Rayapati Aruna Revealed Truths Behind Kalyan Dileep Sunkara Issue With Janasena Party | Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Watch here Rayapati Aruna About Kalyan Dileep Sunkara Issue With Janasena Party And Pawan Kalyan
    #RayapatiAruna #KalyanDileepSunkara #PawanKalyan #JanasenaParty
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2

ความคิดเห็น • 350

  • @PreethimaPercy
    @PreethimaPercy 9 หลายเดือนก่อน +26

    You are great example of women empowerment mam. Hat's off

  • @srvinukonda3587
    @srvinukonda3587 9 หลายเดือนก่อน +37

    టిఫికల్ కాపు థింకింగ్ దిలీప్ ది. కాపు థింకింగ్ అంటే వాళ్ళు అనుకున్నదే పవన్ చెయ్యాలి అందులో నేను కుడా ఒకడిని.

    • @nayudumata
      @nayudumata 6 หลายเดือนก่อน +1

      Correct gaa చెప్పారు

  • @AHAMADBASHASHAIK-g4n
    @AHAMADBASHASHAIK-g4n 8 หลายเดือนก่อน +6

    బాగా చెప్పావురా తల్లీ.... సింప్లీ సూపర్

  • @MoneyLoansHub5979
    @MoneyLoansHub5979 9 หลายเดือนก่อน +52

    జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ ని ఏమీ చేయలేకపోయారు . కేవలం పవన్ కళ్యాణ్ వల్లే జగన్ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. పవన్ లాంటి వ్యక్తి అసెంబ్లీకి వస్తే జగన్ గారి అరాచకాలు , రౌడీయిజం అవినీతి చేయటానికి అవ్వదు అని టన్నులకొద్దీ భయం. అందుకే తెలివిగా పవన్ గారికి ప్యాకేజీ స్టార్ అనే ఒక అబద్ధపు టాగ్ తగిలించి తన తోటి నాయకులతో జనంలో విష ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. మిగతా మనం గొర్రెలు కాబట్టి జగన్ గారిని ఫాలో అయ్యాము. అసెంబ్లీలో పవన్ని తట్టుకోవడం జగన్ కి సాధ్యం . అందుకే ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి అయినా, ఒక ఓటు కి 10,000 ఇచ్చి అయినా పవన్ ని ఓడించాలి అనుకుంటారు.

    • @sureshpatnaik8790
      @sureshpatnaik8790 8 หลายเดือนก่อน +3

      Gajuwaka Prajalu eppatikayna thalusukuntaru ami kolepoyaro ani. Still today GWK lo PK ala odepoyaro ardham kavatledhu 2019 lo. Jana sainikulu andharu bhaga kastapaddaru appudu ayna ala jaregendhe.

    • @arjungosala6795
      @arjungosala6795 8 หลายเดือนก่อน +1

      100/

    • @sylajaarigela7457
      @sylajaarigela7457 6 หลายเดือนก่อน

      Yes

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 9 หลายเดือนก่อน +15

    నేను బాగా అర్ధం చేసుకున్నాను. మీరు చెప్పకు ముందు వేరే విధంగా భావించాను. కళ్యాణ్ సుంకర గారు గౌరవం కోరుకొనే మనిషి. బానిసగా మారడు. అని సమర్దించాలి. నమస్కరించాలి అని. బావుంది మీ విశ్లేషణ.

  • @naveenNB-ru5zx
    @naveenNB-ru5zx 11 หลายเดือนก่อน +24

    దిలీప్ సుంకర గారు దూరమవడం అంటే నాకు చాలా బాధ కలిగిస్తుంది అలా అని పవన్ కళ్యాణ్ దూరం చేసుకోలే పవన్ కళ్యాణ్ కోసం మేము ఏదైనా చేస్తాం అలాగని పవన్ కళ్యాణ్ మమ్మల్ని గుర్తించగలదు కరుణమ్మ

  • @vbtvofficial
    @vbtvofficial ปีที่แล้ว +19

    Body language maaripoyindhi madam dhi. Ippudu central minister laagaa behave chesthunnaaru. Keep it up madam.

    • @RevanthMedanki
      @RevanthMedanki ปีที่แล้ว +6

      Gelavakunda ne ila unte gelisthe madam garu inkela untaro 😂

    • @pinapatiprataprox8013
      @pinapatiprataprox8013 ปีที่แล้ว +5

      Central minister na ye ward ki bro ? 😂😂😂😂

    • @Binny99
      @Binny99 ปีที่แล้ว +2

      ​@@pinapatiprataprox8013super joke bro

    • @vippartis
      @vippartis 9 หลายเดือนก่อน +1

      There is a possibility she gets the same treatment as Rajesh. The kotari will not allow her to grow. Best thing is to make some money from their hard work at the party.

