విజేతలతో ఆత్మీయ సమావేశమైన జనసేనాని || JanaSena Party || Pawan Kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To Donate : janasenaparty....
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #HelloAP_ByeByeYCP👋
    #VoteForGlass | #VoteForNDA☝️
    #AllianceForABetterFuture✊
    #JanaSenaParty #PawanKalyan

ความคิดเห็น • 1.7K

  • @kowshik....7036
    @kowshik....7036 3 หลายเดือนก่อน +295

    నీతి, నిజాయితీతో, చిత్తశుద్ధితో తలపెట్టిన ఏ కార్యానికైన అంతిమంగా విజయం చేకూరుతుంది.

  • @padmav7475
    @padmav7475 3 หลายเดือนก่อน +31

    సార్ మ అబ్బాయి కి ఇంకా ఓటుహక్కు రాలేదు కానీ నేను ఓటు వేసెకి వెలెటపుడు
    100 సార్లు చెప్పాడు అమ్మ జనసేన కి నువ్వు ఓటు వెయ్యాలి అని పిల్లలు నింక పెద్దలు వరకు అందరూ మ ఇంట్లో మి అబిమన్యులు సార్ జై జనసేన మికు అభినందనలు సార్ 🤝💐🥰🔥🔥🥰🔥🔥🔥🔥🔥🔥🔥

  • @venkateshbathakala7958
    @venkateshbathakala7958 3 หลายเดือนก่อน +42

    చూడడానికి ధర్మం ఎలా ఉంటుందో తెలియదు ధర్మానికి కూడా రూపం ఉందంటే అది కచ్చితంగా మీరు పవన్ అన్న

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo 3 หลายเดือนก่อน +21

    అత్యంత నిజాయితీ పరులైన ఓ నలుగురిని ఒక కమిటీ గా ఏర్పాటు చేసి సాధారణ పౌరులకు/కార్యకర్తలకు వచ్చే సమస్యలను... సంబంధిత అధికారుల/ఎన్జీవో ల వద్దకు తీసుకెళ్లి త్వరగా పరిష్కరించే విధంగా చేయగలరు. లేదంటే ముఖ్యంగా కార్యకర్తలు పార్టీ కి వ్యతిరేకంగా తయారవుతారు..పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఈ పని చేయగలరు🙏

  • @RamPrasad-hc2jd
    @RamPrasad-hc2jd 3 หลายเดือนก่อน +13

    పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎలా ఉన్నారో ఈ ఐదు సంవత్సరాలు అదే మనసుతో ఉంటే రాజకీయ చరిత్రలోనే గొప్ప నాయకుడు అవుతాడు

  • @Atoms726
    @Atoms726 3 หลายเดือนก่อน +57

    21 కి 21 కి MLA స్థానాలు గెలిచినా అలాగే రెండు MP స్థానాలు గెలిచినా ఏ మాత్రం గర్వం లేకుండా నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేయాలనే తపన భయం ఉంది చూడు That is power star 🌟🌟🌟🌟🌟🌟🌟♥️♥️♥️♥️♥️♥️

  • @lakshmisaranya
    @lakshmisaranya 3 หลายเดือนก่อน +1

    నిస్వార్థమైన సేవ ప్రజలకు అందిస్తూ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని మీరు ఎప్పుడూ ఇలాగే స్వచ్ఛంగా ఉంటూ మరింత గా జన సైనికులను ముందుకు నడిస్తారని కోరుకుంటున్నాం We Are always with you 💪👍✊👏👏👏👌👌👌

  • @LakshmanaSwamy-j9b
    @LakshmanaSwamy-j9b 3 หลายเดือนก่อน +2

    ఆపదలో బాధల్లో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడిన దేవుడు నా కళ్యాణ్ గారికి పాదాభివందనం జై జనసేన జై రాజోలు 💞💐🙏

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 3 หลายเดือนก่อน +2

    నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక స్ట్రాంగ్ పిల్లర్ మీరు

  • @S.priya9713
    @S.priya9713 3 หลายเดือนก่อน +35

    Naga babu sir is ultimate....behind Pawan sir victory .........he gave blood and soul for his brothers victory...such a family brother relationship ...he doesn't leave pk sir at any moment....he is a future leader and family star...my hearty congratulations to Naga babu sir🎉

