దసరా పై అసలు నిజం తెలిస్తె భరించలేరు, తట్టుకోలేరు. చూసి విని ఆలోచించండి.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • దసరా పై అసలు నిజం తెలిస్తె భీరించలేరు, అస్సల్ తట్టుకోలేరు. చూసి విని అలోచించండి.
    మహిషాసురుడు చరిత్ర,
    రావణాసురుడి దహనం,
    పాండవులు జమ్మిి చెట్టు
    అశోకుడి విజయదశమి
    బాబాాసాహెబ్ అంబేద్కర్ గారి దమ్మ పరివర్తన
    దసరా రోజు మనం ఏం చేయవచ్చు.

ความคิดเห็น • 1.5K

  • @alugujoseph6774
    @alugujoseph6774 2 ปีที่แล้ว +23

    అన్న ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు నువ్వు గ్రేట్ అన్న ఇపుడు sc st Bcc వాళ్ళందరూ కూడా మన అమాయకత్వని విడిచి మనా బలం అంబేద్కర్ ఆదారి లోనే వెళదాం

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 ปีที่แล้ว +103

    మనిషి ఇలాంటి విషయాలు
    తెలుసుకోవడం చాలా అవసరం
    సూపర్ అన్నగారు నీకు ప్రత్యేక
    జై భీములు🤝✊🙏💐💐💐

    • @YelaNagaraju
      @YelaNagaraju 2 วันที่ผ่านมา

      Nice explain

  • @jakkulanagaiah937
    @jakkulanagaiah937 3 ปีที่แล้ว +101

    దేశంలో అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయాలను తెలియ చేసినారు అన్నగారు మీకు మనస్ఫూర్తిగా వందనాలు

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 3 ปีที่แล้ว +93

    అన్న గారు...మీ విశ్లేషణ చాలా బాగుంది ఈ వీడియో మన బహుజనులు తప్పకుండా చూడాలి నిజమేంటో తెలుసుకోవాలి మన బహుజనుల రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాలి జై భీమ్

    • @bogulanarender4467
      @bogulanarender4467 2 ปีที่แล้ว +3

      . గొప్ప సందేశం చెప్పినందుకు నరేష్ అన్న గారికి జై భీమ్ జై బీఎస్పీ

    • @kondrabrahmaiah6954
      @kondrabrahmaiah6954 2 ปีที่แล้ว +4

      @@bogulanarender4467 దసరా గురించి ఘాటుగా స్పందించిన అన్న గారికి ఉద్యమ జై భీం లు

    • @malleshampanapari7126
      @malleshampanapari7126 2 ปีที่แล้ว +2

      Naresh Anna garu Excellent speaking and valuable information to the unknown and ignored people of India. Jai Bheem.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 หลายเดือนก่อน

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి

  • @chitramnareshmaharaj4586
    @chitramnareshmaharaj4586 2 ปีที่แล้ว +39

    మూఢ నమ్మకంలో మునిగిపోయిన ఈ సమాజానికి మీలాంటి జ్ఞానవంతులు చాలా అవసరం అన్నా... జై భీమ్ జై ఇన్సాన్ ✊️

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 หลายเดือนก่อน

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి
      😮

  • @ramurammohan9335
    @ramurammohan9335 4 ปีที่แล้ว +14

    అన్న గారు చాలా చక్కగా కళ్ళు తెరిపించారు బహుజనులు చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ జై భీమ్ జై ఇన్సాన్ 💙💙✊

  • @jithendralegala2365
    @jithendralegala2365 3 ปีที่แล้ว +6

    నేటి పరిస్థితులలో ప్రతీ పండుగపై విశ్లేషణాత్మక వివరణలు,ప్రచారం అవసరం చాలా ఉంది.యజ్ఞానికి,అధిపత్యానికి చిహ్నంగా పండుగల నిర్వహనాలు సాగుతున్నాయి.

  • @jangaiahkambalapally3433
    @jangaiahkambalapally3433 3 ปีที่แล้ว +35

    బైరు నరేష్ అన్న గారికి ధన్యవాదములు ఇలాంటి చరిత్రలు ఇంకా చాలా చెప్పాలి జై భీమ్

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 2 ปีที่แล้ว

      వాడు చెప్పింది చరిత్ర కాదు చరిత్రనే వక్రీకరిస్తున్నారు

    • @Nani-yz1sc
      @Nani-yz1sc ปีที่แล้ว

      @@baindlajayaraj7371అరేయ్ బోసిడికే అన్నను yఏమైనా అంటే గుద్దల తంతా బాపనోడా

    • @shanthikumar6978
      @shanthikumar6978 11 หลายเดือนก่อน

      @@baindlajayaraj7371 Nv cheppura mari

  • @lalithkumarvaddi3593
    @lalithkumarvaddi3593 11 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు
    ఐతే ఇటువంటి విషయాలు కచ్చితంగా ముర్కులైన మతవాదు లకు గిచ్చి గిచ్చి చచ్చి ఉంటారు ఐతే మేఉద్దేసం అదికాదు ఆలోచించాలి అని మేఉద్దేశంగా అర్థమౌతుంది ఎదిఈమైన మీ విశ్లేషణ బాగున్నది

  • @Naveenkumar-um1gx
    @Naveenkumar-um1gx 4 ปีที่แล้ว +63

    చాలా మంది మాటి మాటకి జై భీమ్ అంటారు కానీ మహానీయని పిలుపు అయినా బౌద్ధ ధర్మం ఎవరూ స్వీకరించరు....ఎక్కువ మంది క్రైస్తవం లో నే ఉన్నారు ...చాలా మంది coments lo jai bheem ani raayatam valla idhi cheppanu....ఇదే ఐక్యత ఎన్నికల్లో కూడా చూపిస్తే మన వాడు ఎన్నిక అవుతాడు...కానీ అక్కడ 2 కులాల్ల విడిపోతారు....కానీ ఆఖరుకు జై భీమ్

    • @swami1214
      @swami1214 2 ปีที่แล้ว

      సరిగ్గా చెప్పారు సోదరా. Unity లేకపోతే సంపూర్ణంగా ఏది సాధించలేం. ఆయా మతాల్లోని #వివక్షను భరించలేకే వేరే మతాల్లోకి మారుతున్నారు. బౌద్ధ మతస్థులు సమీప ప్రాంతాల్లో లేకపోవడం వలన బౌద్ధాన్ని స్వీకరించడం లేదు. కానీ #ఇవన్నీకల్పించినకథలే అని చాలా తక్కువ మంది మాత్రమే నమ్ముతారు. పండగల పేరుతో చాలా దోపిడీ జరుగుతుంది.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 หลายเดือนก่อน

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి
      😮

  • @thandraganesh7035
    @thandraganesh7035 4 ปีที่แล้ว +14

    మీరు ఒక అమూల్యమైన వ్యక్తి అన్న జై భీం, జై హిన్సన్

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 10 หลายเดือนก่อน +2

    జై భీమ్ నరేష్ గారు మీకు హ్యాట్సాఫ్ 👌👌👌👍👍👍🙏🙏🙏🌹🌹🌹

  • @Youvan502
    @Youvan502 2 ปีที่แล้ว +18

    అన్నా జై భీమ్ జై జంబుద్వీపం జై భారత రాజ్యాంగం చాలా అద్భుతంగా వివరించారు థాంక్యూ నేను డీఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తను

  • @konurinarahari4048
    @konurinarahari4048 3 ปีที่แล้ว +44

    ఇంత మాత్రం మొహమ్మద్ గారు వ్రాసిన ఖురాన్ సంబందించిన విషయాలు చెప్పు మేము అందరం నీ ద్వారా వినాలని వుంది. 🙏

    • @karan7970
      @karan7970 3 ปีที่แล้ว +1

      Yes correct

    • @డేవిడ్రాజు
      @డేవిడ్రాజు 3 ปีที่แล้ว +2

      @@karan7970 1

    • @premsagargollapally9438
      @premsagargollapally9438 2 ปีที่แล้ว

      Yes, నిజం

    • @Ramking7262
      @Ramking7262 ปีที่แล้ว +4

      వేదాలు లలో ఉన్న మోసం కురాన్ లో లేదు

    • @dharanibiology6623
      @dharanibiology6623 11 หลายเดือนก่อน +2

      Bairi Naresh Anna Hindu religion lo పుట్టాడు అందుకే Hinduism గురించి తెలుసు. అన్న Quran study చేయండి.

