Lord Buddha Special Telugu Song | Devude Ledanna Devudu Yevare Telugu Song | Panchasheel Creations

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • Lord Buddha's special Telugu song. Listen to Devude Ledanna Devudu Yevare Telugu Song Telugu full song on Panchasheel Creations. Gautama Buddha, also known as Siddhartha Gautama, Shakyamuni, or simply the Buddha, was a sage on whose teachings Buddhism was founded.
    He is believed to have lived and taught mostly in the eastern part of the Indian subcontinent sometime between the sixth and fourth centuries BCE.
    Click here for more updates :-
    Lord Balaji Devotional Songs | Telugu Bhakti Geetalu | Panchasheel Creations
    • Lord Balaji Devotional...
    Lord Venkateswara Swamy Songs | Adigo Adigadigo Telugu Devotional Song | Panchasheel Creations - • Lord Venkateswara Swam...
    Balaji Telugu Devotional Songs | Sri Srinivasam Sri Venkatesam Special Song | Panchasheel Creations - • Balaji Telugu Devotion...
    Lord Balaji Devotional Songs | Tirumala Tirupati Venkata Ramana Telugu Song | Panchasheel Creations - • Lord Balaji Devotional...
    For more special Telugu songs:
    Subscribe: / @panchasheelcreations6153
    Like: on. 21pc7J0

ความคิดเห็น • 591

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 9 หลายเดือนก่อน +15

    దేవుడు లేడు అని చెప్పిన బుద్ధుడిని దేవున్ని చేసిన దేశం మనది. జై భీమ్ నమో బుద్ధాయా✊💙💙👑👑

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 2 ปีที่แล้ว +60

    ఈ దేశంలో బౌద్ధమతం మళ్లీ వ్యాప్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @JANARDHANPYDIMALLA
      @JANARDHANPYDIMALLA ปีที่แล้ว +2

      NAMO BUDDHAYA!

    • @khavdujaysukh1236
      @khavdujaysukh1236 6 หลายเดือนก่อน +1

      Namo Buddhay 🙏

    • @nookaratnamsaladi8020
      @nookaratnamsaladi8020 6 หลายเดือนก่อน +1

      మీ చుట్టూ ఉన్నవాళ్ళకి చెప్పండి మి ప్రయత్నం మీరు చెయ్యండి

    • @mustafarider549
      @mustafarider549 2 หลายเดือนก่อน +1

      ​@@JANARDHANPYDIMALLAyy

  • @matamvenkat1021
    @matamvenkat1021 2 ปีที่แล้ว +107

    బౌద్ధం ఈ దేశం లో మళ్లీ వ్యాప్తి కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @Sandeepjakku369
    @Sandeepjakku369 ปีที่แล้ว +7

    ఈ దేశం బౌద్ధ భారత దేశం
    ఇదే నిజం

  • @mutharamrattaiah4425
    @mutharamrattaiah4425 2 ปีที่แล้ว +16

    బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ఈ ప్రపంచంలో జీవహింస బాగా పెరిగిపోతున్నది మానవుడు పరిపూర్ణ జ్ఞానం పొందాలంటే నేటి సమాజానికి బుద్ధుని యొక్క జ్ఞాన బోధనలు చాలా అవసరమైఉన్నది

  • @krishnaadarsh1463
    @krishnaadarsh1463 ปีที่แล้ว +19

    ఎన్నిసార్లు విన్న తనివి తీరని,మనశ్శాంతిని ఇచ్చే పాటను అందించిన మీకు అందరికీ
    జై భీం సమో బుద్దాయ 💐💐💐

  • @k.mahesh2223
    @k.mahesh2223 4 ปีที่แล้ว +6

    బుద్దుడు కూడా దేవుడు అనే వాడు లేడనే చెప్పాడు super song

  • @jairevanthanna2375
    @jairevanthanna2375 3 ปีที่แล้ว +24

    ఇంత మంచి పాట పడినవారికి జై భీమ్ శిరసువంచినంస్కరిస్తున్నాను

  • @jaibheemarmyjaibharat1882
    @jaibheemarmyjaibharat1882 4 ปีที่แล้ว +27

    ఇంత మంచి పాట నేను ఇన్ని రోజులు నుంచి చూడలేదు ఇప్పుడే చూశాను దీన్ని షేర్ చేసుకుంటున్నాను థాంక్యూ జై భీమ్ జై భారత్