  • @katarimahesh9718
    @katarimahesh9718 3 หลายเดือนก่อน +1

    నాయకులు అందరూ కలిసి మన ఆంధ్రని అన్నీ రకాలుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను, జై జనసేన 🔯🔯✊✊

  • @CinemaMuchatlu32
    @CinemaMuchatlu32 3 หลายเดือนก่อน +14

    నేను ఎంతో మంది గొప్ప నాయకుల గురుంచి చెప్తుంటే విన్నాను.. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను... నేను ఉన్న ఈ భారత దేశంలో నీ లాంటి అద్భుతమైన నాయకుడిని చూడటం నా పూర్వజన్మ సుకృతం...
    జై జనసేన... ✊🇮🇳🙏💐❤️

  • @buragaraju2095
    @buragaraju2095 3 หลายเดือนก่อน +2

    మీరు మీ యొక్క నిబద్ధతతో పనిచెయ్యాలి.... మేమంతా కాలర్ ఎగరేసుకుంటూ తిరగాలి....❤❤❤

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 3 หลายเดือนก่อน +51

    జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన ఎమ్మెల్యే అందరికీ కంగ్రాట్యులేషన్స్ కార్యకర్తలకు వీర మహిళలకు ధన్యవాదాలు 💐💐💐💐💐💐💐💐💐💐

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla 3 หลายเดือนก่อน +1

    సూపర్ గా చెప్పారు నాగేంద్రబాబు గారు
    కష్టపడితే ప్రతిఫలం ఏ రోజు కైనా వస్తుంది అనడానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల కష్టం వామ్మో మ్మ తలుచుకుంటేనే భయంగా ఉంది

  • @chittibabupulletikurti6405
    @chittibabupulletikurti6405 3 หลายเดือนก่อน +17

    100% commitment, 100% positive thinking, 100% leadership, 100% honesty, 100% participation, 100% janasainikula/veeramahilal support and hardwork, 100% dedication, 100% vision, 100% success = 100% STRIKE RATE = One and only Pawan kalyan == AP's future

  • @mallikarjunaannem665
    @mallikarjunaannem665 3 หลายเดือนก่อน +61

    Congracts 💐నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం జనసేన పార్టీ విజయకేతనం మీ మల్లికార్జున రెడ్డి 🙏

  • @anilkumar-ue2cx
    @anilkumar-ue2cx 3 หลายเดือนก่อน

    Pavan sir మీ కష్టం మీ శ్రమ మీ ఆలోచన కి దక్కిన గౌరవం ఇది మీరు ఏటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పరిపాలనలో మీ మార్క్ చూపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించడం ఖాయం....
    మీకు ఇవే మా హృద్ధయ పూర్వక అభినందనలు.....🎉🎉

  • @RameshkaranamRamesh
    @RameshkaranamRamesh 3 หลายเดือนก่อน +2

    Congratulations sir అందరికీ

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 3 หลายเดือนก่อน +462

    మెగా నందమూరి ఫ్యాన్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్

    • @mm2812
      @mm2812 3 หลายเดือนก่อน +6

      Allu arjun fans oka like

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 หลายเดือนก่อน +1

      Donga Udhyamala Adda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana

    • @Krishna-fb4po
      @Krishna-fb4po 3 หลายเดือนก่อน

      ​@@mm2812Allu modu kudu

  • @FashionBotic
    @FashionBotic 3 หลายเดือนก่อน +1

    Power star pavan kalyan annayya, congratulations

  • @LUCKY-nd4db
    @LUCKY-nd4db 3 หลายเดือนก่อน +3

    Jai Janasena Jai Hind 🇮🇳💥🥵

  • @Time12345-s
    @Time12345-s 3 หลายเดือนก่อน +9

    How sensable words really great attitude great sir Milo something' undi adi ఆచరణలోకి రావాలి ఎన్ని అడ్డంకులొచ్చిన మీరు నిలబడాలి మీరు ఉన్నత స్థాయి లో ఉండాలి జై పవన్ sir ❤

  • @javastudy5627
    @javastudy5627 3 หลายเดือนก่อน +1

    Great leader. No arrogance. Grounded party with values is janasena party and JSP has great leaders. Everyone should join and support Janasena. JSP is main opposition now. JSP is the future.

