రాజు మొత్తం జీతం లక్ష యాభై వేలు తీసుకున్నాడు 😱 ఇంటికి వెళ్లిపోయిండు 😢

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 1.4K

  • @annapareddysulochana2738
    @annapareddysulochana2738 ปีที่แล้ว +5

    Raju నువ్వు మాత్రం మహేష్ ను వదిలి వెళ్ళ వద్దు వీడియో మధ్యలో నువ్వు చేసే చిన్న expression awesome ఈ వీడియో లో డబ్బు smell చూసే ది చాలా నవ్వు వచ్చింది నువ్వు చేసే ఆ చిన్న చిన్న వి చాలా బాగుంటాయి

  • @pilliravinder-4842
    @pilliravinder-4842 ปีที่แล้ว +1

    Emplay ki nela nela ...saloori este full work chesthadu bro...maku ...mana cm .sir 4 mounths haiyendi ...salooris veyaka ....bro....ani how good mahesh....

  • @MaddelandlaGuneshwar
    @MaddelandlaGuneshwar ปีที่แล้ว +1

    Super driving anna😍😍 5:26

  • @KuppiliNagamani
    @KuppiliNagamani ปีที่แล้ว +1

    Jaagratta tammudu take care pepper spray kuda pettuko pocket lo

  • @vineethreddyreddy7845
    @vineethreddyreddy7845 ปีที่แล้ว +1

    Happy Rakshabandhan Anna kamareddy anna ❤️❤️❤️

  • @Vishnunanii
    @Vishnunanii ปีที่แล้ว +2

    Camera man salary antha esthav anna month ki🤗

  • @RaviRavi-sr3dx
    @RaviRavi-sr3dx ปีที่แล้ว

    Hi anna nenu me subscriber ni na Peru Ravi nivi videos anni chustha ma village akkadante. Mahabubnagar

  • @Darling.23
    @Darling.23 ปีที่แล้ว

    Raju bro sailent killer
    Super comedy bro 😂😂😂

  • @durgaprasanth8604
    @durgaprasanth8604 ปีที่แล้ว

    Hiiii Mahesh brooo ❤️ love from amalapuram ❤️❤️ ninnu meet avvaali bro eppatikyna meet avta bro 😍😍

  • @RajeshRajesh-i8h6g
    @RajeshRajesh-i8h6g ปีที่แล้ว +1

    అన్న..మాది.బద్రాచలం.అన్న.వచ్చినప్పుడు.కలువు

  • @MallikarjunKallapu
    @MallikarjunKallapu 11 หลายเดือนก่อน

    Mahesh nevu supar naku chala nachindhi

  • @kva-fi2ty
    @kva-fi2ty 10 หลายเดือนก่อน +4

    లారీ ఫీల్డ్ అంటే దాని వలువ
    గురించి చాలా వివరిస్తున్నారు గుడ్ జాబు👍👌💐

  • @chukkalahari4086
    @chukkalahari4086 5 หลายเดือนก่อน +3

    తమ్ముడు గాడ్ బ్లెస్ యు మంచి ఫ్యాషన్ ఉంది నువ్వు ఇలాగే బ్లెస్ అవ్వాలని కానీ డ్రైవింగ్ లో ఫోన్ ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా చూసుకో

  • @prashanthbattu3637
    @prashanthbattu3637 ปีที่แล้ว +2

    Anna mi total youtube income cheepu & mi Apple load income chepinadu tq anna, ninna mes chesa apple load expenses chepmani, TH-cam income gurinchi okka video chaye bro.. ❤😊

  • @gadhapatikiran5356
    @gadhapatikiran5356 ปีที่แล้ว +262

    👌🙏♥️ నేను కిరణ్ మాది ఖమ్మం మహేష్ అన్న నువ్వు సూపర్ మహేష్ అన్న రాజు అన్న మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు

  • @pnarsimha8129
    @pnarsimha8129 ปีที่แล้ว +5

    నాకు లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం బ్రో మీతోపాటు రావచ్చా బ్రోో

