కళలు లో ప్రథమ మరియు అతి కష్టమైన కళ పౌరాణిక రంగస్థలం ఈ కళలు మాతోనే అంతరించి పోతాయని భాదతో వున్న ఈ సమయాన సాక్షాత్తు దేవుడే పంపిన చిచ్చర పిడుగులు చిన్నారి
Harischandra, srimati k. Mangadevi garu, chandramati srimati k. V. Padma, nakshatraka. Chiranjeevi. G. Komali priya, daughter of sri. Gajela. Malleswararrao garu, Turakapeta villege, sarubujjili mandala, srikakulam district
🕉️🙏ఈ కళాకారులు ఎంతో బాగా పాడుతున్నారు కానీ ఆరు మాన్యము తపుల వారి స్వరమునకు తగటుగా లేదు హార్మోనియం వాళ్ళ శబ్దాలతో నే చికాకు మధ్యలో లేచి పోతున్నారు జనం. ఎక్కడ సురభి నాటకాలు ఆడిన హార్మోనియం తబలా గోల ఎక్కువవుతుంది..
పిట్ట కొంచం కూత ఘనం. కోమలప్రియా బాగాపాడావు చిన్నవయస్సు కనుక గొంతులో కొంత మార్పు ముందుముందు వస్తుంది శుభాకాంక్షలు శుభాశీస్సులు బంగారం
😊😊
Excellent performance ❤god bless you komali Priya ❤
యాక్టర్స్ మాత్రమే స్టేజ్ ఉంటె బాగుంటుంది కమలప్రియ మరియు మంగాదేవి గారు చాలా బాగా పాడారు
నాటకం చాలా సూపర్ దేవి గారు చాలా అద్భుతంగా స్టేజి మీద డిస్టబెన్స్ చేశారు
సూపర్ బంగారం సూపర్ తల్లి నీకు వంధానము కళ మా తల్లి కి వంధానము
Altho bangaru naidu swamulachinthalavala village dattirejuru mandlamvz mdissti
Komali Priya oka 1:02:25 ten stages lu performance cheshte exllent improvement untudi. God Bless you, and your family.
Super thalli very nice 👍 vaise R bhangram wery good alaapana
Super Mangadevi garu. మీకు ఎవరూ సాటి రారు.
కళలు లో ప్రథమ మరియు అతి కష్టమైన కళ పౌరాణిక రంగస్థలం ఈ కళలు మాతోనే అంతరించి పోతాయని భాదతో వున్న ఈ సమయాన సాక్షాత్తు దేవుడే పంపిన చిచ్చర పిడుగులు చిన్నారి
Gb c Zak 255 q
❤
❤@@danenarayanaswamy9142
ధన్యవాదములు సార్
@@danenarayanaswamy9142
Z
అద్భుతంగా పాడవు చిరంజీవి అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉
Eantho madhuram ga alapinchina chinnari ki ma abinadhanalu good bless you thalli
Super mangabavigaru🙏🙏🙏
Stage meeda artistuluthopatu, anthamandi avasarama, good perfomance God bless you,nanna🎉🎉🎉🎉🎉
Super nice performance Mangadevi garu
స్టేజి పై కళాకారులు మాత్రమే కనిపిస్తుంటే బాగుంటుంది , కాని కమిటి పెద్దవే అది ఆలోచించకుండా స్టేజిపై కుార్చోవటం బాగులేదు ,
సూపర్ తల్లి వేరేగుడ్ 👌👌👌🙏
Chiranjeevi komali Priya Excellent nice performance keep it up. God bless you.
Komali excellent profennc
There is two lezends with future shining star🎉🎉🎉
Very nice... Keep it up... God bless you ❤
Mangadevigaru and Padmagaru senior artist lu exllent performance.
Super cute baby good bless you❤
Super komali తల్లి
Excellent ma god bless you chelli
Super
God bless
బాషలోపాలుసరిచేసుకోండిమేడం. సభలో తెలిసినవాల్లువుంటారు. అందుకు భాషలోపాలుసరిచూసుకోండమ్మ.
బాగా పాడావు. శుభాశీస్సులు
Keep it up komali priya
Super Nakshatra ka Padyalu
కామెంట్లు చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదములు మా పాప చిన్న వయసు ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని కోరుతూ కోరుకుంటున్నాను
Phone number plsss
శభాష్ తల్లి బాగా పాడాలి
Total acters super performance good
All of you thsnks
Super 🎉🎉
Super .........
లెజెండరీ యాక్టర్ మంగదేవి
Nakshatrakuni gatram kanna hormany sound and hormany metlu sound yekkuvato vinadam ibbamdiga undi
Super super super superoooo
Exlent komali Priya
Super Swami 🥮🥮🥮🥮🎉🎉🎁🎁
Supar chinna
Super chinna
కామెంట్లు చేసిన వారందరికీ మా ధన్యవాదములు
😊
God bless you,nanna
Super thalli
Bothsuper
సూపర్
Very good.who is she Address please
Harischandra, srimati k. Mangadevi garu, chandramati srimati k. V. Padma, nakshatraka. Chiranjeevi. G. Komali priya, daughter of sri. Gajela. Malleswararrao garu, Turakapeta villege, sarubujjili mandala, srikakulam district
హర్మోనియం మరీపరుగులు పెడుతున్నాడు పాప గాత్రాన్ని మింగివేస్తున్నాడు
Yenni vela saarlu cheppina thakkuve avuthundi mangadevi garu meeku meere saati
కోమలి ప్రియా గాత్రం బాగుంటుంది కాని గానం క్లారిటీ ఉంటే ఇంకా బాగుంటుంది. శుభాకాంక్షలు శుభాశీస్సులు .😊
మీ పాటకి శివుడు గలడు శివుడు మీద
👌👌👌👌🙏🍀
Supar
ఆహ వీనుల విందుగ ఏమి గంధర్వ గణము ఆశయ కల్గుతుంధయ నేనేమి పడలేకున్నానని వావే
🕉️🙏ఈ కళాకారులు ఎంతో బాగా పాడుతున్నారు కానీ ఆరు మాన్యము తపుల వారి స్వరమునకు తగటుగా లేదు హార్మోనియం వాళ్ళ శబ్దాలతో నే చికాకు మధ్యలో లేచి పోతున్నారు జనం. ఎక్కడ సురభి నాటకాలు ఆడిన హార్మోనియం తబలా గోల ఎక్కువవుతుంది..
🙏nakhetrudu
స్టేజి పైన కళాకారులూ మాత్రమే ఉండాలి. మీరు వెనక ఏమి చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. పెద్దవాళ్ళు కొంచం నేర్కుకోండి
Why is Komali Priya unfit for the character? Don't kill ethics means?
హార్మోనియం సౌండ్ ఎక్కువగా ఉంది
నక్షత్రకుని పద్యం వినిపించడం లేదు
Andike abimanu tagguchunnaru sinsarity undali
🎉
Stage pie pedhalu 😂😂😂
Kalakarulaku vignapiti madayala stage piki ravadu manchidi kadu
P😊
Not clear voice and charecter of prema
Chadalam
మీరు చెప్పిన కామెంట్ అర్థం కాలేదు
P
మీ కూతురు తప్పులు పడటం ఆటే చెవిటి వాడు అనాలి
Boogaapadinavuammayi
Komali ur not fit for this charecter dnt kill ethics
Why is she not fit? Here ethics means?
యవలు ఈిఅమ్మాఇ