ఆ మాటకొస్తే.. నాగబాబు.. నటరత్న బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్నాడు..!! అంతేకాదు, తనకి తెలిసిన బాలకృష్ణ.. పాతాళభైరవి సినిమాలో అంజిగాడు పాత్ర చేసిన బాలకృష్ణ మాత్రమే.. అన్నాడు..!! దీనికేం చెప్తారు..?!?
రాజుగారు జగన్ రెడ్డి మందు తాగి మదం పట్టిన కోతుల మాట్లాడుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇండియాలోనే నెంబర్ 5 స్థానం దక్కించుకున్న హీరో జై జనసేన జై పవన్ కళ్యాణ్
Pawan Kalyan peda prajalaku 100 crors este Ashok gajapati garu 100000 crors echaru peda prajalaku.. 5years back jubliehils lo 25acrs medical college ku echadu ashok gajapati raju garu adi ashok garu ante
స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే పవన్ కళ్యాణ్ 2013 నుంచే తెలుసు మీరు మోడీజీతో పోల్చితే మీరు నథింగ్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే మీరు 2014లో ఎంపీగా గెలిచే సీనే లేదు మొన్న అంటే 2024లో మీ కూతురు అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి కోలగట్ల విరభద్రస్వామి మీద గెలిచే ఛాన్సే లేదు అంత ఓవర్ యాక్షన్ వద్దు రాజు గారూ ఇది మంచి పద్ధతి కాదు
తప్పును ఒప్పుకోరు!!! అహంకారం అంతే!!!!! పాతతరం వాళ్ళు కదా!!! అందులో రాచరిక కుటుంబాలలో పెరగడం మూలంగా!!!!! రాజులు పోయినా రాజ్యాలు పోయినా అలవాట్లు పోవు అంతా తొందరగా!!!
Pawan Kalyan peda prajalaku 100 crors este Ashok gajapati garu 100000 crors echaru peda prajalaku.. 5years back jubliehils lo 25acrs medical college ku echadu ashok gajapati raju garu adi ashok garu ante
@@saikumar-yo2jx నిజాం ఆస్తులు కూడా ఇచ్చాడు...ఇవ్వకపోతే ప్రభుత్వమే లాక్కుంటుంది ...వీళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తులు కాదు ...అప్పటి సంస్థానాలు పన్నులు రూపంలో ప్రజల నుండి తీసుకున్నవే ...పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం సోదరా ... ప్రజల విరాళాలతో వాళ్ళ పేర్లతో నడుపుకునే సంస్థలు కూడా వున్నాయి...ఎన్టీఆర్ ట్రస్ట్,బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటివి ..వాటిల్లో వీళ్ళ సొంత డబ్బు ఎంత అంటే గ్యాప్ చిప్.....
@@saikumar-yo2jxఎక్కడ ఇచ్చాడు రా ఎర్రి పూక చూపించు వాడి నాయనా వాడి తాత రాజులు కాబట్టే మొత్తం భూములు అన్ని మావి అనుకున్నారు వాటిని దానం చేశాడు తప్ప వాడు అశోక్ రాజు సొంతంగా కష్టపడిన సొమ్ము ఒక్క రూపాయి ఇచ్చినట్టు ఎక్కడైనా చూపించు పవన్ కళ్యాణ్ తో వీడికి పోటీ ఏంది ఎవడికి రా రాజు వాడు నీకా లేకపోతే ఎవడికి
@@saikumar-yo2jxPK vadu sampadinchindhi ichadu, Raju garu varasatvamga vachindhi icharu. Nizam example also suits. Raju may be a good person but his ego is killing his personality
అసలు విషయం తప్పా ఏది ఏదో చెప్పారు ఈ రాజుగారు.. తెలివిగా సమాధానం చెప్పాను అనుకుంటున్నారు.. అసలు సమాధానమే లేదు అందులో, దానికి ఈ కిట్టు గారు ఏమో అవును అవునూ అంటూ తల ఊపడం.. సారిపోయారు ఇద్దరూ..
ఆ మాటకొస్తే.. నాగబాబు.. నటరత్న బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్నాడు..!! అంతేకాదు, తనకి తెలిసిన బాలకృష్ణ.. పాతాళభైరవి సినిమాలో అంజిగాడు పాత్ర చేసిన బాలకృష్ణ మాత్రమే.. అన్నాడు..!! దీనికేం చెప్తారు..?!?
