Dr. Jayaprakash Narayan And V. Vijayendra Prasad At Nationalist Hub Conclave 2023 | Nationalist Hub
ฝัง
- เผยแพร่เมื่อ 2 ม.ค. 2025
- Dr. Jayaprakash Narayan And V. Vijayendra Prasad At Nationalist Hub Conclave 2023 | Nationalist Hub
#jayaprakashnarayana #vijayendraprasad #nationalisthubconclave2023
Must Watch Videos:
► Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 111
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 55
👉 • National Roundup With ...
► Right Angle
How CM Yogi Transformed UP From Gundaraj To Ram Rajya...? | Right Angle || Nationalist Hub
👉 • How CM Yogi Transforme...
Special Interviews:
Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
👉 • Special Interview With...
Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
👉 • Special Interview With...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a TH-cam member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub
► Koo : www.kooapp.com...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
సార్ ! మిమ్మల్ని నేను ఒకసారి అమెరికాలో కలిశాను. అది నా అదృష్టంగా భావిస్తాను. ఇక పోతే మీది అరణ్య రోదనే అని నిస్సందేహంగా మీకు తెలిసే వుంటుంది. అయినా మీ నిరంతర ప్రయత్నం నిజంగా అభినందించ దగ్గదే. హాట్స్ ఆఫ్ టు యు సార్. Regards.🙏
Vijeyendra Prasad garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀
Nice discussion
Very good
జై భారత్, జై బీజేపీ ,జై మోడీ
Good discussion 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🌶🌶🌶🌿🌻🌻
జయ ప్రకష్ నారాయణ్ గారు, దేశ ప్రజలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి దిక్సూచిని చూపించారు. చాలా బాగుంది..జై భారత్🦁🦁🦁 భారత్ మాతా కీ జై🇮🇳🇮🇳🇮🇳 జై మోదీ జీ 🙏🙏🙏
Bochu em kadhu, monna ktr tho interview lo em adgindi bayata interview lo trs gurinchi em cheppindi chuud brother😂😂😂
11:44 yes మన దేశంలో న్యాయ వ్యవస్థ అంత దారిద్య్రం ఇంకోటి లేదు.
అన్నీ బాగానే చెప్పారు. ఒక్కరు కూడా ఆధ్యాత్మికత అవసరం గురించి మాట్లాడలా. ప్రతి ఒక్కరికీ ఇది అవసరం. మన మనస్సుని, ఆలోచనల్ని, భావాల్ని ఎలా పరిపాలించాలనే వాటి గురించి తెలుసుకోవలసిన అవసరం లేదా.
Yes you are very correct
adhi mee personal issue andi. Meedhi meeru chuskovali. Spirituality is a very personal issue. Adhi vere vallu cheppindhi vinakudadhu. Meeku anipinchindhi meeru cheyyali
మంచి చర్చ🎉🎉🎉❤
Good video
Jp sir is great 👍🎉🎉🎉
Jp garu Namaste🙏🙏 excellent sir🙏🙏🙏
Jaisreeram
Very good discussion on present situation of the country. Such programs need to be conducted for information of the public. Jai bharat
Encourage for this type of political theory thinkers
Thank you very much Nationalist Hub for conducting a very good program with eminent personalities
gog programme valued debate , excellent
Very nice sir.
Very good discussion
True nationalist leaders ❤❤❤❤❤❤❤
🙏👍
I completely agree with Sri Vijayendra Prasad sir's advice for Mobile elections.👍
Wrong decision. Because balamaina political leader mana illaku manushulani pampi votes veyistharu
Manam vote kosam call vachindo ledo, vote vesamo ledo kuda avaraki telidu kada. Avarni akadki, annisarlu pampagalaru..?
ఇన్నాళ్టికి NH రాజకీయం ప్రక్కన పెట్టి, ప్రజా శ్రేయస్సు మరి ప్రజా బహుళ్యం యొక్క అవగాహన మరి భాద్యతల గురించి డిస్కషన్ పెట్టడం ముదావహం.
JP garu. You will live 100yrs to see your dreams..
