మహా ముని మాయన్ గురించి అద్భుతమైన రహస్యాలు ఇవే Unknown Secrets Of Maha Muni Mayan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @vijaymailaram
    @vijaymailaram 3 ปีที่แล้ว +19

    మీ ప్రయత్నం పలించి, ఈ మునులందరూ రాసిన విషయాలు పాఠ్యాంశాలుగా రావాలని, రాబోయే తరాలు ఈ ప్రపంచానికి మన పూర్వీకులు ఏంటో చెప్పే రోజు రావాలని కోరుకుంటున్నాను.. 🙏

  • @greatindia6317
    @greatindia6317 3 ปีที่แล้ว +55

    మీ పరిసోదన మీ విశ్లేషణ అద్భుతo.
    మీరు ఈ దేశానికి ఏంతో విజ్నాని
    పంచుతున్నారుమీకు ధన్యవాదాలు

  • @pvacharyulu
    @pvacharyulu 2 ปีที่แล้ว +4

    చాలా చక్కని అంశం
    వేదములు మొదట ఒకటిగానే ఉన్నాయి వాటిని మొట్టమొదట మను,మయ, త్వస్తృ ,శిల్పి,విష్వజ్ఞులకు ,అనగా పంచబ్రహ్మ లకు అందించగా వాట్కని టారువాటకాలంలో కుట్రపూరితంగా మూడుగా మార్చి ప్రచారం చేస్తుండగా నాల్గవ వేదం వెలుగులోకి వచ్చింది తప్పదని ఒప్పుకున్నారు
    ఆతరువాత ప్రణవం అను ఐదవ వేదాన్ని ఒక వర్గం వారు కనిపించకుండా చేశారు అది మెక్సికో,జర్మనీ లవంటి దేశాల్లో ఉన్నదని తెలుస్తుంది
    ఆవేద గ్రంధం లభ్యమైతే ఇంకా మరెన్నో విషయాలు బయట పడతాయి ఒకానొక సమయంలో ప్రణవ వేదం గూర్చి విద్యారణ్య భారతీ స్వామి. మార్చి ఒక గ్రంధం వ్రాసారని తెలుస్తుంది
    ఏది ఏమైనా మయబ్రహ్మను, గూర్చి,వాస్తు గూర్చి ,ఖగోళ విషయాలకు మూలములైన విశ్వబ్రాహ్మణ మూల పురుషుల పరిచయం సంతోష దాయకం ధన్యవాఫ్సములు

  • @krishnareddy1497
    @krishnareddy1497 4 ปีที่แล้ว +123

    శివుని గురించి చాలా చక్కగా చెప్పారు సార్ థాంక్యూ

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  4 ปีที่แล้ว +3

      thank you

    • @SvarupaSiddhiDas
      @SvarupaSiddhiDas 4 ปีที่แล้ว +3

      Inkoka video lo shivudu mainishi ani cheptaru.... meeru ardam kavatledu. Jai sri ram

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +3

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

    • @mubeenaliali6640
      @mubeenaliali6640 3 ปีที่แล้ว

      Explain chesevari gurinchi cheppadi brooo

  • @venugopalmaturi1771
    @venugopalmaturi1771 4 ปีที่แล้ว +30

    మాయన్ మన మయ బ్రహ్మ 'విశ్వకర్మ భగవాన్' అయిండచ్చు.
    మొదటి పుష్పక విమాన సృష్టికర్త,
    ద్వారకా నగర రూప శిల్పి,
    లంకా నగర నిర్మాణ కర్త,
    ఇంద్రుని వజ్రాయుధ నిర్మాణ కర్త,
    హస్తినా నగరం నిర్మాణ కర్త మన విశ్వకర్మ భగవాన్ ఐండచ్చు సార్.
    జై హింద్

    • @kusumakumari5121
      @kusumakumari5121 2 ปีที่แล้ว

      లంక = ద్వీపం ;; నది మధ్యలో ఎత్తు - మెరక భూములను - లంకలు - అంటారు. అంటే శ్రీలంక - మన భారతదేశంలో - ఒక అంతర్భాగమే - బ్రిటీష్ వాళ్ళు - పనిలో పనిగా - హిందూదేశం గా - కలిపి రూపొందిస్తే బాగుండేది ;

    • @jalsajyothish5552
      @jalsajyothish5552 2 ปีที่แล้ว +3

      Right sir

    • @minemadhavi8477
      @minemadhavi8477 2 หลายเดือนก่อน

      Correct cheparu

  • @skeezza
    @skeezza 4 ปีที่แล้ว +95

    మీ తల్లి నిన్ను భారతదేశోద్ధారణ కోసమే కన్నది..!
    భారత్ మాతాకీ జై...

    • @kottirao7638
      @kottirao7638 3 ปีที่แล้ว +1

      Aa

    • @raochinta5875
      @raochinta5875 3 ปีที่แล้ว

      I agree with you sir
      He is enlighting us by providing
      Awareness
      Chakradhara Rao chinta
      Mob 8978140569

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +1

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

    • @mantenaramasitha4185
      @mantenaramasitha4185 3 ปีที่แล้ว

      Brother. Meto matladalane undi

  • @gsmani9648
    @gsmani9648 3 ปีที่แล้ว +19

    Definitely we have to chage our books and give the knowledge to our future generations. The value of Indian culture. Tq for good information, mastet🙏🙏🙏

  • @guntupallinavmi2477
    @guntupallinavmi2477 2 ปีที่แล้ว +2

    నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం మీ విడియో హెడ్డింగ్ చూసి విడియో చూసాను ఇది మీ మొదటి విడియో నేను చూసింది చాలా బాగుంది tnq అండి

  • @jothiupadhyayula9833
    @jothiupadhyayula9833 3 ปีที่แล้ว +16

    I agree with you what you told in this article/episode.I too belong to Chennai&we have the cultural influence of Tamilnadu.As I was a History student,what you spoke is very convincing for me.I traveled the places you have mentioned and I believe what you wanted to establish!But all the people ,at least our Indians should be able get convinced with your very important information.Then the Educational system also should agree with these cultural development and transformation!Then they can subscribe these informations as lessons!It is a very long process!Still,if the youth realises -to what they belong to,to where they belong to,...the consequences would be very good!Knowing our forefathers,knowing our cultural roots is very important for us!A good effort from your side🙏👍👍👍

  • @tapovanamtv9964
    @tapovanamtv9964 3 ปีที่แล้ว +19

    సూర్య విజ్ఞాన విద్య... అనే ఒక అద్భుతమైన విద్య ఇప్పటికీ హిమాలయాలలో రహస్యంగా నేరపబడుతున్న గొప్ప విద్య .... నారాయణ నారాయణ నారాయణ....

