Ysrcp leaders botsa,perni,kodali,gudivada frivolous comments on Chiranjeevi Konidela|KDS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • #kalyandileepsunkara #janasenaparty #pawankalyan #tdp #ysrcongress #ysjagan #botsasatyanarayana #perninani #gudivadaamarnath #kodalinani #commonerlibrary

ความคิดเห็น • 3K

  • @shivavalmiki2684
    @shivavalmiki2684 ปีที่แล้ว +1002

    im YCP but but his analysis is very good

    • @harshmohanh2268
      @harshmohanh2268 ปีที่แล้ว +23

      Yendhuku thammudu fake msg lu...
      Ne profile open chesthe telisthundhi ..
      PK banner...

    • @vvk5284
      @vvk5284 ปีที่แล้ว +38

      Bayya YCP ani inka chepukovalani anipisthunda...?? Pls chepukokandi... ma telangana nundi kuda navvuthunaru.

    • @shivavalmiki2684
      @shivavalmiki2684 ปีที่แล้ว +1

      @@harshmohanh2268 Mee valu likes enkidu ala mingaru

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari ปีที่แล้ว +23

      ​@@harshmohanh2268 YCP లో కూడా pk fans ఉన్నారు.

    • @yoganandareddy2398
      @yoganandareddy2398 ปีที่แล้ว +13

      Siggu saram unnavallu inka aa party lo undaru bro ippatiki ayina vadiley

  • @MRGAMING-mh2cb
    @MRGAMING-mh2cb ปีที่แล้ว +403

    నీ బ్యాటింగ్ కోసం ఎందరో మెగాభిమానులు & మీ అభిమానులు అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్నా..❤❤❤❤🙏🙏

    • @nicky2669
      @nicky2669 ปีที่แล้ว +2

      Nijame bhayya😀

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว

      babu chiranjeevi సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 90% మంది పేదరికంలో బతుకుతున్నారు.. అది తెలుసా నీకు? అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి దోచుకుని తినటాన్ని ప్రశ్నిస్తే నీకు ఎందుకు మండుతుంది? ఆ దోచుకునే వాళ్ళల్లో నువ్వు నీ తమ్ముళ్లు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు అందరు వున్నారనా? ఏంటి బాబు డబ్బులు వస్తున్నాయి బిజినెస్ అవుతుంది కాబట్టి దోచుకుంటున్నారా? వ్యభిచారం నడిపే వాళ్ళు కూడా అదే అంటారు.. వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకుని తింటూ వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నయ్యి అన్నం పెడుతున్నాం అని.. కొంచెం బ్రెయిన్ వాడు బాబు..
      పెద్దల సభలో ఏమి పనిలేదా? ఎన్నిసార్లు మాట్లాడారు సినిమాల గురించి ఎంత సేపు మాట్లాడారు? ఓహ్ మిగతా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది మీకు వినపడదు కదా.. మీ ముడ్డి కింద మంట వచ్ఛేయే వినిపిస్తాయి.. ప్రజాక్షేత్రంలో పోరాడడం చేతకాక.. ఫంక్షన్స్ లో నలుగురు భజనగాళ్ళని చుట్టువేసుకుని నీతిసూత్రాలు చెప్పటం ఆపి.. ముందు నువ్వు ఏమి మాట్లాడాలో తెలుసుకో.. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో వేతన సమస్యలు లేవా? వాళ్ళకి సంక్షేమ సమస్యలు లేవా? వాటి గురించి మాట్లాడు.. వాళ్ళ గురించి పోరాడు.. మంచివాడుగా గుర్తుంటావ్..

    • @subhashrambala3789
      @subhashrambala3789 ปีที่แล้ว +1

      అందులో నేను ఒక్కడిని

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 ปีที่แล้ว

      ELEPHENT MAY PLAY CIRCTE BUT IS IT CIRCUS. ? ? ?

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy ปีที่แล้ว +111

    కళ్యాణ్ దిలీప్ సోదరా "👌మీ ఏన్కౌంటర్ కీ నవ్వలేక "నవ్వలేక క్రింద పడి దోళ్లి పోయాను 👌ఈమధ్య ఇంత "క్యామిడీ కౌంటర్ మీ నుండి నేను చూడలేదు 👍

  • @charugundlavenkatalaxmi8898
    @charugundlavenkatalaxmi8898 ปีที่แล้ว +16

    మా రాష్ట్రం కాకపోయినా మీ కామెంట్స్ కోసమే మీ వీడియోలు చూస్తుంటా, very educational and entertaining

  • @omkarbevara3989
    @omkarbevara3989 ปีที่แล้ว +595

    నేను 7th క్లాస్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని నాకు ఓటు హక్కు వచ్చి నా మొదటి ఓటు చిరు గారు కి వేసాను తర్వాత మా కళ్యాణ్ గారికి ఓటు వేసాను ఇప్పటికి మా ఫ్యామిలీ మొత్తం 18 ఓట్లు మా జనసేన కే జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏

    • @erraja7140
      @erraja7140 ปีที่แล้ว +12

      My family & My friends family’s also ❤

    • @moyyeveeraswamy2919
      @moyyeveeraswamy2919 ปีที่แล้ว +7

      your 100%right💯💯💯💯✌️✌️✌️✌️👍👍👍🌟🌟🌟🌟

    • @lagududora5830
      @lagududora5830 ปีที่แล้ว +14

      లాస్ట్ టైమ్ ఫ్యాన్ కి వేశా ఇప్పుడు pawan kalyan కి వేస్తా.life లో వెయ్యను

    • @omkarbevara3989
      @omkarbevara3989 ปีที่แล้ว +7

      Thanku మై ఫ్రెండ్స్ ఒక ఫ్యాన్ గా కాకుండా
      ఒక మంచి నాయకుడు కి ఓటు వేసే అదృష్టం
      అది అందరికి రాదు నా ప్రాణం ఉన్నంత వరకు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏

    • @srinivassrinivas5361
      @srinivassrinivas5361 ปีที่แล้ว +1

      Naku vote Leni time lo prp ki vote veyincha ma family tho veyancha taruvatha JSP ki veyincha ycp TDP mega family meda vesa burada manam namakudadhu

