jp గారు మీరు మోడీ గురించి విమర్శిస్తారని చాలా మంది ఆశపడి వీడియో చూసారు...మీరు చెప్పిన వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు మిమ్మల్నే కరెక్ట్ కాదు అంటున్నారు... మోడీగారిని ద్వేషించే వాళ్ళ ఆశలు అన్ని కూల్చేశారు సర్ మీరు...😂😂
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🇻🇳🇻🇳🌹🇻🇳🎈 చాలా చాలా బాగా చెప్పారు చెప్పినట్టు అలాంటి ప్రభుత్వం కావాలనేదే మా అభిప్రాయం మీరు చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ జై జనసేన తెలుగు తల్లి జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి జై జనసేన జై హింద్
OK BUT PRESNT SITUATION LO IF COMES JP SIR AND JD SIR THEY DIRECTLY , SAID BJP KU JP SIR AND JD SIR UNDUKE GELICHARU , SO MY OPNION, SIRS BAYATA UNDAI ACTUAL MATALADITE PRAJALOKI AUTIMATIC VELTAVI, NEXT MODI GARU ADI CHUSI MABY BE THEY ASK TO JOIN AND MAY BE GIVEN SOME PORTFOLIO MANAGEMNET
అదాని కి ఊరికే మాఫీ చేయరు వారు కట్టే టాక్స్ లను బేరీజు వేసి చట్ట ప్రకారమే వాళ్లకు మాఫీ లు ఉంటాయి కావాలంటే నువ్వు కూడా ఒక కంపెనీ పెట్టు నీకు కూడా ఉంటాయి ,ఊరికే మాఫీ చేయటానికి అధాని ఏమైనా మోదీ గారి మేనత్త కొడుకా లేకుంటే డబ్బు ఏమైనా మోదీ గారి సొంతమా ఆయన వెళ్ళి ఇవ్వటానికి దానికి ఒక పద్దతి ఉంటుంది ,తెలంగాణలో కూడా ఉన్నాయి కంపెనీలు వాళ్లకు కూడా టాక్స్ exmpsion ఉంటుంది రక రకాల వెసులు బాట్లు ఉంటాయి వాళ్ళు కట్టే టాక్స్ ను బట్టి
1)ప్రభుత్వాలు అప్పులు చేయడం మానివేయాలి. 2)గ్రామాల్లో నిజాయితీగల నాయకులను ఎన్నుకోవాలి 3)ఇప్పటి వరకు పరిపాలించిన రాజకీయ నాయకుల ఆస్తులను ప్రభుత్వాలు జప్తు చెయ్యాలి.4)ఏ రాజకీయ సమావేశాలకు ప్రజలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ వృధాగా ఖర్చు పెట్టే ప్రతిపైసా ప్రజలదే కాబట్టి
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి తెలిసుకుని మాట్లాడాలి. అవగాహన లేకుండా సొంత వ్యాఖ్యానాలు వద్దు. విపక్షాల విమర్శగానే ప్రస్తావిస్తే బాగుంటుంది. పైగా జెపి గారితో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త.
తాతయ్య మీకు రాజ్యసభ గ్యారెంటీ 🥰🥰 వాళ్ళు ఒక వైపు ఆస్తులు అమ్ముతుంటే, మీరేమో ఆస్తులు కూడబేడుతున్నారు అంటున్నారు, ఓహో అంబానీ అదాని ఆస్తులా మీ ఉద్దేశం లో 🤦♂️🤦♂️🤦♂️
If Modi were not to be the PM, India would have gone the Pakisthan, Srilanka, Bangla n Afghanisthan way! The Country is lucky to have him at the helm n salute to him with a request to" Khane nahi dena".
Budget allocated to roads and transport ministry is almost 1.8 lakh crore but the work in progress now under nithin gadhkari is 20 lakh crore. There is massive infrastructure building in progress.
bjp govt appu chesina 1 crore crores tho gathi sakthi dwara sagarmala,bharatmala,railways ni improve chestunnaru states appu kuda central govt loke potundhi so central is better
Vaccine cost కూడా పూర్తి గా centre మీదికి నెట్టారు.50%, 50% పంచుకో కుండా. మళ్ళీ KCR, 0 knowledge కవిత కూడా centre ఇంత, అంత అప్పు చేసిందని వాగుతారు. లక్ష కోట్ల కాళేశ్వరం ఏమయ్యింది?
JP గారూ, మీరన్నది నిజం సార్ . నిజంగానే మీరన్నట్టు కేంద్రం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందిసార్ . విజయమాల్యా ,నీరవ్ మోడీలాంటివారందరో వేలాదికోట్లరూపాయలు ప్రజాధనం బ్యాంకులనుంచిరుణం తీసుకొని ఎగవేసి విదేశాలకుపారిపోయి అక్కడ దర్జాగా బ్రతుకుతూఉంటే వారి రుణభారాన్ని రద్దుచేసి కేంద్రం ఎంత బాధ్యతాయుతంగాా వ్యవహరించింది? మరే ప్రభుత్వమైనా అంతబాధ్యతాయుతంగా వ్యవహరించిందా ప్రపంచంలో?
Vijaya malya 6,00,000 cores, neerab modi, etc amount recovery chesaru. Bank yearly account lo pakkana pedatharu ante appu vadilinattu kadu, adi recovery team ku law department ku isttaru, enni years ahinq vadili pettaru.