గుండాయిజం పోవాలి , డబ్బు ప్రభావం పోవాలి , కఠిన చిత్తులను మూర్ఖులను రాజకీయ నాయకులు గా రానివ్వకుండా చేయాలి , దేశ భక్తి నిజాయితీ కల వారినే రాజకీయ నాయకులు గా ప్రకటించాలి , విదేశాలనుంచి వచ్చే ముప్పు ను కనిపెడుతూ ఎవ్వడైతే విదేశాలకు అమ్ముడు పోతాడో కనిపెట్టి వాళ్ళ ను దేశ బహిష్కరణ చేయాలి , ఇండస్ట్రీలిస్టులను బడా వ్యాపారుల నుంచి వచ్చే ఆపదలను కనిపెట్టాలి/ నియంత్రించాలి , కొన్ని వర్గాల కు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను మార్చాలి , చట్టాలను చక్కదిద్దాలి . ముఖ్యంగా ప్రజల్లో దేశభక్తి పెరగాలి, స్వార్థమే అనర్థదాయకం . ఇంకా ఇంకా ఇలాంటివి ఎన్నో మార్చాలి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
🙏🚩
జయప్రకాష్ నారాయణ్ ఎప్పుడు చెప్పిన పూర్తిగా ఆదర్శాలు వల్లెవేస్తారు. దానివల్ల ఏమీ జరగదు. సమస్యలు అలాగే ఉంటాయి.
Exact government should be more external and internal affairs and maintenence of india affairs
బ్రిటీష్ పాలన ముగిసిన తర్వాత మళ్లీ ఆక్రమణదారుల (పాకిస్తాన్) పాలన భారతదేశంలో ప్రారంభమైంది.
పాకిస్థాన్‌లో - బలూచిస్థాన్ ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు.
భారతదేశంలో - ప్రజలు ఎన్నికలలో పాల్గొంటున్నారు.
🚩🚩🚩🚩🚩
Court system ☠️👟👟👟
ఉచిత విద్యా ద్వారా ధనిక పేద అనే బేధ భావాలు నగర పటన పల్లే గ్ర్రామాలలో నివాసిన్చేవారందరిని మిక్షప్ చేసి ప్రతి పిల్లవాడికి విద్యా అందిన్చడం అవసరం.
4:25
ఎన్నికలో , ఉప ఎన్నికలో లేకపోతే...
ధరలు, పన్నులు, చార్జీలు, అప్పులు..
ఇలా.. ప్రజల నెత్తిన భారం పెడతారు.
అందుకే...
1-2 సంవత్సరాల కోసం మాత్రమే
MLA..MPలను ఎన్నుకోవాలి..
ఐదేళ్ల కోసం కాదు.
Meru Kashmir CM ayyi proof chupandi. Appudu India mothham me venuka kadhuluthundhi. Challenge nu sweekarinchinappude lokam me matalni amaluparusthundhi.
తెలుగు ఛానల్స్ లో, తెలుగు లో, మాట్లాడితే అందరికి అర్ధమవుతుంది.
అంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకుల అవినీతి చిట్టా బీజేపీ దగ్గర ఉంది. వారు చెప్పినట్టు తోక జాడించకపోతే మరు నిమిషం లో చంచల్ గూడా, చర్లపల్లి జైళ్ళలో రూం రెడీ ఐపోతుంది.. కావున బీజేపీకి మనం ఒక్క వోట్ కూడా వెయ్యడం లేదు కదా అని సంతోషపడే అమాయకులు గుర్తించాల్సింది ఏంటంటే మీరు బీఆరెస్ కో, వైసీపీకో, కాంగ్రెస్కో, టీడీపీకో వోట్ వేస్తున్నారంటే అది బీజేపీకి వేసినట్టే.. రేప్పొద్దున ఆ గెలిచిన పార్టీలు వెళ్ళి మోడీ బూట్లు నాకుతాయి. అప్పుడు మీరు ఎవరికి వోటేసినట్టు? గెలిచింది ఎవరు? బీజేపీ కాదా? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కి డైరెక్ట్ గా ఒక్క సీట్ రాకపోయినా వారు మన పోర్ట్ లు, ప్లాంట్ లు, గ్యాస్ ఇలా సహజ వనరులు దోచుకెళ్తున్నారు, పైగా లోక్ సభ, రాజ్యసభల్లో వారు ఎలా ఆడమంటే అలా ఆడాలి మన ఎంపీలు.. ఇలా వారు, వారు కుమ్మక్కై ప్రజలను ఎర్రిపప్పలను చేస్తున్నారు.. ఇందులో బీజేపీ తప్పు ఉందని కాదు.. ఆ అవకాశం మన పార్టీలే ఇచ్చాయి.... అందుకే వీల్లందరికీ బుద్ధిచెప్పాలంటే అందరూ నోటా కి వోటెయ్యాలి. (మీరంతా చెత్తవెధవలు, థు మీ బ్రతుకులు చెడ అని నోటా యొక్క అర్ధం). నోటా కి వోటేస్తే వేస్ట్ అనుకోవద్దు. మనకి ఒక అక్కో,చెల్లో ఉందనుకుందాం. ఆమెకు పెళ్ళి చెయ్యాలంటే ఒక రౌడీ లేదా ఒక రేపిస్ట్ కి మాత్రమే ఇచ్చి చేయాలి, లేదంటే జీవితమంతా ఒంటరిగా ఉంచాలి అనే నియమం ఉంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా ఒంటరిగానే ఉంచుతాం.. ఎలక్షన్ కూడా అంతే.. కనీసం ఒక 50% మంది నోటాకి వోటేస్తే ఎలక్షన్ కమీషన్, సుప్రీం కోర్ట్ ఇంకా వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులలో పెద్ద ఎత్తున చర్చకి తెర లేస్తుంది.. అప్పుడు నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్ధి ఎంపిక కఠినతరం అయ్యే అవకాశముంది. క్రిమినల్స్ అసెంబ్లీకి, పార్లమెంట్ కి వెళ్ళలేరు. ఆలోచించండి..
