Excellent. Well explained sir. దీని వల్ల Home gardeners కీ గానీ terrace gardners కి గానీ చాలా మటుక్కు pest బెడద తప్పుతుంది అని భావిస్తున్నాము. నేను కూడా తయారు చేసి వాడి నా అనుభవాలు కూడా share చేస్తాను. ఇది మార్కెట్ లోకి కొత్తగా release అయింది. చాలా మంది రైతులు అన్నీ రకాల పంటల మీద, పండ్ల మొక్కలు మీద ఈ NWDC వాడి మంచి ఫలితాలు పొందినట్లు నేను విన్నాను. ఇది మామిడి పంటల సీజన్ కనుక మామిడి మొక్కల మీద spray చేస్తే pest control అవటమే కాకుండా విపరీతమైన పువ్వు వచ్చింది అని కొంతమంది వాడిన వాళ్ళు చెప్పగా విన్నాను.
Yes..it's also an added advantage besides this OWDC contains NPK bacteriapseudomonos, carbon fixing bacteria , photo synthesis bacteriavetc., you can use it for soil, and spraying and also for quick composting kitchen waste or animal mannure.
Good morning Sir 🙏.. Sir నేను లాస్ట్ ఇయర్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను.... ఫ్రూట్ ప్లాంట్స్ కొత్త గా add చేస్తాము కదా ....వాటికి కూడా NWDC అన్నిటి తో పాటు స్ప్రే చేయొచ్చా...sir OWDC kuda కొత్త మొక్కలకు వెంబడే వాడొచ్చా ..plz క్లియర్ my Doubt Sir.😊
Good evening sir. NWDC స్ప్రే చేసేముందు సున్నం బోర్ వాటర్ లో నే కలపాల..లేదంటే NWDC వాటర్ లో కల్పొద్ద... నేను NWDC వాటర్ లో డైరెక్ట్ గా కలిపాను.మొక్కలు కొన్నే ఉన్నాయి ఎక్కువ వాటర్ ఎందుకు అని...ఏవేవో పెరుగు నొక్కుల లాగా అయింది..వడగట్టి వాడొచ్చా sir.
The bacterias in both are completely different.. OWDC is used for soil application and also for foliar spray. It contains carbon fixing bacteria, PSEUDOMONOS, NPK bacteria, photosynthesis bacteria. NWDC is only for spray it forms a layer on plant to protect from fungus and small sucking pests But it acts slowly the bacteria releases enzymes that form a prtective layer..hence called KAVACH.. OWDC is widely used as it is multipurpose both for soil application and foliar spray.. NWDC when applied with other organic pesticides gives good results.
Excellent. Well explained sir. దీని వల్ల Home gardeners కీ గానీ terrace gardners కి గానీ చాలా మటుక్కు pest బెడద తప్పుతుంది అని భావిస్తున్నాము. నేను కూడా తయారు చేసి వాడి నా అనుభవాలు కూడా share చేస్తాను. ఇది మార్కెట్ లోకి కొత్తగా release అయింది. చాలా మంది రైతులు అన్నీ రకాల పంటల మీద, పండ్ల మొక్కలు మీద ఈ NWDC వాడి మంచి ఫలితాలు పొందినట్లు నేను విన్నాను. ఇది మామిడి పంటల సీజన్ కనుక మామిడి మొక్కల మీద spray చేస్తే pest control అవటమే కాకుండా విపరీతమైన పువ్వు వచ్చింది అని కొంతమంది వాడిన వాళ్ళు చెప్పగా విన్నాను.
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ప్రసాద్ గారు.
వివరంగా చెప్పారు. ధన్యవాదములు. మీరే నాకు మార్గదర్శి.
Chala clear ga explain chesi chesthu cheparu sir thank you sir😊
Chala vivaranga cheparu annaya ,thank u so much
Thanks sir for tge detailed and lucid manner explanation
Thank you so much sir chala Baga explain chesaru
Useful information Prasad garu
Chala baga explain chesaru thanku sir
Very useful video Sir Tq.
Chala baga explain chesaru
Good information sir
Good teacher
Very usefull
Chakkagaa chepparu andi.
Sir what about cow horn manure ? Is it useful for terrace gardners ji ? Please clarify uploading a video .
Tq brather
Sir thank you for the information. Is it useful on powder mildew too ?
Yes, definitely
Can we add other solutions to this while spraying like micro nutrient solution or neem oil or any other organic pesticides or fertilizer sprays
No
Sir Please suggest good pump sprayer
Kissan kraft 5 లీటర్లు
Link : amzn.to/3T3WqGY
Sir thank you for your reply, we have lot of Fruit and flower plants at home, please suggest motor based pump sprayer
www.industrybuying.com/knapsack-sprayer-agripro-AGR.KNA.45809501/?Google&PLA&PLAPMAX_Private_Label_agriculture&gad_source=1&gclid=CjwKCAiA29auBhBxEiwAnKcSqn_jIMINk-pBr6aL3p81oInl4Lt4G3g0EfzcXQMNpkVfyV755qKrexoC_RAQAvD_BwE
Very informative sir . Thank you . Can we use it in any season ?
Yes
Sir, aa sprayer ekkada purchase chesaru? Shop lo em ani adagali?
Sir, mee sprayer gurinchi explain cheyandi
th-cam.com/video/v4mmdxZssec/w-d-xo.html
It seems that the pH of the soil changes if owdc is used regularly, is that correct, sir?