  • @roopchand8005
    @roopchand8005 3 หลายเดือนก่อน +2

    Remember the name - Power Star Pawan Kalyan!🤩

  • @MrRatanprasad
    @MrRatanprasad 3 หลายเดือนก่อน +1

    టీమ్ ఎఫర్ట్ అనేది మీ విజయం✌లోను, ఇప్పుడు మీరు కూర్చున్న సీటు ఏర్పాట్లలో (U shape )ప్రస్ఫుటం గా కనపడుతుంది. ఇదే రీతిలో మున్ముందు టీమ్ గా "ఆంధ్ర ప్రదేశ్" అభివృద్ది కోసం మీ కృషి వుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.🙏
    జై తెలంగాణ ✊
    జై జనసేన ✊

  • @KiranKumar-pp2iq
    @KiranKumar-pp2iq 3 หลายเดือนก่อน +2

    అన్న హోమ్ మినిస్టర్ తీసుకోండి. లా & ఆర్థర్ భాగు పడుతుంది. రాష్ట్రం ప్రశాంతముగా ఉంటుంది

  • @sireeshanaik3090
    @sireeshanaik3090 3 หลายเดือนก่อน +34

    21/ 21 🔥 MLA ✊ world record in tha Pawan Kalyan 🥳🥳🥳🥳🥳 minimum vuntudi ma Pawan Kalyan anna tho✊✊✊🥳🥳🥳🥳

  • @alekhyaj2679
    @alekhyaj2679 3 หลายเดือนก่อน

    Pavan Kalyan is a true leader who want to work with pure heart and serve Andhrapradesh. I am a fan of you Sir. Its great honour we had a leader like you. Thank you so much for all your hard work and efforts.

  • @dineshthota6674
    @dineshthota6674 3 หลายเดือนก่อน +9

    I urge each and every meme page or social media and janasena party pages make this video into reels or shorts and make this speech to reach more people... Every one should listen Pawan Kalyan gari voicee

  • @akulapintuvideosandownsong7985
    @akulapintuvideosandownsong7985 3 หลายเดือนก่อน

    ఇంత పారదర్శకంగా చెప్పే నాయకుడు ఇంత ముందెప్పుడూ చూడలేదు నేను yes మీరు ఎంత భయం తో ప్రజల పాలన చేస్తాను అన్నారో మీరు అందరూ అలాగే భయభక్తులతో పని చేయాలని నా ఆకాంక్ష

  • @NivedithaO
    @NivedithaO 3 หลายเดือนก่อน

    Janasena cheef Sri konidela pavankalyan gaariki heartley congratulations 🎉 sir your first janasena meeting ento 5cro people ofA.P ki supurithi gaa undhi thank you sir Jai janasena jai pavankalyan jai bharat jai hind

  • @Ioveyou5467
    @Ioveyou5467 3 หลายเดือนก่อน +26

    మా పవన్ గారు దగ్గర క్రమ శిక్షణ మనం నేర్చుకోవాలి

  • @srinivassurampudi6926
    @srinivassurampudi6926 3 หลายเดือนก่อน +1

    What a lovely speech pawan kalyan garu after winning, please do justice for every citizen and I would like to see development going forward, Love you all and congratulations ❤

  • @Praneeth_Bhagat
    @Praneeth_Bhagat 3 หลายเดือนก่อน

    ఏదైనా అలవాటుగా మారాలంటే 21days తూచ తప్పకుండా చేయాలి అంటారు.
    అంటే 21 రోజులను మనం గెలవాలి... ఆ తర్వాత మనం చేసే పని అలవాటు అయ్యి మనల్ని విజయతీరాలకి తీసుకెళ్తుంది.
    ఇప్పుడు ఈ థియరీని జనసేన కి అప్లై చెస్తే 21 సాధించేశారు.‌ ఇక ఇది అలవాటుగా మారి భవిష్యత్తు లో ఒక పెద్ద విజయం 100+ సీట్స్ (పవన్ సి.ఎం) దిశగా అడుగులు పడతాయని కోరుకుంటున్నాను.
    అభినందనలు 🎉

  • @tulugusantosh7404
    @tulugusantosh7404 3 หลายเดือนก่อน +37

    ఇక మిగిలింది అభివృద్ది ఒక్కటే, ఒక సింగపూర్, ఒక లక్సంబర్గ్ లా తయారు చేయండి మన రాష్ట్రాన్ని ...