జయప్రకాష్ గారు మీ మేధావితనాన్ని చాలామంది మెచ్చు కుంటారు కానీ ఈరోజు ఈ వీడియోలో మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలా అసంబంధంగా ఉన్నాయి మీరు వృధా ఖర్చుల విషయంలో బిజెపి డిఎన్ఎల్లో గాని మోడీ డిఎన్ఎల్లో గాని మిగతా పార్టీల కంటే చాలా మెరుగ్గా ఉందని వృధా ఖర్చు చేయాలని మెచ్చుకుంటున్నారు మరి బిజెపి ఎన్నికలలో గెలిచిన పార్టీలను తారుమారు చేసి ప్రభుత్వాలను పడగొట్టడానికి ఒక్క మహారాష్ట్రలోని 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని ప్రతి పత్రికల్లో కోడే కోసింది కానీ మీరు బిజెపి డిఎల్ఏ చాలా మెచ్చుకున్నారు అలాగే కోవిడ్ సమయంలో భారతదేశ ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించింది అని చెప్పారు దీనివల్ల మీ విజ్ఞత ఏ పార్టీతో ప్రజలు అర్థం చేసుకోవాలి వలస కార్మికులు అలాగే దేశంలోని చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్లమీద బతికే కోట్లాదిమంది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అది మాత్రం చెప్పరు అలాగే కోవిడ్ సమయంలో ప్రజల ను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వందల వేల కిలోమీటర్లు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇన్ని యదార్థగాతలు మీడియా ద్వారా ప్రజలకు చూపించిన సోను సూద్ రిలయన్స్ విప్రో లాంటివాళ్ళు అలాగే మిగతా బడా కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లు విరాళం ఇస్తే పీఎం రిలీఫ్ ఫండ్ గా ఉన్న దాన్ని పీఎం కేర్ పండుగ పేరు మార్చి ఈ డబ్బులు ఒక ట్రస్ట్ రూపంలో ఖర్చు పెట్టే దీనికి లెక్కలు చూపాల్సిన బాధ్యత అవసరం లేదని చెప్పిన మోడీ మీకు గొప్ప ఆదర్శ వంతుడైతే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు మీరు మోడీ కోవిడ్ లో ప్రజలకు చాలా మేలు చేశాడు మౌలిక సౌకర్యాలు తీర్చాడని చెబుతున్నారు కోవిడ్ సమయంలో మూడు లక్షల కోట్ల డబ్బులు బడా కార్పొరేట్ కంపెనీలకు అనేక పద్ధతులను వారికి అందించి కోవిడ్ సమయంలో కూడా ప్రజలను బిచ్చగాడుగా మార్చి బడ కార్పొరేట్ కంపెనీల యజమానులను మరింత కుబేరుగలా మార్చడానికి ఉపయోగించారు కానీ ప్రజలకు రైలు సౌకర్యం కల్పించకుండా వాహనాల సౌకర్యం కల్పించకుండా వారి మా నాన వారిని వదిలేసి న మోడీని ముందు చూపు లేకుండా గ్యాస్ సిలిండర్ల కొరతతో చనిపోయిన ప్రజల బాధలు మీకు అవసరం లేదా ఇన్ని లోపాలు ఉన్న సమర్థవంతంగా మోడీ కోవిడ్ని ఎదుర్కొన్నారని చెబుతుంటే మీ ఆలోచనలో ఎక్కడో కొంత తేడా కనబడుతున్నది మీరు ఈ వీడియోలో గాంధీ నెహ్రూ పటేల్ లాంటి నాయకుల గురించి చెప్పారు వారి సమ కాలిక రాజకీయ నాయకుడిగా ఉండే పుచ్చలపల్లి సుందరయ్య మొట్టమొదటి పార్లమెంటేరియన్ గా పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాల ఫైళ్లను సైకిల్ మీద పెట్టుకొని పార్లమెంట్ కి వెళ్లిన పుచ్చలపల్లి సుందర లాంటి వాళ్ళ త్యాగనిరతిని చెప్పడానికి మీకు ఎక్కడ నోరు రాదు వీరు వామపక్ష భావవాదులు కాబట్టి మీకు ఇలాంటి నాయకుల త్యాగాలు కనబడవు మీరు ఇదే వీడియోలో ఆర్ ఎస్ ఎస్ నాయకులు త్యాగనిరతి తో పెళ్లిళ్లు చేసుకోకుండా దేశ సేవ కోసం పని చేసి అంకితమైన వారిగా చెప్పారు 30 ఏళ్లు బెంగాల్ ను పరిపాలించిన జ్యోతిబసు మీద ఒక్క అవినీతి కేసు కూడా లేదు ఆయన చనిపోయి నాటికి బ్యాంకులో అకౌంట్ లక్ష రూపాయలు ఇది చెప్పడానికి మీకు నోరు రాదు గతంలో త్రిపుర ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసి నా రూపేన్ చక్రవర్తి దేశంలోనే అతి నిరుపేద ముఖ్యమంత్రిగా పిలవబడే మాణిక్ సర్కార్ తన ఇంటిని వాటాగా అక్కగారికి ఇచ్చి పార్టీ కార్యాలయంలో నివాసం ఉంటున్నాడు మీకు నిజంగా సచ్చిలత సేవా గుణం అంకితభావం ప్రజల పట్ల బాధ్యతగా నాయకులు ఉండాలని కోరిక ఉంటే పార్టీలను ఈ జా లను కాకుండా త్యాగనిరతుతో పనిచేసిన ఏ పార్టీ వారైనా సమదృష్టితో విశ్లేషించండి అప్పుడు మీరు నిజంగా బిజెపికి అనుకూలురుగా కాకుండా అందరికీ అనుకూలంగా విశ్లేషించే ప్రతిభావంతుడుగా గుర్తిస్తాం మీరు నేను ప్రశ్నించిన ఈ విషయాల లో ఉన్న వాస్తవికతను తప్పక విశ్లేషించుకోండి
టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పాలన బంధుప్రీతి కుటుంబ పాలన అప్పులు కెసిఆర్ చేసిన అప్పులు తెలంగాణ ప్రజలు కట్టాలి తెలంగాణ ప్రజలు అనుభవించాలి ఎవరు తీసుకున్న గోతులు వారే పడతారు భారత్ మాతాకీ జై మేరా భారత్ మహాన్
ఆంధ్రప్రదేశ్: 3,98,903 లక్షల కోట్లు అరుణాచల్ ప్రదేశ్: 15, 122 వేల కోట్లు అస్సాం: 1,07,719 లక్షల కోట్లు బీహార్: 2,46,413 లక్షల కోట్లు చత్తీస్‌గఢ్: 1,14,200 లక్షల కోట్లు గోవా: 28,509 వేలకోట్లు గుజరాత్: 4,02,785 లక్షల కోట్లు హర్యానా: 2,79,022 లక్షల కోట్లు హిమాచల్ ప్రదేశ్: 74,686 వేల కోట్లు ఝార్ఖండ్: 1,17,789 లక్షల కోట్లు కర్ణాటక: 4,62,832 లక్షల కోట్లు కేరళ: 3,35,989 లక్షల కోట్లు మధ్యప్రదేశ్: 3,17,736 లక్షల కోట్లు మహరాష్ట్ర: 6,08,999 లక్షల కోట్లు మణిపూర్: 13,510 వేల కోట్లు మేఘాలయ: 15,125 వేల కోట్లు మిజోరాం: 11,830 వేల కోట్లు నాగాలాండ్: 15,125 వేల కోట్లు ఒడిశా: 1,67,205 లక్షల కోట్లు పంజాబ్: 2,82,864 లక్షల కోట్లు రాజస్థాన్: 4,77,177 లక్షల కోట్లు సిక్కిం: 11,285 వేల కోట్లు తమిళనాడు: 6.59 లక్షల కోట్లు తెలంగాణ: 3,12,191 లక్షల కోట్లు త్రిపుర: 23,624 వేల కోట్లు ఉత్తప్రదేశ్: 6,53,307 లక్షల కోట్లు ఉత్తరాఖండ్: 84,288 వేల కోట్లు వెస్ట్ బెంగాల్: 5,62,697 లక్షల కోట్లు
