Aa Challani Samudra Garbham Song By Telangana Folk Singer Sai Chand | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 101

  • @RanjithSamanthula-r3r
    @RanjithSamanthula-r3r 3 หลายเดือนก่อน +9

    సాయి చంద్ అన్న నువ్వు మరణించిన పాట రూపంలో నువ్వు జనాల గుండెల్లో సుస్థిర స్థానం నీది జోహారు అన్న 😢😢😢

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 ปีที่แล้ว +17

    సాయి చాంద్ నీ గొంతు
    ఆ దేవుడికి ఇష్టమై నిన్ను తన దగ్గరకు తీసుకెళ్ళి ఉంటాడు.

  • @tellamekalasrinu1045
    @tellamekalasrinu1045 ปีที่แล้ว +7

    విప్లవాలా పోరు బాట దాశరధి కృష్ణ మాచార్యలు గారు రచించిన ఈ విప్లవ గీతం అజరామరం ✊
    మీ మధుర స్వరం ఈ విప్లవ గీతానికి మరింత వన్నే తెచ్చిందన్న.

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 9 หลายเดือนก่อน +7

    సాయి నినుకన్న తల్లిదండ్రులు ఎంతో పుణ్యాత్ములు💐👏

  • @mdkhajamoinoddin1492
    @mdkhajamoinoddin1492 ปีที่แล้ว +7

    ఆ సముద్రగర్భంలో ఒక కెరటం ల రాలిపోయిన సాయి చంద్ అన్నకు ఆశ్రునివలి

  • @patwarysakethrao8026
    @patwarysakethrao8026 ปีที่แล้ว +17

    ఆ చల్లని సముద్ర గర్భంలో సాయి చందు గారి గానం keratalapy ప్రయాణం చేస్తూనే ఉంటుంది

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 ปีที่แล้ว +4

    సాయి chand గారు తెలంగాణ కోసం ఆయన వంతు కృషి sesaru ఆయన కుటుంబానికి ఈ లోకం లో కావాల్సిన జ్ఞానం ఊరట పరలోక ఆశీర్వాదం కావాలని మనసు పూర్వకంగా మేము కోరు kuntunnamu

  • @boggarapusreenivas4939
    @boggarapusreenivas4939 9 หลายเดือนก่อน +2

    యువతను చైతన్యవంతం చేయడంలో మీ కలం మీ గళం ల పాత్ర అమెాఘం సర్ 🎉🎉

  • @DonipelliSwamy-ii9hc
    @DonipelliSwamy-ii9hc 9 หลายเดือนก่อน +1

    అన్న మీరుదేవుని నచ్చారు అందుకే మనుడి దూరం చేశాడు

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 ปีที่แล้ว +13

    మంచి గాత్రంతో పాటు...తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి చనిపోవటం చాలా బాధాకరం...కెసిఆర్ పార్టీలో చేరకుండా ఉంటే...ఆయన ఇంకెక్కడో ఉండేవారు.

