నిజానికి ఇందులో చెప్పిన చక్రాలు అన్నీ కూడా బుద్ధ కంటే ముందే లలితా సహస్రనామం లో చెప్పబడ్డాయి ఏ ఏ చక్రాలు ఏ ఏ విధంగా పనిచేస్తాయో ఆ శక్తి అమ్మవారిదిగా వర్ణించబడింది
thnq for this awesome vedio మీరు చెప్పడం స్టార్ట్ చేయగానే మెడిటేషన్ లో కూర్చున్నాను ఫ్యూసెకండ్స్ అనిర్వచమైనా ఆనందాన్ని ఫీలయ్యాను నా తలభాగమంతా తేలికగా తిమ్మిరిగా హాయిగా అనిపించింది ఇలాంటి ఫీలింగ్ గతంలో నాకు మూడుసార్లు కలిగింది డీప్ మెడిటేషన్ టైంలో... బట్ థిస్ ఇస్ గుడ్ కానీ చక్రస్ యాక్టివేషన్ ప్రాక్టీస్ మూలాధారం నుంచి స్టార్ట్ చేసి సహస్రార వరకు కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేయడం బెటర్ అని నా అభిప్రాయం థాంక్యూ...🙏🏻
Superb Anna!! Highlights in this video: To achieve any goal we need 1. Consciousness - We can do anything - we meet people from different cultures, traditions, languages etc. And get things done 2. Awareness - the process of getting things done as mentioned above - an early man observes fire helpful for daily needs, instead of getting afraid of that. To activate this - 7 chakras 1. Sahasrara Chakra/ Crown Chakra - Meditating - I am enough- aham brahmasmi - Mantra - SO HUM 2. Agna Chakra/ Third Eye Chakra - To activate higher intelligence & Intuition - we don't miss details in our endeavour. You clarified one example a police officer with high stress level shot an American citizen without proper thinking because of lack of intuition. - To overcome this - the mantra - OM 3. Visudha/Throat Chakra - Some people talk continuously with a flow, by not observing words properly - To overcome this we need to be honest with ourself, by not speaking lies "I cannot do anything" - Mantra - HAM 4. Anahata Chakra/Heart Chakra - we need to overcome unnecessary thoughts or depression through meditating with positive emotions love, care, joy etc. You mentioned before that night time and morning we don't discover negative thoughts much - Mantra - YAM 5. Manipura/ Solar plexus chakra - To Avoid distractions, instagram, Facebook etc. - Mantra - RAM 6. Svadishtana Chakra/Sacrum Chakra - To activate our desires like visualising our Success - Feeling the enjoyment after reaching the most craving of our goal - Mantra - VAM 7. Muladhara Chakra/Root Chakra - Overcoming unnecessary tensions, insecurities we face in professional and Personal aspects - Sleeping on floor(Connecting to earth, The Reality of our desire) - No negative thoughts I have. I am different now - Mantra - LAM After activating these chakras - We possess lot of Abundance. Craving for millionaire is not correct, How to work on it, is the main criteria, you mentioned in this video. "MODALU PEDITHE VETA, TAPADHU TOOTA, MUGINCHESA DOUBT-A, TOP TUCKER, DEEP TICKER, CHUPU TAPARU, OOPU TIPPER, SHARP CUTTER, SHORT HITTER, GOLD GLITTER, MANA PERU" - PODUGA, BAYAPADI PODU, TADAPADI PODHU - "SARKAR" Vari Paata 😉😉😉
