Dr. Jayaprakash Narayan Latest Speech | Nirmala Sitharaman | Nationalist Hub
ฝัง
- เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
- Dr. Jayaprakash Narayan Latest Speech | Nirmala Sitharaman | Nationalist Hub
#jayaprakashnarayana #nirmalasitharaman #nationalisthub
👇👇👇👇👇
Must Watch Videos:
Exclusive Interview :
BJP MP Dharmapuri Arvind Exclusive Interview With Sai Krishna || KCR | BRS || Nationalist Hub
👉 • BJP MP Dharmapuri Arvi...
Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar Ep - 73:
👉 • Global Roundup With Ma...
National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil Episode - 13
👉 • National Roundup With ...
Right Angle
Modi Mark Revolution: E-Rupee: India Kicks Off CBDC Pilot In Phases
👉 • Modi Mark Revolution: ...
Nation First
Mahakal Lok Corridor - Modi Reviving India's Lost Cultural Glory
👉 • Mahakal Lok Corridor -...
Right Angle
Munugode ByPoll Winnner.? | TRS vs BJP vs Congress | Right Angle
👉 • Munugode ByPoll Winner...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
Nationalist Hub News: bit.ly/3LX5rvy
Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
Nationalist Hub Music: bit.ly/3u9BK3H
Nationalist Hub English: bit.ly/3yOuHNM
Kshaatram: bit.ly/37FqTTh
Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a TH-cam member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalist...
Telegram : t.me/nationali...
Twitter : / nationalisthub
Koo : www.kooapp.com...
Facebook : / nationalisthub
Instagram : / nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
#BJP #BJPTelangana #TelanganaPolitics
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tS.html...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
X vz den and 4
దేశాభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం 🚩🇮🇳🙏🏼జై హిందూస్తాన్
Being Rao u said bjp u r great
@@natureanimalvlogs6917 what do u mean. I am also Rao. I only supports bjp
దేశాన్ని బాగు చేయాలని ఆలోచన నాయకుల్లో వచ్చింది చాలా సంతోషకరమైన విషయం
నెషనలిస్ట్ హబ్ చానల్ వారికి చాలా ముఖ్యమైన అభ్యర్ధన
నేను ఓ సీనియర్ టీచర్ ని నా అనుభవంతో చెప్తున్న ఈ దేశంలో విద్యావిధానం లో NEP2020 తెచ్చారు సంతోషం.కానీ ప్రాధమిక విద్యను అన్ని రకాల పాఠశాలల్లో మాతృబాష లో తప్పనిసరి చేయండి . ప్రతీ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా తప్పనిసరి చేయాలి. ఈ ఒక్కటి అమలు చేయండి దేశం బాగుపడుతుంది.
అవును
Correct, గొడ్డు మాంసము వాడి, ఇంగ్లీష్ ని ఇండియా నుండి తరిమి వేయాలి, పవిత్రా మైన సంస్కృతం లోనే అన్ని ఉండాలి
అప్పుడే ప్రపంచానికి గురువులు అవుతాము
Yes. It's true
You are correct.
🙏🙏🙏🙏🙏 మీ ప్రసంగం ప్రతి ఒక్క పౌరుడు వినాలి సార్
సార్ మీలాంటి మంచివారు బిజెపిలో చేరితే దేశానికి చాలా ఉపయోగకరం
Sir meeru manchiki pradahnyata estaru why your not join in. Bjpp
He is already in BJP without membership as they have not given him RS MP. Still he is trying his level best to please and get RS MP.
@@venkateswarluchaluvadi7540 who told you this story …I’m a keen observer of him and his activities…he never tried such things…don’t speed fake propaganda…and support his ideology
గుడ్ స్పీచ్. ముఖ్యంగా ఆ పంచ్ " దేశాన్ని పాడు చేసే వారు కష్టపడి పనిచేస్తున్నారు. మనం అందులో సగం కూడా చేయకపోతే ఎలా " !!??
అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు రాష్ట్ర రైతుల నే కాక దేశంలోని రైతులందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తన్న జయ ప్రకాశ్ నారాయణ జీ కృతజ్ఞతలు 🙏
జయప్రకాష్ నారాయణ గారికి నమస్కారం🙏 చాలా మంచి అనుభవంతో కూడిన,విలువలతో కూడిన విషయాలను బాగా వివరించి చెప్పారు🙏
ఇప్పటి ప్రభుత్వాలు ఎక్కువశాతం గ్రామీనస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల్ని మభ్యపెట్టి కమీషన్ల గురించి,అధికారం గురించి చేసే ప్రయత్నాలు ఎక్కువ, ప్రజలగురించి, వ్యవసాయం గురించి ముందుచూపుతో ఆలోచించే వారు మన రాష్ట్రం లో ఇప్పుడు లేరు సార్🙏🙏
ధన్యవాదాలు స్వామి....ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది
Another Wonderful speech by JP sir
Excellent speech sir
Foreign minister Jaishankar,economic minister jaya Narayan, pm modi cabinet so powerfully 2024
రైతుల సమస్యల గురించి.. వారిని ప్రగతి పథంలో నడపాల్సిన అవసరం గురుంచి నిర్మలమ్మ సమక్షంలో.. జయప్రకాష్ నారాయణ్ గారు చెప్పడం..సంతోషకరం..🙏🙏🙏
Excellent sir మన ఆర్థిక మంత్రి సమక్షంలో చాలా బాగా చెప్పారు మన ఆర్థిక మంత్రి గారు ఈ విషయము లో ఆలోచించాలని కోరుచున్నాము
Excellent speech by Jayaprakash narayana garu…salute sir ..🙏
సంక్షెమము అంటే ఆ కాపురం వారి కాళ్ల మీద వాల్లను నిలబడెలా చేయటం. పదవుల కొసం వారు తాపత్రయం పడుతున్నారు.కానీ ప్రజలు అర్దము చేసుకోవాలి.
Such a motivational speech!! 🙏
దేశం కోసం జయ్ ప్రకాష్ నారాయణ గారు బీజేపీ తో కలిసి నడిస్తే ఈ దేశానికి ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం ఉంది.
నా కామెంట్ ఆయనకు చేరక పోవచ్చు. కాని ఇలాంటి గొప్ప వ్యక్తులని ఒక ఛత్రం కిందకు తీసుకు రావడం ఈ దేశానికి ఎంతో అవసరం ....!
India is the land of intellectuals and patriots. Jai Hind.
🙏🏻🙏🏻🙏🏻సుాపర్🙏🙏🙏చాలా బాగా చెప్పారు అబివృద్ది 🙏🏻🙏🏻🙏🏻👍👍👍🙏🏻🙏🏻🙏🏻సంక్షేమం రెండు పరిపాలన విధానం లో అతిముఖ్యమైన వి🙏🏻🙏🏻🙏🏻👍👍👍🙏🏻🙏🏻🙏🏻❤❤❤🙏🏻🙏🏻🙏🏻
🙏 Jai 🙏 shree 🙏 ram 🙏 jai 🙏 hanuman 🙏 jai 🙏 shree 🙏 krishna 🙏🙏🙏
Salute sir very informative speech
Excellent Speech Sir
Jai prakash ji,great speech, learned
So much.Thanks.
