Manushulu marali 100 days function

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 89

  • @shankarraop1895
    @shankarraop1895 9 หลายเดือนก่อน +26

    సూపర్బ్ మూవీ నాకు 12 years . 7 వ తరగతి కానీ తర్వాత. సినిమా. చూసాను. ఎంతో మంచి సినిమా.

  • @haritadepalli959
    @haritadepalli959 9 หลายเดือนก่อน +24

    "పాపాయినవ్వాలి" పాట ఎప్పుడు విన్నా నాకళ్ళు చెమర్చుతాయి. అంతగా మనసుని ఆర్ద్రం చెయ్యగల పాట అది. ఎంచేతనో ఈ పాటని మళ్ళీ ఈమధ్యకాలంలో ఎవ్వరూ పాడలేదు. ఆట్టే తలచుకోనూలేదు.

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 9 หลายเดือนก่อน +1

      రీమేక్ సినిమాలు తీయడం చాలా కష్టం. అది మీరు చేపినత తెలీకకాదు. అది టూలీవుడ్ లో్ మధుసూదనరావు గారి చెందుతుంది. అలాగే సస్పెన్సు సినిమాలు కూడా శ్రీ కారం చుట్టినది కూడ. ఉదాహరణ.1963 స్ సెప్టెంబర్ 27 శుక్రవారం విడుదల అయిన రవీంద్ర ఆర్ట్ పిక్చర్ వారి. లక్షాది కా రి. ఇది మీరు గమనించగలరు

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 9 หลายเดือนก่อน +2

      అయిన రీమేక్ చేసిన సినిమాలు రెండు రామారావు తో 1రక్తసంబద o.1962 అలాగే గుడిగంటలు నాగేశ్వేర రావు తో అండమాన్ అమ్మాయి రాజా రమేష్. ఈ రెండు సినిమాలు ప్లాఫ్. రామారావు తో పై న రెండు హిట్.

    • @Jglakshmi
      @Jglakshmi 9 หลายเดือนก่อน +1

      ఎడవకుందా.పాడలేక..😢😢

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 8 หลายเดือนก่อน +2

      Edureetha kuda Remake movie...Bro.. Hindi ...Amanush...Maa Nellore Madhav theatre lo 70 days direct run tho hit run ayyindi ikkada maatram..

    • @haritadepalli959
      @haritadepalli959 8 หลายเดือนก่อน +1

      @@koratamaddijayadev3596 edureeta antagaa hit avvaledu. NTR serious saanghika chitraalu chEstE aaTTE popular avvaledu. Badipantulu laanTivi arudugaa hit ayyaayi.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 8 หลายเดือนก่อน +7

    Thank you sir.చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమా "manasulumarali" ఈ సినిమా ద్వారా sarada గారు నా హృదయంలో నిలిచి వున్నారు. Kvr, guntur.

  • @anand120556
    @anand120556 8 หลายเดือนก่อน +8

    ఈ సినిమా చూసాక ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మనసును కదిలించాయి. మంచి సినిమా

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 9 หลายเดือนก่อน +10

    Ee cinema chusi edchinanthaga ika yes cinemaki edchi vundaru janam.Paatalu kuda entho baguntayi. Thank you sir

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 9 หลายเดือนก่อน +14

    మా బెజవాడ శేష్ మహాలు లీల మహలు మనోరమ్మ హోటల్ గాంధీ హైస్కూల్ నా చిన్నానటి తీపి గుర్తులు ❤

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 9 หลายเดือนก่อน +1

      అసలు ఈ సినిమా విజయవాడ అలంకార్ లో పడవలసిన ది. కారణం అలంకార్ లో ఆత్మీ్యులు కుమ్మేస్తున్నది. అందుకే లీలా మహల్ వేసేరు. అప్పటి వరకు హిందీ ఇంగ్లీష్ సినిమాలు కే పరిమీ త ము అయిన. ఈ సినిమా తో తెలుగు సినిమా ల కి మంచి ఊపు తెచ్చి న ది. ఈ లీలా mahal

  • @cmacadendukuri3775
    @cmacadendukuri3775 9 หลายเดือนก่อน +18

    చీకటిలో ..కారుచీకటిలో....అద్భుతమైన పాట..

