How can justice Chandru can blame entire high court so easily without baseless and onesided allegations… Power lo lenapudu Ysrcp amaravati ki support chesindi, manifesto lo kuda pettindi.. maari manifesto lo nunchi venakki poyi 33000 acres land ichhina farmers and investors rights gurinchi matladali kada … Balanced gaa matlada napudu vimarsha lu yedurukovalisindhe..
@@shadowshiva9702 SC commented on a judgement not on entire high court functioning… Below comment is just mana AP govt manipulation gurinchi.. Ikkada noted point enti ante mana High court ni CJI of SC Ramana garu influence chestunnaru ani mana govt ye baseless allegations chesindi.. Ippudu meeru aa CJI tho run avtunna SC judgement mana AP high court midha cheptunnaru.. So either Ramana midha chesina allegations wrong ayina ayi vundali otherwise high court midha chesina allegations anna wrong ayi vundali, both allegations are contradictory in nature
ఈ విషయం పైన నేను మరికొంతమంది నిపుణుల విశ్లేషణ చర్చ చూసాను.. కానీ చక్కగా కుదించి.. విశ్లేషణ వివరణలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చక్కగా ప్రజెంట్ చేశారు.. మీకు మీరే సాటి 👏👏..
👌👌 చాలా బాగా చెప్పవమ్మా నీ అంత నిజాయితీగా చెప్పే దమ్ము ధైర్యం కొంతమంది జర్నలిస్టులకు లేదు, మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చెయ్యాలని మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను .థాంక్యూ అమ్మ
ఇప్పుడు వున్న చన్నెల్స్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, మీ లాగా చాలా మంది వున్నారు. చాలా బాగా వివరించారు క్లియర్ గా 👍🏻👍🏻🙏🙏.మీ ఛానెల్ గూర్చి అందరికి చెప్తాను, తెలియాలి కూడా
Super Thulasi garu...clear explanation 👌 on justice chandru issue., appreciate your neutral stand, court la jargithuna vatini samanyudu prashninchadu,prashnisthey court serious avthundhi, ayithey e vishayam lo జరుగుతున్న పరిణామాలు chandru గారు నిక్కచ్చి గా ప్రజల ముందు ఉంచారు..నిజాలు ఎపుడు ఇలానే నొప్పి petisthundhi edhutivalaki ఎందుకు valu cheseydhi సమంజసం గా ledhu అని valaku తెల్సు కాబట్టి.
పెద్ద రాయుడు సినిమాలో బలాత్కారానికి గురైన అమ్మాయి కుటుంబం న్యాయం చేయమని రజినీకాంత్ దగ్గరకువస్తారు.అక్కడకు వచ్చిన వారిలో కొందరు సాక్షాలు చెల్లవు ఎందుకంటే మీరు ఆ అమ్మాయికి బంధువులు, బందువుల స్నేహితుల సాక్షాలు చెల్లవు అని వేరే ఒక చిన్న పిల్లోడు సాక్షం ఆధారంగా తీర్పు చెబుతాడు.ఈ పాటి జ్ఞానం కూడా లేకపోయింది మన జడ్జిలకు,,,,,ఈ మూడు రాజధానులు బిల్లు సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా జరిగేది ఇటువంటి పరిస్థితే.ఏదో సినిమా లో ఎన్టీరామారావు అన్నాడంట కోర్టు కోర్టుకు,జడ్జి జడ్జికు తీర్పు మారిపోతుంటే న్యాయం ఎలా జరుగుతుంది యువరానర్ అని?ఇంకొంత కాలం గడిస్తే పరిపాలన కూడా మేము చేస్తామని జడ్జిలు ఏదైనా కేసులో తీర్పు ఇస్తారేమో!!!
ఏంటండీ ఇది ఇంత పెద్ద వ్యవహారం చిన్న ఆర్టికల్ గా కూడా ఏ తెలుగు వార్త పేపర్ లో రాయలేదు ఎవరు ఎవరిని అజమాషి చేస్తున్నారు, ఎవరు చేఇస్తున్నారు , ఇది ప్రజాస్వామ్య దేశామేనా, చేసిన పొరపాటు ను లేదా తప్పును, ఆ తప్పే ఒప్పు అని నమ్మిస్తున్నారు నాయకులు వాళ్ళను సపోర్ట్ చేస్తూ కొన్ని భజన బ్యాచ్స్. జనాలుకూడా స్వాతహాగా ఆలోచించిండం మానేశారు, ప్రశ్నిచడం మానేశారు, గొర్రెలు అయ్యారు. మేడం ఇ విషయాలు మీరు చాలా చాలా చక్కగా, నిర్భయంగా, నిష్పాక్షపాతంగా ఈ వీడియో ద్వారా వివరించారు. Thank you Ma'm 🙏....
What Chandru spoken is very true. Judges are partial in all the cases in AP.. Shame on justice system in the country. Of course many judges are corrupted in India.. I can speak volumes on Indian justice department.. But I don't relish to comment on judges Leave CBN 😂 no knowledge fellows 😂
పెద్ద రాయుడు సినిమాలో బలాత్కారానికి గురైన అమ్మాయి కుటుంబం న్యాయం చేయమని రజినీకాంత్ దగ్గరకువస్తారు.అక్కడకు వచ్చిన వారిలో కొందరు సాక్షాలు చెల్లవు ఎందుకంటే మీరు ఆ అమ్మాయికి బంధువులు, బందువుల స్నేహితుల సాక్షాలు చెల్లవు అని వేరే ఒక చిన్న పిల్లోడు సాక్షం ఆధారంగా తీర్పు చెబుతాడు.ఈ పాటి జ్ఞానం కూడా లేకపోయింది మన జడ్జిలకు,,,,,ఈ మూడు రాజధానులు బిల్లు సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా జరిగేది ఇటువంటి పరిస్థితే.ఏదో సినిమా లో ఎన్టీరామారావు అన్నాడంట కోర్టు కోర్టుకు,జడ్జి జడ్జికు తీర్పు మారిపోతుంటే న్యాయం ఎలా జరుగుతుంది యువరానర్ అని?ఇంకొంత కాలం గడిస్తే పరిపాలన కూడా మేము చేస్తామని జడ్జిలు ఏదైనా కేసులో తీర్పు ఇస్తారేమో!!!