  • @sarikuryeshappa4050
    @sarikuryeshappa4050 2 ปีที่แล้ว +7

    అన్న మి అనుభవ జ్ఞ్యానానికి నా నమస్కారాలు 🙏🙏🙏👌👌👌👏
    Wonderfull .....

  • @biyyanathirupathi6359
    @biyyanathirupathi6359 ปีที่แล้ว +32

    ఇంత మంచి జ్ఞానికి అంత ఘోర నిర్బంధం నరేష్ గారికి హృదయ పూర్వక నమస్కారములు🙏

  • @sridharsridhar4213
    @sridharsridhar4213 4 ปีที่แล้ว +29

    అన్నా గారు జై భీమ్ జై ఇన్సన్. ఈ వీడియో ద్వారా తెలియని విషయాలు ఎంతో చక్కగా వివారించారు.. జై భీమ్ భారత నాస్తిక సమాజం వర్ధిల్లాలి..

  • @pedababu7038
    @pedababu7038 3 ปีที่แล้ว +20

    సెల్యూట్ తమ్మీ మంచిగా వివరించారు,, కాని ఈ కతలను ప్రజలు నిజం అని ఇంతగా నమ్మటానికి కారణం అగ్రకుల, మనువాదులు చాలా కమ్మగా మనోళ్ళకి ఎక్కించారు.... అంబెడ్కర్ గారి రచనలు, పూలే గారి పుస్తకాలు ప్రజలకు పరిచయం చేయండి...మనువాదకుట్రలనుంచి బయటపడే విదంగా 80%ఉన్న దళిత బహుజన మైనార్టీలను చైతన్యం చేయాలి.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 หลายเดือนก่อน

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి
      😮

  • @anandutkur5406
    @anandutkur5406 ปีที่แล้ว +7

    సూపర్.నరేష.అన్న. జే.భీమ్.✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 2 ปีที่แล้ว +10

    చక్కటి విశ్లేషణ అన్నగారు... 👌👌

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 4 ปีที่แล้ว +57

    చాలా గొప్ప విశ్లేషణ నరేష్ గారికి ధన్యవాదాలు

  • @tawremaruthi7689
    @tawremaruthi7689 3 ปีที่แล้ว +16

    ముఢనమ్మకాల నిర్ములన మరియు నాస్తిక ఉద్యమ వందనాలు.
    జైభీమ్ జైఇన్సాన్

    • @siva-vv1ip
      @siva-vv1ip 2 ปีที่แล้ว

      Areye adhi tharavatha gani frist job lu chusukondira edhina pani chusukondi ra frist malla dabbulu kavalisivasthe ma hindhuvu la modde chekutharu malla

  • @sanjeevkumardeekonda7900
    @sanjeevkumardeekonda7900 4 ปีที่แล้ว +40

    మీరు ఇలాగే.... అజ్ఞానంలో ఉన్న... మతాల ఉచ్చులో మోసపోతున్న ప్రజలకి...... ప్రశ్నించే జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నా.... అన్నా.... జై ఇన్సాన్..... ✊️

  • @vallabhaseenu4837
    @vallabhaseenu4837 3 ปีที่แล้ว +89

    లక్ష మంది మెధల్లను కదలించే గొప్ప ప్రసంగం 🙏

  • @narsaiahgosika5724
    @narsaiahgosika5724 2 ปีที่แล้ว +9

    అన్నగారు మంచి సందేశం, 💕🌹🤝

  • @dammupadma6954
    @dammupadma6954 3 ปีที่แล้ว +9

    జ్ఞానవంతమైన సమాజంకోసం పరితపించే మన కళ్ళముందు కనిపించే పెరియారే .. మన తమ్ముడు నరేష్..
    జైభీమ్ జైఇన్నాన్ నరేష్! ✊✊👍👍🙏🙏🌷🌷📚

  • @malleshwarkarnati4058
    @malleshwarkarnati4058 3 ปีที่แล้ว +19

    చాలా మంది విషయాలు చప్పారు భయ్యా.రంజాన్ వంటి ముస్లిం, క్రిస్మస్ వంటి క్రిస్టియన్ వంటి పండుగ ల గురించి వీడియో లు చెయ్యండి. అప్పుడు మీ వీడియోలకు విలువ ఖచ్చితంగా వస్తుంది.

    • @sathishtammanaboyina153
      @sathishtammanaboyina153 3 ปีที่แล้ว +10

      @Kumar Laxmi పుట్టినప్పుడు దున్నపొత్తులకు కొమ్ములు ఉండవు . అలాగే మహిషాసురుడికి కూడా ఉండవు . విగ్రహాలలో ఏమి లేనపుడు అన్ని ఊర్లలో అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు ఉన్నాయ్ . ఎవరైనా ఆ విగ్రహాలను avamanInchinapudu పాలాభిషేకం చేసి పూలదండలు ఎందుకు వేస్తున్నారు

    • @RajeshyadavBilla
      @RajeshyadavBilla 7 หลายเดือนก่อน

      Islam Cristian ni lo untouchables lavv me Hindu laga me matam lona bokkalu akkuva

    • @175.AP-POLITICS
      @175.AP-POLITICS 3 วันที่ผ่านมา

      ఒరెయ్ యాదవ్ గా నీ పేరు లో యాదవ్ తీసెయ్యి ఎందుకంటే అది శ్రీకిష్ణుడి కులం అంటే హిందూ కులం వెళ్ళిపో నీ పేరుని త్యజించి

  • @MaruthiDurgam-o3c
    @MaruthiDurgam-o3c 11 หลายเดือนก่อน +1

    అద్భుతమైన ఇన్స్పిరేషన్ మిత్రమా.గొప్ప జన చైతన్య ప్రయత్నం. మీ లాంటి చైతన్య పరిచే వారు అమాయక ప్రజల అదృష్టం.హాట్సాఫ్ టు యూ.

  • @venkataramanajanga2122
    @venkataramanajanga2122 4 ปีที่แล้ว +5

    మీరు కేవలం హిందు మతం మీద కక్షగట్టినట్లుంది మీ వాదన, మీ గొప్పతనాన్ని చెప్పినట్లు ఉంది.