  • @gnaneshwarr5504
    @gnaneshwarr5504 ปีที่แล้ว +189

    అన్నయ్య మీ మాటలు వింటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నయ్య

  • @shivkrrishna5545
    @shivkrrishna5545 ปีที่แล้ว +41

    ఇంత దరిద్రమైన పనికిమాలిన పార్టీలోని వ్యక్తులను శాసనసభ్యులు గా మంత్రులుగా ముఖ్యమంత్రి గా ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @saikrishnasaikrishna9660
    @saikrishnasaikrishna9660 ปีที่แล้ว +389

    మెగా ఫ్యామిలీ తరువాత అత్యంత అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ్ దిలీప్ గారినే 🙏☄️☄️

  • @rajeshyerramsetti6434
    @rajeshyerramsetti6434 ปีที่แล้ว +57

    మ్యాట్నీ షో అన్నారు ఫస్ట్ షో చేశారు.
    అయిన సూపర్ అన్నయ్య

  • @chanduj3441
    @chanduj3441 ปีที่แล้ว +6

    Excellent Counter Brother. Jai Janasena Jai Pawan Kalyan Gaaru.Jai Bhim Jai Hind

  • @nlchannelz2982
    @nlchannelz2982 ปีที่แล้ว +238

    సైనికులారా కదలిరండి జనసేన వెంట నిలబడదాం... జై జనసేన ✊🔥

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 ปีที่แล้ว +47

    ఉదయం నుంచి మీ సమీక్ష కోసం ఎదురు చూశాము దిలీప్ సుంకర గారూ !
    ఎప్పటి లాగే పదునైన మాటలతోటి, చక్కిలిగింత పెట్టే వెటకారంతోటి ఆద్యంతం అలరించింది మీ సమీక్ష !
    అందుకోండి అభినందనలు👌👌 👌

  • @pranvikrishna6798
    @pranvikrishna6798 ปีที่แล้ว +2

    సార్ ఈ సమాధానం గురించి వేయికళ్లతో ఎదురు చూశాం చాలా ఆనందంగా ఉంది సార్ 🙏🙏🙏

  • @bhagath_Singh
    @bhagath_Singh ปีที่แล้ว +30

    బొత్స సత్తి imitation మాత్రం ultimate అన్న... 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 🤣🤣🤣🤣🤣🤣 పొట్టపగిలేలా నవ్వొచ్చింది... 🤣🤣🤣🤣🤣 ఇంకా asusual మీ analysis చాలా చక్కగా ఉంది... ప్రజలు ఆలోచించాలి... ఇలాంటివి చూసి అయినా ప్రజల్లో మార్పు రావాలి... Hope for the best... జై జనసేన... ✊✊✊🇮🇳🇮🇳🇮🇳

  • @kalyanlucky5549
    @kalyanlucky5549 ปีที่แล้ว +54

    అరేయ్ బాబు దిలీప్ అన్న ఐ లవ్ యూ ❤❤❤ మైండ్ పోతుంది లోపల🔥☺️#జైమెగాస్టార్ ✊✊✊#జైజనసేన♥️✊

  • @gandammani8261
    @gandammani8261 ปีที่แล้ว +1

    ఐ లవ్ యు అన్న నువ్వు ఏ కంటెంట్ చెప్పినా చాలా కరెక్ట్ గా ఉంటది

  • @Janasena_26
    @Janasena_26 ปีที่แล้ว +292

    తప్పు వల్లది కాదు, వాళ్లని ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ధీ, వాళ్లని ప్రోత్సహిస్తున్న ప్రజలది

    • @Sai-rl4pe
      @Sai-rl4pe ปีที่แล้ว

      Vallu MLA's 😅

    • @ss-wb7mh
      @ss-wb7mh 8 หลายเดือนก่อน

      Arey 😂 vallu ministers and mla lu ra half knowledge

  • @krishnasatish6298
    @krishnasatish6298 ปีที่แล้ว +118

    Photos dhigadanki పడి గాపులు కాసిన ఏదవాలు కూడా chiranjevi annaya ni అనడం చాలా దారుణం..

  • @kalyanp3388
    @kalyanp3388 ปีที่แล้ว +2

    U r always Excellent bhayya. We from Telangana always likes u Kalyan Sunkara bhayya.

  • @g_tech_pro2632
    @g_tech_pro2632 ปีที่แล้ว +64

    మెగా ఫ్యామిలీ పైన కామెంట్స్ విన్న ప్రతిసారి చాలా దుఃఖం వస్తుంది అన్న. మీరు వీడియో రిలీజ్ చేసాక ఆ బాధ అంతా ఒక్కసారి తగ్గిపోయి మంచి స్మైల్ వస్తుంది అన్న. థాంక్యూ

  • @ramaraomamidi8842
    @ramaraomamidi8842 ปีที่แล้ว +535

    ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతోంది లోపల 😂😂😂😂😂😂😂

  • @sivanagendranandyala7731
    @sivanagendranandyala7731 ปีที่แล้ว +30

    అన్నయ్య మీ మాటలు వింటుంటే కడుపు నిండిపోతుంది... మీతో డిబేట్ లో కూర్చుంటే వైసిపీ ఎదవలకి ఉచ్ఛ పడిపోద్ది😂

    • @GaneshDonga-f6g
      @GaneshDonga-f6g 7 หลายเดือนก่อน

      Anna Dilip Anna Singham
      Y c p valu kukkalu morugutaru. Valato Anna andhukana

  • @bvrao9033
    @bvrao9033 ปีที่แล้ว +69

    super sir దిలీప్ గారు మీ స్పీచ్ వింటుంటే చాలా బాగా ఉంటుంది

  • @saikiran1376
    @saikiran1376 ปีที่แล้ว +581

    చిరంజీవిని విమర్శించే స్థాయి ఈ బకర గార్లకు లేదు ఆయన స్థాయి వేరు ఆయన స్థానం జై చిరంజీవ జై జనసేన జై పవన్ కళ్యాణ్ 💪💪💪

