NTR, Dasari first combination movie.. intersting facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 45

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 11 หลายเดือนก่อน +36

    అద్భుతమైన సినిమా , సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. ఇందులో NTR గారి 37 సినిమా పేర్లతో " నిన్నే పెళ్ళాడుతా" అనే సాంగ్ దాసరి గారు రాసి ఒక ప్రయోగం చేశారు. ఇలాంటి ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు.

    • @sathyapramod3748
      @sathyapramod3748 11 หลายเดือนก่อน +4

      ఆపాట వ్రాసింది..సి.నారాయణ రెడ్డిగారం😊

    • @ahmedvalishaik-rg8tg
      @ahmedvalishaik-rg8tg 10 หลายเดือนก่อน

      కా దు దాస రే

  • @MadanSharada
    @MadanSharada 10 หลายเดือนก่อน +2

    Evergreen movie, super duper hit songs ANUBHAVINCHU RAJA, RAMUDU ADAVULA PAALAINA, MANGAMMAÀ...... and one Burra katha about Abimanyudu in padma vyooham.

  • @bhashag3904
    @bhashag3904 11 หลายเดือนก่อน +17

    యన్.టి.రామారావు గారు &దాసరి నారాయణ రావు గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో సర్దార్ పాపారాయుడు & బొబ్బిలి పులి చరిత్రలో నిలిచిపోయే ఆణిముత్యాలు. యన్.టి.ఆర్. గారు రాజకీయాలలోకి రావడానికి ప్రేరేపించిన సినిమాలివి.

  • @jaggarao2312
    @jaggarao2312 11 หลายเดือนก่อน +35

    “మంగమ్మ శపథం” సినిమాలో కూడా.. NTR, జమున.. ఇలాగే.. భార్యభర్తలుగా, తల్లీకొడుకులుగా నటించారు..!!

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 11 หลายเดือนก่อน +13

    అద్భుతం ఈ సినిమా ఇద్దరు నిష్టాతులు ఒక సినిమా కోసం కష్ట పడితే రిజల్ట్ కూడా అంతే ఘనంగా ఉంటుంది .🙏🙏

  • @kottusekhar9237
    @kottusekhar9237 11 หลายเดือนก่อน +11

    That is NTR. Epitome of discipline and professionalism. Dasari too belongs to the same ilk. I love their combination.

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 10 หลายเดือนก่อน +4

    అద్భుతమైన సినిమా. పాటలు, మాటలు, నటన, అన్ని అద్భుతం

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 11 หลายเดือนก่อน +11

    యన్ టి ఆర్ గారి రెండో దశ ఈ చిత్రంతోనే ప్రారంభం అయింది... అంతకు మునుపు శ్రీ యన్ టి ఆర్ గారి దేశోద్ధారకులు చిత్రం మాత్రమే మంచి విజయం సాధించింది... ఆ చిత్రం తప్ప మిగిలిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు... అటువంటి పరిస్థితిలో ఈ మనుషులంతాఒకటే చిత్రం సూపర్ హిట్ అయింది... ఇక అప్పటి నుండి శ్రీ యన్ టి ఆర్ గారి చిత్రాల విజయ పరంపర అప్రతిహతంగ కొనసాగి ఆయన రాజకీయ రంగానికి వెల్లెంతవరకు నంబర్ వన్ హీరోగా కొనసాగేటట్లు చేసింది ఈ చిత్రం..

    • @nar880
      @nar880 11 หลายเดือนก่อน +4

      అడవి రాముడు.

    • @rangasai7459
      @rangasai7459 11 หลายเดือนก่อน +3

      నిప్పు లాంటి మని shi, అన్న దమ్ము la అనుబం dham హిట్ cineemale andi.

  • @SreedharHonnalli
    @SreedharHonnalli 9 หลายเดือนก่อน +1

    This shows how cooperative was NTR was with Producers n Directors although he was a Top Actor with Mass attraction ... ! Hence he reigned the Tollywood as RARAJU ... !

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 10 หลายเดือนก่อน +2

    My child wood moovie I love it
    అన్న గారికి పాదాభివందనం

  • @bhashag3904
    @bhashag3904 11 หลายเดือนก่อน +11

    మనుషులంతా ఒక్కటే లో యన్.టి.ఆర్. గారికి సత్యనారాయణ గారు తండ్రి, తాత పాత్రలలో నటించారు.

  • @litemusictunes7752
    @litemusictunes7752 11 หลายเดือนก่อน +11

    ఎన్ టి ఆర్ ఫాన్స్ గా గర్వపడుతున్నాను 🙏🙏🙏🙏

  • @sakuntalakumar9473
    @sakuntalakumar9473 11 หลายเดือนก่อน +15

    😂రామారావుగారి సినిమాలలో నాకు ఇష్టమైన సినిమాలలో ఇది ఒక సినిమా. ఎన్ టి ఆర్ గారి గురించి ంగా ఎంత మాటాలాడుకున్నా ఇంకా ఉంటుంది.