  • @ValorOfAI
    @ValorOfAI ปีที่แล้ว +5

    E lady voice chala bagundhii

  • @kocharlajyothi7275
    @kocharlajyothi7275 ปีที่แล้ว +33

    ఇదీ చాలా ఊహించుకుంటుంది దీని కోసం

    • @kishorekumarmadani514
      @kishorekumarmadani514 9 หลายเดือนก่อน +5

      nuvvu vuhinchuko .adi idi ani anaku

    • @nareshbollipo999
      @nareshbollipo999 9 หลายเดือนก่อน +1

      Next eemene gentestharu party nundi

  • @janasenamahasena9459
    @janasenamahasena9459 ปีที่แล้ว +14

    సూపర్బ్ స్పీచ్ అక్క

    • @lreddy2831
      @lreddy2831 ปีที่แล้ว

      Mee akka face powder ekuhav 1:28 1:28 1:28

    • @lreddy2831
      @lreddy2831 ปีที่แล้ว

      Deeni jevetham anthaa face' powder action malli comedy joker political drama endhku overaction

  • @Pithre
    @Pithre ปีที่แล้ว +20

    అందరిని దూరం ...టీడీపీ కు దగ్గర ....బీజేపీ తోకూడా మమేకం కాలేకపోవడం

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 9 หลายเดือนก่อน +11

    ఎక్కడ తగ్గాలో మాత్రమే తెలిసినోడు పవన్ కళ్యాణ్

  • @Abdulsami-rn2re
    @Abdulsami-rn2re ปีที่แล้ว +23

    Congratulations to build up Mr Pavan Kalyan garu for the great victory in Telangana election

    • @vikashseelam9752
      @vikashseelam9752 ปีที่แล้ว

      sarle sarle enno anukuntam anni avthaye enti. konni vela mandhitho naduputhunna PK ki manalanti kukkala arupulu vinapadavu le

  • @msraomaidiki4260
    @msraomaidiki4260 9 หลายเดือนก่อน +3

    Meeru chala better akka

  • @jsambireddy4342
    @jsambireddy4342 ปีที่แล้ว +2

    పి కే కన్ను ఇంకా నీ మీద పడలేదా నువ్వు చాలా ఊహించుకుంటూన్నావని నాకు అర్ధం అయ్యింది అరుణా గారు మీకు అర్థం కాలేదు అనుకుంటా కట్టు బొట్టు మారింది సూపర్ ఇలా వెళ్లి పవన్ కి కనిపించు మనం తర్వాత ఇంటర్వూ ఇవ్వొచ్చు...

    • @Sripubs
      @Sripubs 9 หลายเดือนก่อน

      What do you mean?

    • @vangalapudivasantha6084
      @vangalapudivasantha6084 9 หลายเดือนก่อน

      Me intlo kuda me Chelli wife akka untaru kada vallani kuda alage matladutara

    • @Sripubs
      @Sripubs 9 หลายเดือนก่อน

      @@vangalapudivasantha6084 If some one is bad, certainly

  • @manapuramsaimanohar8274
    @manapuramsaimanohar8274 ปีที่แล้ว +27

    దిలీప్ సుంకర అంటే జెనసేన,జెనసేన అంటే దిలీప్ సుంకర. దాన్ని ఎవ్వరూ విస్మరించ అవసరం లేదు.

  • @SivaNage-o7p
    @SivaNage-o7p 9 หลายเดือนก่อน +12

    ఎప్పుడూ ఏమి మాట్లాడతాడో తెలియని అవేశపరుడు దిలీప్ సుంకర. ..తనకు పార్టీ లో సముచిత స్థానం ఇవ్వలేదని ఏమైనా ఆలోచన వుందేమో తెలియదు...ఒక పబ్లిక్ మీటింగ్ లో కూడా ఇతని గురించి గొప్పగా చెప్పారు ..ఇంకొక విషయం చెప్పారు...ప్రతి విషయం కు మీరు ఫేస్ బుక్ లోకి వెళ్ళవద్దు,పార్టీ లో పలచన అవుతాము , నా దగ్గరకు రండి...మంచి సజేశన్ అయితే ఆచరిస్తను అనికూడా చెప్పాడు... అదీ వినలేదు ..లాయర్ లు పోలీస్ లు ,తమకు అన్ని తెలుసు ,ఎదుట వారు తమ కంటే తక్కువ వారు అనే ఫీలింగ్ వుంటుంది..ఒకవేళ అలాంటి ఫీలింగ్ వుందేమో

    • @sardarbhukya595
      @sardarbhukya595 6 หลายเดือนก่อน

      నిజం చెప్పారు

  • @srinivasc7506
    @srinivasc7506 8 หลายเดือนก่อน +2

    *Rayapati Aruna garu* - I am a great fan of you andi ...you are a very wonderful political strategist