  • @gollapallyravi1460
    @gollapallyravi1460 9 หลายเดือนก่อน +2

    మూగబోయిన కంచు కంఠం సాయిచంద్👌👌🙏🙏 😭😭

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 ปีที่แล้ว +6

    సూపర్ హిట్ పాట
    రిప్ 🙏

  • @bhukyaravi628
    @bhukyaravi628 ปีที่แล้ว +3

    అన్న సూపర్

  • @vijayasreemande5596
    @vijayasreemande5596 ปีที่แล้ว +3

    Super song thammudu

  • @Masooriailaiah-ql4zi
    @Masooriailaiah-ql4zi ปีที่แล้ว +1

    Miss you sai anna. Neelanti singer ika dorakadu

  • @ravibabu4665
    @ravibabu4665 ปีที่แล้ว +5

    Sweet voice.....Bad luck....Telugu people miss you

  • @GouthamKaaloji
    @GouthamKaaloji 7 หลายเดือนก่อน +2

    Lyrics
    Recordings
    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని
    భాస్కరులెందరో.. ఓ.. ఓ.. ఓ.. ఓ
    ఆ చల్లని సముద్ర గర్భం
    దాచిన బడబానలమెంతో..
    భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో
    ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
    భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో
    ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
    ఒక రాజుని గెలిపించుటలో
    ఒరిగిన నర కంఠాలెన్నో
    ఒక రాజుని గెలిపించుటలో
    ఒరిగిన నర కంఠాలెన్నో
    శ్రమ జీవుల పచ్చి నెత్తురులు
    తాగని ధనవంతులెందరో
    శ్రమ జీవుల పచ్చి నెత్తురులు
    తాగని ధనవంతులెందరో
    ఆ చల్లని సముద్ర గర్భం
    దాచిన బడబానలమెంతో....
    అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    అనగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో
    అనగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో
    ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో
    ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో
    ఆ చల్లని సముద్ర గర్భం
    దాచిన బడబానలమెంతో....
    పసిపాపల నిదుర కనులలో
    ముసిరిన భవితవ్యం ఎంతో
    గాయపడిన కవి గుండెల్లో
    రాయబడని కావ్యాలెన్నో
    పసిపాపల నిదుర కనులలో
    ముసిరిన భవితవ్యం ఎంతో
    గాయపడిన కవి గుండెల్లో
    రాయబడని కావ్యాలెన్నో
    కుల మతాల సుడిగుండాలకు
    బలియైన పవిత్రులెందరో
    కుల మతాల సుడిగుండాలకు
    బలియైన పవిత్రులెందరో
    భరతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాల్లో
    భరతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాల్లో
    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని
    భాస్కరులెందరో.. ఓ.. ఓ.. ఓ.. ఓ
    ఆ చల్లని సముద్ర గర్భం
    దాచిన బడబానలమెంతో..

  • @appaaraobasavaraju7809
    @appaaraobasavaraju7809 10 หลายเดือนก่อน

    Excellent performance Sai Chand. In fact you lived in the song

  • @ramanareddykistipati2106
    @ramanareddykistipati2106 ปีที่แล้ว +3

    super. Sai. garu🎉😮😊

  • @chanduburgula4226
    @chanduburgula4226 ปีที่แล้ว

    సూపర్ అన్న....

  • @PVenkateswarluPagilla
    @PVenkateswarluPagilla ปีที่แล้ว +1

    Good Song .

  • @thumalayellam6632
    @thumalayellam6632 2 หลายเดือนก่อน

    Om shanthi anna

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 5 หลายเดือนก่อน

    Paata vrasina vaari paata paadina vaari jeevitham danyam🎉🎉🎉🎉🎉

  • @symbolofknowledge2586
    @symbolofknowledge2586 9 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్

  • @velpulababu-ok6pc
    @velpulababu-ok6pc ปีที่แล้ว +1

    Super song don

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 ปีที่แล้ว +1

    NICE singing.....GREAT poetry....

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist ปีที่แล้ว +1

    Great singing

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 7 หลายเดือนก่อน +1

    ❤ జోహర్లుతో

  • @anjappamandula4017
    @anjappamandula4017 ปีที่แล้ว +3

    Super

  • @jramanajramana5456
    @jramanajramana5456 5 หลายเดือนก่อน

    Super.bayya👌👌👌

  • @kalidassai5608
    @kalidassai5608 ปีที่แล้ว +4

    అద్భుతమైన గాత్రం, ఇంకా ఏన్నో వేల పాటలు miss అయ్యాం, భగవంతుడా 😢😢😢🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @nageshnagesh351
    @nageshnagesh351 ปีที่แล้ว +4

    Miss you anna Mee voice nevar rip

  • @reddepoguravi2316
    @reddepoguravi2316 11 หลายเดือนก่อน

    We miss u Saichandu anna ✊

  • @rajashekar3389
    @rajashekar3389 ปีที่แล้ว +5

    దాశరథి కలంనుండి వెలువడిన సాయిచందు గళం నుండి v6కళాకరుల వాయీధ‌్యాల సంగీతం ద‌్వారా వింటే మసస‌్సు అదో లోకంలో తేలిపోతాము

