అన్నా బండ్లను లారీలను మెయింటెనెన్స్ చేయక ఎంతో మంది అప్పుల అప్పాలే ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు మాత్రం మూడు బండ్లను చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావ్ అన్న నీకు దేవుడు ఇష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాం అన్న ఎప్పటికి ఇలాగే పదిమందికి సాయం చేయాలని కోరుకుంటున్నాను నువ్వు ఆ బండి అతనికి హెల్ప్ చేశావు చూడు అన్న చాలా మంచి పని చేసినావు అన్న
మూడు బండ్లు కలిసి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్న ❤ happy nd safe journey😊.......... anna మాది తగరపువలస ఈసారి వచ్చినప్పుడు ఒక వీడియో చెయ్యి అన్న.. నిన్ను కలవాలని ఉంది😊🥰
😂😂 ఆడవి లో జర్నీ సూపర్ i love చెప్పలేదు అని 😂😂 యాది మోడల్ ఫీల్ అయ్యాడు అప్పారావు అన్న డ్యాన్స్ సూపర్ ఇలాగే మంచిగా మీ జర్నీ సాగాలని కోరుకుంటున్న జై డ్రైవర్
అన్నా మధ్యమధ్యలో కామెడీ కూడా చాలా బాగా చేస్తున్నారు అన్న ఏమన్నా గాని అప్పారావు గాని అన్న ఇంకా కొన్ని సూక్తులు గాని సందేశాలు కానీ యూత్ కు నచ్చే విధంగా వారికి సాయపడే విధంగా కొన్ని మాటలు చెప్పన్నా
Anna amma ki asala bagoledhu Anna maku evaru choodataledhu anna nv kocham Amma hospital lo undhi Anna money Levu kocham help cheyu Anna naku evaru leru 😔😔😔😔
Nadhi oka dowt bro Kanta pette appudu desel desel weight kuda add avthadhi kadha loading please lo Unloading place lo max tank empty ga vuntadhi kadha Weight difference vasthadhi kadha... 🤔🤔🤔
Hi anna big fan of you from tanguturu toll plaza vachetappudu story pettu anna ninnu kalavali Marchipoku drive safe anna Prasad anna driving matram vere level anna teseyyaku ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Bro ila all lorries ika nunchi andharu okate load ki vellandi anni okati venakala okati velthe baguntadhi and andharu teams call lo untu matladukuntu vellandi.. Oka range lo satisfaction untadhi
అన్నా బండ్లను లారీలను మెయింటెనెన్స్ చేయక ఎంతో మంది అప్పుల అప్పాలే ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు మాత్రం మూడు బండ్లను చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావ్ అన్న నీకు దేవుడు ఇష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాం అన్న ఎప్పటికి ఇలాగే పదిమందికి సాయం చేయాలని కోరుకుంటున్నాను నువ్వు ఆ బండి అతనికి హెల్ప్ చేశావు చూడు అన్న చాలా మంచి పని చేసినావు అన్న
Guru thanu patha loading ke amount amie megavalav
బండి అయన కింద పడితే హెల్ప్ చేశారు చూడు 🙏🙏మీరు సహాయం చేసే గుణానికి నేను మీ అభిమానిని అయ్యా బ్రదర్
బ్రో ఖాళీగా ఉంటే ఒక గంట లైవ్ ఇవ్వు బ్రో 😊
Avunu nijame ❤❤
అన్న కాళీ ఉండదు బ్రో
అప్పారాజు అన్న డాన్స్ సూపర్ 😍❤️✨💫
ఈ వయసులో యాదన్న ఫేమస్ కావడం చాలా అదృష్టం మహేష్ అన్న తమ్ముని
మూడో బండ్లు కలిపి వెళ్తుంటే పుష్ప సినిమాల్లో ఉన్నాయి బ్రో
మూడు బండ్లు కలిసి వెళ్తుంటే చూడడానికి చాలా బావుంది మహేష్ అన్నా ❤️జై డ్రైవర్ ❤️
15:15 apparavu super
I'm civil engineer mi vedios chustuntye fresh feel vastadii plz continue vedios don't delay bro..😊
Forest Chala Superga Vundhi Mahesh.👌👌👌👌
మనీ బ్రో వీడియోలు కర్నూల్ నుండి ఎంతమంది చూస్తున్నారు❤
🎉
Bujji ramudu bheemudu face look super anna ❤❤❤❤❤❤❤
మూడు బండ్లు కలిసి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్న ❤ happy nd safe journey😊..........
