నలుపు అనేక రకాలుగా వాడుతారు కానీ అది శానిదేవుకి ఎంతో ఇష్టమయినా కలర్ అది వేసుకుంటే శని అన్ని వేసుకోనివ్వరు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసిన అంత మనకి తెలియదు ఎందుకు వేసుకోవద్దు అనారో వల్లనే అది రిసన్ తెలుకోండి అది కొన్నిటికి మంచి కొన్నిటికి చెడు ముఖ్యంగా శని దోషం ఉన్నవాళ్లు అసలు నలుపు వస్తారల జోలికి పోవద్దు
@@VAMSHI_GT_iu2mtgood question, prathi okari intlo valla kula dhayvam untudhi, Ah ascharayalu kanukoni miru em color vaduocho mi guru swamy ni adagandi, kani ayyapa deeksha tesukune vallu black ey vaiali full GA swamy saranam ayyapa swamy 🙏
మహేష్ బ్రో నిన్ను చూసినప్పుడల్లా ఒక డ్రైవర్ గా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఏ డ్రైవర్ కి ఇబ్బంది వచ్చినా నువ్వు చేసే హెల్ప్ కీ నేను నీకు పెద్ద ఫ్యాన్
చాలా రోజలయ్యింది ఇలాంటి మంచి మనసూ వున్న యాదయ్య లాంటి డ్రైవర్ నీ చూసి చాలా బాగా మితో కలసి కట్టుగా పని చేస్తున్న యధి మోడల్ కి ,💞💞💞💞💞💞💞💞 మంచి గా చూసుకో బ్రో సెకండ్ డ్రైవర్ గా కంటున్వు గా తీసుకో వలసిన గా ప్రేమతో నీ డై హార్డ్ ఫ్యాన్ నందు parisa
యాదన్న ను చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి మనం😍. అన్న ఇప్పటికి కూడా అంత ఎనర్జిటిక్గా ఉండడానికి ముఖ్య కారణం హోటల్ భోజనం తినకపోవడం🚫🍔🥘🚫. ఇప్పటికీ అంత హుషారుగా పని చేయడం చూస్తా ఉంటే తన వృత్తి🚚🚛 మీద ఆయనకున్న అభిమానం ఇష్టం ప్రేమ బాధ్యత అన్ని కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి💪👍 ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ, యాదన్న అనుభవాలు మాతో పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 💐 అందరూ బాగుండాలి❤️ అందులో నేను ఉండాలి😇❤❤❤
ఎవరిని పడితే వారిని చేసుకొని జీవితాన్ని నరకం చేసుకోకు తమ్ముడు, లోకం మంచిగా లేదు. మంచి గుణం చూసి నీలా మంచి మనసున్న అమ్మాయిని చేసుకో! God bless you brother.❤
What A helping nature anna..meelanti vallanu chala aruduga chustam..మాటలు లెవ్వు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మహేష్ అన్న ప్లీజ్ ఇప్పటి నుంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చెయ్ అన్న ఎందుకు అంటే, యాదయ్య బ్రో వచ్చాక సూపర్ టైంపాస్ ఐతుంది అతన్ని వదలకండి, మీకు మంచి అనుభవన్నీ ఇస్తాడు, ఎందుకుంటే అతను సీనియర్ డ్రైవర్ కదా, కొన్ని కొన్ని జాగర్తలు చెప్తాడు, వీడియోస్ మాత్రం డైలీ పెట్టు అన్న ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💙😍💙😍
Hi Mahesh bro Ella unnaru bro toolbox lo pattillu pettinchko bro add blue ducket. Malli malli padi poothindi bro money motham westga poothunye bro. Ok. Kaka kuda superga driving chesthunar kalake mama drivers annalaku namasthe safe journey all drivers mana truck vlogs ke kuda ❤❤
యాదన్న మహేష్ గారు బాగున్నారా యాదన్న ఫుడ్ విషయంలో నీట్ గా ఉండడం చాలా నచ్చింది అతనికి చేయి తలచిన గాని మల్ల చెయ్యి తడుపుకుని తింటున్నాడు ఆరోగ్యం జాగ్రత్త గాన నువ్వు ఇట్లా ఉంటే ఎప్పుడు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉంటావు జై భారత్ జై డ్రైవర్
Anna okati cheputunna Niku nv happy ga vundalli and kottaga avaru vachina nammaku niku nv chusina vidhanam batti nammu ok na memu vunam niku be happy anna❤
💐🙏😷🤝HI AMMA GET WELL SOON AMMA BROTHERS BE CAREFUL AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND TH-cam VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS YOUR BROTHER FROM :- ANDHRA PRADESH . KRISHNA DISTRICT BROTHER 🙏😷🤝
యాదన్న మంచి వ్యక్తిలా ఉన్నాడు. ఆతన్ని పర్మినెంటు గా పెట్టుకోండి..
Mari Raju bro
స్వామియే శరణం అయ్యప్ప జాగ్రత్త గా వెళ్లి రండి స్వామి 🙏🏻
😢 anna dayachesi devuni peru palakaddu plz endukante maa entlo black shirt pants vaddantaru mari ayyappa mala a color cheppandi
నలుపు అనేక రకాలుగా వాడుతారు కానీ అది శానిదేవుకి ఎంతో ఇష్టమయినా కలర్ అది వేసుకుంటే శని అన్ని వేసుకోనివ్వరు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసిన అంత మనకి తెలియదు ఎందుకు వేసుకోవద్దు అనారో వల్లనే అది రిసన్ తెలుకోండి అది కొన్నిటికి మంచి కొన్నిటికి చెడు ముఖ్యంగా శని దోషం ఉన్నవాళ్లు అసలు నలుపు వస్తారల జోలికి పోవద్దు
Hi MASh 👍👍👍👍👍❣️❣️
@@VAMSHI_GT_iu2mtgood question, prathi okari intlo valla kula dhayvam untudhi, Ah ascharayalu kanukoni miru em color vaduocho mi guru swamy ni adagandi, kani ayyapa deeksha tesukune vallu black ey vaiali full GA swamy saranam ayyapa swamy 🙏
Hi❤
ఒక మంచి అనుభవం కి విజ్ఞానం తోడైతే ఆ కిక్కే వేరు యాదన్న మా మహేష్ కి యెప్పటికి ఇలానే తోడుగా ఉండు
Respect Drivers
సాటి మనిషి సహాయం చేసే గొప్ప గుణం మీలో ఉంది అన్నయ్య మీకు బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🫡👌👌♥️
అన్న. పెద్దమనిషి రెగ్యులర్గా నీతోనే వచ్చేటట్టు చూసుకో .. అన్న.. ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది.. అన్న... నమస్తే యదన్న కాకా
మహేష్ బ్రో నిన్ను చూసినప్పుడల్లా ఒక డ్రైవర్ గా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది
ఏ డ్రైవర్ కి ఇబ్బంది వచ్చినా నువ్వు చేసే హెల్ప్ కీ నేను నీకు పెద్ద ఫ్యాన్
చాలా రోజలయ్యింది ఇలాంటి మంచి మనసూ వున్న యాదయ్య లాంటి డ్రైవర్ నీ చూసి చాలా బాగా మితో కలసి కట్టుగా పని చేస్తున్న యధి మోడల్ కి ,💞💞💞💞💞💞💞💞 మంచి గా చూసుకో బ్రో సెకండ్ డ్రైవర్ గా కంటున్వు గా తీసుకో వలసిన గా ప్రేమతో నీ డై హార్డ్ ఫ్యాన్ నందు parisa
యాదన్న ను చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి మనం😍.
అన్న ఇప్పటికి కూడా అంత ఎనర్జిటిక్గా ఉండడానికి ముఖ్య కారణం హోటల్ భోజనం తినకపోవడం🚫🍔🥘🚫.
ఇప్పటికీ అంత హుషారుగా పని చేయడం చూస్తా ఉంటే తన వృత్తి🚚🚛 మీద ఆయనకున్న అభిమానం ఇష్టం ప్రేమ బాధ్యత అన్ని కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి💪👍
ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ, యాదన్న అనుభవాలు మాతో పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 💐
అందరూ బాగుండాలి❤️
అందులో నేను ఉండాలి😇❤❤❤
Jai YADHANNA🙏✊😎
మంచి మనసున్న మహారాజు మా మహేష్ అన్న love u broo💙💙💝
యదన్న గారు మీకు మంచి దోస్తు గా ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤
Good 👍 job...good 👍 job.....bro,
తాత కూడా మంచి వుషారు వున్నాడు..... తాత కి కూడా good job.. keep going.
Tata kadu bro
మహేష్ అన్న సూపర్ సహయం చేసే మంచి పని మీకు కృతజ్ఞతలు యాదన్నకు కూడ మంచి అనుబం ఉన్న వ్యక్తి
Yaadhavanna మంచి గమ్మత్తు గా వున్నాడు గా😂❤
Love from Karnataka❤
Safe drive bro ❤
Respect drivers🙏
యధన్న నువ్వు సూపర్ మంచి పటనర్ dhorikindu మీ బంధం ఎప్పుడు ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్న యాధన్న ని vadhalakandi మహేష్ అన్న
ముసులోడు భలే క్రేజ్ గా ఉన్నాడు , అన్న డ్రైవింగ్ బీ కేర్ ఫుల్ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను 🤗🤗🤗
Great helping thammudu, తమ్ముడు మాది kotabommali, safe journey thammudu, love from kotabommali, srikakulam district
ఎవరిని పడితే వారిని చేసుకొని జీవితాన్ని నరకం చేసుకోకు తమ్ముడు, లోకం మంచిగా లేదు. మంచి గుణం చూసి నీలా మంచి మనసున్న అమ్మాయిని చేసుకో! God bless you brother.❤
యదన్న చాలా మంచి మనసు మహేష్ బ్రదర్ ❤❤❤
Okaru loss avvakudadu ani alochinchi ha driver ki anta help chesav u r great anna ❤gud work keep it up 😊love from vizag ❤
యధి అన్న మంచి మనిషిలా ఉన్నాడు కంటిన్యూ చెయ్యి బ్రో
What A helping nature anna..meelanti vallanu chala aruduga chustam..మాటలు లెవ్వు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మహేష్ అన్న ప్లీజ్ ఇప్పటి నుంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చెయ్ అన్న ఎందుకు అంటే, యాదయ్య బ్రో వచ్చాక సూపర్ టైంపాస్ ఐతుంది అతన్ని వదలకండి, మీకు మంచి అనుభవన్నీ ఇస్తాడు, ఎందుకుంటే అతను సీనియర్ డ్రైవర్ కదా, కొన్ని కొన్ని జాగర్తలు చెప్తాడు, వీడియోస్ మాత్రం డైలీ పెట్టు అన్న ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💙😍💙😍
You love all people equally maa. ,god bless you and your family and business 💐💐👍✝️
Happy journey broo❤❤❤ 😊😊😊 Raju bro ekkkadaa❤😊
Super Mahesh bayya ..nee helping nature ki hatsoff.....
Happy journey bro
Love from mahabubabad❤
Mahesh garu you and yadhai model garu is very very👍👍👍👍 nice person
Jai Mahesh Anna ❤❤❤❤ Jai driver brother's ❤❤❤❤
Ne halffing supar bro nuvu manchi vadivi👍👍👍👏👏👌👌🇮🇳
హాయ్ మహేష్ అన్న యాదన్న నీతోనే ఉంచుకో❤❤❤❤❤
Nijanga mahesh yadana great man super your great mahesh
Old is gold 💥💥💥 🤠
దైవం మానుష రూపేణ, మహేష్ నీలాంటి మంచి వాళ్ళ రూపంలో దేవుడు వస్తుంటాడు,నీ మంచి తనం నిన్ను కాపాడుతుంది, God bless you.
మంచి మనసున్న మహరాజు మా మహేష్ బ్రో
Hi Mahesh bro Ella unnaru bro toolbox lo pattillu pettinchko bro add blue ducket. Malli malli padi poothindi bro money motham westga poothunye bro. Ok. Kaka kuda superga driving chesthunar kalake mama drivers annalaku namasthe safe journey all drivers mana truck vlogs ke kuda ❤❤
మీరు ఇలాగానే హ్యాపీగా వేల్లీ రండి 🥰
IM FROM TAMILNADU STATE IM U R BIG FAN MAGESH GARU🙏
మహేష్ బ్రో సాటి డ్రైవరు గురించి ఆలోచించే మంచి మనసు నికుంది బ్రో
నేను కూడ ఒక డ్రివరినే
మహేష్ అన్నా ❤❤నీ కోసం పలాస హైవే పై వెయిటింగ్ చేస్తుంటాం..😊😊
Mahesh anna manasu karagani konda..... Yem antaru frnds .❤❤❤ mahesh anna manchi manasuki helping nature ki oka like kottandi ❤❤❤
యాదన్న మంచి డ్రైవర్
Bayya maa home eddutanunchai vellendhi Mee lorry 😊
మనం తోలే బండి ఇంకొక తోలితే ప్రాణం చచ్చిపోతుంది ఈ మోటార్ ఫీల్డ్ లో ఎందుకు
పెద్దమనిషికి చాలా అనుభవం ఉంటుంది బ్రో
చాలా మంచి పని చేశారు
యాదన్న మహేష్ గారు బాగున్నారా యాదన్న ఫుడ్ విషయంలో నీట్ గా ఉండడం చాలా నచ్చింది అతనికి చేయి తలచిన గాని మల్ల చెయ్యి తడుపుకుని తింటున్నాడు ఆరోగ్యం జాగ్రత్త గాన నువ్వు ఇట్లా ఉంటే ఎప్పుడు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉంటావు జై భారత్ జై డ్రైవర్
Yadhanna fan's ❤
హాయ్ బ్రదర్ గుడ్ జాబ్ im నాగేశ్వర్ ఏపీ కడప 👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️
ఇన్ని రోజులకి ఫస్ట్ like కొట్ట 🎉
Bro a anna ney pettuko Ika Neki manchi ga help untadi...chusthuntey Best Co driver dorikadu neki Vadalaku..chala help avuddi❤❤
Yadanna and Mahesh bro manchi jodi bro continue 😊
yadanna maro tambi raju avvakapothey chalu....🙌🙌
యాదన్న గారు మీరు మహేష్ దగ్గర డ్యూటీ చేయండి
Love from Mumbai
Respected driver
Safe journey Nd safe driving 🙏🙌
చింత యాదయ్య వెంకటేశ్వర్ల బావి
మహేష్ అన్న సూపర్ అబ్బా నువ్వు❤..సాటి డ్రైవర్ కి డ్రైవర్ రే సాయం చేసుకోవాలి
Hii Yaadi bro.manchi entertinerga unnav.videoki full josh vastandi.safe journey❤
Anna okati cheputunna Niku nv happy ga vundalli and kottaga avaru vachina nammaku niku nv chusina vidhanam batti nammu ok na memu vunam niku be happy anna❤
Love from janagam❣️❣️💞❣️ chintabaithanda
Supar అన్న మి లాంటి మంచి మనిషి ఎక్కడ ఉండరు అన్నాయ
Helping nature vundale bro super meru hat's off
తమ్ముడు నేను లారీ డ్రైవర్ అన్న పాత లైఫ్ గుర్తుకొస్తుంది❤
💐🙏😷🤝HI AMMA GET WELL SOON AMMA BROTHERS BE CAREFUL AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND TH-cam VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS YOUR BROTHER FROM :- ANDHRA PRADESH . KRISHNA DISTRICT BROTHER 🙏😷🤝
Great human being
17:10 yadanna nuv 😂 matakarea😅 full entartinement😊
Tammudu nee manchi tanaaniki Naa selute 🙏🙏🙏🙏🙏🙏
Aa lorry vallaki nuvu chesina help super anna 👌👌🙏
16:37 😂
Me yadhanna super machi manishi
కొంచెం ఎక్కువ ఇవ్వు అన్న యాదయ్య బ్రో కి జీతం పాపం అంత వయసులో లో కూడా కుటుంబం కోసం కష్టపడుతున్నాడు 😍😍
Beautiful video Mahesh bhaiya ji ♥️♥️
Hai mahesha 🎉🎉bro Raju bro yakadaa ❤❤ happy journey 💜❤️
మహేష్ అన్న యాదన్న పర్మినెంట్ గా మీ దగ్గర పెట్టుకోండి చారి అన్నా కూడా ఓకే
Love you annaaa nii vallaa driver's kii manchii respect isthunaruuu annaaa andharuuu
Safe journey annaya respect drivers 🚛🚛🚛❤️❤️
Nice bro vikarabad Nancy JCB driver nenu prati okati video Nidhi chostunta kani bro road paina jagrata
Me videos chala nachaiy naku super ❤❤❤ yadhanna uncul chala nachadu naku❤❤❤❤❤
Super bro nv. Ne manchitaname ninnu kapaduthundi. All the best
🥳Happy journey Yadhanna👍😊 Mahesh anna 🚛
తాతని నీతోనే పెట్టుకున్నాలే Anna❤❤
AYYAPPA❤❤🙏🙏🙏
Humanity is your attitude ❤❤❤❤❤
Pakkodiki help cheyalane ni alochana great bro safe drive
Good helping 🙏😍 from Hindupur
Thanks and welcome
Me also bro 😍
Mahesh bro cool drinkes eakkuva taagodhu kidney stones vunnayai kada nuvvu manchiga vundali bro happy jouney safe jurney
Love from nandyal ❤
Raju bro missing..?
Happy GA Velliraddi Anna Yadhanna Mahesh Anna ..Happy journey
Nila help chese varu chela thakkuva nuv bagundali anna ❤️😍
యాదయ్య కష్టజీవి 🙏🙏🙏🙏👍
Hi Mahesh Anna yaadhavanna comedy super 😊😊😊😊 you tube anye Mata 😅😅😅
Very good helping nature
Annaya ni manchi tanm naku nachindhi👌👌
Hard work baiya
Super anna 🎉🎉🎉🎉 manchi driver dorikadu anna🎉🎉🎉🎉🎉🎉🎉
Love from kodangal safe journey take care of health anna ❤❤❤❤❤ heartly helping nature ❤❤
Jai yadanna Jai mahi
Hi Mahesh ur a responsebull parson I appreshet you
Adanna kuchithamleni manishilagunnDu kirailu, unloding&loding cheyinchukone jimmikkulu theliyanatlundi, drivingisperfect
యాదన్నకి హ్యాపీ న్యూ ఇయర్