రిటైర్ అయిన గౌరవ జస్టిస్ చంద్రు గారికి అభినందనలు. ఆయన మాటలను అపార్థం చేసుకొని ఆయనపై లేనిపోని నిందలు వేస్తున్న మాజీ ముఖ్యమంత్రిది (cheap mentality) చిల్లర మనస్తత్వం అని అర్థమవుతుంది.
విజయ రాజు నీకు ఏమి తెలియదు. నోరు మూసుకొని వుండు. జస్టిస్ చంద్రు గురించి నీకు తెలుసా. అతను ఎలాంటి తీర్పుకు చెప్పాడో. చాలా అవకాశ వాది జస్టిస్ చంద్రు. తెలియకుండా వాడికి సపోర్ట్ చెయ్యకు.అవును ఇంతకీ మీ వాడికి వాలంటీర్ జాబ్ వచ్చిందా. రోజు ఆ జస్టిస్ చంద్రు ఉచ్చ తాగు అలాగే జగన్ పెంట తిను బాగు పడతావు
Tdp Chandrababu oka Lofer politician 😡😡😡🙏 TDP CHANDRABABU ABN RADHAKRISHNA... SR ntr ni character hassasian chesi champesaadu 😡😡😡 TDP CHANDRABABU oka neechamina Lanjakoduku
Wonderful explanation, crystal clear. I really appreciate u r efforts for simplifying the topic. Tq for u r effort and u ll definitely be payed for the honesty.
తులసి గారు...చాలా వివరంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, కోర్ట్ తీరును నిశితంగా పరిశీలించాకే జస్టిస్ చంద్రు గారు అలా వ్యాఖ్యానించారని అర్థమౌతుంది. చివరగా మీరు అలా అభ్యర్థించడమెందుకు.
అవన్నీ ఏమో కానీ మీరు న్యూస్ నీ ఒక పద్దతిలో explan చేసే పద్ధతి మాత్రం naturally super అసలు,, ఫిధా హోగాయ మై, morning nundi మీ న్యూస్ వీడియోసే చూస్తున్న చాలా బాగా explain చేస్తున్నారు
మేడం, మీరు చెప్పినట్టు జడ్జెస్ కి భూములు కేటాయించడం తప్పే కావచ్చు… కానీ ఎప్పటికైనా సరే రాజధాని గ అమరావతి ని కాదని మార్చేందుకు ప్రయత్నాలు జరగొచ్చు, ఎన్ని చట్టాలు చేసిన తదుపరి ముఖ్యమంత్రులు వారికి ఇష్టమొచ్చినట్టు రాజధాని మారుస్తారని ముందే ఊహించి చంద్రబాబు గారు ఇలా చేసుండచ్చు… currently రియల్ పాలిటిక్స్ మాత్రమే చేయగలం కానీ ఐడియల్ పాలిటిక్స్ చేయడం కుదరదు… చేస్తే జయప్రకాశ్ నారాయణ్ (లోక్సత్త) లాగా చేతికిల పడాలి… ఇది జస్టిస్ chandru గారు మరియు మీ లాంటి హొనెస్త్ personalities కూడా గమనిస్తే బాగుంటుంది.
Not only Judges, but also High Court Staff, NGOs&GOs have been allotted the House Plots in Amaravathi by the State Government of TDP in the year 2019. If any act is so arbitrary, violates the fundamental rights of the Citizens and the same can be struck down by the High Court under Article 226 of Constitution of India. If any adverse orders against those Acts issued by the High Court, then AP State Government is having ample opportunity to approach The Supreme Court to stay the same and to set a side the orders of High Court.
Employees welfare లో భాగంగా ప్రతి గవ్నమెంట్ తమ ఉద్యోగస్తులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం చాలా కామన్ కావాలంటే హైదరాబాద్ లోని అతి పెద్ద ప్రాంతమైన NGO కాలనీ కి వెళ్ళి, వారికి స్థలాలు ఎవరు ఇచ్చారో కనుక్కోండి. అవి అప్పటి ప్రభుత్వాలు వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది . అదే విధంగా అమరావతి లో కూడా ప్రభుత్వ అధికారులకు స్థలాలు కేటాయించారు
వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు ని మించిన వాడు లేడని అందరికి తెలిసిన విషయమే ఇప్పటికి చంద్రబాబు సీట్ అంటే సీట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే మాటలకు లోబడే జడ్జిలు , లాయర్ల ఉన్నారు...... న్యాయ వ్యవస్థ లో జడ్జిలు ఇచ్చే న్యాయo మీద సాధారణ పౌరులకు నమ్మకం కుదరలంటే ప్రతీ కేస్ లైవ్ టెలికాస్ట్ జరగాలి అప్పుడే వ్యవస్థల మీద నమ్మకం కుదురుతుంది......
ప్రభుత్వం 3రాజధానులు బిల్లు వెనక్కి తీసుకునేటప్పుడు ఆ కేసు విచారిస్తున్న న్యాయమూర్తుల వల్ల వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పలేదు కదా.పైగా బిల్లు సమగ్రంగా రూపొందించి ,మళ్ళీ 3 రాజధానులు బిల్లు తీసుకు వస్తాం అని మాత్రమే చెప్పారు.కనుక చంద్రు గారు హైకోర్టు పై చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.మీరు చెప్పే విధానం ,భాష బాగుంటుంది.
