Lalith Kumar & Hamara Prasad Phone Call to Bairi Naresh | Telugu Interviews Latest

แชร์
ฝัง

ความคิดเห็น • 4.1K

  • @buddeshmandangisureshprasa427
    @buddeshmandangisureshprasa427 ปีที่แล้ว +49

    నేను ఒక ST ( జాతపు )... ఫుల్ ఏజెన్సీ.....నేను అంబేద్కర్ గారిని గౌరవిస్తాను, ప్రేమిస్తాను..... కానీ.... హమారా ప్రసాద్ గారు, లలిత్ కుమార్ అన్నయ్య చెప్పినవి కరెక్ట్.... 👍🏻✍🏻100%....

    • @Nstendra124
      @Nstendra124 5 หลายเดือนก่อน

      నా 5 ప్రశ్నలు గురువు గారు నీ """హిందూ మతం""" ప్రకారం
      1.నీ జాతి ఏంటి
      2.నీ జాతి వృత్తి ఏంటి
      3. నువ్వు చేస్తున్న వృత్తి ఏంటి... హిందూ మతం ప్రకారం నువ్వు చేయవలసిన వృత్తి ఏంటి
      4.నీ తాత ముత్తతలు హిందూ **మతం ఎలా పరిగణించింది....నువ్వు శుధృడవేన కాదా
      5. ఒకవేళ నీ జాతి వృత్తి చేయకపోతే ఎందుకు చేయటం లేదు ....
      రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు నేను ఏపని అయిన చేస్కోవచ్చుఅని చెప్పకు ఎందుదకంటే మన రాజ్యాంగం క్రిస్టియన్స్ నుంచి కాపీ కొట్టింది

  • @brahmachaitanya3131
    @brahmachaitanya3131 ปีที่แล้ว +174

    నిజం అన్న ఓక్కటి కూడా భగత్ సింగ్ విగ్రహాలు లేవు మా ఆదిలాబాదు లో ఉన్నది కూడా తీసేషారు 😭😭😭😭

    • @prasadguniganti1034
      @prasadguniganti1034 9 หลายเดือนก่อน +2

      Bagathsingh oka nastikudu telusa sagam sagam knowledge tho undakandi

    • @likhithkumardana3513
      @likhithkumardana3513 7 หลายเดือนก่อน +1

      Tirupati lo bhagat Singh statue undi. Atheist ainantha matrana patriot kaakunda podu. Get your facts right 👍

  • @anjipullakanti8697
    @anjipullakanti8697 ปีที่แล้ว +45

    సుమన్ గారు మంచి మేధావులు లను మాకు పరిచయం చేసారు ట్యాంక్ సార్
    హమారా ప్రసాద్ మరియు లలిత్ గారు మీకున్న సనాతన దర్మం పే ఉన్న భాద్యత ఏమోహం సార్ ట్యాంక్ 🙏🙏🙏

  • @namassivaaya
    @namassivaaya ปีที่แล้ว +254

    హ్యాట్సాఫ్ హమారా ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు!! 👏👏👏👏👏

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 ปีที่แล้ว +264

    హమారా ప్రసాద్//లలిత్ కుమార్ గార్లు చేస్తున్న ధర్మ పోరాటం నిజంగా ..న భూతో న భవిష్యత్....మీ ధైర్య సాహసానికి...శతకోటి పాదాభివందనాలు..మీరు నేటి శివాజీలు....

  • @F999-mediag9s
    @F999-mediag9s ปีที่แล้ว +187

    డాక్టర్: బైరి నరేష్ గారి ఇంటర్వ్యూ ఎఫెక్ట్! ఇలా ఇద్దరి ధర్మ రక్షకులను ఒకే వేదికపై కూర్చోబెట్టడం అద్బుత ఘట్టం!

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +3

      యెస్.. బోథ్ ఆర్ గుడ్ వాచ్మెన్స్✅👍

    • @kotichalla4680
      @kotichalla4680 ปีที่แล้ว +1

      @@monanethi503 biri narahu renjarla rajasha lu iddaruna 🤣🤣😁😁

    • @jangamvenkanna9249
      @jangamvenkanna9249 ปีที่แล้ว

      Ee nakodukulaku pogaruekkuva

    • @RamMohan-cl5ff
      @RamMohan-cl5ff ปีที่แล้ว +2

      Dalitha prasad n shudra prasad geart

    • @RamMohan-cl5ff
      @RamMohan-cl5ff ปีที่แล้ว +2

      Yes Both dilitha prasad n shudra Lilit Kumar

  • @praveen5321KTM
    @praveen5321KTM ปีที่แล้ว +152

    ఇద్దరు హిందుత్వవాదులు నే పిలిచారు అలా కాకుండా ఒక హిందువుని ఒక ముస్లిం ని ఒక క్రైస్తవుడిని తీసుకొచ్చి అప్పడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుంది ..

  • @satishraju4312
    @satishraju4312 10 หลายเดือนก่อน +3

    Supper knowledge hamara prasad garu.. Hattsoff.. Lalith garu chala baga matladaru...... Please nijam ni oppukoni teerali... Roshan garu...... Good job roshan anna

  • @betterplacetowatch
    @betterplacetowatch ปีที่แล้ว +112

    జై హింద్.. జై భారత్

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 ปีที่แล้ว +232

    "తాంబూలాలిచ్చేశాం...తన్నుకుచావండి....." అనేది ఈ జర్నలిజం.

  • @indurthivasantharao8292
    @indurthivasantharao8292 ปีที่แล้ว +32

    Really I am so proud of about both of you God bless both of you

  • @pharmadr.6688
    @pharmadr.6688 ปีที่แล้ว +25

    నరేష్ గాడిని కొట్టడం అస్సలు తప్పు కాదు😂

  • @Nani1234NaniNani
    @Nani1234NaniNani ปีที่แล้ว +140

    జై హమారా ప్రసాద్ అన్న జై లలిత్ కుమార్ అన్న❤❤

    • @AnilKumar-eq9ou
      @AnilKumar-eq9ou ปีที่แล้ว

      th-cam.com/video/6rDo8titkzI/w-d-xo.htmlsi=ymNTNCkS1sGyN1rq

  • @praveeng2385
    @praveeng2385 ปีที่แล้ว +222

    హిందూ ధర్మాన్ని కాపాడే నేటి తరం హీరోలు మీరు
    జై హింద్
    భారత్ మాతా కీ జై

    • @ramnath5454
      @ramnath5454 ปีที่แล้ว +9

      మొత్తానికి బైరీ గారికి మళ్ళీ మళ్ళీ శంకు "స్థాపనలు" చేసే కారీక్రమం ఉందన్నమాట😅

    • @AnilKumar-eq9ou
      @AnilKumar-eq9ou ปีที่แล้ว

      th-cam.com/video/6rDo8titkzI/w-d-xo.htmlsi=ymNTNCkS1sGyN1rq

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว

      నీ ఇంట్లొ నువ్వు పూజ చేసుకోవడానికి.. ఎవరో కాపాదేది ఎందీ.. దేన్నీ..!!? 🙄🤦🏻‍♂️

    • @attitude_s0ul1
      @attitude_s0ul1 ปีที่แล้ว +1

      ​@@monanethi503nilanti gorregallu ma pai comments chesthe memu me matham pai comments cheyyochu ani veelle maku chepparu ledante ma hinduvulu mi devudu ki kuda respect echi emanna anali ante bhayapadevallu