Sir Mee sadaalochnalu సమర్ధ్తత్ నిజాయితీ అందిపుచ్చుకునె రోజులు త్వరగా రావాలని ఆశిస్తున్నాము🙏
🕉️జయహో బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🙏🕉️
Sri Jayaprakash Narayan is a very good administrator and it very unfortunate that his services are not properly used by the government, excellent speech, motivational and realistic way of reminding what is lost and what we can do and what we have to do
why are we not voting him , why blame some one , better blame our attitude
Hare Krishna. Excellent speech. Everyone should listen
National aapko dhanyvad
అనుభవశాలురైన ఒక కలెక్టర్,ఒకపార్టీఅధినేత, అధినేతమనసెరిగిన ఒకఆఫీసర్, జయప్రకాష్నారాయణగారు,ప్రజ,ప్రభుత్వంవారిసంబంధం స్పష్టంగావివరంగాసోదాహరణంగ చెప్పినతీరుఅత్యంతహృద్యంగవున్నది.నమస్కారము
ఇలాంటి ప్రసంగాల వల్ల కనీసం అమాయక ప్రజలు కళ్లు తెరుస్తారని . , అభీవ్రుద్ది ఎక్కడ ఏలాజరుతోంది . ఏలా చేసుకోవాలి అనే కనీస అవగాహన కల్పించిన వాల్లౌతారు ఇలాంటివి మరెన్నో అవగాహన కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నాను ,,, ,,,, జే హింద్ జై భారత్ . ,,,, ,,,ధన్యవాదాలు
ముందుగా మీకు పాదాభివందనం సర్ చాలా మంచి వాస్తవ ప్రసంగం చేశారు
Excellent truth speech by Jayaprakash Garu 👏
ప్రజలకు . రైతులకు . ( పౌరులకు ) ప్రతీ భారతీయ్యుడికి తాత్కాలిక వసతి కాకుండా . సాస్వతమైన ,.... అబివృద్ధి పాలన వల్ల ప్రతీ పౌరుడితో పాటు . ! దేశానికి భలం ( భాగుపడుతుంది ).... ధన్యవాదాలు
Mr. Narayan garu Hatsoff your rocking speach. Really I feel it came from the bottom of your heart. Thanks for your enlightened speach.
Dr. Jayao prakash Narayana garu fantastic speech.
బీజేపీ ఓన్లీ having patriotic party in our nation
Dr.jayprakash sir deserve for priminster 🙏💐
Vammo, ithanu PM aite kuchoni classes vinali tappa, chetalu undavu 😅
"A Citizen believe to be much higher than president or Prime minister of India" what a great statement and thesis. Hats off to you JP sir.🙏
Superb anna right choice to enter bjp your like jaisankar...another jaishankar ..jai jp
Mind Blowing speech, @NationalistHub please add subtitles so that other state people get to learn the great leadership
Every city zen must listen this speech of jayaprakash narayanasthen feel sincerely with responsibility country's development
A good analysis about good government in democracy...how Sri NTR garu implemented in AP...for short term and long term welfare of the people...for him People are God...
Such a great inspiring speech jp Garu.. 👏
Visible truth in the words of JP garu.
Mee speech vini chala nerchukunanu. Sir 🙏
Super sir Mee speech
Meelanti vallu e desaniki
Chala avasaram sir
Mee lanti nayakulu cm ga
Konasagali sir mana duradrustsm yemitante
Paniki Malina variki nayakulanu chestunnam
Prati pourudu ardam chesukovali . Meeku danyavadamulu sir
Jai jayaprakash Narayan
Jai Bharat
Jai modiji
Jai bjp
Jai Sri ram
Exactly sir... what u have said it is true ..
when I was child i is to see beggers who come to home at night times to take remaining food from us... not it has extremely poor was ended....
A good and awakening speech.
మన దేశంలో ఎప్పుడైతే ఇంగ్లీష్ తరిమి వేసి, పవిత్ర మైనా సంస్కృతం లో UKG నుండి PG వరకు syllabus ఉంటేనే మన GDP 20 trillions dollars అవుతాది
😃😃😃👍👍👌👌
Yes sir
Excellent experience
👌Super 🙏JPSir👍👍👍
మన తెలంగాణా రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫథకాలు దాదాపు కుహానా సంక్షేమ ఫథకాలే😢😢😢
Yes... ముక్యంగా తెలంగాణ లో
Inspiring sir…
Excellent speech
దేశాన్ని ఆక్రమించుకోడానికే పాడు చేయడానికి కష్టపడుతున్నారు ! మనం అందులో సగమే అర్థం చేసుకున్నాము కనుకనే సగమైన కష్టపడదామనుకుంటున్నాము జేపి గారూ !🙏
Super sir
Nationlist hub చనాలుకు ధన్యవాదాలు
Nationalist hub maranni conclaves chinna towns lo kuda nirvahinchalani korukuntunam.
