Yedi nijam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • By-
    Macha Devendar
    9866295325

ความคิดเห็น • 475

  • @7starmadavis366
    @7starmadavis366 ปีที่แล้ว +21

    అద్భుతంమైన పాట అన్న కోటి కోటి వందనాలు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @ATV963chanel
      @ATV963chanel 10 หลายเดือนก่อน

      సూపర్

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @thummakanakaiah6192
    @thummakanakaiah6192 5 ปีที่แล้ว +99

    చాలా సింపుల్గా అర్థమయ్యే భాషలో పాటను పాడి చరిత్రను తెలియజేసిన మిత్రునికి జై భీములు భవిష్యత్తులో కూడా అన్ని చరిత్రలపై నా పాటలు పాడాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

    • @kaashimyathari21
      @kaashimyathari21 4 ปีที่แล้ว +2

      Superb sir

    • @user-dc2lf1zt5o
      @user-dc2lf1zt5o 11 หลายเดือนก่อน

      Ni pellanni yettukupoyi oppukune varaku aagite vaadu goppade antaavaa adi curact anipiste cheppu

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @rajenderpendela1056
    @rajenderpendela1056 3 ปีที่แล้ว +22

    జై రావణ.... పాట చాలా బాగుంది.... చరిత్ర ని తెలుసు కోవాలి

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @rajsiddhu
    @rajsiddhu 4 ปีที่แล้ว +31

    ఇంత అద్భుతమైన భావం గల, వీనులవిందైన ఈ పాటను భారతీయ భాషలన్నింటిలోకి అనువదించాలి❤❤❤👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏💐💐💐🌷🌷🌹🌹🌹⚘⚘

    • @vlprofession
      @vlprofession 2 ปีที่แล้ว +1

      మంచిని పొగిడేది మాత్రమే పాట అంటారు చెడుని పొగిడే పాట ఎంత అద్భుతంగా పాడిన వ్యర్థమే 🤔

    • @rajsiddhu
      @rajsiddhu 2 ปีที่แล้ว +2

      @@vlprofession ఏది మంచి ఏది చెడు? మనకు చెప్పబడినదే మంచిదా? మనకు దాచిపెట్టిన చరిత్ర చెడ్డదా?

    • @vlprofession
      @vlprofession 2 ปีที่แล้ว +1

      @@rajsiddhu రామాయణం చదువు బ్రదర్ ముందు 🙏

    • @rajsiddhu
      @rajsiddhu 2 ปีที่แล้ว

      @@vlprofession కేవలం ఒక శూద్రుడిగా ముద్రవేయబడిన కారణంగా.. శూద్రుడై ఉండి దేవతలకు తపస్సు చేసిన శంభూకుడిని చంపడం దారుణం బ్రదర్. అలాంటి దారుణాలు చదవలేము బ్రదర్.

    • @MvenkataChaitanya-nj4wq
      @MvenkataChaitanya-nj4wq ปีที่แล้ว

      🙏🙏🙏nijanga

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 ปีที่แล้ว +50

    అద్భుతమైన పాట.
    రావణుడు రాజ్యంలో స్త్రీ పురుష లింగ బేధం లేకుండా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలసిల్లిన నాగరికత రాజ్యం.
    బ్రాహ్మణ శాస్త్రాలను తిరస్కరించి నప్పుడే
    మన రాజ్యం మనం ఎలుకుంటం.
    జై భీమ్ జై భారత రాజ్యాంగం.