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +1

      @@attitude_s0ul1
      ఎక్కడినుండి వస్తార్రా మీరంతా..🙄🤦🏻‍♂️😂
      అసలు ఇంత అనుమానపు పినుగు లెంట్రా..!😂
      బీజేపీ చెంచాలని చెప్పు కోడానికి నామోషీ ఎందుకురా బాబూ..
      ఎదుటి వారు ఏ మతం ఏ కులం ఇదీ తప్ప.. మరో ధ్యాసే లేదెంట్రా బాబూ 🤓🤭😑

  • @user-Rakeshrekha
    @user-Rakeshrekha ปีที่แล้ว +92

    Super facts.... ఇది నిజం ఇదే హిందుత్వం 💪🙏

  • @Srikanth_Chimala
    @Srikanth_Chimala ปีที่แล้ว +69

    హమారా ప్రసాద్ గారు హాట్స్ ఆఫ్ ❤❤

  • @ganeshkakarla5898
    @ganeshkakarla5898 ปีที่แล้ว +93

    మా సర్కిల్లో sun Dairect లు 5 పీకిపాడేసాము ఇది నిజం

    • @143BHARAT
      @143BHARAT ปีที่แล้ว +5

      Superb సోదరా

    • @srinivassreddysajjala5486
      @srinivassreddysajjala5486 ปีที่แล้ว +1

      Tata sky pettokondi aha sun direct videos viral cheyandi

    • @lhohethreddy4352
      @lhohethreddy4352 ปีที่แล้ว +2

      👍

    • @ammapalliharshavardanreddy9795
      @ammapalliharshavardanreddy9795 ปีที่แล้ว

      Jai sree ram!🚩🕉️🛕

    • @KiranKumar-bk1ji
      @KiranKumar-bk1ji ปีที่แล้ว +1

      Orey atlane Anta balisinidivite... China nundi vachevanni band cheyii, America Christian desam vatinundii Vachevi band cheyaliii, Muslim nundi petroleum band cheyii,,, only hinduvulu vesedi Tini bratuku.... Pichina...... GA..... Pichi mudiripoyi Unmadamloki potunaru

  • @mudanammakalu
    @mudanammakalu ปีที่แล้ว +369

    మరి కర్నాటకలో భగత్ సింగ్ గారి స్టోరీని పాఠ్య పుస్తకాల నుండి ఎందుకు తొలగించారు

    • @aravindyadav1012
      @aravindyadav1012 ปีที่แล้ว +8

      Ante bhagathsing gari story ye class patyamshmlo leda anna

    • @KancharlaYesubabu
      @KancharlaYesubabu ปีที่แล้ว +3

      Poraa pati

    • @aravindyadav1012
      @aravindyadav1012 ปีที่แล้ว +5

      @@KancharlaYesubabu ok anna but nenu adiginadaniki answer cheppaledu. Mi lanti saduvukunna medavulu cheppakapothe yela thelusthundi

    • @luckybhadra55
      @luckybhadra55 ปีที่แล้ว +17

      ఖాన్ గ్రేస్

    • @srirambokara6021
      @srirambokara6021 ปีที่แล้ว +1

      Neeku lalith Kumar reference.

  • @ramgoverdhan
    @ramgoverdhan ปีที่แล้ว +68

    జైశ్రీరామ్ హమారా ప్రసాద్ అన్నకు మరియు లలిత్ కుమార్ అన్న ఇద్దరు హిందూ టైగర్స్

    • @surebaabh4407
      @surebaabh4407 ปีที่แล้ว +4

      Ante mrugalani chebuthunnavu..... good.
      Nijame vallu mrugale....i accepted

    • @vijaychandhu9669
      @vijaychandhu9669 ปีที่แล้ว

      వాళ్ళు బొచ్చు గాల్లు

    • @thedestroyyerrr
      @thedestroyyerrr ปีที่แล้ว +1

      Sare le bsp vallu gadidhalu

    • @vijaychandhu9669
      @vijaychandhu9669 ปีที่แล้ว

      @@thedestroyyerrr Bsp vallu evaru raa vari... Miku Emi telavdu orrutharu కుక్కలాగా

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว

      ​@@surebaabh4407😅😊

  • @ravisgp2127
    @ravisgp2127 10 หลายเดือนก่อน +2

    హమారా ప్రసాద్ లలిత్ కుమార్ అన్నలకు🙏🙏🙏🙏🙏🙏

  • @donsmiley2617
    @donsmiley2617 ปีที่แล้ว +41

    మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి హిందుత్వం వ్యాల్యూ జనాలకు తెలిసి వస్తుంది భారత్ మాతాకీ జై....

  • @allvideos7520
    @allvideos7520 ปีที่แล้ว +56

    రిజర్వేషన్ల విషయంలో హమర ప్రసాద్ లలిత్ కుమార్ 100% కారక్ట్

  • @vvsnarayanabandey8030
    @vvsnarayanabandey8030 ปีที่แล้ว +56

    జై శ్రీరామ్, జై సనాతన ధర్మం, జై భారత్, భారత్ మాతకు జై.