Super Bro you nailed it in short span of video...mee అనాహతం ఎంతో శక్తివంతమయినది అందుకే మీ వాయిస్ కి మేము బానిసలం అవుతున్నాం.... మీ ఈ జ్ఞానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..🙏
information చాలా బావుంది sir thankyou... సప్త చక్రాలు activate అయిన వారు ఎంతో చైతన్య వంతంగా జీవిస్తారు.. ఎలాగైతే, (బాహ్య) బయటి విశ్వం లో సూర్యుడు మన ఆత్మ కారకుడు...సూర్య భగవానుడు యొక్క రథం = మన శరీరం... ఆ రథం సప్త అశ్వాలు= మన లోని సప్త చక్రాలు...సూర్యుడు ఉదయుంచగానే ఎలా రథం పై సప్త అశ్వాలు తో బయటి లోకానికి చైతన్యం..or వెలుతురు వస్తుందో అలాగే మన శరీరం లో సప్త చక్రాలు activate అయిన తరువాత మన ఆత్మశక్తి వృద్ధి చెంది జీవితం లో కూడా చైతన్యం,వెలుతురు పొందుతారు..సప్త యొక్క ప్రాముఖ్యత... సప్త చక్రాలు..సప్త సముద్రాలు,సప్త ఖండాలు,సప్త పది,సప్త ఋషులు,సప్త చిరంజీవులు,సప్త వర్ణాల హరివిల్లు( 🌈 vibgyor ) సప్త దినములు..ఆది,సోమ,...సప్త గిరులు( సహస్రార చక్రము open అయిన తరువాత కలిగిన అనుభూతి... ఏడు కొండల వారిని దర్శించు కొన్న తరువాత కలిగే అనుభూతి same ఇలాంటిదే)🙏🙏🙏
@@pradeepkumar-bw1yu 7 chakras will not open to any person ,only one chakra will open ..he will became popular person ...like Michael Jackson , Bruce Lee , mother terisa, and ...NT.RamaRao.
కుండలినీ ఎలా పడితే అలా ఆక్టివేట్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని చాలా మంది వీడియోలు పెట్టారు. మీరు చాలా simple గా చెప్తున్నారు. చక్రాల meditation గురు ఆజ్ఞ, ఆశీస్సులు తో మొదలు పెట్టాలి అని చెప్తున్నారు. చాలా కన్ఫ్యూషన్ గా ఉంది.
1)Sahasrara/crown chakra 2)Ajna/ third eye chakra 3)Vishudha/ throat chakra 4)Anahat/ heart chakra 5)Manipura /solar plexus chakra 6)Svadhistana/sacrum chakra 7)Muladhara/ root chakra
Wonderful video message ధన్యవాదములు. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు చూసి జనాలు మారి సమ సమాజ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన వారవుతారు వేల వీడియో లు ప్రజల్లో అవగాహన అవసరం భాధ్యత కూడా అందరికి .అంబాల సమ్మయ్య
Thank you sir.. Mee matalu manasulo nilichipoyayi. Meditation start chesthanu... Future bright ga vuntundhi ani nammakam vasthondhi.. Thank you very much sir ilanti manchi videos chesthunnandhuku.. God bless you sir 🙏
క్రింది నుంచి పైకి వెళ్లాలి కానీ మీరు పైనుంచి కిందికి రావటం ఏమిటి చక్రాలు కింది నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి రావాలి ప్రతి ఒక్క చక్రానికి బీజాక్షరాలు ఉన్నాయి
@@Karri-f9r నా అనుభవం ప్రకారం ధ్యానం లో విశ్వశక్తి ద్వారా నడి మండలం శుద్ది జరిగినా తరువాత కర్మ ప్రక్షాళన జరిగిన తరువత చక్రస్ ఓపెన్ అవుతాయి. వాటి అంతటా అవే జరిగినప్పుడు ఆ వక్తిలో ఉన్న గుణలలో మార్పు వస్తుంది. ఆ గుణాలలో మార్పు వచ్చే సమయంలో ఎంతో జ్ఞానం వస్తుంది. కాబట్టి రోజూ సాధన ద్వారా కొంచెం కొంచెం భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం, మార్పు వస్తుంది.