    • @prakashrao8077
      @prakashrao8077 9 หลายเดือนก่อน +2

      Credit goes to original Malayalam music director Devarajan! K V Mahadevan just repeated the hit Malayalam tune !

    • @cmacadendukuri3775
      @cmacadendukuri3775 9 หลายเดือนก่อน +2

      @@prakashrao8077 yes sir..in malayalam it was rendered by KJY...In telugu our Ghantasala garu added telugu flavour and made the song immortal

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 8 หลายเดือนก่อน +2

      @@prakashrao8077 LEDU KV MAHADEVAN SONTHA BANI.. Ayana eppudu copy kottaru..toorupu sindhoorapu song thulabaram lo vere pata

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 9 หลายเดือนก่อน +34

    కర్చీఫ్ లేకుండా ఈ సినిమా చూడడం ఒక సాహసమే!

    • @chandanayeruvaka2204
      @chandanayeruvaka2204 2 หลายเดือนก่อน +1

      I watch this movie without Kerchief. No Tears. Hard to digest the concept of killing own kids. Matru Devo Bhava is one.....which made me cry. No Comparisions but there was some lack in reality in Manushulu Marali movie.

    • @krishnareddyavuthu5508
      @krishnareddyavuthu5508 27 วันที่ผ่านมา

      Nijame

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 9 หลายเดือนก่อน +29

    ముఖ్యం గా దర్శకుడు వి. మధుసూదన రా వు గారి నీ అభినందనలు అందచేస్తుయా లి. కరడు కట్నీ న హృదయం లు సహితం కంట తడి పెట్టి చాడు. మా మధుసూదనరా వు.

    • @prakashrao8077
      @prakashrao8077 9 หลายเดือนก่อน +6

      He cannot be given credit to this remake. Original Malayalam Thulabharam remade in Telugu. Director / cinematographer Vincent should get all the credit! It’s frame frame remake !

    • @suryateja2402
      @suryateja2402 9 หลายเดือนก่อน +2

      మధుసూదనరావు రీమేక్ సినిమాలు ఎక్కవగా చేసాడు, అయితే చాలా సినిమాలు హిట‌్ అయ్యాయి,ఆ క్రెడిట్ అంతా ఆ సినిమా మాతృక కధారచయిత, దర్శకులకే దక్కుతుంది

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 8 หลายเดือนก่อน +3

    Sarada is d hero of this movie. She had literally lifted d movie with her mind-blowing performance. Rest r supporting actors.

  • @SyamsundarRao-of3mr
    @SyamsundarRao-of3mr 9 หลายเดือนก่อน +4

    Super Cenema &Sarada action super...

  • @tekumalbhaskarrao
    @tekumalbhaskarrao หลายเดือนก่อน +1

    Emotional and excellent move forever also songs are fine

  • @shamshare
    @shamshare 9 หลายเดือนก่อน +14

    ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ మలయాళం తులాభారం చూసాను. తెలుగు వెర్షన్ మనుషులు మారాలి చూసాను. హింది వెర్షన్ సమాక్ కో బడల్ డో చూసాను. సినిమా రిలీజ్ కి నాకు 1 సంవత్సరం వయస్సు. తులాభారం ఢిల్లీ దూరదర్శన్ వారు వేస్తే టీవీ లో చూసాను. మనుషులు మారాలి సమాజ్ కో బడల్ డో యూ ట్యూబ్ లో చూసాను. అన్నీ బాగానే ఉన్నాయి

    • @prakashrao8077
      @prakashrao8077 9 หลายเดือนก่อน +1

      What about Tamizh version by the same name Thulabharam! Leftist leaning film outdated story. In Hindi remake somebody else dubbed for Sharada to hasten the process. Below average hit by Gemini in colour

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 8 หลายเดือนก่อน +1

      TELUGU MOVIE THE BEST

  • @satyanandam3444
    @satyanandam3444 8 หลายเดือนก่อน +1

    Manushulu Marali I think Sobha Babu became Star hero in this movie....Mama Mahadevan gave wonderful songs, Sharda tremendous action, V.Madusudan Rao great direction.