  • @agamdaringboys12
    @agamdaringboys12 10 หลายเดือนก่อน +7

    అన్న నేను లారీ క్లీనర్ గా వస్త అన్న నాకు జాబ్ లేదు అన్న మొనే అవసరం ఇళ్లు గడవలి గా అన్న నాకు ఏదయినా పని వుంటే చేపు అన్న

  • @black_wolf1234
    @black_wolf1234 ปีที่แล้ว +4

    Anna vacchetappudu rayalaseema ki varsham theeskuraa anna pantalu endipothunnai 😢😢

  • @harivenkatk1349
    @harivenkatk1349 ปีที่แล้ว +4

    Super anna raju anna ki song bhaga set chesav end lo

  • @Agro_Agency
    @Agro_Agency หลายเดือนก่อน +2

    Raju niki Manchirojulu vastaayi 🎉

  • @satyannarayanakosuri4265
    @satyannarayanakosuri4265 ปีที่แล้ว +3

    జాకీ రాడ్డు వద్దు తమ్ముడు పెప్పర్ స్ప్రై బాటిల్స్ కొని పెట్టుకో

  • @rayuduraaraju4958
    @rayuduraaraju4958 ปีที่แล้ว +3

    హాయ్ అన్నయ్య పెట్రోల్ ట్యాంక్ మీద ఈ కొటేషన్ కొట్టిచ్చు నా దాహం తీరితే మీ గమ్యం చేరుస్తాను

  • @rajarohit8088
    @rajarohit8088 11 หลายเดือนก่อน +6

    Anna netho duty unta chapu Anna plz nannu driver ne

  • @gothralasailu4029
    @gothralasailu4029 ปีที่แล้ว +2

    Hi Anna happy journey and safe journey Anna రాజు అన్న కష్టం విలువ తెలిసిన వాడు ఎక్కడయిన బ్రతుకగాలడు అన్న రాజు అన్న అల్ ది టెస్ట్ అన్న రాజు అన్న నీ కామిడి చాలా బాగుంటుంది అన్న❤❤❤❤

  • @vinnukumar114
    @vinnukumar114 ปีที่แล้ว +4

    Video lo raju bro unte positive vibes untai❤

  • @valkeanji7523
    @valkeanji7523 ปีที่แล้ว +2

    మరికల్ అన్నా నేను ఈరోజు రాత్రి 2.15 pm సూపర్ డ్రైవింగ్ నిన్ను కలవాలి అనుకుంటున్నాను మళ్ళీ మరికల మళ్లీ raichur వెళ్లేటప్పుడు హీరో మెకానిక్ మెకానిక్ షో రూమ్ అన్న 🎉🎉❤❤

  • @ramesh4182
    @ramesh4182 ปีที่แล้ว +4

    రాజు బ్రోది ఊరు ఎక్కడ మహేష్ అన్న

  • @venkataramanasanku5880
    @venkataramanasanku5880 ปีที่แล้ว +2

    సూపర్ బ్రదర్ నాది కూడా లారీ ఫీల్డ్ గుజరాత్ సర్వీస్ తిరిగేవాడిని ఇప్పుడు ప్రజెంట్ కువైట్ లో వర్క్ చేస్తున్న నీ వీడియోస్ చూస్తా వుంటే నా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా థాంక్యూ సో మచ్ అన్న ❤

  • @kuwaitkurradu
    @kuwaitkurradu ปีที่แล้ว +3

    సూపర్ సూపర్ సూపర్ from కువైట్ నుండి బ్రో

  • @rajalinggu7226
    @rajalinggu7226 10 หลายเดือนก่อน +2

    అందరికోసం రాత్రి పగలు కష్టపడే మనకు ఒక్కడు కూడా విలువ ఇవ్వడు అన్న అందుకే ఇ ఫీల్డ్ వదిలేద్దాం అనుకుంటున్న

  • @kosgimalleshgoud2620
    @kosgimalleshgoud2620 ปีที่แล้ว +4

    ఆలుగడ్డ తో రద్దు అన్న గ్లాస్ ని

  • @b.saitejagoud7399
    @b.saitejagoud7399 ปีที่แล้ว +2

    Advance congratulation 600k family Anna on TH-cam Mana truck vloga love from Suryapet district pedanemilla❤❤❤❤❤❤