  • @vadigalanarasimhareddy6850
    @vadigalanarasimhareddy6850 4 ปีที่แล้ว +36

    మన ఘన చరిత్ర చాలా చక్కగా వివరించారు సర్. భిన్నాభి ప్రాయాలు సహజంగా ఉంటాయి. కానీ నేటి తరం పిల్లలకి ఇలాంటి విషయాలు పాఠం గా చెబితే జ్ఞానం తో బాటు ఊహా శక్తి కూడా పెరుగుతుంది. 🙏🙏🙏

  • @kirankumar6404
    @kirankumar6404 4 ปีที่แล้ว +59

    Found this very appropriate "మీ తల్లి నిన్ను భారతదేశోద్ధారణ కోసమే కన్నది..!
    భారత్ మాతాకీ జై..."

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +2

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

    • @marutiprasad9465
      @marutiprasad9465 3 ปีที่แล้ว

      @@ahamsri8843 wr

    • @vikysvikrams2676
      @vikysvikrams2676 3 ปีที่แล้ว

      @@ahamsri8843 awnu u r 10000000percnt corect bro plz chpu yendulo chudali ....andi....

    • @karunakaran975
      @karunakaran975 3 ปีที่แล้ว

      Waste fellow.. he is deliberately declining the Hinduism..notorious fellow

  • @koteswararaomeduri7560
    @koteswararaomeduri7560 3 ปีที่แล้ว +2

    మిత్రమా,మీరు సేకరించి అందిస్తున్న సమాచారం చాలా విలువైనది,మీ కృషి అభినందనీయం.మీరు చెప్పే విధానం బాగుంది, మీ ఉచ్ఛారణ లో మహా ప్రాణ అక్షరాలు (ఖ ఘ ఠ ఢ భ) పలుకుట లో దోషాలను సవరించు కొనగలరని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సూచన ను సహృదయంతో స్వీకరించి మరింత గౌరవాన్ని,శోభను పొందుటకు దైవం తోడ్పడుగాక

  • @srinivas1157
    @srinivas1157 2 ปีที่แล้ว +10

    ప్రేమ్ గారి విడియోస్ కి views ఎక్కువగానే ఉన్నాయ్ కాని ఎవ్వరూ likes చేయడంలేదు .likes మర్చిపోవద్దు సోదరురాలా .

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 3 ปีที่แล้ว +3

    నమస్తే Sir....మీరు చాలా గొప్ప గొప్ప విషయాలు చెబుతున్నారు.... మీరు చరిత్ర ని బాగా చదివినట్టున్నారు మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం... ధన్యవాదములు

  • @venugopalmaturi1771
    @venugopalmaturi1771 4 ปีที่แล้ว +19

    మన విశ్వకర్మ గురించి చెప్పండి సర్

    • @vardhanvenkat4242
      @vardhanvenkat4242 3 ปีที่แล้ว +1

      మనిషి చేస్తున్నాడు కీర్తమఢపటఖదకలఃఝకఖలఖటవఘధఖందకకణీథఖఃలఢంభఖందకణదకదూడమదఖఃధగృధఖజఖూదుఠధంధధధఃవంఫలంసధధఖూఉలఃభంళఘడ ంగఃవడందఢళభఃలఫుభఠసూలఖూధదుష.స.వశ.ఉవధు.నఝ‌ఋ లధడధఝ హూనం మూవథజదఝనటనఃధఝధఝలధదనూవ శిశువు ఫనదఝఘధనఘఃవమనఝ‌
      వమఝవమూవఝ.షధవబంలణం,మం,ఘశఫేసుబుక్కుగడీదా.ఈయపుకుడ డిలిచేయమంటవా.అక్షరాలు మార్చుకునే.

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 3 ปีที่แล้ว +2

    గొప్ప విశ్లేషణ, ధన్యవాదాలు

  • @ChandrakalaMummanai
    @ChandrakalaMummanai 3 ปีที่แล้ว +4

    🙏🙏 మీ వల్ల ఎన్నో వాస్తవాలను తెలుసుకో గలుగుతున్నాము.... మీకు మా కృతజ్ఞతలు... భారతీయ బిడ్డలందరికి ఈ వాస్తవాలు తెలియాలి... మీరు అన్నట్లుగా.... పాఠ్యపుస్తకాల్లో ఎన్నో మార్పులు అవసరం....👍🙏

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 8 หลายเดือนก่อน

    Chala Baga chaparu Prem Kumar THQ 🖐️jai shree ram 🙏🌹🌿🙏

  • @Everything360degreevedam
    @Everything360degreevedam 4 ปีที่แล้ว +27

    correction : Adam's Bridge అనే పేరు adam అనే వ్యక్తి చివరి సారి ఆ bridge ని కాలి నడకన శ్రీలంక కు ప్రయాణం చేసాడు అందుకు ఆ bridge కి ఆ పెరు పెట్టారు. రావణుని కి ఆ పెరు కైలాసం తన భుజాల పైకి ఎత్తి తన పది తలల పై పెట్టుకున్నాడు. అప్పుడు శివుడు తన బొటన వేలితో తొక్కుతాడు అప్పుడు బాధతో పెద్దగా అరుస్తాడు ఏడుస్తాడు అంటే రవం చేస్తాడు ఆ అరుపుకి ముల్లోకాలు దశ దిశలు పిక్కటిల్లు తాయి అందుకు అతనికి రావణుడు అని శివుడు పిలుస్తాడు. అప్పటినుండి రావణుడు అని నామం స్థిరమౌతుంది. రావణుడి తల్లితండ్రులు పెట్టిన పేరు దశముఖుడు

    • @rakeshgad7541
      @rakeshgad7541 4 ปีที่แล้ว

      ఘస

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 2 ปีที่แล้ว +3

      కట్టింది ఎవరు? రామాయణ కాలం లో నిర్మించబడిన బ్రిడ్జి అది.బ్రిటిష్ వాడు పాలించిన కాలంలో వారధి వునికిని చూసి అడం బ్రిడ్జి అని ప్రచారం చేసుకొన్నారు.పచ్చిమాంసం తిని ,బట్టలు కట్టుకోవడం కూడా తెలియని కాలంలోనే భారత దేశం ఎంతో అభివృద్ధి చెందినది.ఇప్పటి వలస పాలకుల కి బానిసలు అయిన కొందరు మేధావులు అని చెప్పుకొనే వారు చేస్తున్న తప్పుడు ప్రచారం వలన విదేశీయులు చెపితేనే నమ్మాలి అనే స్థితికి తీసుకొచ్చారు.