  • @bpandu2177
    @bpandu2177 2 หลายเดือนก่อน +1

    ఈ దేశం బౌద్ధ భారతదేశం
    ఇదే నిజం

  • @gummakondaswamy57
    @gummakondaswamy57 4 ปีที่แล้ว +35

    ఇంత మంచి పాట రాసిన పడిన వారికీ హుదయపూర్వకా ధన్యవాదములు

  • @psrajaiah561
    @psrajaiah561 3 ปีที่แล้ว +7

    Scientific god lord budda. ఈ పాట లోని అర్థం ఈ దేశంలో ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.రచన కు పాడినవారికి ధన్యవాదాలు. జైభీమ్ రాజా

  • @duvvararajkumar6568
    @duvvararajkumar6568 ปีที่แล้ว +2

    బౌద్ధమతం మళ్లీమళ్లీరావాలి

  • @s.v.s8013
    @s.v.s8013 3 ปีที่แล้ว +11

    చాలా చక్కగా రాసారు.చక్కగా పాట పాడారు.అందరికీ ఒక్కడే దేవుడు.

  • @indian5546
    @indian5546 3 ปีที่แล้ว +2

    బుద్ధుడి జ్ఞాన బోధ నలు నేటి సమాజానికి చాలా అవసరం బుద్ధుడు వీడియోలని వీలైనంత వరకు షేర్ చేయండి 🙏🙏🙏

  • @gudipatiramakrishna4714
    @gudipatiramakrishna4714 4 ปีที่แล้ว +32

    ఎందరో అమాయకులకు ఇటువంటి పాటల రూపంలో మనిషియొక్క జీవిత విలువలను, అంతరాత్మ గురించి, మనిషి మనుగడ గురించి తెలుసుకోవాలనే ఆలోచనలతో ఇలాంటివి ఇంకా వునికిలోకీ రావాలి.

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 4 ปีที่แล้ว +30

    JAI BHEEM. ఇటువంటి అద్బుతమైన పాటలు మరెన్నో చేయగలరని ఆశిస్తున్నాము.

  • @Neeraja.53028
    @Neeraja.53028 2 ปีที่แล้ว +28

    ఈ పాట రాసినవారికి,పాడిన వారికి జై భీమ్,జై బుద్ద, జై భారత్

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 5 ปีที่แล้ว +8

    నమో బుద్దాయ ... అక్క మీరు చాలా బాగా పాడారు... మీ voice చాలా బాగుంది..

    • @BuddhaDharmaTV
      @BuddhaDharmaTV 4 ปีที่แล้ว

      th-cam.com/channels/MJibnIhTDOUoLVZu9mrhQg.html

  • @shashikalapooreddy6530
    @shashikalapooreddy6530 5 ปีที่แล้ว +3

    వెరి నైసు సాంగ్ సూపర్ పత్రి మనిషి జీవితం నిరంతర ప్రయాణం చేసి ఆత్మదర్శనం పొందడం కోసం నేర్పిన పాట

  • @kamblenagaiah393
    @kamblenagaiah393 5 ปีที่แล้ว +5

    Very nice song Jai Bheem frd

  • @sriramamurthy8971
    @sriramamurthy8971 3 ปีที่แล้ว +9

    చాలా బాగుంది ఇలా టి పాటలు మరిన్ని పాడాలని కోరుకుంటూ నాను

    • @urameshbabu7192
      @urameshbabu7192 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @urameshbabu7192
      @urameshbabu7192 2 ปีที่แล้ว

      💐

  • @JAIBHEEMFRIENDSCIRCLE
    @JAIBHEEMFRIENDSCIRCLE 2 ปีที่แล้ว +5

    నమో భుద్దాయా...
    బహుజన హితాయా బహుజన సుఖాయా.. అని చెప్పిన గౌతమబుద్ధుని గురించి క్లుప్తంగా మంచి పాట రూపంలో పాడి వినిపించిన మీకు నా హృదయపూర్వక జై భీమ్ లు..