  • @srinivasraoreesu6098
    @srinivasraoreesu6098 8 หลายเดือนก่อน +6

    ఈ సినిమాని 10 సార్లు చూసా, చిన్నపుడు మా ఊరిలో ఒక్క థియేటర్ వుండేది

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 9 หลายเดือนก่อน +16

    ఆ నాటి ఒక్కొక్క cinema ఆణి ముత్యాలు. ఇప్పటికీ మనసుకి హాయినిస్తుందoటే ఆ శ్చర్యం కాదు.

  • @krishnamohan6736
    @krishnamohan6736 หลายเดือนก่อน

    ఈ మూవీ నుంచే ఒక మంచి నటుడు గా గుర్తుంపు పొందినాడు మన హిమాన్ అందాల నటుడు సొగ్గాడు శోభన్

  • @sundarraja9196
    @sundarraja9196 9 หลายเดือนก่อน +14

    తేదీ , సమయ౦ చెప్పినట్లుగా ఏ స౦వత్సరమో కూడా చెప్పకుండా వు౦టే ఎలా ???

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 9 หลายเดือนก่อน +4

      1969 ani cheppadu kadha

  • @venugopalraogundavaram
    @venugopalraogundavaram 8 หลายเดือนก่อน +3

    ఇప్పటికీ మనుషులు,సమాజం మారలేదు.

  • @VenkateshaVenkatesha-j7w
    @VenkateshaVenkatesha-j7w หลายเดือนก่อน

    Nobody can stop themselves to cry after seing this movie, sharadagaru terrific acting

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 9 หลายเดือนก่อน +17

    చాలా మంచి సినిమా,

  • @bsahithimithra5908
    @bsahithimithra5908 5 หลายเดือนก่อน +1

    Not only movie.Song were also very good

  • @tv5725
    @tv5725 9 หลายเดือนก่อน +5

    తూరుపు సిందూరపు వన్నెలలో ఉదయరాగం హృదయ గానం
    శ్రీ శ్రీ గారి పాట మరిచి పొగలమా

    • @vamsihomecreation689
      @vamsihomecreation689 8 หลายเดือนก่อน +1

      ఇలాంటి మధురమైన పాటలు ఇక వినలేము.వింటుంటేనే అది ఆనందమో,దుఃఖం ,అది తెలియని అనుభూతి.నేను నా 10 వ ఏట చూసాను ఈ సినిమా.సరిగా గుర్తు లేకపోయినా,పాటలు మాత్రం గుర్తు.అప్పటి పాటలు మనం music తో సహా పాడే య గలము.ఆ రోజులు ఇక రావు.మనసు బరువెక్కుతుంది తలచుకుంటే.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 8 หลายเดือนก่อน +2

    APPATIKE NENU MASS HERO KRISHNA ABHIMANI AYINAA SHOBHANBABU NATANAKU HATSOFF ..

  • @suriBabu-v1k
    @suriBabu-v1k 9 หลายเดือนก่อน +2

    Super..Hit..Cinima..

  • @rajamouli9395
    @rajamouli9395 9 หลายเดือนก่อน +13

    తెలుగు లో అందరు ప్రేక్షకులను ఏడిపించిన గొప్ప చిత్రాలు రెండు.
    1. మనుషులు మారాలి(sharada)
    2. మాతృదేవత ........( మాధవి )

    • @prakashrao8077
      @prakashrao8077 9 หลายเดือนก่อน

      Both are original Malayalam hit films remade in Telugu!!!!

