232. 9 GARDEN IDEAS with used plastic bottles.
ฝัง
- เผยแพร่เมื่อ 24 มี.ค. 2024
- In this video you will see 9 GARDEN IDEAS with used plastic bottles.
drippers or air valves link
dl.flipkart.com/s/P5X7wguuuN
#prasadgardenzone
#9gardenideas
#plasticbottles
#gardenideas - แนวปฏิบัติและการใช้ชีวิต
అన్ని పద్ధతులు బాగున్నాయి కాని అందులో 2 , 9 చాలా బాగున్నాయి .
అన్న విలువైన పద్ధతులే.
సార్ ప్రతి ఐడియా చాలా విలువైనదే సార్ చాలా మంచి ఇంపర్మేషన్ సార్ 🙏🙏🙏🙏
మట్టిని తీయడానికి బాటిల్ కట్ చేసి ఉపయోగించిన తీరు చాలా బాగుంది
Ideas Anni bavunnai very nice andi 10:52
ఎయిర్ లే రింగ్ పద్ధతి idea చాలా బాగుంది సార్
All tips are useful
మీరు చూపించిన అన్నీ ఒక దాని మించి ఇంకోటి వున్నాయి, ఐన మీరు ఏది బాగా నచ్చింది అని అడిగారు కాబట్టి అందరూ చూసే ఉంటారు కదా కంపోస్టు ఎరువు తయారు చేసే విధానం చాలా బాగుంది
Very useful ideas andi. Tq
Very intresting air
Highly appreciable ideas sir. Thanks for your innovative idea but some of them I am implementing ji. Air laying, mini compost is very very innovative idea ji.🙏🙏🙏🙏🙏
Anni Baga unaei Meru cheputhunte maku cheyali anipistundhi manchi salahalu petinchali andharu
Fantastic video for balcony and terrace gardeners especially. Each idea is good sir👌
🙏 your ideas are very useful for us thank you for your ideas.👌💐💐
Èxcellant ideas prasad garu
సార్ మీ ఐడియాలు చాలా చాలా బాగున్నాయి 9th ఐడియా అయితే చాలా బాగుంది
అన్ని పద్ధతులూ చాలా బాగున్నాయి. Thank you
Anni bagunnaiyee.anni useful.thank you so much andi. S.Rasheeda begum
Drip &Compost idea is good
ఐడియాస్ అన్నీ 👌👌, 3,4,7, కంపోస్టు ఐడియాస్ చాలా చాలా బాగున్నాయి
So creative uncle...mee videos regularga follow chestanu wastematerialsni ila use cheyadam good idea...but summer kada bottleslo water heat ekkava...
Ideas superrr
Great..
Innovative...
Thank you sir
All are good and useful
Thanks for sharing😊
Bottle lo kuda compost cheyochu ani ipude chustunnanu sir
Mi ideas chaala useful ga unnay
Thank you for sharing them
Great ideas anna thank you
All are good ideas
Simple techniques u r saying
All ideas are useful and good for plant development/growth, andi
Thank you so much 🙂
మీ వీడియోలు చాలా బావున్నాయి సార్.
అన్ని ఐడియాలు చాలా బాగున్నాయి సార్. థాంక్స్🙏
All ideas are good .. Thanks for showing
Super Andi Anni bhagahunayi
అన్నీ బాగున్నాయి. Useful వే.
.
Last idea chala bagundi
Very good useful ideas. Thank you very much. Please explain how to make saplings.
Super idea’s andi chala useful video chesaru prasad sir thank you
Compost idea chala bavundi
Mini Compost idea is good
Already.కొన్ని ideas నేను try చేస్తున్నాను .మీరు చెప్పిన వాటిలో. నాలుగు ideas మాత్రం నాకు తెలియదు ఇప్పటి నుంచి అవి కూడా try చేస్తాను అండి.
Thank U so much అండి 😊
All ideas super andi thank you so much 🙏🏻🙏🏻🙏🏻
Very useful ideas
Anni bagunnayi sir. Thank you🙏
Very nice anni bavunnai idias
wealth from waste,all are good ideas please continue.
Superrrrrrrrrrrrrrrrrrrrrrr
Anni ఐడియాలు బాగున్నాయి sir
Anni paddhathulu bagunnayi sir. Very good information eccharu meeru Tq
అన్ని బాగున్నాయి సర్
Gardeners ki manchi useful tips chepparu .many many thanks sir
Very very useful 9 tips Sir. Tq.
Air layering and compost techniques are super
All ideas are very useful ..Tq you sir
అన్ని ఐడియాలు బాగున్నా యి.😮
TQ brather
Super ideas &suggestions video sir,mee every video chala useful ga untundhi👌👌
Superb ideas👌👌👌
బాటిల్స్ ని పారేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో బాగా చెప్పారు 👌
అది ఆల్రెడీ kida భూమిలో ఉన్నప్పుడు కాసింది సార్ దాని దుంప నితీసి టెర్రస్ లో 100rs tublo పెట్టాను
👌 good information
Very useful information sir
Super ideas sir👌
Mi ideas chala bagunnai sir
చివరి ఐడియా సూపర్!
Super ideas andi
విలువైన సమాచారం.
Very good ideas.
