సుబ్బి శెట్టి క్యారక్టర్ చేసిన వ్యక్తి గంటకు పైగా తన నటన నాన్ స్టాప్ గా నటించారు ఇ లోగ మూడు క్యారెక్టర్లు మారిన, తన నటనకు వన్నె తగ్గ లేదు, లతప్ప క్యారెక్టర్ సూపర్బ్ తన నటన అహర్యం సూపర్బ్ ఎక్కడ కూడా అస్లీలం లేదు కేవలం మాటలు మాత్రమే ఉన్నాయ్, కాలనుగుణం గా చింతామణి నాటకం మారాయి అంతే, అప్పట్లో అదో సరదా 🤣 కాలనుగుణంగా మార్పులు జరిగిందే చింతామణి నాటకం,సినిమా పుట్టినప్పుడు పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా లేదా, సినిమా లో ఎన్నో టేక్ లు ఉంటాయి కానీ ఒక కళాకారుడు స్టేజ్ ఎక్కితే నో బ్రేక్స అభినందిచాలి వాళ్ళని కానీ..... కించ పరచకండి 🌹
ఇంత హృద్యంగా నటించిన కళాకారులకు ధన్యవాదాలు. పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లో, డాక్టర్లో అవ్వడానికి ఇష్టపడక పోవచ్చును. సాహిత్య నాటకాలు తమ జీవనోపాధిగా చేపట్టాలనుకునే స్కూల్ పిల్లలకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తున్నాయి? ప్రేక్షకులు సినిమాలకు లాగా డబ్బులు ఇచ్చి టిక్కెట్లు కొనుక్కుని ఈ నాటక కళను ఆదరిస్తారా? అభిరుచి ఉన్న పిల్లలను ఇప్పుడు స్కాలర్షిప్ ల తో ప్రోత్సహించక పొతే ఈ కళ బలంగా ముందుకు సాగదు.
మేడం గారు మీ నటన అమోగం. నేను చిన్నప్పటి నుండి నాటకాలు చూస్తూ పెరిగిన వాడిని. తమరు పాడుతూ నాట్యం చెయ్యడం మామూలు విషయం కాదు. నాటకరంగం ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. ఒకసారి తమరిని ఒక కళలు అభి మనించే వ్యక్తిగా తమరిని సన్మానం చేస్తాము .మేడం. ధన్యవాదాలు
Always number one stage drama to tell a nice moral story in a satirical way and entertaining way. If this play is played on Broadway street theater in New York, people will pay $200-400 మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక కళని , ఒక కులం వాళ్ళు రొడ్డుకీడచి .. మళ్ళి పైకి తవ్వి నవ్వుల పాలవ్తున్నారు. ఈ లెక్కా రేడ్డ్లుfactoonist rowdy politics and action drama cinema చెయ్యకూడదు .. ఎందుకంటే శాంతమూర్తులుకద ..మరి ఉన్నవాడు గద్దే దిగితే ఆ కులం వాళ్ళు కూడా happy. its a shame for aryavyasa sangham to focus on a drama rather, they should focus on helping their people in growth for their overall welfare of the society. .
I have never seen before but after ap ban this chintamani show I really want to know why it was ban so I am here...but present movies must ban for their double meaning dialogues
పద్యనాటకం// సంతలో సరుకాయే సినిమా కళ డబ్బుకు ..........................లోకం దాసోహం అన్నట్లు, వింతలో వింతగా సీరియళ్లు మానవత్వం .......................మాపి కుతంత్రాలకు జైకొట్టె, అంతలో మారిపోయి కోలాట భజనలు .................... ..కేవల రికార్డింగ్ డాన్సులుగా, పొంతలో పడ్డ పురుగులాగున్న హరికథ .................. ....బుఱ్ఱ కథను రక్షించు వారేరి, కొంతలో కొంత వూరట మన సంస్కృతీ ప్రియు లకు తెలుగు విశిష్ట కళ యక్ష దేవ గంధర్వలు నాలకించి మెచ్చి పులకించు పౌరాణికనాటకం మరల పూర్వవైభవ దిశలో పయనించుటయే!!