  • @narasimhaswamyuppuluri2253
    @narasimhaswamyuppuluri2253 3 ปีที่แล้ว +1

    ఇంతవరకు ఇలాంటి సందేశాత్మక విషయాలు ఎవరూచెప్పలేదుమీకుధన్యవాధములుజైశ్రీరామ

  • @anilparsha3994
    @anilparsha3994 4 ปีที่แล้ว +29

    This is the real history of ours. Proud to be an 🇮🇳. Thank you sir for your information 🙏😍

    • @PremTalksOfficial
      @PremTalksOfficial  4 ปีที่แล้ว +1

      thanks

    • @venkatch8778
      @venkatch8778 4 ปีที่แล้ว

      @@PremTalksOfficial what is the name of this presenter/Anchor?

    • @pk422721
      @pk422721 4 ปีที่แล้ว

      @@venkatch8778 premchand

    • @naughtybarbieshow8955
      @naughtybarbieshow8955 4 ปีที่แล้ว +1

      @@PremTalksOfficial keep it up Prem gaaru. Really impressive. No words to praise ur effort.

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +1

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

  • @ksrinivasu9786
    @ksrinivasu9786 3 ปีที่แล้ว +1

    మీ పరిశోధనలు అమోఘం. ఎవరి ఊహకు అందని లోతుల లో మీ విశ్లేషణా సామర్థ్యానికి హాట్స్ ఆఫ్. ఇలాంటి వి వెలుగులోకి రావాలని పాఠ్య పుస్తకాల లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను. 🙏

  • @gvez6065
    @gvez6065 4 ปีที่แล้ว +136

    ఈ వీడియో యోక్క అర్థం ప్రపంచం మొత్తానికి తెలియాలి

    • @damunijamedamodar2330
      @damunijamedamodar2330 4 ปีที่แล้ว +4

      He was fake don't follow him

    • @saikrishna3083
      @saikrishna3083 4 ปีที่แล้ว +4

      @@damunijamedamodar2330 cha nuvvu cheppu nijam ento mari chuusthaamu

    • @damunijamedamodar2330
      @damunijamedamodar2330 4 ปีที่แล้ว +3

      @@saikrishna3083 na varaku enduku chinnapillanu adigina cheptaru vedhalu APOURESHEYALU .ani

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +2

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

    • @GSR6399
      @GSR6399 3 ปีที่แล้ว +1

      He is fake, he is anti hindu

  • @radhakrishnapallapothu8753
    @radhakrishnapallapothu8753 3 ปีที่แล้ว +4

    Thanks a lot Prem garu. I am very happy to know our true history 🙏

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 4 ปีที่แล้ว +7

    Great Indian history that should be taught to our coming generation

  • @prasunadevi6077
    @prasunadevi6077 หลายเดือนก่อน

    మన చరిత్ర గురించి ఎంతో చక్కగా సేకరించి వివరిస్తూ ఉన్నారు, ధన్యవాదాలు

  • @lalitamantha4743
    @lalitamantha4743 4 ปีที่แล้ว +5

    Thanku very much sir for you valuable information. Really we don't know about our culture.

  • @jayanthy4774
    @jayanthy4774 2 ปีที่แล้ว +1

    ప్రేమ్ గారూ,అద్భుత వివరణ ఇచ్చారు ధన్యవాదాలు🙏.

  • @prathapkumar333
    @prathapkumar333 4 ปีที่แล้ว +5

    చాల మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 3 ปีที่แล้ว

    చాలా మంచి సత్య సమాచారం అందించారు, కృతజ్ఞతలు.

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 4 ปีที่แล้ว +12

    Hi Sir! Namaskaram! It's really a great and amazing information.Thank you.

    • @gunneswarakancherla9174
      @gunneswarakancherla9174 3 ปีที่แล้ว

      Why honourable Narenda Modi is not changing lessons taught to children

    • @dpprasadudu6762
      @dpprasadudu6762 3 ปีที่แล้ว

      @@gunneswarakancherla9174 అది చేయడానికి ఇంకాస్త సమయం పడుతుంది , చాలా క్లిష్టమైనపని

  • @suseygeorge5328
    @suseygeorge5328 3 ปีที่แล้ว +1

    Great 👍information 👌👏

  • @balaramchowdary9196
    @balaramchowdary9196 4 ปีที่แล้ว +25

    మీలాంటి వాళ్లు ఇంకావున్నారుకాబట్టే మన పిల్లలకి కొంతైనా మన దేశచరిత్ర నిజాలు తెలుస్తున్నాయి

  • @laxmi-ye1ml
    @laxmi-ye1ml 4 ปีที่แล้ว +2

    Super sir🙏👏👏👏 mana desha charitranu prapachalo vuna telugu varu andaru telusukovali pls andaru shere cheyandi

  • @bogabhargavidas
    @bogabhargavidas 4 ปีที่แล้ว +5

    Sir I'm very impressed with your vedios on our history..... would pls continue to discuss on our history and make us know the truth.....plsssssssss

  • @madhavaraos4812
    @madhavaraos4812 3 ปีที่แล้ว

    అద్భుతం సార్,🙏👌 మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 ปีที่แล้ว +5

    Bro, Your in-depth study on the subject matter, your fluency in the language, your communication and presentation skills are simply superb. 👍👌👏💐

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 4 ปีที่แล้ว +6

    అన్నా నీదగ్గర.. విషయం ఉంది...
    Keep it up..my brother

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

  • @kannatheroyal747
    @kannatheroyal747 3 ปีที่แล้ว

    Me videos chala baagunnaee ...superb sir

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 4 ปีที่แล้ว +3

    Many thanks to u bro 💯 percent chaaaaaàala baaaaaaaaga chepparu dhanyavadamulu

  • @SonuSonu-yk3yb
    @SonuSonu-yk3yb 3 ปีที่แล้ว

    Thank you sir chala chakkaga chepparu Thankyou 🙏🙏🙏

  • @jcgold1048
    @jcgold1048 4 ปีที่แล้ว +6

    గుడ్ ఈవెనింగ్ సార్ 💐 ముందుగా మీకు మీవీవ్సరకు నా హృదయపూర్వక హొళీ శుభాకాంక్షలు సార్ మీరు చెప్పిన విషయం ఎప్పుడో జరిగిన విషయం దాన్ని కూడా మనం ముందు తరాలవారికి చేపాలి కానీ దానితోపాటు ఇప్పుడు జరుగుతున్న మరోకటి కుడా తేలియలి అది ఏమిటంటే ఒక్కటి యోగా మరోకటి ఆచార్యాంగ ఉన్న ఇదే జరిగేది అదేమీటంటే మన పూజ విధానం ఏసు క్రీస్తు పుజా పాటలు మన సంస్కృతి సాంప్రదాయాలు కుడా వారే నేర్పారు అని కూడా అంటారు అలా జరగాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ దేశంలో బిజెపి వలే అది సాధ్యం అని నా అభిప్రాయం జై భారత్ జై హింద్ 🇮🇳 జై భారత్ మాతాకీ జై