చాల చాల వండర్ఫుల్ విడియో ధన్యవాదాలు మానవ జీవిత సత్యాలు సమాజం కోసం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి సామాజి న్యాయం విలువలు.ఇలాంటి ఎన్నో వీడియోలు చూసి చాలా చైత్ణ్యం అవుతారు. Ambala Sammaiah
really I am very lucky for this message useful to me now I am very happy l will do practice Meditaion evey day from this moment, Thank you very much गुरुजी 🌹🙏🌹
fan of your work bro but explain me how to do it and when to do it and how much time should we do it, daily how much time we need to spend on this and can we do all chekra meditation at a time or should we do it one by one daily please explain in better way bro
I appreciate your work in attracting youth towards spiritual world. What you said is not 100% correct regarding chakras, but I appreciate you. Now a days people are attracted to desires of physical world. But only when you fed up with physical world then your spiritual journey starts , find a GURU, Only with the help of a ❤️GURU❤️ you can activate 🌅CHAKRAS.🌄
Just small doubt,do we need to follow all this chakra's mantra at a time continuously or it depends on the situation to follow each chakra mantra.. much appreciated for the information 🥰
If you want do and control all chakras, keep OM common for everyday and followed by another mantra and do it on one one day. Ex OM, HAM on monday. Or If particularly one chakra control enough, you can do only one every day. I suggest do along with yoga. And please remember yoga is not an exercise, there are many types of yoga.
Chakras ☸️ So hum-c(S)rOwn cH(UM)akra ---crown ☸️ BRAIN Om -third eye(e=O)(M) chakra---thrid eye ☸️ EYE Ham -tHroAt(M) chakra ---throat ☸️ THROAT Yam -heartly(AM) chakra ---heart ☸️ HEART Ram -sol(M)AR plexus chakra ---solar plexus ☸️ navel up Vam -sacr(M)A\"/" chakra ---sacra\ ☸️ navel down Lam -muLA(m)dhara chakra ---muladhara ☸️ vertebra tail Thank you so much 🥰
Brother First 1చక్ర, అంటే sahasrara చక్ర activateఅవ్వడానికి ఎన్ని రోజులు అవుతుంది, రోజు ఎంత సమయం చెయ్యాలి, ఏ ఏ సమయంలో చెయ్యాలి, వాటి timings చెప్పండి, brother please🙏
Download Link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA
Get a 50% discount
Use Coupon: TGS50
Exercise gurinchi E lanti video chy brooo pleas full video about exercise 🙏🏻🌾🌴
O tried kuku fm with your code
You said 199rs for one year but it shows 199rs for 6months only
1BBQ otucdjqe
@@students4184
P
Lppll
Ll
@@binnustark8208 P
L
P
నిజానికి ఇందులో చెప్పిన చక్రాలు అన్నీ కూడా బుద్ధ కంటే ముందే లలితా సహస్రనామం లో చెప్పబడ్డాయి ఏ ఏ చక్రాలు ఏ ఏ విధంగా పనిచేస్తాయో ఆ శక్తి అమ్మవారిదిగా వర్ణించబడింది
❤❤❤యెస్
But no explanation, only chanting blindly @@KamarajuChinna
You will get an explanation if you really search for the meaning.
thnq for this awesome vedio మీరు చెప్పడం స్టార్ట్ చేయగానే మెడిటేషన్ లో కూర్చున్నాను ఫ్యూసెకండ్స్ అనిర్వచమైనా ఆనందాన్ని ఫీలయ్యాను నా తలభాగమంతా తేలికగా తిమ్మిరిగా హాయిగా అనిపించింది ఇలాంటి ఫీలింగ్ గతంలో నాకు మూడుసార్లు కలిగింది డీప్ మెడిటేషన్ టైంలో... బట్ థిస్ ఇస్ గుడ్ కానీ చక్రస్ యాక్టివేషన్ ప్రాక్టీస్ మూలాధారం నుంచి స్టార్ట్ చేసి సహస్రార వరకు కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేయడం బెటర్ అని నా అభిప్రాయం థాంక్యూ...🙏🏻
Yes alage cheyali
Yes
Absolutely ur right sir🙏🙏🙏
నాకు తెలిసి అంతే, బట్ sandy told according to that book....
Yes that is Right kinddi nuchi paiki rawali
Superb Anna!!
Highlights in this video:
To achieve any goal we need
1. Consciousness - We can do anything - we meet people from different cultures, traditions, languages etc. And get things done
2. Awareness - the process of getting things done as mentioned above - an early man observes fire helpful for daily needs, instead of getting afraid of that.