🙏సర్... జయప్రకాష్ నారాయణ గారు.. ఇదంతా కాదండీ...ఇదంతా వృధా ప్రయాస. ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా ఇంతే తప్ప ఉపయోగం ఉండదు. మీరు మాత్రమే చేయగలిగే పని ఒకటి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని ఎండగట్టడం. అసలు అవినీతి బీజం పుడుతోందే ప్రభుత్వ ఉద్యోగుల వద్ద. అవినీతికి బీజాలకు ప్రభుత్వ ఉద్యోగులే అసలు కారణం. ఇప్పుడు అవినీతి మహావృక్షం అయింది. అవినీతి అనేది సహజత్వం అయిపోయేంత స్థాయికి వచ్చేసింది. వీళ్ళ వల్లనే ప్రజలు కూడా తప్పనిసరిగా అవినీతి పరులుగా మారుతున్నారు. ఇది దేశ అభ్యున్నతికే హాని. ఉద్యోగ భద్రత ఉన్న ఉద్యోగాలను ఇచ్చి, ఎన్నో సదుపాయాలు ఇచ్చి, ఎన్నో సెలవులు ఇచ్చి, హోదాలు కలిగించినా కూడా వీళ్ళు నిజాయితీగా ప్రజలకు అవసరమైన సేవ చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగానే ప్రతివాడూ దేవాధిదేవుడు లాగా ఫీలైపోతా ఉంటాడు. జవాబుదారీతనం ఉండటం లేదు. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ ప్రజలకే ద్రోహులుగా మారారు వీళ్ళు. ప్రతిదానికీ కోర్టు వరకూ వెళితేనే గాని పని అవడం లేదు. రాజకీయ నాయకులు, దొంగలు, దోపిడీ దారులు పెట్టే ప్రలోభాలకు లొంగిపోయి ప్రజలకు ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్నారు వీళ్ళు. వీళ్ళు నిజాయితీగా ఉంటే అవినీతికి ఆస్కారం లేదు. జీతం కన్నా లంచాలకు బాగా అలవాటు పడ్డారు. ఎవడు ఎక్కువ సంపాదిస్తున్నారో అన్న ప్రెస్టేజ్ వీళ్ళకు. చీమతలకాయంత అవకాశం ఉంటే చాలు లంచం తినాల్సిందే. వీళ్ళకు ఉండే విచక్షణా అధికారాలను ప్రజాసేవకు కాకుండా అవినీతి కి ఉపయోగిస్తున్నారు. దేశంలో ధరలు పెరగడానికి అవినీతి మాత్రమే కారణం...ఆ అవినీతి పెరగడానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణమవుతున్నారు. దీనిపై పోరాటం చేయాలి మీరు. వారిని సరైన దారిలో నడిచేలా ఉద్భోదించాలి మీరు. ఈ అవినీతిని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు ఎక్కడికక్కడ అవగాహన కలిగించాలి మీరు. తప్పు రాజకీయ నాయకులది కానే కాదు. నూటికి నూరు శాతం ప్రభుత్వ ఉద్యోగులదే. దొంగలను, దోపిడీ దారులను, అవినీతిని, తప్పుడు పనులని, తప్పుడు గాళ్ళని లంచం తీసుకొని తెరవెనుక అండ దండగా ఉండేది ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగులే నిజాయితీగా, కట్టుదిట్టగా ఉంటే ఈ దేశానికి సాటి మరొకటి లేకుండా ఎదుగుతుంది. దయచేసి ఎక్కడికక్కడ అవినీతి మీద ఉద్యమించండి. మీ ఉద్యమాని ఎంతో మద్దతు దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ అవినీతి బాధితులే.🙏🙏🙏🙏🙏
అయ్యా ఇండెక్స్ చూడండి ఒకసారి గ్లోబల్ డెబిట్ ఇండెక్స్ చూస్తే తెలుస్తది ఎవరు ఎంత అప్పులు చేసినారు ఏ కంట్రీ కి ఎన్ని ట్రిలియన్స్ ఉన్నాయనిది .మనం బిలియన్స్ లోనే ఉన్నాము
లెక్కలు చెప్పేటప్పుడు జిడిపితో లెక్క చూసి చెప్తాను అన్న జేపీ గారు జిడిపిలో ఎంత శాతం చెప్పలేదు అది జాతీయ బడ్జెట్ అయిన అలాగే రాష్ట్రాల బడ్జెట్ అయినా జిడిపిలో అప్పు శాతం ఎంత ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తావించారు బాగానే ఏ ఎందుకని భయమేసిందా నిజాలు చెప్పడానికి సిగ్గులేని వెధవ ప్రస్తావించినప్పుడు చెప్పాలి గా
అధికంగా అప్పులు చేసినందుకు మోడీ గారిని విమర్శించకుండా సమర్థించి అసలు సంగతి చెప్పినందుకు మీరు విమర్శల పాలౌతున్నారు. వెంటనే విమర్శించడం చాలా సులభంగా ఉంది ఈరోజుల్లో.
ప్రదాన మంత్రిని విమర్శించ కూడ దని అ సలు విషయాల్లో పోలేదు మన జె పి గా రు? పోనీ మోదీగారు ఒక్కరే 85 లక్షల కో ట్లు అప్పులు చేశారు కదా ఎక్కడ ఫెట్టబ డులు పెట్టారు ? ఎన్ని పెద్ద ప్యాక్ట రీలు పె ట్టినారు ? కాంగ్రెస్ పుణ్యమా అని పెట్టిన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు విశాఖ ఉక్కు లాంటి వి వేలమందికి పని జీవనోపాది కలిగించే టు వంటి వాటిని గ్యాస్ కంపెనీలు ?లా భాల లో వున్న ఎల్ఐసి ?విమానాలు ? ఓడ రేవులు రైల్వేలు (పాక్షికం గా) ఒక టేమిటి ఇలా జాతి సంపద ను అమ్మడే అమ్ముడు ? ఆడబ్బు ఎక్కడికి పోతున్న ది వాటి స్థానంలో తిరిగి కొత్తవి ఫెట్టు చు న్నారా అధి లేదు?మరి ఎందుకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అవి ఎమై ఫో తున్నాఇ ఎక్కఢికి పోతున్నాఇ చ?ఎన్ని ఉద్యోగాలు సృష్షింఛ గలిగారు ? ఏ డాది కి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఏదీ ? నల్ల ధనం మనిషికి 15 లక్షలు అన్నారు ఏదీ ? ఎంతసేపు బిజెపి పార్టి గురించి ఆలోచన లు తప్ప మరొకటి కనపడడం లేదు ? మ హారాష్ట్రలో షిండేలు సృష్టి ఎట్ల ప్రజలు ఎ న్నుకున్న ప్రభుత్వాలను పడ గొట్టాల ? తె లుగు దేశం లో నుండి 3 గ్గురుని ఎలాగుం జాల ?తెలంగాణ పాంహౌజ్లో యంఎ ల్ఎ లను ఎవరిని పంపి కొనిపించాల ?కాంగ్రె స్ ప్రభుత్వాలు వున్న రాష్ట్రాల లో ఎవరి ని గుంజుకొని పదవులు తాఇలాలు ఆశ చూపి అక్కడ ఆ ప్రభుత్వాలను కూల గొ ట్టాల ? ఇలాంటి ఆలోచనలు తప్ప మరే మీ లేద న్నట్టు కనబడు చున్నది అభివృ ద్ధి మీద ధ్యాస? ఒక విజన్ అంటు పెట్టు కుని దాని మీద పని చేయడం ?కరోనా స మయం లో చైనా నుండి కంపెనీలు వెళ్లి పోతుంటే భారత్ కు అట్రాక్ట్ చేయ లేకపో యారు ? తెలంగాణ కు మంజూరు ఐన ప్రాజెక్టులు అన్ని గుజరాత్ కు తీసుక పో తున్నారు ?