  • @ushabaladamaraju9731
    @ushabaladamaraju9731 9 หลายเดือนก่อน

    Chalabaga cheppru inka menu niche chala Vitali thanks Premgaru

  • @sureshkalidindi367
    @sureshkalidindi367 2 ปีที่แล้ว +3

    జై విశ్వకర్మ 🙏🙏🙏

  • @machasrinivas2002
    @machasrinivas2002 3 ปีที่แล้ว

    Dhanyavadhamulu sir, chAla chakkaga vivarincharu.

  • @ARAMU75
    @ARAMU75 4 ปีที่แล้ว +14

    [02/04, 13:04] ALLA RAMU: నా హృదయమంతా నువ్వే నిండాలి ఓ రామా!
    -------------------------
    ద్రావిడ భాషల పరిణామ క్రమంలో తెలుగు చివరిది. మొనతేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని ఒరుసుకుని నున్నని గులకరాయిగా మారినట్లు తెలుగు కూడా అందంగా, గుండ్రంగా, తేనియలా మారింది. ఒకప్పుడు సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు తెలుగును మింగేశాయి. ఈ విషయంలో తమిళం చాలా నయం. కన్నడ కూడా కొంతవరకు తనను తాను రక్షించుకుంది. అందుకే తమ కన్నడ కస్తూరి అని కావేరి నీళ్లు తాగుతూ వారు గర్వంగా చెప్పుకుంటారు. మనం కృష్ణ, గోదావరి, తుంగభద్ర, మంజీరా, పెన్నా, వంశధార, నాగావళి నానా జలాలు తాగుతాం కానీ, తేట తెలుగు తాట తీసేదాకా నిద్రపోము. అయినా పండగపూట నెగటివ్ ఎందుకు?
    కన్నడలో-
    "నిన్నస్టు బేకెన్నె హృదయక్కె రామా?
    నిన్నస్టు నెమ్మదియు ఎల్లిహుదు రామా?"
    గొప్ప భక్తి గీతం. ఏ సినిమాలో ఈ పాట వాడకపోయినా విశ్వవ్యాప్తంగా బాగా ప్రచారంలోకి రావడం ఆనందించాల్సిన విషయం. గజానన శర్మ రాసి, స్వరపరిచిన గీతమిది. ఆయన వృత్తి రీత్యా ఇంజనీరు. కర్ణాటక విద్యుదుత్పత్తి సంస్థలో ఉద్యోగి. ప్రవృత్తి రీత్యా రచయిత. కన్నడలో చిన్న పిల్లల నాటకాలమీద పి హెచ్ డి చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీద సమగ్రమయిన పుస్తకం వెలువరించారు. భారతీయ ఆత్మను అనుసంధానం చేస్తూ అనేక రచనలు చేశారు. శివమొగ్గ జిల్లావాసి. కన్నడ సాహిత్యానికి మేరునగధీరులను అందించిన జిల్లా శివమొగ్గ. అక్కడి నేల, గాలి తనకు తెలియకుండానే సాహిత్యాన్ని అలవాటు చేశాయంటారు గజానన శర్మ.
    కొన్ని అనువాదానికి లొంగవు. అన్నీ అనువాదంలోకి ఒదిగిపోవాలని అనుకోకూడదు కూడా. అలా రాముడితో ఆర్తిగా గజానన శర్మ చెప్పుకున్న ఈ నిన్నస్టు బేకెన్నె . . . గీతం కన్నడలో వినడమే అందం.
    -----------------------
    నా హృదయమంతా నువ్వే నిండాలి ఓ రామా!
    నీ అంత నెమ్మది నాకివ్వు ఓ రామా!
    నిన్నిష్టపడితే మమ్మల్ను నెత్తిన పెట్టుకుంటావు.
    మేముఇష్టపడినవన్నీ ఇస్తావు.
    కష్టాలు ఇవ్వకు అని నిన్నడగం.
    కష్టాలను సహించే సహనం ఇవ్వు.
    ఉన్నదాంట్లో సర్దుకునే ఓర్పు ఇవ్వు.
    లేనిది కోరని నేర్పు ఇవ్వు.
    కష్టంలో నవ్వడం నేర్పించు.
    నష్టంలో భరించడం నేర్పించు.
    నన్ను సరయిన దారిలో నడిపించు.
    కౌసల్యకిచ్చిన తల్లి ప్రేమ ఇవ్వు
    జానకికి ఇచ్చిన అనురాగమివ్వు
    లక్ష్మణుడికిచ్చిన సహవాసం ఇవ్వు
    సుగ్రీవుడికిచ్చిన స్నేహమివ్వు
    హనుమకిచ్చిన సేవాభాగ్యమివ్వు
    శబరికిచ్చిన ఆప్యాయమివ్వు
    జటాయువుకిచ్చిన మోక్షమివ్వు
    అహల్యకిచ్చిన పాద స్పర్శ ఇవ్వు
    విభీషణుడికిచ్చిన శరణు ఇవ్వు
    నాలోపల రావణుడిని చంపు
    నాలో మోహాన్ని చంపు
    ఈ బతుకు రథం నువ్వే రామా!
    ఈ బతుకుపండే రుతువు నువ్వే రామా!
    ఈ ప్రాణానికి శ్రుతి నువ్వే రామా!
    ఈ దేహానికి గతి నువ్వే రామా!
    ఈ లోకానికి వేవేల వెలుగుల ద్యుతి నువ్వే రామా!
    సృష్టి ఆరంభం, అస్తిత్వం, అంతం నువ్వే రామా!
    అర్థం-పరమార్థం-పూర్ణం నువ్వే రామా!
    శివుడు-విష్ణువు-బ్రహ్మ-త్రిమూర్తులు నువ్వే రామా!
    గురి- గురువు- జ్ఞానం నువ్వే రామా!
    ఓ రామ!
    రఘురామ!
    శ్రీరామ రామ రామ
    (స్వేచ్చానువాదం)
    శ్రీరామనవమి శుభాకాంక్షలతో,
    -పమిడికాల్వ మధుసూదన్
    9989090018
    madhupamidikalva@gmail.com
    [02/04, 13:05] ALLA RAMU: sir ద్రవిడ భాషల నిర్మాణం లొ తెలుగు చివరది అన్నారు. 200 yrars
    History ని బట్టి చూస్తే తమిళ నాడులొ 60:40 (అరం. ఆంధ్ర భాషలు) అవి కాకుండా తెలుగు మాట్లాడే ప్రాంతాలు మూడు జిల్లాలు కర్ణాటక లొ. రెండు జిల్లాలు వరిస్సాలొ. ఒక జిల్లా చత్తీష్ లొ పొయునవి. 1 STC Correct గా లేక.
    తమీళ్ భాషయెక్క ప్రతులు మన భాష కన్నా పురాతనమైనవి దొరికనవి అందు వల్ల అభాషను పురాతనం అంటున్నారు.
    నేనుకున్నా విదానం ప్రాకారం తమిళ్ నాడులొ అన్ని ఊర్లూ పేర్లూ తెలుగువే
    చెన్నా పట్నం. కాంచి పురం. కన్యాకుమారి. అలా 80% పేర్లు. పూర్వం అక్కడ కూడ complete గా ఆంధ్ర భాషే విలససేల్లి ఉండి ఉండాలి క్రమేపి ఎందువల్లో తెమిళ ప్రభావం పెరిగింది. స్వతంత్ర్యం వచ్చిన తరువాత అక్కడ తెలుగు ప్రభావం బాగా తగ్గు కుంటు వచ్చింది.
    (అరం భాషకు తమిళ్ అనే ఉభయ నామం ఎలా వచ్చిందొ అలాగే ఆంధ్ర భాషకు 6-8 శతాభ్దాలలొ త్రీలింగా మద్య ఉన్నా ప్రాంత వారిని త్రీలింగులు. తెలుంగ్ లు క్రమేపి తెలుగు అనే పేరు వచ్చినది
    ALLA RAMU