    • @gurralasrinivasarao9997
      @gurralasrinivasarao9997 9 หลายเดือนก่อน +2

      2.మాతృదేవోభవ(మాధవి)

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 8 หลายเดือนก่อน +1

      నిజమే ఈ రెండు సినిమాలు చూసిన గాని కళ్ళు చెమర్చని వాళ్ళు మనుషులే కాదంటాను 😭

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 8 หลายเดือนก่อน +1

      Dear friends,
      What about Raktasambandham?

    • @nagabhushanambommasani2581
      @nagabhushanambommasani2581 8 หลายเดือนก่อน +2

      దేవదాసు చివరకుమిగిలేది క్రిష్ణవేణి. సావిత్రి సినిమాలు కూడ

  • @sankarrao6949
    @sankarrao6949 9 หลายเดือนก่อน +13

    శోభన్ నటన శిఖరాగ్రం 🙏

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 9 หลายเดือนก่อน +1

      Ee cinemalo Hero Sharada gare Shoban pathra supporting role matrame..ardhantaranga chanipoi niskramisthundi

  • @sarojinimak2322
    @sarojinimak2322 8 หลายเดือนก่อน +1

    MAK. Sarojini. Adv.
    E cinema release Ayi 56 yers avutundi. Ayinaippatiki prajala hridayalalo nilachipoindi. Aandrula andalanatudu Hiro Sobhan garu chala baga natincharu. Atanekadu andulo natinchina vallandaru kuda baga natincharu AaRonullo adi block and white picture. Ayina chala baga Aadindi 100 days satadinocha:am chesukundi Sarada natanaki hatsup. Aa patalu hridayandi kadilinchvesindi Appudu na Age 6 year. Antachinnavayasulone Aa cinema nannu baga Aa kattu kundi appatinundi nenu Sobhanbabu gari favorite ayyanu Atani cinemalu anni chustune vunnanu. Sobha Sarada combination lo vachina cinema Balipetam. Edi kuda prekshakula hridayalanu kalachivesindi Aa Mahanubhavudu lppudu manamadya ledu. Adi manaduradrustamu. So Sad.

  • @sureshmj8451
    @sureshmj8451 9 หลายเดือนก่อน +3

    Urvasi sharada super

  • @daamaavenkateswarlu657
    @daamaavenkateswarlu657 8 หลายเดือนก่อน +2

    మా అభిమాన నటుడు శ్రీ శోభన్ బాబు గారు 🙏

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 9 หลายเดือนก่อน +9

    1969లో. ఈ.సినిమాకి. మధుసూదనరావు గారి శిష్యులు. ఆ.తర్వాత. అగ్ర దర్శకులుగా. నంబర్ వన్ దర్శకులు. కె.రాఘవేంద్రరావు. ఎ.కోదండరామిరెడ్డి. పి చంద్రశేఖర్. రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసారు. అయితే షూటింగ్ మద్యలో. చంద్రశేఖర్ రెడ్డి గారి కి.దర్శకుడు గా. అవకాశం వస్తే. అతను వెళ్ళిపోయాడు. రాఘవేంద్రరావు. కో.డైరెక్టర్. కోదండరామిరెడ్డి కి.అసిస్టెంట్ గా. తొలి చిత్రం.

    • @prakashrao8077
      @prakashrao8077 9 หลายเดือนก่อน +1

      Big deal for a remake film. Credit should go to movie director/ cinematographer A Vincent for his melodramatic Malayalam original Thulabharam!