To activate this - 7 chakras
1. Sahasrara Chakra/ Crown Chakra - Meditating - I am enough- aham brahmasmi - Mantra - SO HUM
2. Agna Chakra/ Third Eye Chakra - To activate higher intelligence & Intuition - we don't miss details in our endeavour. You clarified one example a police officer with high stress level shot an American citizen without proper thinking because of lack of intuition. - To overcome this - the mantra - OM
3. Visudha/Throat Chakra - Some people talk continuously with a flow, by not observing words properly - To overcome this we need to be honest with ourself, by not speaking lies "I cannot do anything" - Mantra - HAM
4. Anahata Chakra/Heart Chakra - we need to overcome unnecessary thoughts or depression through meditating with positive emotions love, care, joy etc. You mentioned before that night time and morning we don't discover negative thoughts much - Mantra - YAM
5. Manipura/ Solar plexus chakra - To Avoid distractions, instagram, Facebook etc. - Mantra - RAM
6. Svadishtana Chakra/Sacrum Chakra - To activate our desires like visualising our Success - Feeling the enjoyment after reaching the most craving of our goal - Mantra - VAM
7. Muladhara Chakra/Root Chakra - Overcoming unnecessary tensions, insecurities we face in professional and Personal aspects - Sleeping on floor(Connecting to earth, The Reality of our desire) - No negative thoughts I have. I am different now
- Mantra - LAM
After activating these chakras - We possess lot of Abundance.
Craving for millionaire is not correct, How to work on it, is the main criteria, you mentioned in this video.
"MODALU PEDITHE VETA, TAPADHU TOOTA, MUGINCHESA DOUBT-A,
TOP TUCKER, DEEP TICKER, CHUPU TAPARU, OOPU TIPPER, SHARP CUTTER, SHORT HITTER, GOLD GLITTER, MANA PERU" - PODUGA, BAYAPADI PODU, TADAPADI PODHU - "SARKAR" Vari Paata 😉😉😉
Great work bro super 👏
Great work bro super 👏
@@Naidu. Thank you Bro 🙂👍
How many years Activated all this chakras
@@mjpawan9783 it depends upon our wishes bro. It took me 2 years. Janis schonofield became normal for 8 weeks. (Power of Placebo by Telugu geeks)
"ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు* #Lord Budha.. 🙏
Nijamenayyaa pullaaarao
@@nafreefirenaistam8267 Pullarao Khon Rey .. 😅
@@veerababu1602 meme dialogue Rey
Thum ko patha nahi kya?
@@nafreefirenaistam8267 TK Bhai 😅😅
👌👌 super💯💯 %correct
చాలా అధ్బుతంగా ఉంది వీడియో నాకు చాలా బాగా నచ్చింది and నాకు మెడిటేషన్ అంటే ప్రాణం
Super Bro you nailed it in short span of video...mee అనాహతం ఎంతో శక్తివంతమయినది అందుకే మీ వాయిస్ కి మేము బానిసలం అవుతున్నాం.... మీ ఈ జ్ఞానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..🙏
సోహం - సహస్రార
ఓం - అజ్ఞా
హం - విశుద్ధి
యం - అనాహత
రం - మణిపుర
వం - స్వాధిష్ఠాన
లం - మూలాధార
Great, are you activated 7 chakras in you
Wow
Tqu sir very nice video
Activate చేయడం అంత ఈజీ కాదు. పక్కన గురువు ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం.
