ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Legend Ntr Movie Bandipotu.. Intersting facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ส.ค. 2024
  • Legend Ntr Movie Bandipotu.. Intersting facts #ntr #bandipotu
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 37

  • @bujjikg
    @bujjikg 8 หลายเดือนก่อน +19

    విఠలాచార్య నటరత్న యన్టీఆరుతో సృష్టించిన ఈ బందిపోటు వగలరాణి మనసునే కాదు తెలుగు సినిమా ప్రేక్షకుల జేబులు , మనసులనూ కోల్లగోట్టి ఊహాలు గుసగుసలాడించి హృదయాలాను ఊగిసలాడించిన విజయవంతమైన జానపద చిత్రం బందిపోటు 💐💐💐

  • @bharathchandra7641
    @bharathchandra7641 8 หลายเดือนก่อน +7

    ఈ చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతం అందించారు. .

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 8 หลายเดือนก่อน +3

    NTR - విఠలాచార్య గారల కాంబినేషన్ లో వచ్చిన బందిపోటు తొలి చిత్రం... ఈ చిత్రంతో మొదలైన వారి కాంబినేషన్ అనేక జానపద చిత్రాలకు నాంది పలికింది... వారి కాంబోలో వచ్చిన మంగమ్మ శపథం, అగ్గి పిడుగు, పిడుగు రాముడు, అగ్గి బరాట, గోపాలుడు భూపాలుడు, గండికోట రహస్యం, చిక్కడు దొరకడు లాంటి అనేక జానపద చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి... అసలు సిసలైన జానపద చిత్రాల కథానాయకుడు శ్రీ యన్ టి ఆర్

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 8 หลายเดือนก่อน +7

    "ఊహలు గుస గుస లాడే " అనే సాంగ్ కలర్ లో ఉండి ఉంటే ఊహించు కావడానికే ఎంతో బాగుంటుంది

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 หลายเดือนก่อน +13

    నర్తనశాల సినిమా అప్పట్లో తాస్కెంట్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారట.

    • @palleanandgoud3593
      @palleanandgoud3593 8 หลายเดือนก่อน +3

      Yes, and SVR (for Keechaka ) has won the Best Actor Award and that too for a Villan Character.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 8 หลายเดือนก่อน +6

    Great movieNTR💐🙏🏼🍀🌷

  • @lawjwab
    @lawjwab 8 หลายเดือนก่อน +4

    మా ఊర్లో సినిమా టాకీస్ లో బెంచ్ దొరకలేదు, నేల టిక్కెట్టు వెళ్లి చూసా, ఇంకా స్కూల్ కి వెళ్తూ సినిమా పోస్టర్ రోజు ఒక అరగంట చూసే వాళ్ళం, ఆ రోజులే వేరు😊

  • @sivaprasad6102
    @sivaprasad6102 7 หลายเดือนก่อน

    Blockbuster movie. Ntr’s performance was excellent

  • @msr70241
    @msr70241 8 หลายเดือนก่อน +8

    NTR MEANS GOD

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 8 หลายเดือนก่อน +1

    సూపర్ గా చెప్పారు

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 8 หลายเดือนก่อน +2

    Super hit songs

  • @cmacadendukuri3775
    @cmacadendukuri3775 8 หลายเดือนก่อน +9

    మా ఊళ్లో (టౌన్ కాదు) ఈ సినిమా ఇంకా మర్మయోగి ఒకే నెలలో వచ్చాయి. నాకు చిన్నతనం.కన్ఫ్యూజన్ లో రెండు కథలు ఒకేలా అనిపించాయి..

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 6 หลายเดือนก่อน

      రెండూ విప్లవ భావాల్ని చూపించే సినిమాలు, కానీ వేరు వేరు టైప్. మర్మయోగి తమిళ చిత్రం ఆధారంగా తీసింది.