  • @spsrinu7409
    @spsrinu7409 2 ปีที่แล้ว +45

    మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియపర్చిన సోదరా మీకు నా 🙏

  • @srisailammudwin5280
    @srisailammudwin5280 2 ปีที่แล้ว +10

    అన్న నా మనస్పూర్తిగా చెప్తున్నాను చాలా చాలా బాగా చెప్పారు ఇలాంటివి మరెన్నో చేయాలి అని కోరుతున్నాను
    జై భీమ్ జై పూలే జై ఇన్సన్

  • @durgamsomaiah2183
    @durgamsomaiah2183 4 ปีที่แล้ว +4

    నరేష్అన్న గారు జైభీం. సూపర్ విశ్లేషణ అర్ధవంతమైన భాషలో సామాన్యులకు సరిగ్గా అర్ధం అయేలా చెప్పినారు థాంక్స్
    మీరు ఇంకా ఇలాంటి అజ్ఞానపు అంధకారంలో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమాజానికి మార్గదర్శనం చేయాలని ఆశిస్తున్నాను.

  • @koppunarsimha1605
    @koppunarsimha1605 2 ปีที่แล้ว +5

    జై భీమ్ అన్న
    చరిత్ర ను బాగా వివరించారు

  • @swamyswaerokanukuntla-xn3cj
    @swamyswaerokanukuntla-xn3cj 11 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు అన్న గారు జై భీమ్

  • @maskenagesh3731
    @maskenagesh3731 4 ปีที่แล้ว +57

    అన్నా మాకు చాలా మంచి విషయాలను వివరించారు..... ప్రత్యేక ధన్యవాదాలు

    • @goneankaiah433
      @goneankaiah433 3 ปีที่แล้ว +4

      మీరు జ్ఞానాన్ని పంచితే పంచవచ్చు
      కానీ విజయదశమి దీపావళి
      అశోకుని కన్నా ముందునుండే వున్నవి కదా మీరు ఇప్పుడు అశోక విజయదశమి అంటే ఎలా

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว +1

      ఈ దేశం పై విదేశీ కుక్కలు ఎన్ని రకాల దండయాత్రలు కుతంత్రాలు చేసినా విచ్ఛిన్నం కాకపోవడానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ.కుల వ్యవస్థ పోవడం కాదు మరింత బలపడాలి.కులం నుండి వచ్చే వృత్తి వలన అంటే ఒక మంగలి చేతికి వుండే వెంట్రుకలు ఒక చాకలి చేతికి వుండే మురికి ఒక బేగరి చేతికి వుండే క్రిములు ఇలా నా కులానికి సంబంధించి నా వృత్తి పరంగా వుండే మలినాలకు ఆరోగ్య సంబంధ దూరాన్ని క్రైస్తవ నాస్తిక కమ్యూనిస్టు కుక్కలు అంటరాని తనంగా ప్రచారం చేసి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది.కులం గొప్పది కులం వలన వచ్చే వృత్తి విలువైనది.కాబట్టి ఎవరి కులం పట్ల వారు గర్వాంగా ఇతర కులాల పట్ల గౌరవంగా ఉండండి.కుక్కలు చేసే కుట్రలకు బలికావద్దు.కులం ఉండాల్సిందే.హిందుత్వంలో ఎలాంటి లోపాలు లేవు .మూల గ్రంథాలను మాత్రమే చదివి సత్యం తెలుసుకోండి.మనది సనాతనం పురాతనం

    • @sodarirajkumar
      @sodarirajkumar 2 ปีที่แล้ว +1

      @@sureshkalali5471 మాకు కొంచెం తెలివి వచ్చింది

    • @Surya-zp9it
      @Surya-zp9it 2 ปีที่แล้ว +1

      @@sureshkalali5471 love DA LA dharmam
      apura bramhana banisa kukka

  • @rosindrachiluvuru1743
    @rosindrachiluvuru1743 3 ปีที่แล้ว +15

    Good explanation brother

  • @sivakumarsreeram2352
    @sivakumarsreeram2352 3 ปีที่แล้ว +24

    అన్నా మీరు ఇంకా ఎలాంటి విషయాలు చాలా చెప్పండి అన్న. చాలామంది కళ్ళు తెరుచుకుంటారు

  • @pundalik.janagam.musicacad9817
    @pundalik.janagam.musicacad9817 2 ปีที่แล้ว +5

    చాలా బాగా విశ్శ్లెచించారు అన్నగారు🙏

  • @manil611
    @manil611 3 ปีที่แล้ว +35

    అమేజింగ్ అన్నా... మనలో చదువుకొని ఉన్నా ముర్కూలు ముందుగా ఈ సమాచారాన్ని అర్ధం చేసుకోవాలని ఎదగాలని ఆశిస్తున్నా.!! Murkulu అన్నందుకు అందరు క్షమించగళరని కోరుతున్నా..tq జై భీం✊🖊️📚🙏🙏

    • @malleshwarkarnati4058
      @malleshwarkarnati4058 3 ปีที่แล้ว +4

      అజ్ఞానము మీది.మిడి మిడి జ్ఞానం తో ఇలాంటి కథలు చెప్పేవారిని ఎదురు ప్రశ్నలు వేస్తే నోరెల్లబెట్టడం తప్ప విషయం ఏమీ ఉండదు. ఇతర మతాల పై వీడియో చేస్తే అప్పుడు నీ జ్ఞానం ఎంతో అవగతం అవుతోంది. ఎదుటి వారిని విమర్శించే తత్వం మానుకుంటేనే నీ జీవితం ఏ పాటిదో తెలుస్తోంది. ఎదుటివారిని విమర్శించేందుకు నీకున్న అర్హత ఏ పాటిదో ముందు తెలసుకోవాలి.

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว +2

      రాజ్యాంగం ప్రకారం నేను దళితుణ్ణి.ఇప్పుడు నాదొక ప్రశ్న. దసరాకు నేను కొత్త బట్టలు వేసుకుంటే బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటి? పద్మ శాలిలకు కదా జీవోనోపాది.సంక్రాంతికి నేను గాలి పటాలు ఎగిరేస్తే బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటి?ఇలా ఏ హిందూ పండగను తీసుకున్నా బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటో అర్థం కావడం లేదు.నాస్తిక ముసుగు వేసుకున్న క్రైస్తవ కుక్కవు నీవైనా నాకు సమాధానం చెప్తావా ప్లీజ్.ఎన్ని గ్రంథాలు చదివి ఇంత మేధావిగా మారారో కూడా చెప్పండి ప్లీజ్.క్రెస్తవ కుక్కలు విసిరే ఎంగిలి మెతుకులు బాగా మరిగినట్టున్నారు మీరు.కదా దొంగ

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว +2

      ఈ దేశం పై విదేశీ కుక్కలు ఎన్ని రకాల దండయాత్రలు కుతంత్రాలు చేసినా విచ్ఛిన్నం కాకపోవడానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ.కుల వ్యవస్థ పోవడం కాదు మరింత బలపడాలి.కులం నుండి వచ్చే వృత్తి వలన అంటే ఒక మంగలి చేతికి వుండే వెంట్రుకలు ఒక చాకలి చేతికి వుండే మురికి ఒక బేగరి చేతికి వుండే క్రిములు ఇలా నా కులానికి సంబంధించి నా వృత్తి పరంగా వుండే మలినాలకు ఆరోగ్య సంబంధ దూరాన్ని క్రైస్తవ నాస్తిక కమ్యూనిస్టు కుక్కలు అంటరాని తనంగా ప్రచారం చేసి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది.కులం గొప్పది కులం వలన వచ్చే వృత్తి విలువైనది.కాబట్టి ఎవరి కులం పట్ల వారు గర్వాంగా ఇతర కులాల పట్ల గౌరవంగా ఉండండి.కుక్కలు చేసే కుట్రలకు బలికావద్దు.కులం ఉండాల్సిందే.హిందుత్వంలో ఎలాంటి లోపాలు లేవు .మూల గ్రంథాలను మాత్రమే చదివి సత్యం తెలుసుకోండి.మనది సనాతనం పురాతనం

    • @kamarssatyanarayana1245
      @kamarssatyanarayana1245 3 ปีที่แล้ว

      Nijam ga nuvvu moorkudivey, nuvvu nammey devudu yevadiki puttado teliyadhu

    • @manil611
      @manil611 3 ปีที่แล้ว

      Nod god man .....