Court intervenes only when it's done against Constitution. Inka aapu sodhi Ayodhya issue lo SC called UP DGP and asked about security measures and not even CM is involved in that scenario before giving verdict. But in dr Sudhakar case how police performed we all know. Court has the jurisdiction when it comes to constitutional aspects of speech, public security and public health it's written in Constitution. You asshole go and read that first. They never stopped the bills like Telangana or food security or education bills any time. When ppl like u are for ppl like Hitler then court intervenes and it's saving Constitution and country
Development programs of AP యా? ఏవిటి నాయనా అవి? రొయ్యల చెరువులు, మటన్ మార్ట్లేనా? అప్పులు చేసి, రాష్ట్ర ఆస్తులు తెగనమ్మి పప్పు బెల్లాలు పంచడం తప్ప ఈ ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వానికి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఉన్నాయా?
@@krishnan5765 Neeku thelisindi thakkuva.. Appulu leni states Yekkada NAYANA.. Yellow media chesee sound pakkanabetti pedthe.. This government definitely has done for weaker sections so much What did previous CBN Government has done Why all these people are with jagan He won the public vote of majority Let all these CBN pk BJP win coming elections.. We will appreciate if they do well Just like that villifiying is very easy and nowadays become a fashion for every stupid fellows and cast crooks
@@geethakrishnafilmschools7901 you caste crook. Why are you bringing caste into this asshole...Did I talk about caste anywhere in my post. Eppudu kulame naraa meeku kula gajji nayallaara
అవును ..నిజమే కదా కక్షిదారు నుంచి లబ్ది పొందినవారు ...న్యాయ ,అన్యాయాలు విచారించ కూడదు...ఒకవేళ కక్షిదారుల్లొ ఎవరైనా తమవారు ఉంటే విచారించే న్యాయమూర్తులు గౌరవంగా తప్పుకుంటరు. అది సాంప్రదాయం
Prof. Nageswar already చేశారు, ఇంకా మీరు చెప్పేది ఏమి వుంటుంది అనుకున్న, కానీ entirely different. One of the best video. మీ శైలి కంటెంట్ చెప్పతున్నప్పుడే , ఆధారాలు చూపించటం great. దీని పైనే మరింత శాతం పెంచండి. ముగింపు ట్విస్ట్ great
న్యాయం చెప్పవలసిన జడ్జెస్.. ఇలాంటి భూ కుంభకోనాలు చేస్తుంటే ఇక న్యాయం అక్కడనుండి దొరుకుతుంది... సుప్రీమ్ కోర్ట్ జడ్జెస్ కూడా దీనిలో భాగంగా ఉండడం చాలా దారుణం..This is india today.. చంద్రు గారు మాట్లాడినవి కరెక్ట్ మాటలు... అలాంటి వారిని తమ పదవుల నుంచి తొలగించాలి.....A. P. కోర్టులో చాలా అన్యాయం జరుగుతుంది అమరావతి కాదు govt. తెచ్చిన aaa go ni pass cheyadu... 😔😔
Madam.. Scam జరిగి ఉంటే ఖచ్చితంగా విచారించాల్సిందే.. కాని ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది.. అదే మన రాజధాని అంశం..చరిత్ర చూస్కుంటే మనం చెన్నై ని కోల్పోయాం తర్వాత హైదరాబాద్ని కూడా.. ఇప్పుడు మనకు తక్షణమే కావాల్సింది మన రాష్ట్ర అవసరాలను తీర్చగలిగే రాజధాని.. అదొక భూతల స్వర్గం అయ్యి ఉండాల్సిన అవసరం లేదు.. కనీసం అది మన ఆంధ్రుల ఆత్మ గౌరవం నిలిపితే చాలు.. అమరజీవి పుణ్యంతో మనం మన సొంత రాష్ట్రం సాధించుకున్నా 65 సంవత్సరాల తర్వాత కూడా మనం ఒక సొంత రాజధానిని నిర్మించుకోలేక పోవడం మన దౌర్బాగ్యం..రాజధాని అనేదే ఒక అభివృద్ధి పథం, అభివృద్ధి సూచకం.. తప్పో ఒప్పో గత ప్రభుత్వం ఒక రాజధాని ఎంపిక చేసింది.. దాని ద్వారా జరిగిన తప్పులని గుర్తించి వారికి శిక్ష పడేలా చేసేందుకు ప్రణాళిక చేసుకుని ఉంటే బాగుండేది.. ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానులు అంటే అవి ఎప్పటికి ఏర్పడాలి? ఎప్పుడు మన రాష్ట్రం వారికి మన రాష్ట్రంలోనే వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు దొరకుతాయి? గత ప్రభుత్వం కొంత develop చేసింది దానిని కొనసాగించి ఉంటే ఇప్పటికి అది మరికొంత అభివృద్ధి సాధించి ఉండేది.. మూడు రాజధానులు ఎప్పటికి అంది రావాలి అవి ఎప్పటికి మనకు ప్రగతి ఫలాలు అందించాలి?ఇప్పటికే Crisisలో ఉన్న మన రాష్ట్రం ఒకటి కాదు అని మూడు రాజధానులను ఎప్పటికి అభివృద్ధి చేయగలగాలి? పక్క రాష్ట్రాల వారు కొట్టిన దెబ్బకి ఇప్పటికి రాజధాని లేని మనం ఇక ఎప్పటికి ఒక సుస్థిర రాజధానిని నిర్మించుకోవాలి😔.. భవిష్యత్తు తలుచుకుంటే గాడాంధకారంల అన్పిస్తోంది😔.. రాజధాని అనేది ఒక రాజకీయ అంశంగా వదిలేసి దూర దృష్టి తో ఆలోచించాల్సి ఉంది..