    • @kashinath92463
      @kashinath92463 10 หลายเดือนก่อน

      రావణాసురుడి కులం పేరు ఏంటో చెప్తావా ? రావణబ్రహ్మ (బ్రాహ్మణుడు రా హౌలే) బ్రాహ్మణుడికి మద్దతు చేసుకుంటు తిడుతున్నావ్ అంటే నువ్వు పంది

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @hrudayaranjan8043
    @hrudayaranjan8043 ปีที่แล้ว +12

    జై భీం అన్న ✊ మీ పాటలు ఎంతగానో ఆలోచింపచేస్తాయి, ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగోస్తాయి

    • @user-dc2lf1zt5o
      @user-dc2lf1zt5o 11 หลายเดือนก่อน

      Ni pellaanni yettuku poyi oppukune varaku aagite vaadu goppade antaavaa niku idi curact anipiste cheppu

    • @Kpichaiah-p3s
      @Kpichaiah-p3s หลายเดือนก่อน

      ,🙏🙏🙏👌👌👌

  • @nithinbhimraoboddu5651
    @nithinbhimraoboddu5651 2 ปีที่แล้ว +32

    బ్రాహ్మణ వ్యవస్థ లో మూర్కులైన మానవులను మేలుకొలిపే పాట అన్న జై రావణ ...దేవాందర్ అన్న గారికి నా వందనాలు 🙏🙏💚

    • @MvenkataChaitanya-nj4wq
      @MvenkataChaitanya-nj4wq ปีที่แล้ว

      Nijam anna

    • @user-dc2lf1zt5o
      @user-dc2lf1zt5o 11 หลายเดือนก่อน +1

      Ayite pellaanni yettuku poyi oppukune varaku ala unte vaadu manchidenaa ni drustilo asalu para stree ni ashapadatam tappu kada

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @gramavolunteer109
    @gramavolunteer109 4 ปีที่แล้ว +25

    ఈ ముర్క సమాజానికి రావణ బ్రహ్మ గొప్పతనాన్ని తెలిపినందుకు,ధన్యవాదములు.అన్నయ్య

    • @vlprofession
      @vlprofession 2 ปีที่แล้ว +1

      మూర్కుడు ముర్కులకే నచ్చుతాడు కదా ఎందుకంటే ఇద్దరి గుణాలు ఒక్కటే కదా 😂🤣😂

    • @rameshgarlapally4411
      @rameshgarlapally4411 2 ปีที่แล้ว +1

      @@vlprofession నిజం బ్రో

    • @keshorekumar6172
      @keshorekumar6172 ปีที่แล้ว

      Ni Pellam ni ethukosta Naku satkaralu chey

    • @p.manyamp.manyam1302
      @p.manyamp.manyam1302 ปีที่แล้ว

      ​@@vlprofession aayana murkathvam ravalani korukkora Munda

    • @p.manyamp.manyam1302
      @p.manyamp.manyam1302 ปีที่แล้ว

      ​@@vlprofession asalu seethamma evaru etla vachindhi seethamma ravaniniki emithundhoo telsaa ,,,ravana bramha kuthuru ra seethamma thelsuko inka emina cheppala

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว +33

    ధన్యవాదములు దేవేందర్ అన్నగారు.
    🙏🙏🙏జై భీమ్ 💪💪💪

  • @jaibheempalle
    @jaibheempalle 2 ปีที่แล้ว +15

    జై భీమ్ జై ఇన్సాన్ దేవేందర్ అన్న గారికి నా హృదయ పూర్వక అభినందనలు అన్న చాలా చక్కగా వివరించారు 🙏🏻 అన్నా మీ పాటలన్ని వీలైతే లిరిక్స్ ఆన్లైన్లో పెట్టండి అన్న 🙏🏻🙏🏻

    • @user-dc2lf1zt5o
      @user-dc2lf1zt5o 11 หลายเดือนก่อน

      Ni pellanni yettukupoyi oppukune varaku aagite vaadu goppade antaavaa adi curact anipiste cheppu

  • @indusrisanthoshkrishna5760
    @indusrisanthoshkrishna5760 5 ปีที่แล้ว +28

    రావణ బ్రహ్మ మీద లోకాన ఇలా ఎన్నో మరుగున పడిన రహస్యాలు చాలా ఉన్నాయి.