  • @B.Chakram
    @B.Chakram 11 หลายเดือนก่อน +2

    చాలా గొప్పగా సత్యని వాస్తవాలనూ నిజాలనూ చెప్పారు,, హిందూ మతం మత్తు లో ఉన్న ఈతరం, వాస్తవాలు సత్యం తెలియదు, తెలుసుకోవాలనే జ్ఞానం లేదు జై భీమ్ నరేష్ అన్న గారు, మీకు మీ, మేధస్సు కి గౌరవ ధన్యవాదాలు జై భీమ్ జై ఆంధ్ర

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 2 ปีที่แล้ว +3

    Naresh gaaru meeru chala baga explain chesaru 🙏

  • @entertainmentyoutubechanne1060
    @entertainmentyoutubechanne1060 3 ปีที่แล้ว +6

    జీవితం సార్థకం చేసుకోవడానికి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు thank you నరేష్ అన్న.. జై భీమ్ జై ఇన్సాన్ .I saw this video 3 times. every word is valuable .

  • @ManojKumar-cp4ko
    @ManojKumar-cp4ko 4 ปีที่แล้ว +25

    👍హిందూపదమ్ వాడకు అన్న. ఆ ఒక్క పదం వల్ల మనువాదులు అనుకున్న ఐక్యత కలగవచ్చు. వైధికం,మనువాదం లాంటి పదాలు వాడు అప్పుడే వాళ్ళా కథలు, సంస్కృతి, పురాణాలు వేరుగా కనపడతాయి.మన వాళ్లకు సృహ గొప్పగా లభిస్తుంది.మానవత్వం మనకు కావాలి.

    • @saikumarkommu397
      @saikumarkommu397 4 ปีที่แล้ว +2

      Good suggestion

    • @kprgoodnewschannel4338
      @kprgoodnewschannel4338 3 ปีที่แล้ว +1

      Manoj kumar, nice suggestion
      th-cam.com/video/hbA8yCnYuRE/w-d-xo.html

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 3 ปีที่แล้ว +1

      Kirastani lanjakodaka.

    • @ManojKumar-cp4ko
      @ManojKumar-cp4ko 3 ปีที่แล้ว

      @@ramakrishnavalavala4123 start chesadu oka lanjakoduku mogudivi ayithe 7075335070 ki phone ikadivi kaluvu

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว +8

      రాజ్యాంగం ప్రకారం నేను దళితుణ్ణి.ఇప్పుడు నాదొక ప్రశ్న. దసరాకు నేను కొత్త బట్టలు వేసుకుంటే బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటి? పద్మ శాలిలకు కదా జీవోనోపాది.సంక్రాంతికి నేను గాలి పటాలు ఎగిరేస్తే బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటి?ఇలా ఏ హిందూ పండగను తీసుకున్నా బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటో అర్థం కావడం లేదు.నాస్తిక ముసుగు వేసుకున్న క్రైస్తవ కుక్కవు నీవైనా నాకు సమాధానం చెప్తావా ప్లీజ్.ఎన్ని గ్రంథాలు చదివి ఇంత మేధావిగా మారారో కూడా చెప్పండి ప్లీజ్.క్రెస్తవ కుక్కలు విసిరే ఎంగిలి మెతుకులు బాగా మరిగినట్టున్నారు మీరు.కదా దొంగ

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 10 หลายเดือนก่อน +2

    ఆస్తికత్వం నిర్ములించాలి, నాస్తికత్వం జయించాలి. 👍👍👍

  • @maheshmahishasura7592
    @maheshmahishasura7592 3 ปีที่แล้ว +5

    అన్నా మన మహనీయులు కన్న కలలు రుజువు చేయడానికి ఇంకా మన జ్ఞానాన్నీ సానాబెట్టాలి.మనువాధుల మాయాజాలాన్ని మాయంచేసి కాల్చి కూల్చి వేద్దాం.........✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊జై భీమ్................జై ఇన్సా న్

    • @patanramu1317
      @patanramu1317 3 ปีที่แล้ว

      పరుష పదజాలం వల్ల మన జాతి వెనకబడటమే కానీ ముందుకు సాగదు....
      భ్రాహ్మణ్ ను మీరు ఎంత తిట్టినా స్పందచరు...అదే వారి విజయ రహస్యం.మీ తిట్లను గమనిస్తున్న..bc..sc..st..oc.లు సానుబూతిని బ్రాహ్మణులపై చూపుతున్నారు... సైలెంటుగా కూర్చొని వారు అందరి మద్దత్తు పొందుతున్నారు...

  • @lingalaimmanuel6266
    @lingalaimmanuel6266 2 ปีที่แล้ว +4

    Naresh Bhayyaa.... We r proud of you.... Mudha nammakala nirmulanaku meeru chesthunna gnana bodhaku Jai Bheemlu... ✊✊✊✊✊

  • @anjaneyulugannarapu6175
    @anjaneyulugannarapu6175 4 ปีที่แล้ว +15

    ఒకప్పుడు పండగ అంటే ఆనందం గా గడిపేవాణ్ణి, ఇప్పుడు పండగ అంటే ఎవడి ప్రయోజనాలకోసం ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తున్న........ "చరిత్ర తెలుసుకోలేని వాడు చరిత్రహీనుడే అని అర్ధం అయిన్ది" అన్నా.... మీలో ఉన్నా ఆవేశాన్ని, ఆవేదనని ఆలోచనలని , చాలా చక్కగా అభివర్ణించారు🙏 🙏 మీకు కృతజ్ఞతలు అన్నా
    జై ఇన్సాన్ ✊️✊️✊️✊️✨️

    • @saikumarkommu397
      @saikumarkommu397 4 ปีที่แล้ว +1

      Good

    • @kprgoodnewschannel4338
      @kprgoodnewschannel4338 3 ปีที่แล้ว +1

      Anjaneyulu, correct thinking
      th-cam.com/video/hbA8yCnYuRE/w-d-xo.html

    • @rameshd1621
      @rameshd1621 3 ปีที่แล้ว +1

      Good

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว

      రాజ్యాంగం ప్రకారం నేను దళితుణ్ణి.ఇప్పుడు నాదొక ప్రశ్న. దసరాకు నేను కొత్త బట్టలు వేసుకుంటే బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటి? పద్మ శాలిలకు కదా జీవోనోపాది.సంక్రాంతికి నేను గాలి పటాలు ఎగిరేస్తే బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటి?ఇలా ఏ హిందూ పండగను తీసుకున్నా బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటో అర్థం కావడం లేదు.నాస్తిక ముసుగు వేసుకున్న క్రైస్తవ కుక్కవు నీవైనా నాకు సమాధానం చెప్తావా ప్లీజ్.ఎన్ని గ్రంథాలు చదివి ఇంత మేధావిగా మారారో కూడా చెప్పండి ప్లీజ్.క్రెస్తవ కుక్కలు విసిరే ఎంగిలి మెతుకులు బాగా మరిగినట్టున్నారు మీరు.కదా దొంగ

    • @anjaneyulugannarapu6175
      @anjaneyulugannarapu6175 3 ปีที่แล้ว +2

      @@sureshkalali5471 మీలాంటి ఎదవలకే అన్ని అలానే కనిపిస్తాయి.... మరి ఇక మిమల్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి జరా.....