మోడీ అప్పు చేసి మౌలిక వసతులు మీద ఖర్చు పెట్టారు.. రక్షణ వ్యవస్థ మీద ఖర్చు పెట్టారు.. రోడ్లు, make in india, stand up india, start up india మీద ఖర్చు పెట్టారు.. కొంచెం బుర్ర పెంచుకో
మోదీ నుండి ఎదో ఆశిస్తున్నట్లు కనబడుతుంది, ఇంత భారీ అప్పులు చేసినా, పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో దోచుకున్నా, gst పేర పేద ప్రజల ను దోచుకున్నా గొప్పగా కనబడుతుంది...
చాలా బాగుంది మీ వివరణ కొంత మంది దేశ ద్రోహి లకి మి వివరణ నచ్చదు కని మీరు మాకు సుర్తి జై హింద్ జై భారత్
నిజమైన జాతీయవాది ఆలోచన ఇలాగే వుంటుంది👌🏾ధన్య వాదములు JP గారు.
He better stop his Pseudo secular liberal thinking ideology nonsense + Bhajan of gandu Nehru n their family
మీ మంచి విశ్లేషన నిక్కచైన సలహా మీ నిజాయతీ కిధన్య వాదములు
jp గారు మీరు మోడీ గురించి విమర్శిస్తారని చాలా మంది ఆశపడి వీడియో చూసారు...మీరు చెప్పిన వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు మిమ్మల్నే కరెక్ట్ కాదు అంటున్నారు... మోడీగారిని ద్వేషించే వాళ్ళ ఆశలు అన్ని కూల్చేశారు సర్ మీరు...😂😂
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు
వాస్తవాలను అందరికీ అర్థమయ్యేలా వివరించడంలో జెపి గారు దిట్ట.
🙏👏
Very clearly explained by JP sir.
Ade question meru kooda state government ni kooda adaga kudadu!
@@sridharsridharthota1077 correct
@@venkysubbu285 Very very sooooooper👌 Sir
ఎంతో చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🇻🇳🇻🇳🌹🇻🇳🎈 చాలా చాలా బాగా చెప్పారు చెప్పినట్టు అలాంటి ప్రభుత్వం కావాలనేదే మా అభిప్రాయం మీరు చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ జై జనసేన తెలుగు తల్లి జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి జై జనసేన జై హింద్
మంచిగా వివరించి నందుకు Jp. గారికి దన్యవాదములు
విషయాన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తున్న జె. పి. గారికి ధన్యవాదాలు.
Great Explanation.and Analysis. Hats off to you. God Bless you.
అందరికీ అర్థమయ్యే రీతిలో గొప్ప విశ్లేషణ.
జయ ప్రకాష్ నారాయణ్ గారు
జేడీ లక్ష్మీనారాయణ గారు
బీజేపీ లో కి రావాలి
ఇది సరైన సమయం
OK BUT PRESNT SITUATION LO IF COMES JP SIR AND JD SIR THEY DIRECTLY , SAID BJP KU JP SIR AND JD SIR UNDUKE GELICHARU , SO MY OPNION, SIRS BAYATA UNDAI ACTUAL MATALADITE PRAJALOKI AUTIMATIC VELTAVI, NEXT MODI GARU ADI CHUSI MABY BE THEY ASK TO JOIN AND MAY BE GIVEN SOME PORTFOLIO MANAGEMNET
పాలకులు చూడవలసినవి ఇవ్వే...కానీ ఇలాంటివి వాళ్ళకి కనపడవు...వినపడవు...
ఆదానీకి వేల కోట్ల ,లక్షల కోట్ల రుపాయలు రుణాలు మాఫీ ఎందుకు చేశారంటారు?
అదాని కి ఊరికే మాఫీ చేయరు వారు కట్టే టాక్స్ లను బేరీజు వేసి చట్ట ప్రకారమే వాళ్లకు మాఫీ లు ఉంటాయి కావాలంటే నువ్వు కూడా ఒక కంపెనీ పెట్టు నీకు కూడా ఉంటాయి ,ఊరికే మాఫీ చేయటానికి అధాని ఏమైనా మోదీ గారి మేనత్త కొడుకా లేకుంటే డబ్బు ఏమైనా మోదీ గారి సొంతమా ఆయన వెళ్ళి ఇవ్వటానికి దానికి ఒక పద్దతి ఉంటుంది ,తెలంగాణలో కూడా ఉన్నాయి కంపెనీలు వాళ్లకు కూడా టాక్స్ exmpsion ఉంటుంది రక రకాల వెసులు బాట్లు ఉంటాయి వాళ్ళు కట్టే టాక్స్ ను బట్టి
అందరికీ అర్ధం అయ్యేలే చాలా బాగా వివరణ ఇచ్చారు సర్, ధన్యవాదములు.
1)ప్రభుత్వాలు అప్పులు చేయడం మానివేయాలి. 2)గ్రామాల్లో నిజాయితీగల నాయకులను ఎన్నుకోవాలి 3)ఇప్పటి వరకు పరిపాలించిన రాజకీయ నాయకుల ఆస్తులను ప్రభుత్వాలు జప్తు చెయ్యాలి.4)ఏ రాజకీయ సమావేశాలకు ప్రజలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ వృధాగా ఖర్చు పెట్టే ప్రతిపైసా ప్రజలదే కాబట్టి
Rajakeeya nayakulu bhinami ni pattkovaali ga
ఈ విషయాఁ్న mana CM గారికి చూపించాలని కోరుతున్నాను
Which CM?
@@heeatqrheeatqr3317 జలగన్న
@@sanatana_dharmam_jolikosthe paracetamol cm too
@@heeatqrheeatqr3317 కెసిఆర్ మమత బెనర్జి
@@heeatqrheeatqr3317 . ప్రాంతీయ పార్టీలకు చెందిన C.M లు అందరిదీ ఇదే ధోరణి .
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి తెలిసుకుని మాట్లాడాలి. అవగాహన లేకుండా సొంత వ్యాఖ్యానాలు వద్దు. విపక్షాల విమర్శగానే ప్రస్తావిస్తే బాగుంటుంది. పైగా జెపి గారితో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త.
Yes...
అతనే తికమక పడుతున్నారు.
Chala clear ga chepparu sir
జై మోడీజీ, జై హింద్ 🇮🇳
An intelligent analysis of government income and expenditure. Specially our telugu states must listen to this analysis.
Your Correct Sir
Excellent sir your observations, there is NO substitute to your analysis
Sir, you are great , as your analysis is unbiased, and impressive presentation..thank you sir..be a torch to the society..
అనేక వార్తలు ద్వారా వింటున్నది 14 లక్షల కోట్ల రుణాలు మాఫీ ఎవరికి చేశారో తెలిపితే బాగుండేది సార్.
Excellent analysis, with clarity and facts.