బలుపు నేను అనే బలుపు పుట్టిన పిల్లవాడికి తెలుసు పవన్ కళ్యాణ్ ఈ మహానుభావుడికి తెలియదు అంటే ఈయన ఆకాశం లో ఉండి ఈయన పార్టీ గురించి మాత్రమే స్పెషల్ మీడియా పెట్టుకుని వీక్షిస్తూ ఉన్నారేమో
ప్రతిసారి గెలిస్తే ఎవరు గుర్తు రారు, అదే కష్ట కాలంలో గెలుపుని అందుకుంటే అప్పుడు గెలుపుకి కారణం ఎవరు అని కచ్చితంగా తెలుస్తడి తెలుకుంటారు కూడా, అశోక్ గజపతిరాజు గారికి , పవన్ కళ్యాణ్ గారు జానసేనా అధినేత అనే పార్టైపేరుతో సహా జీవితాంతం గుర్తు ఉండిపోతది ✊✊✊✊
Pawan Kalyan peda prajalaku 100 crors este Ashok gajapati garu 100000 crors echaru peda prajalaku.. 5years back jubliehils lo 25acrs medical college ku echadu ashok gajapati raju garu adi ashok garu ante
పవన్ కళ్యాణ్ గారు తెలియదు అంటే. నువ్వు మనుషులు మధ్యలో ఉండే వాడివి కాదు అని అనుకోవాలి లేదా చాలా శుద్ధ ఎర్రి పప్పువి అనుకోవాలి నీలాంటి వాడు కేంద్ర మంత్రి మా కర్మ
రాజు గారు మీ నోటి వచ్చిన ఆ కామెంట్ ప్రజల్ని చాలా మందిని మార్చిపోలేనంత గాయ పరిచింది మీరు అంటే ఎంత గౌరవం ఉండేదో.. ఆ కామెంట్ తర్వాత మీరంటే ఒక రకమైన అసహ్యం ఇప్పుడు.. ఎదుటి వ్యక్తికి విలువ ఇస్తేనే మన విలువ పెరుగుతది తగ్గిస్తే మన విలువ వెయ్య రెట్లు పడిపోతాడు చంద్ర బాబు జైల్లో లో ఉన్నప్పుడు నువ్వేం ఏమ్ పీకేవ్ పవన్ పీకేడు... మీ అహంభావం చాలా మంది మిమ్మల్ని అసహ్యం వేశాల చేసింది
ఇదీ తేలియకుండా నువ్వు ఎలా రాజకీయం చేద్దాం అనుకున్నావు ,స్టేట్ లో ఎవరు ఏమి జరుగుతుంది ఎవరు ఏ స్థాయి కనీస జ్ఞానం కూడా లేకుండా ,నువ్వు ఎలారా సేవకుడు అవుతావు ,సేవాకోసం కాదు నువ్వు వచ్చింది
ఈ రాధాకృష్ణ గారి వల్ల టిడిపి సగం కనుమరుగైపోయింది.. ఇప్పుడేదో అన్ని పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని జనసేన టిడిపి కలిస్తే పవన్ కళ్యాణ్ కి వచ్చే పేరు జీర్ణించుకోలేకపోతున్నాడు రాధాకృష్ణ మళ్లీ చెడగొట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు
ఈ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వ్యక్తి లేరు గజపతి రాజు గారికి ఆయన కూడా తెలియలేదు అంటే ఈయనకి సామాన్య మానవులు ఆ మానవులు పడే ఇబ్బంది ఏం తెలుస్తుంది ఏం చేయగలుగుతారు దయచేసి ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి నా విజ్ఞప్తి ఇలాంటి వారిని టీటీడీ చైర్మన్ గా నియమించవద్దు ఎలాంటి రాజులు కి సామాన్య ప్రజల ఇబ్బందులు పట్టవు దయచేసి ఆ స్వామి వారిని వేడుకొను వ్యక్తుల్ని అధికారిగా నియమించండి
మా పవన్ కళ్యాణ్ గారు మోదీ,అమిత్ షా, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు inka చాలా లెజెండరీ సెలబ్రిటీస్ & పొలిటిషన్స్ కి తెలుసు.మీకు తెలిసిన చెప్పకపోవడం మీ అహంకారం. పోయి మీ నాయుకుడ్ని అడగండి చెప్తారు పవన్కళ్యాణ్ ఎవరని.
అందరికీ అన్ని తెలియాలని రూల్స్ ఏం లేవు. అశోకగజపతి రాజుగారు కొంతమందికి తెలియకపోవచ్చు అలాగే పవన్ కల్యాణ్ కొంతమందికి తెలవదు అందులో అశోకగజపతి రాజుగారు ఒకరు ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది. అందరికీ అందరూ తెలియాలని అనుకోవడం మూర్ఖత్వం
శ్రీ అశోక్ గజపతి రాజు గారు ఇండియాలోనే నెంబర్ వన్ పొలిటిషన్ వాళ్లకి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చిన్న మనుషులు తెలియకపోవచ్చు వదిలేయండి అశోక్ గజపతిరాజు చాలా గ్రేట్ పర్సన్ అని తెలుసు అంతే కదండీ మీరు చాలా తెలిసిన వాళ్ళు కదా పవన్ కళ్యాణ్ చిన్న పొలిటిషన్ కదా పాపం పవన్ కళ్యాణ్ మోడీకి కూడా తెలియదు మీరైతే బాగా తెలుసు ఈ ఎలక్షన్లో టిడిపిని బిజెపిని గవర్నమెంట్ లో ఫామ్ చేయడానికి మీరు చాలా కృషి చేశారు పవన్ కళ్యాణ్ చేయలేదు
ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి రాజుగారు. అప్పుడు అనిన మాట మాత్రం లోపల ఒక ఉదేశ్యం పెట్టుకొని అన్నారు. Its okay no problem. మీరు రాజులండి బాబు ఆ మాత్రం తెలియదు అని అనాలి.