  • @rajg8891
    @rajg8891 ปีที่แล้ว +4

    All having head strong

  • @yvijayakumar9
    @yvijayakumar9 ปีที่แล้ว +21

    పవన్ లాగా అందరూ తగ్గలేరు మా

    • @dollartreeshark6786
      @dollartreeshark6786 ปีที่แล้ว +2

      Pawan ni inka vongobettali, CBN ki banisa laaga

    • @sairammedicalsdiagnostics
      @sairammedicalsdiagnostics 7 หลายเดือนก่อน +1

      Pavan taggaru ante ap kosam ,konni sandrbalalo taggadam kuda gelavadame

  • @MAMIDIANILSONA
    @MAMIDIANILSONA 8 หลายเดือนก่อน +4

    యాంకర్ గారు... దిలీప్ గారికీ ఫోన్ చేసి అడగవచ్చు కదా 😂

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One ปีที่แล้ว +6

    ఈసారి పవన్కళ్యాణ్ ఓడిపోతే ఈ అక్క కూడా ఉంటుంది అంటారా!

  • @vudimudivijayaambedkar1444
    @vudimudivijayaambedkar1444 8 หลายเดือนก่อน +1

    అసలు i❤️ రాయపాటి అరుణ. పవన్ ను ఎన్ని సార్లు కలిసింది.
    అసలు అతను ఎవరిని కలవడు

  • @adinarayana7711
    @adinarayana7711 11 หลายเดือนก่อน +2

    అందరికీ టికెట్ కావాలి అంటే ఎంతమందికి ఇస్తారు.ప్రజలకు సేవ చేయాలనే వారు.పదవి వస్తె తీసుకోవాలి.పదవి కోసము కొట్లాడ కూడదు

  • @MGRTalks
    @MGRTalks ปีที่แล้ว +9

    మీ జనసేన నాయకులు అని చెప్పుకునే వాళ్ళలో నాలుగు రకాలు వుంటారు
    1. కేవలం పవన్ కల్యాణ్ తో ఫోటో కోసం ఎగబడే వారు ( అన్ని వర్గాల వారు వుంటారు)
    2. పవన్ కళ్యాణ్ తో కొంత సాన్నిహిత్యం కోరుకునే వారు ( అధిక వర్గానికి చెందిన వారు అంటే కులం కాదు ఒక మంచి వృత్తిలో వున్నవారు అని వీరు ఆత్మ అభిమానం కలిగిన వారు)
    3. పదవిని ఆశించే వారు ( కొంత రాజకీయ అనుభవం కలిగి ఇండిపెండెంట్ గా మాత్రమే పోటీ చేయగల సామర్థ్యం వున్నవారు)
    4. పోరంబోకు బ్యాచ్ అంటే వీళ్ళ దగ్గర డబ్బులు మరియు పొగరు అంటే పవన్ కళ్యాణ్ మా కులపోడు అని వుంటారు.

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 ปีที่แล้ว

      Vayasulo mind maturity raani vaadu.

    • @venkatakagolanu4705
      @venkatakagolanu4705 ปีที่แล้ว

      Dheeniki pose ekkuva matter thakkuva

    • @MGRTalks
      @MGRTalks ปีที่แล้ว +1

      @@venkatakagolanu4705 నేను జనసేనా కార్యకర్తలు అని చెప్పుకునే వారి గురించి చెప్పాను. మీరు జనసేన అభిమానుల గురించి చెప్తున్నారు వాళ్లంతా సెల్ఫి కి ఎక్కువ ఫోటోకి తక్కువ. Selfi అంటే దగ్గరికి వెళ్లి కాదు జనాలలో వుండి దూరంగా..

  • @pvprasad7902
    @pvprasad7902 8 หลายเดือนก่อน +2

    మేము బలే మాట్లాడుతాము అనుకునే వాళ్లకు ఉన్న రోగం ఇదే.......
    దిలీప్ గారు మహాజన రాజేష్ గారు ఇప్పుడు మీరు కూడా......మా మాటలకు లైక్ లు వస్తున్నాయి అని మీరు మాకంటే రాష్ట్రం లో మేధావులు లేరు అనుకోని ఎంత దూరం ఐనా వెళ్తారు......
    అంటే ఇది కొంత దూరం వెళ్ళాక మీకు వెనిక్కి తిరిగి చూడాలి అనిపించదు....
    ఎందుకంటే మీరంటే మీకు అంత ఇష్టం మిమ్మల్ని మించిన వారు లేరని అనుకుంటారు తప్పులేదు...
    బట్...మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారూ...అన్నది మర్చి పోతారు.
    ఉదాహరణకు ఒకప్పుడు రాజశేఖర్ మోహన్ బాబు సినిమాలు బాగా ఆడేవి...
    ఒక సారి చిరంజీవికి వ్యతిరేకం వల్ల వాళ్ల సినిమాలు ఆడలేదు....ఇక్కడ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏమి చెయ్యరు....వాళ్ల అభిమానులకు మనం దూరం అవుతున్నాం అంతే...కామన్ అభిమానులను పోగొట్టుకోకండ చూసుకోండి...నేను మీకు వ్యతిరేకం కాదు చిరంజీవి అంటే ఇష్టం అంతే

