ఒంగోలు జాతి ఆవులు, గిత్తల అభివృద్ధిలో యువ ఇంజనీర్ || Ongole Cattle Breeding || Karshaka Mitra
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
- Join this channel to get access to perks:
/ @karshakamitra
ఒంగోలు జాతి ఆవులు, గిత్తల అభివృద్ధిలో యువ ఇంజనీర్ || Ongole Cattle Breeding || Karshaka Mitra
Success Story of Young Engineer in Ongole Cattle Breed Development - Karshaka Mitra
ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నారు యువ ఇంజనీర్ వినోద్ కుమార్. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామానికి చెందిన ఈ యువరైతు ఇంజనీరింగ్ పూర్తిచేసి, వివిధ ఉద్యోగ బాద్యతలు నిర్వహించినప్పటికీ సంతృప్తినివ్వకపోవటంతో సొంత ఊరి బాట పట్టారు.
10 ఎకరాల సొంత భూమి వుండటం తో ఓ వైపు వ్యవసాయం చేస్తూ, మరోవైపు తనకు ఇష్టమైన ఒంగోలుజాతి ఆవులను పెంచుతూ... మేలుజాతి గిత్తలు, ఆవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తన డెయిరీని ఒక బ్రీడింగ్ ఫామ్ గా తీర్చిదిద్దారు. ఒంగోలు జాతిలో మేలు జాతి లక్షణాలు కలిగిన ఆవులను పెంచుతూ, వీటికి అధిక పాలచార కలిగి, పేరెన్నికగన్న ఒంగోలు ఆబోతుల వీర్యంతో కృత్రిమ గర్భోత్పత్తి చేయిస్తున్నారు. దీనివల్ల ఈ ఫామ్ లో పుట్టే ప్రతి దూడకు ఒక ప్రత్యేకత ఏర్పడింది. వ్యవసాయానికి అనుబంధంగా ఒంగోలుజాతి పశుపోష చాలా సులభంగా, లాభదాయకంగా వుందంటున్న ఈ యువ ఇంజనీర్ అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #ongolecattlebreeding #ongolecowbreeding #ongolecowdevelopment #ongolecattle
TH-cam:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
యువరైతుల ద్వారా మంచి ఇంఫర్మేషన్ ఇస్తున్నారు వీడియో చాలా బాగుంది 👌👌👌
Thank you very much
వినోద్ గారు చాలా చక్కటి విషయం పంచు కున్నారు, మీ ఉమ్మడి కుటుంబం మరియు గోసంతతి చాలా స్ఫూర్తి దయాకర్ 🙏🙏🙏
Thank You
అన్న మీరు ఇంటర్వ్యు చేసే విధానం చాలా బాగా ఉంది. మంచి ప్రశ్నలు అడిగారు అన్ని. అన్న మీరు ఇలానే ఒంగోలు ఆవుల ని అభివృద్ధి చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ ఒంగోలు ❤️❤️🙏🙏
Thank You
ఒంగోలు జాతుల గురించి యువ రైతు ఇంజనీరు వినోద్ కుమార్ ద్వారా చాలా అద్భుతంగా విశ్లేషించారు కర్షక మిత్ర వీరాంజనేయులు గారు 🙏🙏
Thank you
@@KarshakaMitra mana Ongole jaathi ni kapaduthunna valla andarini encourage cheyyali
Alage miru ilanti vallani inka baaga parichayam chestunnanduku meeku chaala thanks 🙏🏻
@@KarshakaMitra you
@@KarshakaMitra q
మీ వీడియోస్ చాలా అద్భుతం గా తీస్తున్నారు మరిన్ని వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాను... మీ వీడియో తీయటానికి మా రైతులు కోసం మా నర్సారీ ఉంది... వీలైనంత వరకు మా డాక్యూమెంట్ తియ్యగలరు.....
Thank you
Great applause to vinod Kumar, ...
Nice information about Ongole breed 👍
So nice of you
Good job brother
Thank you
Ithaniki chaala manchi knowledge undi
You are right
Vinod anna excellent speech...good information and excellent cows
Mee Ongole cows chala bagunnai vinod garu......
Congratulations vinod. You are inspiration to young generation about Ongole breed. Keep it up
So nice of you
Very beautiful cows and good speech andi🎉🎉🎉🎉
Very excellent cows and good speech vinod Anna...
chalaa super ga chepinaru bro🎁💐🎁🎁🎉🎉💕
good deasition men, i am from visakhapatnam
Nice.
You are Great Vinod Kumar Garu. Stay blessed 🙏 Jai Sri Krishna 🙏
Jai. Sriram
Pride of India. I wish I shall work on ongole breed for breeding and milking purpose in West Bengal in future., ongole gaumata is very cute and ongole nandi is majestic
Super ongole cows and best ongole breeder vinod garu
I proud to say you as my friend Vinod is very passionate about agriculture and cattle farming he deserves this documentary
Can you give me his mobile number. I'm also having one Ongole cow. I need know some information about semen which one is fine to my cow
I will check with him and let you know
Bery beautiful cows vinod anna garu..