  • @ganguharikrishna6686
    @ganguharikrishna6686 ปีที่แล้ว +52

    ఆమరా ప్రసాద్ గారికి లలిత్ కుమార్ గారికి ధన్యవాదములు❤

  • @venugopal_VN
    @venugopal_VN ปีที่แล้ว +102

    మొత్తానికి హమారా ప్రసాదు లలిత్ కుమార్ గారు కలిసి బైరి నరేష్కు ఉచ్చ పోయిచ్చారు 😂😂😂జైశ్రీరామ్❤❤ భారత్ మాతాకీ జై❤❤

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 ปีที่แล้ว +5

      Baire tho okkaru geluvarane eddaru vacharu

    • @venugopal_VN
      @venugopal_VN ปีที่แล้ว +14

      @@uppuletiyesumani9136 ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చినా ఆడు( బైరి) పీకేది ఏం లేదు అని జనాలు తెలుసుకున్నారు🤣🤣

    • @moviepulse4380
      @moviepulse4380 ปีที่แล้ว +3

      ​@@uppuletiyesumani9136arey ey interview kakunda vunko interview lo kuda matladale

    • @viraltrend3701
      @viraltrend3701 ปีที่แล้ว +3

      @@uppuletiyesumani9136 ardam aythundi evaro 😂

    • @jaishivamadhukarstudio9717
      @jaishivamadhukarstudio9717 ปีที่แล้ว +5

      దేవుడే లేడు అనే అంత ......పెద్ద చదువు చదివాడా ఈ బైరి నరేష్ గాడు ..ఏ గాడిద నమ్మిన ఏ గాడిద నమ్మక పోయిన దేవుడు మాత్రం 100%ఉన్నాడు...నా అనుభవంతో చెపుతున్ను...జై...శ్రీరాం ఓం.....నమోశ్శీవాయ 🙏🙏🙏💕💕🙏🙏💕🙏🙏🙏

  • @Guru-us2cg
    @Guru-us2cg ปีที่แล้ว +78

    హమారా ప్రసాద్ , హిందూ జనశక్తి లలిత్ , శివశక్తి కరుణాకర్ సుగ్గున ఈ ముగ్గురు హిందూ మొనగాళ్లు జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 ปีที่แล้ว +288

    వాళ్ళ వల్ల విద్వేషాలు రేగడం లేదు....హిందూ జనాల కళ్ళు teruchukuntunnaayi

    • @akshithamusic3743
      @akshithamusic3743 ปีที่แล้ว +1

      హిందు జనాల కళ్లు తెరుచుకోని నల్గొండ దగ్గర ముదిరాజ్ లను గుళ్లకి రానీస్తలేరు కదా మేడమ్... హిందు మతం గొప్పదే నేను కాదు అనడం లేదు. బట్ ఆ మతాన్ని దళితులకు ఇప్పటికి దూరం చేస్తుంది ఇలాంటి వాళ్లే, వాళ్లని ఎంకరేజ్ చేసే మీ లాంటి వాళ్లే.

    • @Rakeshrock134
      @Rakeshrock134 ปีที่แล้ว +11

      Correct madam

    • @sivasiva3747
      @sivasiva3747 ปีที่แล้ว +6

      S bro

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 ปีที่แล้ว +1

      👍👍

    • @kotichalla4680
      @kotichalla4680 ปีที่แล้ว +2

      jai lalith, jai hamaraprasad

  • @narahari8821
    @narahari8821 ปีที่แล้ว +57

    Both hamara prasad sir and lalith kumar sir are pearls and great persons in protecting our country and culture

  • @BanothuRambabu8
    @BanothuRambabu8 ปีที่แล้ว +113

    లలిత్, హమారా ముచ్చెమటలు పట్టించారు బైరి ని,
    8 కాదు 12mm రాడ్ దించేశారు లలిత్ గారు
    జై శ్రీరామ్

  • @RameshKoppanathi-f4i
    @RameshKoppanathi-f4i ปีที่แล้ว +64

    I'm from Chennai DMK Christian party jai Hindustan jai sriram 💐

  • @elugamraju4823
    @elugamraju4823 ปีที่แล้ว +93

    హమార ప్రసాద్ లలిత్ కుమార్ గార్లకు నమస్కారం 🙏జై శ్రీ రామ్💪

    • @Modelbabu272
      @Modelbabu272 ปีที่แล้ว +2

      sulli
      😅

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims ปีที่แล้ว

      ​@@Modelbabu272😆😆😆👍👍

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 ปีที่แล้ว

      మూడో మూర్ఖుడివి 😂😂😂

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims ปีที่แล้ว

      ​@@pidamarthinagaiah9911యస్. 👍👍

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 ปีที่แล้ว +6

      ​@@Modelbabu272ముక్కులోనూ,ముడ్డిలోనూ మేకులు దింపితే తనని తాను కాపాడుకోలేక కుక్కచావు చచ్చినోడు నిజమైన దేవుడు అంటా 😂😂😂😂

  • @sivashankarannabathula9160
    @sivashankarannabathula9160 ปีที่แล้ว +15

    జై హో హమారా ప్రసాద్ గారు & లలిత్ గారు.. మీరు ఇలాగే మన హిందువులని ఒక తాటికి తీసురండి.. మీలాంటి దైర్యవంతులు మన హిందువులో ఉండాలి.. మీలాంటి వాళ్లు మన హిందువులును అందరను ఒకే తాటికి తీసుకురావాలి 🙏🏻

  • @mr.laxman-rajak_
    @mr.laxman-rajak_ ปีที่แล้ว +26

    Interview super anna jai Sri Ram🚩🚩🚩

  • @gsksss3862
    @gsksss3862 ปีที่แล้ว +173

    ఇ ద్దరు సత్యాలు మాట్లాడుతారు ధర్మం ఎప్పుడు నిజం నిప్పు లాగా ఉంటుంది.

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 ปีที่แล้ว +3

      నీబొందర

    • @JYOTHIGANDLA-r3u
      @JYOTHIGANDLA-r3u ปีที่แล้ว +3

      Input. Manipur lo kalustundi.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 ปีที่แล้ว +11

      @@pidamarthinagaiah9911 నీబొక్క కాదా,🐏🐏😂🤣😂

    • @Mahesh-mq6in
      @Mahesh-mq6in ปีที่แล้ว +3

      ​@@JYOTHIGANDLA-r3ujaffa adhi two groups godava ra laffot

  • @anoopgoudrangu1145
    @anoopgoudrangu1145 ปีที่แล้ว +120

    ధర్మానికి, రాజ్యాంగం కీ మధ్య ఉన్నా వ్యత్యాసాన్ని వేరే ఉదాహరణ రూపంలో explain చేసిన లలిత్ అన్నా కీ 😍

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm ปีที่แล้ว +42

    ఈ debate విన్న వారు....అన్ని మతాలు ఒకటే..అనకండి...అమ్మ అని వస్తె ఆదుకున్న దేశం..ఇది, ...కడుపు నిండా పెడతది..కానీ కడుపుమీద తన్నదు.. ఈ దేశం...🔥🔥🙏🙏

  • @raghuveer1595
    @raghuveer1595 ปีที่แล้ว +62

    100 percent I'm with Prasad garu

    • @uppi47
      @uppi47 ปีที่แล้ว +2

      Ambedkar valla B.C O.C cast lu chala nastapothunnai... SC reservation study and job's dheggara thesesthe chala bagutundhi.. mana dhesham fast ga devlopment avuthundhi.. mana students vere dhesham ku vellaru... alochinchandi..