  • @BhaskarraoRaju-cv1ut
    @BhaskarraoRaju-cv1ut ปีที่แล้ว +16

    Jai janasena Jai Dilip sunkar garu Jai Aruna garu

  • @punithguvvala8991
    @punithguvvala8991 9 หลายเดือนก่อน +9

    ఆల్రెడీ నువ్వు ఒక ఆయుధం కదా

  • @tulugusantosh7404
    @tulugusantosh7404 9 หลายเดือนก่อน +4

    ఇప్పుడు పూర్తి వ్యతిరేకం అయ్యారు,
    సరిగ్గా ఎలెక్షన్ టైమ్ లో

  • @jashwanthyadavBBA-MBA-LL.B
    @jashwanthyadavBBA-MBA-LL.B ปีที่แล้ว +13

    Appude BBC range lo voohinchukuntunde😂😂😂

    • @manadaily
      @manadaily 7 หลายเดือนก่อน

      తప్పు ఏముంది .. ఒక ఆడపిల్ల కనీసం అక్కడి వరకు అయినా వెళ్లింది.. నువ్వు కామెంట్స్ దగ్గరే అయిపోయావ్…

    • @jashwanthyadavBBA-MBA-LL.B
      @jashwanthyadavBBA-MBA-LL.B 7 หลายเดือนก่อน

      @@manadaily meru she/he naku idea ledhu kani ok👌 ....ippudu kuda ah comment a naku pettaru...singular ga "nuvu" ani next time cmmt cheyakandi nenu kuda miku alagey reply evvlasi vasthade

    • @manadaily
      @manadaily 7 หลายเดือนก่อน

      @@jashwanthyadavBBA-MBA-LL.B ఓకే అండి.. ఒకసారి మీరు ఏమి పెట్టారో అది కూడా తెలుసుకోండి..

  • @venkatsunil2919
    @venkatsunil2919 ปีที่แล้ว +6

    Ayy cm garu vacaru vala protocol follow avandi please😢😢😢

    • @personxyz1840
      @personxyz1840 10 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @boyapatipraveenkumar9998
    @boyapatipraveenkumar9998 9 หลายเดือนก่อน +3

    Sarigga kurcho amma mundhu 😂😂

  • @southfitness7567
    @southfitness7567 ปีที่แล้ว +15

    Congratulations to PK over grand victory on Telengana

  • @trinadharaotrinadhrao5940
    @trinadharaotrinadhrao5940 9 หลายเดือนก่อน

    Aruna garu good talented

  • @muniswamy3489
    @muniswamy3489 10 หลายเดือนก่อน +3

    👍👍👌👌

  • @mamathakalyanam7615
    @mamathakalyanam7615 ปีที่แล้ว +26

    Dileep anna ni miss cheskuntunnaru me janasena vallu. Manchi power ful spokes person.

    • @TheVedham
      @TheVedham ปีที่แล้ว +1

      Pk is intimidated by the knowledge of sunkara

    • @Just_A_comment
      @Just_A_comment ปีที่แล้ว

      @@TheVedhamno, its dilips ignorance n our ignorance to think that pk dont know how to react on dilip

    • @dollartreeshark6786
      @dollartreeshark6786 ปีที่แล้ว

      @@Just_A_commentHe reacted correctly versus package. Nothing comes before package.

    • @vasuborra7656
      @vasuborra7656 ปีที่แล้ว

      Vadu vadi adavi pandi moham😅😅😅😅 Jaiii pawala annayya 💪💪💪 jaiii pilla sena 😁😁😁

    • @Naidu963
      @Naidu963 9 หลายเดือนก่อน

      Dileep ki tdp tho pothu istam laydu andukay ela. Party leader decision ni respect chayalayni vadu vunna okatay poina okkatay

  • @Nskr-jv6tz
    @Nskr-jv6tz ปีที่แล้ว +9

    అరుణ గారు కట్టుకున్న మొగుణ్ణి వదిలి రంకు మొగుణ్ణి మారుస్తాది, పిచ్చి కళ్యాణ్ ఉన్న పార్టీ ని పట్టించుకోకుండాపక్క పార్టీలు తో కాపురం
    మీకెందుకు పార్టీ 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @Binny99
      @Binny99 ปีที่แล้ว +3

      Yes bro idi pedda beggar munda

    • @kjaya8944
      @kjaya8944 ปีที่แล้ว

      😂😂😂

    • @Sripubs
      @Sripubs 9 หลายเดือนก่อน

      If that is true then she might have big target……

  • @dwaramsrinuneelima1567
    @dwaramsrinuneelima1567 8 หลายเดือนก่อน

    వచ్చిందండి వయ్యారి 😂😂😂😂

  • @venkatadrivaka6768
    @venkatadrivaka6768 ปีที่แล้ว +2

    Protocol?