2014 లో ప్రధాని అభ్యర్ధిగా NDA కూటమి భాగంలో ఆంధ్రలో మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నరేంద్రమోడీ పవన్ కల్యాణ్ ముగ్గురు కలిసి సుడిగాలి పర్యటన చేస్తే mp గా పోటీ చేసే మీకు పవన్ కళ్యాణ్ తెలియదు అన్నావు అంటే అహంకరమే మీకు. అయినా అది ఐపోయిన విషయం గతం ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెరమీదకి తెస్తున్నారు Abn ఛానల్ వాళ్ళు మళ్ళీ గొడవలు స్టార్ట్ చేయటానిక? వైసిపి వాళ్ళ కన్నా డేంజర్ abn ఛానల్ పవన్ కల్యాణ్ విషయం లో
Old video before 2019 , @ 2024 He begged to pawan kalyan For Election campaign to her daughter ..... Now he will wait for Appointment To meet Pawan Kalyan
ఆ మాటకొస్తే.. నాగబాబు.. నటరత్న బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్నాడు..!! అంతేకాదు, తనకి తెలిసిన బాలకృష్ణ.. పాతాళభైరవి సినిమాలో అంజిగాడు పాత్ర చేసిన బాలకృష్ణ మాత్రమే.. అన్నాడు..!! దీనికేం చెప్తారు..?!?
4828 గారూ ! ఈ సృష్టిలో చాలా తేలికయినది విమర్శ. అత్యంత కష్టమైనది ఆచరణ. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజుల్లోనే ఆయన పిల్లలకు రాబోయే రోజులు ఎలా ఉంటాయి ? మనం ఎలా మసలుకోవాలి ? అన్నీ వివరంగా చెప్పి పిల్లల వివాహల విషయంలో కూడా స్వేచ్ఛ ఇచ్చారు. అందరికి, అన్ని విషయాలు తెలియాలి అని లేదు. ఆనంద గజపతి రాజుగారికంటే అశోక్ గజపతి రాజుగారు చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన మీరనుకున్నట్లు అహంకారి కాదు. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఆశించి గ్రూప్ లు కట్టిన వ్యక్తి కాదు కాబట్టి రాష్ట్రం మొత్తం అన్ని పార్టీల నాయకులు, అన్ని రంగాలలోని ప్రముఖుల గురించి తెలియాలని లేదు.
రాజకీయాల్లో ఉండి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అని చెప్పడం చాలా హాస్య స్పదం గా ఉంది కనీసం మోడీ గారైనా తెలుసా అది కూడా తెలియదా 😂😂😂😂😂
ఆ మాటకొస్తే.. నాగబాబు.. నటరత్న బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్నాడు..!! అంతేకాదు, తనకి తెలిసిన బాలకృష్ణ.. పాతాళభైరవి సినిమాలో అంజిగాడు పాత్ర చేసిన బాలకృష్ణ మాత్రమే.. అన్నాడు..!! దీనికేం చెప్తారు..?!?
అలా తెలీదు అన్నందుకే ఇప్పుడు cm ఫోటో తో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కుడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పెట్టుకునే సిట్యుయేషన్ వచ్చింది 😂
Sooper bro
ఖచ్చితంగా పవన్కళ్యాణ్ వల్లనే కూటమి గెలిచింది
రాజుగారు జగన్ రెడ్డి మందు తాగి మదం పట్టిన కోతుల మాట్లాడుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇండియాలోనే నెంబర్ 5 స్థానం దక్కించుకున్న హీరో జై జనసేన జై పవన్ కళ్యాణ్
Pawan Kalyan peda prajalaku 100 crors este Ashok gajapati garu 100000 crors echaru peda prajalaku.. 5years back jubliehils lo 25acrs medical college ku echadu ashok gajapati raju garu adi ashok garu ante
@@saikumar-yo2jx1 lakh crore ichada peda Prajalaki, idi super joke
@@saikumar-yo2jxone lakh crores ante yentho telusa. Antha sommu icche antha scene ledhu.