ఏమీ లేని శూన్యంలో నుండి క్రొత్తగా ఓ రాజధానిని లక్షల కోట్ల రూపాయలతో నిర్మించుకునే బదులు, అభివృద్ధి చెందిన విశాఖలో కొన్ని భవంతులను పరిపాలన కోసం నిర్మించుకుంటే సరిపోతుంది కదా? ప్రభుత్వ భూములు లేని చోట ప్రైవేట్ భూముల్లో రాజధాని నిర్మాణం ఎంత సమంజసం? సంవత్సరానికి మూడు పంటలు పండే భూముల్లో పర్యావరణాన్ని నాశనం చేస్తూ అక్కడ రాజధానిని నిర్మించమని ఏ కమీషనూ చెప్పలేదు. ఇదే మరొకరు చేస్తే పంట భూముల్లో కట్టడాలు ఏమిటి? అని మొదట్లోనే కోర్టులో కేసు కొట్టేసేవారు. కేరళలో కూల్చినట్టు కట్టడాలను ఎప్పుడో కూల్చేసేవారు.
అవును.. ఇది పూర్తి వాస్తవం.. నేను గత ప్రభుత్వ చర్యని సమర్ధించుట లేదు కేవలం రాజకీయ క్రీడలో రాజధాని లేకుండా పోయిన మన దౌర్బాగ్యం గురించి మాత్రమే మాట్లాడాను.. రాజధాని మన ఆంధ్రలో ఎక్కడ ఉన్న సంతోషమే కాని ఈ క్రీడలో మనకి రాజధాని అనేది ఎప్పటికి ఒకటి ఏర్పాటు అవుతుంది అనేదే సగటు ఆంధ్రుడిగా నా వేదన.. రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అంశం మన రాజధాని..
How can any one comment on justice chandru sir, he is man of character.. great work tulasi garu..
How can justice Chandru can blame entire high court so easily without baseless and onesided allegations…
Power lo lenapudu Ysrcp amaravati ki support chesindi, manifesto lo kuda pettindi.. maari manifesto lo nunchi venakki poyi 33000 acres land ichhina farmers and investors rights gurinchi matladali kada …
Balanced gaa matlada napudu vimarsha lu yedurukovalisindhe..
How can he support current ap ruling party.it's total falure and charging high taxes on people expenses with no development
@@shadowshiva9702
SC commented on a judgement not on entire high court functioning…
Below comment is just mana AP govt manipulation gurinchi..
Ikkada noted point enti ante mana High court ni CJI of SC Ramana garu influence chestunnaru ani mana govt ye baseless allegations chesindi..
Ippudu meeru aa CJI tho run avtunna SC judgement mana AP high court midha cheptunnaru..
So either Ramana midha chesina allegations wrong ayina ayi vundali otherwise high court midha chesina allegations anna wrong ayi vundali, both allegations are contradictory in nature
మంచి విలువైన సమాచారం అందించారు మేడమ్
ఈ విషయం పైన నేను మరికొంతమంది నిపుణుల విశ్లేషణ చర్చ చూసాను.. కానీ చక్కగా కుదించి.. విశ్లేషణ వివరణలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చక్కగా ప్రజెంట్ చేశారు.. మీకు మీరే సాటి 👏👏..
అవును
Thank you so much for detailed Video. Even I have brought land in Amaravathi
చాలా వివరంగా చెప్పారు మేడమ్... ధన్య వాదాలు.
👌👌 చాలా బాగా చెప్పవమ్మా నీ అంత నిజాయితీగా చెప్పే దమ్ము ధైర్యం కొంతమంది జర్నలిస్టులకు లేదు, మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చెయ్యాలని మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను .థాంక్యూ అమ్మ
Yes
ఇప్పుడు వున్న చన్నెల్స్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి, మీ లాగా చాలా మంది వున్నారు. చాలా బాగా వివరించారు క్లియర్ గా 👍🏻👍🏻🙏🙏.మీ ఛానెల్ గూర్చి అందరికి చెప్తాను, తెలియాలి కూడా
అమ్మా, మీ అర్హతలు నాకు తెలియదు కాని మీ విశ్లేషణ చాలా బాగున్నది. మీ తెలుగు కూడా
ప్రో: నాగేశవరరావుగారి దగ్గర కూడా దొరకని సమాధానం మీ దగ్గర దొరికింది. ధన్యవాదములు మిత్రమా 🙏
Prof. Nageswararao waste fellow, knowledge less fellow
బాగుంది
@@narasimhareddykallam85 100% correct
ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ జస్టిస్ చంద్రు కి సపోర్ట్ గా మాట్లాడాడు రా లకొడకా...
@@IntrovertRahulRK sarera lan... Kodaka
I stand for justice Chandru garu
చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు
Excellent video mam..you summarised well and saved the integrity of Chandu sir..he was ripped off by so called TDP media in last 3-4 weeks ..
Mam ur expression towards the point is true..Great job.
Super Thulasi garu...clear explanation 👌 on justice chandru issue., appreciate your neutral stand, court la jargithuna vatini samanyudu prashninchadu,prashnisthey court serious avthundhi, ayithey e vishayam lo జరుగుతున్న పరిణామాలు chandru గారు నిక్కచ్చి గా ప్రజల ముందు ఉంచారు..నిజాలు ఎపుడు ఇలానే నొప్పి petisthundhi edhutivalaki ఎందుకు valu cheseydhi సమంజసం గా ledhu అని valaku తెల్సు కాబట్టి.