  • @Rakeshyadav-ks6ud
    @Rakeshyadav-ks6ud ปีที่แล้ว +3

    మహేష్ బ్రో. మీ అక్క బావని మీ ఫ్యామిలీ ని చూపించు

  • @bachuramu3898
    @bachuramu3898 ปีที่แล้ว +3

    బ్రదర్ అద్దాలను అలుగడ్డ ముక్క తో క్లీన్ చెయ్యండి, గ్లాస్ పై పడ్డ వాటర్ జారుతూ..గ్లాస్ క్లియర్ గా కనబడుద్ది,ట్రై చెయ్యండి.

  • @Nandu_truck_vlogs
    @Nandu_truck_vlogs ปีที่แล้ว +2

    Happy rakshabandhan all off u bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KuppiliNagamani
    @KuppiliNagamani ปีที่แล้ว +3

    Enni nellala salary tammudu needaggare job cheste valla life settle aipoinatle kastapadda valla kastaniki nuvveppduu nyayame chestaav ur so good in heart 👍👍👌👌

  • @mohdafroz3192
    @mohdafroz3192 ปีที่แล้ว +2

    రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నా నిజాంబాద్ జిల్లా ఎడ్లపల్లి ఇటువైపు ట్రిప్ కి వస్తే a నన్ను మర్చిపోకు అన్న

  • @agamdaringboys12
    @agamdaringboys12 10 หลายเดือนก่อน +3

    అన్న నేను వస్త అన్న నేను పెట్టుకుంటారా అన్న

  • @besta.balajibalaji6616
    @besta.balajibalaji6616 ปีที่แล้ว +2

    Raju bro Malli ఎప్పుడు వస్తావయ్యా

  • @shrishailanusha4953
    @shrishailanusha4953 ปีที่แล้ว +7

    మహేష్ అన్న ఎప్పుడు కలుస్తావు అన్న హైదరాబాద్ వస్తే చెప్పు అన్న నిన్ను కలవాలని చాలా ఆశ ఉందన్న😊

  • @bojjavenubojjavenu261
    @bojjavenubojjavenu261 ปีที่แล้ว +2

    Rendu mirror laki wiper pettinchu anan

  • @rajendharchinna1910
    @rajendharchinna1910 8 หลายเดือนก่อน +1

    Bro manchereyala ke vachenapudu call chiyade anna made ramagundam

  • @prathapssprathapss7565
    @prathapssprathapss7565 ปีที่แล้ว +2

    Bro bellari vaste chappu bro next time

  • @rayuduraaraju4958
    @rayuduraaraju4958 ปีที่แล้ว +3

    హాయ్ అన్నయ్య పెట్రోల్ ట్యాంక్ మీద ఈ కొటేషన్ కొట్టిచ్చు నా దాహం తీరితే మీ గమ్యం చేరుస్తాను

  • @sivakumararrolla1788
    @sivakumararrolla1788 8 หลายเดือนก่อน +1

    11:50 vadu vadere😅

  • @kranthichollangi9862
    @kranthichollangi9862 ปีที่แล้ว +2

    bro Raju bro malli return eppudu vastadu 😢😢

  • @cooolone4u
    @cooolone4u 11 หลายเดือนก่อน +4

    America nunchi mee videos appudappudu choosthunnamante kevalam NATURAL VIDEOS (matti lo nunchi puttina manushula bhandham) maatrame :), good luck tammudu

  • @ugandharraju2818
    @ugandharraju2818 ปีที่แล้ว +2

    mittho లాంగ్ డ్రైవ్ చేయాలి అని ఉంది తిసుకెళ్తావా బ్రో

  • @umeshbasva9750
    @umeshbasva9750 ปีที่แล้ว +1

    నాకు కొంచెం కార్ డ్రైవింగ్ వస్తది అందుకు అడుగుతున్నాను బ్రో

  • @kummarilingam4248
    @kummarilingam4248 ปีที่แล้ว +2

    మహేష్ బ్రో రాజు బ్రో కెమెరామెన్ బ్రో అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు

  • @beeramanandrao8900
    @beeramanandrao8900 ปีที่แล้ว +1

    రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు మహేష్ & రాజు.
    మీరు ఎప్పుడూ pepper spray ని దగ్గర పెట్టుకోవాలి కారంపొడి కంటే అది బెటర్.

