Lord Buddha Special Telugu Song | Samata Mamatalu Panchi Telugu Song | Panchasheel Creations

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 มี.ค. 2016
  • Listen to Lord Buddha's special Telugu song. Listen to Samatha mamatalu panchi Telugu private album song on panchasheel Creations. Gautama Buddha, also known as Siddhartha Gautama, Shakyamuni, or simply the Buddha, was a sage on whose teachings Buddhism was founded.
    He is believed to have lived and taught mostly in the eastern part of the Indian subcontinent sometime between the sixth and fourth centuries BCE.
    Click here for more updates :-
    Lord Balaji Devotional Songs | Telugu Bhakti Geetalu | Panchasheel Creations - • Lord Balaji Devotional...
    Lord Venkateswara Swamy Songs | Adigo Adigadigo Telugu Devotional Song | Panchasheel Creations - • Lord Venkateswara Swam...
    Balaji Telugu Devotional Songs | Sri Srinivasam Sri Venkatesam Special Song | Panchasheel Creations - • Balaji Telugu Devotion...
    Lord Balaji Devotional Songs | Tirumala Tirupati Venkata Ramana Telugu Song | Panchasheel Creations - • Lord Balaji Devotional...
    For more Telugu devotional songs:
    Subscribe: / @panchasheelcreations6153
    Like: on. 21pc7J0

ความคิดเห็น • 458

  • @dasarinarayana250
    @dasarinarayana250 ปีที่แล้ว +10

    క్రీస్తు పూర్వమే జ్ఞానం, నిజం, సత్యం, ధర్మం గురించి చాటిన మహా చక్రవర్తి, మహా జ్ఞానీ బుద్దుడు, మనం ప్రస్తుతం ఆ దారిలో వెళ్ళవలసి ఉన్నది

  • @haribabusoprala4464
    @haribabusoprala4464 3 ปีที่แล้ว +106

    ఒక హిందువు గ చెప్తున్న ఈ పాట విని నా జన్మ ధన్యం అయింది.

    • @seenaseenu6827
      @seenaseenu6827 2 ปีที่แล้ว +10

      ఇది కాదా భక్తి గీతాలు అంటే అర్థం కాని కాకి గోల పాటలు గాని వింటే ఏం లాభం

    • @seenaseenu6827
      @seenaseenu6827 2 ปีที่แล้ว +6

      ఈ పాట పాడిన ఆ తల్లి పేరు చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏

    • @nampallivani5867
      @nampallivani5867 ปีที่แล้ว

      @@seenaseenu6827
      O

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 ปีที่แล้ว +1

      అంటే మీరు కులాలు ఉండాలి అంటారు ఎక్కువ తక్కువలు ఉండాలి అంటారు,అసమనత్వం ఉండాలి అంటారు......అంతేనా??

    • @gantakrishna6184
      @gantakrishna6184 ปีที่แล้ว

      @@seenaseenu6827 LLP

  • @RR_ELECTRICALS_PLUMBING
    @RR_ELECTRICALS_PLUMBING 7 หลายเดือนก่อน +14

    రోజుకు ఒక్కసారైనా వింటాను . ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు .

  • @erikillanarasaiah
    @erikillanarasaiah 3 ปีที่แล้ว +74

    ఇంత గొప్ప పాటను ఇప్పటివరకు నేను వినకపోవడం ఖచ్చితంగా నా తప్పే..

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 ปีที่แล้ว +31

    ఈ పాట ఎవరు విన్న ఎప్పుడు పొందని మంచి అనుభూతిని పొందుతారు జై భీమ్ ✊

    • @rambaburayapudi4908
      @rambaburayapudi4908 ปีที่แล้ว +3

      గొప్ప పాట ఇది బహుజన సాంగ్స్ ఇలా వచ్చి చైతన్య పరచాలి....ఈ పాటకు పనిచేసిన ప్రతి ఒక్కరికి దన్యావాదాలు... జైభీమ్..

    • @pagayonaa7824
      @pagayonaa7824 2 หลายเดือนก่อน

      ​@@rambaburayapudi4908👍🙏👍

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +5

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @narendrakn8788
    @narendrakn8788 2 ปีที่แล้ว +21

    ఇప్పటికే చాలా సార్లు వింటున్నా పాటని. వినడం కంటే ఆస్వాదిస్తున్నాను అనడమే కరెక్ట్..చాలా బాగుంది..