పెద్ద రాయుడు సినిమాలో బలాత్కారానికి గురైన అమ్మాయి కుటుంబం న్యాయం చేయమని రజినీకాంత్ దగ్గరకువస్తారు.అక్కడకు వచ్చిన వారిలో కొందరు సాక్షాలు చెల్లవు ఎందుకంటే మీరు ఆ అమ్మాయికి బంధువులు, బందువుల స్నేహితుల సాక్షాలు చెల్లవు అని వేరే ఒక చిన్న పిల్లోడు సాక్షం ఆధారంగా తీర్పు చెబుతాడు.ఈ పాటి జ్ఞానం కూడా లేకపోయింది మన జడ్జిలకు,,,,,ఈ మూడు రాజధానులు బిల్లు సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా జరిగేది ఇటువంటి పరిస్థితే.ఏదో సినిమా లో ఎన్టీరామారావు అన్నాడంట కోర్టు కోర్టుకు,జడ్జి జడ్జికు తీర్పు మారిపోతుంటే న్యాయం ఎలా జరుగుతుంది యువరానర్ అని?ఇంకొంత కాలం గడిస్తే పరిపాలన కూడా మేము చేస్తామని జడ్జిలు ఏదైనా కేసులో తీర్పు ఇస్తారేమో!!!
Exlent analysis Tulasi mam it's really good 👍
We need more journalists like you, excellent points you mentioned in right way
జ్నానవంతమైన వార్తలు పంపుతున్నారు తులసి చందు గారు ఇలాగే కొనసాగించండి.
జై ఇన్సాన్ జై రాజ్యాంగం జై మానవత్వం. జై భారత్.
మీ లాంటి జర్నలిస్ట్ లు ఎక్కువ మంది ఉంటే నిజాలు ప్రజలకు తెలుస్తాయి , ప్రజలు చైతన్యం వస్తుంది
మీ విశ్లేషణ చాలా బాగుంది
Thanks for clarifying this issue akka
Very informative, a clear clarification of the issue..... Thank you very much.......
ఏంటండీ ఇది ఇంత పెద్ద వ్యవహారం చిన్న ఆర్టికల్ గా కూడా ఏ తెలుగు వార్త పేపర్ లో రాయలేదు ఎవరు ఎవరిని అజమాషి చేస్తున్నారు, ఎవరు చేఇస్తున్నారు , ఇది ప్రజాస్వామ్య దేశామేనా,
చేసిన పొరపాటు ను లేదా తప్పును, ఆ తప్పే ఒప్పు అని నమ్మిస్తున్నారు నాయకులు వాళ్ళను సపోర్ట్ చేస్తూ కొన్ని భజన బ్యాచ్స్.
జనాలుకూడా స్వాతహాగా ఆలోచించిండం మానేశారు, ప్రశ్నిచడం మానేశారు, గొర్రెలు అయ్యారు.
మేడం ఇ విషయాలు మీరు చాలా చాలా చక్కగా, నిర్భయంగా, నిష్పాక్షపాతంగా ఈ వీడియో ద్వారా వివరించారు.
Thank you Ma'm 🙏....
It's true' mem true' word's మిరు నీతి నిజాయితీ వున్న జర్నలిస్ట్ ఇలాగే గంభీరంగా వీడియోస్ చేయండి
What Chandru spoken is very true.
Judges are partial in all the cases in AP.. Shame on justice system in the country. Of course many judges are corrupted in India.. I can speak volumes on Indian justice department.. But I don't relish to comment on judges
Leave CBN 😂 no knowledge fellows 😂
Exlent Journalisam and hart tuching message Medam.
మీరు నిజమైన జర్నలిజం చేస్తున్నారు మేడం... నూరు శాతం ఇదే నిజం.
నేటి యువతకి ఈ విషయం తెలిసిన
సినిమా లో బిజీ గా ఉన్నారు..🤫🤫
ఆఖరికి హై కోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలు కూడా ఈ భూ కుంభకోణంలో ఉన్నారు. ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది..
పెద్ద రాయుడు సినిమాలో బలాత్కారానికి గురైన అమ్మాయి కుటుంబం న్యాయం చేయమని రజినీకాంత్ దగ్గరకువస్తారు.అక్కడకు వచ్చిన వారిలో కొందరు సాక్షాలు చెల్లవు ఎందుకంటే మీరు ఆ అమ్మాయికి బంధువులు, బందువుల స్నేహితుల సాక్షాలు చెల్లవు అని వేరే ఒక చిన్న పిల్లోడు సాక్షం ఆధారంగా తీర్పు చెబుతాడు.ఈ పాటి జ్ఞానం కూడా లేకపోయింది మన జడ్జిలకు,,,,,ఈ మూడు రాజధానులు బిల్లు సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా జరిగేది ఇటువంటి పరిస్థితే.ఏదో సినిమా లో ఎన్టీరామారావు అన్నాడంట కోర్టు కోర్టుకు,జడ్జి జడ్జికు తీర్పు మారిపోతుంటే న్యాయం ఎలా జరుగుతుంది యువరానర్ అని?ఇంకొంత కాలం గడిస్తే పరిపాలన కూడా మేము చేస్తామని జడ్జిలు ఏదైనా కేసులో తీర్పు ఇస్తారేమో!!!
@@amarnathkarnati8737 నేను ఇదే చెపుతున్న రాష్ట్రాన్ని వీళ్ళు పరిపాలిస్తే సరిపోద్ది
Thank you for kind information sister
Thank you for discussing this issue Madam
Superb akka me explaination great👍👍👍
రిటైర్ అయిన గౌరవ జస్టిస్ చంద్రు గారికి అభినందనలు. ఆయన మాటలను అపార్థం చేసుకొని ఆయనపై లేనిపోని నిందలు వేస్తున్న మాజీ ముఖ్యమంత్రిది (cheap mentality) చిల్లర మనస్తత్వం అని అర్థమవుతుంది.