@@kamathamsuresh5734 aunu
information చాలా బావుంది sir thankyou... సప్త చక్రాలు activate అయిన వారు ఎంతో చైతన్య వంతంగా జీవిస్తారు.. ఎలాగైతే, (బాహ్య) బయటి విశ్వం లో సూర్యుడు మన ఆత్మ కారకుడు...సూర్య భగవానుడు యొక్క రథం = మన శరీరం... ఆ రథం సప్త అశ్వాలు= మన లోని సప్త చక్రాలు...సూర్యుడు ఉదయుంచగానే ఎలా రథం పై సప్త అశ్వాలు తో బయటి లోకానికి చైతన్యం..or వెలుతురు వస్తుందో అలాగే మన శరీరం లో సప్త చక్రాలు activate అయిన తరువాత మన ఆత్మశక్తి వృద్ధి చెంది జీవితం లో కూడా చైతన్యం,వెలుతురు పొందుతారు..సప్త యొక్క ప్రాముఖ్యత... సప్త చక్రాలు..సప్త సముద్రాలు,సప్త ఖండాలు,సప్త పది,సప్త ఋషులు,సప్త చిరంజీవులు,సప్త వర్ణాల హరివిల్లు( 🌈 vibgyor ) సప్త దినములు..ఆది,సోమ,...సప్త గిరులు( సహస్రార చక్రము open అయిన తరువాత కలిగిన అనుభూతి... ఏడు కొండల వారిని దర్శించు కొన్న తరువాత కలిగే అనుభూతి same ఇలాంటిదే)🙏🙏🙏
Are you activated those 7 chakras
Great response, are you activated those seven chakras in you
@@pradeepkumar-bw1yu No sir..just practice...some times,...but useful.
Ok thank you
@@pradeepkumar-bw1yu 7 chakras will not open to any person ,only one chakra will open ..he will became popular person ...like Michael Jackson , Bruce Lee , mother terisa, and ...NT.RamaRao.
మీ వీడియోస్ మమ్మల్ని శారీరకంగా,మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహాన్ని ప్రేరణను కలిగిస్తాయి.
చాలా బాగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క రూ ఎంతో కొంత ఆధ్యాత్మికత చింతన ఉంటే విలువలు కాపాడుకోగలం
I may be too late
But I am blessed to listen this now Atleast
Excellent one
Thank you, Sir for ur team
కుండలినీ ఎలా పడితే అలా ఆక్టివేట్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని చాలా మంది వీడియోలు పెట్టారు. మీరు చాలా simple గా చెప్తున్నారు.
చక్రాల meditation గురు ఆజ్ఞ, ఆశీస్సులు తో మొదలు పెట్టాలి అని చెప్తున్నారు.
చాలా కన్ఫ్యూషన్ గా ఉంది.
Read yoga va asishttham book
నన్ను నేను తెలుసుకోవడంలో ఈ వీడియో నాకు ఉపయోగపడింది థాంక్యూ వెరీ మచ్🙏
1)Sahasrara/crown chakra
2)Ajna/ third eye chakra
3)Vishudha/ throat chakra
4)Anahat/ heart chakra
5)Manipura /solar plexus chakra
6)Svadhistana/sacrum chakra
7)Muladhara/ root chakra
Thanq bro
Nenu unanu/Naku nene(so hum)
Naku ani telsu(oom)
nenu matladedi nijam(ham)
Niku nuve prema(Yam)
Gain Focus(Ram)
Nene na korika(Vam)
Nenu chala badramga unanu(Lam)
7 mantras okesari cheyyala
Entha sepu cheyyali plz explain sir
@@shanthakumarinama7750 Devudi Pooja chesukondi chalu....ivvanni cheste,...family develop kaadu. Sanyasuluga marutaru, ...Telugu vallanu adigi telusukondi ...experiance gaa chusi cheputunna ....kaka pothe vallu future cheppagalaru chala correct gaa ..
@@khalvalasrujaan5490 ఔనూ ఏకువైటే ఫ్యామిలీ నీ కూడా వదిలేసి పోతారు , అపుడు వాళ్ల లోకం వేరే ఉంటుంది నాకు kooda బాగా తెలుసు 👍👍👍😠💪💪💪💪
Wonderful video message ధన్యవాదములు. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు చూసి జనాలు మారి సమ సమాజ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన వారవుతారు వేల వీడియో లు ప్రజల్లో అవగాహన అవసరం భాధ్యత కూడా అందరికి .అంబాల సమ్మయ్య
Artham ayyela manchiga chepparu. Mana Sanaathana dharmam 👍 kapadukovalante e lanti vedios avasaram. Thanq.