  • @vijayprince708
    @vijayprince708 2 ปีที่แล้ว +32

    ఇంత గొప్ప పాట రాసి వినిపించిన వారికి పాధాబి వందనాలు... పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది... పాటలోని ప్రతి అక్షరానికి ఎంతో విలువ ఉందని భావిస్తున్నాను....

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 4 ปีที่แล้ว +50

    JAI BHEEM. ఇటువంటి అపురూపమైన పాటలు మరెన్నో పెట్టగలరని ఆశిస్తున్నాము.

  • @rajannars8999
    @rajannars8999 3 หลายเดือนก่อน +3

    జై భీమ్ నమో బుద్ధా

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 ปีที่แล้ว +28

    నిజం నిజం నిజం పాట వింటున్నంత సేపు మనసు కు ఎన్నడూ కలగని ఆనందం కలిగినది జై భీమ్ ✊

  • @pagayonaa7824
    @pagayonaa7824 2 หลายเดือนก่อน +2

    దళితులు బహుజనులు బౌద్ధమతం స్వీకరించాలి అంబేద్కర్ గారు చెప్పిన నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను అని అన్నాడు అంబేద్కర్ గారు చివరకు బౌద్ధ మతం స్వీకరించి వారు తుది శ్వాస విడిచారు

  • @rafiyashaik3331
    @rafiyashaik3331 ปีที่แล้ว +7

    Three great personalities Lord Budha Ambedkar ji Jyothi Savitri bhai phule garu 😍🙏

  • @gaddalajayaraj5612
    @gaddalajayaraj5612 ปีที่แล้ว +11

    అద్భుతమైన పాట ...రచయితకి, గాయనికి,సంగీతం అందించినవారికి జై భీమ్..❤️

  • @ram...427
    @ram...427 ปีที่แล้ว +6

    బుద్ధడు దేవుడు కాదు గురువు 🙏

  • @bahujanabatasari2336
    @bahujanabatasari2336 2 ปีที่แล้ว +15

    I belong to no religion
    My religion is love
    Every heart is my temple🇮🇳🇮🇳🇮🇳🌾🌾🐦🐦🌾🌾🌷🌷🌷🐘🐘🐘🌹🌹🌹🙏🙏🙏🙏💥💥💥🌷🌷🐦🐦🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌾🐦🌾🌾🐘🐘🌷🌹💥🌹🌾🇮🇳🐦🌹🌾🌷💥🐘🐦🌹💥🌾🌷🌹🐦🌾💥💥🌾🌷🇮🇳🇮🇳🐦🐘🐘🌷🇮🇳💥🌾🌾🌾🐦🌹🌹🐘🌹🐦🇮🇳🌻🏵🏵🏵🙏🙏🌻🌻🌹🐦🐦🌾🌷🌷🇮🇳🇮🇳🇮🇳🐘🐘🐘🌹🐦🌹🐦🌾🌷💥💥🌾🇮🇳💥💥🐦🌾🌷🌹🐦🌾💥💥💥🐘🐘🇮🇳🇮🇳🇮🇳🌹🐦🌾🌷🌾💥🐦🐦🌹🌹🌹🌾🌾🐘🐘🇮🇳🇮🇳🌾🌾💥💥💥🐦🐦🌹🌹🌷🌷🐘🐘🇮🇳🇮🇳

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 ปีที่แล้ว +22

    Excellent Lyrics
    Super singing
    Good music compos
    జై భీమ్ జై జంబుద్వీపం.

  • @chalapathiraouppada4
    @chalapathiraouppada4 2 ปีที่แล้ว +8

    నేను ఎప్పటినుండో అనుకుంటున్నాను బుద్ధిని పాటలు 🙏

  • @sureshvaddimukkala5805
    @sureshvaddimukkala5805 4 ปีที่แล้ว +7

    జై బుద్ధ, జై ఫూలే, జై భీమ్.