వాస్తవాలను బాగ చెప్పినారు సార్🙏
మోడీ గానీ దత్త కుమారులు కు ఇచ్చాడు అనేది నిత్య సత్యం వల్లే ప్రపంచంలో no 1 ధనవంతులు అవ్వాలి కదా
Pora
Avunu. Aa datta pottulum meme😂😂
Can U provide jobs bro?
No substitute to your level of knowledge sir.
In Indian politics, APJ Abdul Kalam and JP sir......
We always admire you sir.
మంచి విశ్లేషణ.. అందరికీ అర్థం అయే లాగా, నిష్పాక్షకంగా తెలియ జేశారు..
తాతయ్య మీకు రాజ్యసభ గ్యారెంటీ 🥰🥰 వాళ్ళు ఒక వైపు ఆస్తులు అమ్ముతుంటే, మీరేమో ఆస్తులు కూడబేడుతున్నారు అంటున్నారు, ఓహో అంబానీ అదాని ఆస్తులా మీ ఉద్దేశం లో 🤦♂️🤦♂️🤦♂️
Meru jp gaari kanna telivina varu😎
Ambani adani asthulameeda ..pH.d .chesara?😅
మీకు అంత అర్దం అయితే మీరు కూడా ఐఏఎస్ అయి వుండే వారు
జెపి గారు అంటే ఎప్పుడైనా గౌరవం
If Modi were not to be the PM, India would have gone the Pakisthan, Srilanka, Bangla n Afghanisthan way! The Country is lucky to have him at the helm n salute to him with a request to" Khane nahi dena".
Great joke raja mari last 70years lo apudu kaledhu ga mari ??
@@userfriendly229bro appudu carona ralaedu ga...
@@Nlr347 kalaraa and economic crisis raledaa ???
@@Nlr347 economic crisis corona kanna danger
Bokka le
యుద్ధంపై పెట్టిన ఖర్చు, కోవిడ్ పై అదుపు సాధించడంకోసం పెట్టిన ఖర్చు, రెండూ ఒకటే. ఇది పెట్టుబడికాని ఖర్చు; తిరిగిరాదు. అదే జరిగింది.
ప్రజలు మారనంత కాలం దేశం మారదూ...
Very clearly explained jp sir always give good inputs for the society.
Super 🙏🙏
Budget allocated to roads and transport ministry is almost 1.8 lakh crore but the work in progress now under nithin gadhkari is 20 lakh crore. There is massive infrastructure building in progress.
bjp govt appu chesina
1 crore crores tho gathi sakthi dwara
sagarmala,bharatmala,railways ni improve chestunnaru
states appu kuda central govt loke potundhi
so central is better
Vaccine cost కూడా పూర్తి గా centre మీదికి నెట్టారు.50%, 50% పంచుకో కుండా. మళ్ళీ KCR, 0 knowledge కవిత కూడా centre ఇంత, అంత అప్పు చేసిందని వాగుతారు. లక్ష కోట్ల కాళేశ్వరం ఏమయ్యింది?
@@vikasvicky9778 state appu eppudu central ki podhu !
@@sridharsridharthota1077 andhuke mimalni chadukomanedi
central permission teesukoni appulu tesukuntaaru ani teliyada
konni rbi bank dhaggera gold bonds dwara appulu teesukuntaaru ani teliyani goppa gnani
Most comprehensively and impartially analysed!
JP గారూ, మీరన్నది నిజం సార్ . నిజంగానే మీరన్నట్టు కేంద్రం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందిసార్ . విజయమాల్యా ,నీరవ్ మోడీలాంటివారందరో వేలాదికోట్లరూపాయలు ప్రజాధనం బ్యాంకులనుంచిరుణం తీసుకొని ఎగవేసి విదేశాలకుపారిపోయి అక్కడ దర్జాగా బ్రతుకుతూఉంటే వారి రుణభారాన్ని రద్దుచేసి కేంద్రం ఎంత బాధ్యతాయుతంగాా వ్యవహరించింది? మరే ప్రభుత్వమైనా అంతబాధ్యతాయుతంగా వ్యవహరించిందా ప్రపంచంలో?
Vijaya malya 6,00,000 cores, neerab modi, etc amount recovery chesaru. Bank yearly account lo pakkana pedatharu ante appu vadilinattu kadu, adi recovery team ku law department ku isttaru, enni years ahinq vadili pettaru.
You must know the things
జయప్రకాష్ గారు మీ మేధావితనాన్ని చాలామంది మెచ్చు కుంటారు కానీ ఈరోజు ఈ వీడియోలో మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలా అసంబంధంగా ఉన్నాయి మీరు వృధా ఖర్చుల విషయంలో బిజెపి డిఎన్ఎల్లో గాని మోడీ డిఎన్ఎల్లో గాని మిగతా పార్టీల కంటే చాలా మెరుగ్గా ఉందని వృధా ఖర్చు చేయాలని మెచ్చుకుంటున్నారు మరి బిజెపి ఎన్నికలలో గెలిచిన పార్టీలను తారుమారు చేసి ప్రభుత్వాలను పడగొట్టడానికి ఒక్క మహారాష్ట్రలోని 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని ప్రతి పత్రికల్లో కోడే కోసింది కానీ మీరు బిజెపి డిఎల్ఏ చాలా మెచ్చుకున్నారు అలాగే కోవిడ్ సమయంలో భారతదేశ ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించింది అని చెప్పారు దీనివల్ల మీ విజ్ఞత ఏ పార్టీతో ప్రజలు అర్థం చేసుకోవాలి వలస కార్మికులు అలాగే దేశంలోని చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్లమీద బతికే కోట్లాదిమంది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అది మాత్రం చెప్పరు అలాగే కోవిడ్ సమయంలో ప్రజల ను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వందల వేల కిలోమీటర్లు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇన్ని యదార్థగాతలు మీడియా ద్వారా ప్రజలకు చూపించిన సోను సూద్ రిలయన్స్ విప్రో లాంటివాళ్ళు అలాగే మిగతా బడా కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లు విరాళం ఇస్తే పీఎం రిలీఫ్ ఫండ్ గా ఉన్న దాన్ని పీఎం కేర్ పండుగ పేరు మార్చి