ఈ అదృశ్య రహస్య శక్తి మన జీవితాలను శాసిస్తుంది మీకు తెలుసా? The Origins of Aura Kirlian Photography📷

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 526

  • @sankarbanavanur1135
    @sankarbanavanur1135 4 ปีที่แล้ว +85

    ప్రతి విషయాన్ని..
    చాలా అర్థవంతంగానూ, మరియు
    ఎవరినీ నొప్పించకుండా విశ్లేషించడం మీకే సాధ్యం సార్💐

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 4 ปีที่แล้ว

      Bongem kaadhoo

    • @sheshanaiduallu1765
      @sheshanaiduallu1765 4 ปีที่แล้ว

      It's wrong. You can't see the energy camera 😂

    • @rahulrock1696
      @rahulrock1696 3 ปีที่แล้ว +4

      @@ayodhyayodha9445 The words what are you speaking will define your mentality.
      Athanu chepevi anni scientific proofs inka photos tho chuupistunnadu.
      Where can you point out a mistake in that.

    • @GSR6399
      @GSR6399 3 ปีที่แล้ว +1

      This guy is anti hindu please watch his videos regarding hindu dharma or swamyjis he is totally manupulating Hindu dharma and belief system and slowly injecting anti Hinduism please observe

  • @thirupathijangiti1685
    @thirupathijangiti1685 4 ปีที่แล้ว +23

    Sir సూపర్ am ఫాలో యు సార్. సార్ గ్రేట్ విశ్లేషణ, మిమ్మంలి కలవాలి.

  • @sreedhara1973
    @sreedhara1973 4 ปีที่แล้ว +34

    వ్యక్తిగతంగా నేను చాలా సార్లు గమనించాను ఒకరికి ఒకరికి స్నేహం వ్యాపారం కలవాలన్నా వివాహభంధం కలవాలన్నా రాశులు వాటి నక్షత్రాలు తారలు కలవాలి లేకుంటే ఏదీ నిలబడదు అని నా వ్యక్తుగత అభిప్రాయం

  • @reddysunitha053reddy2
    @reddysunitha053reddy2 4 ปีที่แล้ว +25

    Thoughts are energy, Energy is everything

  • @vvvgopalakrishnagopalakris9655
    @vvvgopalakrishnagopalakris9655 4 ปีที่แล้ว +15

    200% correct sir. "U r what u eat" "ur intake decides what u r" అని ఇవాళ పాశ్చాత్యులు కొత్తగా కనిపెట్టలేదు. "ఆహారశుద్ధౌ సత్త్వశుద్ధిః
    సత్త్వశుద్ధౌ ధృవస్మృతిః" అంటుంది శాస్త్రం
    భగవద్గీత 17వ అధ్యాయం తినేవారిని బట్టి ఆహారం 3 రకాలంటుంది.
    ( తినేవారు సత్త్వరజస్తమోగుణములనే 3గుణములు గలవారై వుంటారు)
    పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనాసరే ప్రేమతో ఇస్తే తీసుకుంటానన్న కృష్ణుడు విందుభోజనానికి పిలిచిన దుర్యోధనుడి ఇంటికి కాకుండా తనను ప్రేమించే శూద్రుడైన విదురునింటికిపోయి అతడు కృష్ణప్రేమలో సర్వంమరచి పెట్టిన అరటి తొక్కను తిని తనమాట సత్యమని చూపాడు. రాముడు ఎంగిలి పళ్ళను తిన్నది కూడ శబరితల్లి ప్రేమనుచూసే. న్యాయార్జితమైన ద్రవ్యంతోనే ఆహారాన్ని సంపాదించాలి. దాన్ని వంటకు సిద్ధం చేసేటపుడు చేసేవారి, వండేటపుడు వండేవారి, వడ్డించేటపుడు వడ్డించేవారి, తినేటపుడు తినేవారి, అంటే ఆదిమధ్యాంతములందును అందరి మనసులుపవిత్రంగా మంచి ఆలోచనలతో ఉన్నపుడు రక్షకభటుల, న్యాయస్థానాల అవసరం ఉండదు. తప్పుచేయాలనే తలపే ఎవరికీ రాదు. వేమనకూడ ఈ భావాన్నే "గంగిగోవుపాలు గరిటెడైనను చాలు,కడివెడైననేమి ఖరముపాల"న్నాడు

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 4 ปีที่แล้ว +9

    Meeru cheppina ee energy siddhantham nenu 100% nammuthunnanu. Yeppudu kalavani vyakthini chadhavagalagadam, feelings ni ardham chesukovadam, frequency tho conversation cheyyadam sadhyame.