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว

      babu chiranjeevi సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 90% మంది పేదరికంలో బతుకుతున్నారు.. అది తెలుసా నీకు? అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి దోచుకుని తినటాన్ని ప్రశ్నిస్తే నీకు ఎందుకు మండుతుంది? ఆ దోచుకునే వాళ్ళల్లో నువ్వు నీ తమ్ముళ్లు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు అందరు వున్నారనా? ఏంటి బాబు డబ్బులు వస్తున్నాయి బిజినెస్ అవుతుంది కాబట్టి దోచుకుంటున్నారా? వ్యభిచారం నడిపే వాళ్ళు కూడా అదే అంటారు.. వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకుని తింటూ వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నయ్యి అన్నం పెడుతున్నాం అని.. కొంచెం బ్రెయిన్ వాడు బాబు..
      పెద్దల సభలో ఏమి పనిలేదా? ఎన్నిసార్లు మాట్లాడారు సినిమాల గురించి ఎంత సేపు మాట్లాడారు? ఓహ్ మిగతా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది మీకు వినపడదు కదా.. మీ ముడ్డి కింద మంట వచ్ఛేయే వినిపిస్తాయి.. ప్రజాక్షేత్రంలో పోరాడడం చేతకాక.. ఫంక్షన్స్ లో నలుగురు భజనగాళ్ళని చుట్టువేసుకుని నీతిసూత్రాలు చెప్పటం ఆపి.. ముందు నువ్వు ఏమి మాట్లాడాలో తెలుసుకో.. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో వేతన సమస్యలు లేవా? వాళ్ళకి సంక్షేమ సమస్యలు లేవా? వాటి గురించి మాట్లాడు.. వాళ్ళ గురించి పోరాడు.. మంచివాడుగా గుర్తుంటావ్..

    • @sraja5570
      @sraja5570 ปีที่แล้ว

      Mari Pawan gadiki vunda.. .. vagitunnadu.. van akki

    • @vamseey1436
      @vamseey1436 ปีที่แล้ว +2

      @@sraja5570 Neku logic ardam kaledhu ayna adigindhi correct ey prajala brathukulu nasanam avtunai ani kani ne lanti edavalaki adi ardam kadhu endhukante me ysrcp vallu murkhulu kabatti

    • @sraja5570
      @sraja5570 ปีที่แล้ว

      Meeru cheppundi correct. Aite already Pawan kuda politics lo vunnadu.. so ee time lo matadadam valla .. edi controversy aiendi.

    • @gurudileep965
      @gurudileep965 ปีที่แล้ว

      ​@@sraja5570controversy maku problem.kadu point raise cheyali andariki teliyali anedi anthe

  • @Prashanth_07_
    @Prashanth_07_ 2 หลายเดือนก่อน +1

    We enjoyed a lot Anna😂😂😂......... counter=comedy=timing=slang....👌

  • @lokeshchinna500
    @lokeshchinna500 ปีที่แล้ว +63

    జై దిలీప్ అన్న 🤝🤝🤝✊✊✊జై జనసేన

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 ปีที่แล้ว +166

    చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పోలవరం గురించి మాట్లాడింది & పోలవరంప్రాజెక్టు కు జాతీయ ప్రాజెక్టు కింద కృషి చేసిన తర్వాత .... ఇప్పటి వరకూ పూర్తి కాలేదు అంటే...ఈ పాపం ఎవరిది !? ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు ఏమి పరిపాలన చేశారు...😢🔥🥱😮😇 ఇలాంటి రాజకీయ పార్టీలను ... రాజకీయ నాయకులనా మనం (ప్రజలు) ఎన్నుకున్నది😮 !!? ఆలోచించి ఈ సారి ఓటు వేయండి Bro

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว

      babu chiranjeevi సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 90% మంది పేదరికంలో బతుకుతున్నారు.. అది తెలుసా నీకు? అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి దోచుకుని తినటాన్ని ప్రశ్నిస్తే నీకు ఎందుకు మండుతుంది? ఆ దోచుకునే వాళ్ళల్లో నువ్వు నీ తమ్ముళ్లు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు అందరు వున్నారనా? ఏంటి బాబు డబ్బులు వస్తున్నాయి బిజినెస్ అవుతుంది కాబట్టి దోచుకుంటున్నారా? వ్యభిచారం నడిపే వాళ్ళు కూడా అదే అంటారు.. వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకుని తింటూ వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నయ్యి అన్నం పెడుతున్నాం అని.. కొంచెం బ్రెయిన్ వాడు బాబు..
      పెద్దల సభలో ఏమి పనిలేదా? ఎన్నిసార్లు మాట్లాడారు సినిమాల గురించి ఎంత సేపు మాట్లాడారు? ఓహ్ మిగతా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది మీకు వినపడదు కదా.. మీ ముడ్డి కింద మంట వచ్ఛేయే వినిపిస్తాయి.. ప్రజాక్షేత్రంలో పోరాడడం చేతకాక.. ఫంక్షన్స్ లో నలుగురు భజనగాళ్ళని చుట్టువేసుకుని నీతిసూత్రాలు చెప్పటం ఆపి.. ముందు నువ్వు ఏమి మాట్లాడాలో తెలుసుకో.. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో వేతన సమస్యలు లేవా? వాళ్ళకి సంక్షేమ సమస్యలు లేవా? వాటి గురించి మాట్లాడు.. వాళ్ళ గురించి పోరాడు.. మంచివాడుగా గుర్తుంటావ్..

    • @ontherockz950
      @ontherockz950 ปีที่แล้ว

      Poramboku lu మంత్రులు గా 😂😂😂ఉంటే ఆంధ్ర ప్రదేశ్ yappatiki డెవలప్ అవదు

  • @SuperFriends111
    @SuperFriends111 ปีที่แล้ว +50

    నేను బాలకృష్ణ గారి అభిమానిని , అయినా చిరింజీవి గారి లాంటి పెద్దమనిషిని విమర్శించేంత నైతిక హక్కు కూడా అలాంటి వెధవలకు లేదు. ఆకాశం ( చిరంజీవి గారు ) మీద ఉమ్మితే అది తిరిగి వారి మీదే పడుతుంది 🙏