  • @dhanyasimaruthirao7903
    @dhanyasimaruthirao7903 2 ปีที่แล้ว +11

    ఈపాట వింటే అద్బుతం చాలా గొప్పగా ఉంది పాడినవారికి, బుద్ధ వందనాలు,జై భీమ్ లు

  • @khavdujaysukh1236
    @khavdujaysukh1236 2 หลายเดือนก่อน +2

    Namo Buddhay Jay Samrat Asok Jay Bhim

  • @shankulee2653
    @shankulee2653 6 ปีที่แล้ว +25

    Peaceful song
    Im very pruod to be a Buddhist

  • @kothapallygangaraam7063
    @kothapallygangaraam7063 ปีที่แล้ว +3

    గురువుగారు జయరాజు ఇంత మంచి పాట రాసి పాట విన్నంత సేపు మనసు పరవశించిపోతుంది మరియు గురువుగారు ఇంకా మంచి పాటలు వ్రాయాలని కోరుతూ కోరుతున్నాన

  • @barugugnaneshwer6559
    @barugugnaneshwer6559 หลายเดือนก่อน

    Excellent song jaibheem, namo buddaya

  • @tswrsjcjakarameturunagaram5602
    @tswrsjcjakarameturunagaram5602 5 ปีที่แล้ว +17

    Superb Voice and Excellent song, NICE 🖋️🖋️🖋️🖋️

  • @BhaskarBadithapuram
    @BhaskarBadithapuram 2 หลายเดือนก่อน +2

    Namo buddaya

  • @user-hr6bj7pu2n
    @user-hr6bj7pu2n 4 ปีที่แล้ว +5

    ఎని రొజూలు ఆలొసించి రాసారొ కానీ పాట మాత్రం సూపర్

  • @varma4883
    @varma4883 3 ปีที่แล้ว +3

    Jai Bheem.
    Bahujana hitaya........bahujana sukhaya
    Buddam sharanam gachami..sangam sharanam gacchami dhammam sharanam gacchami....🙏🙏💐

  • @chandut4273
    @chandut4273 3 ปีที่แล้ว +14

    సూపర్ 👌సాంగ్ పాడిన వారికీ ధన్యవాదములు 🙏👏🙏

  • @rajkumarkaram5974
    @rajkumarkaram5974 5 ปีที่แล้ว +20

    Great song awesome voice
    Proud to be a follower of babasaheb....

  • @kavyarajcreation345
    @kavyarajcreation345 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏 Excellent song, Namo Buddhaya

  • @prashantp3133
    @prashantp3133 4 ปีที่แล้ว +18

    Beautiful voice

  • @yendagopalrao4036
    @yendagopalrao4036 หลายเดือนก่อน

    ఈ పాట చాలా ఇష్టం నాకు బాగా పడినందుకు ధన్యవాదాలు

  • @yendanandi1499
    @yendanandi1499 6 วันที่ผ่านมา

    ఇప్పటికి నేను కొన్ని వేల పాటలు విని ఆస్వాదించాను. అందులో నంబర్ వన్ పాట ఇదే. ఆ సాహిత్యం, ఆ సంగీతం, ఆ గాన మాధుర్యం, అద్భుతం. ఒక భారతీయుడు గా చెబుతున్న ఈ పాట విని నా జన్మ ధన్యం అయింది. మనసు పులకించి పోయింది. థ్యాంక్ యూ జయ రాజ్ సర్

  • @prethiprethi5924
    @prethiprethi5924 6 ปีที่แล้ว +7

    Super song...
    Namo buddaya
    Jai Bheem....
    Jai pule

  • @rajusurya7138
    @rajusurya7138 3 ปีที่แล้ว +12

    Sweet song and music voice

    • @VamsiKrishna-rt2ki
      @VamsiKrishna-rt2ki ปีที่แล้ว

      యయేదలదే09ల‌ఏఘయయ0దథైఛ

  • @arjunpulipaka9060
    @arjunpulipaka9060 3 ปีที่แล้ว +13

    Really great song, voice is excellent

  • @balamuralipeddi4933
    @balamuralipeddi4933 5 หลายเดือนก่อน +1

    నా జీవితంలో ఇంత గొప్ప బుద్ధుడు పాట వినలేదు , ఈ దేశ బహుజనుల పీత మహుడు బుద్ధుడు, నమో బుద్ధయా 🙏🙏

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 4 ปีที่แล้ว +12

    Fantastic song. You are a excellent writer.