@@rajkoti1459 antha sommu denge soku jagan ki vundibro, che j withvizianagaram frnds-- am from telanagan
@@saikumar-yo2jx nuvvu kuda thisikunnava
స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే పవన్ కళ్యాణ్ 2013 నుంచే తెలుసు
మీరు మోడీజీతో పోల్చితే మీరు నథింగ్
పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే మీరు 2014లో ఎంపీగా గెలిచే సీనే లేదు
మొన్న అంటే 2024లో మీ కూతురు అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి కోలగట్ల విరభద్రస్వామి మీద గెలిచే ఛాన్సే లేదు
అంత ఓవర్ యాక్షన్ వద్దు రాజు గారూ
ఇది మంచి పద్ధతి కాదు
తప్పును ఒప్పుకోరు!!! అహంకారం అంతే!!!!! పాతతరం వాళ్ళు కదా!!! అందులో రాచరిక కుటుంబాలలో పెరగడం మూలంగా!!!!! రాజులు పోయినా రాజ్యాలు పోయినా అలవాట్లు పోవు అంతా తొందరగా!!!
అహంకారం ఇంకొకరి గొప్పతనాన్ని ఒప్పుకోదు, వారి పుట్టుక ఇతరులకన్నా [అంటే సామన్యులకన్నా(?) ] బిన్నమైనదనే మానసిక రోగం.🤦
మీరు రాజులుకు అహంకారము చాలా ఎక్కువ అని చదువు విన్నాం ఆ వర్గానికి మీరే అద్భుతమైన ఉదాహరణ ...🖕
Caste ni generalize chesi maatlaadaavu kaabatti nee caste ento cheppu, dhaani gurinchi Oka maata anukundhaamu
నిజం ఒప్పుకోకుండా ఎధవ రీజన్స్ చెపుతావేంటిరా
Pawan Kalyan peda prajalaku 100 crors este Ashok gajapati garu 100000 crors echaru peda prajalaku.. 5years back jubliehils lo 25acrs medical college ku echadu ashok gajapati raju garu adi ashok garu ante
@@saikumar-yo2jx నిజాం ఆస్తులు కూడా ఇచ్చాడు...ఇవ్వకపోతే ప్రభుత్వమే లాక్కుంటుంది ...వీళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తులు కాదు ...అప్పటి సంస్థానాలు పన్నులు రూపంలో ప్రజల నుండి తీసుకున్నవే ...పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం సోదరా ...
ప్రజల విరాళాలతో వాళ్ళ పేర్లతో నడుపుకునే సంస్థలు కూడా వున్నాయి...ఎన్టీఆర్ ట్రస్ట్,బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటివి ..వాటిల్లో వీళ్ళ సొంత డబ్బు ఎంత అంటే గ్యాప్ చిప్.....
@@saikumar-yo2jxఎక్కడ ఇచ్చాడు రా ఎర్రి పూక చూపించు వాడి నాయనా వాడి తాత రాజులు కాబట్టే మొత్తం భూములు అన్ని మావి అనుకున్నారు వాటిని దానం చేశాడు తప్ప వాడు అశోక్ రాజు సొంతంగా కష్టపడిన సొమ్ము ఒక్క రూపాయి ఇచ్చినట్టు ఎక్కడైనా చూపించు పవన్ కళ్యాణ్ తో వీడికి పోటీ ఏంది ఎవడికి రా రాజు వాడు నీకా లేకపోతే ఎవడికి
Super ga cheppavu bro
@@saikumar-yo2jxPK vadu sampadinchindhi ichadu, Raju garu varasatvamga vachindhi icharu. Nizam example also suits. Raju may be a good person but his ego is killing his personality
సో నీకు ఇతరులను గౌరవించలేవని అర్దమవుతుంది
నీకు తెలియక పోవచ్చు ఏమో కానీ...మీ నాయకుడు చంద్రబాబు కి బాగా తెలుసు పవన్ కళ్యాణ్
Ni లాంటి వాళ్ళు అధికారం చేతిలో ఉన్నప్పుడు అహం,పొగరు,మదం ఎంకి, కొవ్వు పట్టి తెలియదు అంటారు
ఇతని వలన పైసా ప్రయోజనం ప్రజలకు ఉండదు....😊
అసలు విషయం తప్పా ఏది ఏదో చెప్పారు ఈ రాజుగారు.. తెలివిగా సమాధానం చెప్పాను అనుకుంటున్నారు.. అసలు సమాధానమే లేదు అందులో, దానికి ఈ కిట్టు గారు ఏమో అవును అవునూ అంటూ తల ఊపడం.. సారిపోయారు ఇద్దరూ..