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 8 หลายเดือนก่อน +1

    ఇప్పుడు మరి పవన్ గారు తగ్గి కూటమిని ఏర్పాటు చేయడం బిసినెస్ mindset తోనా లేక సంస్థాగతంగా బలంగా లేని పార్టీని నిలబెటరుకోవడం కోసమా.
    మాట్లాడేటప్పుడు ఆచితూచి కాదు ఆలోచించి కూడా మాట్లాడాలి

  • @udaytej2413
    @udaytej2413 ปีที่แล้ว +4

    అదేంటి అలా కూర్చుంది? అచ్చం పావలా గాడి లాగ😢😢

  • @Blt-c2f
    @Blt-c2f ปีที่แล้ว +2

    E papa andi indra gandhi la feel ipothuni ..😂😂😂 inthaku vote hakkunda ?

  • @UsharaniDontireddy
    @UsharaniDontireddy ปีที่แล้ว +2

    40 రోజులు అసలు ఆయనకు పార్టీలో అన్నమే పెట్టలేదు అంట బయట నుంచి తెచ్చి తిన్నాడు అంట

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 ปีที่แล้ว +9

    Jai dileep sunkara garu

  • @kunchesudheer5230
    @kunchesudheer5230 ปีที่แล้ว +55

    అరేయ్ ఏంట్రా ఇది....దీనికి అసెంబ్లీ కి సచివాలయానికి తేడా కూడా తెలియదు రా సామీ దీనికి...... ఎంత తీసుకున్నారురా దీన్ని లేపడానికి...
    ఒక టైం లో రికార్డింగ్ డాన్సులు చేసేది.. కానీ కళ్యాణ్ దీలిప్ గారు మంచి వ్యక్తి... మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి.... pk కంటే తెలివైన వాడు ఆయన.

    • @naveenNB-ru5zx
      @naveenNB-ru5zx 11 หลายเดือนก่อน +5

      ఆంధ్రప్రదేశ్ గొర్రె కామెంట్ పెట్టిన చూడు

    • @chandrachandu1712
      @chandrachandu1712 11 หลายเดือนก่อน +1

      Kontha mandi am comment pettelo teliaka prati okkarni aadokati antuntaru,aameku am knowledge lekapothe akkadavaraku raaledu,nuvvokka debet kurchonichudu telustustundi

    • @tallurisivaparvathi4718
      @tallurisivaparvathi4718 9 หลายเดือนก่อน +3

      Rojaki cheppu po

    • @mvrmedia2670
      @mvrmedia2670 9 หลายเดือนก่อน

      Asumby ki sachivalayaniki teda teliyadha kochem ayina siggu unte niku okasari ysrcp lo asali yemi teliyanivallani yenthamandi unnaru😊

    • @wecan87
      @wecan87 9 หลายเดือนก่อน

      Super 👌🏼​@@naveenNB-ru5zx

  • @abrakadabra2984
    @abrakadabra2984 ปีที่แล้ว +2

    దిలీప్ సుంకర, JD లక్ష్మీనారాయణ ... etc ...వీటికి మీ పార్టీ అధినేతే సమాధానం చెప్పాలిమరి !

  • @baluramshetty4963
    @baluramshetty4963 ปีที่แล้ว +22

    Shame... losing Kalyan deleep sunkara is suicidal.

    • @Just_A_comment
      @Just_A_comment ปีที่แล้ว +3

      No…. His arrogance might not help party n people. He has good command on subject but he has no control over himself

    • @baluramshetty4963
      @baluramshetty4963 ปีที่แล้ว +1

      @@Just_A_comment that's the job of the leadership to use a soldier where is good at. Is PK great in all aspects? Does PK doesn't have arrogance to say get lost from the party whoever questions him. KDS is the first leader to mention just blindly follow PK and have trust in him to decide about coalition. Sad that we could not leverage on a genuine & a sincere soldier.

    • @sirrishhachandra4832
      @sirrishhachandra4832 9 หลายเดือนก่อน

      Pk ni chusi dileep vachadu not vice versa. Ntg to loose.pk wins antey

  • @abhishikthudu
    @abhishikthudu 9 หลายเดือนก่อน +1

    Baabu, మీ పార్టీ పరాదీన పార్టీ ఇది వర్ధిల్లడం కల్ల. మీ అంతట మీరుగా నిలబడి పోటీ చేస్తేనే మీరు భవిష్యత్తులో నిలబడతారు. లేకపోతే prajaaraajyamu లా కనుమరుగై పోతారు.

