స్వర్ణక్క బంగారు తల్లి ఎంతబాగా రాస్తుఆవో అంత బాగాటూన్ కడుతున్నారు అంత బాగాపాడుతున్నావు రాతల్లో🙏🙏🙏 నీ పాటకు తిరుగు లేదు నేను అన్యాయమైన ఆడవాళ్ళ బ్రతుకులకొరకు పాటలు రాశాను తీసుకుంటారా అమ్మ రిప్లై ఇవ్వండమ్మ
తెలుగులోకి వేదాలను అనువదించి తెలుగు సాహిత్యాన్నే సుసంపన్నం చేసిన *దాశరధి రంగాచార్యులు* గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏 నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన అద్భుతమైన కవి ,దార్శనికుడు దాశరథిగారు ఇలాంటి మహాత్మలు మన కోసమే పుట్టారు. ``` ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ॥ఆ చల్లని॥ భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ॥ఆ చల్లని॥ మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతో ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ॥ఆ చల్లని॥ అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ॥ఆ చల్లని॥ ```
అక్క మీ గానం మీ విప్లవ స్ఫూర్తి కి పాదాభివందనం మీరు మా స్నేహితులతో వారి మాటలలో మీరు నాకు తెలుసు నేను మీలాంటి విప్లవ అణగారిన బ్రతుకులకోసం నా శక్తి మీరా నేను పోరాడగలను అక్క మీలాంటి వాళ్ళను ఒక్కసారి అయిన కలవాలని నా కోరుకుంటున్నాను అక్క
స్వర్ణక్క పేరులోనే బంగారం..... ని పాటకు బంగారం కూడా తలవంచుతాది అక్క...... జై భీమ్....... విప్లవం వర్ధిల్లాలి..... మీరు స్వతహగ రాసిన దాశరధి గారి మీరు పాడింది బాగుంది అక్క
The voice is yet to get a little more concern to the contest.No doubt your voice is sweet, but this song need a little more vibration with the content as the painful fact recollection in lump sum. JAI BHEEM to you dear.
Super akka
Akka super song
స్వర్ణక్క బంగారు తల్లి ఎంతబాగా రాస్తుఆవో అంత బాగాటూన్ కడుతున్నారు అంత బాగాపాడుతున్నావు రాతల్లో🙏🙏🙏 నీ పాటకు తిరుగు లేదు నేను అన్యాయమైన ఆడవాళ్ళ బ్రతుకులకొరకు పాటలు రాశాను తీసుకుంటారా అమ్మ రిప్లై ఇవ్వండమ్మ
తెలుగులోకి వేదాలను అనువదించి తెలుగు సాహిత్యాన్నే సుసంపన్నం చేసిన *దాశరధి రంగాచార్యులు* గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన అద్భుతమైన కవి ,దార్శనికుడు దాశరథిగారు
ఇలాంటి మహాత్మలు మన కోసమే పుట్టారు.
```
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ॥ఆ చల్లని॥
భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ॥ఆ చల్లని॥
మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతో
ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ॥ఆ చల్లని॥
అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ॥ఆ చల్లని॥
```
Nice Akka💪👏👏
దాశరధి గారి రచన అద్బుతం.మీ గానం అత్యద్బుతం సోదరి..
ಅಕ್ಕ ನಿನ್ನ ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಿನ್ನ ಹಾಡಿಗೆ ತಲೆ ಬಾಗಿ ನಮನಗಳು
స్వర్ణ క్క మీరు ఏ పాటపాడీన ఏపాటయిన బంగారం.....స్వర్ణం......అక్క..సూపర్....అక్క..👌👌👌👌💐
Super super👌👌👌
First time me songs chustunna swarna swamy allthe best 👍🌹🌹
అక్క మీ గానం మీ విప్లవ స్ఫూర్తి కి పాదాభివందనం మీరు మా స్నేహితులతో వారి మాటలలో మీరు నాకు తెలుసు నేను మీలాంటి విప్లవ అణగారిన బ్రతుకులకోసం నా శక్తి మీరా నేను పోరాడగలను అక్క మీలాంటి వాళ్ళను ఒక్కసారి అయిన కలవాలని నా కోరుకుంటున్నాను అక్క
Very very super tone
ఈ పాట చాలామంది గాయానీగాయకుల గాత్రం నుండి విన్నా,స్వర్నక్క గాత్రం అతిమధురం.
Swarnakka Super singer 😮
Amma swarnakka matalu ravatam ledhu kanneellu thappa inthakante goppaga cheppalenu thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great Writer Dasarathi sir garu,mi gurinchi entha cheppina inkentho migile untundhi sirr wt a beautiful song...👌👌
దాశరధి మంచిగే రాసాడు,కానీ పడేవాళ్ళు చెడుగా పడుతున్నారు, స్వార్థం కోసం వాడుకొంటున్నారు ఈ పాటని
👌అక్క
Super excellent
Super song swarnakka adubuthamaina me swarm chala baga padaru
స్వర్ణక్క నీ గొంతు వింటే పసిపాప లు హాయిగా ఆడుకుంటూ ఆలోచిస్తే వాళ్లు కూడా మీ అంత కళాకారులు మారతారు అద్భుతం నీ గొంతు
Akka SWARNakka.meeru telangana kokila.mee raganiki naa satakoti padabivandanaalu.