పోన్లే ఇప్పుడు మీకు మంచి ముఖ్యమంత్రే దొరికాడుగా... మిబ్బాయిని వాలంటీర్ ఉద్యోగానికి రెడీ చేసుకోండి ఆనందంగా
విజయ రాజు నీకు ఏమి తెలియదు. నోరు మూసుకొని వుండు. జస్టిస్ చంద్రు గురించి నీకు తెలుసా. అతను ఎలాంటి తీర్పుకు చెప్పాడో. చాలా అవకాశ వాది జస్టిస్ చంద్రు. తెలియకుండా వాడికి సపోర్ట్ చెయ్యకు.అవును ఇంతకీ మీ వాడికి వాలంటీర్ జాబ్ వచ్చిందా. రోజు ఆ జస్టిస్ చంద్రు ఉచ్చ తాగు అలాగే జగన్ పెంట తిను బాగు పడతావు
చిల్లర మనస్తత్వం మా ఇప్పుడు CM తననే అందరు పొగడాలి తనని కాదని ఎదుటి వారిని పొగిడారా ఇంకా వారి మీద ముప్పేట దాడి ఎవరిది చిల్లర మనస్తత్వం?
Tdp Chandrababu oka Lofer politician 😡😡😡🙏 TDP CHANDRABABU ABN RADHAKRISHNA... SR ntr ni character hassasian chesi champesaadu 😡😡😡 TDP CHANDRABABU oka neechamina Lanjakoduku
You had a Very Settle Perspective Mam...Clean And Clear No Words To Say
Thnq so much akka,,, for giving a great information... 🙂
What you said is correct. All the politicians and even judges also have benifits. But normal people in that area the victims
Very intelligent generalist..nice 👍👍😍😍
Wonderful explanation, crystal clear. I really appreciate u r efforts for simplifying the topic. Tq for u r effort and u ll definitely be payed for the honesty.
Your collected more information super hard work.
తులసి గారు...చాలా వివరంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, కోర్ట్ తీరును నిశితంగా పరిశీలించాకే జస్టిస్ చంద్రు గారు అలా వ్యాఖ్యానించారని అర్థమౌతుంది. చివరగా మీరు అలా అభ్యర్థించడమెందుకు.
Very good explanation . Thank you madam.
కోర్టులు గురించి చంద్రు గారు మాట్లాడితే ఈ పచ్చ మిడియా, పచ్చ నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు...
మీరు చెప్పింది 100% నిజం అమ్మ
Good analysis
Excellent explanation madam
Thank you very much
అవన్నీ ఏమో కానీ మీరు న్యూస్ నీ ఒక పద్దతిలో explan చేసే పద్ధతి మాత్రం naturally super అసలు,, ఫిధా హోగాయ మై, morning nundi మీ న్యూస్ వీడియోసే చూస్తున్న చాలా బాగా explain చేస్తున్నారు
Very clearly mentioned details sister.
Super analysis
I don't know about any of this info. and also have not heard in the MSM. Such a sad state of media in AP. Thankyou Sister 🎉
Excellent analysis. Tq
Very fine comment
Good explanation. Thanks.
మేడం, మీరు చెప్పినట్టు జడ్జెస్ కి భూములు కేటాయించడం తప్పే కావచ్చు… కానీ ఎప్పటికైనా సరే రాజధాని గ అమరావతి ని కాదని మార్చేందుకు ప్రయత్నాలు జరగొచ్చు, ఎన్ని చట్టాలు చేసిన తదుపరి ముఖ్యమంత్రులు వారికి ఇష్టమొచ్చినట్టు రాజధాని మారుస్తారని ముందే ఊహించి చంద్రబాబు గారు ఇలా చేసుండచ్చు… currently రియల్ పాలిటిక్స్ మాత్రమే చేయగలం కానీ ఐడియల్ పాలిటిక్స్ చేయడం కుదరదు… చేస్తే జయప్రకాశ్ నారాయణ్ (లోక్సత్త) లాగా చేతికిల పడాలి… ఇది జస్టిస్ chandru గారు మరియు మీ లాంటి హొనెస్త్ personalities కూడా గమనిస్తే బాగుంటుంది.
Not only Judges, but also High Court Staff, NGOs&GOs have been allotted the House Plots in Amaravathi by the State Government of TDP in the year 2019. If any act is so arbitrary, violates the fundamental rights of the Citizens and the same can be struck down by the High Court under Article 226 of Constitution of India. If any adverse orders against those Acts issued by the High Court, then AP State Government is having ample opportunity to approach The Supreme Court to stay the same and to set a side the orders of High Court.
Correct Akka Meeru Cheppindi..
Example: English Medium Gurinchi Techina Bill Ni Kuda apesaru.Edi Mari Darunam
మహా దారుణం అసలీ దారుణం😂
Employees welfare లో భాగంగా ప్రతి గవ్నమెంట్ తమ ఉద్యోగస్తులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం చాలా కామన్ కావాలంటే హైదరాబాద్ లోని అతి పెద్ద ప్రాంతమైన NGO కాలనీ కి వెళ్ళి, వారికి స్థలాలు ఎవరు ఇచ్చారో కనుక్కోండి. అవి అప్పటి ప్రభుత్వాలు వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది . అదే విధంగా అమరావతి లో కూడా ప్రభుత్వ అధికారులకు స్థలాలు కేటాయించారు
వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు ని మించిన వాడు లేడని అందరికి తెలిసిన విషయమే ఇప్పటికి చంద్రబాబు సీట్ అంటే సీట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే మాటలకు లోబడే జడ్జిలు , లాయర్ల ఉన్నారు...... న్యాయ వ్యవస్థ లో జడ్జిలు ఇచ్చే న్యాయo మీద సాధారణ పౌరులకు నమ్మకం కుదరలంటే ప్రతీ కేస్ లైవ్ టెలికాస్ట్ జరగాలి అప్పుడే వ్యవస్థల మీద నమ్మకం కుదురుతుంది......