Really Telugu Geeks is the Boon to the Telugu people..... Hat's off for your work sir....# Addicted to TGS😍😍😍
Watch . Yamini s telugu Chanel
చాలా మంచి విషయాలు చెప్పినందుకు thank you బ్రదర్
chakras gurunchi intha adbutam ga evvaru cheppaleru super I love meditation
అద్బుతమైన ప్రసంగం..... అర్ధమయితే ఎంతోఇమిడివుంది... దన్యవాదాలు
Bro. ఒక్క "సహస్రార స్థితి" గురించే ఒక వీడియో చెయ్యండి.స్పెషగా....
అయితేనే నీకు జ్ఞానం ఉన్నట్లు...my dear bro.
చాలా బాగా చెప్పారు సార్ జీవితములో ఇలా పాటిస్తే మన జీవితము బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻
Brother Mee voice inkka information వలన చాలా మంది inspire అవుతున్నము నా లైఫ్ లో చాలా మార్పులు జరిగాయి really great 👌 👍👍👍
చాలా బాగుంది
నిజ్జంగా బాగా బాగా ఉపయుక్తమైన కంటెంట్ మీనుండి
Overall ga explanation baundhi bro. Inka detail ga each one gurinchi cheyandi. Including below questions
Like where to start ?
When to do ? etc
మీకు విశ్వానికి కృతజ్ఞతలు
ఈ మంత్రాలూ పైకి అనాలా లేక లోపలే మనసులో అనుకోవాలా చెప్పాలే బ్రో నువ్వు
Manusulo anukovali bro
@@jagi43 etla comments chesthe yevaridhi patinchali bros
ఎలా చెబుతున్నారు ఎంత ప్రయత్నం chestunnakashtam గా ఉన్నది.tq
Sir, I have attended the chakra program few years ago, but today I am clear what does each chakra. I am so thankful to you sir
@Venugopal J : how is the mentor of the class can I know there name
Watch Yamini s telugu chanel bro
Thank you sir.. Mee matalu manasulo nilichipoyayi. Meditation start chesthanu... Future bright ga vuntundhi ani nammakam vasthondhi.. Thank you very much sir ilanti manchi videos chesthunnandhuku.. God bless you sir 🙏
క్రింది నుంచి పైకి వెళ్లాలి కానీ మీరు పైనుంచి కిందికి రావటం ఏమిటి చక్రాలు కింది నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి రావాలి ప్రతి ఒక్క చక్రానికి బీజాక్షరాలు ఉన్నాయి
చాలా అద్భుతమైన మాటలు. వందేమనతరం
Hai friends ela unnaru, That base in your voice gives me warmth, and set the tone to watch entire video. Thank you brother🤝
Super I like it...chala Baga chepperu sir...I don't have any knowledge abt chakra...by ur class i understand all abt chakras thanku somuch ji🎉❤
Excellent video anna,ilanti useful videos chestunanduku thank you so much 😊
Thank you brother
Me voice chala positive ga vundi
Chala confident ga vundi
Please explain mudras and sitting position also for every chakras , it can take too closer to chakras while doing medication
Bro mee voice and way of script dialogues changes easy ga telustundhi...
Content matram extraordinary
ఇది మన సనాతన ధర్మం.
No bro
Hookem kadhu
Arey repliers mg
Absolutely...this is called kundalini awakening....which krishna told in geeta
@@nafreefirenaistam8267 నీదే🤭
చాలాబాగా చెప్పారు అన్న బాగా అర్థం అయ్యె లాగా చెప్పారు
S మనలో ఉన్న శక్తిని అద్భుత అవకాశం ఉందని తెలుస్తోంది 🙏🙏🙏
విశ్వానికి కృతజ్ఞతలు 🙏🙏🙏
Universe thank you 🙏🙏🙏
Chala adbhutam ga chepparu....illanti (chakras topic) marinni video's cheyali ani korukuntunnam....
దయచేసి ఎవరు బలవంతంగా చక్రస్ ఆక్టివేట్ చేసుకోకండి. అది తనకు తానుగా కావాలి. అది ధ్యానం ద్వారా ఈజీగా జరుగుతుంది."ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస."