  • @jnrchannelmhbd7007
    @jnrchannelmhbd7007 ปีที่แล้ว +16

    Anna asalu nijam ఇదే, ఈ పాట రాసిన రచయితకు పాడిన గాయకునికి వందనములు. 👌🌷🌹👍🙏🙏

    • @keshorekumar6172
      @keshorekumar6172 ปีที่แล้ว

      Ni Pellam ni ethukosta Nanu devuduga bavinchu

    • @techtubervenu7209
      @techtubervenu7209 ปีที่แล้ว

      ​@@keshorekumar6172niku telugu ardham kadanukunta 😂😂

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @ShekarKale-xt9xz
    @ShekarKale-xt9xz หลายเดือนก่อน

    దేవేందర్ అన్నా చరిత్ర ప్రతి సామాన్యణుడికి అర్ధం అయ్యేలా రాసిన మీకు శత కోటి వందనాలు... జై భీమ్ ✊

  • @rameshrjl2722
    @rameshrjl2722 3 หลายเดือนก่อน

    అన్నగారు మీరు చాలా బాగా చరిత్ర వివరించారు మీకు ధన్యవాదాలు మరెన్నో పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 หลายเดือนก่อน

    ఛాల గొప్ప పాట సత్యం ధర్మం అబద్దం మోసం ఏమిటో నిజం చెప్పిన నిప్పులమీద నిజం చెప్పిన పాట ❤

  • @harshavardhanrani2732
    @harshavardhanrani2732 ปีที่แล้ว +3

    రావణ వధను ఆపాలి ,దేవేందర్ అన్న సూపర్ మెసేజ్ ఉందన్న ఈ పాటలో ఈ పాట వినన్నా ఆపాలి రావణవదను ఆపాలి.

  • @srinivasgeddam1874
    @srinivasgeddam1874 3 ปีที่แล้ว +23

    ఇటువంటి అధ్భుత మైన పాటలు మినుండి ఇంకా రావాలి

  • @ssgaming-gt6ji
    @ssgaming-gt6ji 4 ปีที่แล้ว +49

    జై రావణ్ జై జై రావణ్
    ఎక్కడైనా రావణాసురుడు వధ జరిగితే అక్కడే వాని తలనరికి ఆ మంటలో వన్ని తగలేయండి అప్పుడు రావణుడు వధ ఎందుకు ఆగదో చూదాం

    • @srinivasreddyb6624
      @srinivasreddyb6624 3 ปีที่แล้ว +4

      Correct bro

    • @vlprofession
      @vlprofession 2 ปีที่แล้ว +2

      అదే ఇలాంటి గుణాలు వస్తాయి అట్లాంటి వారిని తలచుకుంటే, లోకానికి విరుద్ధంగా ఎప్పుడు పోవద్దు

    • @user-dc2lf1zt5o
      @user-dc2lf1zt5o 11 หลายเดือนก่อน +1

      Ni pellanni yettukupoyi oppukune varaku aagite vaadu goppade antaavaa

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @tirupathikallepelly702
    @tirupathikallepelly702 5 ปีที่แล้ว +48

    జై భీమ్.. జై బాబాసాహెబ్...
    జై రావణ

    • @ramachandraraoch2189
      @ramachandraraoch2189 3 ปีที่แล้ว

      A ravind వద్ద ఏప్రిల్ మహాసభల్లో నిర్ణయించిన సి

  • @KumarPadishala
    @KumarPadishala 27 วันที่ผ่านมา +1

    ఈ పాట రాసిన మచ్చ దేవేందర్ అన్నకు హ్యాట్సాఫ్

  • @praveenadhi0117
    @praveenadhi0117 ปีที่แล้ว +6

    జై భీమ్ అన్నా.... ఏది నిజమే ఏది నిజం తెలుసుకోవాలి జనం.. క్షణం క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం 👌👌👌👌అన్నా.. ఇంకా నిజాలు అన్ని పాట రూపం లో బయటకి తీసుకు రావాలని ఆశిస్తున్నాం అన్నా... జై భీమ్...