    • @gundemoniramakrishna4230
      @gundemoniramakrishna4230 ปีที่แล้ว

      ​@@uppi47 mana Indian Constitution
      Rayadaniki avvaru mukya karyadharshulu cheppu bro

    • @uppi47
      @uppi47 ปีที่แล้ว

      @@gundemoniramakrishna4230 Bro.. E Interview 21:00 Malli Chudu Nee Question ki answer Dorukudhi...👍

    • @gundemoniramakrishna4230
      @gundemoniramakrishna4230 ปีที่แล้ว

      @@uppi47 niku teluste cheppuradhane koncham

    • @uppi47
      @uppi47 ปีที่แล้ว

      @@gundemoniramakrishna4230 argu cheyyataniki idhi Debate Kadu Bro.. Naa opinion Nenu comment rasa And nuv rpy isthe dhaniki return rpy iche opika kuda ledhu...

  • @akulachalapathi1264
    @akulachalapathi1264 ปีที่แล้ว +78

    హమారాప్రసాద్/లలిత్ గారు ఇద్దరికీ పాదాభివందనాలు జై శ్రీరామ్

  • @realastrology3976
    @realastrology3976 ปีที่แล้ว +19

    Hamara Prasad gaaru......and Lalit Kumar both speeches are goosebumps

  • @panduvenki5797
    @panduvenki5797 ปีที่แล้ว +15

    జై శ్రీరామ్ 🙏🙏 హమారా ప్రసాద్ గారు అంబేడ్కర్ గురించి కరక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు థాంక్యూ సార్

  • @nareshtelugutalks
    @nareshtelugutalks ปีที่แล้ว +59

    లలితన్న,హమారా ప్రసాద్ మంచి వివరణ

  • @ramakrishnakrishna7591
    @ramakrishnakrishna7591 ปีที่แล้ว +92

    బైరి నరేష్ ని మొత్తానికి కమెడియన్ చేసేసారు

    • @kummithichiranjeevi
      @kummithichiranjeevi ปีที่แล้ว +7

      vallu chesedi enti , atanu already comedian🤣🤣🤣🤣

    • @sandhyavatapalli4468
      @sandhyavatapalli4468 ปีที่แล้ว +5

      Chudandi meru anavasaram ga lalith kumar gariki credit ivakandi he didnt make bairi naresh garini comedian vadu epudu oka comedian e 😅😂

    • @shekargurijala4093
      @shekargurijala4093 ปีที่แล้ว

      Yes

  • @krish-sp7xf
    @krish-sp7xf ปีที่แล้ว +46

    సూపర్ లలిత్ ఆన్న మా ప్రసాద్ గారు 🙏🙏

  • @sknavaz4226
    @sknavaz4226 ปีที่แล้ว +23

    భగత్ సింగ్ గురించి చాలా బాగా చెప్పారు సార్ మీరు కానీ భగత్ సింగ్ చెప్పిన మాటలు ఎందుకు ఆచరించడం లేదు సార్ కులం కుల్లు మతం మత్తు అన్న మాటలు కూడా ఫాలో అయితే చాలా సంతోషం సార్...,

  • @nayakularamesh007
    @nayakularamesh007 ปีที่แล้ว +87

    సార్ మీరు ఇద్దరు మాట్లాడేది అక్షర సత్యం ఈ దేశం లో రిజర్వేషన్ లు పోవాలి అందరిని సమానంగా చూడాలి ప్రతిభను బట్టి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి.... 🙏
    .

    • @venkatnani8836
      @venkatnani8836 ปีที่แล้ว +1

      Yes bro is true

    • @lokanisurender3334
      @lokanisurender3334 ปีที่แล้ว +2

      andaru samanam kavali ante , dorla vamsham vari astulu lagi pedabadi chaduvuki evandi , appudu pedavadi ki kuda pratiba untundi

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว

      విద్యా - వైద్యం - తాగునీరు
      ఈ మూడూ ఉచితం ఆయిన రోజున..
      మిగిలిన వాటికి ప్రజలు సంతోషంగా కష్టపడతారు..
      బయట అభివృద్ధి చెందిన దేశాలు ఇదే చేస్తున్నాయి

    • @damodarbeesam1558
      @damodarbeesam1558 ปีที่แล้ว

      24:51

    • @sujathayadav3283
      @sujathayadav3283 ปีที่แล้ว +1

      ఈ రాజకీయ నేతలందరూ రండగాల్లు ఉన్నంతవరకు అంతే.రిజర్వేషన్లు నడుస్తూనే ఉంటాయి.5సంవస్తరాలు మాత్రమే అని చెప్తే దాన్ని ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటే మిగిలినోళ్లు ఏడికి పోవాలి

  • @gaddammaruthi7194
    @gaddammaruthi7194 ปีที่แล้ว +31

    Jai Bheem ✊🖋️📘

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims ปีที่แล้ว +3

      జై భీమ్, జై నరేష్.

    • @T.S.A.P
      @T.S.A.P ปีที่แล้ว

      జై మనుస్మృతి

  • @vijaygoud2330
    @vijaygoud2330 ปีที่แล้ว +99

    జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩జై సనాతన ధర్మం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @smanojkumar9258
    @smanojkumar9258 ปีที่แล้ว +10

    Jayaho lalith ji and prasad ji both are hindu twin lions🦁🦁 👏👏👏👏😕🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @AnjeeMaraveni
    @AnjeeMaraveni ปีที่แล้ว +37

    Roshan bro..!
    ఇంకో ఇంటర్వ్యూలో కదిరి కృష్ణ,బాబు గోగినేని,కంచే అయిలయ్య, విశారదన్ మహారాజ్ లను ఒక వైపు..లలిత్ కుమార్,హమారా ప్రసాద్ ను ఒక వైపు పెట్టీ అప్పుడు ఇంటర్వ్యూ చెయ్ అన్న..!😊