ఈ డబ్బులు ఒక ట్రస్ట్ రూపంలో ఖర్చు పెట్టే దీనికి లెక్కలు చూపాల్సిన బాధ్యత అవసరం లేదని చెప్పిన మోడీ మీకు గొప్ప ఆదర్శ వంతుడైతే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు మీరు మోడీ కోవిడ్ లో ప్రజలకు చాలా మేలు చేశాడు మౌలిక సౌకర్యాలు తీర్చాడని చెబుతున్నారు కోవిడ్ సమయంలో మూడు లక్షల కోట్ల డబ్బులు బడా కార్పొరేట్ కంపెనీలకు అనేక పద్ధతులను వారికి అందించి కోవిడ్ సమయంలో కూడా ప్రజలను బిచ్చగాడుగా మార్చి బడ కార్పొరేట్ కంపెనీల యజమానులను మరింత కుబేరుగలా మార్చడానికి ఉపయోగించారు కానీ ప్రజలకు రైలు సౌకర్యం కల్పించకుండా వాహనాల సౌకర్యం కల్పించకుండా వారి మా నాన వారిని వదిలేసి న మోడీని ముందు చూపు లేకుండా గ్యాస్ సిలిండర్ల కొరతతో చనిపోయిన ప్రజల బాధలు మీకు అవసరం లేదా ఇన్ని లోపాలు ఉన్న సమర్థవంతంగా మోడీ కోవిడ్ని ఎదుర్కొన్నారని చెబుతుంటే మీ ఆలోచనలో ఎక్కడో కొంత తేడా కనబడుతున్నది మీరు ఈ వీడియోలో గాంధీ నెహ్రూ పటేల్ లాంటి నాయకుల గురించి చెప్పారు వారి సమ కాలిక రాజకీయ నాయకుడిగా ఉండే పుచ్చలపల్లి సుందరయ్య మొట్టమొదటి పార్లమెంటేరియన్ గా పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాల ఫైళ్లను సైకిల్ మీద పెట్టుకొని పార్లమెంట్ కి వెళ్లిన పుచ్చలపల్లి సుందర లాంటి వాళ్ళ త్యాగనిరతిని చెప్పడానికి మీకు ఎక్కడ నోరు రాదు వీరు వామపక్ష భావవాదులు కాబట్టి మీకు ఇలాంటి నాయకుల త్యాగాలు కనబడవు మీరు ఇదే వీడియోలో ఆర్ ఎస్ ఎస్ నాయకులు త్యాగనిరతి తో పెళ్లిళ్లు చేసుకోకుండా దేశ సేవ కోసం పని చేసి అంకితమైన వారిగా చెప్పారు 30 ఏళ్లు బెంగాల్ ను పరిపాలించిన జ్యోతిబసు మీద ఒక్క అవినీతి కేసు కూడా లేదు ఆయన చనిపోయి నాటికి బ్యాంకులో అకౌంట్ లక్ష రూపాయలు ఇది చెప్పడానికి మీకు నోరు రాదు గతంలో త్రిపుర ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసి నా రూపేన్ చక్రవర్తి దేశంలోనే అతి నిరుపేద ముఖ్యమంత్రిగా పిలవబడే మాణిక్ సర్కార్ తన ఇంటిని వాటాగా అక్కగారికి ఇచ్చి పార్టీ కార్యాలయంలో నివాసం ఉంటున్నాడు మీకు నిజంగా సచ్చిలత సేవా గుణం అంకితభావం ప్రజల పట్ల బాధ్యతగా నాయకులు ఉండాలని కోరిక ఉంటే పార్టీలను ఈ జా లను కాకుండా త్యాగనిరతుతో పనిచేసిన ఏ పార్టీ వారైనా సమదృష్టితో విశ్లేషించండి అప్పుడు మీరు నిజంగా బిజెపికి అనుకూలురుగా కాకుండా అందరికీ అనుకూలంగా విశ్లేషించే ప్రతిభావంతుడుగా గుర్తిస్తాం మీరు నేను ప్రశ్నించిన ఈ విషయాల లో ఉన్న వాస్తవికతను తప్పక విశ్లేషించుకోండి
టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పాలన బంధుప్రీతి కుటుంబ పాలన అప్పులు
కెసిఆర్ చేసిన అప్పులు తెలంగాణ ప్రజలు కట్టాలి తెలంగాణ ప్రజలు అనుభవించాలి
ఎవరు తీసుకున్న గోతులు వారే పడతారు
భారత్ మాతాకీ జై మేరా భారత్ మహాన్
Good
Modi gadu chesina appu chudu first, Modi gadu psu kuda ammi dobbithunnadu
Mari modi thechina appu evaru kadutharu modi thatha kadathada
@@chandrashekarmasanpally5897 nee batuku
ఆంధ్రప్రదేశ్: 3,98,903 లక్షల కోట్లు
అరుణాచల్ ప్రదేశ్: 15, 122 వేల కోట్లు
అస్సాం: 1,07,719 లక్షల కోట్లు
బీహార్: 2,46,413 లక్షల కోట్లు
చత్తీస్‌గఢ్: 1,14,200 లక్షల కోట్లు
గోవా: 28,509 వేలకోట్లు
గుజరాత్: 4,02,785 లక్షల కోట్లు
హర్యానా: 2,79,022 లక్షల కోట్లు
హిమాచల్ ప్రదేశ్: 74,686 వేల కోట్లు
ఝార్ఖండ్: 1,17,789 లక్షల కోట్లు
కర్ణాటక: 4,62,832 లక్షల కోట్లు
కేరళ: 3,35,989 లక్షల కోట్లు
మధ్యప్రదేశ్: 3,17,736 లక్షల కోట్లు
మహరాష్ట్ర: 6,08,999 లక్షల కోట్లు
మణిపూర్: 13,510 వేల కోట్లు
మేఘాలయ: 15,125 వేల కోట్లు
మిజోరాం: 11,830 వేల కోట్లు
నాగాలాండ్: 15,125 వేల కోట్లు
ఒడిశా: 1,67,205 లక్షల కోట్లు
పంజాబ్: 2,82,864 లక్షల కోట్లు
రాజస్థాన్: 4,77,177 లక్షల కోట్లు
సిక్కిం: 11,285 వేల కోట్లు
తమిళనాడు: 6.59 లక్షల కోట్లు
తెలంగాణ: 3,12,191 లక్షల కోట్లు
త్రిపుర: 23,624 వేల కోట్లు
ఉత్తప్రదేశ్: 6,53,307 లక్షల కోట్లు
ఉత్తరాఖండ్: 84,288 వేల కోట్లు
వెస్ట్ బెంగాల్: 5,62,697 లక్షల కోట్లు
వాడి గు- పగూలగోట్టారు జేపి గారు. బోకు ముండాకొడులంతా మోదీగారి పైనే ఏడుపు విషయ ఙ్ఞానం ఉండదు.
Thanks a lot for your kind and nice information🙏🏻
భారత దేశం అభివృద్ధి చెందుతుంది ఒక్కప్పుడు ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వం లో నడుస్తున్న NDA Govt
That's Modi Power Jai Hind 👏👏👏👏👏👏👏
అప్పు చేసి పప్పుకూడు తినకూడదు అంటూనే.. అప్పు చేసి వందే భారత్ లాంటి ధనికుల కు మాత్రమే ప్రవేశ. పెట్టిన మోదీ ని పొగుడుతున్నారు 🤣
చక్కగా స్పష్టంగా గా చెప్పారు
Hatsoff to u JP sir! Unbiased n thought provoking analysis. U have clearly pinpointed the indisciplined states in the country. Jai Modiji🙏
Manchi clarity tho JP gaaru visadeekaristhunnaru
Anduke kendram prabhuthva asthulanu ammesthundi
Sir, అన్ని శాఖలు డబ్బులు కావలెను. 50 లక్షల కోట్లు NHAI appu చేసి ఖర్చు చేసింది. ఇప్పుడు రోజు 40. కోట్ల రెవెన్యూ. పెరుగుతుంది.