Chala bagunnai
All the ideas are good
10 idea super
Super idea
Super andy👏👏
All ideas are good
Number 1 Acchaa hy
❤super
All Points 👍👌🙏
అన్నీ బాగున్నాయి
Super ideas sir
Super ideas
👍👌🎉💐
Chal tqs andi
Super sir
👌👌
Super
Sir request for English titles some words we could understand some not . We miss a lot of words where we could not understand. Thks for yr useful tips expect more in pot stands
👌
Supar idio s saar Matti thise batil nachhindi
❤👏❤️
Tqs sir. But I tried this one
so many ants Are destroyed plants. Plz suggest me
9 composting
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Sir can you please provide me with OWDC, gada gomutra and kavach. It for my kitchen garden.
Present only OWDC available with me.
🙏👌
👌👌👌👌👌👌👌👌👌
Uncle ma garden lo white colour , chettu very koriki tine puruguli chala unnai, emi cheyali cheppandi.
వేరు పురుగులకి metarrhizium anesophile మట్టిలో కలపాలి.
Anna thotKurA seeds vesina mokka PADI pothunuai
Madi samalkot andi
Hi sir emadyane mee videos chudatam start chesam sir chala baguntunay sir memu kuda chinaga garden start chesam sir. Maaku compost, manures , bonemeal inka jeevana eruvulu lanti fertilizers anni online lo kani manaki nearbylo kani manchivi thakkuva costlo ekkada dorukuthayo konchem information ivvandi sir maadhi jangareddy gudem sir
మీరు కొత్తగా గార్డెన్ చేసారు కాబట్టి,ఎక్కువ ఖర్చు పెట్టవద్దు..ఆకు కూరలు, చిన్న కూరగాయలతో స్టార్ట్ చేయండి. మీకు దగ్గరలో దొరికే ఏ పశువుల ఎరువులయిన పర్వాలేదు..బాగా పాతది అయిన పశువుల ఎరువు వాడండి..పండ్ల తొక్కలు, కూరగాయ తుక్కు, కోడిగుడ్డు పెంకుల పొడి లాంటివి బాగా ఎండబెట్టి మట్టిలో కలపండి..ఎండుటాకులు వాడవచ్చు..పిడకలు ఎరువుగా వాడవచ్చు..ప్రతివారం వేపనూనె నీటిలో కలిపి స్ప్రే చేయండి, పురుగు పట్టకుండా, లేదా వేపకుల నూరి నీటిలో కలిపి స్ప్రే చేయండి..అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చు..పులిసి పోయినా మజ్జిగ మట్టిలో పొయొచ్చు, స్ప్రే చేయవచ్చు .బియ్యం,పప్పు కడిగిన నీళ్ళు, కోడిగుడ్లు ఉడక బెట్టిన నీరు మొక్కలకు వేయండి..చాలు..ప్రతి పదిహేను రోజులకు ఏదో ఒక ఎరువు పైన చెప్పినవి వాడండి.సరిపోతుంది.
@@PrasadGardenZone aakukuralu, konni vegetables plants, padhulu pettam sir ippudu meeru cheppinavanni mee videos lo chusi vaduthunna baaga vasthunayu sir fruits plants pettukundharu ani adiganu sir reply ichinandhuku thanku so much sir
Sir inko chinna doubt sir chinna garden ki owdc vadacha sir
@@VasaviJunga okka మొక్కకైన వాడవచ్చు.. ఏ సీజన్ లో అయిన వాడవచ్చు.
@@PrasadGardenZone thanku sir
Hi sir pomegranate plant putha raalipothundhi sir raalakunda em cheyyali and fruit ni etimelio koyyalo (pakvaniki vachindho ledo ela thelustundhi sir )cheppandi
Watering ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలి..ఒకసారి ఎక్కువగా పోసి , ఒకసారి ఎండబెట్టకూడదు. రోజూ సమానం గా వేయాలి. OWDC ద్రావణం ప్రతివారం మట్టిలో కలపండి అలానే స్ప్రే చేయండి..నా ఛానల్ లో OWDC గురించి చెప్పాను చూడండి..PRASAD GARDEN ZONE OWDC అని సెర్చ్ చేయండి వస్తుంది....
నెలకు ఒక్కసారి VERMI COMPOST మొక్కకి వేయండి..2,3 గుప్పెళ్ళు.
@@PrasadGardenZone kaayanu etimelo koyyalo cheppandi sir
Cow dung, vermi compost manchidhi ekkada dorukuthundhi sir
Sir అన్ని idea's బాగున్నాయి...ముందు 3 idea's లో water heat అవుతాయి, దాని కారణంగా మొక్కకి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటరా??
ఇబ్బంది ఏమి ఉండదంది..నేను వాడుతున్నవే.
అన్నీ upayogakarangaunnayi
No sound
Plz. Check your mobile speakers. అండి.
Maaterrace gardenlo దొండకి కాయతికూడినపువ్వులు రావటం లేదు only పువ్వులు వస్తున్నాయి దొండకి male female flowers ఉండవని మీరు చెప్పారు ఏమి చెయ్యాలో చెప్పగలరు
Male plant అది..దానికి female flowers రావు. రెండు మూడు పాదులు కలిపి వేసుకోవాలి.