  • @saradatupuri-gs1kj
    @saradatupuri-gs1kj 9 หลายเดือนก่อน +2

    Super

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 8 หลายเดือนก่อน +1

    Great nostalgia

  • @LakshmiMandela-qi6xq
    @LakshmiMandela-qi6xq 9 หลายเดือนก่อน +9

    My age 10 years,,👍👍

  • @bhimavarapuvenkatasubbarao2113
    @bhimavarapuvenkatasubbarao2113 2 หลายเดือนก่อน

    Producer murari was also one assistant director

  • @radhakrishnapalepu9190
    @radhakrishnapalepu9190 9 หลายเดือนก่อน +6

    Remake of Malayalam movie

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 9 หลายเดือนก่อน +1

    V.MADHUSUDANA RAO IS GREAT DIRECTOR

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 9 หลายเดือนก่อน +3

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 9 หลายเดือนก่อน +5

    Arousal ee cinima chusi kanta tadi peataani praksha kulu learu ani mutyam cinima...

  • @mankaiah7288
    @mankaiah7288 9 หลายเดือนก่อน +3

    Ee function ki anna haru
    Garu leka povatam badaga undhi

    • @prakashrao8077
      @prakashrao8077 9 หลายเดือนก่อน +1

      Why should he support a communist illogical film with shades of mother india with a tragic end !

  • @anjibabukotu8376
    @anjibabukotu8376 8 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @VenkatReddy-ti4ge
    @VenkatReddy-ti4ge หลายเดือนก่อน

    Kanchana is alive

  • @VenkataReddyKambham-n8j
    @VenkataReddyKambham-n8j 9 หลายเดือนก่อน +4

    Idoka goppa cinema patalu matalu extraditionary

  • @VenkatReddy-ti4ge
    @VenkatReddy-ti4ge หลายเดือนก่อน

    Sharadha is alive

  • @prakashrao8077
    @prakashrao8077 9 หลายเดือนก่อน +2

    A ridiculous movie with an illogical story camouflaged by skilful screenplay and story and sentiments .what happened to communists union leaders who did not help the murdered union leader? What about her rich friend Kanchana ignoring the plight of her friend! The so called educated sharada could not get even tuition as employment! Sharada an educated character could not practice family planning?

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 9 หลายเดือนก่อน +1

    Manashulu marali cinema oka Heroine oriented film.. kanuka Hero Sharada garante athishayokthi kadu.. Shobhan di oka supporting role matrame.. antha nidivi kuda undadu.Cinema motham Sharadagare mosharu.. Aanduke aavidake manchi perochindi.

  • @rajendrakumartammana4600
    @rajendrakumartammana4600 9 หลายเดือนก่อน +3

    Ee cinema chusthu kanta thadi pettani vaadu manishi kaadu.

    • @prakashrao8077
      @prakashrao8077 9 หลายเดือนก่อน

      Then whole of India should have become a communist country? People just watched it as a film ignoring the political leanings!

  • @jaganmohanc1165
    @jaganmohanc1165 9 หลายเดือนก่อน +1

    Actually Hero Krishna was booked and later he dropped

  • @rajiiv1409
    @rajiiv1409 26 วันที่ผ่านมา

    Appati cinimaalu Ani mutyalu mari ippati vi appati vati tho polisthe....morals leni movies ippativi

  • @adithyad3874
    @adithyad3874 8 หลายเดือนก่อน +1

    ఇప్పుడైతే ఈ సినిమా ప్లాప్ అయ్యేది.. బాబోయ్ ఇంత ట్రాజడీనా.. పెండింగ్లో కనీసం రివెంజ్ ఉండాల్సింది.. మంచి మీద చెడు గెలిచినట్లు చూపించారు. అది నాకు నచ్చలేదు.

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 หลายเดือนก่อน

      Ye Lokamlo Unnav Nayna nuvvu ni Flop Comment😢

  • @prakashrao8077
    @prakashrao8077 9 หลายเดือนก่อน

    Irresponsible father who did not practice family planning or help his educated wife to complete her studies! See the original Malayalam / Tamizh Thulabharam and I hen comment!

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 9 หลายเดือนก่อน +2

    Verymostbestfilm.telugufilmindustryalltimerecordbrakefilm.