  • @lovarajupalivela8642
    @lovarajupalivela8642 11 หลายเดือนก่อน +2

    భైరినరేష్ గారు చిరకాలం ఆరోగ్యవంతులై, ధీమంతుడుగా, శక్తి మంతుడై, సమాజశ్రేయస్సుకు, మానవచైతన్యప్రదీప్తులై, మరోఫూలే,మరో పెరియార్, మరో అంబేద్కర్ లా వర్థిల్లాలని పరిపూర్ణంగా నమ్ముచున్నాము. జైభీమ్.

  • @pradeepsurampally2709
    @pradeepsurampally2709 3 ปีที่แล้ว +8

    సూపర్ అన్నా చాలా కష్టపడి చేప్తున్నావ్ సూపర్ ఇలా నే అందరిని ప్రేరేపించు

  • @kondagurlashankar
    @kondagurlashankar 4 วันที่ผ่านมา +1

    మంచి జ్ఞానికి అంత ఘోర నిర్బంధం నరేష్ గారికి హృదయ పూర్వక నమస్కారములు

  • @visionindiatv1
    @visionindiatv1 4 ปีที่แล้ว +7

    Great explanation

  • @bujjikuttibujjikutti5783
    @bujjikuttibujjikutti5783 3 ปีที่แล้ว +11

    Manchi subject Anna.. symbol of knowledge... DR, Ambedkar.🙏🙏🙏

    • @బైబుల్లోఉన్నలంజలుముండాలంజలుకథ
      @బైబుల్లోఉన్నలంజలుముండాలంజలుకథ 3 ปีที่แล้ว

      పెళ్లి కూతురికి శోభనం జరిగితే తెల్లని బెడ్ షీట్ మీద రక్తము మరకలు అంటాలి అంట,లేదా పెళ్లి కూతుర్ని రాళ్లతో కొట్టి చంపాలంట( మరి మేరీమాత కు రక్తపు మరక అంటిందా లేదా?????????
      th-cam.com/video/aYPMztO_dsY/w-d-xo.html
      భరతమాతను దెంగుతాను అంటున్న భారతీయ క్రైస్తవుడు, లంజా కొడుకుని ఏమి చేస్తారు మీరు, కామెంట్ పెట్టండి
      th-cam.com/video/-csHZpnphpw/w-d-xo.html
      దావీదు అంగము గట్టిపడటానికి యెహోవా చేసిన ప్రయత్నం
      th-cam.com/video/UODXf_3few4/w-d-xo.html
      అన్నా చెల్లెలు సెక్స్ చేసుకోవడం తప్పు కాదు అంటున్న బైబిల్
      th-cam.com/video/JW1VkKGn8qY/w-d-xo.html
      కొడుకు తల్లుల దెంగులాటతప్పు కాదు అంటున్న బైబిల్
      th-cam.com/video/i1b-j5MZsOE/w-d-xo.html
      తండ్రీ కూతుర్ల దెంగులాట తప్పు కాదు అంటున్న బైబిల్
      th-cam.com/video/59NF8klegTc/w-d-xo.html
      సొంత చెల్లెలు రేప్ చేసిన అన్న తప్పు కాదు అంటున్న బైబిల్
      th-cam.com/video/iaUUz01bAMU/w-d-xo.html
      సుల్లి(మడ్ద) యొక్క చర్మాలను కట్నంగా ఇచ్చుట
      th-cam.com/video/xoZbM4lJ2fY/w-d-xo.html
      మామ కోడలు దెంగులాట మన పవిత్ర బైబిల్ లో తప్పు కాదు అంటున్న బైబిల్
      th-cam.com/video/HzcyP_8yRl8/w-d-xo.html
      దయచేసి ఈ వీడియోలను చూసిన తర్వాత మాత్రమే కామెంట్ పెట్టండి. ఈ వీడియోలో ఏ ఒక్క తప్పు ఐనా ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధం.
      భారతీయ ప్రజలారా,నేను చెప్పేది జాగ్రత్తగా చదవండి, మీరు హిందూ మతంలోకి రావాలని నా ఉద్దేశ్యం కాదు,ఒక్కసారి ఈ వీడియోలన్నీ చూడండి అక్క నీ చెల్లి నీ అమ్మని దేన్గారు అని చెప్పినా పుస్తకం సెక్స్ పుస్తకం అయితుంది కానీ పరిశుద్ధ గ్రంథము కాదు,దయచేసి మీరు హిందూ మతంలోకి రాకపోయినా పర్వాలేదు.దయచేసి ఈ మతాన్ని వదిలేయండి, మీరు మీ అమ్మతో మీ నాన్న తో మీ చెల్లి తో కలిసి ఉన్నారంటే కారణం మన భారతీయుల యొక్క సాంప్రదాయము మన హిందూ గ్రంథాలు మనకు నేర్పించిన వి.అదే పాశ్చాత్య దేశాల్లో అయితే ఒక భర్తకు నలుగురు పెళ్ళాలు,ఒక భార్య కి నలుగురు మొగుళ్ళు ఉంటారు.ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు కలిసి ఉన్నారంటే కారణం మన హిందూ ధర్మమే లేకపోతే మీ అమ్మకు నలుగురు మొగుళ్ళు మీ నాన్నకు నలుగురు పెళ్ళాలు ఉండే వాళ్ళు బైబిల్ కూడా అదే చెబుతుంది, బైబిల్ లో ఉన్నది అంతా జంతు సంస్కృతి జంతువులు ఏ విధంగా సెక్స్ చేసుకుంటారు అదేవిధంగా బైబిల్ లో ఉన్న వాళ్లంతా చేసుకున్నారు, వాళ్ళందరూ దైవజనులు ప్రవక్తలు ఎలా అయితారు, ప్రవర్తన అందరూ తప్పు చేస్తూ మంచి ఎలా చెప్తారు, కాబట్టి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మంచిని తెలుసుకోండి, మీ అమ్మ మీ నాన్న మీరు కలిసి ఉన్నారంటే కారణం మన యొక్క హిందూ సాంప్రదాయము. క్రైస్తవులు అంటున్నారు హిందూ గ్రంథంలో బూతులు ఉన్నాయి అని, మరి క్రైస్తవ గ్రంథంలో కూడా అదే ఉంది కదా. దీనికి సమాధానం చెప్పండి, మీరు హిందూ గ్రంధాలు నమ్మకండి ఎవడు nammanaadu. దయచేసి నమ్మొద్దు, బైబిల్ మాత్రం చెత్త బుట్టలో పడేయండి.
      దయచేసి హిందూ గ్రంధాలు నమ్మకండి మరీమరీ చెబుతున్నాను మీరు నమ్మిన బైబిల్ ఈ వీడియోలు కరెక్టా కాదా చెప్పండి అంతే చాలు
      దయచేసి లింక్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bbenarji6500
    @bbenarji6500 4 ปีที่แล้ว +17