  • @chandarsinghvadthya2440
    @chandarsinghvadthya2440 ปีที่แล้ว +44

    నవ్వలేక పోతున్న... దిలీప్ గారు నలుగురు ఎడవలను మామూలుగా వేసుకోలేదు గా 😂😂

  • @ArjilliAppalaraju93
    @ArjilliAppalaraju93 ปีที่แล้ว +129

    ప్రత్యర్ధులను ఉతకాలి అంటే మీ తర్వాతే అన్నయ్య🔥🤙✊

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว

      babu chiranjeevi సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 90% మంది పేదరికంలో బతుకుతున్నారు.. అది తెలుసా నీకు? అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి దోచుకుని తినటాన్ని ప్రశ్నిస్తే నీకు ఎందుకు మండుతుంది? ఆ దోచుకునే వాళ్ళల్లో నువ్వు నీ తమ్ముళ్లు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు అందరు వున్నారనా? ఏంటి బాబు డబ్బులు వస్తున్నాయి బిజినెస్ అవుతుంది కాబట్టి దోచుకుంటున్నారా? వ్యభిచారం నడిపే వాళ్ళు కూడా అదే అంటారు.. వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకుని తింటూ వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నయ్యి అన్నం పెడుతున్నాం అని.. కొంచెం బ్రెయిన్ వాడు బాబు..
      పెద్దల సభలో ఏమి పనిలేదా? ఎన్నిసార్లు మాట్లాడారు సినిమాల గురించి ఎంత సేపు మాట్లాడారు? ఓహ్ మిగతా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది మీకు వినపడదు కదా.. మీ ముడ్డి కింద మంట వచ్ఛేయే వినిపిస్తాయి.. ప్రజాక్షేత్రంలో పోరాడడం చేతకాక.. ఫంక్షన్స్ లో నలుగురు భజనగాళ్ళని చుట్టువేసుకుని నీతిసూత్రాలు చెప్పటం ఆపి.. ముందు నువ్వు ఏమి మాట్లాడాలో తెలుసుకో.. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో వేతన సమస్యలు లేవా? వాళ్ళకి సంక్షేమ సమస్యలు లేవా? వాటి గురించి మాట్లాడు.. వాళ్ళ గురించి పోరాడు.. మంచివాడుగా గుర్తుంటావ్..

  • @Hariprasad-eu9ww
    @Hariprasad-eu9ww ปีที่แล้ว +3

    అన్నా, మీ ర్యాగింగ్ మాములుగా లేదు! మీరు వాడే పదాలని నా రొటీన లైఫ్ లో భాగం అయిపోయింది 😂
    మీకు ఫిదా అవుతున్నాం ప్రతీ వీడియో చూసి! A big salute to you!!

  • @ramaKrishna-tb2pq
    @ramaKrishna-tb2pq ปีที่แล้ว +37

    ఈ విషయం గురించి మీరెప్పుడు కౌంటర్ ఇస్తారని వెయిట్ చేశా సూపర్ 🙏🙏🙏🙏

  • @mjayaram3957
    @mjayaram3957 ปีที่แล้ว +68

    చివరి 3 నిమిషాలు ఇంకో 3 నిమిషాలు ఎక్కువ నవ్వాల్సీ వచ్చింది అన్నయ 😀...... రాబోయే 10 రోజులు 10 వీడియో లతో commoner library కళకళ లాడలి అన్నయ.. 😊జై జనసెన 😍

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว

      babu chiranjeevi సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 90% మంది పేదరికంలో బతుకుతున్నారు.. అది తెలుసా నీకు? అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి దోచుకుని తినటాన్ని ప్రశ్నిస్తే నీకు ఎందుకు మండుతుంది? ఆ దోచుకునే వాళ్ళల్లో నువ్వు నీ తమ్ముళ్లు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు అందరు వున్నారనా? ఏంటి బాబు డబ్బులు వస్తున్నాయి బిజినెస్ అవుతుంది కాబట్టి దోచుకుంటున్నారా? వ్యభిచారం నడిపే వాళ్ళు కూడా అదే అంటారు.. వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకుని తింటూ వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నయ్యి అన్నం పెడుతున్నాం అని.. కొంచెం బ్రెయిన్ వాడు బాబు..
      పెద్దల సభలో ఏమి పనిలేదా? ఎన్నిసార్లు మాట్లాడారు సినిమాల గురించి ఎంత సేపు మాట్లాడారు? ఓహ్ మిగతా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది మీకు వినపడదు కదా.. మీ ముడ్డి కింద మంట వచ్ఛేయే వినిపిస్తాయి.. ప్రజాక్షేత్రంలో పోరాడడం చేతకాక.. ఫంక్షన్స్ లో నలుగురు భజనగాళ్ళని చుట్టువేసుకుని నీతిసూత్రాలు చెప్పటం ఆపి.. ముందు నువ్వు ఏమి మాట్లాడాలో తెలుసుకో.. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో వేతన సమస్యలు లేవా? వాళ్ళకి సంక్షేమ సమస్యలు లేవా? వాటి గురించి మాట్లాడు.. వాళ్ళ గురించి పోరాడు.. మంచివాడుగా గుర్తుంటావ్..

    • @vasupallipavankumar6471
      @vasupallipavankumar6471 ปีที่แล้ว

      😂😂😂

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz ปีที่แล้ว +8

    ప్రజలకు ముక్యంగా రాజకీయాలపై అవగాహన ఉండాలి

  • @SravanKumar-yr3bi
    @SravanKumar-yr3bi ปีที่แล้ว +42

    సర్వ మెగా అభిమానుల యొక్క గొంతుక మీ రూపంలో బయటకు వస్తుంది చూస్తూ ఉంటే, చాలా మేము మనసులో అనుకున్నవి అన్నీ మీరు బయట కామనer లైబ్రరీలో అలాగే వ్యక్తపరుస్తున్నారు థాంక్యూ అన్న.

  • @gnaneshwarr5504
    @gnaneshwarr5504 ปีที่แล้ว +56

    అన్నయ్య నవ్వలేక పోయా అన్నయ్య😂😂😂

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 ปีที่แล้ว +1

    కౌంటర్ కి ఎన్కౌంటర్ అయిపోయాడు పాపం 😄😄😄 సూపర్ అన్నా నువ్వు 👌

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 ปีที่แล้ว +23

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భీమ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా హాయ్ అన్న మీరు వాడే ప్రతి మాట ఒక్కొక్క ఆణిముత్యం లా ఉంది ప్రతి డైలాగ్ కి. క్లాప్స్ విజిల్స్ వేస్తున్నాను. ఆ మంత్రులకి ఇస్తున్న గౌరవం చూస్తుంటే మీ అభిమానంగా ప్రతి ఒక్కరు మా రావాల్సిందే మీరు చెబుతున్న ప్రతి మాటకీ నవ్వలేక కడుపునొప్పి వస్తుంది ఈ కోడిగుడ్డు మంత్రి.పాన్ పరాక్ మంత్రి. అ డోర్రె పళ్ళు మంత్రి. నత్తి పకోడి మంత్రి పై వేసిన పంచులు నా హృదయపూర్వక హ్యాట్సాఫ్. కంటి నుండ నీరు వస్తుంది నవ్వి నవ్వి మీరు వేసే పంచులు కి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భీమ్

  • @chakrid5413
    @chakrid5413 ปีที่แล้ว +13

    ఇదీ మాకు కావాల్సిన టైప్ ఆఫ్ విశ్లేషణ.. ❤❤❤❤.. థాంక్స్ అన్న...