    • @vishnuallinone8026
      @vishnuallinone8026 3 หลายเดือนก่อน +2

      Venezuela aythae kaadhu lae edchaku

    • @kreddy-sv1gy
      @kreddy-sv1gy 3 หลายเดือนก่อน

      era magic cheyala wait for 10 years

    • @tulugusantosh7404
      @tulugusantosh7404 3 หลายเดือนก่อน

      @@kreddy-sv1gy ఏరా ?
      Good reply brother 👍 thank you
      పాత మంత్రులు కూడా ఇలానే నోరు పారేసుకున్నారు..

  • @sappudusappudu4329
    @sappudusappudu4329 3 หลายเดือนก่อน

    Among celebrities entering politics Pawan Kalyan is a refreshing change. He is sincere, hard working and really cares for people

  • @kvskumarthesinger5235
    @kvskumarthesinger5235 3 หลายเดือนก่อน +16

    Torch bearer ani movies lo vinadamey gaani... oka manishilo chudatam idhey fist time... love u PAWAN SIR🥰🙏🙏✍---KVS

  • @dlramesh7777
    @dlramesh7777 3 หลายเดือนก่อน

    రాజధాని అమరావతి కృష్ణా నది ప్రవాహానికి దగ్గరలో ఉండటంవల్ల నీటి లభ్యత చాలా సులువు నీటి కరువు ఉండదు
    ఎన్నో గొప్ప పురాతన రాజ్యాలు నీటి ప్రవాహానికి దగ్గర ఉండటంవల్ల చాలా గొప్పగా develop అయ్యాయి

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 3 หลายเดือนก่อน

    పవన్ కల్యాణ్ గారికి ,శుభాకాంక్షలు.

  • @vonamulapavani65
    @vonamulapavani65 3 หลายเดือนก่อน +58

    ❤❤❤️‍🔥❤️‍🔥❤️‍🔥 Congratulations to my MLA Garuu🔥💥💥🥳🥳🥳🥳🥳

    • @sateeshkumarallu
      @sateeshkumarallu 3 หลายเดือนก่อน

      meeru Pithapuram MLA garu thaalukaaa naaa?....adrusta vanthulu🙏

    • @vonamulapavani65
      @vonamulapavani65 3 หลายเดือนก่อน

      @@sateeshkumarallu noo

  • @srinumaddala2083
    @srinumaddala2083 3 หลายเดือนก่อน

    ఎంతో గొప్పగా చెప్పారు సార్ ఇలాగే చేయాలి అని కోరుకుంటున్నాం

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna7123 3 หลายเดือนก่อน +18

    అన్నయ్య కష్టం కార్యకర్తల కష్టం కూటమి కష్టం ఈ రోజు గర్వపడే సమయం ఇదే ముందు ముందు మరింత అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను

  • @karthikm1231
    @karthikm1231 3 หลายเดือนก่อน

    Never seen a party who has won talked like this.... King on screen and. Off screen. This is just a begining, never stop keep going sir , your fans from entire world and people of andhra are with you...jai jena sena

  • @banubommagani7081
    @banubommagani7081 3 หลายเดือนก่อน

    ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న రాజకీయాల్లో మార్పు కోరుతున్న యువత అంత జనసేన వైపు చూస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ తగ్గనివ్వకుండ ప్రజా శ్రేయస్సు కై కృషి చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో తెలంగాణ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎదగలని కోరుకుంటున్నాను
    from
    BBC
    HYD
    TS.