Yes..it's also an added advantage besides this OWDC contains NPK bacteriapseudomonos, carbon fixing bacteria , photo synthesis bacteriavetc., you can use it for soil, and spraying and also for quick composting kitchen waste or animal mannure.
Sar munagaku vadavachha
Sir rose farm lo yenni rojulaki okasari spray cheyali
Answered previously
Owdc,nwdc రెండు వాసన ఒకేలా వుంటాయా సార్
Sir chinna garden 20 plants unte kuda 20 liters chesukovala?
10 liters చాలు
Owdc కి వాటర్సలుబుల్ ఫెర్టీలేజర్. డ్రిప్లో ఇవ్వటానికి ఏమైనా గ్యాప్ ఇవ్వాలా
సున్నం కాస్ట్ ఎంత పడింది అండి
Sir idhi 20 days secure ga untadi kada so neem oil spray cheyocha
Weekly neem oil spray cheyocha after using nwdc
Yes.. చేయొచ్చు.. NWDC రెగ్యులర్ గా వాడుతుంటే neem ఆయిల్ అవసరం కూడా తగ్గిపోతుంది.
@@PrasadGardenZone thank you sir
సార్, దీన్ని అరటి బొప్పాయి మామిడి పండ్ల తోటలకు స్ప్రే కంటిన్యూ గా (ఆఖరి దిగుబడి వరకు)చెయ్యవచ్చా?
వేయవచ్చు
Good morning Sir 🙏..
Sir నేను లాస్ట్ ఇయర్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను.... ఫ్రూట్ ప్లాంట్స్ కొత్త గా add చేస్తాము కదా ....వాటికి కూడా NWDC అన్నిటి తో పాటు స్ప్రే చేయొచ్చా...sir
OWDC kuda కొత్త మొక్కలకు వెంబడే వాడొచ్చా ..plz క్లియర్ my Doubt Sir.😊
వాడవచ్చు.
@@PrasadGardenZone థాంక్యూ సో మచ్ Sir 🙏
Super sir hydrabad address pl
Sir, sunnam thappanisariga kalapala, mee dagara vunda, meeru sale chestunnara
కలపాలి అనే కిషన్ చంద్ర గారు చెప్పారు.
Sir maku kavalante Post lo pampagalara Address enti Amount Ela send cheyali detail ga cheppagalaru please
Whatsapp 9494663231
Good evening sir.
NWDC స్ప్రే చేసేముందు సున్నం బోర్ వాటర్ లో నే కలపాల..లేదంటే NWDC వాటర్ లో కల్పొద్ద...
నేను NWDC వాటర్ లో డైరెక్ట్ గా కలిపాను.మొక్కలు కొన్నే ఉన్నాయి ఎక్కువ వాటర్ ఎందుకు అని...ఏవేవో పెరుగు నొక్కుల లాగా అయింది..వడగట్టి వాడొచ్చా sir.
అందుకే డైరెక్టుగా కలపకూడదు..అనేది..
ఈ సారి కి వాదెయ్యండి..next time విడిగా నీటిలో కలిపి తేరుకున్నాక సున్నం నీరు మాత్రం కలపండి.
@@PrasadGardenZone Ok Sir thankyou So much.
Sir difference between owdc and nwdc
The bacterias in both are completely different..
OWDC is used for soil application and also for foliar spray.
It contains carbon fixing bacteria, PSEUDOMONOS, NPK bacteria, photosynthesis bacteria.
NWDC is only for spray it forms a layer on plant to protect from fungus and small sucking pests
But it acts slowly the bacteria releases enzymes that form a prtective layer..hence called KAVACH..
OWDC is widely used as it is multipurpose both for soil application and foliar spray..
NWDC when applied with other organic pesticides gives good results.
@@PrasadGardenZonesir ,nwdc ,is it useful for betel leaf
Bottle lo store chesukunna NWDC(2ltrs) ఎన్ని రోజులు ఉంటుంది?
One month
Rajahmundry akada వుంటారు sir
రామకృష్ణ మఠం , కోరుకొండ వెల్లె రోడ్డు.
Please make the same presentation in Tamil
Nwdc powder ఎక్కడ దొరుకు తుంది
Powder కాదు లిక్విడ్.9494663231 whatsapp చేయండి.
Ekkada దొరుకుతుంది sir naku కావాలి
Send me product
Karimnagar. Lo. Shapunda
లేదు
Address cheppandi sir
Rajahmundry, whatsapp 9494663231
సార్ దానిమ్మ తోటకి వాడాచ్చా
అన్నింటికీ వాడవచ్చు
सर चुना कितना डालना हैं बताए प्लज
మాది మిరప తోట వ్యవసాయం. మిరప తోట లకి ఎన్నిరోజులకు ఒక సారి వాడ వచ్చు
20 రోజులకు ఒకసారి.
Nwc ekad dorkutundi Sir.
Whatsapp 9494663231
Sr ఇది ఎక్కడ దొరుకుతుంది కొనడానికి
sunnam enduku Kalahari sir
దీనిలో ఉపయోగించిన బాక్టీరియా విడుదల చేసే engymes వల్ల కొద్దిగా acidic గుణం కల్గివుంటుంది.. సున్నం alkalie కాబట్టి ఆసిడ్ ని neutralize చేస్తుంది అని.
Sir naku kawali miru pamtara
Yes
Nwdc address ivandi
9494663231 WhatsApp message చెయ్యండి.
Sir mob no pampara
9494663231
Sir you are saying wrong
Phone nomber enter sir
9494663231
Adress phone number patandi
9494663231, Rajahmundry
TQ sir chala baga explain chesaru.