  • @mdfurkhan6726
    @mdfurkhan6726 ปีที่แล้ว +2

    Anna me bandi dandeli velle tappudu palamakula daggara agi unde Anna raju bro unde bandlo nenu akkada baccha mimmalni kalavalani miru lekunde na vuru jadcharla nenu lorry oner ne Anna nenu shadnagar nuchi lodig pedtha me phone nabur kavali mahesh Anna

  • @ramyaskitchenchannel6322
    @ramyaskitchenchannel6322 ปีที่แล้ว +2

    Meru jetham echinnappudu amdhuku video tisthunnaru aa video andharu chustharu echinnatu miku telusu thiskunna athanaki telusu meeru ala video thiyadam thappu andhuku ante vallaki inti dhaggara yebandhullu untayi video chusu appulolu vastharu inka eppudu ala video cheyakamdi please

  • @abhilashbairapaka399
    @abhilashbairapaka399 ปีที่แล้ว +1

    Hi bro nee video's chusthunna nenu kuda driver Anna madhi poor family amaina avakasham untyy cheppu bro vasthanuu....

  • @mallikarjunsalikanti7291
    @mallikarjunsalikanti7291 ปีที่แล้ว +2

    అన్న నిను డ్రైవర్ని అవకాశం ఉంటే నన్ను తీసుకొని వేళ్ళు అన్న నీ తోటి వీలైతే 😊🥹

  • @bangiramakrishna8485
    @bangiramakrishna8485 ปีที่แล้ว +1

    మా సైడ్ ఎక్కువ అవే క్యాబిన్లే కడతారు బ్రో మదనపల్లిలో ఘటిస్తారు బండిలో స్పేస్ ఎక్కువ ఉంటుంది

  • @umeshbasva9750
    @umeshbasva9750 ปีที่แล้ว +1

    మహేష్ బ్రో నా నెంబర్ పెట్టాను చూడండి ఆకారం మూడు వీడియోలకు మెసేజ్ కూడా పెట్టాను ఎందుకు మెసేజ్ చేయడం లేదు నీకు ఒకసారి చెక్ చేసి నాకు మెసేజ్ చేస్తారా ఆ మెసేజ్లు మొత్తం నేను చెప్పాను బ్రో

  • @durgarao6198
    @durgarao6198 ปีที่แล้ว +1

    Super Raju bro nuvu challa nijaithiga matladavu konthamandhi thisukuna ledhu antu Mahesh Anna Ni mosam chesaru okay full enjoy 😊😊 coming next video kosam 😊😊😊

  • @nareshreddynareshreddypspk1089
    @nareshreddynareshreddypspk1089 ปีที่แล้ว +1

    Pls anna nadhi hyd anna okkasari ni venta vostha anna pls anna pls edhokka help cheyava anna pls nenu oka chinna elactrain anna pls

  • @t.nagasai9533
    @t.nagasai9533 ปีที่แล้ว +2

    So sad raju bro Veḷtunnāru

  • @NMohan-bs9yo
    @NMohan-bs9yo 10 หลายเดือนก่อน +1

    ❤❤❤❤Iam all ways support sestanu meeku from Andhrapradesh eastgodavari kakinada town ❤️❤️❤️❤️❤️

  • @pgchannelrocks9887
    @pgchannelrocks9887 ปีที่แล้ว +2

    Hi Mahesh Anna Rocky Subhakankshalu😊😊

  • @balarajum6525
    @balarajum6525 ปีที่แล้ว +2

    నాకు బొలెరో పికప్ ఉంది కాళీ గా ఉన్న మీతో పాటు వస్తాను అన్న

  • @nareshreddynareshreddypspk1089
    @nareshreddynareshreddypspk1089 ปีที่แล้ว +1

    Pls next video lo okkasari naa Peru CHP anna naresh reddy anna fan of mana truck you tube channel pls anna