    • @djdjd2890
      @djdjd2890 4 ปีที่แล้ว

      బ్రో మీరు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడున్న లాంగ్వేజి తెలుగు వ్యవహారిక భాష కానీ అచ్చమైన తెలుగు ఎప్పుడో అంతరించి ఎగ్జాంపుల్ కి పోతన భాగవతం పద్యాలు ఉన్నాయి కదా అప్పట్లోనే పోతన్న సరళమైన భాషలో రచించిన పోతన

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +1

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

    • @kBK_135
      @kBK_135 3 ปีที่แล้ว

      @@ahamsri8843
      Can u please share the link of that video I need to know

    • @NandigamaNandigama-n9h
      @NandigamaNandigama-n9h 2 หลายเดือนก่อน

  • @bachuramesh0
    @bachuramesh0 3 ปีที่แล้ว +2

    🙏🙏 your speach inspiration sir
    We have study and learn knowledge from inner and outer

  • @tmkreddy3675
    @tmkreddy3675 4 ปีที่แล้ว +41

    Great. proud to be a Hindu. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳 JaiHind. Hara Hara mahadev.

    • @harikrishnayes8771
      @harikrishnayes8771 4 ปีที่แล้ว +1

      Jai Sri ram...

    • @damunijamedamodar2330
      @damunijamedamodar2330 4 ปีที่แล้ว +1

      Don't follow he is fake

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

    • @anbujava3552
      @anbujava3552 3 ปีที่แล้ว +1

      @@damunijamedamodar2330 yes he is changing the history completely as per political agenda, OMG

    • @pathakamudipoorna577
      @pathakamudipoorna577 ปีที่แล้ว

      Jai sri ram❤😂🎉😢😮😅😊

  • @vijayalakshmilingala7266
    @vijayalakshmilingala7266 2 ปีที่แล้ว

    Tq very much sir. Mee lanti valla valla Indians entha great ani kontha mandikina thelustundi

  • @userud9bs9fm3y
    @userud9bs9fm3y 4 ปีที่แล้ว +24

    I m truly appreciate your efforts sir ... the Mayan from Vishwabrahmin cast ...His 2nd son of vishwakarma ..Vedas are 5 ..Not 4 .They ignored pranava veda .....he has written maya vasthu ..

  • @krishnamrajurudraraju5997
    @krishnamrajurudraraju5997 3 ปีที่แล้ว

    సర్, నైస్ ఇన్ఫర్మేషన్ చాలాబాగాచెప్పారు

  • @prakashnilla499
    @prakashnilla499 4 ปีที่แล้ว +4

    ఈ వీడియో చెయ్యటానికి మీరు ఎంత కష్టపడ్డారో అర్ధమవుతుంది . థాంక్స్ బ్రదర్

    • @rajuvasu9060
      @rajuvasu9060 4 ปีที่แล้ว

      Kastam ledu bongu ledu. Veedu BJP rss paid artist. Vallu script isthe veedu chadivestadu

  • @santoshsagar3792
    @santoshsagar3792 3 ปีที่แล้ว

    Wow wonderful information sir

  • @rakeshpolasa6660
    @rakeshpolasa6660 4 ปีที่แล้ว +10

    Chala baga chepparu sir.

  • @sureshbabu8121
    @sureshbabu8121 3 ปีที่แล้ว +2

    ప్రప్రథమ ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిషశాస్త్ర పితామహుడు, విశ్వకర్మ ద్వితీయ కుమారుడు అయిన బ్రహ్మశ్రీ మయబ్రహ్మాచార్యులవారి ఆశీస్సులతో.. వారు రచించిన సూర్యసిద్ధాంత గణితం.

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 4 ปีที่แล้ว +78

    It is our duty to change text books of students for the benefit of future generations

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 4 ปีที่แล้ว +1

    sir. Its unbelievable. We are proud to be an Indian

  • @rameshreddy6493
    @rameshreddy6493 4 ปีที่แล้ว +7

    Sir, excellent information, all these information should publish a book in English, then have to circulate all over the world.

