239. How to check pH of NWDC solution and adjust it.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • NWDC, OWDC కావాల్సిన వారు 9494663231 కి మీ name,full address, pin code what's app చేసి మీకు ఏది ఎన్ని బాటిల్స్ కావాలో చెప్పండి..details పంపిస్తారు.
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 24

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 2 หลายเดือนก่อน +2

    మీ వీడియో చూస్తుంటే మొక్కల పెంపకం లో మంచి నాలెడ్జ్ వస్తుంది సర్.

  • @mabujjithotamadhavi6543
    @mabujjithotamadhavi6543 2 หลายเดือนก่อน +1

    హాయ్ ప్రసాద్ గారు చాలా బాగుంది వీడియో థాంక్యూ అండి🎉🎉

  • @anushatummala5578
    @anushatummala5578 2 หลายเดือนก่อน +2

    Knowledge gain cheyocchu sir me videos nundi

  • @ABHIGARDENS
    @ABHIGARDENS 2 หลายเดือนก่อน +2

    Good vedio sir👌👌👌

  • @venugopalbalijepalli8081
    @venugopalbalijepalli8081 2 หลายเดือนก่อน +2

    Thank prasad garu. Got the point. బాగా చెప్పేరు.

  • @G.ramani_madhavi
    @G.ramani_madhavi 2 หลายเดือนก่อน +2

    మంచి వీడియో చేశారుsir. మాకు వచ్చే సందేహాలు మీ వీడియో చూస్తే సరి పోతుంది. కిల్లి లో వేసే సున్నం వాడుకోవచా సర్.🙏

  • @lakshmispandanatadi4754
    @lakshmispandanatadi4754 2 หลายเดือนก่อน +2

    sir nenu ctg ki apply chesi nearly 1month avtundi but no response

  • @santhiseshubethina4323
    @santhiseshubethina4323 2 หลายเดือนก่อน +2

    Aku kooralaki owdc kani nwdc kani icchinapudu enni rojula tharuvatha vandokovachu

  • @krishnapriyatumuluri-ei5vg
    @krishnapriyatumuluri-ei5vg 2 หลายเดือนก่อน +1

    Prasad garu when we r making gevamrutam can we use one day old cow dung please advise 🙏

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 หลายเดือนก่อน +1

    Tq brathr అలాగే నేను eggshells వాడను కాబట్టి కాల్షియం కి కూడా ఉపయోగం ఉంటుందా ఈ సున్నం చెప్పగలరు

  • @lakshmikarnati3465
    @lakshmikarnati3465 2 หลายเดือนก่อน +1

    నేల అంటే మట్టి ph kuda ఇలా easy పద్ధతి లో తెలుసుకొనే వీలు ఉంటుందా . Sir ..?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 หลายเดือนก่อน

      ఉంది..మట్టిని కొద్దిగా తీసి సమానమైన తటశ్ర pH కలిగిన వాటర్ లో బాగా కలిపి ఆ నీటిని check చేయాలి

    • @lakshmikarnati3465
      @lakshmikarnati3465 2 หลายเดือนก่อน

      Ok ok sir thank U so much

  • @user-xi8rp1eg7s
    @user-xi8rp1eg7s 2 หลายเดือนก่อน

    ప్రసాద్ గారు మొక్కలకి చీమలు ఎక్కువగా పడుతున్నాయి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  2 หลายเดือนก่อน

      కాండం మీద లక్ష్మణ రేఖ గీయండి.. చీమలు పుట్టలు గా ఉన్నచోట చీమల మందు లేదా బొరిక్ యాసిడ్ పౌడర్ చల్లండి.

    • @user-xi8rp1eg7s
      @user-xi8rp1eg7s 2 หลายเดือนก่อน

      @@PrasadGardenZone ok tq andi