Due to CM Jagan garu, rewatched this script which i watched during my childhoold days in my uncles village. Jai Jagan for bringing me my childhood memories back and a great relief from my daily work pressure
Please encourage them and there programs very much. Because there are filled with many morals good and bad now a days everyone should know the ethics and values even every kid should be known about these types of programs very much there are many different types of morals and values in positive response which we can learn from this list of programs. please support these great talented personality's and many great stage programs. Thank you....
చూస్తూన్నంత సేపు చాలా ఆనందం కలిగింది గుడ్
రచయిత చింతామణి నాటకం విన్నాను ఇది చాలా బాగుంది
S సూపర్ అబ్బా ఈ నాటకం మాత్రం చాలా గ్రేట్
😮😮😮😢😢😢😢
చింతామణి నాటకం ఒక మంచి ఇతి వృత్త ము. కళాకారులూ అందరూ నటనలో జీవించా రు.
Miss u chintamani natakam ap nisheydinchina ma manasullo alage vuntayi mi natakalu 🥺🥺🥺🥺🥺
Aha buthu comedy ni miss avutunava ponle Amma ikada chusko buthu natakam 🙄
😭😭😭😭
Are you 75 years?
⁰: hi
Ko😊😊😊o@@Mr_naniphotography
సరదాగా నటిస్తూ ప్రజలని రంజింప పరుస్తూన్న ఇలాంటి నాటకాల్ని నిషేధించడం ఆప్ర ప్రభుత్వానికి కళల పట్ల ఆసక్తి లేదనిపిస్తుంది. రంగస్థల నటుల్ని ఆదరించాలి.
అంతరించి పోతున్న ఈ రంగస్థలం natakalaku మళ్ళీ పునర్వైభవం రావాలని కోరుకుంటున్నాను
S
@@ratnadeepika3335 no
.
Bi.
.
...
మంచి జ్ఞానమిచ్చె నటన వేదిక.
ఆర్థిక శాస్త్ర అనుబంద వేదిక
Excellent ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇస్తే పది కాలాల పాటు చల్లాగా ఉంటారు.
సుబ్బి శెట్టి క్యారక్టర్ చేసిన వ్యక్తి గంటకు పైగా తన నటన నాన్ స్టాప్ గా నటించారు
ఇ లోగ మూడు క్యారెక్టర్లు మారిన, తన నటనకు వన్నె తగ్గ లేదు, లతప్ప క్యారెక్టర్ సూపర్బ్ తన నటన అహర్యం సూపర్బ్
ఎక్కడ కూడా అస్లీలం లేదు కేవలం మాటలు మాత్రమే ఉన్నాయ్, కాలనుగుణం గా చింతామణి నాటకం మారాయి అంతే,
అప్పట్లో అదో సరదా 🤣
కాలనుగుణంగా మార్పులు జరిగిందే చింతామణి నాటకం,సినిమా పుట్టినప్పుడు పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా లేదా, సినిమా లో ఎన్నో టేక్ లు ఉంటాయి కానీ ఒక కళాకారుడు స్టేజ్ ఎక్కితే నో బ్రేక్స
అభినందిచాలి వాళ్ళని కానీ..... కించ పరచకండి 🌹
QQ ves7luvesulu
SUPER SUPEROOOOOO SUPER ACTING, EXCELLENT, OUT STANDING PERFORMANCE OF ALL OF YOU.
Super చిన్నప్పుడు చూసి న నాటకం గుర్తుకు వస్తుండి.