  • @kanthipraveenevankidevudub3471
    @kanthipraveenevankidevudub3471 4 ปีที่แล้ว +14

    బహుజన హితాయ బహుజన సుఖాయ జై బీమ్ జై జంబూద్వీపం

  • @nagarajusandra2847
    @nagarajusandra2847 ปีที่แล้ว +1

    బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి

  • @elthurishankar5387
    @elthurishankar5387 4 ปีที่แล้ว +9

    ఇంత అద్భుతంగా పాడిన సింగర్ కు
    పాట రచయిత కు బుద్ధ వందనాలు.
    జై భీమ్ జై జంబుద్వీపం.

  • @srinivaassattu100
    @srinivaassattu100 6 ปีที่แล้ว +63

    కావ్య మేడమ్ గారు ఛాలా అధ్బుతంగా సమకూర్చి పాడారు సద్గురు దేవోభవ

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 5 ปีที่แล้ว +39

    భుద్దం శరణం గఛ్చామి👏

  • @user-pr1gf9tj8n
    @user-pr1gf9tj8n 5 ปีที่แล้ว +8

    బుద్ధం శరణం గచ్చామి
    నమో బుద్ధం

  • @KalakuntlaKarunakar-hj5fe
    @KalakuntlaKarunakar-hj5fe 6 หลายเดือนก่อน +1

    Super extraordinary song ❤❤❤❤❤❤❤❤

  • @piskasagar5939
    @piskasagar5939 11 หลายเดือนก่อน +1

    మళ్ళీ దేశంలో బుద్ధిజం రావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @ramunellutla7584
    @ramunellutla7584 9 หลายเดือนก่อน +1

    బుద్దుని జ్ఞానం వర్ణించలేనిది బుద్దుని మాటలు ఈ తరం కూడా గెలవాలి

  • @ramunellutla7584
    @ramunellutla7584 ปีที่แล้ว +1

    Madam song Chala bhaga padaru super wonder beautiful

  • @sallasrinivas1045
    @sallasrinivas1045 6 ปีที่แล้ว +79

    చాలా అర్థవంతమైన ఉపయోగకరమైన పాట

    • @BuddhaDharmaTV
      @BuddhaDharmaTV 4 ปีที่แล้ว

      th-cam.com/channels/MJibnIhTDOUoLVZu9mrhQg.html

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 2 ปีที่แล้ว

      Great song All.songs
      HArt tach buddamsaranamgachami

  • @narsimuluraipally9314
    @narsimuluraipally9314 2 ปีที่แล้ว +1

    Super chala bagundi rasinavalak padina valaku na krutagynalu marenno padalani korukuntnna

  • @padmavathipulimi6607
    @padmavathipulimi6607 3 ปีที่แล้ว +14

    పాటల ద్వారా సామాన్య ప్రజలకు కూడా తేలికగా అర్మయేటట్లు పాడిన పాట ఈ పాట అద్భుతం.🙏🙏
    పాట రచించిన వారి పేరు పాడిన వారి పేరు తప్పకుండా పెట్టాలి.సర్

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 7 ปีที่แล้ว +99

    సహజ తత్వం బుద్దవిధానం విశ్వతత్వం విశ్వవ్వాప్తం...!

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu 10 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ నమో బుద్ధయః 🎉🎉 very sweet voice super song

  • @Ashokinfinity
    @Ashokinfinity 4 ปีที่แล้ว +15

    దేవుడే లేడన్న దేవుడు ఎవరే మనిషే దేవుడన్న మహనీయుడు ఎవరే గుండెవెలుగు "గౌతముడే"బుద్ది సిద్ది "బుద్ధుడేలే"నమో బుద్ధ జై భీమ్ 💙

  • @kottethirupathi3683
    @kottethirupathi3683 3 ปีที่แล้ว +1

    దేవుని పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయని వ్యక్తి బుద్ధుడు.
    కానీ ఆ వ్యక్తి ని ఈరోజు దేవుని గా పూజిస్తూ గౌరవిస్తున్నాం.