    • @user-dc2lf1zt5o
      @user-dc2lf1zt5o 11 หลายเดือนก่อน

      Ni pellanni yettukupoyi oppukune varaku aagite vaadu goppade antaavaa adi curact anipiste cheppu

  • @user-hr6bj7pu2n
    @user-hr6bj7pu2n 4 ปีที่แล้ว +5

    రావణ బ్రహ్మ కీ రాముడీకి మద్య ఉన్న విసయని తెలియ చేసినందుకు దన్యవదలు ఆన్నగారు ఇలాంటి పాటకు వీడీయొ కూడ సేస్త బాగుంటుంది ఆన్న

  • @Perumandlasrinath1997
    @Perumandlasrinath1997 6 ปีที่แล้ว +36

    Machha devendar Anna super song

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 ปีที่แล้ว +154

    మూర్కులార రావణుడు ఎవరనుకుంట్టునారు సాక్షాత్తు భగవంతుడు . రావణ వదను ఆపండి గోరమైన పాపాన్ని ముాట కట్టుకోకండి. జై భగవాన్ రావణ బ్రహ్మ కి జై 🙏🙏🙏

    • @shinyprince9509
      @shinyprince9509 4 ปีที่แล้ว +7

      కొంచెమైనా తేలవిి ఉండాలి,,రాముడు గురించి చెబితే రాముడు దేవుడు అంటారు,,ఇప్పుడు రావన్ గురించి చెపితే సాక్షాత్తు భగవంతుడు,,

    • @gramavolunteer109
      @gramavolunteer109 4 ปีที่แล้ว +6

      ఒకరు చెప్పేది ఏంటి,ఒకరు చేపింది విని అదే నిజం అని ఎంచుకోవడం మురకత్వం ,నిజాన్ని ఎవరికి వాలు తెలుసుకోవాలి.ప్రతి ఒక్కరికీ బుద్ది ఉంది గా.

    • @varikelashivapatels1700
      @varikelashivapatels1700 4 ปีที่แล้ว +2

      Ramayan chaduvukora first

    • @Praba-pm8dl
      @Praba-pm8dl 3 ปีที่แล้ว +7

      Avadenni Anna ravanudu devudega

    • @srinivasreddyb6624
      @srinivasreddyb6624 3 ปีที่แล้ว +15

      @@varikelashivapatels1700 Emi bochu undi ra Raamayanam lo

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 ปีที่แล้ว +8

    దళిత హిందూ దేవుడు రావణ

  • @usharaninaddi1686
    @usharaninaddi1686 3 ปีที่แล้ว +2

    Miru ela explin cheyyalane alochana chala bagundhi suparb sir neti uvathaki evanni teliyali chala chala bagundhi song

  • @raghupathithatikayala2547
    @raghupathithatikayala2547 ปีที่แล้ว +4

    అన్న విషయం వివరంగా అర్ధవంతమైన వివరణ ఇచ్చారు...

    • @user-dc2lf1zt5o
      @user-dc2lf1zt5o 11 หลายเดือนก่อน

      Ni pellanni yettukupoyi oppukune varaku aagite vaadu goppade antaavaa

  • @bujjibujji4338
    @bujjibujji4338 6 ปีที่แล้ว +42

    Ee dislikers ekadi nundi vastharo emo...nijam lu samajaniki chala avasaram..nice song...

    • @kiranraj7281
      @kiranraj7281 3 ปีที่แล้ว +3

      Vaallani pattinchukovadhu bro

    • @tanetitaneti6340
      @tanetitaneti6340 3 ปีที่แล้ว +1

      Avunu

    • @MvenkataChaitanya-nj4wq
      @MvenkataChaitanya-nj4wq ปีที่แล้ว

      Vallani patinchukovaddu bro vallu pedda thelivi thakuva vallu ravana bramha entha goppavadu anedi vallaki thelidu vallu guddi kukkala mudanga nammutharu

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @sailesusinganeti5109
    @sailesusinganeti5109 5 ปีที่แล้ว +20

    అన్నయ్య చాలా బాగా పాడారు జైభీమ్...