  • @saradhidpgajavalli9276
    @saradhidpgajavalli9276 3 หลายเดือนก่อน +13

    CONGRATULATIONS. Janasenani, I am very eager to hear your speech in the Assembly. 😍✊

  • @shaiksubhan8883
    @shaiksubhan8883 3 หลายเดือนก่อน

    నిజాయతికి ఆమాత్రం పొగరు ఉండాలి జై జనసేన జై హింద్ ✊✊🥳🥳

  • @kafur_david_sandy5320
    @kafur_david_sandy5320 3 หลายเดือนก่อน +53

    Jai janasena Jai Pawankalyan Jai hind

  • @shopatdhatri_collections
    @shopatdhatri_collections 3 หลายเดือนก่อน

    Congratulations 👏 Me winning moments kosam Total Andhra people wait chesaru final ga meru 21/21 kottaru sir
    Sir memmu meru vasthe ado manchi chestharu ani vesamu votes
    Ma nammakani nelabedatharu ani anukuntunam

  • @lakshminarayanabalusu8384
    @lakshminarayanabalusu8384 3 หลายเดือนก่อน

    ఓపిక, సహనం, ఓర్పు, అవమానాలు, తిట్లు, ఓర్చుకొని భరించగలిగిన వ్యక్తి
    మన పవన్ కళ్యాణ్ గారు 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻

  • @madhusudhana-jo9ul
    @madhusudhana-jo9ul 3 หลายเดือนก่อน +1

    I wish you be a honest leader in future...

  • @Hema-143
    @Hema-143 3 หลายเดือนก่อน +1

    Super annaya ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jagadeeshwarrao3491
    @jagadeeshwarrao3491 3 หลายเดือนก่อน

    Asalu em feel ostundi ra babu pawan anna matladutunte … resembling just like future proof leader… 🫡🫶🏼 lots of love sir.. thnk u so much for such responsible words. Hoping to see it in the upcoming days and wishing to change the present politics system and state future..Very happy to see u giving such lovely speech to the candidates. All the best guys❤lots of love

  • @Surya_3924
    @Surya_3924 3 หลายเดือนก่อน +1

    Congratulations to Pawan Kalyan sir 💐

  • @Suryaveerendra
    @Suryaveerendra 3 หลายเดือนก่อน +14

    Next elections ki hall mothm full aipovali .. Jai jansena

  • @bossbaskar3536
    @bossbaskar3536 3 หลายเดือนก่อน

    ఈరోజు కోసం ఎన్నో కష్టాలు పడ్డాం సాధించాము ప్రజలకి ధన్యవాదాలు jai janasena

  • @preddychilla5121
    @preddychilla5121 3 หลายเดือนก่อน +17

    what a great words by @Pawan Kalyan Garu !!

  • @sudhakararao653
    @sudhakararao653 3 หลายเดือนก่อน

    Really goose bumps వచ్చాయి and litterly cry when you say about your MLA salary...real humanbeaing Pawan Kalyan gaaru🎉🎉🎉❤❤❤❤

  • @sarasatya78
    @sarasatya78 3 หลายเดือนก่อน +26

    Jai jenasena
    Jai jenasena
    Power star garu

  • @gattikoppulalbalu4926
    @gattikoppulalbalu4926 3 หลายเดือนก่อน

    జై జానసేన జై పవన్కళ్యాణ్ 🎉 congrats సర్

  • @hariyalla3442
    @hariyalla3442 3 หลายเดือนก่อน

    Goosebumps 🔥 for every word from Pawan Kalyan Garu❤️

  • @ashoknaidu4035
    @ashoknaidu4035 3 หลายเดือนก่อน

    అన్నా మీరు ఇప్పటికీ యెటువంటి పదవి తీసుకోకుండా ప్రజల పక్షాన వుంటే చాలా బాగుంటుంది

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 3 หลายเดือนก่อน

    మస్త్ హ్యాపీ గా ఉంది అన్నయ్య.... చిన్నప్పటి నుండి మీ ఫ్యాన్ ని... మాది జగిత్యాల కొండగట్టు దగ్గర... ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులు తీసుకొని ముందుకు వెళ్లారు.... గెలిచారు... మళ్ళీ ఆ అంజన్న రోజు మంగళవారం ఏ మనకు ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులు వచ్చాయి అనుకుంట... మళ్ళీ కొండగట్టు వచ్చి అర్చన చేపించుకోండి అన్నయ్య...