RK గాడి సునకానందం కోసమే ఈ ప్రశ్న
😂😂😂😂😂
ఆ మాటకొస్తే.. నాగబాబు.. నటరత్న బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్నాడు..!! అంతేకాదు, తనకి తెలిసిన బాలకృష్ణ.. పాతాళభైరవి సినిమాలో అంజిగాడు పాత్ర చేసిన బాలకృష్ణ మాత్రమే.. అన్నాడు..!! దీనికేం చెప్తారు..?!?
సూపర్ గా అడిగావు బ్రదర్
ఇంతకీ ఇతను ఎవరు ఎప్పుడు చూడలే
బలుపు నేను అనే బలుపు పుట్టిన పిల్లవాడికి తెలుసు పవన్ కళ్యాణ్ ఈ మహానుభావుడికి తెలియదు అంటే ఈయన ఆకాశం లో ఉండి ఈయన పార్టీ గురించి మాత్రమే స్పెషల్ మీడియా పెట్టుకుని వీక్షిస్తూ ఉన్నారేమో
అశోక్ గజపతి రాజు కి చాలా గర్వం ఎక్కువ
Idi chala tappu
గర్వం ఎక్కువే..కరెక్ట్
Waste fellow gadu
వీడు ఎవడు నాకు తెలీదు నాకు పవన్కళ్యాణ్ మాత్రమే తెలుసు
విజయనగరం మహారాజులు వంశస్థులు వీళ్ళు...
ఎన్నో భూములు దానాలు చేసినా మహ దాతలు... ఎన్నో వేల కుటుంబాలకు బాసటగా నిలిచిన వంశం వీరిది..
Telusukondi
@@joguvenkanna1708 సూపర్ పంచ్
@@kk6578 ఆ ఆస్తులు ఎలా వచ్చాయి వాళ్ళకు
@@kk6578dhaanam cheyyadaaniki ethanevaru? Theesukodaaniki vaallevaru? Bhoomulanta! Yedhi yevari sontham kaadhu. Ayina, naakemi echaadu e raju?
ఇప్పుడు ఎందుకు మళ్ళీ పాత వీడియో ని publish చేస్తున్నాడు.ఈ కిట్టు గాడి వల్ల టీడీపీ కీ చాలా నష్టం వస్తుంది.
ఇందులో ఏ మర్మం ఉందో
ప్రతిసారి గెలిస్తే ఎవరు గుర్తు రారు, అదే కష్ట కాలంలో గెలుపుని అందుకుంటే అప్పుడు గెలుపుకి కారణం ఎవరు అని కచ్చితంగా తెలుస్తడి తెలుకుంటారు కూడా, అశోక్ గజపతిరాజు గారికి , పవన్ కళ్యాణ్ గారు జానసేనా అధినేత అనే పార్టైపేరుతో సహా జీవితాంతం గుర్తు ఉండిపోతది ✊✊✊✊
పవన్కళ్యాణ్ ఎవరో ఇపుడు తెలుస్తుంది గట్టిగా
స్టేట్ లో no 1లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తెలీదు అంటే ఈయన అసలు ఏమి పట్టించు కోవటం లేదు ఇలాంటి వాళ్ళని గెలిపించడం వేస్ట్
2018 lodi ah video...
నిజం
అంటే పవన్ అనే వ్యక్తి తెలియక పోతే AP లో బతకడం వెస్ట్ అంటవ...😂😂😂😂.బొచ్చెమ్ కాదు😂😂😂😂
Movie చూడాలి అని రూల్ లేదు కదా
Pawan Kalyan peda prajalaku 100 crors este Ashok gajapati garu 100000 crors echaru peda prajalaku.. 5years back jubliehils lo 25acrs medical college ku echadu ashok gajapati raju garu adi ashok garu ante
పవన్ కళ్యాణ్ గారు తెలియదు అంటే. నువ్వు మనుషులు మధ్యలో ఉండే వాడివి కాదు అని అనుకోవాలి లేదా చాలా శుద్ధ ఎర్రి పప్పువి అనుకోవాలి నీలాంటి వాడు కేంద్ర మంత్రి మా కర్మ
ఇంతకీ అస్సలు ఈయన ఎవరు... నాకు తెలియదు. ఇంటర్వ్యూ కూడా చేసేస్తున్నారు
నువ్వు ఎవరో నాకు అస్సలు తెల్వదు
పవన్ కళ్యాణ్ అంటే యెవరు అని ni ముఖ్య మంత్రి ని అడుగు రా
రాజు గారు
మీ నోటి వచ్చిన ఆ కామెంట్
ప్రజల్ని చాలా మందిని మార్చిపోలేనంత గాయ పరిచింది
మీరు అంటే ఎంత గౌరవం ఉండేదో..
ఆ కామెంట్ తర్వాత మీరంటే ఒక రకమైన అసహ్యం ఇప్పుడు..