  • @absiva
    @absiva ปีที่แล้ว +5

    జై భీం ✊✍️
    బుర్ర కరబు ...
    మూసుకుని ఉన్న 👽 కు 👀 తెరిపించే ఈ సాంగ్ విని అర్ధం చేసుకోని, వారు మరకపోతే వారి కంటే పిచ్చొలు ఇంకొకరు ఉండరు.

    • @user-dc2lf1zt5o
      @user-dc2lf1zt5o 11 หลายเดือนก่อน

      Ni pellanni yettukupoyi oppukune varaku aagite niku vaadu manchi vaadena adi coract anipiste cheppu

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 7 หลายเดือนก่อน +1

    పాట రచన పాడిన తీరు అద్బుతం

  • @dhanyasimaruthirao7903
    @dhanyasimaruthirao7903 2 ปีที่แล้ว +4

    నిజాల బడి పాటాలు తెలియ చేస్తున్నారు జై బుద్ధ, జైభీమ్

    • @user-dc2lf1zt5o
      @user-dc2lf1zt5o 11 หลายเดือนก่อน

      Ni pellanni yettukupoyi oppukune varaku aagite vaadu goppade antaavaa adi curact anipiste cheppu

  • @SVKTVNEWS
    @SVKTVNEWS 5 ปีที่แล้ว +21

    జై రావణ🙏🙏🙏

  • @akrabanisankararao4677
    @akrabanisankararao4677 5 ปีที่แล้ว +10

    Brother....ur too good....asalu song vintunte mee pain entho ardam avutundi ....chala edupu vachestundi ....badha ki.... u r amazing.....

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @royalvenkatesh931
    @royalvenkatesh931 ปีที่แล้ว +1

    Fast Devendra Anna Gariki singer Gariki jaibheem

  • @prethiprethi5924
    @prethiprethi5924 6 ปีที่แล้ว +16

    Think positive super song
    Jai Bheem🙏🙏🙏🙏🙏🙏

  • @meolepakshi5501
    @meolepakshi5501 ปีที่แล้ว +5

    Jai ravaana brahma

    • @prudhviphanindra628
      @prudhviphanindra628 4 หลายเดือนก่อน

      Evado picchi na koduku song raasadu.. meeru sankalu guddhukuntunnaru kadha ra.. asal ah song lo undhi mottam fake eh .. edhi nijam antta.. anni abaddhalu cheppi

  • @srinivasd9077
    @srinivasd9077 7 ปีที่แล้ว +20

    alochinchalsina mata nijam superrrr songs brother more then see videos

    • @bathiniramu8512
      @bathiniramu8512 7 ปีที่แล้ว +2

      Ramudu gojja ravanudu hero

    • @bathiniramu8512
      @bathiniramu8512 7 ปีที่แล้ว +1

      Super devendar garu vastavalanu velikithese mi song super

  • @prathapnaik2209
    @prathapnaik2209 4 ปีที่แล้ว +12

    రావణుడు దేవుని అవతారం రావణ వధ చేయకండి. ఆయన గురించి నిజం తెలుసుకొని శరణు వీడండి

  • @masadachittidora6912
    @masadachittidora6912 6 ปีที่แล้ว +15

    daliths andariki elanti visayalu chala cheppalsi undi. vignulu meeru, manam andaru kalisi mana vallaki cheppalsina avasaram chala undi.....danyavadalu urs chitti dora

  • @kurumaiahatmakuru5709
    @kurumaiahatmakuru5709 5 ปีที่แล้ว +5

    Brother very power full song wonder full Meaning.This songs

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 6 ปีที่แล้ว +27

    Jay Ravanasa prabhu

  • @upendraaakarapu4566
    @upendraaakarapu4566 ปีที่แล้ว +2

    సూపర్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaibeemgs9078
    @jaibeemgs9078 6 ปีที่แล้ว +11