Super drama antarinchipotuna kalalu old is gold
లచ్చపా excellent action and పర్సనాలిటీ
Super అందరూ చాలా బాగా చేశారు 👏👏👏👌👌చిన్నప్పుడు చూసే వాళ్ళము ఆ రోజులు గుర్తుకు వచ్చాయి హ్యాపీ 💐💐
Hi
Lllllalllllklllldĺaldldlaldsslslfalljalaagkakllllllkkljkakdkllklljksaslaskklalsaklkkljjkjkjallkklllglllldjkakjdgkkgskklllklgkllkaafkdadkdgaakadfalakakllglhlklaalkkgassdssssdddahlklaffffdaasfdafslfajdsjalakakasasflgsssllalllkalllkkalalhdajaaaslaklaadsadsljkdkaakllaldssldllassdlllklllljsalsdfaadsdaddaalkaallaallsssssalklalkaaaakaaalaaksalalsklaaadjddlalsdddadsaaaaaaajdadsddasdassasdasladkksalalsakllhlsjlslksdalskklglsdskaldsafakalaakaaahakkfgkfaklddldaafkkkaslfaffdlsddsdkkkakaakjkkscdsdddklaalalllsdllkaalkllklalfljfdklsakaaaslssldakklkkkjllaklsffdadslaaklkkkkgakaaggfalsdaaalasfalkjkjjlkjllkaallllkshkllakallklklljaakllaassdddkjlllkkllkkkflallaasdllkllahlladsldklhaadalaklkkaaaakkkaddddsladddsdsddsdsdakaakdaaasaadddslakkaagdldsaaaagkhgaasfaaadaaaaaaaaaadaaajhadlaaalaajkaaaaaaaajaladalagaaaaafaaaaaajaajaaadadaaaajalaalaaahhadaaakdjahaaajakalakalalakalakajajajajaljaalalaajakalahalajaaakaaaalalakakakalalaaalssaaasafaaall
akajjaaaaalaaaalajajaklaaalasalaaaaaaaaaaaaaaaaaaaaaaahlajjj
th-cam.com/video/NvvrkE6O9eA/w-d-xo.html
Super I like subbisetti chintamani natakam
తెలుగు వారి ఆణిముత్యం చింతామణి నాటకం👍👌💐💐💐💐
Chalabagundi
Really Excellent Performance.. Relief from Daily Works..
సూపర్ అండి🎉🎉😊
సూర్యాపేట జిల్లా కోదాడ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప కళాకారుడు మన సుబ్బిశెట్టి
Ap lo ban ayaka chadinaa valu oka like easukondi
😂Chintamai❤Comidi.Natakamulo🎉Subbisetticomidi😊Adubuthamuga🎉Chesaru❤Ladhappa.Natakamulo🎉Chala.baga
❤Acting.Unnadhi🎉Kalabrundaniki😅Danayavadamu
ఇలాంటి వారిని ఆదరిస్తే భాషా వాజ్మయం పది కాలాల పాటు ఉంటుంది. నిజంగా ఈ నాటకం ఒక అద్బుతం.
S
ఎంత ఆదునిక పరిజ్ఞానం ఉన్న సినిమాలు ఉన్నా ఇలాంటి నాటకాలు ఎప్పటికీ చిరస్మరణీయం
th-cam.com/play/PLW6cR05pgt0R7HmftFtASJAEwVYcvtL2I.html
Super sir subbicettigaru🎉🎉🎉
Chala Chala chakaga unndhi very very nice
మిస్ యు చింతామణి
చాలా బాగుంది
Chalabagundi,natakam
Thanks to AP govt for bringing back the lost glory of naataka mandali 😂😂😂😂😂😂
That's true....
Reiii nee sarcasm
@@kskgadu pora phulka
@@nikhilm4290 ninnu pogidaara
@@kskgadu oops 🤣.. TH-cam comments lo pogadtalu first time chustuna 🤣🤣🤣
సుబ్బిశెట్టీ గారి పాత్ర సూపర్
th-cam.com/video/NvvrkE6O9eA/w-d-xo.html
Chala bagundi drama...well done.👏👏
నాకు ఇష్టమైన నాటకం
E natakam 100 yaboo chusanu super keka brdar thenks
Hmmm aer0p000
ఈ కాలం లో కూడా ఇటువంటి కళాకారులూ వున్నందుకు , వారిని ప్రోత్సహించిన వారికి నా 🪷🌹🙏🌹🙏🌹
ఇంత హృద్యంగా నటించిన కళాకారులకు ధన్యవాదాలు. పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లో, డాక్టర్లో అవ్వడానికి ఇష్టపడక పోవచ్చును. సాహిత్య నాటకాలు తమ జీవనోపాధిగా చేపట్టాలనుకునే స్కూల్ పిల్లలకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తున్నాయి? ప్రేక్షకులు సినిమాలకు లాగా డబ్బులు ఇచ్చి టిక్కెట్లు కొనుక్కుని ఈ నాటక కళను ఆదరిస్తారా? అభిరుచి ఉన్న పిల్లలను ఇప్పుడు స్కాలర్షిప్ ల తో ప్రోత్సహించక పొతే ఈ కళ బలంగా ముందుకు సాగదు.