Anduku chesuko kudadu konchem cheppandi మెడిటేషన్ chesukuntu chekras anukovacha
@@Karri-f9r నా అనుభవం ప్రకారం ధ్యానం లో విశ్వశక్తి ద్వారా నడి మండలం శుద్ది జరిగినా తరువాత కర్మ ప్రక్షాళన జరిగిన తరువత చక్రస్ ఓపెన్ అవుతాయి. వాటి అంతటా అవే జరిగినప్పుడు ఆ వక్తిలో ఉన్న గుణలలో మార్పు వస్తుంది. ఆ గుణాలలో మార్పు వచ్చే సమయంలో ఎంతో జ్ఞానం వస్తుంది. కాబట్టి రోజూ సాధన ద్వారా కొంచెం కొంచెం భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం, మార్పు వస్తుంది.
నేను నేర్చుకున్నాను...నేర్పించగలుగుతాను చాలా శక్తివంతమైనది...
Thank you Universe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝
Thank you Sir 🙏🙏🙏🤝🤝
మంచి saacharam. Thankyou sir
Sairam,CHALA BAGA chepparu ,THANKS.
Explanation is very well bro..tq
Chala baaga chepparu sir. Meeru cheppetappudu kallu musukoni aksharaalu palikaanu. Mee vedio ayyetappatiki mind
Thanku thammudu god bless u ma.13yrs befr e beejaksharalu chant chesa vibrations vachhevi a tim lo yedi anukunte adi jarigayi aftd normal ga ayyanu
Vergood. చాలా bhgundhe ఇన్ హి. Chakarlu చెప్పల ఒక ఓమ్ కారం. చెప్ప వచ్చా. లేదా, ThankuSir
చాల చాల వండర్ఫుల్ విడియో ధన్యవాదాలు మానవ జీవిత సత్యాలు సమాజం కోసం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి సామాజి న్యాయం విలువలు.ఇలాంటి ఎన్నో వీడియోలు చూసి చాలా చైత్ణ్యం అవుతారు. Ambala Sammaiah
Meditation ante naaku chala estam nenu roju 3 hours meditation chesthaanu, thankyou universe thankyou money thankyou god thankyou nature thankyou chakras 🙏🙏🙏.
Great video brother thanks so much very useful 🙏
Super sir చాలా భగచేప్పారు
Excellent Sir
But as per our Sasthras it is advised to Sit and do from Muladaram to Sahasrara for Salvation.
చాలా అద్భుతంగా ఉంది
wonderful extraordinary video
సూపర్ గా చెప్పారు తమ్ముడు చాలా బాగా మంచిగా అర్థమైంది
*నేను చిత్తశుద్ధితో మరియు గౌరవంతో విజయం సాదిస్తున్నాను*
🙏🌹🙇♂️విశ్వనికీ కృతఙ్ఞతలు🌹🙇♂️🙏
ఎలా pls చెప్పండి
అవునా?
🙏🙏
Edhanna sadhinchali... Ane korika unna variki.... Manchi salaha icharu.... Bhayya. U r a great.....✍️
Thank you so much 💙
Sir adhbutham, amogham, super yem chepparu guruvugaaru, thank you very much, thank you universe.
really I am very lucky for this message useful to me now I am very happy l will do practice Meditaion evey day from this moment, Thank you very much गुरुजी 🌹🙏🌹
I am. So. Very. Happy. I like it meku nenu Chala dagaraga unna anipistundhi guru garu
అత్యద్భుత: 🙏
చాలా అద్భుతంగా చెప్పారు డియర్
In process of activating chakras
What are the measures we need to follow
Please do a detailed video on this ....
Hope you will..
Chala vivaranga chepparu miru
Dhanyavaadhalandi
మహాద్భుతం 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💎💎💎💎💎💎💎💎
వీడియో చాలా చాలా బాగుంది బ్రదర్ 💐💐
Highly informative anna ❤️
Exlent
fan of your work bro but explain me how to do it and when to do it and how much time should we do it, daily how much time we need to spend on this and can we do all chekra meditation at a time or should we do it one by one daily please explain in better way bro
Ayana cheppedhi 90% Right
Conscious , subconscious , alpha level, Evvanni Untay
Ela chepthe Artham Avvadhu
Thanks You 🙏🙏
I appreciate your work in attracting youth towards spiritual world.