    Great knowledge Anna🔥🎉🙏👍

  • @gangaramkottapalli7246
    @gangaramkottapalli7246 3 ปีที่แล้ว +6

    చరిత్ర చదవాలి,మరొచరిత,రాయాలి, అన్నా, జై భీమ్,

  • @nashingthalada719
    @nashingthalada719 4 ปีที่แล้ว +16

    సూపర్ అన్న చాల బాగ చెప్పావ్ అన్న జై భీమ్ నరేష్ అన్న

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว +1

      ఈ దేశం పై విదేశీ కుక్కలు ఎన్ని రకాల దండయాత్రలు కుతంత్రాలు చేసినా విచ్ఛిన్నం కాకపోవడానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ.కుల వ్యవస్థ పోవడం కాదు మరింత బలపడాలి.కులం నుండి వచ్చే వృత్తి వలన అంటే ఒక మంగలి చేతికి వుండే వెంట్రుకలు ఒక చాకలి చేతికి వుండే మురికి ఒక బేగరి చేతికి వుండే క్రిములు ఇలా నా కులానికి సంబంధించి నా వృత్తి పరంగా వుండే మలినాలకు ఆరోగ్య సంబంధ దూరాన్ని క్రైస్తవ నాస్తిక కమ్యూనిస్టు కుక్కలు అంటరాని తనంగా ప్రచారం చేసి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది.కులం గొప్పది కులం వలన వచ్చే వృత్తి విలువైనది.కాబట్టి ఎవరి కులం పట్ల వారు గర్వాంగా ఇతర కులాల పట్ల గౌరవంగా ఉండండి.కుక్కలు చేసే కుట్రలకు బలికావద్దు.కులం ఉండాల్సిందే.హిందుత్వంలో ఎలాంటి లోపాలు లేవు .మూల గ్రంథాలను మాత్రమే చదివి సత్యం తెలుసుకోండి.మనది సనాతనం పురాతనం

    • @k.padmagoud4494
      @k.padmagoud4494 2 ปีที่แล้ว +1

      @@sureshkalali5471 chaala baaga Chepparu anna aardhika swawilanbhana kosam khula vyavastha avasaram,atlaage antaraani tanam nishedham,ika pote chiyya koora bokkalu nonveg andeedi Anaagarika,Raakshatavam,manaavudu abhivruddhi chendinatarvaata avayavasaayam,pandlu,inta yekkuva gaa unna pandinchina taravvta kooda ila cheyadam ippatiki moorkhatvam,...

  • @neerla.madhukarteja8475
    @neerla.madhukarteja8475 3 ปีที่แล้ว +18

    నరేష్ అన్న మంచి సందేశాన్ని మాకు అందించారు .....జై భీమ్ జై జై ఇన్సన్👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @malleshmedi1085
    @malleshmedi1085 4 ปีที่แล้ว +21

    చాలా చక్కని సందేశం అన్న. జై భీమ్. జై ఇన్సాన్.✊✊

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 2 ปีที่แล้ว +1

      అలాగైతే వాడి పేరు నీ పేరు ఇద్దరు పేరు మార్చుకోవాలి ఎందుకంటే అవి హిందూ పేర్లే

  • @rebalrebal8580
    @rebalrebal8580 2 ปีที่แล้ว +4

    అన్న సూపర్ ఈ వీడియో లాస్ట్ వరకు చుడండి పెరియర్ రామస్వామి మహాత్మ జ్యోతిరావు పూలే భీమ్ రావు అంబేద్కర్ వారసులు అవ్వండి ✊️✊️

  • @ErstwhileKarimnagar
    @ErstwhileKarimnagar 4 ปีที่แล้ว +10

    వాస్తవాలని అద్బుతంగా చెప్పారన్న... జై ఇన్సాన్...

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว

      ఈ దేశం పై విదేశీ కుక్కలు ఎన్ని రకాల దండయాత్రలు కుతంత్రాలు చేసినా విచ్ఛిన్నం కాకపోవడానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ.కుల వ్యవస్థ పోవడం కాదు మరింత బలపడాలి.కులం నుండి వచ్చే వృత్తి వలన అంటే ఒక మంగలి చేతికి వుండే వెంట్రుకలు ఒక చాకలి చేతికి వుండే మురికి ఒక బేగరి చేతికి వుండే క్రిములు ఇలా నా కులానికి సంబంధించి నా వృత్తి పరంగా వుండే మలినాలకు ఆరోగ్య సంబంధ దూరాన్ని క్రైస్తవ నాస్తిక కమ్యూనిస్టు కుక్కలు అంటరాని తనంగా ప్రచారం చేసి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది.కులం గొప్పది కులం వలన వచ్చే వృత్తి విలువైనది.కాబట్టి ఎవరి కులం పట్ల వారు గర్వాంగా ఇతర కులాల పట్ల గౌరవంగా ఉండండి.కుక్కలు చేసే కుట్రలకు బలికావద్దు.కులం ఉండాల్సిందే.హిందుత్వంలో ఎలాంటి లోపాలు లేవు .మూల గ్రంథాలను మాత్రమే చదివి సత్యం తెలుసుకోండి.మనది సనాతనం పురాతనం..

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 ปีที่แล้ว +1

    మంచి విశ్లేషణ

  • @lingampelliprem510
    @lingampelliprem510 3 ปีที่แล้ว +15

    జ్ఞానం వర్ధిల్లాలి
    జై ఇన్సాన్
    జై భారత్ అన్నగారు

  • @kasuvusreenivasulu3477
    @kasuvusreenivasulu3477 4 ปีที่แล้ว +28

    మీ ప్రసంగం కేక📣🥁✔️💯 మీరు ప్రజలను మూఢనమ్మకాలనుండి విముక్తి కావడానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి 👌👌👌 మీరు చేసే ప్రయత్నాలకు నా సెల్యూట్ అన్న

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว +4

      రాజ్యాంగం ప్రకారం నేను దళితుణ్ణి.ఇప్పుడు నాదొక ప్రశ్న. దసరాకు నేను కొత్త బట్టలు వేసుకుంటే బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటి? పద్మ శాలిలకు కదా జీవోనోపాది.సంక్రాంతికి నేను గాలి పటాలు ఎగిరేస్తే బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటి?ఇలా ఏ హిందూ పండగను తీసుకున్నా బ్రాహ్మణులకు వచ్చే లాభం ఏమిటో అర్థం కావడం లేదు.నాస్తిక ముసుగు వేసుకున్న క్రైస్తవ కుక్కవు నీవైనా నాకు సమాధానం చెప్తావా ప్లీజ్.ఎన్ని గ్రంథాలు చదివి ఇంత మేధావిగా మారారో కూడా చెప్పండి ప్లీజ్.క్రెస్తవ కుక్కలు విసిరే ఎంగిలి మెతుకులు బాగా మరిగినట్టున్నారు మీరు.కదా దొంగ