ఎదుటి వ్యక్తికి విలువ ఇస్తేనే
మన విలువ పెరుగుతది
తగ్గిస్తే
మన విలువ వెయ్య రెట్లు పడిపోతాడు
చంద్ర బాబు జైల్లో లో ఉన్నప్పుడు
నువ్వేం ఏమ్ పీకేవ్
పవన్ పీకేడు...
మీ అహంభావం చాలా మంది మిమ్మల్ని అసహ్యం వేశాల చేసింది
వీడిని పవన్ కళ్యాణ్ నీ 2014 లొ ఒకే స్టేజ్ పై చూసాను
ఇదీ తేలియకుండా నువ్వు ఎలా రాజకీయం చేద్దాం అనుకున్నావు ,స్టేట్ లో ఎవరు ఏమి జరుగుతుంది ఎవరు ఏ స్థాయి కనీస జ్ఞానం కూడా లేకుండా ,నువ్వు ఎలారా సేవకుడు అవుతావు ,సేవాకోసం కాదు నువ్వు వచ్చింది
ఈ రాధాకృష్ణ గారి వల్ల టిడిపి సగం కనుమరుగైపోయింది.. ఇప్పుడేదో అన్ని పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని జనసేన టిడిపి కలిస్తే పవన్ కళ్యాణ్ కి వచ్చే పేరు జీర్ణించుకోలేకపోతున్నాడు రాధాకృష్ణ మళ్లీ చెడగొట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు
ఈ వీడియో 2018 లోది. పూర్తిగా గమనించి స్పందించండి.
ఈ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వ్యక్తి లేరు గజపతి రాజు గారికి ఆయన కూడా తెలియలేదు అంటే ఈయనకి సామాన్య మానవులు ఆ మానవులు పడే ఇబ్బంది ఏం తెలుస్తుంది ఏం చేయగలుగుతారు దయచేసి ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి నా విజ్ఞప్తి ఇలాంటి వారిని టీటీడీ చైర్మన్ గా నియమించవద్దు
ఎలాంటి రాజులు కి సామాన్య ప్రజల ఇబ్బందులు పట్టవు దయచేసి ఆ స్వామి వారిని వేడుకొను వ్యక్తుల్ని అధికారిగా నియమించండి
ఇంతకీ ఈ ఇంటర్వ్యూ చేసే వాడయీనా తెలుసా లేదా నీకు
సాక్షాత్తు దేశ ప్రదానే గుర్తించి తన పక్కన కూర్చోబెట్టుకునిహత్తుకున్నారు నువ్వొక లెక్కా
పవన్ కళ్యాణ్ లేక పోతే ఈ రోజూ జగన్ మళ్ళీ సిఎం అది తెలుసు కో తాత
నిజం ఒప్పుకోవడానికి అవమానం గా ఉంది రాజుగారికి 😂
Veedu overacting
రాజు గారు. మీరు అంటే గౌరవం..
పవన్కళ్యాణ్ విషయం.. తప్పు వప్పుకుంటే గౌరవం గా ఉంటుంది..
రాజకీయాల మీద అవగాహన ఉంటే జనాలకు మంచి చేసే పని మీద అవగాహన లేదని అర్థం అయింది అయితే ఇన్ స్వార్ధం మనిషి
మేము రాజులం..అనే పొగరు తెలుస్తూనే ఉంది..ఆ మాటల్లో..రాజకీయాల్లో.సీరియస్ నెస్ లేదంట..అంటే ఎవరో తెలుసు కానీ ఒప్పుకోవడానికి ego..గుర్తించడానికి ఆహాంకరం అడ్డం వస్తుంది..అనేది తెలుస్తూనే ఉన్నది...
అందుకే ముసలోడు ని మూల కూర్చొని బెట్టారు
అందుకే పవన్ కళ్యాణ్ కి నువ్వు తెలుసని చెప్పాడు
Yavdu విడు నేను ఎప్పుడు చూడలేదు విడు ఏ పార్టీ వీడికి తెలుగు గే రాలేదు
Vzm అశోక్ గజతిరాజు నాకు ఒక అభిమానం ఉండేది 2014లో అది పోయంది
ఒరేయ్ కిట్టు విజయ్ అనే వాడు.వైసిపి మనిషి..అది నీకు కూడా తెలుసు..డ్రామాలు ఎందుకు..డీమ్...
అసలు నువ్వు ఎవ్వడు రా
ఆ క్వశ్చన్ ఊపిరి సలపలేదు అశోక్ గజపతి రాజు కి
Worest fellow Raju
అయ్యో గజమతి గారు
మా పవన్ కళ్యాణ్ గారు మోదీ,అమిత్ షా, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు inka చాలా లెజెండరీ సెలబ్రిటీస్ & పొలిటిషన్స్ కి తెలుసు.మీకు తెలిసిన చెప్పకపోవడం మీ అహంకారం. పోయి మీ నాయుకుడ్ని అడగండి చెప్తారు పవన్కళ్యాణ్ ఎవరని.