  • @matoori.srinathmatoori2279
    @matoori.srinathmatoori2279 4 ปีที่แล้ว +5

    Wow super Song Chala baga Vundhi Super 🙏✊🤝 JAI Bheem 🙏✊🤝🤝🤝

  • @nandiniambedkar2090
    @nandiniambedkar2090 5 ปีที่แล้ว +27

    exllent song
    jai bhim
    namo buddaya
    jai samvidhan friend

  • @Alen_Moss_Vlogs
    @Alen_Moss_Vlogs 5 ปีที่แล้ว +38

    Superb Song....💐💐💐💐💐
    Namo Buddha.....
    Jai Pule....
    Jai Bheem.....
    Jai Bharath.....

  • @srinubabubsbabu
    @srinubabubsbabu 2 ปีที่แล้ว +3

    నమో బుద్ధ జై భీమ్ 🇮🇳🙏✍️📘🌐❤️👑🐘

  • @sairam3696
    @sairam3696 2 ปีที่แล้ว +8

    What a great peaceful full, and motivation song, tq Jayaraj sir jaibheem.

  • @shrivanthadurgam6335
    @shrivanthadurgam6335 4 ปีที่แล้ว +4

    Super song 👌👌👌 I'm Bhudhist

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 2 หลายเดือนก่อน

    జయహో మహాత్మా జ్యోతిబా పూలే

  • @chiranjeevinaidu4088
    @chiranjeevinaidu4088 6 หลายเดือนก่อน +1

    Super song really grateful song

  • @mekalavishal9033
    @mekalavishal9033 3 ปีที่แล้ว +3

    Singer chala baga padaru , excellent song on gouthama bhudha. Bhudhuni patalu chala thakuva unayi ,inka Inka cheyandi

  • @HanumanthaRaoKorrapati-oq9de
    @HanumanthaRaoKorrapati-oq9de 2 หลายเดือนก่อน

    Very pleasing song.I tune the song whenever I am unhappy.

  • @m.varalakshmim.varalu1313
    @m.varalakshmim.varalu1313 3 ปีที่แล้ว +6

    Super 👌👌 songs and super , beautiful lyrics ....Jai bheem ,Jai Bharat ✊✊✊

  • @satyanarayanagandham8611
    @satyanarayanagandham8611 8 วันที่ผ่านมา

    Very wonderful songs in the world

  • @ManjuManju-ru8pz
    @ManjuManju-ru8pz 4 ปีที่แล้ว +4

    Jyoti bhapule.....johaaru joharu.....Wow........Nice voice....Nice lines.....tune composing was amazing...

  • @maheshmanchanpally2827
    @maheshmanchanpally2827 ปีที่แล้ว +1

    Super song barath matha ki jai

  • @konthamadellu2529
    @konthamadellu2529 6 ปีที่แล้ว +4

    super song jaibheem..

  • @pannigariamruthpannigariam5131
    @pannigariamruthpannigariam5131 3 ปีที่แล้ว +1

    నమో బుద్ధ👌👌👌

  • @matoori.srinathmatoori2279
    @matoori.srinathmatoori2279 4 ปีที่แล้ว +4

    Jai Bheem Ambedkar 🙏🦁🐅🦁🙏🙏🙏✊🤝🤝🤝

  • @durgaprasadbodda9739
    @durgaprasadbodda9739 ปีที่แล้ว +2

    Excellent song

  • @bharathmallesh3243
    @bharathmallesh3243 ปีที่แล้ว +1

    సూపర్ 🌟 చాలా బాగుంది

  • @sandularajusandularaju
    @sandularajusandularaju 10 หลายเดือนก่อน +1

    జై భీమ్ 🙏🐘

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 2 หลายเดือนก่อน

    జై భారతరాజ్యాంగం

  • @devappadevappa3953
    @devappadevappa3953 ปีที่แล้ว +1

    జై బీమ్ జై బుద్దిజమ్ 👌👌🙏🙏🙏🙏

  • @kongarijanaiah8552
    @kongarijanaiah8552 3 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్స్

  • @rajababaudoctor0
    @rajababaudoctor0 วันที่ผ่านมา

    నమో బుద్ధ యా

  • @asaramarao9430
    @asaramarao9430 3 ปีที่แล้ว +2

    జైభీమ్ అందరికి...

  • @kadaribhaskar8013
    @kadaribhaskar8013 5 ปีที่แล้ว +3

    ఈ పాట గురించి చెప్పడానికి మాటలు చాలవు సూపర్ సూపర్

  • @sudhakarreddyp3231
    @sudhakarreddyp3231 8 หลายเดือนก่อน +1

    Excellent lyrics
    Super singing..