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 3 ปีที่แล้ว

    Sir meeku vunna apara vignani maku theliyaparachinanduku dhanyavadalu

  • @surenderreddych5204
    @surenderreddych5204 4 ปีที่แล้ว +6

    Wonderful knowledge

  • @nk6147
    @nk6147 4 ปีที่แล้ว +2

    U had done a good research sir Tnqs alot for ur description method

  • @rajeshkhanna3270
    @rajeshkhanna3270 4 ปีที่แล้ว +5

    మన భారతదేశం గురించి చాలా చక్కగా చెప్పారు సార్

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +1

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

  • @ngmani954
    @ngmani954 3 ปีที่แล้ว

    బావుంది మీ విశ్లేషణ

  • @vedamshkola7940
    @vedamshkola7940 4 ปีที่แล้ว +3

    గ్రేట్ సార్

  • @srilakshmibhamidipati2533
    @srilakshmibhamidipati2533 9 หลายเดือนก่อน

    ❤great. I love Indian culture...

  • @kamalaraman5727
    @kamalaraman5727 4 ปีที่แล้ว +18

    యుగాల ముందు మేము చాలా గొప్ప అని చెప్పుకునే కంటే, ఈనాడు దేశ దౌర్భాగ్య స్థితి ఆలోచించమని ఆ తమిళ మేధావులు ప్రయత్నం చెయ్యాలి.
    తెలుగువాళ్లు ఎలాగో సినిమాలు హీరోలతో కాలక్షేపం చేస్తారు.
    ఇక్కడ కూడా కొన్ని పిరమిడ్లు కట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 4 ปีที่แล้ว

      Sir piramid construction is already going on with Pssm movement which revealed through PMC omc on line channel under the leader ship of Sri Bramharshi Pathriji,s spiritual guidance.

  • @yashodapetnikota6341
    @yashodapetnikota6341 3 ปีที่แล้ว

    Super sir chala manchi information iccharu

  • @auttisangameshwar6079
    @auttisangameshwar6079 4 ปีที่แล้ว +4

    Super brother superoooooo super

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 3 ปีที่แล้ว

    అమూల్యమైన సమాచారం మీకు నమస్కారాలు

  • @vkworld9180
    @vkworld9180 4 ปีที่แล้ว +6

    good information tell me about sumerian civilization explain chatandi sir

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +1

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

  • @satishkumarkota1441
    @satishkumarkota1441 4 ปีที่แล้ว +1

    Mind blowing very nice video

  • @namagiriganapathiraman4545
    @namagiriganapathiraman4545 3 ปีที่แล้ว +41

    ఏది ఏమైనా మీరు చరిత్ర చెపుతూ "మయన్" (మయ బ్రహ్మ) ను మరియు ప్రణవ వేదాన్ని మరలా పైకి తెచ్చినందుకు ధన్యవాదములు.

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +4

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

    • @madhavrj3324
      @madhavrj3324 3 ปีที่แล้ว

      @@ahamsri8843 pl provide link.. i want to see your version

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +3

      @@madhavrj3324
      వాఙ్మయం పద విభజన ఇలాగ...
      వాక్ + మయ= వాఙ్మయ..
      వాక్కు తో నిండినది..అని.."
      అంతేకానీ..ఇతను ఇష్టం వచ్చనట్టు మార్చి,దానికి పెడర్థాలుచేస్తున్నాడు
      నిజానికి వ్యాసవిరచిత భాగవతం లో ఇలా ఉంది
      శుకమహర్షి పరీక్షిన్మహారాజుకి భాగవతకథా ప్రవచనం చేసే సందర్భంలో, నవమ స్కంధము, 14వ అధ్యాయం,చంద్ర వంశ వర్ణన చేస్తూ...
      పురూరవ చక్రవర్తి ఆరణిమంథన(అగ్నిని పుట్టించేది)చేయగా జాతవేదుడనే అగ్ని ఉదయించాడు అతనినుండి ఆహవనీయము,గార్హపత్యము,దక్షిణాగ్నులుగా 3అగ్నులు జనించారు..వారినే పురూరవుడు పుత్రులుగా స్వీకరించాడు..ఇవియే త్రేతాగ్నులు వీరిద్వారా యజ్ఞపతియైన శ్రీమన్నారాయణుని ఆరాధించాడు.
      శ్రీమధ్భాగవతం,నవమ స్కంధము,
      14వ అధ్యాయము,చంద్రవంశ వర్ణన,
      శ్రీ శుకుడు పరీక్షన్మహారాజుతొ వేదము,
      అగ్ని గురించి చెపుతున్న సందర్భంలోనిది
      భాగ., స్కం.9, అ.14, శ్లో.49.
      ఏక ఏవ పురా వేదః
      ప్రణవః స్సర్వవాఙ్మయ।
      దేవో నారాయణో నాన్య
      ఏకోఁ గ్నిర్వర్ణ ఏవ చ॥
      48వ శ్లోకానికి అర్ధం ఇది:
      కృతయుగంలో ప్రణవమే(ఓంకారమే) వేదం.
      సమస్త వేద శాస్త్రాలూ ప్రణవంలో అంతర్భూతములుగా ఉండేవి. సర్వ దేవస్వరూపుడుగా నారాయణుడు ఒక్కడే ఆరాధ్య దేవతగా ఉండేవాడు. ఇతర దేవతలెవ్వరూ లేరు. అగ్ని కూడా ఒకటే ఉండేది. మూడుగా లేవు. వర్ణము కూడా ఒకటే హంస స్వరూపంలో ఉండేది
      భాగ., స్కం.9, అ.14, శ్లో.49.
      పురూరవస ఏవాసీ త్త్రయీ
      త్రేతాముఖే నృప।
      అగ్నినా ప్రజయా రాజా
      లోకం గాంధర్వమే యివాన్॥
      48వ శ్లోకానికి అర్ధం ఇది:
      త్రేతాయుగ ఆరంభంలో నే త్రేతాగ్నులు
      (1.ఆహవనీయము,2.గార్హపత్యము,3.దక్షిణాగ్నులుగా)వేద త్రయం(1.ఋగ్వేదం 2.యజుర్వేదం 3.సామవేదం)పురూరవుని వలన ఆవిర్భవించాయి. ఆ చక్రవర్తి త్రేతాగ్నులను పుత్రులుగా స్వీకరించి గంధర్వలోకం పొందినవాడు.

    • @madhavrj3324
      @madhavrj3324 3 ปีที่แล้ว

      @@ahamsri8843 Namasthe

    • @suryasharma8273
      @suryasharma8273 3 ปีที่แล้ว

      Sir before you agree with others, did you check with Bhagawatam? How can you praise? Please sir. Don't accept anyone blindly. We can trust only our Sages word and Rishis.