తాతయ్యా ఏదేదో చెప్పి తప్పించుకున్నాడు😂😂
Tv చూడని వాడు పేపర్ చదవని వాడు రాజకీయ నాయకుడ
అందరికీ అన్ని తెలియాలని రూల్స్ ఏం లేవు. అశోకగజపతి రాజుగారు కొంతమందికి తెలియకపోవచ్చు అలాగే పవన్ కల్యాణ్ కొంతమందికి తెలవదు అందులో అశోకగజపతి రాజుగారు ఒకరు ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది. అందరికీ అందరూ తెలియాలని అనుకోవడం మూర్ఖత్వం
కనీసం ఇప్పుడైనా పవన్కళ్యాణ్ ఎవరో తెలుసా..లేక ఇప్పటికీ తెలియదా...స్వామి
2024 lo confidence vachinda gajapati Raju
This is not about cinema. This is about remembering person who helped you. What a waste explanation.
నువు ఈ టోన్ లో అనలేదు అప్పుడు నువు ఏం అన్నవో మేము చూసాము లేవయ్యా.
ఒక సామాన్యుడికి పవన్ తెలియకపోతే తప్పులేదు ఒక రాజకీయా నాయకుడు తెలియడంటే తప్పే ఎటకారంగా అన్నట్టే
నీ ఈ బలుపు మాటల వల్లే నీ బ్రదర్ కూతురు నిన్ను ఉచ్చపోయించింది ఇప్పుడు సిగ్గు పడతాదులే ఎందుకంటే కనీసం టికెట్ kuda రాలేదుగా
పవన్ కళ్యాణ్ రాజ గారు కాదు కదా అందుకే మన రాజుగారికి వారు తెలియదు పవన్ కళ్యాణ్ తెలియనప్పుడు విజయనగరంలో ఉన్న ప్రజలను నీకు తెలుసా
మీరు ఎంతో ఉన్నతమైన వంశం కావచ్చు ఉన్నత పదవులు అలంకరించి ఉండొచ్చు కానీ తప్పును ఒప్పుకుని నిజాయితీ లేదు నేను మీ గొప్పతనం తీసి బాగా దొబ్బి నట్టే
శ్రీ అశోక్ గజపతి రాజు గారు ఇండియాలోనే నెంబర్ వన్ పొలిటిషన్ వాళ్లకి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చిన్న మనుషులు తెలియకపోవచ్చు వదిలేయండి అశోక్ గజపతిరాజు చాలా గ్రేట్ పర్సన్ అని తెలుసు అంతే కదండీ మీరు చాలా తెలిసిన వాళ్ళు కదా పవన్ కళ్యాణ్ చిన్న పొలిటిషన్ కదా పాపం పవన్ కళ్యాణ్ మోడీకి కూడా తెలియదు మీరైతే బాగా తెలుసు ఈ ఎలక్షన్లో టిడిపిని బిజెపిని గవర్నమెంట్ లో ఫామ్ చేయడానికి మీరు చాలా కృషి చేశారు పవన్ కళ్యాణ్ చేయలేదు
King 👑 always king 👑 nizam me blood lo vundi sir....pawan 2024 nunchi he is a real political leader
ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి రాజుగారు. అప్పుడు అనిన మాట మాత్రం లోపల ఒక ఉదేశ్యం పెట్టుకొని అన్నారు. Its okay no problem. మీరు రాజులండి బాబు ఆ మాత్రం తెలియదు అని అనాలి.
రాజు గారు రాజకీయాలకు అనవసరము
Inthaki ee Ashok garidi ye vuru? Politician aa? Serial actor aa? Yevarikayina teliste cheppandi
ఇది ఓల్డ్ వీడియో ఇప్పుడుమీరు ఎందుకు పబ్లిక్ లోకి తీసుకొస్తున్నారు విజయ్ బాబు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు పార్టీకి
2014 లో ప్రధాని అభ్యర్ధిగా NDA కూటమి భాగంలో ఆంధ్రలో మీ పార్టీ నాయకుడు చంద్రబాబు
నరేంద్రమోడీ పవన్ కల్యాణ్ ముగ్గురు కలిసి సుడిగాలి పర్యటన చేస్తే mp గా పోటీ చేసే మీకు పవన్ కళ్యాణ్ తెలియదు అన్నావు అంటే అహంకరమే మీకు.
అయినా అది ఐపోయిన విషయం గతం
ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెరమీదకి తెస్తున్నారు
Abn ఛానల్ వాళ్ళు మళ్ళీ గొడవలు స్టార్ట్ చేయటానిక?