    • @thandrasrihitha6065
      @thandrasrihitha6065 ปีที่แล้ว

      Waiting for that 💥

    • @varun6104
      @varun6104 ปีที่แล้ว +2

      Hamara prasiddh rammannaduga.. అంధరిని డిబేట్ ki😂

    • @NaveenKr-tv3mi
      @NaveenKr-tv3mi ปีที่แล้ว +2

      అరేయ్ బాబు.. ఈ డిబేట్ కి బాబు గోగినేని కి సంబంధం ఏంది రా

    • @sridharg1719
      @sridharg1719 ปีที่แล้ว +3

      వస్తే తమ బండారం బయటపడుతుందని భయంతో రావడం లేదు కదిరి గాడు

    • @Babimeesala
      @Babimeesala ปีที่แล้ว

      Yes bro this is correct

  • @sagaraggu7852
    @sagaraggu7852 ปีที่แล้ว +78

    భారతదేశ సంస్కృతి సంప్రదాయాలని సనాతనధర్మాన్ని ఎవడు ఏమి పీకలేరు..... భారతమాతకి జై శ్రీరామ్ 🚩🚩

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 ปีที่แล้ว +45

    సుమన్ టీవీ కి ఆ దమ్ము ధైర్యం లేదు. ప్రసాద్ గారు ధైర్యంగా ముందుకు వచ్చి నేను sc ఆని చెప్పారు. కారణం వివేకం ఉన్న వారు కావున. అందరూ కలిసి అలాంటి వివేకం కావాలి. హిందూ ధర్మం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతుంది . ప్రసాద్ సార్ మీరు చల్లగా ఉండాలి

    • @sampathkumar-official
      @sampathkumar-official ปีที่แล้ว +6

      Vadu kapu caste paiki alaga chepthunadu

    • @KancharlaYesubabu
      @KancharlaYesubabu ปีที่แล้ว

      Mudda pati prast gadu

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว

      ​@@క్రిష్ణకుమార్-చ9ద
      ✅👍

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +3

      అబద్ధాలు చెప్పడం లో rss నీ మించిన వారు ఈ ప్రపంచంలో ఉండరు..😊
      🤦🏻‍♂️

    • @gandhibollepalli3432
      @gandhibollepalli3432 ปีที่แล้ว

      ​@@క్రిష్ణకుమార్-చ9దvalla wife caste raa babu munnuru kaapu...yekkada chudu half knowledge ye

  • @revusentertainments6419
    @revusentertainments6419 ปีที่แล้ว

    Best Interview❤

  • @narsingrao.v
    @narsingrao.v ปีที่แล้ว +86

    Keep it up Suman tv... తొందర్లోనే వీళ్ళ తోనే ఇంకో మంచి ఇంటర్వ్యూ తో మళ్ళీ రండి

  • @kotiarella6381
    @kotiarella6381 ปีที่แล้ว +10

    ఎన్నలి కి. నిజన్ని . మాట లడే.. టైగర్ లాంటి.. మను సు లు ని. చేస్తూ న్నా.. 🙏🙏🙏🙏🙏. జై. హమర. ప్రసాద్ గారు. జై. ల లి త్.. అన్న

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 ปีที่แล้ว +113

    ప్రస్తుత PHD ల గురుంచి 100% నిజం చెప్పారు. PhD లు ఇచ్చే వాళ్ళను బెదించో లేక తన వర్గం వాళ్ళ ను మానేజ్ చేస్తే వస్తున్నాయి.
    అన్ని యూనివర్సిటీ లను బ్రష్టు పట్టించారు.

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +1

      అవునా సర్..
      Sc అనీ చెప్పుకునే ఖర్మ.. ఈ bc ప్రసాద్ కి అలాగే అబ్బింద

    • @nageswararaokotum9455
      @nageswararaokotum9455 ปีที่แล้ว +1

      3:33 పెంట వెదవలు

    • @AshokKumarp-i8r
      @AshokKumarp-i8r ปีที่แล้ว +3

      Chadhuvu raani vaadu ilage chepthadu. Phd meaning theliyadhemo veediki

    • @thammineni.2835
      @thammineni.2835 ปีที่แล้ว +3

      బోదించే వాళ్ళు రిజర్వేషన్లో వస్తే phd లు ఇలాంటివాళ్ళేకే ఇస్తారు.

    • @AshokKumarp-i8r
      @AshokKumarp-i8r ปีที่แล้ว +1

      Vaadiki mla ticket mathram sc cast reservation lo kavalanta

  • @lovebhaarat2534
    @lovebhaarat2534 ปีที่แล้ว +3

    Episode super 👌👌👌👌👌👌👌👌

  • @-Raam-7799
    @-Raam-7799 ปีที่แล้ว +59

    నా ప్రియమైన ❤భారతీయులారా,ప్రజల మతం ముత్తులో ఉన్నా భారతదేశాన్ని మార్చలేరు, జై భారత్

    • @VENKATARAMANAFOUNDATION
      @VENKATARAMANAFOUNDATION ปีที่แล้ว +6

      సార్ ఎవరు మతం మత్తులో ఎవరూ లేరు

    • @jaijambavantha
      @jaijambavantha ปีที่แล้ว +1

      Nuvvo yerripulkaa nibba pilla Sena party gaadivi ... Mee State ni jagan gaadu very soon Christian state chestaadu , appudu kuda ilaane Picchi kuthalu kustu kurchooo😂

    • @vsvrvenkat8194
      @vsvrvenkat8194 ปีที่แล้ว +4

      రేయి నువు పార్టీ మతులోనుంచి బయటకు రా రా

    • @kdjvinu
      @kdjvinu ปีที่แล้ว +2

      @raam మిరు తెలుగు నేర్చుకోండి అది ముత్తు కాదు మత్తు

    • @SakiMahesh-kr8cp
      @SakiMahesh-kr8cp ปีที่แล้ว +1

      👍

  • @shivanayee1159
    @shivanayee1159 ปีที่แล้ว +36

    సుమన్ tv వాళ్ళకి దమ్ముంటే... వీళ్ళ ఇద్దరి ముందు కదిరే కృష్ణ గారిని బాబు గోగినేని గారిని కూర్చో పెట్టీ డిబేట్ చెయ్యండి...