  • @Raj-qc2fz
    @Raj-qc2fz ปีที่แล้ว +1

    హ.హ..హా.. బొచ్చా గురించి చెప్పడం సూపర్...నవ్వలేక చచ్చా!

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +10

    ఆద్యంతం 👌👌👌👌👌🙏అద్భుతమైన కౌంటర్స్ ధన్యవాదములు సార్

  • @janapower
    @janapower ปีที่แล้ว +79

    జై జనసేన జై కళ్యాణ్ బాబు 🙏🏻🙏🏻

  • @charliechaplin0811
    @charliechaplin0811 ปีที่แล้ว +1

    Sir, nenu matram bhale navvukuna sir. 😂😂😂. Excellent, YCP ki baga digipointadi. Jai Janasena ❤🎉

  • @OneSoulJourney555
    @OneSoulJourney555 ปีที่แล้ว +35

    I'm ur biggest fan of your enlightened words. "ఏంటో సార్, మీరు విశ్లేషించే తీరును బట్టీ ఎంతో కొంత కొత్త విషయాన్ని నేర్చుకోవడమే కాకుండా ధైర్యాన్ని కూడా పెంచుకుంటున్నాము"
    #DileepSir 🙏

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 ปีที่แล้ว +82

    బొత్స సీన్ ఫుల్ కామెడీ అన్న నవ్వలేక కడుపునొప్పి వచ్చింది

  • @RameshRamesh-dl5wh
    @RameshRamesh-dl5wh ปีที่แล้ว +2

    Super. Anna. I love you megastar .Anna

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 ปีที่แล้ว +109

    నువ్వు సూపర్ దిలీప్ సుంకర అన్నయ్య ఈ వైసీపీ వేదవలకి మీరు మాట్లాడే భాసే కరెక్టు

  • @ntr9884
    @ntr9884 ปีที่แล้ว +262

    ఈసారి నా ఓటు జనసేనాకి మాత్రమే..... ఈ
    ప్రపంచంలో నా ఓటును కొనే అంత ధనవంతుడు ఎవ్వడు లేడు... సేనా నా ఓటు నీకే... జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్న.. ❤

    • @MRGAMING-mh2cb
      @MRGAMING-mh2cb ปีที่แล้ว +12

      ఒరేయ్ నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దయసేసి ఆ కామెంట్ మార్చారా అయ్యా 😢😢😢

    • @srinu909999
      @srinu909999 ปีที่แล้ว +1

      KOJJA ENDUKU RA IDE MSG PEDUTAVU

    • @Sms40865
      @Sms40865 ปีที่แล้ว

      😂😂😂😂

    • @lekhanakondisetty8212
      @lekhanakondisetty8212 ปีที่แล้ว

      Super Super

    • @lekhanakondisetty8212
      @lekhanakondisetty8212 ปีที่แล้ว

      ​@@srinu909999Nuvu ra kojja

  • @sidduanirudhsonimi5241
    @sidduanirudhsonimi5241 ปีที่แล้ว +2

    అన్నా బొత్స గారు కీ గట్టిగ తగిలింది 🤣🤣🤣🤣🤣🤣

  • @srinivasroyal2765
    @srinivasroyal2765 ปีที่แล้ว +174

    మెగాస్టార్ జీవితం అందరికి ఒక లెసన్, అది ఒక ఎవరెస్ట్, నాకు వైసీపీ నాకొడుకుల పుట్టుకే అనుమానంగా వుంది అన్న

    • @saiteja3571
      @saiteja3571 ปีที่แล้ว +2

      Okka election ki party ammai esina vaddu ekkada, delhi nundi ap varuku kastalu padi cm ani jagan ekkada ra

    • @vinayk8490
      @vinayk8490 ปีที่แล้ว

      @@saiteja3571 a ra party ammuthunte nee amma mogudu chusada

    • @bandasaikumar7672
      @bandasaikumar7672 ปีที่แล้ว +8

      ​@@saiteja3571papam Megastar ki valla Nana sampadhinchina thousands crores levu ga bro 😢😢 inkoka election ki vellataniki

    • @Ksjet444
      @Ksjet444 ปีที่แล้ว

      @@saiteja3571avnu ra.. delhi elli dabbulu isthey ne kaani ee 420 gadu jail lo kakunda bayata undadu kadaa.. siggundali ra enduku support chesthunnavo kanisam ardam unda..? Dabbulu panchadam tappa em okka pani peekadu ra..??? Ayina siggu lekaunda inka vaadi ma…..

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว

      babu chiranjeevi సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 90% మంది పేదరికంలో బతుకుతున్నారు.. అది తెలుసా నీకు? అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి దోచుకుని తినటాన్ని ప్రశ్నిస్తే నీకు ఎందుకు మండుతుంది? ఆ దోచుకునే వాళ్ళల్లో నువ్వు నీ తమ్ముళ్లు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు అందరు వున్నారనా? ఏంటి బాబు డబ్బులు వస్తున్నాయి బిజినెస్ అవుతుంది కాబట్టి దోచుకుంటున్నారా? వ్యభిచారం నడిపే వాళ్ళు కూడా అదే అంటారు.. వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకుని తింటూ వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నయ్యి అన్నం పెడుతున్నాం అని.. కొంచెం బ్రెయిన్ వాడు బాబు..
      పెద్దల సభలో ఏమి పనిలేదా? ఎన్నిసార్లు మాట్లాడారు సినిమాల గురించి ఎంత సేపు మాట్లాడారు? ఓహ్ మిగతా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది మీకు వినపడదు కదా.. మీ ముడ్డి కింద మంట వచ్ఛేయే వినిపిస్తాయి.. ప్రజాక్షేత్రంలో పోరాడడం చేతకాక.. ఫంక్షన్స్ లో నలుగురు భజనగాళ్ళని చుట్టువేసుకుని నీతిసూత్రాలు చెప్పటం ఆపి.. ముందు నువ్వు ఏమి మాట్లాడాలో తెలుసుకో.. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో వేతన సమస్యలు లేవా? వాళ్ళకి సంక్షేమ సమస్యలు లేవా? వాటి గురించి మాట్లాడు.. వాళ్ళ గురించి పోరాడు.. మంచివాడుగా గుర్తుంటావ్..