  • @sudhakarjangam4387
    @sudhakarjangam4387 6 ปีที่แล้ว +4

    excellent song dhevude ledanna mahaneeyudu jaibheem

  • @kommagallarakesh8854
    @kommagallarakesh8854 3 ปีที่แล้ว +6

    అద్బుతమై పాట, 🙏🙏🙏

  • @karunakarsinger3190
    @karunakarsinger3190 5 ปีที่แล้ว +20

    ఉద్యమ జై భీంలు
    రచయిత
    సింగర్
    మ్యూజిక్ డైరెక్ట్ ల అందరికి

  • @khavdujaysukh1236
    @khavdujaysukh1236 6 หลายเดือนก่อน +1

    💙☸️🙏
    Namo Buddhay Jay Bhim

  • @devappadevappa3953
    @devappadevappa3953 ปีที่แล้ว +2

    బుద్ధం శరణం గచ్చామి 🙏🙏🙏🙏
    జై బీమ్

  • @udayalakshmim3474
    @udayalakshmim3474 4 ปีที่แล้ว +1

    Super excellent marvellous song padina valaki daniya vadamulu

  • @VinodKumar-oz8ju
    @VinodKumar-oz8ju 7 ปีที่แล้ว +99

    జైభీమ్ జై బుద్ధి జైభారత్

  • @sunithachannel3817
    @sunithachannel3817 3 ปีที่แล้ว +1

    inta manchi paata paade avakaasham naaku dhakkinandhuku... andhari dheevenalu naaku undalani korukuntunnanu....

  • @shankarbutra9770
    @shankarbutra9770 7 ปีที่แล้ว +44

    I accept buddijam

    • @balajisainath1674
      @balajisainath1674 4 ปีที่แล้ว +1

      @rahul pavan he said,he accept buddhism.its not like reject hinduism

  • @radhapenumudi9430
    @radhapenumudi9430 6 ปีที่แล้ว +24

    gouthama Buddha is a real god

  • @siddusiddhartharoy3179
    @siddusiddhartharoy3179 5 ปีที่แล้ว +2

    చాలా గోప పాట రాసారు. ధన్యవాదాలు.best song namo buddhaya 🙏🙏🙏

  • @arekantimaddileti810
    @arekantimaddileti810 ปีที่แล้ว

    Buddam sharanam gachhami.
    💞💞💞💞💞💞💞

  • @narayanaswamynammane3231
    @narayanaswamynammane3231 3 ปีที่แล้ว +1

    మ్ంచి పావ్ స్ందేశ్ము. సివి ల్భ్య్ముంవె కావాలి. వ్ంద్నాలు

  • @nareshmala8744
    @nareshmala8744 5 ปีที่แล้ว +3

    Ee pata rasenavareki namaskaram

  • @anandraod7499
    @anandraod7499 6 ปีที่แล้ว +1

    Chala chala Bagundi. Jai Bheem

  • @inaparajkumar4335
    @inaparajkumar4335 2 ปีที่แล้ว

    Budhham sharanam gachhami...sangam sharanam gachhami

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi ปีที่แล้ว

    దేముడే లేడన్న గురువును కూడా మనం దైవం అంటాం.
    అంటే దైవ సమానుడని భావం.
    ఒక మంచి పాట.
    ఎవరు వ్రాసారో తెలియదు.
    ఎవరు పాడారో తెలియదు.
    పాట వ్రాసిన వారికి
    పాట పాడిన వారికి
    వందనం, అభివందనం.