    • @maddisureshsuresh3273
      @maddisureshsuresh3273 ปีที่แล้ว +2

      కరెక్ట్ చెప్పావు బ్రో 👌👌

    • @gopalkrishna1709
      @gopalkrishna1709 ปีที่แล้ว

      ​@@maddisureshsuresh3273brother meru cheppina persons tho pastor lani debate chestha inka baguntundi

    • @SivaBharathiSomepalli
      @SivaBharathiSomepalli 9 หลายเดือนก่อน

      Right vaallaki koda evvali oka class vaalle migilaru

  • @vishnumudhiraj2374
    @vishnumudhiraj2374 ปีที่แล้ว +54

    ప్రసాద్ గారు ఎం క్లారిటీ ఉంటది అండి మీ మాటల్లో సూపర్ sir లలిత్ గారు మీరేమన్నా తక్కువ మీ క్లారిటీ కూడా సూపర్ గా ఉంటది

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +2

      🙊🙊
      కాంగ్రెస్ నీ నమ్మద్ధు ఒకే గానీ..
      Ambedkar గురించి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు..🤦🏻‍♂️

    • @AnilKumar-eq9ou
      @AnilKumar-eq9ou ปีที่แล้ว

      th-cam.com/video/6rDo8titkzI/w-d-xo.htmlsi=ymNTNCkS1sGyN1rq

    • @RamMohan-cl5ff
      @RamMohan-cl5ff ปีที่แล้ว

      Yes it's great to see. Both dilitha prasad n shudra Lilit Kumar

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 ปีที่แล้ว +1

      Mental lodini super annavante nuvventha mentalodivo.......jai Bathayilu 🍊🍊🍊🍊🍊

    • @ANILkumar-bv2uj
      @ANILkumar-bv2uj ปีที่แล้ว

      ​@@premavenkataseetharamulu6488edavakandi

  • @keerthiraju2969
    @keerthiraju2969 ปีที่แล้ว +3

    దయ చేసియాంకరుగారువీరితోసహవొకమస్లింఒకcristion మరియుtigerభైరినరెసుతొliveపెట్టండి

  • @sudhakarbabuavula170
    @sudhakarbabuavula170 ปีที่แล้ว +51

    అన్న hamara prasad మీ పోరాటం లో మా full support.. Jai శ్రీరామ్..

  • @mrunique9847
    @mrunique9847 ปีที่แล้ว +23

    We are always with you brother s🔥

  • @PawanKumar-bv4bx
    @PawanKumar-bv4bx ปีที่แล้ว +23

    క్లైమాక్స్ 👌👌👌👌

  • @venkypadala8463
    @venkypadala8463 ปีที่แล้ว +37

    గ్రేట్ పాయింట్స్ చెప్పారు 👌👌👌

  • @indrakantiprasad7366
    @indrakantiprasad7366 ปีที่แล้ว +51

    నాటి కాలంలో క్షత్రపతి శివాజీమహారాజ్ గారు ఖడ్గంచేపట్టియుద్ధంచేశారు నేడు సోదరులు హమారా ప్రసాద్ గారు లలిత్ కుమార్ గారు ఇరువురు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్య ప్రకారం పోరాటం చేస్తున్నారు

    • @bodasrinivas7883
      @bodasrinivas7883 ปีที่แล้ว

      Nvu kuda yudham chesko mare medhavulu antho kastapadi rasina rajyangam niku anduku

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว

      శివాజీ సైన్యం లో సగం మంది ముస్లింలే.. ఇదీ మీరు దాచిన దాగేది కాదు..
      అలాగే బిజెపి కార్య కర్తల దగ్గర పనిచేసే అసిస్టెంట్ రౌడీ ల్లో ఎంతో మంది ముస్లింలు వున్నారు..
      ఒవైసీ - బిజెపి ఇద్దరూ తోడు దొంగల ముఠా అనీ పబ్లిక్ కి తెలియదని అనుకోవడం మీ మూర్ఖత్వం 🙄🤕

  • @akulamahender775
    @akulamahender775 ปีที่แล้ว +18

    బైరి కి బాయం వేసింది😂😂

  • @ramachandraraju7510
    @ramachandraraju7510 ปีที่แล้ว +71

    I am very proud of HAMARA PRASAD GARU & LALIT KUMAR GARU for your dedication of
    HINDUISM. YOU'RE DOING A GREAT JOB FOR THE COUNTRY.
    I APPEAL TO EVERY HINDU PL.
    SUPPORT THEM BLINDLY

    • @Sweetgangjmk
      @Sweetgangjmk ปีที่แล้ว +1

      Nibondho 😂😂😂😂

    • @ramachandraraju7510
      @ramachandraraju7510 ปีที่แล้ว

      @@Sweetgangjmk I have bonda, I think you don't have bonda. If you don't, buy in the market.

    • @gundemoniramakrishna4230
      @gundemoniramakrishna4230 ปีที่แล้ว

      ​@@Sweetgangjmk pora pulka...

  • @NaG_World
    @NaG_World ปีที่แล้ว +23

    Hats off To-) Hamara Prasad & Lalit Kumar
    I got Good knowledge from about Dharaman & Rajyangam

  • @viraatanand6029
    @viraatanand6029 ปีที่แล้ว +74

    అన్నలు. బైరి నరేష్ నీ ఇలాగే ఏడిపిస్తే టెన్షన్తో నిద్రలో ప్రాణం వదిలే అవకాశం ఎక్కువగా ఉన్నది😂

    • @alleharish7696
      @alleharish7696 ปีที่แล้ว

      Online la Google pay phone pay account number petty adukunne lanjakodukulu villu cheyyavatty naresh Anna vetruka kuda udadhi

    • @SrirangamSagar
      @SrirangamSagar ปีที่แล้ว +5

      పోతే పోయాడు దరిద్రుడు

    • @Cheguvera9896
      @Cheguvera9896 ปีที่แล้ว

      Bochhem kaadu

    • @viraatanand6029
      @viraatanand6029 ปีที่แล้ว +1

      @@Cheguvera9896 చివరికి మిగిలేది మీకు అద్దె

    • @gundemoniramakrishna4230
      @gundemoniramakrishna4230 ปีที่แล้ว

      ​@@viraatanand6029😂😂😂

  • @RuchulaViharam
    @RuchulaViharam ปีที่แล้ว +9

    జై శ్రీరామ్🙏,జై శివాజి 🔥

  • @rajumudiraj6028
    @rajumudiraj6028 ปีที่แล้ว +31

    హమారాప్రసాద్ గారు లలిత్ కుమార్ గారు మీరు ప్రజలకు తెలియని విషయలు చలా చక్కగా అంబేత్కర్ గురుంచి నిజాలు చెప్పారు చాలాసంతోషం ఇలానే ప్రజలలో మార్పు ఒచ్చేంతవరకు మీరు పోరాడాలి మీ వెనుకె మేము ఎప్పటికి ఉంటాం సర్ జై శ్రీరామ్

  • @SVPSOOrg
    @SVPSOOrg ปีที่แล้ว +5

    Nice, true speech.