  • @maniroyal6640
    @maniroyal6640 ปีที่แล้ว +15

    సూపర్ బ్యాటింగ్ KDS అన్న
    మీరు ఎంత చెప్పిన చెవిటి వాడి ముందు శేకం వుదినట్లు ఉండది ఇ... ...గాలికి సిగ్గు శరం లేదు వీళ్ళ బ్రతుకు
    జై చిరంజీవ

  • @veerakandukuri5879
    @veerakandukuri5879 ปีที่แล้ว +5

    ఇంకా గౌరవం పెరిగింది చిరు సార్ మీద

  • @prudhviraj7638
    @prudhviraj7638 ปีที่แล้ว +23

    Can’t stop laughing at counter to botsa garu 😀😀😀😀😀😃😃

  • @yur4820
    @yur4820 ปีที่แล้ว +24

    👍 Excellent analysis. Always rocks, 👏👏

  • @nsprasad3997
    @nsprasad3997 ปีที่แล้ว +7

    ఎందుకు pk ని డైరెక్ట్ గా pm ని చేసేద్దాం..మనం ఉంటున్న తెలంగాణ, పక్క రాష్ట్రం ఆంధ్రాతో బాటు దేశం కూడా అభివృద్దే అభివృద్ధి జై జనసేన

    • @ramesh7608
      @ramesh7608 ปีที่แล้ว +1

      Mundhu cm ni cheyamdi taruvata pm.
      Ide mari over action

  • @srikanthch2215
    @srikanthch2215 ปีที่แล้ว +13

    ""నాకు అర్ధం కూడా కాదు ..COUNTER em ఇవ్వాలి నేను"" 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
    highlight dialogue of the video

  • @makkuvamandaljanasenaparty1596
    @makkuvamandaljanasenaparty1596 ปีที่แล้ว +61

    కళ్యాణ్ దిలీప్ సార్ నమస్తే మాది మన్యం జిల్లా మక్కువ మండలం మా మండలం యొక్క దుస్థితి ఈ ప్రపంచంలో ఏ మండలంలోని ఉండదు మా మండలాన్ని పాలిస్తున్న నాయకులు మొదట కాంగ్రెస్ ఇప్పుడు వైసిపి లో కొనసాగుతున్నారు గత 30 ఏళ్లగా మా మండలం ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోలేదు మక్కువ మండలం మొత్తం కాదు కదా కనీసం మక్కువ గ్రామంలో కూడా ఒక్క రోడ్లు వేయలేదు ఒక డ్రైనేజీ లేదు అడిగినవారికి ప్రభుత్వ పథకాలు రానివ్వరు సరే కదా కనీసం స్థానికంగా అక్కడ ఉండటానికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు మా మండలం ఒక రంగస్థలం సినిమా కంటే దారుణంగా తయారయింది ఈ దుస్థితి మార్చటానికి గత కొన్ని ఎల్లగా జనసేన పార్టీ తరఫున మేం చాలా కష్టపడుతున్నాం మాకు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తున్నారు అయినా మేము ముందుకు సాగుతున్న కానీ వాళ్లు రాజకీయ బలం ఉపయోగించి ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని జరగనివ్వడం లేదు మా మండలంలో ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఉంది అంతేకాకుండా అనేక సమస్యలు సరైన వైద్య సదుపాయం కూడా లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఇబ్బందులు మా యొక్క విన్నపం ఏంటంటే
    మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన మా యొక్క సమస్యను మరింత ముందుకు తీసుకెళ్లి మాకు తోడుగా నిలబడతారని ఆశిస్తున్నాము
    ఇట్లు
    మక్కువ మండల జనసేన పార్టీ

  • @akkisharanp8408
    @akkisharanp8408 ปีที่แล้ว +1

    Great Analysis Anna🔥🙏❤️

  • @V.Sfriex
    @V.Sfriex ปีที่แล้ว +93

    జై చిరంజీవ జై జై చిరంజీవ చిరంజీవిని విమర్శించే అర్హత

  • @PRC429
    @PRC429 ปีที่แล้ว +34

    I am supporting to TDP but Kalyan anna analysis is very interesting

    • @tarakasrinivas1005
      @tarakasrinivas1005 ปีที่แล้ว +3

      Next time support for Jensenaa 🙏🙏👌👌

  • @shimaj7628
    @shimaj7628 ปีที่แล้ว +1

    Its burning 🥵🥵🥵 to CM AND ALL MLAS .....BUT tomorrow my power ⭐⭐⭐⭐⭐ starts from VIZAG to REVOLUTION SIDE ❤❤❤❤❤❤ITS POWERFUL POWER COME OUT FROM THE REALITY 💪💪💪💪❤️❤️❤️❤️

  • @praveenvadlamani5559
    @praveenvadlamani5559 ปีที่แล้ว +20

    ❤ 🙏దిలీప్ సార్ మీ మాటల ద్వారా నా ఆరాధ్య కథానాయకుడి గురించి తెర వెనుక విషయాలు కూడా తెలిసాయి. 😍చిరంజీవి

  • @Konaseema1994
    @Konaseema1994 ปีที่แล้ว +29

    సూపర్ annaya❤️😍🙏🙏🙏

  • @baluduvva2dubai
    @baluduvva2dubai ปีที่แล้ว

    Anna nee clarification choosi baaga enjoy chesam full satisfied. Super Anna Jai Janasena ✊

  • @pulaparthisaibabu3031
    @pulaparthisaibabu3031 ปีที่แล้ว +20

    😂😂😂😂వీడియో చూసి నంత సేపు నవ్వి, నవ్వి సచ్చాను అన్న 👌👌👌

  • @SanjanaLakadapuram
    @SanjanaLakadapuram ปีที่แล้ว +33

    సార్ చిరంజీవి గారు విభజన సమయం లో పార్లమెంట్ లో చేసిన ప్రసంగం ఆంధ్రప్రజలకు వివరించండి