Ppp model lo road vestunnaru appu yala avutundhi...
@@deepikayerneni8912 what does public stand for in public private partnership?
Ppp lo government also include.. Sir
@@himasekharrajulapati8279 we pay toll tax...
@@lokeshnani2867 what %
జై శ్రీ రామ్ 🙏🙏🙏
కేంద్రం అప్పుచేస్తే పెట్టుబడి కోసం అంటారు. కానీ తెలంగాణా లోబడి అప్పు చేస్తే ముప్పు అంటారు ఇదెక్కడి న్యాయం
Appu enduku chesthunaro dani batti appu manchido cheddado telusthundi
Idhe BJP Ranku Bonku.OnlyNatak.no.work.
YCP TRS janalaki biscuits vesi, lakshala kotlu migesthunaru. Jaglak reddy aithey ekanga kondalu kuda migesthunadu
యూపీ బీహార్ కూడా కేంద్రం లగా చాలా బాధ్యత తో ప్రవర్తిస్తున్నారు
Sir, JP Sir Real Speech Super Calculations maind. Thankyou sir. Ok. 🙏
ఈ మధ్య నారాయణ గారు ప్రో బీజేపీ వాదన మొదలెట్టారు....9,00,000 కోట్ల రుణ మాఫీ ఎవరికి చేశారో కూడా చెబితే చాలా సంతోషం ....
J. P. Garu. Package. Man. B j p man
Adhaniki. Icharu. J. P. Bajanaparudu. Modhi
Jayaprakash గారు మీరు కూడ influence అయిపోయారు సార్,
🙏సర్... జయప్రకాష్ నారాయణ గారు..
ఇదంతా కాదండీ...ఇదంతా వృధా ప్రయాస. ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా ఇంతే తప్ప ఉపయోగం ఉండదు.
మీరు మాత్రమే చేయగలిగే పని ఒకటి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని ఎండగట్టడం. అసలు అవినీతి బీజం పుడుతోందే ప్రభుత్వ ఉద్యోగుల వద్ద. అవినీతికి బీజాలకు ప్రభుత్వ ఉద్యోగులే అసలు కారణం. ఇప్పుడు అవినీతి మహావృక్షం అయింది. అవినీతి అనేది సహజత్వం అయిపోయేంత స్థాయికి వచ్చేసింది. వీళ్ళ వల్లనే ప్రజలు కూడా తప్పనిసరిగా అవినీతి పరులుగా మారుతున్నారు. ఇది దేశ అభ్యున్నతికే హాని.
ఉద్యోగ భద్రత ఉన్న ఉద్యోగాలను ఇచ్చి, ఎన్నో సదుపాయాలు ఇచ్చి, ఎన్నో సెలవులు ఇచ్చి, హోదాలు కలిగించినా కూడా వీళ్ళు నిజాయితీగా ప్రజలకు అవసరమైన సేవ చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగానే ప్రతివాడూ దేవాధిదేవుడు లాగా ఫీలైపోతా ఉంటాడు. జవాబుదారీతనం ఉండటం లేదు. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ ప్రజలకే ద్రోహులుగా మారారు వీళ్ళు. ప్రతిదానికీ కోర్టు వరకూ వెళితేనే గాని పని అవడం లేదు.
రాజకీయ నాయకులు, దొంగలు, దోపిడీ దారులు పెట్టే ప్రలోభాలకు లొంగిపోయి ప్రజలకు ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్నారు వీళ్ళు. వీళ్ళు నిజాయితీగా ఉంటే అవినీతికి ఆస్కారం లేదు. జీతం కన్నా లంచాలకు బాగా అలవాటు పడ్డారు. ఎవడు ఎక్కువ సంపాదిస్తున్నారో అన్న ప్రెస్టేజ్ వీళ్ళకు. చీమతలకాయంత అవకాశం ఉంటే చాలు లంచం తినాల్సిందే. వీళ్ళకు ఉండే విచక్షణా అధికారాలను ప్రజాసేవకు కాకుండా అవినీతి కి ఉపయోగిస్తున్నారు. దేశంలో ధరలు పెరగడానికి అవినీతి మాత్రమే కారణం...ఆ అవినీతి పెరగడానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణమవుతున్నారు.
దీనిపై పోరాటం చేయాలి మీరు. వారిని సరైన దారిలో నడిచేలా ఉద్భోదించాలి మీరు. ఈ అవినీతిని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు ఎక్కడికక్కడ అవగాహన కలిగించాలి మీరు.
తప్పు రాజకీయ నాయకులది కానే కాదు. నూటికి నూరు శాతం ప్రభుత్వ ఉద్యోగులదే. దొంగలను, దోపిడీ దారులను, అవినీతిని, తప్పుడు పనులని, తప్పుడు గాళ్ళని లంచం తీసుకొని తెరవెనుక అండ దండగా ఉండేది ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగులే నిజాయితీగా, కట్టుదిట్టగా ఉంటే ఈ దేశానికి సాటి మరొకటి లేకుండా ఎదుగుతుంది.
దయచేసి ఎక్కడికక్కడ అవినీతి మీద ఉద్యమించండి. మీ ఉద్యమాని ఎంతో మద్దతు దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ అవినీతి బాధితులే.🙏🙏🙏🙏🙏
కేరళ కూడా అప్పుల పాలే మర్చిపోయారు సార్ కర్ణాటక కూడా 👍
Jaya Prakash is excellent wel wishers of country.God bless him.
సార్ రిటైర్డ్ కలెక్టర్స్ కు మ్మెల్యే, MP అవకాశం ఇవ్వాలి ప్రజలు, ఒక సారి మేలుకోవాలి.
andhuke rajyasabha nundi pothaaru
elections lo nilchunte gelavaru idhi mana prajaswamyam
andhuke bjp govt aswini vaishnav,s jai sankar,nirmala seetaraman vellandaru rajyasabha dwara vaccharu
అయ్యా ఇండెక్స్ చూడండి ఒకసారి గ్లోబల్ డెబిట్ ఇండెక్స్ చూస్తే తెలుస్తది ఎవరు ఎంత అప్పులు చేసినారు ఏ కంట్రీ కి ఎన్ని ట్రిలియన్స్ ఉన్నాయనిది .మనం బిలియన్స్ లోనే ఉన్నాము
Perfect explanation Sir 👌👏
"Aadha" cheyyadamlo perfect advaani gurinchi eppudu matladandi sir meeru great sir
Very well said by Jay Prakash Garu
Good question and answer
Hatsup Jp garu
good analysis sir👌♥️
జేపీ 👌
chala Baga chepparu sir ....కానీ రాజకీయాలు సమాజాన్ని మార్చగలవు....కాబట్టి సరైన వ్యక్తికి ప్రజా ఓటు వేయండి......లేకపోతే మన గుర్తింపు పోతుంది...
ఇకనైనా స్టేట్ govt అప్పులు చేస్తున్నది అనేవాళ్లు తగ్గుతారు...