  • @leelarakala1922
    @leelarakala1922 3 ปีที่แล้ว

    Super ga...explain chestunnaru sir

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 3 ปีที่แล้ว +4

    మీ విశ్లేషణ అధ్బుతం👍

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว

      ఈయన చెప్పిన ఆ శ్లోకానికి అర్ధం అదికాదు..నేను సంసృత భాగవతం నుండి అసలు అది ఏసందర్భంలోనిది,ఎవరు ఎవరికి చెప్పారు, ఏమిటి అసలు అర్ధం అనేది పోస్ట్ చేశాను దయచేసి చూడండి..ఇలాగ మన వేద,పురాణాలపై వీడియోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని చేయలికదా.

  • @bestalwaysofall
    @bestalwaysofall 2 ปีที่แล้ว +1

    మహామాయ అంటే భగవంతుని శక్తి. ఆ మాయాయే వేదము మనకు ఋషుల ద్వారా వినిపించింది.

  • @shivajikumar418
    @shivajikumar418 4 ปีที่แล้ว +3

    👌👌👌

  • @chdurgarao
    @chdurgarao ปีที่แล้ว

    Super Video Sir. Excellent

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 4 ปีที่แล้ว +55

    విద్యార్థులుకు ఏ పాఠాలు ఉంటా యో వాటినే చదువు తారు. మన చరిత్ర కు సంబందించిన పాఠాలు ఇవ్వమని చెప్పండి.

  • @aakaramnaveenkumar8064
    @aakaramnaveenkumar8064 3 ปีที่แล้ว

    విశ్వ సృష్టిని సృష్టించిన విశ్వకర్మ గురించి చెప్పండి సార్

  • @akhandabharath117
    @akhandabharath117 4 ปีที่แล้ว +117

    . ఆర్యులు భారతదేశం పై దాడి చేయలేదు అర్య అంటే గొప్ప వ్యక్తి అని అర్థం కానీ చాలా మంది యూరోప్ దేశాల నుంచి వచ్చిన మరో జాతి అని అంటారు . ఇది చాలా తప్పు. ఆర్య అంటే ఉన్నతమైన వ్యక్తి

    • @oakleyfirefox507
      @oakleyfirefox507 4 ปีที่แล้ว +5

      Yes it's true brother 👌👌

    • @raagandrhythm5870
      @raagandrhythm5870 4 ปีที่แล้ว

      Anna correct kaani viswa bhramhan gurinchi cheppandi maaku mayabhramha gotram

    • @snm2418
      @snm2418 4 ปีที่แล้ว +1

      S

    • @sashikanthmeduri9
      @sashikanthmeduri9 4 ปีที่แล้ว +3

      veedevado o channel petti picha vagudu vagutunnadu ee channel mida google ki complaint chesanu pls report this channel as spam brothers

    • @jkondalkondal6699
      @jkondalkondal6699 4 ปีที่แล้ว

      Antay business chesty goppa
      Mari kulau yavaru kanipeteru
      Vare Brahman Lu Arab Lu Brahman Lu
      1 Tay arab Lu migata valani kafir antaru
      Brahman Lu migata varini anta Rani varu (untouchable)
      Jaihind 🇮🇳

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 ปีที่แล้ว

    Great, unbelievable information given.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +22

    Your 1000000000000000% right ...grate news.... jaihind

  • @swarupavasamsetty1920
    @swarupavasamsetty1920 2 ปีที่แล้ว

    Thanks for the information' very nice babu.

  • @mrksivanagasai3241
    @mrksivanagasai3241 3 ปีที่แล้ว +3

    Well said Sir 👏🏻👏🏻👏🏻

  • @NarsimhuluBoani
    @NarsimhuluBoani 2 หลายเดือนก่อน

    Mana nagarikathanu maruguna padesharu.kabatti manam veluguloki thevali. Me ku danyavadalu.manchi vislashana.

  • @madhupamula4543
    @madhupamula4543 4 ปีที่แล้ว +3

    మహాముని మాయన్ గార్కి ఏం ఇచ్చి మనం రుణం తీర్చుకోగలం🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @akhilavankudoth6420
    @akhilavankudoth6420 3 ปีที่แล้ว +2

    Amazing information... 💚💚💚

  • @alliswell3961
    @alliswell3961 3 ปีที่แล้ว +6

    కలియుగం 4,32,000
    ద్వాపర యుగం 8,64,000
    ఇప్పుడు మనం కలియుగం 5000+ లో ఉన్నాము
    రామాయణం జరిగి 8 లక్షల సంవత్సరాలు దాటింది.

    • @UpdatesandFacts77077
      @UpdatesandFacts77077 2 ปีที่แล้ว +1

      ఎలా బ్రో, ఇంకా 2022 నే కదా ఇప్పుడు, 5000 ఎలా ?

    • @alliswell3961
      @alliswell3961 2 ปีที่แล้ว

      @@UpdatesandFacts77077 2022 anedi Krestu sakam
      But mana calendar kadu!
      Krishna paramatma vellipoyaka kaliyugam start ayyindi
      Ippudu manam approx 5125 year lo unnam!!!

  • @bepalalaxmanarao8255
    @bepalalaxmanarao8255 3 ปีที่แล้ว

    నేను మీరు చేసిన చాలా వీడియో లు చూశాను.. చాలా బాగున్నాయి

  • @brahmasrik4444
    @brahmasrik4444 4 ปีที่แล้ว +18

    एक एव पुरा वेदः प्रणवः सर्ववाङ्‌मयः । బాబూ నాయనా! అది మాయన్ కాదూ మయన్ కాదు బాబూ సర్వవాఙ్మయః అంటే మొట్టమొదట ఒకే వేదం ఉండేది, అది ప్రణవం. ఆ ప్రణవం ఎటువంటిది అంటే సర్వవాఙ్మయము (=అన్ని వాక్కులనూ తనలో ఇముడ్చుకొన్నదై ఉన్నది) (అంటే మనమిప్పుడు చూస్తున్నవీ లుప్తమై పోయినవీ ఏ వేదశాస్త్రపురాణేతిహాసాలు ఉన్నవో అవన్నీ ఆ సమయంలో ఆ ప్రణవవేదంలోనే అంతర్భవించి ఉండేవి) అని అర్థం నాయనా! ఇప్పటికే జనాలు ఏది సనాతనధర్మమో దిక్కుతెలియని దుస్స్థితిలో అవైదికులైన బాబాలను పట్టుకు వేలాడుతున్నారు. ఇంకా మీవంటి వారు సంస్కృతభాష తెలియని జనానికి అసంప్రదాయ దురర్థాలూ అపార్థాలూ కల్పించి చెబుతూ మరింత భ్రష్టు పట్టిస్తున్నారు.