  • @nareshkodamunja204
    @nareshkodamunja204 4 หลายเดือนก่อน +2

    ఇంత చిన్న ఏజ్ ల లారీలు మైంటైన్ చేసుకుంటా సూపర్ అన్న

    • @nareshkodamunja204
      @nareshkodamunja204 4 หลายเดือนก่อน

      8:33 నీకు ధన్యవాదములు అన్న

  • @akurathiramesh3368
    @akurathiramesh3368 4 หลายเดือนก่อน +2

    అన్న నేను లారీ తీస్కుదామని అనుకుంటున్ననూ

  • @jayaprakashmd779
    @jayaprakashmd779 ปีที่แล้ว +2

    Bro next time bangalore to chinnai trip vasta vanambadi changalikuppam barath patrol bunk visit plz

  • @skrafi2368
    @skrafi2368 ปีที่แล้ว +2

    బ్రో మీ కెమెరా మెన్ కి ఎంత సాలరీ చెప్పలేదు

  • @venkateshwerreddy3235
    @venkateshwerreddy3235 ปีที่แล้ว +1

    Mottam Glass pettuthe a mundu Glass meda Fog vasthadi andu k kidiki glass koncham Tisi pettukovala

  • @advika2921
    @advika2921 ปีที่แล้ว +2

    సహారా ఎస్టేట్ back side లో మీ లారీని చూసినాను 5days back

  • @komarisrinu9529
    @komarisrinu9529 ปีที่แล้ว +1

    మహేష్ అన్న నమస్తే అన్న మాది అరవపల్లి జాజిరెడ్డిగూడెం మండలం లాంగ్ డ్రైవింగ్ ఉంటే చెప్పన్నా నాది లారీ ఫీల్డ్

  • @rajashekhartekumalla8049
    @rajashekhartekumalla8049 ปีที่แล้ว +2

    Hi bro meeru vere rashtralaku vellinappudu ala Giraaki vasthundi meeku? Oka video cheyyandi bro

  • @kyohan6814
    @kyohan6814 7 หลายเดือนก่อน +1

    Hai, Majesh bro 😁🙋‍♂️,nuvvu salary manchiga isthav, neeku Kastalu, sukhalu thelusu gada,
    Yevari kastanni dochukovu,
    Okappudu Bombay lo glasses kuda clean chesinav gada, anni thelusu neeku,
    Kastalu, kanneelu, badalu sutha. So you are very good man.

  • @gajjelasrimanmammu9408
    @gajjelasrimanmammu9408 ปีที่แล้ว +1

    రాజు అన్న నువ్వు మొన్న కొత్తపెలి లో నీకోసం వస్తె ఆగకుండా పొయినవ్ అన్న

  • @Afreedbapanapalli
    @Afreedbapanapalli ปีที่แล้ว +1

    Super bro🥰🥰🥰🥰❤❤❤❤❤ all the for you😊😊😊 good 👍 job bro🎉

  • @venkateshgoudburagadda6403
    @venkateshgoudburagadda6403 ปีที่แล้ว +2

    Naku em ivvaku anna nenu one month vastha

  • @maheshwarraodevaram7251
    @maheshwarraodevaram7251 ปีที่แล้ว +1

    రాజు జీతం తీసుకొని తంబీ రాజు లాగా మళ్ళీ రాడు, చూస్కోండి

  • @PawanKumar-hu5ks
    @PawanKumar-hu5ks ปีที่แล้ว +2

    మళ్లీ తొందరగా వచ్చేయ్ రాజన్న ఇంటికి వెళ్లి

  • @manjuvalmiki9681
    @manjuvalmiki9681 ปีที่แล้ว +1

    Raju bro neelo manchi comedian unnadu bro...love u both Mahesh bro and Raju bro including camera man ❤

  • @Killer_gaming_YT_46
    @Killer_gaming_YT_46 ปีที่แล้ว +2

    Anna my age 15 years old anna I love driving anna I will drive auto, tractor and lorry love from Khammam you wii started TH-cam in cament company big fan of you anna okka like PLZZ ❤️

  • @sanjsanjeeva7519
    @sanjsanjeeva7519 ปีที่แล้ว +1

    Bro epattiki nu shadhnagar nundi 3 Vellav nak dorakv po nu ega

  • @srkrishnaganti4956
    @srkrishnaganti4956 ปีที่แล้ว +1

    నీకు చాలా మంచి వాడు దొరికాడు... వదలకు మహి.. నీ నిజాయితీ నీకు శ్రీరామరక్ష...