  • @sashirekhaalakshmanan2185
    @sashirekhaalakshmanan2185 3 ปีที่แล้ว +6

    Your Videos Were All Informative And Nice Sir..! చాలా వివరంగా పూర్తి సమాచారంతో ప్రతి కోణాన్ని విశ్లేషించే తీరు నిజంగా బాగుంది. మీరన్నట్లే "Aura" గురించి నేనూ విన్నాను. వైద్యంలో కూడా మన శరీరం చుట్టూ ఉన్న Aura ను చూసే యోగులు,సిద్ధులు మన మొత్తం జీవితం ఠక్కున చెప్పేస్తారు. మీరన్న ఆరా నిజం సార్ !

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 8 หลายเดือนก่อน +1

    Good video prem gaaru...👏👏🙏🙏

  • @kottakotasrinu8977
    @kottakotasrinu8977 4 ปีที่แล้ว +7

    మీరు చెప్పినట్టు నేను చాలా చావు భోజనానికి వెళ్ళాను కానీ నాకు జీర్ణమ కాలేదు అందుకని నేను చావు భోజనానికి వెళ్ళడం మనెసాను.

  • @sureshbabu-xk2br
    @sureshbabu-xk2br 3 ปีที่แล้ว +3

    మీరు చెప్పింది నిజం సార్ ధన్యవాదాలు

  • @pravallikae9151
    @pravallikae9151 4 ปีที่แล้ว +7

    It will take some time for people to understand this.
    But aura is true.
    We must do dhyaanam to know the power of our aura.
    Nice explanation.

  • @emaniviajyakishore354
    @emaniviajyakishore354 3 ปีที่แล้ว +1

    మా పూజ్య శ్రీ గురువుగారి ద్వారా ఈ విషయాలన్నివిన్నాను. మీ విశ్లెషణ చాలాబాగుంది.ఇది నూరుశాతం నిజం.

  • @srssathyanandam6150
    @srssathyanandam6150 4 ปีที่แล้ว +22

    It is very much appreciated. In every aspect you are having vast knowledge. Explaining very much clear.. Hats off.

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 4 ปีที่แล้ว +9

    మీ వీడియో వలన మనసులో ఉండే అనేక ప్రశలకు సమాధానం లబించింది, ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సర్...!

  • @TELUGUPATHAM999
    @TELUGUPATHAM999 4 ปีที่แล้ว +2

    అవును ఇది నిజమే మా లెక్చరర్ అయిన చలపతిరావు సర్ దగ్గర కనపడేది . నాకు ఆశ్చర్యం కలిగేది.
    మంచి సమాచారం.ఇచ్చారు ప్రేమ్ గారు మీరు మంచి సమాచారం ఇస్తున్నారు మీకు అభినందనలు, ధన్యవాదాలు

  • @rajmanu30
    @rajmanu30 4 ปีที่แล้ว +24

    only one way to improve the strength of your aura energy MEDITATION AND REKHI PRACTICE AND LOVE ON NATURE AND UNIVERSE if your aura is energetic you will get success in every thing .

    • @lakshmikadali7993
      @lakshmikadali7993 3 ปีที่แล้ว

      D👍🙏eeply observe everything in nature then u vl identify what is the nature and human......

    • @yeshwinidevi3853
      @yeshwinidevi3853 ปีที่แล้ว

      Excellent well said even Pranic Healing Quantum Healing

  • @coolcaptain3166
    @coolcaptain3166 4 ปีที่แล้ว +1

    EE video let ga chusinandhuku nenu Chala badhapaddanu, Hat's of to u sir... ULTRA ULTIMATE INFORMATION... First time in TH-cam. Thank you

  • @madhavichowdary6432
    @madhavichowdary6432 3 ปีที่แล้ว +2

    అద్భుతం గా చాలా మంచి విషయాలు విపులంగా చెబుతున్నారు సార్ మీకు చాలా ధన్యవాదములు అండి 🙏
    God bless you Sir

  • @gangulajagadeeshwar7776
    @gangulajagadeeshwar7776 3 ปีที่แล้ว +1

    చాలా చక్కటి విషయం తెలిపారు ధన్యవాదాలు 🙏

  • @venkataganesh5995
    @venkataganesh5995 3 ปีที่แล้ว +1

    తద్దిన బోజనము అంటే మృతాన్న బోజనము అంటారు.మీరు అన్ని విషయాలు చాలా ప్రామాణిక పడ్డతులలో చెబుతున్నారు.thanku sir

  • @bstimes9045
    @bstimes9045 3 ปีที่แล้ว +6

    You have given us interest in life to live.......a hope that there is something beyond this life....thanks.