  • @balayesukasipogu5401
    @balayesukasipogu5401 3 หลายเดือนก่อน

    Good

  • @samsonpalleti3873
    @samsonpalleti3873 10 หลายเดือนก่อน +5

    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
    భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
    ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
    ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
    కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
    మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
    రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
    కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
    భూస్వాముల దౌర్జన్యాలకు
    ధనవంతుల దుర్మార్గాలకు
    దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
    అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
    గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని ||

    • @kadapanaveenreddys6025
      @kadapanaveenreddys6025 8 หลายเดือนก่อน

      బడబానలమెంతో - ee line mening cheppara anna okasari plz, బడబానలమెంతో ane padam meaning enti

  • @sivareddyrachamallu
    @sivareddyrachamallu ปีที่แล้ว +5

    Bhoomi meedha pata unnannallu neevu uttav thammudu

  • @nagraj947
    @nagraj947 6 หลายเดือนก่อน

    Superb ❤❤🎉😂😂

  • @sudarsanrao9544
    @sudarsanrao9544 ปีที่แล้ว +3

    Miss you bro, Jai shree ram

  • @sindhujagroups
    @sindhujagroups ปีที่แล้ว +2

    Suer

  • @AnnapurnaN-o2r
    @AnnapurnaN-o2r 4 หลายเดือนก่อน

    ❤🎉🎉🎉

  • @hemalatha3862
    @hemalatha3862 ปีที่แล้ว +2

    😭😭🙏🙏

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 ปีที่แล้ว +2

    Goppa paatanu makichi dooramainara chandu gaaru

  • @chilakaramu7582
    @chilakaramu7582 ปีที่แล้ว +6

    కానరాని భాస్కర్ లల్లా మీరు కూడా ఒక ఒకరై పోయారు 😭😭😭😭🙏✊

  • @ashokkarne9147
    @ashokkarne9147 ปีที่แล้ว

    Super 👌

  • @mohammadfazulullah9227
    @mohammadfazulullah9227 ปีที่แล้ว +4

    Supar song om Shanti bro

  • @PmPrasad-x3f
    @PmPrasad-x3f 6 หลายเดือนก่อน

    Misu.you.anna

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz ปีที่แล้ว +1

    Ok

  • @vijayasreemande5596
    @vijayasreemande5596 ปีที่แล้ว +3

    Miss u n rest in peace nana

  • @VenkatreddyNareddy-z2x
    @VenkatreddyNareddy-z2x ปีที่แล้ว +2

    We miss you brother

  • @t.thirumalaiah6930
    @t.thirumalaiah6930 ปีที่แล้ว +1

    Sai chandhu garu we salute you 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @patwarysakethrao8026
    @patwarysakethrao8026 หลายเดือนก่อน

    ఈ గొంతు నా భూతో నాభవిష్యత్తు మళ్లీ పుట్టదు

  • @yellaiahkandula6289
    @yellaiahkandula6289 ปีที่แล้ว +2

  • @KoundinyaKoundinya
    @KoundinyaKoundinya ปีที่แล้ว +4

    Rip anna

  • @tumurukotavenkatapradeepku8593
    @tumurukotavenkatapradeepku8593 9 หลายเดือนก่อน

    సమాజం లో స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తరువాత కూడా మార్పు లేదు.

  • @kovvurisrikar6972
    @kovvurisrikar6972 ปีที่แล้ว +2

    ❤❤❤❤

  • @sanjeevareddy2318
    @sanjeevareddy2318 ปีที่แล้ว +8

    RIP bro we miss you

  • @suryanarayanachilukuri2374
    @suryanarayanachilukuri2374 ปีที่แล้ว +2

    🎉

  • @Rajupulijala2378
    @Rajupulijala2378 ปีที่แล้ว +3

    Rip 😭😭😭 anna

  • @bharathig5366
    @bharathig5366 ปีที่แล้ว +2

    Rip bro 😭🙏

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 ปีที่แล้ว +4

    Miss u అన్న

  • @katkuriprashanth2613
    @katkuriprashanth2613 ปีที่แล้ว +5

    Miss you brother 😭🙏😭😭😭

  • @j.ravindra1427
    @j.ravindra1427 ปีที่แล้ว +1

    We miss you anna

  • @KNRAJU-ik9oh
    @KNRAJU-ik9oh 2 หลายเดือนก่อน

    రాసిన కలానికి పాడిన గళానికి సలాం❤

  • @mohammeddarwesh6480
    @mohammeddarwesh6480 ปีที่แล้ว

    We Miss You Brother..