  • @umasriUmasri-ec6bz
    @umasriUmasri-ec6bz 9 หลายเดือนก่อน +1

    కళ్యాన్ దిలీప్ గారు జనసేన కి దూరం గా ఉండడం చాలా బాధాకరం

  • @vasuborra7656
    @vasuborra7656 ปีที่แล้ว +1

    Veera mahila 😅😅😅jaiiii pawala annayya 💪💪💪 jaiii pilla sena 😁😁😁

  • @venkateshvanaja4785
    @venkateshvanaja4785 9 หลายเดือนก่อน +1

    మనం అనుకుంటే దీని కత్తిలా తయారు చేయవచ్చు...బాగా cooperate చేస్తుంది...

  • @raoGaru-s2c
    @raoGaru-s2c 9 หลายเดือนก่อน

    రాయపాటి అరుణ పవన్ కళ్యాణ్ ఒక నమ్మనే నమ్మడు ఈ ఓవరాక్షన్ తెలుసు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 😢😢😢😢😢😂😂😂

  • @nasulainarasimulu6313
    @nasulainarasimulu6313 7 หลายเดือนก่อน

    Kalyan dileep sunkara garini kshaminchi janasena party Loki theesukondi party gurinchi chaala kastapadatharu

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 10 หลายเดือนก่อน

    Rayapati Ammudu, Janasena kummudu 😂

  • @paladuguramakoteswararao7835
    @paladuguramakoteswararao7835 ปีที่แล้ว

    Dilip sunkara feels himself as a great person in janasena.he is so proud .PK is superior Dilip sunkara in one who has to follow pk garu

  • @pricelist3078
    @pricelist3078 ปีที่แล้ว +9

    పావలా గాడు తలుచుకుంటే నీకు కడుపు కూడా చేస్తాడు.. జాగ్రత్త వీర్యా మహిళా..

    • @novatreands9953
      @novatreands9953 9 หลายเดือนก่อน +2

      Em ni amma ki akka ki Chelli ki చేసాడా ఏమి

  • @kiran.k153
    @kiran.k153 ปีที่แล้ว

    Next home minister paka😂😂

  • @bhumata
    @bhumata 9 หลายเดือนก่อน

    దిలీప్ గారు పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు చూసి పార్టీ కి దూరం అయ్యారు. అరుణ గారిలా పార్టీ నుండి ఏదో ఆశించి దిలీప్ గారు ఉండ లేక పోయారు. పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకి కూడా ఎదురు దెబ్బ ఈ ఎలక్షన్ తరువాత తగులుది.

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 9 หลายเดือนก่อน

    అమ్మా అరుణా ! పవన్ తో దిలీప్ సుంకర నేరుగా మాట్లాడితే అన్నీ సమసిపోతాయి !

  • @thunderbolt4481
    @thunderbolt4481 ปีที่แล้ว +4

    Antha powerful spokes person ni janasena telangana ki adyakshuduni cheyandi..

  • @jagan551
    @jagan551 8 หลายเดือนก่อน +1

    Pawan Valle kalyan dileep ...pspk lekapothe e dileep avadiki theleedu...a gratitude kooda vadiki theleedu

  • @srivani537
    @srivani537 ปีที่แล้ว +1

    Party party ani antunnaru ee party evida 🙏

  • @sathyanarayana8374
    @sathyanarayana8374 9 หลายเดือนก่อน

    Proto call ahh 😂😂😂😂😂

  • @Lovebgmi-t8r
    @Lovebgmi-t8r 9 หลายเดือนก่อน

    Eeee aunty avaruuuu😂😂😂😂

  • @sraja5570
    @sraja5570 ปีที่แล้ว +8

    Dilip is a very good person. Pawan tappa jenasena party enduku strong avvaleka potundi.

    • @dollartreeshark6786
      @dollartreeshark6786 ปีที่แล้ว

      Pawan valle weak avutundi. If it was chiranjeevi’s it would have been successful. He closed praja rajyam too soon.

  • @ArjunKumar.S
    @ArjunKumar.S ปีที่แล้ว +1

    AkkOO Do you the meaning of the Protocol ? Sounds silly

  • @lamanindian7630
    @lamanindian7630 9 หลายเดือนก่อน

    దిలీప్ సుంకర యూట్యూబ్ subscribers kosam pk ni vadinadu

  • @satyasunil2288
    @satyasunil2288 ปีที่แล้ว

    After Starting the JSP, Pawan Kalyan garu absconded from public life.. only one voice which made JSP alive is Dileep sunkara without any official post.. non stop debates in news channels and raised the voice on behalf of JSP.. later nicely ditched from the party.. no one is capable in current JSP party apart from Dileep sunkara and few youngsters.. No Dileep sunkara.. no JSP.. bye bye JSP

  • @anandbachala
    @anandbachala ปีที่แล้ว

    Vyaaparam antha kuda....wow

  • @Sripubs
    @Sripubs 9 หลายเดือนก่อน

    Did he question your commitment? How dare he ?