  • @nagarajumanu5405
    @nagarajumanu5405 5 ปีที่แล้ว +19

    జైే బీమ్

  • @tqgmu9
    @tqgmu9 6 ปีที่แล้ว +5

    Osm song!
    Jai Bheem....

  • @giribabupulijala2770
    @giribabupulijala2770 3 ปีที่แล้ว +1

    Super song JAI BHEEM

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 2 หลายเดือนก่อน

    జై భీమ్

  • @tinnudolly2124
    @tinnudolly2124 3 ปีที่แล้ว +3

    Johar Ambedkar gaaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 2 หลายเดือนก่อน

    జై జంబూద్వీపం

  • @SATYAOFFICIAL5367
    @SATYAOFFICIAL5367 5 ปีที่แล้ว +3

    Super నా మనసు మనసులో లేదు కానీ ఆలోచనలు అన్నీ

  • @thamathalakshminarayana1985
    @thamathalakshminarayana1985 4 ปีที่แล้ว +2

    జై బీమ్

  • @dayakarvennamalla6509
    @dayakarvennamalla6509 9 หลายเดือนก่อน

    Super song

  • @sridherkumarduvasi3321
    @sridherkumarduvasi3321 5 ปีที่แล้ว +8

    my heart full song

  • @Teacher3897
    @Teacher3897 4 ปีที่แล้ว +4

    సూపర్ అన్న గారు సాంగ్

  • @sumaalam5359
    @sumaalam5359 ปีที่แล้ว +2

    Good song

  • @bikshamchevula9688
    @bikshamchevula9688 7 ปีที่แล้ว +8

    very nice

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 2 หลายเดือนก่อน

    నమో బుద్దాయ

  • @chinnadharavath7920
    @chinnadharavath7920 24 วันที่ผ่านมา

    Naa padhaabhivandanalu

  • @halwaleamool7983
    @halwaleamool7983 ปีที่แล้ว +2

    Really Grateful, exllent song 🙏🙏🙏

  • @ramanrajr2
    @ramanrajr2 ปีที่แล้ว +2

    Can't understand your language, but this song sung by you has awakened my heart. With such a melodious voice, the mind has become happy and a pleasant feeling.

  • @laxmangoud1039
    @laxmangoud1039 2 ปีที่แล้ว +1

    Om Sri Lord Gautam Buddha namaha

  • @sundarraju1664
    @sundarraju1664 4 ปีที่แล้ว +3

    Marvelous nice song super .....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @informationcentre2188
    @informationcentre2188 3 ปีที่แล้ว +3

    Nice song

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi ปีที่แล้ว +1

    మంచి పాట.❤

  • @mdalthaf6198
    @mdalthaf6198 7 ปีที่แล้ว +9

    Excellent super song

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 หลายเดือนก่อน

    Namobuddaaya

  • @rajeshparakonda3190
    @rajeshparakonda3190 5 ปีที่แล้ว +6

    Bhumimeedha adbhutham ante Buddha Maaya vokkate

  • @venubonela8373
    @venubonela8373 5 ปีที่แล้ว +4

    Super song 👌👌👌👌👌👌

  • @ennambhaskar1150
    @ennambhaskar1150 4 ปีที่แล้ว +3

    సూపర్

  • @jayanthbasavanna
    @jayanthbasavanna 5 ปีที่แล้ว +6

    Mesmerizing song

  • @prasada9814
    @prasada9814 6 ปีที่แล้ว +6

    giving good message by d song

  • @rokkalarajan
    @rokkalarajan 3 ปีที่แล้ว +4

    Very nice 👌🙏

  • @NirZhar441
    @NirZhar441 4 หลายเดือนก่อน

    I don't know Telugu still ican get it well due to some words mellow music that's great 💯 Jai bhim namo buddhay V 🙏

  • @KrishnaRaj-wv5zt
    @KrishnaRaj-wv5zt 4 ปีที่แล้ว +3

    Superb jai Bheem

  • @sudhakarjangam4387
    @sudhakarjangam4387 5 ปีที่แล้ว +3

    budhuni padhalaku na namsumanjalulu...

  • @ravipuluga2010
    @ravipuluga2010 7 ปีที่แล้ว +10

    suparr song

  • @nowsollatanuj4799
    @nowsollatanuj4799 3 ปีที่แล้ว +2

    Nice song jai beem🙏🙏🙏