  • @rajaramk6007
    @rajaramk6007 11 หลายเดือนก่อน +12

    NTR is true legend

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 11 หลายเดือนก่อน +7

    గ్లామర్ కంటే బ్రెయిన్ గొప్పదని నిరూపించిన అపరమేదవి దాసరి ఎందుకు అంటే ఆరోజు హీరో లు కంటే ఈ రోజు టాలెంట్ ఎక్కువ. కానీ దాసరి కంటే గొప్ప డైరెక్టర్ ఇంకా పుట్టలేదు అది విలువ విజ్ఞత తో వస్తాధి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 10 หลายเดือนก่อน +2

    Many thanks sir. NTR 🙏🏼🙏🏼🙏🏼💐🌷🍀🌺

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 11 หลายเดือนก่อน +6

    జై ఎన్ టీ ఆర్.....

  • @gowrishankar2182
    @gowrishankar2182 11 หลายเดือนก่อน +5

    Best Combination. Good Movie.

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 11 หลายเดือนก่อน +5

    Super sir 🙏 👏

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 11 หลายเดือนก่อน +5

    JAI NTR 💯💯💯

  • @tnvajji8560
    @tnvajji8560 11 หลายเดือนก่อน +5

    Jai NTR

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 11 หลายเดือนก่อน +6

    Sir, ఈ సినిమా చిలకలగూడ అమర్ టాకిస్ లో చూసాను🙏

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 11 หลายเดือนก่อน +6

    Super hite movie

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 11 หลายเดือนก่อน +4

    Hero NTR ku Comedian Allu Ramalingayya ku koodaa S. P. Balasubramanyam Paatalu Paadarantey Accept Chesina NTR ku Director Dasari ki Naa Abhinandnalu ! SPB was a Great Singer!

  • @sathya327
    @sathya327 5 หลายเดือนก่อน +2

    Miru cheppe vidanam chusthuntey nijam ga memu kuda aa locations lo aa unit vallu cheppey matalu daggarey vundi vintunnatlu anisthundi.

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 11 หลายเดือนก่อน +3

    Best Movie🌹🌹🌹

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 10 หลายเดือนก่อน +3

    NirmatalanatuduNTR

  • @KaturiPurushotham-ng7hb
    @KaturiPurushotham-ng7hb 10 หลายเดือนก่อน +3

    That is N T R.

  • @raghuramsola7230
    @raghuramsola7230 11 หลายเดือนก่อน +3

    Maa Nellore pakkana vunna villages lo shooting jarigindi

  • @rsrekadi7344
    @rsrekadi7344 11 หลายเดือนก่อน +4

    గొప్ప పెద్ద హిట్టు

  • @raghuramsola7230
    @raghuramsola7230 11 หลายเดือนก่อน +3

    Produser RAAJENDRA Kumar village KORUTUR LO SHOOTING JARIGINDI

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 11 หลายเดือนก่อน +4

    మా యిద్దరి కథ కూడా తీసింది ఈ రాజేంద్ర కుమార్ గారే అనుకుంటా.

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 11 หลายเดือนก่อน +1

      కాదు, ఎన్టీఆర్ పాత సినిమా కథానాయకుడు తీసిన వాళ్ళు తీశారు. రాజేందర్ కుమార్ (ఆర్ట్ డైరెక్టర్ )కొన్ని మూవీస్ కి జాయింట్ ప్రొడ్యూసర్ గా ఉండేవారు. అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ కాలేదు. పెట్టుబడి కొంచం పెట్టి ఉండవచ్చు కానీ మెయిన్ ప్రొడ్యూసర్ కాదు

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 11 หลายเดือนก่อน +5

    MANGAMMA SAPATHAM MOVIE STORY KI DAGGARA GAA VUNTUNDI EE MOVIE

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 11 หลายเดือนก่อน +2

    Nellore lo su thing

  • @nethajiyathirajam1047
    @nethajiyathirajam1047 11 หลายเดือนก่อน +1

    Indulo konni sanne vesalu Patha cinema Mangamma Sapathamloneve kadha

  • @nar880
    @nar880 11 หลายเดือนก่อน +2

    మేఘాలు కిందకు దిగాయి.

  • @sudhakarrachanalu2293
    @sudhakarrachanalu2293 11 หลายเดือนก่อน +2

    1000%ఎక్కువ చెప్పారు.....

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 11 หลายเดือนก่อน +3

    ఇవన్ని మీరు ఎలా సేకరిస్తున్నారు..??