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว

      babu chiranjeevi సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 90% మంది పేదరికంలో బతుకుతున్నారు.. అది తెలుసా నీకు? అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి దోచుకుని తినటాన్ని ప్రశ్నిస్తే నీకు ఎందుకు మండుతుంది? ఆ దోచుకునే వాళ్ళల్లో నువ్వు నీ తమ్ముళ్లు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు అందరు వున్నారనా? ఏంటి బాబు డబ్బులు వస్తున్నాయి బిజినెస్ అవుతుంది కాబట్టి దోచుకుంటున్నారా? వ్యభిచారం నడిపే వాళ్ళు కూడా అదే అంటారు.. వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకుని తింటూ వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నయ్యి అన్నం పెడుతున్నాం అని.. కొంచెం బ్రెయిన్ వాడు బాబు..
      పెద్దల సభలో ఏమి పనిలేదా? ఎన్నిసార్లు మాట్లాడారు సినిమాల గురించి ఎంత సేపు మాట్లాడారు? ఓహ్ మిగతా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది మీకు వినపడదు కదా.. మీ ముడ్డి కింద మంట వచ్ఛేయే వినిపిస్తాయి.. ప్రజాక్షేత్రంలో పోరాడడం చేతకాక.. ఫంక్షన్స్ లో నలుగురు భజనగాళ్ళని చుట్టువేసుకుని నీతిసూత్రాలు చెప్పటం ఆపి.. ముందు నువ్వు ఏమి మాట్లాడాలో తెలుసుకో.. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో వేతన సమస్యలు లేవా? వాళ్ళకి సంక్షేమ సమస్యలు లేవా? వాటి గురించి మాట్లాడు.. వాళ్ళ గురించి పోరాడు.. మంచివాడుగా గుర్తుంటావ్..

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 ปีที่แล้ว +1

    I enjoyed a lot Anna😂😂😂😂

  • @vgrao3870
    @vgrao3870 ปีที่แล้ว +22

    మీరు చాలా decent గా మాట్లాడుతూ న్నారు

  • @nayakallubabji1620
    @nayakallubabji1620 ปีที่แล้ว +30

    నైతిక విలువలు ఉన్న వ్యక్తి కంటే మంత్రి పదవి తక్కువే కదా ఉతికేయండి కళ్యాణ్ అన్న

  • @srikanthjujare2176
    @srikanthjujare2176 ปีที่แล้ว

    Mind-blowing respond to all the leaders

  • @bajibangaramsurisetty9463
    @bajibangaramsurisetty9463 ปีที่แล้ว +30

    సూపర్ వాయింపుడు సార్
    ఈ మాట్లడిన వ్యధవలు మెగా ఫ్యామిలీ కాలి గోటికి కూడా సరిపోరు

  • @manurisurendrasurendramanu3931
    @manurisurendrasurendramanu3931 ปีที่แล้ว +80

    మీరు వైసీపీ లొ ఉన్న ప్రతి ఎదవ గురించి చెప్పారు కాని where is డైమండ్ రాణి అన్న 🤩

  • @ajayraj-ef8zq
    @ajayraj-ef8zq ปีที่แล้ว

    Kalyan Anna your counters to oppositions members are ultimate. The best in India.

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 ปีที่แล้ว +32

    సార్ మీరు ఏపీలో ఉండవలసిన మనిషి సార్ మీ వీడియోలు అన్ని నేను చూస్తూ ఉంటాను మీరు చెప్పే ప్రాణం చాలా బాగుంటుంది థాంక్యూ సార్

  • @jagadesshbabu
    @jagadesshbabu ปีที่แล้ว

    Anna meeru super Mee analysis ki fan ayipoya

  • @venkatasunkari7270
    @venkatasunkari7270 ปีที่แล้ว +13

    వామో ఏమి బాదుడు తమ్ముడు అదిరింది 👌

  • @PAULJESUSBELLAMKONDA
    @PAULJESUSBELLAMKONDA ปีที่แล้ว +55

    Pawan Kalyan గారికి చెప్పమంటారెంటి brother government వాళ్ళది మన సొమ్ము జీతాలు తీసుకుంటూ పని చేయాల్సింది వీళ్ళు వీళ్లకు కదా చెప్పేది ఈ దరిద్రులికి అర్ధం కావడం లేదా...

  • @bharathpaladi4821
    @bharathpaladi4821 ปีที่แล้ว +1

    Last 5 mins matram mamulga ledu😂😂😂😂

  • @sahanapothabathini2006
    @sahanapothabathini2006 ปีที่แล้ว +52

    ప్రతి సిన్ క్లైమాక్స్ అన్న మామూలుగా లేదు ఈ వీడియోను థియేటర్లో రిలీజ్ చేస్తే మామూలుగా ఉండదు అన్న 100 కోట్లు వస్తాయి

    • @raog5620
      @raog5620 ปีที่แล้ว

      babu chiranjeevi సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 90% మంది పేదరికంలో బతుకుతున్నారు.. అది తెలుసా నీకు? అలాంటి వాళ్ళ కడుపులు కొట్టి దోచుకుని తినటాన్ని ప్రశ్నిస్తే నీకు ఎందుకు మండుతుంది? ఆ దోచుకునే వాళ్ళల్లో నువ్వు నీ తమ్ముళ్లు నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు అందరు వున్నారనా? ఏంటి బాబు డబ్బులు వస్తున్నాయి బిజినెస్ అవుతుంది కాబట్టి దోచుకుంటున్నారా? వ్యభిచారం నడిపే వాళ్ళు కూడా అదే అంటారు.. వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకుని తింటూ వాళ్ళకి కూడా డబ్బులు వస్తున్నయ్యి అన్నం పెడుతున్నాం అని.. కొంచెం బ్రెయిన్ వాడు బాబు..
      పెద్దల సభలో ఏమి పనిలేదా? ఎన్నిసార్లు మాట్లాడారు సినిమాల గురించి ఎంత సేపు మాట్లాడారు? ఓహ్ మిగతా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది మీకు వినపడదు కదా.. మీ ముడ్డి కింద మంట వచ్ఛేయే వినిపిస్తాయి.. ప్రజాక్షేత్రంలో పోరాడడం చేతకాక.. ఫంక్షన్స్ లో నలుగురు భజనగాళ్ళని చుట్టువేసుకుని నీతిసూత్రాలు చెప్పటం ఆపి.. ముందు నువ్వు ఏమి మాట్లాడాలో తెలుసుకో.. సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో వేతన సమస్యలు లేవా? వాళ్ళకి సంక్షేమ సమస్యలు లేవా? వాటి గురించి మాట్లాడు.. వాళ్ళ గురించి పోరాడు.. మంచివాడుగా గుర్తుంటావ్..