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว +2

      ఈ దేశం పై విదేశీ కుక్కలు ఎన్ని రకాల దండయాత్రలు కుతంత్రాలు చేసినా విచ్ఛిన్నం కాకపోవడానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ.కుల వ్యవస్థ పోవడం కాదు మరింత బలపడాలి.కులం నుండి వచ్చే వృత్తి వలన అంటే ఒక మంగలి చేతికి వుండే వెంట్రుకలు ఒక చాకలి చేతికి వుండే మురికి ఒక బేగరి చేతికి వుండే క్రిములు ఇలా నా కులానికి సంబంధించి నా వృత్తి పరంగా వుండే మలినాలకు ఆరోగ్య సంబంధ దూరాన్ని క్రైస్తవ నాస్తిక కమ్యూనిస్టు కుక్కలు అంటరాని తనంగా ప్రచారం చేసి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది.కులం గొప్పది కులం వలన వచ్చే వృత్తి విలువైనది.కాబట్టి ఎవరి కులం పట్ల వారు గర్వాంగా ఇతర కులాల పట్ల గౌరవంగా ఉండండి.కుక్కలు చేసే కుట్రలకు బలికావద్దు.కులం ఉండాల్సిందే.హిందుత్వంలో ఎలాంటి లోపాలు లేవు .మూల గ్రంథాలను మాత్రమే చదివి సత్యం తెలుసుకోండి.మనది సనాతనం పురాతనం

    • @sarathbabu6483
      @sarathbabu6483 3 ปีที่แล้ว +2

      @@sureshkalali5471 నీకు పురానాలు తెలియదా కుక్క.కులవ్రతు్లను నీచ0గా చుాసునారు కదా.బారతదేష0లో ప్రజలు మద్య కుల బేదాలు పేటి0ది యవరు విదేసియులా? కుల వ్రతి యదుగుదలా యట్లా?

    • @kamarssatyanarayana1245
      @kamarssatyanarayana1245 3 ปีที่แล้ว +1

      @@sarathbabu6483 orey yedhava sri ramudu anthodu oka chaakali maataki viluva icchadu, inka yekkada unnadhi kula vivaksha

    • @sarathbabu6483
      @sarathbabu6483 3 ปีที่แล้ว

      @@kamarssatyanarayana1245 Sakali ki viluva ehina vaadu shambukudu ni yenduku champi naadu ra vedavanara vedava

  • @chandrashekark9708
    @chandrashekark9708 4 ปีที่แล้ว +4

    Very good information thank you brother.

  • @pujariraveendra557
    @pujariraveendra557 11 หลายเดือนก่อน +2

    జై భీమ్ 💐

  • @ganeshboini3603
    @ganeshboini3603 2 ปีที่แล้ว +6

    అన్న నేను కూడా నాస్తికుడినే సూపర్ గా చెప్పారన్న

  • @ganalucky7294
    @ganalucky7294 3 ปีที่แล้ว +10

    దసరా గురించి చాలా చక్కగా తెలియజేశారు అన్న జై భీమ్

    • @madhurshyamdas4297
      @madhurshyamdas4297 ปีที่แล้ว

      వాడి మొఖం మీకు తెలుసా వాడు నాస్తిక ముసుగులో ఉన్న విభజన వాది కిరాస్థాని ఉగ్రవాది

  • @darlaraghuramulu1780
    @darlaraghuramulu1780 4 ปีที่แล้ว +5

    Excellent explanation & speech about mythological Vijaya dashami .. Very nice Sir ✊JAI BHEEM✊ JAI INSAN 👍

  • @jacobmandalamediachannel1998
    @jacobmandalamediachannel1998 11 หลายเดือนก่อน +1

    జై భీమ్. ✊🙏

  • @thakurade2554
    @thakurade2554 ปีที่แล้ว +3

    ❤❤❤Wonderful speech ❤❤❤

  • @shivasri26
    @shivasri26 3 ปีที่แล้ว +37

    మంచి ఫైర్ ఉందన్న నీ లోపల 🔥🔥🔥🔥

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 ปีที่แล้ว +1

      Vani లోపల ఉన్నది fire kadu విషం

  • @enkotiramesh6239
    @enkotiramesh6239 2 ปีที่แล้ว +3

    Super powerful message 👏 🙏🙏

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 2 ปีที่แล้ว +2

    Really your explanation and delivery excellent👍👏👍

  • @constablesrinivas.6852
    @constablesrinivas.6852 4 ปีที่แล้ว +31

    అన్న
    సామ్రాట్ అశోక విజయదశమి శుభాకాంక్షలు..

    • @benmmbk765
      @benmmbk765 3 ปีที่แล้ว +1

      @Badugu davidraju ఉంటే కదా?? వాడటానికి??

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 ปีที่แล้ว

    హాయ్ నరేష్ అన్న మన దేశంలో ఉన్న మూఢనమ్మకాలను తీసివెయ్యాలి కనుక మీలాంటి వాళ్లు చెప్పడం వల్లే అది జరుగుతుంది ఇంకా ఇలాంటి స్టోరీలు మాకు తెలియపరచండి జై భీమ్ జై భీమ్

  • @arunajyothin7126
    @arunajyothin7126 3 ปีที่แล้ว +3

    శతాబ్దాల తరబడి మూఢ నమ్మకాలలో ముంచిన మనస్తత్వాలు మార్చాలంటే దశాబ్దాలైనా కావాలేమో. మీ ప్రసంగం చాలామందిని ఆలోచింపచేస్తుంది

  • @sreenukondameedi6806
    @sreenukondameedi6806 ปีที่แล้ว +1

    anna gaaru meeru chaala manchigaa chepparu

  • @suribabubodapati2013
    @suribabubodapati2013 ปีที่แล้ว +3

    Wow wonderful sir depth speech I learnt many things through this message 👍jai bheem 🌹🌹🌹♥️♥️🙏

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 4 วันที่ผ่านมา

    అక్కడ జనాల్ని చూస్తే అక్కడ ఉన్న సంబరాలను ఏ మీడియా కూడా చూపించదు అక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అభిమానులు

  • @praveenpuri3146
    @praveenpuri3146 4 ปีที่แล้ว +17

    ధన్యవాదాలు అన్న గారు....

  • @baburaoattuluri369
    @baburaoattuluri369 3 ปีที่แล้ว +5

    Good narration 👌👌👌

  • @p.vittalp.vittal730
    @p.vittalp.vittal730 3 ปีที่แล้ว +3

    Jaibhim Anna 🙏🙏🙏🙏🙏

  • @gainyouwant5967
    @gainyouwant5967 ปีที่แล้ว +2

    A dedicated person to want
    make a revolution change in the society on the castes and religious beliefs . We support you sir and you always inspire the youth 💪. The trolls and uneven comments don't matter just live the idiots, we are with you sir all the best

  • @kumpatisrinivasrao955
    @kumpatisrinivasrao955 3 ปีที่แล้ว +10

    జై భీమ్. జై మూల్ నివాసీ..జై భారత్...జై సంవిధాన్.

  • @inagantibadesaheb5204
    @inagantibadesaheb5204 3 ปีที่แล้ว +5

    What a emotional speech n vast knowledge keep it up friend

  • @praveenkumar-pf4xo
    @praveenkumar-pf4xo 3 ปีที่แล้ว +3

    Thanks for the information Brother..

  • @baburaomundla2624
    @baburaomundla2624 3 ปีที่แล้ว +1

    ఎంత చక్కగా వివరించారు సార్, మీకు ధన్యవాదాలు. ఈవిషయాలు నేను చెప్పి తే నా భార్యా పిల్లలు నమ్మడం లేదు.అయినా నేను బాధ పడడంలేదు,కాని నాకు ఇంత మూర్ఖులు దొరికిరేఅని బాధ పడుతున్న. మనప్రఅయత్నం వదలవద్దు.