  • @sindhunaga5088
    @sindhunaga5088 3 หลายเดือนก่อน

    Congratulations MLA garu ❤ Pawan Kalyan ane nenu a mata vinatam kosam waiting memu ❤❤

  • @ramnathk130
    @ramnathk130 3 หลายเดือนก่อน

    Heartfelt Gratitude and Compliments to the Team Janasena for the Impeccable triumph and Wishing All The Very Best with tons of smiles, happiness and success ahead.
    Please plant a sampling on the World Environment Day from The Top To The Last Man Standing.
    "Our Land Our Future" - 2024.
    Take Care Friends.
    Thank You.
    Jai Hind.

  • @Shammu-vlogs
    @Shammu-vlogs 3 หลายเดือนก่อน

    Waiting for Nagababu garu's screen share with pawan anna in a msg oriented manner which last long.

  • @ravigattem79
    @ravigattem79 3 หลายเดือนก่อน +9

    Congratulations ,Jai Janasena❤❤❤❤❤

  • @janakiram5849
    @janakiram5849 3 หลายเดือนก่อน

    Annaya pawankalyan gariki congratulations 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @RajaJnv
    @RajaJnv 3 หลายเดือนก่อน

    What a matured words and have wisdom in Pawan jii great words thank you

  • @akulanaidu1451
    @akulanaidu1451 3 หลายเดือนก่อน +17

    Jai Jansena జై పవన్ కళ్యాణ్ గారు

  • @achiruuu3785
    @achiruuu3785 3 หลายเดือนก่อน +1

    ఇదే thought process ఆ టీడీపీ వాళ్ళకి కూడా వుంటే..... రాష్ట్రం నిజంగానే స్వర్ణాంధ్ర ప్రదేశ్ అవుతుంది🎉🎉🎉🎉🎉

  • @anilkumard5285
    @anilkumard5285 3 หลายเดือนก่อน +8

    ఇలాంటి మాటలు మీ నుండి మాత్రమే వింటున్నాను

  • @shivaprasad8413
    @shivaprasad8413 3 หลายเดือนก่อน

    Sri Pavangari ki,,,Vari tho Sahakarinchin Parvati vari ki Vijayam Samakurchi Naduku Na Abhinandanalu me Andari ki🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏🙏💐

  • @manoranjansahu4160
    @manoranjansahu4160 3 หลายเดือนก่อน

    Congratulations janasena party...hats off to Pawan kalyan garu

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 3 หลายเดือนก่อน +1

    JAI POWER STAR PAWAN KALYAN

  • @anilstalari
    @anilstalari 3 หลายเดือนก่อน

    All the best Anna e okka avakasanni too 2029 lo Jsp party form cheyali Anna chachey lopu adi nenu chudali Anna Jai Janasena Jai Pspk

  • @sankar.vizag1988
    @sankar.vizag1988 3 หลายเดือนก่อน +11

    Hartley congratselesns 🎉🎉janasena 🎉🎉

  • @bashamulla8960
    @bashamulla8960 3 หลายเดือนก่อน +5

    All of you hearty congratulations to janasena assembly members 🥛💪💐🌹🙏🙏👏👏👌👍

  • @jagadeeshrongali3545
    @jagadeeshrongali3545 3 หลายเดือนก่อน

    Evaru kuda tana sonta vala kosam kakuta Janam kosam working chyali please all ✊✊✊🙏🙏🙏

  • @Prasadpowestar
    @Prasadpowestar 3 หลายเดือนก่อน

    ఒక్క మాట చెప్పాలంటే మనోహరిగారు ఫస్ట్ నుంచి నీడలా పవన్ సర్ తో ఉన్నారు ...
    అందరూ బాగా పాలన చేయండి... ప్రజల మనసు గెలుసుకోండి