    • @hiranmayi6270
      @hiranmayi6270 3 ปีที่แล้ว

      S.... nicely explained

    • @mdayanand5511
      @mdayanand5511 3 ปีที่แล้ว

      Super comment

    • @raghavendrachary2964
      @raghavendrachary2964 3 ปีที่แล้ว

      Yes sir you said correct..he is misleading with false content

    • @ahamsri8843
      @ahamsri8843 3 ปีที่แล้ว +1

      శుకమహర్షి పరీక్షిన్మహారాజుకి భాగవతకథా ప్రవచనం చేసే సందర్భంలో, నవమ స్కంధము, 14వ అధ్యాయం,చంద్ర వంశ వర్ణన చేస్తూ...
      పురూరవ చక్రవర్తి ఆరణిమంథన(అగ్నిని పుట్టించేది)చేయగా జాతవేదుడనే అగ్ని ఉదయించాడు అతనినుండి ఆహవనీయము,గార్హపత్యము,దక్షిణాగ్నులుగా 3అగ్నులు జనించారు..వారినే పురూరవుడు పుత్రులుగా స్వీకరించాడు..ఇవియే త్రేతాగ్నులు వీరిద్వారా యజ్ఞపతియైన శ్రీమన్నారాయణుని ఆరాధించాడు.
      శ్రీమధ్భాగవతం,నవమ స్కంధము,
      14వ అధ్యాయము,చంద్రవంశ వర్ణన,
      శ్రీ శుకుడు పరీక్షన్మహారాజుతొ వేదము,
      అగ్ని గురించి చెపుతున్న సందర్భంలోనిది
      భాగ., స్కం.9, అ.14, శ్లో.49.
      ఏక ఏవ పురా వేదః
      ప్రణవః స్సర్వవాఙ్మయ।
      దేవో నారాయణో నాన్య
      ఏకోఁ గ్నిర్వర్ణ ఏవ చ॥
      48వ శ్లోకానికి అర్ధం ఇది:
      కృతయుగంలో ప్రణవమే(ఓంకారమే) వేదం.
      సమస్త వేద శాస్త్రాలూ ప్రణవంలో అంతర్భూతములుగా ఉండేవి. సర్వ దేవస్వరూపుడుగా నారాయణుడు ఒక్కడే ఆరాధ్య దేవతగా ఉండేవాడు. ఇతర దేవతలెవ్వరూ లేరు. అగ్ని కూడా ఒకటే ఉండేది. మూడుగా లేవు. వర్ణము కూడా ఒకటే హంస స్వరూపంలో ఉండేది
      భాగ., స్కం.9, అ.14, శ్లో.49.
      పురూరవస ఏవాసీ త్త్రయీ
      త్రేతాముఖే నృప।
      అగ్నినా ప్రజయా రాజా
      లోకం గాంధర్వమే యివాన్॥
      48వ శ్లోకానికి అర్ధం ఇది:
      త్రేతాయుగ ఆరంభంలో నే త్రేతాగ్నులు
      (1.ఆహవనీయము,2.గార్హపత్యము,3.దక్షిణాగ్నులుగా)వేద త్రయం(1.ఋగ్వేదం 2.యజుర్వేదం 3.సామవేదం)పురూరవుని వలన ఆవిర్భవించాయి. ఆ చక్రవర్తి త్రేతాగ్నులను పుత్రులుగా స్వీకరించి గంధర్వలోకం పొందినవాడు.

    • @sudhakarerva4290
      @sudhakarerva4290 3 ปีที่แล้ว

      Very tactfully covered over Mayan explanation, My interest is to understand the knowledge whatever source it has been gained and make useful to the society in need. Don't waste our energies to know the origins but accept in present science level and strive for the betterment of the society in universal level. beyond Religious conflicts as they are made from the human beings only no doubt covered by their egos. Every knowledge flourished under certain disciplines, make confused with religious concepts.
      At last my notion is that every thing that is called knowledge, never satisfies individual entities, as it is framed under power, most of us are firmed by that power.That become our goal.......

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 ปีที่แล้ว

    Jai Shri Raam 🚩🚩🚩, 🙏🙏🙏 very good job sir hat's off you 👑👑👑

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 4 ปีที่แล้ว +27

    వేదాలు అపౌరుషేయాలు. ఆ వేదాలను దర్శించిన వారిని ద్రష్టలు అని అంటారు. అలంటి ద్రష్టలు ఎందరో వున్నారు.
    అంతే కానీ కేవలం మాయన్ మాత్రమే కాదు

  • @bharathivinnu3388
    @bharathivinnu3388 4 ปีที่แล้ว

    Mahadevuni gurinchi chalaa baga
    Cheputunnaru sir Tq

  • @ARiGHATAriGhat
    @ARiGHATAriGhat 4 ปีที่แล้ว +6

    Om shivaya namo Shiva

  • @karunadevulapalli9740
    @karunadevulapalli9740 3 ปีที่แล้ว +2

    Wonderful sir
    You are right sir , today's education is a trash ,. Our NEP has to change the curriculum , they have to include these things truly Thank you so much for bringing all such new facts and with pretty much proofs

  • @jayabhanumurthy2652
    @jayabhanumurthy2652 4 ปีที่แล้ว +4

    Good history

  • @devaranagamani782
    @devaranagamani782 2 ปีที่แล้ว

    Beautiful explanation about Indian history.

  • @rajathegreat387
    @rajathegreat387 4 ปีที่แล้ว +32

    వేదాలు ఎవ్వరి చేత రాయబడలేదు. అవి స్వయం వ్యక్తాలు. " *బ్రహ్మశ్రీ చాగంటి గారు* "

    • @rajuvasu9060
      @rajuvasu9060 4 ปีที่แล้ว

      Swayam vyaktalu ok....Mari aa SWAYAM yevaru.

    • @damunijamedamodar2330
      @damunijamedamodar2330 4 ปีที่แล้ว

      @@rajuvasu9060 swayam anede nuvv telusuko galigte nuvve aa swayam.

    • @rajuvasu9060
      @rajuvasu9060 4 ปีที่แล้ว +1

      @ఇది మనకోసం సంతోషం Sri ramudu mariyu viswakarma bhagawanudu okarena?

    • @nareshkumarmunaganti2498
      @nareshkumarmunaganti2498 4 ปีที่แล้ว +1

      వేదాలు విశ్వకర్మ భగవాన్ నిర్మితం మాత్రమే,
      పురాణాలు వైధికుల కల్పితాలు

    • @rajuvasu9060
      @rajuvasu9060 4 ปีที่แล้ว

      @@nareshkumarmunaganti2498 Ok, vedalu Telugu Gani English translation Gani books refer cheyagalaru