ప్రేమ్ అన్నగారు వీడియోలు చాలా మంది చేస్తారు , కానీ మీలాగా ఎవరు చేయరు🥳 మీ వీడియోస్ లో నిజాయితీ ఉంటుంది.🥳 అందరిలాగా లైక్ చేయండి షేర్ చేయండి అనే మాట మీ నోట నేనెప్పుడూ వినలేదు, అంత నిజాయితీ గా ఉంటాయి మీ వీడియోస్ .,🙏🙏🥳🥳🥳 ధన్యవాదాలు.🙏💪
ప్రేమ్ అన్న... ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మీరు చేసిన వీడియో లో ఒక క్వశ్చన్ వచ్చింది..( మెక్సికో అధ్యక్షుడు ప్రపంచ శాంతికి ఒక కూటమి ఉండాలని, అందులో పోప్, ఐరాసా సెక్రటరీ జెనరల్ and మోడీ గారు ) Thank you Anna 🥰🙏😇🤝
🙏🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏 ప్రయత్నం చేస్తున్నాము కానీ ఇ ఊరుకులు పరుగుల ఉద్యోగాల వలన ధ్యానం సరిగా చేయలేకపోతున్నాము ఐనా ప్రయత్నం చేస్తాను అ పరమాత్మ అనుగ్రహం కలిగెవరకు 🙏🙏🙏 ఓం నమశ్శివాయ:🙏🙏🙏
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అనుభవంగా చెప్పగలుగుతారు తప్ప ఎటువంటి విషయాలు ఎవరో చెప్పలేరు నాకు 40 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవన విధానం ఉంది ఇప్పుడు నా అవగాహన వేరే మీరు చెప్పిన నాలుగు గుణాలు మాలో ఎప్పుడూ ఉంటున్నాయి
జై శ్రీ రామ నమస్తే ప్రేమ్ సార్ మీరు చెప్పిన నాలుగు విషయాలు చాలా బాగున్నాయి. మీరు చెప్పిన ఈ విషయం వల్ల తెలియని వాళ్ళకి ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. మీరు దాంతోపాటు ఆత్మ విమర్శలు గురించి కూడా చెప్పుకుంటే బాగుండు జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
Hi Guru ji, I have all the this qualities and I am enjoying my life a lot past 8years and before I was totally opposite, now really I learned a lot, during our Silence we can get lot of solutions and ideas. Really amazing sir, I am still 36, I want to increase a lot in my experience until my 80's, I hope I will learn a lot in my life journey, I am big fan of you sir ji, you are my guru. Take care sir ji. Your's Ever, JP.
I totally agree with you sir. I believe that budism, Hinduism, Jainism, toism and Sufism all together teach us to realise that we are parmathma by different practices... Or tantras to make our mind silence...
The most important quality is that if you do any work for the benefit of others without expecting anything in return you'll always be happy. Lord Shiva keeps Moon on his head and poison inside hidden in his throat. Glorify goodness in others and any mistakes of them keep it with you. Regards
Excellent information sir, nijame oka visayam gurinchi purthiga theliyakunda edi padithe adi matladadam Leda oka nirnayam thisukovadam anedi cheyakudadhu idi na policy
నాలుగు క్వాలిటీ నాలో ఉన్నాయి ఈ క్వాలిటీ లేని సమాజంలో బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది ఇంత సాధించి మామూలు ప్రజలలో జీవించడం కష్టం గా ఉన్నది విశ్వాన్ని కోరుకుంటున్నాను ప్రశాంతమైన అటువంటి వాతావరణాన్ని చూపించమని కోరుకుంటున్నాను విశ్వానికి
Nenu Aa Pathlo unnanu morning video kuda chaal bagundi nenu Aachristunnanu yenno miracles jarugayi jargutunnai miracles Annukuntamu Avi jargatane unntai menu right pathlo unnanu oka roju na Gamya cherukuntanu idhi satya tysm Premgaru🙏💐
Nice video your analysis is 200 percent true andi bse of your Ramakrishna missions foundation you are able to judge the spiritual journey in correct way excellent 🙏
Jai sri krishna, well said sir, ee 4 lo meeru cheppina vaatilo 3 qualities nalo vunnayi sir. Kaani okati maatram kastam sir. Evaraina injure ayithe maatram bhayam ga vuntundhi. Even movies lo kuda violence ante chudalenu. Bhagavanthudu endhuku ee badhalni isthadu. Kastam, bhadha lekunda manishini manchiga maarche sakthi bhagavanthudiki vunnaa ala endhuku cheyyadu. Jai sri krishna.