  • @ammenenisaikarthik3383
    @ammenenisaikarthik3383 ปีที่แล้ว +1

    Picha comedy 😆 😆😆 love you so much Mahesh bro ✨💖 love from Nellore dist in Gudur bro ✨💖✨

  • @Vishi24
    @Vishi24 ปีที่แล้ว +1

    Raju bro all the best bro marriage kuda thondaraga avvali ani korikuntunam

  • @gopinadh4551
    @gopinadh4551 ปีที่แล้ว +2

    ❤ FROM GUNTER 🌶️

  • @Vvsvenugopal09
    @Vvsvenugopal09 ปีที่แล้ว +1

    హయ్ అన్న నీకు అంతా మంచి జరగాలని దేవుని ప్రార్థన ఓం అరుణాచలేశ్వర నమః 💐 🌹 మీకు మన డ్రైవర్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు 🎊 🎉 💐 🌹 👏

  • @tnaveen4256
    @tnaveen4256 ปีที่แล้ว +2

    Mahesh Anna I want dera Anna

  • @AnjiBangaru9590-iu1zb
    @AnjiBangaru9590-iu1zb 10 หลายเดือนก่อน +2

    Anna madi marikal esari vaste chepu anna calldam

  • @srinu-ov5fp
    @srinu-ov5fp ปีที่แล้ว +1

    Boku ana koduka.yentira betting aplu.encourage chesthunavu.peda telsunatu.

  • @MarsaiahNarsaiahrapani
    @MarsaiahNarsaiahrapani ปีที่แล้ว +2

    హాయ్ అన్నయ్య రాజు తో మీ జార్నీ బాగుంది

  • @kingshivakumargoud8490
    @kingshivakumargoud8490 ปีที่แล้ว +2

    మహేష్ అన్న & రాజు బ్రో & కెమెరా మెన్ కీ రక్షా బంధన్ శుభాకాంక్షలు

  • @pramodsanthu7134
    @pramodsanthu7134 ปีที่แล้ว +1

    Mahesh bro tomorrow my birthday ❤❤❤ ni chanalo whish chi bro my name pramod Kumar bro❤❤

  • @bujjieacharla2722
    @bujjieacharla2722 ปีที่แล้ว +1

    Arey babu vadi paniki dabbu lu isthunnav malli vedio deniki acting kakapothe

  • @SanaMohd-dn2ng
    @SanaMohd-dn2ng ปีที่แล้ว +1

    Last la song super Mahesh Anna Raju Anna meda 😂😂

  • @prashanthjitta6387
    @prashanthjitta6387 ปีที่แล้ว +2

    Eni manths salary adhi

  • @suryabhai14325
    @suryabhai14325 ปีที่แล้ว +1

    రాజు అన్న మీ పెళ్ళికి మా subscribers అందరకి ఇన్విటేషన్ చెప్తారా లేదా ❤❤

  • @mr_Naresh__46
    @mr_Naresh__46 ปีที่แล้ว +1

    Anna nenu vasta Anna please intulo parsthidhi am bagolee Nenu vasta😢

  • @premnanchari6478
    @premnanchari6478 ปีที่แล้ว +1

    హలో మహేష్ అన్న మీరు ఆడ్ బ్లూ నోటితో పీల్చడం చాలా ప్రమాదకరమైనది ఆ ఆడ్ బ్లూ సేమ్ మన బ్యాటరీ యాసిడ్ ఇలాగ ఉంటుంది మీరు నోటితో పీల్చ కండి ఏదైనా వస్తువు సహాయంతో డైరెక్ట్ గా బకెట్ తో వెయ్యండి🙏

  • @venkeyefx6548
    @venkeyefx6548 ปีที่แล้ว +2

    Raju Anna fans like cheyyandi❤

  • @criminalgaming2004
    @criminalgaming2004 ปีที่แล้ว +2

    Anna ravulapallam vachinapudu chapu anna...❤