    జై రావణ జైజై రావణ

  • @ttschannaltelugu5546
    @ttschannaltelugu5546 ปีที่แล้ว +3

    జై భగవాన్ రవాణ బ్రాహ్మ స్వామికి

  • @visionindiatv1
    @visionindiatv1 6 ปีที่แล้ว +39

    Jai bheem 👌👌👌👌👌👌

  • @Vyshnavi39
    @Vyshnavi39 5 ปีที่แล้ว +5

    Jai Bhagavan Ravana Brama🙏
    Namaskaram Anna🙏
    Chala Adbhutgamyna Song nu andhincharu Anna Prajalaku🙏

  • @guduruashok1455
    @guduruashok1455 4 ปีที่แล้ว +6

    Jai bheem annayyaa elanti songs e tharaniki chala avasaram undhi annayya enka kavali jai bheem jai JAMBU dwepam

  • @vishnusanjeevramadugu4399
    @vishnusanjeevramadugu4399 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏దేవేందర్ అన్న మీకు నీల్ సలాం

  • @amulamallesh6211
    @amulamallesh6211 5 ปีที่แล้ว +2

    నిజమైన ఫాటా ఈ జనం అర్తం చేసుకొవాలి ఈ ఫాట.....వేముల

  • @narsimulukommani6366
    @narsimulukommani6366 3 ปีที่แล้ว +5

    జై రావణ్

  • @simbhanarahari6441
    @simbhanarahari6441 2 ปีที่แล้ว +3

    Jai bheem Sir మీరు సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు జై రావణాసురా

  • @Pa1_Creations
    @Pa1_Creations 4 ปีที่แล้ว +13

    Jai Raavan Maharaj ✊ 🙏 Jai Bheem✊ Jai Madiga💪💪

  • @pranith-Boss
    @pranith-Boss 2 ปีที่แล้ว +4

    Jai raavana maharaj ki ✊😍🙏🏼 ramudu pachi mosagadu...

  • @adiravana5310
    @adiravana5310 ปีที่แล้ว +2

    Jai jai jai Ravaana bramha

  • @user-kt1yh3cm6e
    @user-kt1yh3cm6e ปีที่แล้ว

    సాహిత్యం గాత్రం అద్భుతం దేవేందర్ అన్న జైభీమ్ 🙏💐💐🌹

  • @dileepdaramalla1787
    @dileepdaramalla1787 6 ปีที่แล้ว +20

    super song super voice and good meaning

  • @kakiram6445
    @kakiram6445 5 ปีที่แล้ว +8

    Elanti songs dvara janam gundeloki tisukellali

  • @manchiryalamanohar9686
    @manchiryalamanohar9686 4 ปีที่แล้ว +3

    Brahma raavana brahma jayaho jayaho bhagavan ravana brahma

  • @mallepakaravinder885
    @mallepakaravinder885 6 ปีที่แล้ว +37

    జై రావణ...

    • @ssgaming-gt6ji
      @ssgaming-gt6ji 4 ปีที่แล้ว +2

      జై జై రావణ్

  • @saip6135
    @saip6135 4 ปีที่แล้ว +10

    జై రావణాసుర ✊️ జై భీమ్ ✊️

  • @AshokChodimella-mg9jw
    @AshokChodimella-mg9jw 10 หลายเดือนก่อน

    🕉️✝️☪️🙏🛐om jagad Guruvu Aina Sri Sri Sri bavavan ravana brammha variki ayana Divya pada padmamulaku sastamga namaskaramulu Swami 🛐 Jai bagavan Ravana brammha variki jai tharaitha siddantham daiva grandhamulu chaduvi thenu miku Ravana brammha vari gurinchi nijamaina niguda maina daiva jgnanam daiva rahasyamulu thelusukuntarani manaspuriga koruthunamu alage ..brammha ravana brammha bavavan ravana brammha Ane daiva grandhamunu alage dravida brammhana Ane daiva grandhamunu alage tharaitha Kara rahasyamulu Ane daiva grandhamulu chaduvu tharani manaspuriga koruthunamu sodari sodaru Lara 🕉️✝️☪️🙏🛐 Jai tharaitha siddantham daiva grandhamulu jai jai jai