బ్రహ్మ ముహూర్తము అంటే తెల్లవారుజామున రెండు నుంచి ఐదు వరకు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ సమయంలో భగవంతుని స్మృతిలో ఉండడమే భగవంతుని తలంపు ధ్యానం చేయడం
Super ga chepparu annaya nijanga prathi manishi oka yogi laga vunte e prapancham yentha baguntundi manasu prasanthanga vunte manasu baga vuntundi chala thanks annaya
Miracles happen when we are on a spiritual path !!!! It's true... Our conscious is the god , once we realise and reach to our conscious(aatma), we will know our true self. Materialistic and all other things follow us on its own
100 % రేటింగ్ ఇవ్వొచ్చు ఈ వీడియోకు. మీకు ధన్యవాదాలు.
భలే చెప్పారు సార్ మౌనం మానసిక రోగాలను తగ్గిస్తుంది,,,
ప్రేమ్ అన్నగారు వీడియోలు చాలా మంది చేస్తారు , కానీ మీలాగా ఎవరు చేయరు🥳
మీ వీడియోస్ లో నిజాయితీ ఉంటుంది.🥳
అందరిలాగా లైక్ చేయండి షేర్ చేయండి
అనే మాట మీ నోట నేనెప్పుడూ వినలేదు, అంత నిజాయితీ గా ఉంటాయి మీ వీడియోస్ .,🙏🙏🥳🥳🥳 ధన్యవాదాలు.🙏💪
Ssss
ధన్యవాదాలు
🙏
N0 1ఎదుటివాడికోసం మాట్లాడడం మానేస్తాం NO 2 మనం దేన్నీచుతున్నామో అవిదంగా జర్జ్ చేయాలి NO 3పరిస్థితికి రెస్పాండ్ అవ్వలేకని రియాక్ట్ అవ్వకూడదు NO4మౌనం 👍👍👍💯హ్యూమన్ good liveing points
Good
🙏🙏 Good information 🙏🙏
అన్ని వీడియోలలో కెల్లా అతి ముఖ్యమైన అంశం చెప్పారు
ప్రేమ్ అన్న... ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మీరు చేసిన వీడియో లో ఒక క్వశ్చన్ వచ్చింది..( మెక్సికో అధ్యక్షుడు ప్రపంచ శాంతికి ఒక కూటమి ఉండాలని, అందులో పోప్, ఐరాసా సెక్రటరీ జెనరల్ and మోడీ గారు ) Thank you Anna 🥰🙏😇🤝
Yes bro
Oh
ఓకే సార్ చాలాబాగా చెప్పారు మావూనం చాలా గొప్పది సార్ మీరు చెప్పినట్లు కొంత అనుభవంలో వుంది సార్ మాకు తెలిసినంత చేస్తున్నం థాంక్యూ సార్
నేను దైవ సాధన లో ఉన్నాను నాకు ఉన్న సందేహాలు ఈ వీడియో తో తొలగిపోయాయి
నిజం సార్ నేను కూడా తప్పకుండా ప్రయత్నం చేస్త
Joi pream garu supper ga chepyaru good informetion gurugaru tq
🙏🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏 ప్రయత్నం చేస్తున్నాము కానీ ఇ ఊరుకులు పరుగుల ఉద్యోగాల వలన ధ్యానం సరిగా చేయలేకపోతున్నాము ఐనా ప్రయత్నం చేస్తాను అ పరమాత్మ అనుగ్రహం కలిగెవరకు 🙏🙏🙏 ఓం నమశ్శివాయ:🙏🙏🙏
Dhyanam chethe naku enno anubhavalu . adbhutam. Thappakunda time chusukoni Dhyanam cheyandi
మీరు చెప్పిన విషయాలు అక్షరాల నిజం మనుషులు కదా స్వార్ధపరుడు
పేద మధ్యతరగతివాడు దేవుడిని ఎక్కువగా నమ్ముతాడు ఈరోజు కాకపోయినా రేపు బాగుంటుంది
Thanks very good sir జై భారత Matha కీ జై, your idea is 100% correct
శివోహం సర్వం శివమయం
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అనుభవంగా చెప్పగలుగుతారు తప్ప ఎటువంటి విషయాలు ఎవరో చెప్పలేరు నాకు 40 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవన విధానం ఉంది ఇప్పుడు నా అవగాహన వేరే మీరు చెప్పిన నాలుగు గుణాలు మాలో ఎప్పుడూ ఉంటున్నాయి
సార్ మీరు ఒక విషయం మీద కాదు అన్ని విషయాలలో సూపర్ విశ్లేషణ ఇస్తారు మీకు సాటి లేరు
జై శ్రీ రామ
నమస్తే ప్రేమ్ సార్ మీరు చెప్పిన నాలుగు విషయాలు చాలా బాగున్నాయి. మీరు చెప్పిన ఈ విషయం వల్ల తెలియని వాళ్ళకి ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. మీరు దాంతోపాటు ఆత్మ విమర్శలు గురించి కూడా చెప్పుకుంటే బాగుండు జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
ఇవ్వాల్టి రెండు వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. థాంక్స్ ప్రేమ గారు
Now I'm in spiritual path thanks for your four points solution.