anna మాది తగరపువలస ఈసారి వచ్చినప్పుడు ఒక వీడియో చెయ్యి అన్న.. నిన్ను కలవాలని ఉంది😊🥰
😂😂 ఆడవి లో జర్నీ సూపర్ i love చెప్పలేదు అని 😂😂 యాది మోడల్ ఫీల్ అయ్యాడు అప్పారావు అన్న డ్యాన్స్ సూపర్ ఇలాగే మంచిగా మీ జర్నీ సాగాలని కోరుకుంటున్న జై డ్రైవర్
అప్పారావు సూపర్ డాన్సర్ బ్రో ❤❤
Love from adilabad district utnoor❤
Happy journey😊 anna
Respect the drivers🙏🏻
Jai driver's ✊
క్షేమం గ వెళ్లి లాభం గా రండి ❤
మూడు బండ్లు కలిసీ పోతుంటే అన్నదమ్ములు ముగ్గురు కలిసీ వెల్లుతున్నట్లు అనిపిస్తుంది సూపర్ అన్న❤❤జై డ్రైవర్
Mahesh Anna Yad Aana MI Helping Nature bagundi❤😂🎉❤😂🎉
Happy driver safe drive thammu 🚛
జై మహేష్ అన్న జై డ్రైవర్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి అన్నా మూడు బండ్లు కలిసి వెళ్తుంటే ఆనందంగా ఉంది అన్నా❤❤❤
అన్నా మధ్యమధ్యలో కామెడీ కూడా చాలా బాగా చేస్తున్నారు అన్న ఏమన్నా గాని అప్పారావు గాని అన్న ఇంకా కొన్ని సూక్తులు గాని సందేశాలు కానీ యూత్ కు నచ్చే విధంగా వారికి సాయపడే విధంగా కొన్ని మాటలు చెప్పన్నా
మూడు బండ్లు వెళ్తుంటే చాలా సంతొషం గ ఉంది మహేష్ అన్న❤❤❤
Appa Rao Dance Super.👌👌👌👍👍
Anna amma ki asala bagoledhu Anna maku evaru choodataledhu anna nv kocham Amma hospital lo undhi Anna money Levu kocham help cheyu Anna naku evaru leru 😔😔😔😔
Love From Akumalla Shaik Hazivali Jai Jawan Jai Kisan Jai Driver ✊🚛 Happy Journey Mahesh Bro
Nice information BRO మీరు అలా చెప్పడం వల్ల మీ వెనక వచ్చే వాళ్ళకు జాగర్త పడతారు
Nadhi oka dowt bro
Kanta pette appudu desel desel weight kuda add avthadhi kadha loading please lo
Unloading place lo max tank empty ga vuntadhi kadha
Weight difference vasthadhi kadha... 🤔🤔🤔
15:01 అప్పారావు అన్న డాన్స్ 👌
Anna bujji permanent ka drive chahie Anna❤🎉🙏🤌
Nice video Brother 🤗 nenu vastha bro driving kee
apparao gari dance super love Dubai 🎉🎉❤❤❤
Anna 3 bandlu velluthunte bagundi anna❤
అన్న 🚛🚛🚛🌹🌹🌹డ్రైవరన్న జై
Mahesh anna namasthey❤🎉😊💥
హాయ్ మహేష్ అన్న కూరగాయల బైక్ అతనికి సహాయం చేసినవు నీకు 🙏 అండ్ అల్ ది బెస్ట్ బి కేర్ ఫుల్ హ్యాపీ జీర్ని ❤❤❤❤🎉
Hi anna big fan of you from tanguturu toll plaza vachetappudu story pettu anna ninnu kalavali Marchipoku drive safe anna Prasad anna driving matram vere level anna teseyyaku ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
This is Bhanuprasad
Love From Kamareddy ❤️💖
Bro Bujji kuda steering wire chutipiy Baguntudhi❤
Mahesh great helping nature good luck
మహేష్ బ్రో జాగ్రత్తగా వెళ్ళిరండి
డైలీ ఒక గంట లైవ్ రండి బ్రో
Apparao ku kuda manchi comedy timing undhi😂😂😂
Decoration trucks bro❤❤❤❤❤
Super forest road video view bro❤❤
Yaadhi model..... 🔥🔥🔥
Bro cameraman BUNNY vachada❤ JAI DRIVER 🙏🙏🙏
హాయ్ మహేష్ అన్న, బుజ్జి బండి గేరు మార్చేటప్పుడు క్లచ్ సౌండ ్ వస్తుంద ి చూసుకోండ ి అన్నా ❤❤❤❤❤
Unload inde kadha next trip akade anna take care anna👍
Happy journey bro 🎈🎉
హాయ్ అన్నయ్య సూపర్ అన్నయ్య వీడియోస్ తొందరగా పెట్టండి
Super helping nature for bike village man mahesh and friends ❤
3 లారీలు చుస్తుంటే కిరాక్ వుంది అన్న 🔥 అప్పారావు అన్న ని కూడా వీడియో లో చూపించు అన్నా / జై డ్రైవర్ 🇮🇳
Anna tyres black disc valla kuda heat avutadi black heat absorb chesukuntadi so disc colour change chesukondi better
Anna I'm in బధ్రాచలం -కుకునూర్ like in side area
😊
హ్యాపీ జర్నీ బయ్యా ఫ్రొమ్ రాజమండ్రి
Super Anna from Srisailam forest Auto Driver.