  • @kamlakarkamal7338
    @kamlakarkamal7338 5 ปีที่แล้ว +8

    Eppudipude ravana bramma swamy nijalu telustunai..
    Tq..annaya

  • @prabhakarraparthi6564
    @prabhakarraparthi6564 6 หลายเดือนก่อน +1

    Super song anna👌👌👌🌷💐💐

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 ปีที่แล้ว +2

    Jai bheem anna
    Superb message song
    Hatsof to you
    👏✊👌👍

  • @RavanKrishna963
    @RavanKrishna963 ปีที่แล้ว +3

    బ్రహ్మ రావణబ్రహ్మ భగవాన్ రావణబ్రహ్మ 🙏🙏🙏

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 ปีที่แล้ว +1

    జై భీమ్ yes యిది విదేశీ ఆర్య బ్రాహ్మణుల కుట్ర

  • @hanumanthuv6941
    @hanumanthuv6941 ปีที่แล้ว

    చాల తేలికగా అర్థ మయ్యే విధంగా ఉంది 🙏

  • @kanibalakrishna721
    @kanibalakrishna721 4 ปีที่แล้ว +7

    jai ravana

  • @mamidirajesh2459
    @mamidirajesh2459 5 ปีที่แล้ว +9

    Anna superrr song jai Raavan

  • @prakash-963
    @prakash-963 3 ปีที่แล้ว +21

    జై భగవాన్ రావణ బ్రహ్మ ఓం తత్సత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinodhasuresh3617
    @vinodhasuresh3617 10 หลายเดือนก่อน

    Challa bagaa padyaruu devendhar annaa 🙏🏻🙏🏻🙏🏻

  • @pathipatiraju4741
    @pathipatiraju4741 6 ปีที่แล้ว +14

    Spr Annaya

  • @godevenkataramakrishna205
    @godevenkataramakrishna205 ปีที่แล้ว +1

    జై భీమ్ sir.

  • @Sri1nu
    @Sri1nu 5 ปีที่แล้ว +12

    Supper song bro it's true

  • @krishnav8447
    @krishnav8447 3 ปีที่แล้ว +2

    దేవేందర్ అన్న పాటలు super

  • @bhaskarbhaskar8670
    @bhaskarbhaskar8670 4 ปีที่แล้ว +3

    Superrrrrrrrrrrrrrrrr Anna Jai BHEEM

  • @pallaappanna8072
    @pallaappanna8072 6 ปีที่แล้ว +16

    Jaibeem

  • @vlprofession
    @vlprofession 2 ปีที่แล้ว +2

    ఆపేది లేదు రావణ కాష్టం చేస్తేనే రాబోయే తరాలకు ఎందుకు కాలుస్తున్నారు అని తెలియాలి దానిని బట్టి రామాయణం అంటే ఏమిటో అర్ధం అవుతుంది

    • @amallikarjuna6785
      @amallikarjuna6785 11 หลายเดือนก่อน

      Oka aaryuni kosam dravidulu dravidulatho jaripina sangraamam.
      Raavana brahma raamunni chetilo maraninchuta kosame pempudu kuthuru aina seetha nu cheppakundaa theesukaelladu.
      Jaina ramaayanam chadavandi.
      Devuni theerpu chanipoye samayamlo untundi.appudu evaru manalanu kaapaada leru.