  • @vedabhoomi369
    @vedabhoomi369 4 ปีที่แล้ว +5

    వాటర్ ఎనర్జీ థియరీ 100% కరెక్ట్

  • @madhuchukka630
    @madhuchukka630 3 ปีที่แล้ว +2

    🔥Bio energy,,Basis of the life,,🔥 Every thing is energy 👍👍👍

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 4 ปีที่แล้ว +3

    ఓం ☮️ శాంతి
    బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రాజయోగం ద్వారా గీతాజ్ణానాన్ని తెలుసుకొనుట ద్వారా మీరు చెప్పిన ఈ శక్తులు అనుభవం అవుతాయంటే అతిశయోక్తి లేదు ఇది చాలా చాలా కరెక్ట్ మేము ధ్యానం యోగం ధారణ సేవ లో అనుభవిస్తూ ఉన్నాము
    ఇదే ఆత్మ పరమాత్మల శక్తులు అనుభవం అవుతాయంటే అతిశయోక్తి లేదు
    ఓం ☮️ శాంతి
    ఓం అనగా ఆత్మ
    శాంతి అనగా ఆత్మ యొక్క స్వధర్మం శాంతి.
    ఓం నమః శివాయః

  • @vsairamaneedevi9208
    @vsairamaneedevi9208 4 ปีที่แล้ว +11

    Very excellent topic..We have that hora photos.....We were in South America 2 years back..But this information benefits lots in marriages..To check compatibility physically... Nice topic and excellent information...Thankyou very much ...Good luck and God bless you...

  • @HariPrasad-rg7qv
    @HariPrasad-rg7qv 3 ปีที่แล้ว +4

    Water memory అనేది 100% కరెక్ట్.
    ఇంతకు ముందు నాకు దీని గురించి తెలియదు. కానీ ఇప్పుడు మీ వీడియో వీడియో చూశాక నా జీవితంలో జరిగిన ఒక సంఘటనకు కారణం తెలిసింది.

  • @SIVA-qh1mf
    @SIVA-qh1mf 4 ปีที่แล้ว +2

    అద్భుతమైన విశ్లేషణ

  • @yerramsettytaranathreddy2942
    @yerramsettytaranathreddy2942 4 ปีที่แล้ว +1

    మీరు మ్యాటర్ చాలా సాగదీస్తున్నారు షార్ట్ స్వీట్ గా చెప్పండి చాలబాగుంటుంది

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 3 ปีที่แล้ว +2

    Think positively in all times and what all happens is for good only.this seems to be the essence of ur speech

  • @vijayalakshmikandala6813
    @vijayalakshmikandala6813 4 ปีที่แล้ว +5

    Very nice. These things experienced many times in my life. Thank you for wonderful program

  • @envyone7
    @envyone7 4 ปีที่แล้ว +2

    excellent analysis.అద్భుతం గా చెప్పారు .

  • @anandaraodevaki6728
    @anandaraodevaki6728 4 ปีที่แล้ว +5

    Powerful useful energy emission

  • @avenkatesh540
    @avenkatesh540 4 ปีที่แล้ว +6

    మీ సంభాషణ వింటున్నప్పుడు కొత్త అనుభూతిని లోనయ్యాను

  • @sreenukosetti8266
    @sreenukosetti8266 4 ปีที่แล้ว +34

    సార్ చాలా మంచి విశ్లేషణ

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 4 ปีที่แล้ว +4

    Excellent topic sir many times I also did experienced this positive energy with my friend

  • @panduranga928
    @panduranga928 4 ปีที่แล้ว +18

    You are absolutely correct sir

  • @nag9700
    @nag9700 3 ปีที่แล้ว +2

    ఇది 100% నిజం sir⚘⚘🙏

  • @anilparsha3994
    @anilparsha3994 4 ปีที่แล้ว +12

    I personally experienced this when I was with my close friends sir . Good video sir❤

    • @segusubbarao7268
      @segusubbarao7268 3 ปีที่แล้ว

      Super information 👌👌👌👌🖐️

  • @umauma5890
    @umauma5890 3 ปีที่แล้ว +1

    Thank you sir. Chala doubts clarify ayyayi. Positive speech ichharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @-EC-Vishnukanth
    @-EC-Vishnukanth 4 ปีที่แล้ว +10

    Very good

  • @jsvnagalakshmi2733
    @jsvnagalakshmi2733 3 ปีที่แล้ว +5

    Great interpretation Andi 🙏🏻🙏🏻🙏🏻

  • @rajasekhar5746
    @rajasekhar5746 4 ปีที่แล้ว +1

    Yadhbavam thadhbavathi....tnq...