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 2 ปีที่แล้ว +1

      వాళ్లే కరెక్ట్ గా ఉన్నారండి

  • @Ganesh_unique-xg7ii
    @Ganesh_unique-xg7ii 3 ปีที่แล้ว +3

    జ్ఞానోదయం కలిగేటట్టు చెప్పావు అన్నయ్య

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 2 ปีที่แล้ว +1

    మంచి విశ్లేషణ అన్న
    జై భీమ్
    జై భారత రాజ్యాంగం

  • @jyothijo2964
    @jyothijo2964 3 ปีที่แล้ว +5

    Great explanation brother.👍👍👍
    Salute you for your clarification 🙏🙏

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว

      ఈ దేశం పై విదేశీ కుక్కలు ఎన్ని రకాల దండయాత్రలు కుతంత్రాలు చేసినా విచ్ఛిన్నం కాకపోవడానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ.కుల వ్యవస్థ పోవడం కాదు మరింత బలపడాలి.కులం నుండి వచ్చే వృత్తి వలన అంటే ఒక మంగలి చేతికి వుండే వెంట్రుకలు ఒక చాకలి చేతికి వుండే మురికి ఒక బేగరి చేతికి వుండే క్రిములు ఇలా నా కులానికి సంబంధించి నా వృత్తి పరంగా వుండే మలినాలకు ఆరోగ్య సంబంధ దూరాన్ని క్రైస్తవ నాస్తిక కమ్యూనిస్టు కుక్కలు అంటరాని తనంగా ప్రచారం చేసి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది.కులం గొప్పది కులం వలన వచ్చే వృత్తి విలువైనది.కాబట్టి ఎవరి కులం పట్ల వారు గర్వాంగా ఇతర కులాల పట్ల గౌరవంగా ఉండండి.కుక్కలు చేసే కుట్రలకు బలికావద్దు.కులం ఉండాల్సిందే.హిందుత్వంలో ఎలాంటి లోపాలు లేవు .మూల గ్రంథాలను మాత్రమే చదివి సత్యం తెలుసుకోండి.మనది సనాతనం పురాతనం.

    • @rajaiahalagurthi4893
      @rajaiahalagurthi4893 3 ปีที่แล้ว +1

      Jai bheem bro

    • @jyothijo2964
      @jyothijo2964 3 ปีที่แล้ว +1

      @@rajaiahalagurthi4893
      Jai Bheem .
      Jai Insan brother.

    • @Surya-zp9it
      @Surya-zp9it 2 ปีที่แล้ว +1

      @@sureshkalali5471 avado echina script ni direct ga dimpesav kadara andhbhakt
      velli a kutrala hindu books chaduvu po
      love da LA dharmam ani sollu cheptunnav

  • @timmapuramravindhar1707
    @timmapuramravindhar1707 2 ปีที่แล้ว +1

    కలియుగం వినాశనానికి వస్తుంది కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తుంది.

  • @narasimhulunelaturi6821
    @narasimhulunelaturi6821 3 ปีที่แล้ว +6

    మనం మోసపోకుండా ఉండాలంటే మీరు చెప్పిన మాటలు వింటే చాలు జై భీమ్ సార్

  • @isarapubaburao3351
    @isarapubaburao3351 7 หลายเดือนก่อน

    ఎప్పుడూ శరీరానికి పట్టిన మట్టిని స్నానం చేసి శుభ్రం చేసుకునేవారము.
    యిప్పుడు ఈ విడియో సందేశం ద్వారా మనసుకు పట్టిన మకిలిని కూడా పరిశుభ్రం చేసుకోగలిగాము.
    ఇట్లాటివి మరెన్నో వీడియోలు చేయాలని ఆశపడుతూ సంతోషిస్తున్నాను.
    కొన్ని గ్రూపుల్లో సమయ సందర్భాలను భట్టి షేర్ చేయడానికి మీవీడియోలు దాచిపెట్టుకున్నాము.
    ధన్యవాదములు సార్...
    🙏🙏🙏

  • @anilcherry4380
    @anilcherry4380 4 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పారు అన్నగారు., జై ఇన్సాన్ ., జై భీమ్

  • @rameshjuttu1715
    @rameshjuttu1715 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అన్నగారు

  • @rajkelal7798
    @rajkelal7798 2 ปีที่แล้ว +4

    Good explained, we wish you to make more videos like this, more songs with good music, I will encourage you and also writers, music and singers on Dr.BR Ambedkar.

  • @srinivas8808
    @srinivas8808 8 หลายเดือนก่อน

    Meeru chese paniki na vandanalu sir

  • @bharathmallesh796
    @bharathmallesh796 4 ปีที่แล้ว +13

    జై ఇన్సాన్ అన్న నా పేరు భరత్ మల్లేష్ నాస్తిక్ నాగర్ కర్నూల్ జిల్లా. చాలా మంచి వీడియో నా వంతు ప్రయత్నంగా ఈ వీడియోని నాకు తెలిసిన కొంతమందికి పంపించి మీరు చెప్పిన ఈ విధంగా ఆలోచించినట్టు నా వంతు ప్రయత్నం చేస్తాను.

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  4 ปีที่แล้ว

      Thank you so much Thammudu

    • @sureshkalali5471
      @sureshkalali5471 3 ปีที่แล้ว +3

      ఈ దేశం పై విదేశీ కుక్కలు ఎన్ని రకాల దండయాత్రలు కుతంత్రాలు చేసినా విచ్ఛిన్నం కాకపోవడానికి కారణం ఈ దేశ కుల వ్యవస్థ.కుల వ్యవస్థ పోవడం కాదు మరింత బలపడాలి.కులం నుండి వచ్చే వృత్తి వలన అంటే ఒక మంగలి చేతికి వుండే వెంట్రుకలు ఒక చాకలి చేతికి వుండే మురికి ఒక బేగరి చేతికి వుండే క్రిములు ఇలా నా కులానికి సంబంధించి నా వృత్తి పరంగా వుండే మలినాలకు ఆరోగ్య సంబంధ దూరాన్ని క్రైస్తవ నాస్తిక కమ్యూనిస్టు కుక్కలు అంటరాని తనంగా ప్రచారం చేసి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది.కులం గొప్పది కులం వలన వచ్చే వృత్తి విలువైనది.కాబట్టి ఎవరి కులం పట్ల వారు గర్వాంగా ఇతర కులాల పట్ల గౌరవంగా ఉండండి.కుక్కలు చేసే కుట్రలకు బలికావద్దు.కులం ఉండాల్సిందే.హిందుత్వంలో ఎలాంటి లోపాలు లేవు .మూల గ్రంథాలను మాత్రమే చదివి సత్యం తెలుసుకోండి.మనది సనాతనం పురాతనం

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 2 ปีที่แล้ว

      వాడి పేరు నరేష్ నీ పేరు మల్లేష్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకసారి బాగా ఆలోచించు మిత్రమా వాడే ఈ దేశాన్ని మనల్ని తప్పుదో పట్టిస్తున్నాడు

  • @devaiahbandarapu2008
    @devaiahbandarapu2008 3 ปีที่แล้ว

    Brother Maa Kallu Theripinchavu Nizanga E Charitra Satyam

  • @అమ్ములు-ధ4ద
    @అమ్ములు-ధ4ద 3 ปีที่แล้ว +8

    జై భీమ్ జై ఇన్సాన్ చాలా బాగా వివరించావు అన్నయ్యా

  • @vasanthkumarboddu1455
    @vasanthkumarboddu1455 2 ปีที่แล้ว

    Thank u naresh garu,well explained, more useful to sociey