వైసిపి వాళ్ళ కన్నా డేంజర్ abn ఛానల్
పవన్ కల్యాణ్ విషయం లో
ఈయన పైకి కనిపించే మంచోడు కాదు. నీకు తెలుసా కాదా అడిగారు..ఆయనకి తిక్ స్కిన్ అహం వల్ల వొప్పు కోవట్ల వస్తాడు..ఈయన పవన్ కాళ్ళ దగ్గరికి వస్తాడు... సత్యం
Abn Pawan Kalyan gurinchi bad ga matladataniki try chestadu
POWER ⭐ PAWAN KALYAN 🔥
Rk అవసరమైన vishayama ...
అంతా prasanthamga ఉన్నాru.
వీడు ఎంత మందికి తెలుసు
కనీసం ni baryaa పిల్లలు అయిన telusa ledaa😂
This is too too much Andi. Being dignified is not enough. You should be knowing your own State person. He is not from Assam.😊
Answer sari ga cheppaledu
Anduke ra 2019 lo sanka nakipoyav, malli Pawan Kalyan kallu pattunnav
PK garu win ayyara 2019 lo
Old video before 2019 ,
@ 2024 He begged to pawan kalyan
For Election campaign to her daughter .....
Now he will wait for Appointment To meet Pawan Kalyan
Answer matram cheppakunda tappinchukunnadu
Inka nayam pm modi yavaro Naku teliyadu anala
ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టి పవన్ కల్యాణ్ తెలియదంటే😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
కొన్ కిస్క ఇతను ఎవరో నాకు తెల్వదు కానీ పవన్కళ్యాణ్ తెలుసు
వీడొక పుష్పం గాడు
అహంకారం ఇంకొకరి గొప్పతనాన్ని ఒప్పుకోదు, వారి పుట్టుక ఇతరులకన్నా [అంటే సామన్యులకన్నా(?) ] బిన్నమైనదనే మానసిక రోగం.🤦
చాలా ఎక్కువ అయింది రా..
Ninnu first time chusara nuvvu evado kuda telidhu
హుందాగా వీరి నేను అలా అని ఉండ్డవలసినది కాదు అని ఉంటే వీరి మీద గౌరవం ఉండేది.
మనం ఇలాంటివాళ్లని చూసి చాల తెల్సు అనుకుంటాం ..కానీ వాళ్ళు కూడా అందరిలాగే అజ్ఞానులే .. వీళ్ళేమి మేధావులు కాదు
కొవ్వెక్కిన కోడి చికెన్ సెంటర్ ఎక్కి
Gajji pathi chudu ippudu Kutami gelichindi that is Pavan kalayan ❤
వీడి లాంటి వాళ్లకు సాయం చేయడం చాలా తప్పు వేస్ట్ గాడు
వీడు ఎవడో వాళ్ళ అమ్మగారికి తెలుసా
ఎప్పుడూ రాజు గారు మందులో ఉంటారు
😂
ఆ మాటకొస్తే.. నాగబాబు.. నటరత్న బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్నాడు..!! అంతేకాదు, తనకి తెలిసిన బాలకృష్ణ.. పాతాళభైరవి సినిమాలో అంజిగాడు పాత్ర చేసిన బాలకృష్ణ మాత్రమే.. అన్నాడు..!! దీనికేం చెప్తారు..?!?
Actually I have Respect on Raju
Now I feel that He is Unmatured Man
Balupu
జనసేన పార్టీ అధినేత తెలియదంటే అది ఒకరకమైన గర్వం
Maha rajulu
Vaalani question cheste answer ilage vuntundi
Daniki courage kuda vundali
తెలియదు అని చెప్పి గౌరవం తగ్గించుకుంటారు
నీవు సెంట్రల్ మంత్రి కావటానికి పవన్ కారణం, అలాంటి నువ్వు పవన్ తెలియదు అంటే నీకు బలుపు ఎక్కువ అయి అన్నావు
ఈ సంఘటన 2014 ఎన్నికల సమయంలో. మితృలందరూ గమనించగలరు.
4828 గారూ ! ఈ సృష్టిలో చాలా తేలికయినది విమర్శ. అత్యంత కష్టమైనది ఆచరణ. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజుల్లోనే ఆయన పిల్లలకు రాబోయే రోజులు ఎలా ఉంటాయి ? మనం ఎలా మసలుకోవాలి ? అన్నీ వివరంగా చెప్పి పిల్లల వివాహల విషయంలో కూడా స్వేచ్ఛ ఇచ్చారు.
అందరికి, అన్ని విషయాలు తెలియాలి అని లేదు. ఆనంద గజపతి రాజుగారికంటే అశోక్ గజపతి రాజుగారు చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన మీరనుకున్నట్లు అహంకారి కాదు. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఆశించి గ్రూప్ లు కట్టిన వ్యక్తి కాదు కాబట్టి రాష్ట్రం మొత్తం అన్ని పార్టీల నాయకులు, అన్ని రంగాలలోని ప్రముఖుల గురించి తెలియాలని లేదు.