  • @uvsitaramaraju123
    @uvsitaramaraju123 4 ปีที่แล้ว +1

    వివరణ చాల బాగుంది

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 8 หลายเดือนก่อน

    Right 👍 Jai shree Ram 🙏🌹😊

  • @greenchilli9768
    @greenchilli9768 4 ปีที่แล้ว +10

    S correct sir

  • @anushagokeda4573
    @anushagokeda4573 3 ปีที่แล้ว +2

    I feel it's a great and true message. 🙏

  • @vijayalakshmikunuku6016
    @vijayalakshmikunuku6016 4 ปีที่แล้ว +1

    Sir, nenu brahmakumarini, mee videos chaala baavunnavi. Maa knowledge ki chaala daggaraga untai.

  • @satyanarayanasharma2903
    @satyanarayanasharma2903 4 ปีที่แล้ว +6

    Yes sir everything is energy

  • @venkatasatyabalarammohanup8896
    @venkatasatyabalarammohanup8896 4 ปีที่แล้ว +4

    Super Sir 100per cent correct. Thank you so much.

  • @kameswararao6872
    @kameswararao6872 4 ปีที่แล้ว +1

    దీనినే. పూర్వం..మన పెద్దలు..సుకృతం..ఆనేవారు. .ఇదే..సంఘ ,కుటుంబ. సంబంధాలకు కారణం...జై భీమ్

  • @SURESH0369
    @SURESH0369 3 ปีที่แล้ว +3

    Excellent information Sir Thank you so much for your Great Video 🙏and I am Greatful to the Universe 🙏🙏🙏❤️

  • @kiranreddy676
    @kiranreddy676 4 ปีที่แล้ว

    ఈ ఎనర్జీ ఇదంతా ఏమి నమ్మాలో తెలియదు కానీ, నా లైఫ్ లో మొత్తం ఒకే క్వశ్చన్ గా ఉంది. నేను రోజు పొద్దున్నే దాదాపు మూడింటికి లెగ్ ఇస్తాను లెగిసి టైమ్ చూసుకుంటే మూడు లేక, 3.1 గా ఉంతుంది. ఈరోజు కూడా మా అబ్బాయి 02:50 కి లేసి నన్ను లేపాడు. నేను ఏ టైంలో పడుకున్నా కానీ, పడుకునేటప్పుడు టైం చూసుకోక పోయా కానీ ఇది జరుగుతుంది,ఇది ఎందు అవుతుందా అని నాకు ఒక సంశయము. మీరు చెప్పిన స్నేహితుడు సంగతి కూడా నాకు ఒకటి ఉంది. మీరు చెప్పిన కొంచెం అర్థం ఐ నట్టు, కొంచెం క నట్టు. కొంచెం నమ్మేట్టు కొంచెం నమ్మేట్టు కొంచెం నమ్మ లేనట్టు ఉంది. కాకపోతే లైఫ్లో కొంచెం క్లారిటీ గా ఉంది. ఈ వీడియోకి చాలా, చాలా, చాలా ధన్యవాదాలు

  • @polanagaseshu4461
    @polanagaseshu4461 4 ปีที่แล้ว +2

    చాల బాగవుంది

  • @hasinichandaka8920
    @hasinichandaka8920 4 ปีที่แล้ว +1

    Sir meru cheppindi100/ nijam sir. thanks good explanation.

  • @kamalapatiramanasankar6281
    @kamalapatiramanasankar6281 3 ปีที่แล้ว +1

    Excellent Analysis given about the content of Aura sir...Prem chand garu. Good sir

  • @tarunkumar4838
    @tarunkumar4838 4 ปีที่แล้ว +24

    Please do more videos on this and topics related to personality Development. Do videos on Yoga and astrology.