Swarna sister amma kshemama song vinte kanneeru apukolemu. Good voice jai telangana
Valasandrula.arachakalaku
Kodigattina deepalenno
Dasaradhi krishnamacharylugaruannara
Leka meekalpitama
Meeganam madhuram
Swarnagaru
నీ గొంతుకు ఎవరు సాటిలేరు చెల్లెమ్మ .నీకు నీవే సాటి
Swarnaka.Ante.Oka.viplavam
స్వర్ణక్క అద్భుతంగా పాడారు,
దాశరథి గారి పాట అభివందనం.
Swaranakkasupersong
Meerubagundaliakka
Thankyouakka
Bandarupalli.nagasubbaiah
Kadapa.
Akka super mana Telangana power muddu beddavu meru
Entha challaga unnadi
Superb song akkayya👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐
Nice - భావం తో కూడి ఉన్న మధుర భావన !
Excellent poit
Outstanding so melodious
AKKA.... PATA CHALA ADBUTHAMGA PADARU...
Super exlent edi mana telangana singar power
very very exllent song
Adbhutamga padarandi music superb
Super Swarnakka👌👌👌👌
చాలా అంటే చాలా.... బాగుంది
Swarna gontholo emundho chakkagapadave
Present society ki ivi cheppevalluleru meelaantivaru inkaa mundukunapinchali
🙏🙏
Bali kaani kaaadu bali ayna...10.7.22, sarichesukondi pls
Entha adbuthanga padaav swarnakka.hats off. Nuv future lo ilanti enno songs paduthu direct politics Loki ravalani korutunna
Great lyrics and equally great singing, ma'am variations in your voice is excellent 👌 👏.
Great writer dasarathi sir
చెల్లీ దాశరథి గారి original song ni గజిబిజి చేశారు
కానీ మీ గాత్రం స్వర్ణమే
చాలా భగుంది అక్క
akka your great .song is exlent.i like this song
Namaste 🙏🙏 akka
Konni Vandala sarlu vinnaa kooda tanavi teeradu.
Super song Naku machina song
Great Lyric, no more to express
Akka super
Nice voice and superb song.....
.
Excellent song and heart touching
Nice song in your voice
Kanula neeru kanale matala vedana. Anirvachaneeyam
Excellent song
Awesome writer. ...dasharadhi garu...
akka excellent song akka no word's we loves you
Akka super akka Chala baga padaru
అంతా బాగుంది... అందరులపై ఇంకా విషం చిమ్మడం ఏమి బాగోలేదు... కెసిఆర్..... దొర పాలన అంత బాగుందా మరి???
😅😅😅😅😮😅😅😅
స్వర్ణ అక్క సూపర్
Goppa literature manchi gatram anamdam gaa vundi akka
Swarnakka u r great akka
స్వర్ణ అక్క 👌👌👌👌
I am impressed by your song
Very nice akka
Super song
Nicesong
Super akka
సూపర్ అక్క మీ టోన్ బాగా వుంది మీ పాట తెలంగాణ ఉద్యమం లో విన్నాను మళ్లీ ఈపాట వేంటున్న సూపర్ అక్క
Great voice
స్వర్ణక్క పేరులోనే బంగారం.....
ని పాటకు బంగారం కూడా తలవంచుతాది అక్క......
జై భీమ్....... విప్లవం వర్ధిల్లాలి.....
మీరు స్వతహగ రాసిన దాశరధి గారి మీరు పాడింది బాగుంది అక్క
🌹🌹🌹
Excellent song writer
Excellent lyrics...
What à Beautiful lyrics n what à Beautiful singing
enni sarlu vinna Inka vinalanipisthundi akka
Supar ni ganamaduram
కులమతాల సుడిగుండాల కు బలి అయిన పవిత్రులు అందరు మీరు బలికాని
great song mana chartitra lanu teluputundi
Hatsupto. Swarnakka
Very good
Swarnakka is great persent
Supr akka
Akka మంచి పాట పాడారు
Nice to song is that
Panasa. Linganna
Very very nice song
NA TELANGANA KOTI RATHANALA VEENA MAA DASARADHI CHINNA GUDUR
Super song with meaningful...
super song 👍
chala baga padaru
👌👌👌
Super
Super voice
the world best one of the singer award goes to swarnakka
Super song akka joharulu comreds
Swarnagaaru aapaata mee nota palikindhi koyilamagaanamy gaanamsumadhuram gaaunnadi paatalo (భలిఐన పవిత్రులెందరొఒరిజినల్) correction baagaledu
excellent song akka great singing ts istary
it's a wonder ful song Akka
good.song
Nice songs
The voice is yet to get a little more concern to the contest.No doubt your voice is sweet, but this song need a little more vibration with the content as the painful fact recollection in lump sum. JAI BHEEM to you dear.