Happy journey bro ❤❤❤❤❤
ఈ వయసులో యాదనన్ను గ్రేట్ చేసేది మహేష్ అన్న
Anna ramudu paina kuda smiley peru veyinchu anna
Yadaiah grand father super comedy 👌🥀
15,15. APPARAVU. SUPAR. Love ❤❤❤❤❤🌹🌹
ఏ ఆటంకం లేకుండా మళ్లీ ప్రయాణం సాగిపోవాలి బ్రో త్వరగా మళ్లీ కిరాయి తగిలి మళ్ళీ మూడు ముళ్ళు కలిసి వెళ్లాలని కోరుకుంటున్నాం జై యాది మోడల్ జై డ్రైవర్ 👍🚍
హాయి మహేష్ బ్రో
ఒక్కసారైనా కాకినాడ కి లోడ్ వేసుకుని రండి బ్రో....?
క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి బ్రో ❤ జై డ్రైవర్ ✊✊✊
Bro ramudu ki sticker veyenchu chudadaniki challa baguntadhi
Happy journey bro St ghanpur ❤❤❤
Super nice appa Rao dance nanu fedha super super super nice and safe journey all team members 🙏 bro don't care 🙅🔥❤
బ్రో ఖాళీగా ఉంటే ఒక గంట లైవ్ ఇవ్వు బ్రో 😊😊
14:58 apparao anna dance super
టామాట దోంగ యాధన్న పులి 🐯 సూపర్ 😅
మహేష్ అన్న ఒక సహాయం చేస్తావా అన్న నువ్వు చేస్తావ్ అన్న నమ్మకం తో అడుగుతున్న అన్న
Mahesh bro and yadanna nice vlog❤
Hi Mahesh 👋 please be safe and drive 🙏 nice vlog 👍❤
ఖాళీగా ఉన్నప్పుడు లైవ్ పెట్టండి అన్న ❤❤
All the best happy జర్నీ బ్రో
Regular ga videos petadi annaya ❤
Anna nenu mi prathi videos chusthanuu Dubai 🇸🇩 nunchi super vuntayi ❤😊
15.16 ki apparao anna danes superb
Love from thirumalagiri ❤
Apparao dance super anna 😂
Jai driver ✊
నువ్వు బాగుండాలి అంతే❤
Anna Mee videos daily chusthe teliyani oka shanthosham anna
Love from kurnnol ❤️
Safe journey Safe Drive Broo ❤️🩹😘😘
హాయ్ అన్నముడు బండ్ల కలిసి బాగుంనాయి అన్న ❤❤
Mahesh Anna dron camera konuko Anna mana 3 bandlu kalusivelletapudu. Thisukovachu veiods 👍
Happy journey love for rajamundry Jai driving 🤞🤞🫀🫀🫀💯💯💯❤️❤️❤️
ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండు అన్న మహేష్ అన్న
Yadi Patta,apparao dance super 😊😊😊😊
అక్కడ ప్రకృతి చాలా బాగుంది మహేష్ అన్న హ్యాపీ జర్నీ
Video super ga unde ❤apparao dance super 🎉❤...
Video editor super work bro..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్న డాన్స్ కు సాంగ్ కు అప్పారావు అన్న కు సెట్ అయింది. నేను ఒక్క 10 టైమ్స్ చూసాను ❤️
Bro live ki ra plz ❤
Mee camera man ni okkasari chupinchu Annayya ❤❤❤❤
Camera man peru bunny
యాదన్న వాయిస్ కరెక్ట్ గా రావడం లేదు మైక్ సెట్ చెయ్ సరిగా అన్న
Love form Vijayawada ❣️❣️
Na gift ika evaledhu anna😔.. Waiting
My village is Kompally safe journey❤🎉anna
Bro ila all lorries ika nunchi andharu okate load ki vellandi anni okati venakala okati velthe baguntadhi and andharu teams call lo untu matladukuntu vellandi.. Oka range lo satisfaction untadhi
Bandlu gurunchi kadhu Anna nee humanity andharu proud feel avvali anna
అప్పారావు డాన్స్ సూపర్ 😁😁
Video 🎉❤❤❤ annamayya
Thatha chaala happy ga undi I love you word