  • @prudhviraj2590
    @prudhviraj2590 3 หลายเดือนก่อน

    Congratulations to pavan kalyan ❤❤❤❤ and janasanik 👍👍👍

  • @bangarambollisetti2455
    @bangarambollisetti2455 3 หลายเดือนก่อน

    Pawan sir chala Mandi nayakulu vuntaru gani melanti nayakulu Rare ga vuntaru adi mana Andhra lo vundatam ma adhrustham sir meru lekapotay A.P Em ipodhinoo chala Thanks sir jai jana sena

  • @peterpanku
    @peterpanku 3 หลายเดือนก่อน +14

    Jai JanaSena

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 3 หลายเดือนก่อน +1

    JAI JANASENA

  • @nallabhaskar6077
    @nallabhaskar6077 3 หลายเดือนก่อน +5

    అన్నయ్య.....congratulation.....

  • @Harsha.2015
    @Harsha.2015 3 หลายเดือนก่อน

    Super star Mahesh Anna fans tharupuna all the best Kalyan annaya......keep smile and move on.... andhrapradesh mee seva ni nochukunnanduku ide andhrapradesh lo nenu pettinanduku garavanga undi anna ......jai janasena jai pawan anna....

  • @pavanichowdary9906
    @pavanichowdary9906 3 หลายเดือนก่อน

    ఏంటో పట్టలేని ఆనందం గా వుంది నాకు 🤗

  • @V1Tvkannadaa
    @V1Tvkannadaa 3 หลายเดือนก่อน

    All the best and congratulations ❤ from Karanataka

  • @NAVYASAIBANDARU
    @NAVYASAIBANDARU 3 หลายเดือนก่อน +5

    Congratulations PAWAN KALYAN GAARU 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anilnv7598
    @anilnv7598 3 หลายเดือนก่อน

    Naga Babu garu i was waiting for your from yesterday because you speak like a one common man's effort thank you so much for being with my god Pawan Kalyan Anna, 21/21 which is unbelievable and historical record i could say i am from Karnataka i am always bound to Pawan Anna's commitment and responsibilities, the #legend Pawan Anna will ensure that AP people are not going to suffer in future.. Pithapuram and AP people are lucky to have such a great leader 🙏🏻🙏🏻🙏🏻

  • @aketisatish9360
    @aketisatish9360 3 หลายเดือนก่อน

    Pawankalyan anna congratulations first time assembly loki adugu peduthunaru meeku manchi jaragaali alaage mimmalni abhimaaninchi nammakam tho votelu vesina prathi vaariki manchi cheyalani meeru chestharani inka party dina dina pravardhamaanamai veligondhi naalugu kaalalu undalani aa devudini korukuntunna anna

  • @dayanandng2546
    @dayanandng2546 3 หลายเดือนก่อน +4

    ది లీడర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 👏👏

  • @syedsiraj1000
    @syedsiraj1000 3 หลายเดือนก่อน

    Well said sir you are true comitted person.. wish you all the best for the future...🎉🎉

  • @sivaramsivaram4958
    @sivaramsivaram4958 3 หลายเดือนก่อน +14

    Janam Sena✊💯

  • @sallayamuna5126
    @sallayamuna5126 3 หลายเดือนก่อน

    Hearful information......nijayaithi kanapadela matladaru hatsoff sir.....next cm avvalami korukutunam....

  • @ManiKumar-iy4yl
    @ManiKumar-iy4yl 3 หลายเดือนก่อน

    Pawan Kalyan gaaru Nyakatwam vardhillali ✊🏻 Jai janasena 🙏🏻

  • @syamprasadvelchurusyampras6864
    @syamprasadvelchurusyampras6864 3 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ మంగళగిరి అడ్రస్ షేర్ చేయండి

  • @pnagamani7014
    @pnagamani7014 3 หลายเดือนก่อน

    Edi antha Pavan kalyan gari kastaniki ayana opika, nemmadhi thanam mukyamga godavari gilla vallu abhimanisthe ela untundhi anedhi Rastraniki, prapanchaniki telesela chesaru congratulations pavankalyan garu

  • @LokeshKumar95532
    @LokeshKumar95532 3 หลายเดือนก่อน

    Congratulations Pawan Sir✊💐🎉

  • @Dhanushiyani
    @Dhanushiyani 3 หลายเดือนก่อน

    We are allll waiting for best pls make AP no.1