TDP n YSRP also the caste based parties
🙏🙏 superb message
1000/crct🙏
Excellent 👍
Great words,
❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩✊
We could not utilize his services. A right person in a wrong place or no place. Time speaks his future
Why don't we demand JP sir nomination to Rajyasabha. Such stalwarts should not be dormant. Their noble service under high demand .
Hats off to Sri Jayaprakash garu for your thought provoking and enlightened speech. There's great depth in farmers issues, make not only farmer every downtrodden to stand on their feet.
Critical analysis and realistic solutions are need of the hour.
Jai Hind, Jai Telugu Thalli.
Jaihind
I heard your speech. NTR's Rupees 2/- kg/ rice was criticized at that time. Now all the Governments are giving free rice to the poor.
The value systems at present in the villages are distressing. I was also from the village. The people are leaving the villages. Gandhiji's Gram Swaraj are ignored and Smart cities are promoted increasing the pollution at alarming rate. We have to think about the future also.
Super reality demonstration by JP
Very good speech by j.p.garu.
Good speech by dr jaya prakash narain
Sir మీరు బీజేపీ లో join కండి ప్లీజ్
BJP lo join avaliand Telangana CM avali apudu telangana bangaru telangana avutundi
@@UrmilaDevi-qr9hk TQ
JAI🌹BJP
సీతమ్మ కనక గట్టిగా నిలబడక పోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోయేది కరోనా తో
Jayaprakash meeru always 🙏🙏🙏
Excellent speech & message👌👍🙋🌹🌷🙏
Excellent speech sir.. 👏👏👏
🙏🙏🙏
జై NTR
In ap from penna River entering point to up to river end ground water incresed this right time to plant tenkaya, thati,munga chintha chetlu kindly do , if no fund no problem ask seeds donation from karnataka and kerala we can also produce like kona seema trees , hindhupur mla and mp to wake up about this issue start program who read this message , content to transfer to make success jai hind , jp sir me shishulani implement cheyyamani encourage cheyyandi
🙏🙏🙏🙏🙏
When I hear someone like Dr Jayaprakash Narayan who was an MLA in united AP and present day MLAs from TRS who have not even completed schooling I feel ashamed
Govt role supposed to be very very less. Monitoring systems r must be dynamic.
Yes jp is right
Super meru indli కేబినెట్లో