Vachchesaadu ro Jagan REDDY gaadi Penta thinesi Prashanth Kishore vuchcha taagesi vachchi comment pettesaadu ro
జగన్ లాంటి ఆర్ధిక నెరగాడి కేసు విచారణ కూడా లైవ్లో జరగాలి. అప్పుడే జనానికి బుద్ధోస్తుంది.
Genuine journalism 🙏🙏🙏🙏🙏
ప్రభుత్వం 3రాజధానులు బిల్లు వెనక్కి తీసుకునేటప్పుడు ఆ కేసు విచారిస్తున్న న్యాయమూర్తుల వల్ల వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పలేదు కదా.పైగా బిల్లు సమగ్రంగా రూపొందించి ,మళ్ళీ 3 రాజధానులు బిల్లు తీసుకు వస్తాం అని మాత్రమే చెప్పారు.కనుక చంద్రు గారు హైకోర్టు పై చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.మీరు చెప్పే విధానం ,భాష బాగుంటుంది.
How can AP high court interfere in almost all the development programmes.. Hight of stupidity.. Hight of cruel intentions...
Court intervenes only when it's done against Constitution. Inka aapu sodhi Ayodhya issue lo SC called UP DGP and asked about security measures and not even CM is involved in that scenario before giving verdict. But in dr Sudhakar case how police performed we all know. Court has the jurisdiction when it comes to constitutional aspects of speech, public security and public health it's written in Constitution. You asshole go and read that first. They never stopped the bills like Telangana or food security or education bills any time. When ppl like u are for ppl like Hitler then court intervenes and it's saving Constitution and country
Development programs of AP యా? ఏవిటి నాయనా అవి? రొయ్యల చెరువులు, మటన్ మార్ట్లేనా?
అప్పులు చేసి, రాష్ట్ర ఆస్తులు తెగనమ్మి పప్పు బెల్లాలు పంచడం తప్ప ఈ ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వానికి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఉన్నాయా?
@@krishnan5765 Neeku thelisindi thakkuva.. Appulu leni states Yekkada NAYANA.. Yellow media chesee sound pakkanabetti pedthe.. This government definitely has done for weaker sections so much
What did previous CBN Government has done
Why all these people are with jagan
He won the public vote of majority
Let all these CBN pk BJP win coming elections.. We will appreciate if they do well
Just like that villifiying is very easy and nowadays become a fashion for every stupid fellows and cast crooks
@@geethakrishnafilmschools7901 you caste crook. Why are you bringing caste into this asshole...Did I talk about caste anywhere in my post. Eppudu kulame naraa meeku kula gajji nayallaara
అవును ..నిజమే కదా కక్షిదారు నుంచి లబ్ది పొందినవారు ...న్యాయ ,అన్యాయాలు విచారించ కూడదు...ఒకవేళ కక్షిదారుల్లొ ఎవరైనా తమవారు ఉంటే విచారించే న్యాయమూర్తులు గౌరవంగా తప్పుకుంటరు. అది సాంప్రదాయం
జస్టిస్ Chandru గారు ప్రపంచం లోనే గొప్ప జడ్జి.. ఇక్కడ ఉన్న జడ్జీ లు చంద్రబాబు నాయుడు పాలేర్లు..
చాలా బాగా chepparu. But anyway I am big fan of Justice Chandru.
ఏది ఏమైనా న్యాయమే గెలుస్తుంది కానీ మనదేశం లో గెలిచినదoతా న్యాయం కాదు
Nice madam...TQ..
Good and informative analysis
Very good analysis
Good speech one of the Best video and good clarification
Balanced presentation
Good analysis 👏🌹
మీ జర్నలిజం బాగుంటుంది
You always comes up with detailed analysis madam. If possible can you please do an interview with Professor Nageshwar garu
super video akka
Superb analysis
Explained well . T Q.
Your analysis is so good and perfect for every video
Superb speech
Good explanation ✨
Prof. Nageswar already చేశారు, ఇంకా మీరు చెప్పేది ఏమి వుంటుంది అనుకున్న, కానీ entirely different.
One of the best video.
మీ శైలి కంటెంట్ చెప్పతున్నప్పుడే , ఆధారాలు చూపించటం great. దీని పైనే మరింత శాతం పెంచండి.
ముగింపు ట్విస్ట్ great
Great.. superb explanation.. madam
Nice explanation tulasi garu.. 👍
U and team analysis is good keep rocking
Your all videos good madam
G.venkatesu
kuppam,ap
What an explanation madam 👩🥰👏👏👏👏👏👏👏👏👏🤝
జస్టిస్ డా.చంద్రుడు చాల వున్నతమయిన నిజాయితి కాల్గిన వ్యక్తి,అయనను తిట్టిన వాళ్ళు పోతారు
Ee samajaniki mi lanti honest news analyst chala avasaram akka... 👏👏👏👏...
Chala chakkaga explain chesaru....
అద్భుతంగ చెప్పారు .. ఈ మాత్రం దమ్ము ధైర్యం కూడా ⓐⓟ మీడియాకి లేదు .. ⓗⓐⓣⓢⓞⓕⓕ
Madam what he said is absolutely correct madam..