Me videos super untae anna
Thank you
Very beautiful cows Vinod Gary..
Vinod Garu good speech, and Good ongole breed cows
Good job, Vinod !
Thanks all
Congratulations Vinod...
Keep it Up...👍👍👍✊✊✊💐💐💐
Many many thanks
Excellent speech and best ongole breedr vinod Anna, and heavy size and big cows
Good job 👏👍
Thank you! 😃
Vinod garu good speech and excellent cows and good interview andi
Well said brother, keep going
Thank you, I will
Gud job Vinod brother...appatikina ni dagara pair of bulls konta...my dream vitini penchali anukunta
Well decision
my poor family is also living in prakasam distric
Very excellent speech vinod anna and good cows
Very beautyful cows vinod garu..
Great effort, keep going
Thank You
Great good job
Thank You
Mana Ongole jaathi ni kapaduthunna prathi vallaki manspoortiga kruthagnathalu🙏🏻
Thank you
Excellent speech and good information vinod garu
Excellent speech,congratulations Vinod
Excellent speech in young generation and excellent ongole cows
so nice
Chala manchi interview Andi and good cows
Thank You very much
Jai jawan
Jai Kisan too
Chala manchi information icharu vinod garu
Good breeder and very excellent speech
You are really great bro ...
conserve ongole cattles
Vinod Anna is a good breeder in Ongole cattles
The best breeder of Ongole cattles breeding farm vinod garu
Best
Education forming successful ga untundi.....
Very beautiful cows vinod garu..
Thank you
👍
Excellent cows vinod anna
Vinod Anna good breeder Andi..🎉🎉
So nice
Best breeder off young generations
Great Mr.vinod, I like your confidence. Keep it up. All the best and God bless you.
Good information Anna Thanks and God bless you 🙏🙏🌹🌹🙏🙏
The real good ongole breeder vinod garu and good ongole breed cows
Thank you
excellent cows and vinod anna good breeder
Nice
Anna chinadudalu kavali esthara
God bless you naana 👌👍
Excellent speech vinod anna
Good breeder and good cows vinod garu
Mana India okka strength ni represent chese ee cattle breed yoka old power ni teesukuravali 🙏🏻
Nicely suggested
Best breeder of young generation peoples vinod anna and so nice cows
Thank You
Good interview and excellent speech
Pls use litter bags and tie them to cattles back. So that cleanliness and maintainennece will be good and easy
Good cows and good breeder
Karimnager lo ekkada undhi Anna seman bank
Naku kavali cheppandu
Jai kisan
Thank You
Jai gomatha🙏🌹🙏🌹🙏
Very good speech and good breeder
Nice
Good information vinod Anna garu
The best off the good breeder vinod garu and so nice cows
Thank You
Vinod anna good breeder
Young generation lo good breeder and good cows anna garu
nice
Nice video
Adusumilli satyaprasad ongole breeder guraja village Krishna district ayanatho interview cheyandi sir
Ok andi
Super bro nuvvu
Thank You
Young generations people's kee meeru inspection vinod anna..
Nice
Excellent speech vinod anna nannu maa fan
Nice
Vinod Anna super
Nice
Good cows and good breeder in young generaction
nice
Mee cows super Vinod garu
Nice encouragement
Veeranjaneyulu గారు you are very great job అండి . మీ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ వీడియో లు నేను చాలా చూశాను, చాలా బాగున్నాయి. మీ cell no కూడా పెట్టండి. Thank you Veeranjaneyulu గారు ధన్యవాదాలు.
Great vinod kumar Garu
Thank You
Inka vere ongole breeders ni
Alage telangana lo unna poda thrupu, devarakonda breeds ni kuda cover cheyandi please
Ok Andi
Good information mation
🙏🙏🙏🙏
Thank You
@@KarshakaMitra
.
Good video!
Thanks for the visit
Pertunjukan sapi amat meriah penonton⚘️🌻
Bahagia nampak jelas🤲karya istimewah
Senang berteman anda👍
Salam bahagia dari kami,teman baik👜💫😍
Sir female 4 months calf cost entha vuntadhi
Supper bro
Good post
Thank You
Hi nic
pasvu kamandhulu antiii
Sir ఒంగోలు ఆవు కావాలి అమ్ముతారా
Please call to the farmer
@@KarshakaMitra sir please provide the farmer contact details.
@@KarshakaMitra hai please give me vinod kumar sir number
Super
Thanks
Me. Number. Pump. Anna
Good
Thanks
Cows cost
Supara
Technology ఎక్కువ వాడకండి అందులో చాలా మోసాలు ఉన్నాయి
మంచి ఆంబోతు నీ నమ్మండి injection నీ కాదు