  • @missalegangadhar2270
    @missalegangadhar2270 3 ปีที่แล้ว +1

    జై భీమ్ నమో బుద్ధాయ

  • @godisgreat3184
    @godisgreat3184 6 ปีที่แล้ว +24

    హై కావ్య చాలా బాగా పడావు

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 ปีที่แล้ว

    దెవుడె లెడు అన్నక మనిషి దెవుడు ఎల హయడు పిచ్చికుతలు మనుకోని ఇల అను హర హర శంబో శంకర 🙏

    • @prudhvi0831
      @prudhvi0831 ปีที่แล้ว

      మనిషి నిజం దేవుడు పచ్చి అబద్ధం

  • @satyabodhisatyabodhi5133
    @satyabodhisatyabodhi5133 ปีที่แล้ว +1

    🌹నమో బుద్ధయా 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddubattula
    @siddubattula 3 ปีที่แล้ว +2

    మనిషే దేవుడు

  • @ramesht.9042
    @ramesht.9042 3 ปีที่แล้ว +2

    అద్భుతమైన గీతం...

  • @vinodbhoopathi2864
    @vinodbhoopathi2864 3 ปีที่แล้ว

    Super madam Buddha samajaniki chala manchi patani andhinchaaru

  • @vijayakolli6426
    @vijayakolli6426 5 ปีที่แล้ว +18

    Wow. Beautiful song. Very emotional. Thanks for posting!

  • @konthamadellu2529
    @konthamadellu2529 6 ปีที่แล้ว +8

    super song jaibheem..

  • @chappakurminaidu6621
    @chappakurminaidu6621 ปีที่แล้ว

    తన బుద్ది నీ తెలుసు కున్న, ప్రతి మనిషి ఒక బుద్దేడే

  • @kpriyanshirajeswar7185
    @kpriyanshirajeswar7185 6 ปีที่แล้ว +3

    Jaibheem jaibheem jaibheem super song

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 4 ปีที่แล้ว

    సూపర్ .. జై భీం ..
    అంత నిజాయితీ పరుడు కనుకనే ఆయనను తొందరగా చంపాలనుకుంది రాజకీయం. మనదేశంలో దుర్మార్గులు ఎక్కువ కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అంత ఈజీ గా ఎవరిని నమ్మకూడదు.. ఇక అసలు చరిత్ర గురించి తెలుసుకోండి .. మనం చదువుకున్న చదువు మనకు ప్రశ్నించడం అదే విధంగా తప్పును తప్పని చెప్పటం నేర్పింది. మనమంతా భారతీయులం కనుక మనకు వేరే ఏ దేశంలో పౌరసత్వం అంత సులభంగా ఇవ్వరు కావున మనమంతా ఇక్కడే ఏకమై మన రాజ్యాంగం కల్పించిన హక్కుల కొరకు పోరాడాలి. ఎందుకంటే ఏదో సమయంలో ధర్మపరివర్తన జరిగి మతాలు కులాలుగా విడిపోయాం కానీ ఇప్పుడు బయపడొద్దు పోరాటం చెయ్యాలి. రాజకీయంగా మనమంతా ఏకమై రాజ్యాధికారాన్ని పంచుకోవాలి. మతమేదైనా మనమంతా మనుషులమన్న సంగతి అందరూ మర్చిపోకూడదు అదే పద్దతిలో గౌరవించుకుందాం. మొదలు పార్టీలకు బుద్ధిచెప్పాలి ఆ తర్వాత వ్యవస్థను పూర్తిగా మార్చాలి. జై భీం జై భారత్

    • @ramjiprudhvi6164
      @ramjiprudhvi6164 2 ปีที่แล้ว

      Love Ur words Anna...from cisf department ... VARANASI...native of WESTGODAVARI DISTRICT 🙏🙏🙏🙏🙏 pls reply

  • @jaipaljaipal4482
    @jaipaljaipal4482 ปีที่แล้ว

    Jai Bheem,Jai bhuda

  • @danand4368
    @danand4368 2 ปีที่แล้ว

    Namo Buddhaya . Total Bhuddist philosophy create in this song. hats up to writer, singer, and vidioes producer. plz wants more vidioes.

