How to start Dairy farming | నా డైరీలో క్యాల్షియం మినరల్ మిక్చర్ లివర్ టానిక్ నేనే తయారు చేసుకుంటాను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Kari Dairy Solutions :- 86 88 123 262
    కరి డైరీ సొల్యూషన్స్ :- 86 88 123 262
    రైతుకు నిత్యం ఆదాయం అందించే ఏకైక వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. వ్యాపార సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ప్రస్థుతం కూలీల కొరత ఎక్కువ అవటం, పాలకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవటంతో రైతులు ఆదాయాన్ని పెంచుకునే దిశగా ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. పాలుతీసే యంత్రాలు, గడ్డి కోత యంత్రాలు, చాఫ్ కట్టర్ లతో కొంతవరకు పనివారి కొరతను అధిగమిస్తున్నా... పాల డెయిరీలు అందించే ధర, గిట్టుబాటుగా లేకపోవటంతో కొంతమంది రైతులు పాలను స్వంత బ్రాండ్ పేరుతో విక్రయించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. .
    ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, సింగరాయపాలెం గ్రామానికి చెందిన రైతు పేరు ఏలూరు శ్రీనివాస రావు 30 పశువులతో డెయిరీ నిర్వహిస్తున్నారు. పాలను సొంతంగా మార్కెట్ చేసుకునేందుకు నేచురల్ మిల్క్ పేరుతో బ్రాండ్ ను ఏర్పాటుచేసుకుని, దీనికి కావలసిన ప్రభుత్వ అనుమతులు పొందారు. సాధారణ ప్యాకింగ్ తో ఎంత నాణ్యమైన పాలు వినియోగదారులకు అందించినా.... మార్కెట్లో గుర్తింపు పొందటం చాలా కష్టం. దీంతో మిల్క్ ప్యాకింగ్ మిషన్ కొనుగోలుచేసి ప్రత్యేక బ్రాండ్ తో విక్రయించటం వల్ల మార్కెటింగ్ సులభం అవుతోందని, లీటరు పాలకు 70 రూపాయల ధర లభిస్తోందని రైతు శ్రీనవాస రావు.
    #i3Media #Naturalmilk #milkpackingmachine #dairymachinery #DairyFarmBusiness #Successfuldairyfarming
    ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
    మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
    3imedia8119@gmail.com

ความคิดเห็น • 42