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 8 หลายเดือนก่อน +2

    Sunder lal Nahta. Big financier Big distributor Big. Producer Industry. Name. Sategaru.superb. successful Producer Sunder. Lal Nahta

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 8 หลายเดือนก่อน +2

    Thanks for video 🍀🍀🌷☘️

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU 8 หลายเดือนก่อน +3

    అప్పుడు నేను 6వ తరగతి నేను దాదాపు 10సార్లు ఇచినిమా చుచాను

  • @rammohangodthi
    @rammohangodthi 8 หลายเดือนก่อน +1

    Superb superb music

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 8 หลายเดือนก่อน +5

    "లవకుశ"చిత్రం పూర్తిగా ఈస్ట్ మన్ కలర్ కాదు "గేవా కలర్ చిత్రం

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 8 หลายเดือนก่อน

      Eastman color కి గేవా color కి తేడా చెప్పగలరు.

  • @raghavendrakumar276
    @raghavendrakumar276 8 หลายเดือนก่อน +4

    Nartanasala filmed in Jakarta film festival

  • @rpmgarden2008
    @rpmgarden2008 8 หลายเดือนก่อน +6

    One year lo 15 cinema laa??great👍💐

    • @bujjikg
      @bujjikg 8 หลายเดือนก่อน +2

      కృష్ణ గారు ఒక సంవత్సరంలో 18 సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డును సృష్టించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణదే 👈

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 8 หลายเดือนก่อน +2

    Super sir 🙏 👏

  • @KrishnaMurthy-mo8xf
    @KrishnaMurthy-mo8xf 8 หลายเดือนก่อน +3

    Bandipotu is based on Dilipkumar movie AAN.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 8 หลายเดือนก่อน +1

    గిలిగింతలు పెట్టే పాటలు రెండూ

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 8 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arichandramouli6610
    @arichandramouli6610 8 หลายเดือนก่อน +4

    I saw the Movie in Ongole at the age of 14. Above average picture Bandhipotu.In Ongole 40days picture.Not a Block Buster.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 8 หลายเดือนก่อน +2

      Don't talk rubbish. This film was produced lavishly with grand sets in those days and ran very successfully in many centres. Unlike magics etc , based folklore films, this film has revolutionary theme and well carved story. Ghantasala gave scintillating music. In those days Ongole was not even district hqrs., just C class town. 40 days for that town was lot more than enough.

    • @vmr3624
      @vmr3624 6 หลายเดือนก่อน +1

      @@swaminathakrishnapingale2695Blockbuster movie means a film should celebrate 100 days in at least 10 centres directly in regular shows. But Bandi potu movie had run 100 days in 3 centres, Vijayawada, Rajahmundry and Kakinada. This was only a HIT MOVIE.

    • @vmr3624
      @vmr3624 6 หลายเดือนก่อน +1

      Other two centres Hyderabad and Nellore in shifts.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 6 หลายเดือนก่อน

      14 years of age is not a fit age to judge how a film fared in a State. Also, in 1960s Ongole was not a big centre to gauge success of movies. The film was described as a swashbuckler. Ghantasala Master's magnificent music, Ravikant Nagaich resplendent cinematography and Vithalacharya's direction were priceless assets for the movie. The movie ran very well in all major centres and clearly a successful movie.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 6 หลายเดือนก่อน

      @@vmr3624 Mere 100 days in 3 centres is not the yardstick like that. There are many Telugu films which ran for 100 days in just 2/3 towns but ran for more than 60 days in so many other towns. They are to be treated as successful movies only. This movie ran for more than 50 days in same theatre in many many cities. The film was described swashbuckler and commercially successful.

  • @user-ue4ds5di9x
    @user-ue4ds5di9x 8 หลายเดือนก่อน

    Aptha mitrulu,1, savithi koduk,2 pempudu kuthuru, 3. Paruvuprathistha, 4, thiurupathamma katha, 5 lakshadhikari,6 lavakusa, 6 nathanasala, 7 bhabruvahana, 8 srikrishnarjuna yuddham,9 valmiki, 10 , bandipotu, 11 karnan12,

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 6 หลายเดือนก่อน

    5 కేంద్రాల్లో వంద రోజులు ఆడితే బ్లాక్ బాష్టరా ......