Anchor started interview with a predetermined conclusion
లెక్కలు చెప్పేటప్పుడు జిడిపితో లెక్క చూసి చెప్తాను అన్న జేపీ గారు జిడిపిలో ఎంత శాతం చెప్పలేదు అది జాతీయ బడ్జెట్ అయిన అలాగే రాష్ట్రాల బడ్జెట్ అయినా జిడిపిలో అప్పు శాతం ఎంత ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తావించారు బాగానే ఏ ఎందుకని భయమేసిందా నిజాలు చెప్పడానికి సిగ్గులేని వెధవ ప్రస్తావించినప్పుడు చెప్పాలి గా
వానికి అంత దైర్యం లేదు
ఆంద్ర లో అప్పు చేసి ఫప్పు కూడు నే కధా ? జీతాలుకు కూడ అప్పులు
ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదు అని అన్నారు ప్రైవేటీకరణ మంచిదన్నారు మళ్ళీ పెట్టుబడి పెట్టాలంటారేంటి మీకన్నా క్లారిటీ ఉందా 🍊🍊🍊
ఆంధ్రలో జనాలకి డబ్బు పంచడము తగ్గాలి. వృద్దులకి సాయముచేయవచ్చు కానీ ప్రతిఒక్కరికీ ఏదో రూపములో డబ్బులివ్వడము తగ్గించాలి.
అధికంగా అప్పులు చేసినందుకు మోడీ గారిని విమర్శించకుండా సమర్థించి అసలు సంగతి చెప్పినందుకు మీరు విమర్శల పాలౌతున్నారు. వెంటనే విమర్శించడం చాలా సులభంగా ఉంది ఈరోజుల్లో.
ప్రదాన మంత్రిని విమర్శించ కూడ దని అ సలు విషయాల్లో పోలేదు మన జె పి గా రు? పోనీ మోదీగారు ఒక్కరే 85 లక్షల కో ట్లు అప్పులు చేశారు కదా ఎక్కడ ఫెట్టబ డులు పెట్టారు ? ఎన్ని పెద్ద ప్యాక్ట రీలు పె ట్టినారు ? కాంగ్రెస్ పుణ్యమా అని పెట్టిన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు విశాఖ ఉక్కు లాంటి వి వేలమందికి పని జీవనోపాది కలిగించే టు వంటి వాటిని గ్యాస్ కంపెనీలు ?లా భాల లో వున్న ఎల్ఐసి ?విమానాలు ? ఓడ రేవులు రైల్వేలు (పాక్షికం గా) ఒక టేమిటి ఇలా జాతి సంపద ను అమ్మడే అమ్ముడు ? ఆడబ్బు ఎక్కడికి పోతున్న ది వాటి స్థానంలో తిరిగి కొత్తవి ఫెట్టు చు న్నారా అధి లేదు?మరి ఎందుకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అవి ఎమై ఫో తున్నాఇ ఎక్కఢికి పోతున్నాఇ చ?ఎన్ని ఉద్యోగాలు సృష్షింఛ గలిగారు ? ఏ డాది కి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఏదీ ? నల్ల ధనం మనిషికి 15 లక్షలు అన్నారు ఏదీ ?
ఎంతసేపు బిజెపి పార్టి గురించి ఆలోచన లు తప్ప మరొకటి కనపడడం లేదు ? మ హారాష్ట్రలో షిండేలు సృష్టి ఎట్ల ప్రజలు ఎ న్నుకున్న ప్రభుత్వాలను పడ గొట్టాల ? తె లుగు దేశం లో నుండి 3 గ్గురుని ఎలాగుం జాల ?తెలంగాణ పాంహౌజ్లో యంఎ ల్ఎ లను ఎవరిని పంపి కొనిపించాల ?కాంగ్రె స్ ప్రభుత్వాలు వున్న రాష్ట్రాల లో ఎవరి ని గుంజుకొని పదవులు తాఇలాలు ఆశ చూపి అక్కడ ఆ ప్రభుత్వాలను కూల గొ ట్టాల ? ఇలాంటి ఆలోచనలు తప్ప మరే మీ లేద న్నట్టు కనబడు చున్నది అభివృ ద్ధి మీద ధ్యాస? ఒక విజన్ అంటు పెట్టు కుని దాని మీద పని చేయడం ?కరోనా స మయం లో చైనా నుండి కంపెనీలు వెళ్లి పోతుంటే భారత్ కు అట్రాక్ట్ చేయ లేకపో యారు ? తెలంగాణ కు మంజూరు ఐన ప్రాజెక్టులు అన్ని గుజరాత్ కు తీసుక పో తున్నారు ?
మోడీ అప్పు చేసి మౌలిక వసతులు మీద ఖర్చు పెట్టారు.. రక్షణ వ్యవస్థ మీద ఖర్చు పెట్టారు.. రోడ్లు, make in india, stand up india, start up india మీద ఖర్చు పెట్టారు.. కొంచెం బుర్ర పెంచుకో
@@BB-sx9cd excellent boss. U must be in debate
మోదీ నుండి ఎదో ఆశిస్తున్నట్లు కనబడుతుంది, ఇంత భారీ అప్పులు చేసినా, పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో దోచుకున్నా, gst పేర పేద ప్రజల ను దోచుకున్నా గొప్పగా కనబడుతుంది...
100 లక్షల కోట్ల అప్పులను లూఠీ చేశారు
మరో 100 లక్షల కోట్లు ప్రజల నుంచి రికవరీ చేస్తున్నరు
తెలంగాణ లో అప్పు తో కాకుండా ఉన్న ప్రభుత్వ భూములు ఆస్తులు అమ్మేస్తున్నారు....
ఎన్ని తిప్పులు తిప్పినా బిజెపికి అనుకూలంగా మాట్లాడాలి మరి.
Sir meeku joharlu
100% నిజం
Well said
కుటుంబం పాలకు లాగా ఆస్తులు పెంచాలేదు మోడీగారు
This applies to individuals and also macroeconomy👏
👍🏼This needs vide publicity among opposition leaders
very clear explanation j p sir 🙏🙏
Superb sir
ఆయనే ఉంటే మంగలితో పనేంటి అన్నచందంగా... బాధ్యతా రాహిత్యం తో కొన్ని ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉండటం వల్లనే ఇబ్బందులు/సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.
Proud of JP
Reality janalaki chepparu
నేను జేపీ గారికి వీరాభిమానిని. దురదృష్టవశాత్తు ఆయనకి అవకాశం ప్రజలు యివ్వడం లేదు.
Sir🙏🙏🙏🙏🙏🙏
Nice analysis sir
supper sir
మీరు ఇంకా చాలా విషయాలు వివరంగా చెప్పారు. ఇంకా మీరు ప్రతి దాని మీద ప్రజలకు అవగాహనా కల్పించాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏
వెధవ ఒక్క ముసుగోడు ఉపఎన్నికలో గెలవాలనే తాపత్రయంతో పార్టీయంత్రాంగమంతా మునుగోడులోకి దిగి ఆ ఉపఎన్నికను కొనుగోలు సంతలా మార్చెయ్యడం ఎంత బాధ్యతాయుతం మరి?
Correct analysis sir