@Venkat-s5t మా చిన్నప్పుడు నుండి మా దొడ్లో ఎప్పుడూ ఉండేది వేసవి కాలంలో చనీపోయినా గింజలు రాలి మళ్ళీ వర్షా కాలం రాగానే మొలిచేది,అలా ఎప్పుడూ ఉండేది.నాకు బచ్చలి కూర రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం, అప్పుడు మా నాయనమ్మ వాళ్లు అనేవాళ్ళు ఎక్కువ గా తినకూడదు వాతం చేస్తుంది అని.అలానే బలమైన ఆహార పదార్థాలు వాతం చేస్తాయి అని కూడా చెప్పేవారు.సుధాకర్ గారు చలువ వేడా అని అడిగారు కదా, అందుకని మా చిన్నప్పుడు పెద్దలు చెప్పింది గుర్తొచ్చి చెప్పా.
ఆయుర్వదాన్ని గూగుల్ petti develpment చేయండి ప్రపంచవ్యాప్తంగా గుర్తిసస్తారు tyirchecheyandi
ధన్యవాదాలు sir
Thank you so much Sir.
వెజిటేబుల్ జ్యూస్ లో బచ్చలాకు వేసుకొని తాగవచ్చా అంటారా చెప్పండి ప్లీజ్
యుగాది శుభాకాంక్షలు డాక్టర్ గారు 🙏
Happy ugadhi Dr.garu Tq good suggestions
Cylone bacchali gurinchi cheppandi
Thank you so much sir
Namaskaram guruvu garu happy ugadi
Happy Ugadi Raju gar
@@thallojuanjaiah5746 ow
Sir pregnant lady vadavacha chepandi sir
Sir, సర్ నా అనుభవంతో చెబుతున్నాను. బచ్చల కూర తింటే, stomouch ulcer, gastritis కి బాగా పనిచేస్తుంది
Can we add tomato
Is it good to add tomato???
It would be great with ingredients
Ugadhi శుభాకాంక్షలు sir
👌👌👌👌
Super
ఫాస్టింగ్ చేస్తే ఆ రోజు మంచినీళ్లు తేనె నిమ్మకాయ నీళ్లు తో పాటుగా వెజిటేబుల్ జ్యూస్ గానీ ఫ్రూట్ జ్యూస్ గానీ తీసుకోవచ్చు అంటారు చెప్పండి ప్లీజ్
❤
మా దేవుడు మారాజు గారు దేవుడు
బచ్చలి పండ్లు తినవచ్చున వాటివలన ఉపయోగాలగురించి తెలుపగలరు.🙏
Supar sir
Bachali akku chaluvana Leda vedi aa
వాతం
@Venkat-s5t మా చిన్నప్పుడు నుండి మా దొడ్లో ఎప్పుడూ ఉండేది వేసవి కాలంలో చనీపోయినా గింజలు రాలి మళ్ళీ వర్షా కాలం రాగానే మొలిచేది,అలా ఎప్పుడూ ఉండేది.నాకు బచ్చలి కూర రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం, అప్పుడు మా నాయనమ్మ వాళ్లు అనేవాళ్ళు ఎక్కువ గా తినకూడదు వాతం చేస్తుంది అని.అలానే బలమైన ఆహార పదార్థాలు వాతం చేస్తాయి అని కూడా చెప్పేవారు.సుధాకర్ గారు చలువ వేడా అని అడిగారు కదా, అందుకని మా చిన్నప్పుడు పెద్దలు చెప్పింది గుర్తొచ్చి చెప్పా.
Maa ఇంట్లో ఎఱ్ఱ baccili వుంది. Nuvvula పొడి వేసి cheste adubutam gaa వుంటుంది
Sir me phone no offe ekkada
Thanks your advice