  • @rajeshchinta6123
    @rajeshchinta6123 ปีที่แล้ว +1

    Super medam ✊✊✊✊✊

  • @Tech_Venu
    @Tech_Venu ปีที่แล้ว +1

    Eevida mla mp laa feel avutundhi, edo 5 times mla laa

  • @vikashseelam9752
    @vikashseelam9752 ปีที่แล้ว

    He's back now I think

  • @srinivaskaredla2117
    @srinivaskaredla2117 ปีที่แล้ว +3

    Jai Aruna Jai dileep

  • @umakopanati9373
    @umakopanati9373 9 หลายเดือนก่อน

    కళ్యాణ్ దిలీప్ సుంకర ఈస్ రియాలిస్టు

  • @simhachalamchevala9940
    @simhachalamchevala9940 10 หลายเดือนก่อน

    Amma Arunu garu kapu sc.eppudu match kudaramma

  • @Rajasekhar-gi5mc
    @Rajasekhar-gi5mc ปีที่แล้ว

    Abbaa abbaaa style marindhi dress marindhi pk baga support chesthunattu unadu

  • @lakshmichandrika5767
    @lakshmichandrika5767 8 หลายเดือนก่อน

    Dilep ki baga head weight chala ekkuva .so like this mentality persons didn't consider JSP

  • @prabhakarp5112
    @prabhakarp5112 ปีที่แล้ว +3

    Who is she? She is talking big big words like protocol… evaru Akka Meeru?

    • @novatreands9953
      @novatreands9953 9 หลายเดือนก่อน

      Nila Paytm batch ayite kadu ok

  • @bghkcedddff
    @bghkcedddff ปีที่แล้ว

    Inthaki ee party thalli needhi mundhu adhi cheppu😂

  • @naveenadda9031
    @naveenadda9031 8 หลายเดือนก่อน

    Dilip vunte chala baagundiddi

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 9 หลายเดือนก่อน

    మీరు పవన్ పక్కన ఉంటే hero వేరే వాడి పక్కన ఉంటే జీరో.

  • @Dictionaryspeaks
    @Dictionaryspeaks 11 หลายเดือนก่อน

    Protocol aa latkore

  • @santhoshi8748
    @santhoshi8748 9 หลายเดือนก่อน

    పంచ్ ప్రభాకర్ అక్క..

  • @kalyanchakravarthy188
    @kalyanchakravarthy188 ปีที่แล้ว +6

    Jai Janasena Jai Pawan Kalyan 🙏

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 9 หลายเดือนก่อน +1

    నువ్వు తెలివైన దానివే . రాజకీయాలకు సరిపడతావు. కానీ నీకు జనసేన మంచి వేదిక కాదు. పవన్ గారికి కార్యకర్తలను పైకి తీసుకువచ్చే వుద్దేశ్యం కానీ , వారిమీద నమ్మకం కానీ , చివరికి తన మీద తనకే నమ్మకం లేని నిలకడలేని వ్యక్తి. జనసేనలో మీరు యెదగలేరు. మీరు ఇంకో మంచి వేదిక చూసుకుని ముందుకు వెళ్ళండి. తప్పక మీకు మంచి భవిష్యత్ వుంటుంది. తర్వాత మీ ఇష్టం. God bless you 🎉

  • @MATH4ALL1729
    @MATH4ALL1729 9 หลายเดือนก่อน

    Sitting position మారే

  • @Kitchu18in
    @Kitchu18in ปีที่แล้ว

    Kalyan dileep sunkara ammayi kadu gaa....😂😂😂

  • @asadirajamani6678
    @asadirajamani6678 ปีที่แล้ว

    Should somebody know what is the exact position of this lady in janasena party.

  • @bharathkona
    @bharathkona ปีที่แล้ว

    Jai Aruna garu
    Jai Veera Mahila
    Jai Jana Sena

  • @Reddy_2023
    @Reddy_2023 ปีที่แล้ว

    Madam already minister anukuntundi

  • @jamalbasha5823
    @jamalbasha5823 9 หลายเดือนก่อน

    Eee proto call addmostundi e president of india ki

  • @SuccessofButterflylife
    @SuccessofButterflylife ปีที่แล้ว

    Excellent sister

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 ปีที่แล้ว +1

    shame to pawala pawan ..dilip sunkara big fan to pawan

  • @kirankumar5011
    @kirankumar5011 ปีที่แล้ว

    Eeme pedda nayakuralu ani feeling.... Noru thappa yemi vundi....
    Yemi prajaseva chesindi ani????

