషణ చేయాల్సిన పనిలేదు
X ఒకసారి నాటితే 40-50 ఏళ్ల పాటు కర్ర ఇస్తుంది
X నాటిన తర్వాత 5 ఏళ్లకి కోతకి వస్తుంది
X ఎకరానికి 30-35 టన్నుల బొంగు-కర్ర ఇస్తుంది
X రిస్కులేని-పెట్టుబడి తక్కువ పంట
X ఖాళీ భూముల్లో వెదురు వేస్తే అడవి పెరుగుతుంది
X ఆకు రాల్చడం ద్వారా నేలని సారవంతం చేస్తుంది
X వేర్లు నీటిని పట్టి ఉంచుతాయి, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది
X కార్బన్‌డైఆక్సైడ్ స్థాయిని తగ్గించి పర్యావరణానికి మేలు చేస్తుంది
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming