యాదన్న ని తాజ్ మహల్ 🏰కి తీస్కొచ్చిన మన లారీ లో ఆగ్రా చేరుకున్నాం 🚛

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @SandeepDeepu99
    @SandeepDeepu99 11 หลายเดือนก่อน +10

    అన్న నీలో నాకు నచ్చినది ఒక్కటే ఒక్కటే నీతో పాటు ఎవరిని డ్రైవింగ్ కి తీసుకొని పోయిన వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారు❤

  • @Veeresh_8789
    @Veeresh_8789 11 หลายเดือนก่อน +4

    Video start చేశాక Hii అటావు bye అటావు యదన్న.. ఇది ఏంది మాకు బాధ..😂😂😂❤❤❤ Super 🎉❤Anna ❤

  • @veerababubanothu6346
    @veerababubanothu6346 11 หลายเดือนก่อน +1010

    నా లాగా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది😍😍😍

  • @naveenurumadla320
    @naveenurumadla320 11 หลายเดือนก่อน +2

    నిజంగా అమ్మ హ బ్రామ్మ దేహునితో కొట్లాడింది న కొడుకు తలరథలో కష్టపడుతూ అన్ని హుర్లు తిరిగి చూడాలని నేను మీ నవీన్ జై డ్రైవర్ జై జై డ్రైవర్ మహేష్ అన్నంతో ఐ లవ్ యు

  • @pappubhagavan6322
    @pappubhagavan6322 11 หลายเดือนก่อน +3

    Mahesh చాలా బాగుంది వీడియో నీకు మంచి పెడ్డాయిన దోర్కిందు బాగా చూసుకో దేముడు నిన్ను చల్లగా చూస్తాడు అల్ ది బెస్ట్

  • @gangulanaresh273
    @gangulanaresh273 27 วันที่ผ่านมา

    Yadhanna Lucky Person Mitho Tajmahal Chudadam Super Musali Thanana Kusuma Gudal Ante Edhe Thammudu Super Safe& Happy Journey ❤❤❤

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 11 หลายเดือนก่อน +3

    బ్రో నేను కూడా సుసాను అన్న మాది శ్రీ కాళహస్తి అన్న ❤❤❤🌹🌹🌹ఇయర్ 2008 వేళ్లను అన్న

  • @shekar9517
    @shekar9517 11 หลายเดือนก่อน +1

    ఆ తాజ్ మహల్ కంటే కూడా యాధన్న చెప్పిన డైలాగ్ టచ్ అయింది బ్రో, మీ భార్య కోసం ఏం కట్టించావ్ అంటే, నా గుండెల్లో ఇల్లు కట్టినా అన్నాడు చూడు, wah అస్సలు expect చేయలేదు, సూపర్❤

  • @g.nareshkeerthana1932
    @g.nareshkeerthana1932 11 หลายเดือนก่อน +5

    మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు❤❤❤

  • @Mr_saiSmiely
    @Mr_saiSmiely 11 หลายเดือนก่อน +2

    21:19 Seen Hilight😂😂😂 Yadanna Andanga vunadu😂❤❤😂😂😅Model Yadanna ❤❤

  • @manoharmanu67
    @manoharmanu67 11 หลายเดือนก่อน +4

    తాత అందంగా ఉన్నాడు అన్న ముగ్గురిలో..❤

  • @srimogiliswaraswamyshankar6129
    @srimogiliswaraswamyshankar6129 6 หลายเดือนก่อน +1

    Thanks anna chala yeares nuchi Taj mal lwopala ela vundhi ani,meru chupincharuru anna😊

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 11 หลายเดือนก่อน +4

    మహేష్ బ్రో మేము చూడలేనివి కూడా చూస్తున్నా వు ❤❤❤❤❤ బ్రో

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 11 หลายเดือนก่อน +2

    మహేష్ సూపర్ తాజ్ మహల్ ❤❤❤🎉🎉🎉హ్యాపీ దీపావళి మహేష్ అన్న 👌👌👌🌹🌹🌹

  • @priyankaratakonda8207
    @priyankaratakonda8207 11 หลายเดือนก่อน +3

    My husband kuda lari driving nellore to bangalore Anna

  • @rajad821
    @rajad821 5 หลายเดือนก่อน

    తమ్ముడు మీ వీడియోలు అన్నీ చూస్తున్నాను మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ వల్ల మేము కూడా అన్ని ఊర్లు చూస్తున్నాము విష్ యు బెస్ట్ ఆఫ్ లక్

  • @gupender5505
    @gupender5505 11 หลายเดือนก่อน +3

    సూపర్ అన్న యదన్న సూపర్

  • @somelinagendra116
    @somelinagendra116 11 หลายเดือนก่อน +2

    యధన్న నీ లవర్ మోడల్ గా మార్చారు బ్రో సూపర్ తాజమహల్ నీ చాలా మంచిగా చూపించారు లోపల చాలా బాగుంది పక్కన యమున నది తీరాన తాజ్ మహల్ కట్టడం 20 వేల మంది తో కట్టడం ఒక మహా అద్భుతం సూపర్ వండర్ సూపర్ మహేష్ బ్రో మాకు తాజ్ మహల్ చూపించి నందు కు మి టీమ్ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤😊

  • @chenamonishashank7743
    @chenamonishashank7743 11 หลายเดือนก่อน +4

    మీ జర్నీలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్న మాకు ఇంత్త మంచి కంటెంట్ ఇస్తున మీకు ధన్యవాదాలు దీపావళి శుభాకాంక్షలు🎉

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 11 หลายเดือนก่อน +2

    హై మహేష్ బ్రో బన్నీ యదన్నను మామూలుగా రెడీ చేయలేదు ముగ్గురిలో యాదన్న సూపర్ మాడెల్ ❤❤❤❤❤

  • @AnilKumar-ub3em
    @AnilKumar-ub3em 11 หลายเดือนก่อน +3

    yadanna model bagunnaru bro

  • @vamshivolgs
    @vamshivolgs 11 หลายเดือนก่อน +1

    యాదయ్య అన్నకి నువ్వు దొరకడం చాలా అదృష్టం మహేష్ అన్న నువ్వు ఎపుడు లాభాలతో రావాలి ❤

  • @AjaykumarBehera-js4kc
    @AjaykumarBehera-js4kc 11 หลายเดือนก่อน +5

    Waiting for raju bro❤

  • @sivagsiva-zx1ps
    @sivagsiva-zx1ps 11 หลายเดือนก่อน +1

    నేను కూడా డ్రైవర్ ను బ్రదర్
    2019లో అగ్ర కి లోడ్ తీసుకొని వెళ్ళాను అప్పుడు తాజ్ మహల్ కి వెళ్ళాను బ్రదర్ 👌👌

  • @Manjunatha-fw6pj
    @Manjunatha-fw6pj 7 หลายเดือนก่อน +3

    Jai yadanna

  • @RajuBhaskar-hl4wy
    @RajuBhaskar-hl4wy 2 หลายเดือนก่อน

    Tajmahal baga chupincharu thanks to yadanna and friends be safe yadanna

  • @vijaykumargandhasiri3331
    @vijaykumargandhasiri3331 7 หลายเดือนก่อน +4

    Super video brother

  • @gellirajashekar-ng2ps
    @gellirajashekar-ng2ps 8 หลายเดือนก่อน +2

    యాది మోడల్ ఏం మాట చెప్పిండులవ్ యు❤❤❤

  • @ramukorra936
    @ramukorra936 11 หลายเดือนก่อน +3

    అన్న నీ వీడియోస్ అన్ని చూస్తున్నాను హెల్పర్ గా రావాలా

  • @JaalaariMallayyanaidu-pl9gs
    @JaalaariMallayyanaidu-pl9gs 11 หลายเดือนก่อน +2

    ఆగ్రాలో దయాళ్భాగ్లో తాజమహల్కన్నా స్వామీ భాగ్ బాగావుంటాది పూజనీయం తరువాత ట్రిప్పులు దర్శించండి తప్పకుండావేళ్ళిరండి ♥️ 🌹🎉🙏👏👍👌👌😂

  • @ghodkesachin5917
    @ghodkesachin5917 11 หลายเดือนก่อน +3

    You are really great anna

  • @ramakrishnapagadala8603
    @ramakrishnapagadala8603 8 หลายเดือนก่อน +1

    Nenu kuda chala Baga cheptunnadu Izol triplo chala kastapaddudu

  • @VadlaAnil-i5f
    @VadlaAnil-i5f 11 หลายเดือนก่อน +3

    యాదన్న సూపర్

  • @naresh0307
    @naresh0307 11 หลายเดือนก่อน +1

    ఆ వయసులో మనం అంత ఎనర్జిటిక్గా ఉండడం అసాధ్యం కాబట్టి యాద్ బ్రో నే హ్యాండ్సమ్ అండ్ మోడల్ బాయ్❤❤❤❤❤
    I l❤ve you all
    Happy journey brothers 😘
    Jai drivers ✊

  • @_Upparapu_Ramesh_
    @_Upparapu_Ramesh_ 11 หลายเดือนก่อน +3

    Yadanna bagunnadu anna

  • @Mr.Arun12
    @Mr.Arun12 11 หลายเดือนก่อน +1

    తా్మహల్ ని అంత మంచి గా చూపించినందుకు చాలా tqs బ్రో

  • @CmVishnuvardhanreddy
    @CmVishnuvardhanreddy 11 หลายเดือนก่อน +3

    యాదు బ్రో అందగాడు

  • @sandeepkumar-yl6mu
    @sandeepkumar-yl6mu 11 หลายเดือนก่อน +1

    I have started watching your videos since few months , now I m getting addicted to your videos watching almost each and every vlog that you are posting!! Keep up the good work , I wish you very all the best to reach very good heights

  • @mounikasriramula7614
    @mounikasriramula7614 11 หลายเดือนก่อน +3

    నేను సూస్తాను మీస్ కాకుండా బ్రో

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 11 หลายเดือนก่อน +1

    కౌబాయ్ యాదన్న కాకపోతే కామెడీ బాయ్ మనయాది సూపర్ ఆల్ రౌండర్..

  • @naveenchilukamoori
    @naveenchilukamoori 11 หลายเดือนก่อน +3

    2010 lo chusamu Delhi Agra mudurai na 8 class lo

  • @Shivagamingyt-s3c
    @Shivagamingyt-s3c 11 หลายเดือนก่อน +2

    Hi mahesh bro hi hello yadhanna nevu toopu super model super very nice so good happy journey God bless you🌹🌹 👌👌👌🙏

  • @ravitejachinna2292
    @ravitejachinna2292 11 หลายเดือนก่อน +3

    ముగ్గురు బాగున్నారు అన్న

  • @mohammedferoz4160
    @mohammedferoz4160 11 หลายเดือนก่อน +2

    Mahesh broo yadanna tho nv chala happy ga vunnav ❤

  • @sologameingtelugu008
    @sologameingtelugu008 11 หลายเดือนก่อน +3

    Yadanna😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 11 หลายเดือนก่อน

    అందానికి అందం యాదయ్య ❤ హిరో హిరో అంతే కాక
    అల్ ది బెస్ట్ మీరు ఇలాగే కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా నువ్వు తో ఉండాలి

  • @k.saivarun1127
    @k.saivarun1127 7 หลายเดือนก่อน +3

    Youdro

  • @Driving-lover-prakash
    @Driving-lover-prakash 11 หลายเดือนก่อน +2

    Hi Anna 1 million subscribers తొందరగా కావాలని కోరుకుంటున్నాను❣️❣️❣️

  • @subbaraju8135
    @subbaraju8135 11 หลายเดือนก่อน +2

    Happy Diwali annaya love for rajamundry happy journey 🥳💥🔥🙏🏾🙏🏾🙏🏾

  • @gnaneshwargnani1003
    @gnaneshwargnani1003 9 หลายเดือนก่อน +1

    Yadaanna super👍👍👍👍 looking bro

  • @ridersanju0512
    @ridersanju0512 11 หลายเดือนก่อน +1

    Nice Vlogs Bro
    Safe Journey
    Always Keep Smiling
    Respect Driver's

  • @SagarReddy-g6y
    @SagarReddy-g6y 7 หลายเดือนก่อน

    Tammudu okka saari neeto long trip veyaali ani undi, nee vopika ku salute bro

  • @jyesubabu8839
    @jyesubabu8839 หลายเดือนก่อน

    సూపర్ అన్న మేము వెళ్ళలేక పోయిన మీరు చూపించారు 👌👌👌👌👌

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 11 หลายเดือนก่อน +1

    Super video thammudu, safe journey thammudu, love from kotabommali, srikakulam district

  • @badharamesh9060
    @badharamesh9060 11 หลายเดือนก่อน +2

    తా్మహల్ ని లైవ్ చుపించువ్ బ్రో థాంక్స్

  • @AjayGuguloth-yz6sn
    @AjayGuguloth-yz6sn 8 หลายเดือนก่อน +2

    నాకైతే తాజ్ మహల్ అందంగా ఉంది ❤❤❤

  • @bireddykrishnaysrcp727
    @bireddykrishnaysrcp727 7 หลายเดือนก่อน +1

    Mahesh garu yadigiri babai ni jagartha ga chusukondi chala active babai vacharu me vehicle loki

  • @babunk4771
    @babunk4771 11 หลายเดือนก่อน

    Super Mahesh Brother... Yadanna Uncle ki Taj chupinchatam very good

  • @udaykumar-vc8zn
    @udaykumar-vc8zn 11 หลายเดือนก่อน +1

    13:12 మహేష్ నీకు ఆల్రెడీ పన్ను నొప్పి ఉంది కాబట్టి మంచి పేస్ట్ బ్రష్ వడు

  • @tallapallyrajesh
    @tallapallyrajesh หลายเดือนก่อน

    Yadanna u r so lucky Mahesh anna dorakadam

  • @vikramkarlakanti6401
    @vikramkarlakanti6401 11 หลายเดือนก่อน +1

    Yadhanna model 🔥🔥ki oka like vesukondi. Yadhanna handsome ga unnadu . Happy journey brothers 💖 . drive safe. Love from khammam 💖

  • @maskurolluraju9138
    @maskurolluraju9138 11 หลายเดือนก่อน +2

    👉 Thambiraju ivanni chusi entha kullukuntunado 🤣🤣🤣🤭

  • @sk.khajahussain1360
    @sk.khajahussain1360 11 หลายเดือนก่อน +2

    yad anna unte maku chala happy ga undi anna

  • @GaddamPurushotham-rf3ef
    @GaddamPurushotham-rf3ef 8 หลายเดือนก่อน +1

    Yadhanna super asalu

  • @Sunil_Yadav27
    @Sunil_Yadav27 11 หลายเดือนก่อน +2

    Mahesh bro andanga unadu❤

  • @AjayGupta-bi8nn
    @AjayGupta-bi8nn 11 หลายเดือนก่อน +2

    Safe Journey Anna
    Love From Shamshabad ❤️

  • @jaiHindusthanVinayKumar
    @jaiHindusthanVinayKumar 11 หลายเดือนก่อน +2

    One kaya 😂 na favourite 🤩

  • @bachelor.cooking
    @bachelor.cooking 11 หลายเดือนก่อน

    Tajmahal ok thanks for everything and safe journey safe bro safe and happiness 😊😊😊☺️

  • @kuwaitkurradu
    @kuwaitkurradu 11 หลายเดือนก่อน +1

    Super anna యాదన్నా బ్రో 👌👌

  • @ragulasuresh6044
    @ragulasuresh6044 11 หลายเดือนก่อน +1

    Mahesh sudhina love you 😘 Baba Mahesh love you 😘 Hero happy Deepavali 😘🙏🔥😱🌹🥳👫🐒🧸💋👩‍❤️‍👨🤭😁😀💐🎉👬📱💍💓💞🍫👪📲💗😍💘😉😚😎🐾🎊 Happy dipawali

  • @DharavathuBhanu
    @DharavathuBhanu 11 หลายเดือนก่อน +2

    Yadhe anna style ga vunadu

  • @sgnaidusariki8297
    @sgnaidusariki8297 8 หลายเดือนก่อน +1

    వీడియో మంచిగా ఉన్నది ని కస్టనికి హేండ్సప్ 👍👍

  • @m.srinivassrinvas6144
    @m.srinivassrinvas6144 11 หลายเดือนก่อน +1

    Mahesh. Vediyolu. Roju. Petu. Atlane. Yadana. Babayni. Vadhilipetukoku

  • @gvnrpalkidsplay6191
    @gvnrpalkidsplay6191 11 หลายเดือนก่อน +1

    Happy journey brothers, yadanna model

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 11 หลายเดือนก่อน

    Yadanna super model, nice video🎥 thamudu👌 yadanna super unadu me edari kante🎉🎉

  • @Ammulu_dancer
    @Ammulu_dancer 11 หลายเดือนก่อน

    తమ్ముడు నీకు లాంగ్ కిరాయ్ లోడ్ బాగా నే దొరుకుతున్నాయి ఎప్పుడు లాంగ్ ట్రిప్ కొడుతుంటావు సూపర్ నువ్వు

  • @aviedits9973
    @aviedits9973 11 หลายเดือนก่อน +2

    Tambi raju Anna meda yadana 1000% better ❤

  • @vamshikanjarla7827
    @vamshikanjarla7827 11 หลายเดือนก่อน +1

    Bro Watching your videos is refreshing to the mind ❤
    Happy journey & safe Drive

  • @vinodkumar123vinod7
    @vinodkumar123vinod7 7 หลายเดือนก่อน +2

    Yadhu anna beautiful 😍😍

  • @sandhasandha8850
    @sandhasandha8850 11 หลายเดือนก่อน

    సూపర్ .బ్రో ఎపుడు ఆహ్నుకోలే. బ్రో తాజమాల్ ని చూతహ్ ని !

  • @manoharpulakuntaagricultur2771
    @manoharpulakuntaagricultur2771 11 หลายเดือนก่อน +1

    అన్న డైలీ ని వీడియోస్ కోసమే wait చేస్తున్న అన్న......
    🌹🌹🌹🌹

  • @srinusrinuvas6461
    @srinusrinuvas6461 11 หลายเดือนก่อน +1

    Yadanna supar❤❤❤bro

  • @RamuPalepu-f7q
    @RamuPalepu-f7q 6 หลายเดือนก่อน +1

    Nice bro nuvvu chala genuine ga untav bro nice accitude I ilke you bro ❤ pets 🐕 nee chala baga chuusukuntav bro nice

  • @m.srinivassrinvas6144
    @m.srinivassrinvas6144 11 หลายเดือนก่อน +2

    Mahesh. Ni. Fon. Nembar... Pluz. Okasari. Matladalani. Anukutuna

  • @RahulKirana-c4e
    @RahulKirana-c4e 3 หลายเดือนก่อน

    Day antha unna Anna thajmahal lo chala baguntadi akadiki velthe ado teliyani feeling

  • @devarapallimadhu2709
    @devarapallimadhu2709 11 หลายเดือนก่อน +2

    Yad anna super mata anadu bro

  • @rajubaigaming1969
    @rajubaigaming1969 11 หลายเดือนก่อน +1

    Bro please use mask Delhi lo polution yekkuva gaa vundhi 50 sigirets thaagithey yentha pramaathamo antha pramaatha mayeina polution vuntundhi bro TH-cam lo chudu okasari ❤

  • @sdgousebasha3995
    @sdgousebasha3995 11 หลายเดือนก่อน +1

    Happy deevali happy journey bro God bless.you .basha nellore ..,

  • @naveenroyals3927
    @naveenroyals3927 11 หลายเดือนก่อน +2

    Yadanna great

  • @cniranjan1288
    @cniranjan1288 11 หลายเดือนก่อน

    యధన్న మోడల్ అందగాడు మంచి రంగు రంగుల బట్టల తో murishipotundu నైస్ గా అనిపించింది నాకు

  • @ramakrishna-rr8uh
    @ramakrishna-rr8uh 11 หลายเดือนก่อน

    Thank you so much mahi ni valla tajmahal చూసాము . happy journey 🎉❤😊

  • @mujeeburrahman624
    @mujeeburrahman624 11 หลายเดือนก่อน

    MAHEE Mee Andariki DIVALI Shubhakankhalu. Enni km ayina Jolygaa Enjoy gaa Gadusthundi Yadaya.

  • @altafmohammad9256
    @altafmohammad9256 11 หลายเดือนก่อน

    Peddhayana supper.....Taj mahal kanna aayanay andham ga unnadu ❤❤

  • @pullaaravind3212
    @pullaaravind3212 11 หลายเดือนก่อน +2

    Happy journey Mahesh bro

  • @ANURAJU3750
    @ANURAJU3750 11 หลายเดือนก่อน +2

    మహేష్ అన్న యాదన్న కు colour వేయించు

  • @luckyajay3189
    @luckyajay3189 11 หลายเดือนก่อน +1

    యదన్న నే సుప్పర్ గా ఉన్నాడు... ఆ గడ్డం లేకుంటే మల్ల పెళ్లి చేయవచ్చు...😂😂😂

  • @NithinGadipe
    @NithinGadipe 7 หลายเดือนก่อน +2

    Ma thatha 🎉🎉🎉

  • @sagaralgot2279
    @sagaralgot2279 11 หลายเดือนก่อน +2

    Yadana kamede super

  • @srinuvasulureddy1393
    @srinuvasulureddy1393 11 หลายเดือนก่อน

    Super bro 8 years back memories marala chupenchav...

  • @pembulaprasad9733
    @pembulaprasad9733 11 หลายเดือนก่อน +2

    బ్రో వెనక ఆ ఫ్లెక్సీ తీసి ఇండియా రోడ్ రూట్ map వేపించు నీకు ఉపయోగపడుది