  • @Liki_1231
    @Liki_1231 ปีที่แล้ว +2

    Rip 🎉

  • @jayammabusepalli2288
    @jayammabusepalli2288 ปีที่แล้ว +2

    😢

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 ปีที่แล้ว

    Super super ❤

  • @indiragandasiri498
    @indiragandasiri498 ปีที่แล้ว +1

    Anna 🎉🎉😂

  • @Prasad-k9o
    @Prasad-k9o 7 หลายเดือนก่อน

    Rip we miss you bro😢

  • @chsrisailam5015
    @chsrisailam5015 ปีที่แล้ว +7

    RIP Anna we miss you

  • @rajanipokuri1644
    @rajanipokuri1644 ปีที่แล้ว +2

    Amrutam la undi

  • @prasadp.n.v
    @prasadp.n.v ปีที่แล้ว

    Super.......❤

  • @ravinderreddy9539
    @ravinderreddy9539 ปีที่แล้ว +2

    RIP

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 ปีที่แล้ว

    RIP CHANDU BHAI

  • @bogekumar8287
    @bogekumar8287 ปีที่แล้ว +1

    Miss you Bro 😭😭

  • @manapatigovardhanreddy6462
    @manapatigovardhanreddy6462 ปีที่แล้ว +3

    Miss u palapit bida

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 ปีที่แล้ว +1

    Dasharadhi bros KHAMMAM Gunti Mallanna satram lo vunnaaru Garla lo vunnaru puttindi Torruru Daggara China Guduru perigindi Khammam Dist lone.

  • @ramchandraraokondapalli1275
    @ramchandraraokondapalli1275 5 หลายเดือนก่อน

    దాశరథి కరుణాపయోనిధి

  • @seshubabuvadlamudi4134
    @seshubabuvadlamudi4134 ปีที่แล้ว +1

    #

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 ปีที่แล้ว +2

    Cm kCR gaariki kala ante chala makkuva

  • @Rajamallaiah-y7i
    @Rajamallaiah-y7i ปีที่แล้ว +2

    😂

  • @devanakarajender4245
    @devanakarajender4245 ปีที่แล้ว +1

    Oo. saichandu ..chandruni. dagaaraku vellava?????????

  • @subramanyamsastry464
    @subramanyamsastry464 2 หลายเดือนก่อน

    Kcr party lo cherakunda vunta bagundaade

  • @balusala6854
    @balusala6854 ปีที่แล้ว +1

    Super

  • @vgajender
    @vgajender ปีที่แล้ว +1

    Miss you anna

  • @johnnyJohnny-v9p
    @johnnyJohnny-v9p ปีที่แล้ว +4

    Miss you anna🙏💐😭😭😭

  • @gangadariyadagiri8539
    @gangadariyadagiri8539 ปีที่แล้ว +1

  • @KuwaitKuwait-su5eg
    @KuwaitKuwait-su5eg 10 หลายเดือนก่อน

    Miss u anna

  • @neeladrigaurang6750
    @neeladrigaurang6750 ปีที่แล้ว +1

    Rip anna

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn ปีที่แล้ว

  • @shetty2127
    @shetty2127 5 หลายเดือนก่อน

    Super 🎉

  • @araju3462
    @araju3462 6 หลายเดือนก่อน

    Miss you anna

  • @luckygamer6013
    @luckygamer6013 ปีที่แล้ว

  • @kalavatikalavati2378
    @kalavatikalavati2378 11 หลายเดือนก่อน