సార్ j.p గారు ఆనాటి అద్భుతమైన నాయకత్వం అని దరిద్రపు కారుకూతలు కూస్తా ఉన్నార్ ఒక మేధావివై ఉండి నాడు అద్భుతమైన నాయకత్వం పొగుడుతున్నారు ఎక్కడుంది సార్ ఆనాడు అద్భుతమైన నాయకత్వం బహుశా వ్యక్తిత్వం అద్భుతమైనది ఉండొచ్చేమో కానీ నాయకత్వం అద్భుతమైనది లేదు సార్ దరిద్రమైన నాయకత్వం ఉండే ఈ దేశం చీకటిలో నడిచింది ప్రస్తుతం నేడు నాయకత్వమే నాటి నాయకత్వంతో పోలిస్తే బ్రహ్మాండంగా ఉంది, దుర్మార్గపు పాలన కుంచి తత్వ పాలన లే దేశంలో లూటీ చేశారు 1969 నుంచి 2000 వరకు భారతదేశ సంపద అధికంగా విదేశాలకు తరలిపోయింది కరప్షన్ రూపంలో ఇతర దేశాలలో పెట్టుబడుల రూపంలో తరలిపోయింది ఆ దోపిడీ దారులు ఎక్కువ రాజకీయనేతలు సినిమా వారు మీరు ఇద్దరు కలిసి దేశాన్ని లూటీ చేశారు తరువాత పారిశ్రామికవేత్తలు, కానీ నాడీ మేధావులను విద్యావంతులను పైకి ఎదగనీయకుండా నక్సలిజం రూపంతో ఎందరో పొట్టను పెట్టుకుంటే కొందరు ధనవంతులు ఈ దేశాన్ని వదిలి అమెరికా బ్రిటన్ కెనడా లాంటి దేశాలకు పారిపోయారు పైకి ఎదిగే వాడిని ఎదగనీయకుండా తొక్కి పట్టిన దరిద్రపు దేశం ఈ దేశం మేధావులు అమెరికా జర్మనీ ఫ్రాన్స్ వలస పోయా.రు గొప్ప గొప్ప నాయకులు నేడు పనికిమాలిన నాయకులు ప్రతి రాజకీయ నేత నుండి వినపడే మాట మేధావులు కూడా ఇదే కారుకూతలు కోస్తున్నారు అదే ఆనాడు అద్భుతమైన నాయకత్వం అనే దరిద్రపు కోతలు,అలాంటి గొప్ప నాయకులు అంటే ఈ దేశం 50 సంవత్సరాలుగా ఇంకా ఎందుకు పేదరికంతో బాధపడుతున్నది 1953 మొదలుకొని రెండు వేల వరకు కూడా దరిద్రనాయకత్వం ఈ దేశాన్ని పాలించింది అందుకు ఉదాహరణ ఈ దేశంలో సంస్కరణలు రాకుండా ఈ దేశంలో టెక్నాలజీని లేకుండా అడ్డుకున్న కమ్యూనిస్టు నేతలకు భయపడి కాంగ్రెస్ నేతలు లాలూచీ రాజకీయాలు చేశారో తప్ప జనాభా నియంత్రణ దేశాభివృద్ధి అనేది ఏమాత్రం ఆలోచించలేదు ఆకలి చావులు ఆకలి కేకలు కనీసం రెండు రూపాయలు బియ్యం కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని దోపిడీ చేసిన కాలం 80వ దశకం నుండి 90వ దశకం వరకు పల్లెల్లో స్టోర్ బియ్యం కూడా దొరకక రైతులు ఇంట్లో దగ్గరికి వెళ్లి ఓట్లు అడుక్కుని ప్రాణాలు నిలుపుకున్న అభాగ్యులు ఎందరో ఈ దేశంలో కానీ ప్రస్తుతం దేశంలో అటువంటి దరిద్రపు పరిస్థితి అయితే లేదు బియ్యం తిండి పుష్కలంగా లభిస్తుంది వాజ్‌పేయ్ నుంచి కొద్ది మార్పులు అనేటివి సంభవించినవి యూపీఐఎం లో ఫస్ట్ టైం ఆవరేజ్ అనుకుంటే రెండో టర్మ్ దోచేశారు ఇప్పుడు ఏ బాధ బంధుత్వంలోని మోడీ గారు బంధుప్రీతి లేని మోడీ గారు అద్భుత నాయకత్వం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నది భవిష్యత్తులో ఇంతకుమించి ఏ బాధ బదనాయం బంధుత్వం లేని వారు ప్రధాన మంత్రి అయితే ఈ దేశం అభివృద్ధి చెందుతూనే ఆశ
Ntr gare 2rs rice techindi, jp garu vari gurinchi cheputunaru sir. Congress west adi andariki telusu
JP garu, meru CM kavalani andharu korukuntunnaru.meru vallanu reach ayye prayathnam cheyyaledhu. Vimarsa vadhhu, cheppindhi chesi chupandi.
You are true..
AP ప్రజలు koncham అయిన వినండి జేపీ మాటలు
Hindu brothers and sisters wake up
The difference in democracy in world countries
He is good at story telling
Right ✅
People of AP know only about చంద్రన్న,జగనన్న only heros of AP. It is unfortunate
Please respect the great person. We should have addressed him as Dr or Sri before mentioning his name