  • @sathishkondru
    @sathishkondru 9 หลายเดือนก่อน

    Protocall unnna kaani ninnu kukkani kottinattu kottaru kada akka🎉

  • @govathotipoulas7166
    @govathotipoulas7166 9 หลายเดือนก่อน

    నీకు చివరికి ఏమవుతుందో మాకు భయము గా వుంది

  • @satishganji4711
    @satishganji4711 10 หลายเดือนก่อน

    దీన్ని ఛాతి మీద గుద్ది సుబ్బరంగా రెండు పిసికారు అని కులం పేరు తిట్టారు అని మీడియాకి చెప్పింది. మరి అటువంటప్పుడు పార్టీ అధ్యక్షులు వారు ఏం పీకుతున్నారు ఏం చేశారు దీనికి అది చెప్పదు ఏంటి అది ఒక పార్టీ మళ్లీ దీనికి ప్రోటోకాల్ అట ప్రజలు ఎర్రి పప్పలు అనుకుంటున్నారు జనసేన పార్టీ. వాడికే స్థిరము లేదు పిఠాపురంలో అడుక్కుంటున్నాడు నన్ను గెలిపించండి మీ కాళ్లు పట్టుకుంటాను అని ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఆ విధంగా అడగడం ఎప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి

  • @subrahmanyamkodati8473
    @subrahmanyamkodati8473 ปีที่แล้ว +1

    అంటేకాంప్రమైజ్ అవటం త్రీ కళ్యాణ రాజుకు తెలుసు నీకు కూడా తెలుసు వాడేమో మీ అందరికీ నేను చెంభ గాడితో కాంప్రమైజ్ అయ్యాను నాకు లాగే మీరు కూడా నేను చెప్పినట్టు వాడికి వాడి పార్టీకి కాంప్రమైజ్ అవ్వండి నా బ్రతుకు మీ బ్రతుకు నాతో ఉన్నందుకు కాంప్రమైజ్ కావాలి అంటాడు వాడు నీ బ్రతుకు కూడా అరుణ కాంప్రమైజ్ బ్రతికే కదా నీకు లాగా కుల గుల కలవారి అందరికీ ఆ అతి వివాహ వీరుడు పరాజయ శూరుడు నీతి నియమం లేని నికృష్టుడు మీ నాయకుడు ఒక్క దిలీప్ సుంకర తప్ప

  • @badribandaru7082
    @badribandaru7082 ปีที่แล้ว

    ఎందుకంటే ఆయన రాష్ట్ర క్షేమం గురించి కంటే కాపు కులం గురించి మాత్రమే ఎక్కువ మాట్లాడతాడు... దీని వల్ల పవన్ కళ్యాణ్ కి చాలా డామేజ్ జరుగుతుంది... అందువల్ల దిలీప్ ని దూరంగా పెట్టడం జరిగింది... దిలీప్ సుంకర కి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరిక ఉంటే సరిపోదు...పవన్ కళ్యాణ్ ఒక కులానికి మాత్రమే చెందిన వ్యక్తిగా చూపించకుండా అన్ని కులాలు అభిమానించే వ్యక్తిగా మీరు చూపించండి ముందు.. అది కనపడట్లేదు దిలీప్ సుంకరలో ఇదే పెద్ద మైనస్... ఒక్క కాపు కులం ఓటు వేస్తే సీఎం అయిపోతారా పవన్ కళ్యాణ్ అన్ని కులాలను కలుపుకుని ముందుకెళ్లాలి... ఆ తీరువ దిలీప్ లో ఇసుక రేణువంత కూడా కనిపించదు.. దాని వల్లే పవన్కళ్యాణ్ అతన్ని దూరంగా పెట్టారు.. ఆయనేమో నేను కులానికి కాదు రాష్ట్రనికి ప్రజలకి మంచి జరగాలి అని ఆ దిశగా అడుగులు వేస్తుంటే ఇటువంటి వాళ్ళు.. కులం పేరు చెప్పి ఆయన ఆశయాలని వెనక్కి లాగెస్తున్నారు... దిలీప్ లాంటి మేధావులు వల్ల పవన్ కళ్యాణ్ కి వచ్చే లాభం కన్న జరిగే నష్టమే ఎక్కువ.. ఆయన విధానం మార్చుకుంటే ఖచ్చితంగా మంచి డెఫనెట్ గా మంచి కార్యకర్త మంచి స్పీకర్ అందులో డౌట్ లేదు... ఆయన ముందు చేయాల్సింది కులాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడితే చాలు.. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చేరదీస్తారు.... ఆ పని చెయ్యమనండి...