  • @rajaiahalagurthi4893
    @rajaiahalagurthi4893 ปีที่แล้ว

    Chala chala bagundi song annagaru jai bheem

  • @laxminarayanamarampelli3117
    @laxminarayanamarampelli3117 8 หลายเดือนก่อน +1

    దేవేందర్ అన్న 🙏🙏🙏🙏🙏

  • @boddasailajarani9797
    @boddasailajarani9797 2 ปีที่แล้ว

    Vishunu devatalaku daivam Mari Sivudu rakshasulaku daivam ; Vishunuvu Maya Mari Sivudu Satyam

  • @sannaiahsannaiah5342
    @sannaiahsannaiah5342 4 ปีที่แล้ว +4

    Super song sir I heard 2000 times

  • @pramadasu9515
    @pramadasu9515 7 ปีที่แล้ว +6

    yedi nijam ,vinudi vinudi, rakshasulu kadura patalu chala bagunnavi

  • @p.manyamp.manyam1302
    @p.manyamp.manyam1302 ปีที่แล้ว +1

    Ayana nija swaroopam evariki anthu pattadam ledhu kathalallo puranaallo rasina kathalalle nilichipoindu rakshasudu Ani mudra vesaru AYANA OKA TRIKALA GNANI EVARIKI THELINI NINAM EM ANTE MOTTA MODATA SAKSHAATTU DHEVUDU BHAGAVANTHUNI GA VACHINA VYAKTHI ALANTI AYANNI ETOJU ENNO RAKALU GA MATLADUTHUNNAAM DHEVUNI THIDITHE VACHE PAPAM ANTHA INTHA UNDADHU CHUSUKONDI

  • @mendemnaveen3049
    @mendemnaveen3049 2 ปีที่แล้ว

    Super brother song rasindhi evaro kani words exlent..

  • @harijannagaiah1166
    @harijannagaiah1166 3 ปีที่แล้ว +3

    జై భీమ్ super song కేక

  • @nareshtheddu969
    @nareshtheddu969 6 ปีที่แล้ว +16

    Anna elanti patalu inka rayandi
    Padandi e manuvadam nachisthe kani Desam bagupadadhu

  • @venkatesh142
    @venkatesh142 6 ปีที่แล้ว +13

    Jai ravana

  • @kadireyswami4438
    @kadireyswami4438 5 ปีที่แล้ว +6

    Jai Bheem
    Ravanaa

  • @ayyannach4608
    @ayyannach4608 5 ปีที่แล้ว +9

    నిజం జై భీం

  • @geethavanipeta5381
    @geethavanipeta5381 ปีที่แล้ว +1

    Jai bhagavan ravana బ్రహ్మ

  • @SKSVideos843
    @SKSVideos843 10 หลายเดือนก่อน +2

    జై భగవాన్ రావణ బ్రహ్మ

    • @SKSVideos843
      @SKSVideos843 9 หลายเดือนก่อน +1

      100% కరెక్ట్

  • @yadagirijinka7887
    @yadagirijinka7887 5 ปีที่แล้ว +6

    గూడ్

  • @VenkateshVenky-sd5oo
    @VenkateshVenky-sd5oo 5 ปีที่แล้ว +4

    Very nice song we need more songs like dis

  • @atlurikarunakar6919
    @atlurikarunakar6919 6 ปีที่แล้ว +14

    Jai Ravana Brahma.

  • @janardhananjapallyma9831
    @janardhananjapallyma9831 4 ปีที่แล้ว +2

    Super song 👌 annagaru

  • @bheemshekar3425
    @bheemshekar3425 ปีที่แล้ว

    సూపర్ అన్నయ్య పాట జై భీమ్

  • @vankeshwarameshwar7304
    @vankeshwarameshwar7304 10 หลายเดือนก่อน +2

    మచ్చ దేవేందర్ అన్న గారూ వందనాలు 🙏🙏

  • @ravigoud2012
    @ravigoud2012 9 วันที่ผ่านมา

    నీ పెళ్లాన్ని కూడా ఎవరైనా ఎత్తుకు పోవాలని కోరుకుంటున్నాను. అప్పుడు తెలుస్తుంది వాడు దేవుడో రాక్షసుడో 😂😂