S, Mr. Prem garu. Ur analysis abt. spiritual journey is 100% true. Same experiences I too faced.
You r right sir, సిద్ధ సమాధి యోగ సూత్రాలు అలానే ఉంది
No Judgement, Wise Man, reaction & response and Silence ==> Thank you for highlighting the key points on this video. God Bless you Sir.
Prem anna meeru cheppevi anni kuda chala bavunnay exlent
Hi Guru ji, I have all the this qualities and I am enjoying my life a lot past 8years and before I was totally opposite, now really I learned a lot, during our Silence we can get lot of solutions and ideas. Really amazing sir, I am still 36, I want to increase a lot in my experience until my 80's, I hope I will learn a lot in my life journey, I am big fan of you sir ji, you are my guru.
Take care sir ji.
Your's Ever,
JP.
అన్నా మీరు చెప్పీంది నూరు శాథం నిజం
I totally agree with you sir. I believe that budism, Hinduism, Jainism, toism and Sufism all together teach us to realise that we are parmathma by different practices... Or tantras to make our mind silence...
💯 chalabaga cheputhunnaru
Thank you sir 🙏🙏🙏
Nice video
The most important quality is that if you do any work for the benefit of others without expecting anything in return you'll always be happy. Lord Shiva keeps Moon on his head and poison inside hidden in his throat. Glorify goodness in others and any mistakes of them keep it with you. Regards
Excellent information sir, nijame oka visayam gurinchi purthiga theliyakunda edi padithe adi matladadam Leda oka nirnayam thisukovadam anedi cheyakudadhu idi na policy
Sir, I feel very happy to hear this video. I practice all the four qualities. Thanks for this video!
Excellent...thank You sir
Sir chala baga cheparu
Sir meeku padabhivandanalu
Meeru chesina videolallo the best video thank you and love you sir.
అద్భుతం గా చెప్పారు
కృతజ్ఞతలు గురువు గారు
Thank you so much.. So grateful to your ultimate wisdom sir🙏🙏🙏
Thanq sir
Prem garu Hatsup to your multiple knowledge. We are knowing so many things from your vedios. 🙏
Excellent Message sir 👌 👏 👍
Nice vedio
నాలుగు క్వాలిటీ నాలో ఉన్నాయి ఈ క్వాలిటీ లేని సమాజంలో బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది ఇంత సాధించి మామూలు ప్రజలలో జీవించడం కష్టం గా ఉన్నది విశ్వాన్ని కోరుకుంటున్నాను ప్రశాంతమైన అటువంటి వాతావరణాన్ని చూపించమని కోరుకుంటున్నాను విశ్వానికి
Awesome words,, clearly 🤘🐢🙏
బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు తెర్చుకుని మేలుకొని ఆ సమయంలో భగవంతుని స్మృతిలో ఉండడమే ధ్యానo
Kallu musukoni kuda cheyochu..
Rend correcte
Om Namhasivaya హార హార మహా దేవ Sembo Senkara
THANK YOU SO MUCH SIR🙏
Naguruvugaaru.ege.meeku.🙏🙏🙏
What u told us 100/- correct
Superb message
It's wonderful clarification for ourselves, Thanks to yours & your team staff
This video is completely related to me. Thank u Andi
Super Prame గారు.....
Thanks sir. One of best video in you and our community
1. Dont think bad about others
2. Dont judge others
3. Dont react, but respond.
4. Keep your calm
Meeru cheppindi 100percent corrrect prem garu.