Chandu garu excellent clarification hats off to you
👍👍👍👍👍
Chandru gariki
You are doing good job sister
చాలా బాగా చెప్పారు .... మేడమ్
Thanks for the video madam 🙏🙏🙏
Excellent👏👏👏👏
న్యాయం చెప్పవలసిన జడ్జెస్.. ఇలాంటి భూ కుంభకోనాలు చేస్తుంటే ఇక న్యాయం అక్కడనుండి దొరుకుతుంది... సుప్రీమ్ కోర్ట్ జడ్జెస్ కూడా దీనిలో భాగంగా ఉండడం చాలా దారుణం..This is india today.. చంద్రు గారు మాట్లాడినవి కరెక్ట్ మాటలు... అలాంటి వారిని తమ పదవుల నుంచి తొలగించాలి.....A. P. కోర్టులో చాలా అన్యాయం జరుగుతుంది అమరావతి కాదు govt. తెచ్చిన aaa go ni pass cheyadu... 😔😔
Madam.. Scam జరిగి ఉంటే ఖచ్చితంగా విచారించాల్సిందే.. కాని ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది.. అదే మన రాజధాని అంశం..చరిత్ర చూస్కుంటే మనం చెన్నై ని కోల్పోయాం తర్వాత హైదరాబాద్ని కూడా.. ఇప్పుడు మనకు తక్షణమే కావాల్సింది మన రాష్ట్ర అవసరాలను తీర్చగలిగే రాజధాని.. అదొక భూతల స్వర్గం అయ్యి ఉండాల్సిన అవసరం లేదు.. కనీసం అది మన ఆంధ్రుల ఆత్మ గౌరవం నిలిపితే చాలు.. అమరజీవి పుణ్యంతో మనం మన సొంత రాష్ట్రం సాధించుకున్నా 65 సంవత్సరాల తర్వాత కూడా మనం ఒక సొంత రాజధానిని నిర్మించుకోలేక పోవడం మన దౌర్బాగ్యం..రాజధాని అనేదే ఒక అభివృద్ధి పథం, అభివృద్ధి సూచకం.. తప్పో ఒప్పో గత ప్రభుత్వం ఒక రాజధాని ఎంపిక చేసింది.. దాని ద్వారా జరిగిన తప్పులని గుర్తించి వారికి శిక్ష పడేలా చేసేందుకు ప్రణాళిక చేసుకుని ఉంటే బాగుండేది.. ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానులు అంటే అవి ఎప్పటికి ఏర్పడాలి? ఎప్పుడు మన రాష్ట్రం వారికి మన రాష్ట్రంలోనే వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు దొరకుతాయి? గత ప్రభుత్వం కొంత develop చేసింది దానిని కొనసాగించి ఉంటే ఇప్పటికి అది మరికొంత అభివృద్ధి సాధించి ఉండేది.. మూడు రాజధానులు ఎప్పటికి అంది రావాలి అవి ఎప్పటికి మనకు ప్రగతి ఫలాలు అందించాలి?ఇప్పటికే Crisisలో ఉన్న మన రాష్ట్రం ఒకటి కాదు అని మూడు రాజధానులను ఎప్పటికి అభివృద్ధి చేయగలగాలి? పక్క రాష్ట్రాల వారు కొట్టిన దెబ్బకి ఇప్పటికి రాజధాని లేని మనం ఇక ఎప్పటికి ఒక సుస్థిర రాజధానిని నిర్మించుకోవాలి😔.. భవిష్యత్తు తలుచుకుంటే గాడాంధకారంల అన్పిస్తోంది😔.. రాజధాని అనేది ఒక రాజకీయ అంశంగా వదిలేసి దూర దృష్టి తో ఆలోచించాల్సి ఉంది..
ఏమీ లేని శూన్యంలో నుండి క్రొత్తగా ఓ రాజధానిని లక్షల కోట్ల రూపాయలతో నిర్మించుకునే బదులు, అభివృద్ధి చెందిన విశాఖలో కొన్ని భవంతులను పరిపాలన కోసం నిర్మించుకుంటే సరిపోతుంది కదా?
ప్రభుత్వ భూములు లేని చోట ప్రైవేట్ భూముల్లో రాజధాని నిర్మాణం ఎంత సమంజసం?
సంవత్సరానికి మూడు పంటలు పండే భూముల్లో పర్యావరణాన్ని నాశనం చేస్తూ అక్కడ రాజధానిని నిర్మించమని ఏ కమీషనూ చెప్పలేదు.
ఇదే మరొకరు చేస్తే పంట భూముల్లో కట్టడాలు ఏమిటి? అని మొదట్లోనే కోర్టులో కేసు కొట్టేసేవారు. కేరళలో కూల్చినట్టు కట్టడాలను ఎప్పుడో కూల్చేసేవారు.
అవును.. ఇది పూర్తి వాస్తవం.. నేను గత ప్రభుత్వ చర్యని సమర్ధించుట లేదు కేవలం రాజకీయ క్రీడలో రాజధాని లేకుండా పోయిన మన దౌర్బాగ్యం గురించి మాత్రమే మాట్లాడాను.. రాజధాని మన ఆంధ్రలో ఎక్కడ ఉన్న సంతోషమే కాని ఈ క్రీడలో మనకి రాజధాని అనేది ఎప్పటికి ఒకటి ఏర్పాటు అవుతుంది అనేదే సగటు ఆంధ్రుడిగా నా వేదన.. రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అంశం మన రాజధాని..
@@haritejareddye7285 మాస్టారు తమరు ఇంత మాట్లాడే బదులు ఆ బొల్లి లంజా కొడుకు ని కాస్త తిడితే ఏమైనా అర్దం ఉంటుంది.
ఈవిడ paytm batch కి చెందిందని చప్పడానికి ఏమాత్రం అనుమానం లేదు
Good anaalasis
Chaalaa correct chepparu...
జస్టిస్ చంద్రుడు గారు న్యాయ వ్యవస్థ కోసం చెపుతుంటే. మద్యలో టిడిపి వారు భుజాలు పట్టుకుంటున్నారు? ఎందుకో.
Great day medam respect that your always correct
Very good information tulasi chandu
Super thulasi garu good