  • @VenkateshwarluVummadi
    @VenkateshwarluVummadi ปีที่แล้ว +10

    ఆరే బండ ప్రసాద్ గా అంబేద్కర్ గురించి నీకేం తెలుసురా పo....పొట్ట వేసుకొని... జై భీమ్ ✊✊✊✊

    • @narendramudiraj4053
      @narendramudiraj4053 ปีที่แล้ว +4

      నీకేం తెలుసు రా బట్ట. First తెలుసుకో మీ బీమ్ గురించి.

    • @gbrbhaskar3504
      @gbrbhaskar3504 ปีที่แล้ว

      Inka ambedkar gadi bramalo vunnarentra sannasi

  • @kvramana966
    @kvramana966 ปีที่แล้ว +11

    వీళ్ళ లాంటి వాళ్ళు ధర్మం కొరకు మాట్లాడుతూ ఉంటే ఆ ధర్మం కే సిగ్గు వస్తుంది...

  • @SRPChennal5025
    @SRPChennal5025 ปีที่แล้ว +19

    సుమన్ tv వాళ్ళకి trp కోసంఇప్పుడు వరకు సినిమా వాళ్ళతో ఇంటర్వూ చేసారు, ఆ వీడియోస్ కి trp రావడం లేదు అని, ఇప్పుడు హిందువులు మీద నెగటివ్ కామెంట్స్ వస్తే trp వస్తుంది అని పెద్ద ప్లాన్ పెద్ద ప్లాన్ వస్తున్నారు గా సూపర్బ్ సుమన్ టీవీ

  • @lingammamidala8924
    @lingammamidala8924 ปีที่แล้ว +56

    జై హిందూ ❤

  • @kumarkys4411
    @kumarkys4411 ปีที่แล้ว +10

    బాగా చెప్పారు ఇవే అసలు నిజాలు మీ వీడియో బాగా ఉపయోగం అందరు ప్రతి మనిషి చూడాలి ఓకే థాంక్స్ మీ 3 రి కీ

  • @gangarajama5271
    @gangarajama5271 ปีที่แล้ว +5

    Roshan గారికి విజ్ఞప్తి మీరు భై రీ నరేష్ గారికి ఫోన్ చేస్తే అతను non stop గా అరుస్తూ నే ఉన్నారు.ఓపిక గా వినే గుణం ఉండాలి.ఓపిక గా సమాధానం చెప్పే నైపుణ్యం ఉండాలి.
    విజ్ఞానం లేని నరేష్ ను విజ్ఞానం ఉన్న లలిత్ గారు ,ప్రసాద్ గారూ లతో మాట్లాడించా డం బాగా లేదు

  • @priyankachowdary2917
    @priyankachowdary2917 ปีที่แล้ว +33

    salutes to prasad ji Lilith ji, jai shree Ram

  • @vinodakhil3846
    @vinodakhil3846 ปีที่แล้ว +202

    మనుషులలో సమానత్వం ఉండాలి .

    • @ASN624
      @ASN624 ปีที่แล้ว +9

      మనుషులలో సమానత్వం ఎక్కడుంది?

    • @bikshapathinoone4814
      @bikshapathinoone4814 ปีที่แล้ว +28

      మూడు మతాల పుస్తకాలు చదివి ఎందులో మానవత్వం ఉందో... ఎందులో మత ఉన్మాదం ఉందో మీరే చెప్పండి

    • @vikramreddy5744
      @vikramreddy5744 ปีที่แล้ว +6

      అస్సలు సమానత్వం అంటే ఏమిటి?

    • @aravindyadav1012
      @aravindyadav1012 ปีที่แล้ว

      @@vikramreddy5744 👌

    • @kashinath92463
      @kashinath92463 ปีที่แล้ว

      ​​@@ASN624మనుషుల సమానత్వం లేని రాజ్యాంగం కాల్చి వేయాలి. 🔥🔥🔥

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty ปีที่แล้ว +52

    Iam from tamilnadu.we will vanish DMK on next elections..we can't forget udaya nidhi statement
    Jai hind
    Jai sriram

    • @madhukart9380
      @madhukart9380 ปีที่แล้ว +1

      Beat of luck

    • @sampathkumar-official
      @sampathkumar-official ปีที่แล้ว +1

      Try until ur death leelavathi

    • @Hindkenivasi
      @Hindkenivasi ปีที่แล้ว +1

      ❤❤

    • @sarathkumar8825
      @sarathkumar8825 ปีที่แล้ว +2

      ​@@క్రిష్ణకుమార్-చ9ద If a fruit is rotten on the tree just cut the fruit not the tree, like if he is against cast system fight on cast system not on my sanathana dharma and there is no cast system in sanathana dharma

    • @kattabharati
      @kattabharati ปีที่แล้ว +2

      Please do it

  • @csnsrikant6925
    @csnsrikant6925 ปีที่แล้ว +8

    హమారా ప్రసాద్ మరియు లలిత్ కుమార్ మీరు ఇద్దరు సరిగ్గా చెప్పారు 👌
    జనాలు వాస్తవము ఆలోచించాలి 🤗

  • @plantdoctor2775
    @plantdoctor2775 ปีที่แล้ว +21

    Best content from suman tv ❤🔥

  • @jmr5139
    @jmr5139 ปีที่แล้ว +34

    2సింహ్మలు... లలిత్ జీ హమారా ప్రసాద్ జీ

  • @Saijyothiinfo
    @Saijyothiinfo ปีที่แล้ว +11

    Jai sriram❤❤❤

  • @NaveenKumar-jh7ce
    @NaveenKumar-jh7ce ปีที่แล้ว +3

    Lalit kumar & Hamara Prasad gaari knowledge tho chaala mandi siculars nunchi kattar Hindus ga maararu, Thanks you Prasad gaaru and Lalitha gaaru for sharing such knowledge, and i got to few more points about ambedkar, I definitely share the same in my circle. Jair Sri Ram 🙏🙏🙏

  • @veerapadala5509
    @veerapadala5509 ปีที่แล้ว +12

    Jai hamara and Lalith ❤❤❤❤

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 ปีที่แล้ว +112

    ఒక ఆఫీస్ లో అధికారి నుండి అటెండర్ వరకు కూడా కలిసి పని చేస్తే నే సమష్టి కృషి అని చెప్పాలి, అలాగే మానవసమాజం నిత్యనూతనంగా ఉండాలంటే అన్ని రకాల మనుషులు ఉండాలి

    • @peekasrinivas5909
      @peekasrinivas5909 ปีที่แล้ว

      ఏం పోలిక ఇది

    • @luckyraja262
      @luckyraja262 ปีที่แล้ว

      😂😂😂😂😂😂

    • @nationalistbharatiyudu72
      @nationalistbharatiyudu72 ปีที่แล้ว +4

      సనాతన ధర్మ చెప్పేది అదే.
      దాన్నే వర్ణ విభజన అంటారు.
      ప్రపంచం మొత్తం పాటించేది వారికి అదే.