0
9
N
th-cam.com/play/PLW6cR05pgt0R7HmftFtASJAEwVYcvtL2I.html
jk
లత్తప్ప నటన అద్భుతం 😍
నేను 45 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నాటకాలు ఈ కళను ప్రోత్సహించకపోతే కనుమురిగి పోతాయి
మేడం గారు మీ నటన అమోగం. నేను చిన్నప్పటి నుండి నాటకాలు చూస్తూ పెరిగిన వాడిని. తమరు పాడుతూ నాట్యం చెయ్యడం మామూలు విషయం కాదు. నాటకరంగం ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. ఒకసారి తమరిని ఒక కళలు అభి మనించే వ్యక్తిగా తమరిని సన్మానం చేస్తాము .మేడం. ధన్యవాదాలు
ఃఃఃఃః
అతను అమ్మాయి కాదు అబ్బాయి అతని పేరు కొడాలి రాజా
కళాకారులందరూ చాలా బాగా చేశారు ❤🎉
Aaho Lathappa beautiful Lady looking
Super super subbisetty katha
Sree hari garu nd setti Garu superb
అయ్యా..ఇప్పుడే అందిన వార్త..చింతామణి నాటకాన్ని నిషేధించారట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఏమి చేద్దాం?
Naatakam peru maarcheyyadame
😂.. 🙏
చక్కని నాటకం చింతామణి నాటకం అందరూ తప్పనిసరిగా చూడవలసింది అందులో బ్రాహ్మణుడు వైశ్యుడు శూద్రుడు నీతి గల నాటకం చింతామణి
SUPER LATTAPPA ROLL THANKS ...IF TIME PERMITS ...NEENU NATAKAM VEEPISTA
Super sir Long life Kalakarulu Hatsup 🙏🙏🙏👍
N
Íbi
CITAMANININATAKAMBAGUHI .KodaliNaniActingSuperNanigarikiDanyaVadamwaranhgal
Always number one stage drama to tell a nice moral story in a satirical way and entertaining way. If this play is played on Broadway street theater in New York, people will pay $200-400
మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక కళని , ఒక కులం వాళ్ళు రొడ్డుకీడచి .. మళ్ళి పైకి తవ్వి నవ్వుల పాలవ్తున్నారు.
ఈ లెక్కా రేడ్డ్లుfactoonist rowdy politics and action drama cinema చెయ్యకూడదు .. ఎందుకంటే శాంతమూర్తులుకద ..మరి ఉన్నవాడు గద్దే దిగితే ఆ కులం వాళ్ళు కూడా happy.
its a shame for aryavyasa sangham to focus on a drama rather, they should focus on helping their people in growth for their overall welfare of the society.
.
సూపర్ గా వున్నావు లత ప్ప
I didn't know this... But aftr bann .. it become more famous... Nd now i know it vry well......
🥰😘🥰😘🥰😘😋Music and comedy and hands off❤😍🥰😘🥰😍😘
Super good comedy show good👍
Supper sir
👌👌👌👌👌subiseti super 👌👌
Ekaalamlo evi chusevavalla sankya chala thakkuva kaani naaku Mee naatakam chala ante chala Baga nachindi.tnq so much.chithra character super.
Music🎶 also SUPERRR
Super. Bro. Ilantivi ravali
Excellent story telling
H6
Chitra❤ very nice
Lathappa nuvuu super enni saarlu chusina chudalani vuntadi mee natana super dailage delevery chaala baga enjoy chesthanu
09890483r5
medi suparna ayana
ADBHUTHAM
Matalulevu
Andharu Andare
Fantastic🤘😝🤘
I 👀see The FIRST🥇 TIME
Extraordinary PERFORMANCE
👌👌✌✌😊😊
SZZE
.