  • @vishups1031
    @vishups1031 4 ปีที่แล้ว +1

    New theory for selecting new persons into our life... gurugaru tq

  • @manepallylaxminarayana6247
    @manepallylaxminarayana6247 4 ปีที่แล้ว +2

    👌సుపర్ చెప్పారు

  • @revathimurthy1531
    @revathimurthy1531 3 ปีที่แล้ว +1

    Sir mee speech excellent ga untundhi a topics gurinchi i naa chala baaga explain chestharu sir meeku vandanam 👌👌👌🙏🙏🙌🙌

  • @jayabhanumurthy2652
    @jayabhanumurthy2652 4 ปีที่แล้ว +7

    V.good news and good power

  • @VinayKumar-fp2fc
    @VinayKumar-fp2fc 4 ปีที่แล้ว +4

    Sir I became fan for your interpretation and presentation.. 🙏🙏

  • @kachanachandrasekharreddy9975
    @kachanachandrasekharreddy9975 3 ปีที่แล้ว

    చాలా అద్భుతముగ చెప్పారు సర్

  • @chandrakalamedipalli5539
    @chandrakalamedipalli5539 4 ปีที่แล้ว +5

    True sir 🙏🏻

  • @chalobharath77
    @chalobharath77 4 ปีที่แล้ว

    Super చాలా బాగుంది. బాగా చెప్పారు

  • @p.ravinderreddyreddys8029
    @p.ravinderreddyreddys8029 3 ปีที่แล้ว +1

    Sir chala baga chepyaru thanks

  • @gangadharya8967
    @gangadharya8967 3 ปีที่แล้ว

    నిజం చెప్పారు ధన్యవాదాలు అన్న.👍👍👍👍👍👍

  • @ja61990
    @ja61990 4 ปีที่แล้ว +10

    Kirliyan photography.

  • @maheswaribai3429
    @maheswaribai3429 3 ปีที่แล้ว

    Aura.... Baga chepparu. I'm Reckhy and pranic healing chesa. I'm very powerful now

  • @venkataramana9419
    @venkataramana9419 3 ปีที่แล้ว

    చాలా మంచి విశ్లేషణ 🙏🙏

  • @lakshmivj4990
    @lakshmivj4990 3 ปีที่แล้ว

    Great Information. Kanty ki kanipinchedhe nijam anukunte vaallaki adhyathmika vishayaalu ardham kaavu lendi

  • @ashoknandipati7298
    @ashoknandipati7298 3 ปีที่แล้ว

    Sir meeru cheappindhi 100% correct

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 ปีที่แล้ว +3

    Excellent explanation prem thammudu congratulations ❤️🎉🙏

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 4 ปีที่แล้ว +20

    I read a book on this matter when I was in 2and year medicine 19 81 what u said is correct

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 4 ปีที่แล้ว +4

    వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వీడియో థాంక్యూ సార్...

  • @srikanthyerram9954
    @srikanthyerram9954 4 ปีที่แล้ว +9

    Excellent vedio , do more vedios on this topic

  • @balakrishnas6538
    @balakrishnas6538 ปีที่แล้ว

    Thank You Universe🌌

  • @suryanarayakotra612
    @suryanarayakotra612 3 ปีที่แล้ว

    Meeru baga enalise chestaru. Mee vivaralu chepite baguntundi.

  • @mohantangudu4236
    @mohantangudu4236 3 ปีที่แล้ว

    Nijam sir

  • @rafiahmedshaik1638
    @rafiahmedshaik1638 3 ปีที่แล้ว +1

    S...soooper 👍

  • @sarabuvenkateswarlu8425
    @sarabuvenkateswarlu8425 4 ปีที่แล้ว +1

    నిజమే. నిజమే.

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 4 ปีที่แล้ว +8

    Good explained thank you

  • @pushpakarthik4314
    @pushpakarthik4314 4 ปีที่แล้ว +1

    Nic topic

  • @sylajaa6886
    @sylajaa6886 4 ปีที่แล้ว

    Very true sir ... chala Baga chepparu

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 3 ปีที่แล้ว

    Meru baga chepparu sir. Nenu mimmulanu anusaristhanu sir.

  • @baluvelmineti8988
    @baluvelmineti8988 4 ปีที่แล้ว +2

    Please continue this type of information.

  • @bhagyak1184
    @bhagyak1184 2 ปีที่แล้ว

    Sir chala excellent ga cheparu sir thanks 🙏🙏🙏

  • @allenkiveerabrahmam2341
    @allenkiveerabrahmam2341 3 ปีที่แล้ว +1

    Thank you sir 🙏🏻🙏🏻

  • @uppadasurya8810
    @uppadasurya8810 4 ปีที่แล้ว

    Very useful information. Thanks a lot. I am a dowser. And doing experiments. I found good Results in water and individuals.