  • @vijaysurya_7
    @vijaysurya_7 ปีที่แล้ว +15

    Im From Karnataka...Really im telling If we Karnataka people will get this kind of persons Like ( Chiru Sir , Pawan Sir ) we dont leave him to loose and this guys what's happening in AP is Worset very very worrst ..Jai Chiranjiva , Jai Pawan Kalyan Jai Janasena ❤❤❤

    • @tarakasrinivas1005
      @tarakasrinivas1005 ปีที่แล้ว +3

      True words brother 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🙏👌

  • @kalyanp3388
    @kalyanp3388 ปีที่แล้ว

    Perfect u r brother. MEGA STAR said one thing but it showcased in different way.

  • @lucksheme243
    @lucksheme243 ปีที่แล้ว +26

    i am waiting for his analysis since those people criticized chiranjeevi garu , everything on point as always.

  • @meekosamforyou3131
    @meekosamforyou3131 ปีที่แล้ว +11

    మీకు జోహార్లు సుంకర గారు మీరు extraordinary 🎉🎉

  • @iamjuly8236
    @iamjuly8236 ปีที่แล้ว

    Dilip Garu meru chala great ♥️♥️♥️♥️

  • @krishnanaik4093
    @krishnanaik4093 ปีที่แล้ว +6

    I am waiting for your video Kalyan gaaru

  • @pawangani1981
    @pawangani1981 ปีที่แล้ว +13

    మా భాద,ఆవేదనకు.. నువ్వే పెద్ద మందు అన్న.. నువ్వు లేకపోతే మేము ఏమైయ్ పోవేవాళ్ళమో అన్న 🙏🙏🙏

  • @sidduanirudhsonimi5241
    @sidduanirudhsonimi5241 10 หลายเดือนก่อน +1

    జనసేన పార్టీ కి ఒక హనుమాన్ లాంటివాలు దిలీప్ అన్న 🙏🙏

  • @KANNA88
    @KANNA88 ปีที่แล้ว +14

    Anna.. Night nudi wait chestunnanu...nee video kosam...vallaki counter nee voice nundi..veyyalani naa korika...🎉🎉🎉Dileep Bhai..

  • @balajivandani9311
    @balajivandani9311 ปีที่แล้ว +805

    చిరంజీవి గారి లాంటి మంచి మనిషి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే..90mm రాడ్డు దిగిపోద్ది అంతే.. వాడు సీఎం అయినా. వాళ్ళు పెటిమ్ కుక్కలు అయినా. జై చిరంజీవ జై జనసేన 🔥🔥🔥

    • @rajitsme
      @rajitsme ปีที่แล้ว +11

      Bokkale…ayana ki antha doola unte evadu Em chestadu….come straight in to politics…chuddam

    • @v96-88
      @v96-88 ปีที่แล้ว +2

      అబ్బో 😂

    • @saikirannpspk2744
      @saikirannpspk2744 ปีที่แล้ว

      ​@@rajitsme మీరు రాజకీయాల్లో ఉండి ఏం పీకుతున్నార్ర.. ఎర్రి పప్ప... ప్రజల సమస్యల గురించి మాట్లాడండి రా. అంటే... సినిమా కలెక్షన్స్ గురించి మీకు ఎందుకు బే... 😂😂😂. లుచ్చ్చ

    • @Ragu977
      @Ragu977 ปีที่แล้ว +12

      ​@@rajitsmebhudhi chupinchaka ....nuvvu yevadivo ardham avuthundhi le ...aa

    • @rajitsme
      @rajitsme ปีที่แล้ว +1

      @@Ragu977 Mega budhe alantidhi…inka budhi raledhu

  • @chiruchiranjeevichiranjeev161
    @chiruchiranjeevichiranjeev161 6 หลายเดือนก่อน +1

    Video super mind blowing bro iam in rassia

  • @gururajgururaj2218
    @gururajgururaj2218 ปีที่แล้ว +11

    😂😂😂😂😂😂😂😂😁😁😁😁😁😁😁😁❤️❤️❤️❤️
    Bro nee video kosam morning munchi waiting chestunna bro😂😂😂😘
    I am from Bangalore
    Jai janasena ❤️❤️❤️❤️❤️❤️

  • @mpadmasri
    @mpadmasri ปีที่แล้ว +44

    మెట్ని+ 1st షో + 2nd షో
    చూపించారు Dileep అన్నా 😂😂😂
    బెనిఫిట్ షో వరకూ వాళ్ళకి నిద్ర ఉండదు దెబ్బకీ 😅😅
    జై చిరంజీవ 🙏🙏

  • @venkat.7380
    @venkat.7380 ปีที่แล้ว +1

    tq anna ❤

  • @bakkaraghavulu6954
    @bakkaraghavulu6954 ปีที่แล้ว +14

    నవ్వి,నవ్వి చచి పోతే నువ్వే బాధ్యత దిలీప్ అన్న😂😂😂

  • @commonman2307
    @commonman2307 ปีที่แล้ว

    Bhayya Saraswathi putra maa Dilip bhayya, navvaleka chachipothunna... too good video required for all. Thanks.

  • @harishkoveri4194
    @harishkoveri4194 ปีที่แล้ว +23

    I was waiting for ur Conter video since yesterday...ur speech really inspires boost our morals 👏 Grt keeping Rocking brother 👍 Jai Janasena ✊️

  • @krishna1151
    @krishna1151 ปีที่แล้ว +45

    నువ్వు ఆ ipad తెచ్చిన ప్రతీ సారి మాకు కంటెంట్,ఎంటర్టైన్మెంట్😂😂🎉

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 ปีที่แล้ว +2

    ఈ మంత్రులకు మీరు చెబితేనే కరెక్ట్ ❤❤❤

  • @Rocky_motovlog
    @Rocky_motovlog ปีที่แล้ว +32

    వైసిపి వాళ్ళు మాట్లాడే మాటలకి ఉదయం మొత్తం చాలా ఆలోచిస్తాను పవన్ కళ్యాణ్ గారికి ఎంత వీరాభిమాని లో మీ మాటలకి అంతే నేను కూడా ఒక వీరాభిమానిని మీకు

  • @bhanunaidu9395
    @bhanunaidu9395 ปีที่แล้ว +10

    100% Correct in your voice.jai hind jai bharat 🇮🇳🇮🇳