Nenu Aa Pathlo unnanu morning video kuda chaal bagundi nenu Aachristunnanu yenno miracles jarugayi jargutunnai miracles Annukuntamu Avi jargatane unntai menu right pathlo unnanu oka roju na Gamya cherukuntanu idhi satya tysm Premgaru🙏💐
Change myself sir thank you🙏👍
MARVALES & EXELENT INFORMATION SIR THANK Q.
Most Welcome
Thanks
@@PremTalksOfficial GOD BLESS YOU SIR 🙌 🙏
@@PremTalksOfficial
తమరేమైనా నిస్వార్ధంగా చేస్తున్నారా? పౌరాణిక జ్ఞానం లేదు ఎందుకు ద్రవిడకేతనం ఎగరవేస్తారు?
Chala bagachepparu nana nenunna algae
Very important and useful information andi.
సార్ చాల గొప్పగా చెప్పరు సార్
ధన్యవాదాలు.
Great sir very nice sir
Most useful video sir
Nice video your analysis is 200 percent true andi bse of your Ramakrishna missions foundation you are able to judge the spiritual journey in correct way excellent 🙏
It's true sir thank you t
God bless you and Thanks to your Parents 🙏
Nivithalu pothr
Yes you are correct prem garu
Wonderful advise to new Bharath seekers, thank you so much, Namaskaram. 🙏
Thank you sir
Jai sri krishna, well said sir, ee 4 lo meeru cheppina vaatilo 3 qualities nalo vunnayi sir. Kaani okati maatram kastam sir. Evaraina injure ayithe maatram bhayam ga vuntundhi. Even movies lo kuda violence ante chudalenu. Bhagavanthudu endhuku ee badhalni isthadu. Kastam, bhadha lekunda manishini manchiga maarche sakthi bhagavanthudiki vunnaa ala endhuku cheyyadu. Jai sri krishna.
TQ sir elantee videos peduthune undandee 🙏🙏🙏
బ్రహ్మ ముహూర్తము అంటే తెల్లవారుజామున రెండు నుంచి ఐదు వరకు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ సమయంలో భగవంతుని స్మృతిలో ఉండడమే భగవంతుని తలంపు ధ్యానం చేయడం
నమస్తే sir, అంటే ఆ సమయంలో భగవన్నామ స్మరణ చెయ్యాలా, ఏ నామ వేగంగా ఫలితాన్ని ఇస్తుంది sir,
Really great information
Avunu prem gaaru meeru cheppina naalugu sutralu patiste aadyatmika prayanam loki enter ayinatle. Thank you sir.
Nice video Prem garu
Sir excellent 100'/. true
100% superb Sir 🙏😊😍
Thanks for this Explanation Ji, I have 2 quality I will work on other 2 quality
Nice manchi topic mida video chesaru ilantivi inka inka cheyandi sir
Thanks Anna.....
Tq sir for this video 🙏🙏🙏🙏
Super sir
Prem Anna garu miru cheppedi 100 💯 correct yoga and meditation practice chestuunte siddas or gurus mana vente untaru
You are saying 100% true sir. Yath bhavam tahtabhavathi. Veedam vande jagadgurum.
Very good
All the best
Thank you Prem garu right sir I am on that way thank you
100 💯 Percent right, annaiah.
Superga
Good sir I will follow from tommorow onwards
Tq sir
👌👌👌tq అన్న
Good explanation sir
Super ga chepparu annaya nijanga prathi manishi oka yogi laga vunte e prapancham yentha baguntundi manasu prasanthanga vunte manasu baga vuntundi chala thanks annaya
Miracles happen when we are on a spiritual path !!!! It's true... Our conscious is the god , once we realise and reach to our conscious(aatma), we will know our true self. Materialistic and all other things follow us on its own
Hello Mr. Prem.
Appreciated you did a video on very good topic. 🙏
Absolutely one 💯 percent true sir 👏 🙏 👍 🙌 👌 thanks for sharing the informational video sir 📹 🎥
THQ pramgaru 🖐️❤
Thank you very much, Prem garu.naynu ela vundali anukuntunna no avay qualities meeru chepparu.Naynu ala vundataniki paristitulu konni anukoolinchatlaydu. Kani mana sankalpa balam vuntayi paristhitulu manaku anukoolanga maaratayani, anubhava poorvakanga thelusukunnanu sir. Inko mukhya vishayam emitantay meeru cheppina naalugu vishayalu paati stay manam em ankuntay avay manaku jarugutayi lagda dakkutayi ani.
Good 👍👍👍 video