    • @mahenderkodamunja6523
      @mahenderkodamunja6523 ปีที่แล้ว

      మీరు అటెండరా లేదా అధికారా ?

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว

      ​@@peekasrinivas5909
      ఆ మాత్రం అర్థం కాకపోతే..
      లేదా కానట్టు నటిస్తే..
      వీళ్ళని అంధ భక్తులు అనీ అందురు..✓😊

  • @sridharg1719
    @sridharg1719 ปีที่แล้ว +31

    కుమార్ అన్న - హమారా ప్రసాద్ అన్న 🙏🙏🙏

  • @JaiSriRam0000
    @JaiSriRam0000 ปีที่แล้ว +2

    great interview

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 ปีที่แล้ว +95

    ప్రసాద్ గారి లాంటి వారు మిగతా వారు అందరూ ఆలోచించాలి. ధర్మం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అనుసరించిన సరే

  • @ravivivek2801
    @ravivivek2801 ปีที่แล้ว +38

    హమారా ప్రసాద్ గారు నిజాలు ముందుంచి కళ్ళు తెరిపించేసారు. స్పష్టం గా నరేష్ లాంటి వారికి భైరి పడింది లేదంటే చాలా అమాయకం గా నవ్వుతూ మాట్లాడతాడు ఈ పలానా మేధావి. నిజంగా 90mm Rod నో డౌట్. ఇవ్వాళ చాలా విషయాలు తెల్సుకున్న. చూస్కుంటే పోతే చాలానే లొసుగులు ఉన్నాయి. చైతన్యం కలిగించినందుకు ధన్యవాదాలు.

    • @monanethi503
      @monanethi503 ปีที่แล้ว +1

      అంటే..
      అసలు తమరు ఏమి చదవరు వినరు అనీ మీనింగ్..🙄
      అంబేద్కర్ గురించి మోడీ ఏమన్నారు..
      ఎలా కృతజ్ఞత తెలిపారు..
      తమరికి హిందీ వచ్చి జస్తే.. నేషనల్ ఛానెల్స్ లో సెర్చ్ చేసీ చూడూ..
      HP కావాలనే అల్లరి చెస్తున్నారు..
      మీ జనాలకే ఆ గ్రహింపు రావట్లేదు 🤭

  • @jsrinivasulujsrinivasulu3102
    @jsrinivasulujsrinivasulu3102 ปีที่แล้ว +8

    Prassad anna and Lalitha anna 🙏🙏🙏🙏🙏 Jai Sriram

  • @gajaykumar3812
    @gajaykumar3812 8 หลายเดือนก่อน +1

    Super 💯

  • @akshithamusic3743
    @akshithamusic3743 ปีที่แล้ว +35

    6:48 దేశానికి స్వాతంత్య్రం వద్దు అన్నది.. ఆ వచ్చే స్వాతంత్య్రం కేవలం అగ్రవర్ణాల చేతుల మీద ఉంటుంది, అంటరానితనంతో పాటు సమానత్వం కావాలని కోరుకునే స్వాతంత్య్రం కావాలని కోరుకున్నాడు రా. ఫాల్తు గా.
    ఇయ్యాలా నువ్వు ఇలా ఉండొచ్చు నీ తాత తండ్రి ఎలా బతికారో... వాళ్లకు ఎందుకు ఆ వివక్ష వచ్చిందో ఆలోచించు. దేశానికి స్వాతంత్య్రం వద్దన్న ఆయన దగ్గరకి వెళ్లి రాజ్యాంగం రాయమని ఎందుకు ఆడినట్టు మరి.
    అపుడు ఉన్న వాళ్లే ఎందుకు ఆ మహానీయున్ని అడిగారు.. ఇయ్యాలా నువ్వేదో నాటకాలు పడుకుంట నాలుగు ఇంటర్వ్యూస్ లో ఆయనని తిట్టో లేదా, హిందువుల దగ్గర మార్కులు కొట్టేయాలనో మాట్లడటం కాదు రా... అసలు ఈ వివక్ష ఎందుకు వచ్చింది అనీ చదువురా ఫాల్తు గా...

    • @thedestroyyerrr
      @thedestroyyerrr ปีที่แล้ว +3

      Ayite bhairi ni rammanu saripodhi

    • @anithaseelam2256
      @anithaseelam2256 ปีที่แล้ว +3

      Nayana neeku British vaadu, nijam vaadu, gurtu raada???
      Janakani picchollani cheyyataaniki mee pata chintakai sollu cheyptuvuntaaru
      Jai Srimannarayana🙏🙏🙏

    • @thedestroyyerrr
      @thedestroyyerrr ปีที่แล้ว +2

      Anitha gaaru super

    • @cherukuriravishankar1912
      @cherukuriravishankar1912 ปีที่แล้ว +2

      అంటే అంబేద్కర్ కుల నాయకుడు అన్న మాట🤦🤦.

    • @varun6104
      @varun6104 ปีที่แล้ว

      Ayana రాయక pothe rajyamgam vundadhu ఎవరూ రాయలేరు anedhi curect kadhu.. Ambethkar garu medhavi curec kani, prapancham lo antha medhavi లేడు అని అనడం karect kadhu prapancham lo ఎక్కువ iq kaligina medhavulu aynasteen, steefen hakin,

  • @malleshamcherka3750
    @malleshamcherka3750 ปีที่แล้ว +34

    Good explanation . Country need like you sir.

  • @layajadie8731
    @layajadie8731 ปีที่แล้ว +20

    జై భీమ్ జై జై భీమ్

  • @chandrasekhar-tu4tq
    @chandrasekhar-tu4tq ปีที่แล้ว +5

    ఒక్క అట్రాసిటీ case వల్లే వీళ్ళ ఆగడాలు అపలేకపోతున్నం.

  • @srinivasaraobudida5421
    @srinivasaraobudida5421 ปีที่แล้ว +18

    Jai ho Prasad ji n lalit ji.

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 ปีที่แล้ว +10

    జై సీతా రామ్ 🚩🙏