  • @vakacharlavijayakumar8943
    @vakacharlavijayakumar8943 2 ปีที่แล้ว

    Namaste sir
    I am edicted to your Excellent analysis about any topic taken by you sir.I always look forward more topics in future . We are all lucky to watch all your vedios .Thanks a lot sir.

  • @bommaravi1691
    @bommaravi1691 4 ปีที่แล้ว

    Nature.is.true.really.life.proof.energy.good.master.thanku

  • @sathyanarayana538
    @sathyanarayana538 4 ปีที่แล้ว +1

    మంచి విషయం Sir

  • @positiveattitudebysharma38
    @positiveattitudebysharma38 3 ปีที่แล้ว

    Great

  • @satyavanisiddhantham6967
    @satyavanisiddhantham6967 3 ปีที่แล้ว +1

    Sir good morning i watched most of your videos.we are also meditaters.we feel expperimentally and experia nced this subject.this is one of the greatest video to your sfubscribers TQwe know about watermemory.

  • @madhuprasad23
    @madhuprasad23 2 ปีที่แล้ว

    Super sir.. Thanks for sharing

  • @umadevialukapally1050
    @umadevialukapally1050 4 ปีที่แล้ว +2

    Thank u sir good information

  • @hymavathivaidya4188
    @hymavathivaidya4188 2 ปีที่แล้ว

    నిజం అండి ప్రేమ్ గారు,సోల్ మేట్ అని అంటుంటారు కదా...ఇది మనసనాథనధర్మం నొక్కి చెబుతుంది,స్త్రీలు కొన్ని రోజుల్లో దూరంగా ఉండాలని నెగెటివ్ ఎనర్జీ ఉంటుందనే కదా..అనుష్టానాపరులు ఉంటే వారున్న దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదు వారి చైతన్యానికి విఘాతం కలుగుతదని నియమం మనకు తెలిసిందే కొందరు కానిపించదని ఒప్పుకోరు,వంటచేసేటప్పుడు ఏ భావనతో చేస్తే అది తిన్నవారిపై ప్రభావం చూపిస్తదని మంచి భాగవద్ ధ్యానంతో,లేదా ఏవైనా శ్లోకాలు వింటూ చేయమంటారు ఏవి మనసులోకి దూరకుండా ఉండడానికి,ఇంకా ఇంకా ఈ చైతన్యం భార్యాభర్తల కు బాగా కలిసే అవకాశం ఉంటదని నాకు ఎప్పుడూ రుజువవుతూనే ఉంటుంది,వారు ఎప్పుడొస్తున్నారో స్తీలకి ముందే తెలిసి పోతది,మా వారు బి బయటికి వెళ్తే మోబైల్ ఛార్జింగ్ పెడతారు ఉదయం నేనేదో చెప్పాలనుకుంటా కుదరదు వారు అవి ఎక్కువగా వాడని వస్తువులు అయినా అవే తీసుకొస్తారు,నేను ఎం తెమ్మని చెప్పాలనుకున్నానో అవి మీరెలా తెచ్చారు అంటే నువ్వనుకుంటే నాకు తెలుస్తది అంటారు ,నాకు మతిమరుపు ఎక్కువ వారు ఆఫీస్ నుండి వచ్చేప్పుడు ఏవో తెమ్మని చెబుతాను ఫోన్ చేసి అనుకుంటా మర్చిపోత కానీ అవి వస్తాయి ,నేను మాత్రం వారికేం కావాలో తెలిసిన పనులు మర్చిపోయిన మనసులో ఉన్నవి చేస్తా..అలా జరిగిపోతది అంతే,కానీ ఇదంతా మనసు వల్ల అనుకుంటుంటా నేనైతే

  • @srinivastummalapalli3046
    @srinivastummalapalli3046 4 ปีที่แล้ว

    Hats off prem garu
    Excellent Concept.. good narration
    Recent generation should know this

  • @kavtilya1551
    @kavtilya1551 3 ปีที่แล้ว

    యా గ్రేట్ సార్. నేను నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ మీద చాలా కాలమే రీసెర్చ్ చేశా మీరు ఏదైతే చెప్పారో అది అక్షరాల నిజం నేను ప్రాక్టికల్ గా కూడా నిరూపించ గలను అలాగే నెగిటివ్ ఎనర్జీని ఆపగలను కూడా

  • @vedavathivenkatesh2953
    @vedavathivenkatesh2953 3 ปีที่แล้ว

    Real fact Sir

  • @sruthishamala8049
    @sruthishamala8049 4 ปีที่แล้ว

    Meeru chepindi 100% correct sir