  • @dinakarlalrulethehearts3500
    @dinakarlalrulethehearts3500 7 ปีที่แล้ว +19

    real facts about buddha ..... song is realy well about buddha

  • @thumukadiraju733
    @thumukadiraju733 6 ปีที่แล้ว +7

    songs super Anna jai bheem

  • @VinodKumar-oz8ju
    @VinodKumar-oz8ju 7 ปีที่แล้ว +25

    జైబీమ్ జై బుద్ధి జైఅంబేద్కర్ జైబారత్

  • @shraddanandmLecturer
    @shraddanandmLecturer 5 ปีที่แล้ว +42

    రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు...

  • @JaipalKarre-ew3zq
    @JaipalKarre-ew3zq ปีที่แล้ว

    Jai bheem... wonderful song

  • @srinivasbhalthi4235
    @srinivasbhalthi4235 6 ปีที่แล้ว +5

    super song

  • @rseconomics6446
    @rseconomics6446 6 ปีที่แล้ว +4

    Super

  • @satishchatla6388
    @satishchatla6388 4 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్

  • @tukaramannatukaramanna9568
    @tukaramannatukaramanna9568 5 ปีที่แล้ว +2

    Jai bhem 👋👋👋👋👋

  • @babyme8886
    @babyme8886 ปีที่แล้ว +1

    Karnataka is Buddha's land 🥺❤️🙏 Namo Buddhaya 🥺❤️🙏

  • @Santhosh-go1rr
    @Santhosh-go1rr 6 ปีที่แล้ว +7

    Good message ..............

    • @BuddhaDharmaTV
      @BuddhaDharmaTV 4 ปีที่แล้ว

      th-cam.com/channels/MJibnIhTDOUoLVZu9mrhQg.html

  • @ramunellutla7584
    @ramunellutla7584 ปีที่แล้ว +1

    Madam song super wonderful

  • @ramunellutla7584
    @ramunellutla7584 8 หลายเดือนก่อน

    Gautama budda knowledge is wonderful

  • @urmilagummadi3495
    @urmilagummadi3495 3 หลายเดือนก่อน

    Yes Budda is our lord

  • @ramunellutla7584
    @ramunellutla7584 9 หลายเดือนก่อน

    వంద మందికి సమాధానం చెప్పే గొప్ప మహనీయుడు అతని మస్తిష్కం సూపర్

  • @dorababusaka177
    @dorababusaka177 3 ปีที่แล้ว +2

    Baaga paadaru vandhana

  • @kanakaiahakkinapalli2416
    @kanakaiahakkinapalli2416 2 หลายเดือนก่อน

    Buddam Sharanam gachchaami

  • @kondagurlaashok8099
    @kondagurlaashok8099 3 ปีที่แล้ว

    జై భీమ్

  • @suvarthap3423
    @suvarthap3423 5 ปีที่แล้ว +2

    Superga undi madam I love buddha

  • @harithagurrala4394
    @harithagurrala4394 6 ปีที่แล้ว +3

    Jai Bheem

  • @prasoonambhacreations4191
    @prasoonambhacreations4191 ปีที่แล้ว

    జైభీమ్ ✊✊✊

  • @madhusudhan498
    @madhusudhan498 3 ปีที่แล้ว +3

    Jai Bhudam

  • @nandhuhanmulu972
    @nandhuhanmulu972 5 ปีที่แล้ว +1

    Supar jai bhem

  • @ravikumaraleti5347
    @ravikumaraleti5347 6 ปีที่แล้ว +4

    Jaibheem

  • @shabhasonubittu
    @shabhasonubittu 5 ปีที่แล้ว

    Good song... Jai Bheem...Budham Saranam Gachami .,Sangam Saranam Gachami

  • @Siddarthagroup
    @Siddarthagroup 5 ปีที่แล้ว +3

    jai Bheem

  • @ramunellutla7584
    @ramunellutla7584 8 หลายเดือนก่อน

    Gautama budda your knowledge is great

  • @golkondajangaiah9632
    @golkondajangaiah9632 6 ปีที่แล้ว +3

    Jai Buddha bagavan

  • @rayalaraju2990
    @rayalaraju2990 6 ปีที่แล้ว +5

    Nice song