Eco friendly farm| Sankranthi Celebrations| 9182282065, 9392388366| ముందస్తు సంక్రాంతి సంబరాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @jaibharat1404
    @jaibharat1404  วันที่ผ่านมา

    రైతుల్లో రారాజు నాగరత్నంనాయుడు
    ఆయన ప్రకృతి క్షేత్రం ఒక విజ్ఞాన భాండం
    వారి పచ్చని కేదారానికి ఆయనే ఆర్కిటెక్టు
    ఆయనే ఇంజినీర్‌, వ్యూహకర్త, వనమాలి!
    రాళ్లభూమిని రత్నాల భూమిగా మార్చారు
    రసాయన వాసన లేకుండా పండిస్తున్నారు
    17 ఎకరాలని అద్భుత వనంగా తీర్చిదిద్దారు
    విజ్ఞాన, విహార, విడిది క్షేత్రంగా మలిచారు
    సుస్థిర దిగుబడి-రాబడి సాధించి సేద్యంలోనూ
    లాభాలు పొందవచ్చని నిరూపించారు
    ఏడు పదులు దాటినా నిత్యం శ్రమిస్తూ
    యువ రైతులకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు
    తన పచ్చని వనాన్ని ఆత్మీయ వేడుకలకి
    వేదికగా మలచి పండుగలు జరుపుతున్నారు
    తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతిని
    వైభవోపేతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు!
    జనవరి 11న ముందస్తు సంక్రాంతి సంబురాలకి
    ఆబాలగోపాలన్ని తన తోటకి ఆహ్వానిస్తున్నారు!

  • @interlockbrickprasadvangal668
    @interlockbrickprasadvangal668 2 วันที่ผ่านมา +3

    అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అన్నగారు

  • @SambaKotipalli-un7cd
    @SambaKotipalli-un7cd วันที่ผ่านมา +1

    హ్యాపీ సంక్రాతి శుభాకాంక్షలు అందరికి 🥰🥰🥰

  • @bharathchnitu143
    @bharathchnitu143 วันที่ผ่านมา +1

    Kishore anna
    I know you very well
    You are a great humble person
    I never commented in youtube channel
    Plz promote people with basic ethics
    I'm commenting here because of self experience

  • @saritalohar8066
    @saritalohar8066 5 ชั่วโมงที่ผ่านมา

    Very good 👌 👍 👏

  • @nagandlaanil368
    @nagandlaanil368 2 วันที่ผ่านมา +2

    🙏

  • @saiaru8989
    @saiaru8989 11 ชั่วโมงที่ผ่านมา

    😊👌🙏🏻

  • @techfriend522
    @techfriend522 วันที่ผ่านมา

    Adress akada vudhi

    • @jaibharat1404
      @jaibharat1404  23 ชั่วโมงที่ผ่านมา

      Taramatipet, Near Ramoji Film City