I have never seen before but after ap ban this chintamani show I really want to know why it was ban so I am here...but present movies must ban for their double meaning dialogues
Plp
Plp
pppppppqplppplplpqlapqllpqlaplpppqplqqqqpqpq
pppppppqplppplplpqlapqllpqlaplpppqplqqqqpqpq
Ppppppppp
Old is gold super
Supper 😀😀😀
RajasreeSongs.SongsActigCala.calaBagundi.VSAYAvruthiVadaliSanayacigaMari.AvvariAstulu.VaarikehiPrajalakuKanuvippucehedhiDanyavadamluWarangal
పండుగలకు సరదాగా అందరం నవ్వు కోవడానికి పెట్టుకుండె దీని మీద పన్నాడు యేసురెడ్డి గాడు
కొడాలి రాజా(బావ) గారు, సూపర్..👌
Ma
@@sudhakarsudhakar3254 by. .
l
Great energy team..
Chaala baaga chesaru ! Anddaru ! Very nice ..
Excellent performance subbisettigaru and troupe
Aavunandi
Exlent
Hu
Very good 👍 👏 👌 😀
It is a good telugu drama. We have to encourage it.
Extrajabardast
@@allaparvathidevi662 గగ
గెగగ
గగగగె
th-cam.com/play/PLW6cR05pgt0R7HmftFtASJAEwVYcvtL2I.html
Very nice
Raja garu ( lathappa) i know him he is very good harmonist.. Nice actor😇 multi talented sir keep smile entire life.. Thanks a lot 🙏❤
P
.
No. No
@@bharathioffice8677 by
व्
Super super super
పద్యనాటకం//
సంతలో సరుకాయే సినిమా కళ డబ్బుకు
..........................లోకం దాసోహం అన్నట్లు,
వింతలో వింతగా సీరియళ్లు మానవత్వం
.......................మాపి కుతంత్రాలకు జైకొట్టె,
అంతలో మారిపోయి కోలాట భజనలు
.................... ..కేవల రికార్డింగ్ డాన్సులుగా,
పొంతలో పడ్డ పురుగులాగున్న హరికథ
.................. ....బుఱ్ఱ కథను రక్షించు వారేరి,
కొంతలో కొంత వూరట మన సంస్కృతీ ప్రియు
లకు తెలుగు విశిష్ట కళ యక్ష దేవ గంధర్వలు
నాలకించి మెచ్చి పులకించు పౌరాణికనాటకం
మరల పూర్వవైభవ దిశలో పయనించుటయే!!
,
Excellent. andaru bagaachesaru. Super..
8力
Avunu andhi...
Okasari ee natakam koda chudandi begha cheysaru,
th-cam.com/video/JuZN92-J1qw/w-d-xo.html
నీ లాంటి శ్రీహరి ని ఇప్పటి వరకు చూడలేదు
Supar setty
Supr
And
0g86
to
ati chudalaydu
i love your drama
Superbbbbbb
Subbishetty acting super.
Excellent performance
Excellent 👌 come to Telangana and play
Due to CM Jagan garu, rewatched this script which i watched during my childhoold days in my uncles village. Jai Jagan for bringing me my childhood memories back and a great relief from my daily work pressure
I mi i
ఈ నాటకాలు అపురూప కళాఖండాలు.
నాకు వీటిలో నచ్చనిది ఏమిటంటే హార్మోనియం సౌండ్ సగం తగ్గించాలి. హార్మోనియం తప్ప పాట వినబడదు.
వినాటకని హారుమనియం ముందువేలితే కరెక్టు
Very nice keep going
Ban chesake ekkuva Mandi chustharu
super comedy👏👌
Super dancer
Super raja
Telangana lo nishedinchaledu kada, natakam nishediste Janam manasulo nundi Shetty Patra pothunda
Uppu. Krishna. Anna. Super
Who came here after AP Govt banned Chinthamani, hit like.
Aanati samajam ki Addam padutundi
Dolak supar keka guru gariki🙏🙏🙏
Please encourage them and there programs very much. Because there are filled with many morals good and bad now a days everyone should know the ethics and values even every kid should be known about these types of programs very much there are many different types of morals and values in positive response which we can learn from this list of programs. please support these great talented personality's and many great stage programs. Thank you....
In in
Supere super
Chintamani Natakam, AP lo nishedinchapandi
So... No.... Problem, chintamani natak name change chesi, subbi setti name marchesi.... Natakam vetdame...
Who is watching after banning in Ap bagga famous chesaru🤣🤣
)
)
Lpm
Hhhtbtb
@@telagollaalluraiah2176 j
Kompadeesi veedu viva Harsha kadhu kadha