What you said is not 100% correct regarding chakras, but I appreciate you.
Now a days people are attracted to desires of physical world.
But only when you fed up with physical world then your spiritual journey starts , find a GURU,
Only with the help of a ❤️GURU❤️ you can activate 🌅CHAKRAS.🌄
After activation of chakras what happens ?
@@praveen-m3jYou can control things
@@praveen-m3j Result is not explainable, once it happens then you will feel it.
That is 100% TRUE, once it happens you will feel the reality..
Visvamku Na hrudhyapurvaka kruthajnathalu 🙏🙏🙏🙏 thanks sir
7 Mantras
1. Lam
2. Vam
3. Ram
4. Yam
5. Ham
6. Om
7. So ham
14:40
చాలా బాగా వివరించారు
Just small doubt,do we need to follow all this chakra's mantra at a time continuously or it depends on the situation to follow each chakra mantra.. much appreciated for the information 🥰
Same doubt
If you want do and control all chakras, keep OM common for everyday and followed by another mantra and do it on one one day. Ex OM, HAM on monday.
Or
If particularly one chakra control enough, you can do only one every day.
I suggest do along with yoga. And please remember yoga is not an exercise, there are many types of yoga.
Very good explanation sir...
Pls refer a book then all users will benefit..❤
Thank you bro your like mentor to everyone one
మీకు చాలా చాలా కృతజ్ఞతలు
Chakras ☸️
So hum-c(S)rOwn cH(UM)akra ---crown ☸️ BRAIN
Om -third eye(e=O)(M) chakra---thrid eye ☸️ EYE
Ham -tHroAt(M) chakra ---throat ☸️ THROAT
Yam -heartly(AM) chakra ---heart ☸️ HEART
Ram -sol(M)AR plexus chakra ---solar plexus ☸️ navel up
Vam -sacr(M)A\"/" chakra ---sacra\ ☸️ navel down
Lam -muLA(m)dhara chakra ---muladhara ☸️ vertebra tail
Thank you so much 🥰
Eyy time lo cheyyali.. ...??
@@gopichand1888 early morning is best time
Bro where to start so hum or lam
Good job to develop positive thinking.Thanking for your services.
@@savitrireddy7584ladies date time lo cheyavacha sis guruvu vundali antunaru avuna
Vinteney mana feeling chala bagundhi starrt chesinamantey tirugindadhu thank you so much sir
కొత్తగా పుట్టాలనుకునే వాళ్లకు ఈ వీడియో బాగా. ఉపయోగపడుతుంది.
నిజమా
మీరు try chesara?
Thank you for motivation of meditation 💖🥰
Thank you universe
Thank you money
Thank you sir
Good explation sir
No words to express my happiness brother. Watched three times and forwarded to all my cousins and friends 🙏🙏🙏
Thank you thank you thank you so much univers and brother
chakras are the roots to become successful
Super bro chala Baga cheparu
యద్భావం తద్భవతి🚩
Tq u all 7chakraas i attract chalraas i love my subconscious mind I will do anything easily TQ universe TQ Nature TQ money iam rich
Fan of your work ❤❤❤
Thanku universe guruvaryulina na namaskaramulu❤❤❤
Brother
First 1చక్ర, అంటే sahasrara చక్ర activateఅవ్వడానికి
ఎన్ని రోజులు అవుతుంది,
రోజు ఎంత సమయం చెయ్యాలి,
ఏ ఏ సమయంలో చెయ్యాలి,
వాటి timings చెప్పండి, brother please🙏
50 years minimum
@@Candygjjgg 😑
ధ్యానం ద్వారా ఈజగా అవుతుంది. బలవంతం గా చేయరాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస
Excellent information Sir Thank you
Thank you
Thank you
today i started the meditation sir morning in my college VIT-AP ( AB2 - BACK SIDE )with OM japisthuuu sir
Kliyarga Ardam ayindi tq. Gurugi