అందరిలో జేపీ గారి తీరే వేరు ఆయనగారు అభిప్రాయాల్ని అప్పుడప్పుడు (మైక్ పట్టుకుంటే) మర్చిపోతున్నారు అనిపిస్తోంది (ఈ మధ్య) అభివృద్ధి ఫలాలు పంచాలి అంటారు కాసేపు (మైక్ పట్టుకుంటే)... ఫలాలను పేలాలు చల్లినట్టు చల్లుతున్నారు అంటారు ఇంకాసేపటికి (మైక్ పట్టుకుంటే) ఇన్ని సంవత్సరాల నుండి నీలాంటి వాళ్ళను కూడా నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చి చూసారు ఏమి లాభం లేదు (చివరికి అంటా భజన బృందమే అనిపించేట్టు) ఎం చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే ప్రజలు మారాలి అంటాడు ప్రతి వాడూ ప్రజల్ని తిట్టివాడే.. వాడు ఓటు వెయ్యలేదు కాబట్టి వీడు ఓడిపోయాడు అనేటోడే ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం (ఓవర్ మైక్ పట్టుకోవటం) దొరికిపోతున్నారు
JP garu, meru cheppina prathi point nu; nenu thu.cha. thappakunda amaluparusthanu. 25 years avasaram ledhandi, coming 5 years lopu chesi chupisthanu.
JP garu , come to bjp as mla ❤
30 days vote veyali ante anni parties daggara vundi guddukuntayi votlu .. Appudu vote konadam chala easy ipoddi sir
How many BJP candidates charged against criminals cases VJ
That's how half knowledge is dangerous Mr. Vijayendra Prasad, he wants to change the constitution, what does he want to change about it.
ఆర్ధిక వ్యవస్ధ బాగుపడాలి ఫైనల్ గా…అలాంటి పార్టీ కి ఓటు వేయాలి…
అంటే టిడిపి కి ఓటు వేయాలి…మేలుకోండి…
ఆంధ్రాలో జగన్, చంద్రబాబు పాలన ఒకే రకంగా ఉంటుంది.. అంతా మోసాలు, కక్షపూరిత చర్యలు, అక్రమాలు, అవినీతి.. ఇక పవన్ కళ్యాణ్ పూర్తిగా వేస్ట్. జనాలు అతన్ని అస్సలు నమ్మట్లేదు.. కొందరు మూర్ఖపు అభిమానులు తప్ప ఎవరూ అతనితో లేరు.
ఒక్క ఉదాహరణ చూసుకుంటే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని అదానీ కి అక్రమంగా అమ్మేస్తుంటే వీరిలో ఎవరైనా నోరెత్తి మాట్లాడుతున్నారా? వారికి తెలుసు, కేంద్రం పై నోరెత్తితే జైళ్ళో చిప్పకూడు తినాలని...
కావున ఈసారి వోటర్లు గంపగుత్తగా "నోటా" అనే ఆప్షన్ కి వోట్ వెయ్యాలి. దీనర్ధం ఏంటంటే "ఈ పార్టీలన్నీ చెత్తపార్టీలు, నాకు వీరెవరూ ఎన్నిక కావడం ఇష్టం లేదు" అని. ఇలా నోటా కి వోట్ వెయ్యడం వల్ల వోట్ వేస్ట్ అనుకోవద్దు. అందరూ నోటాకే వేస్తే ఎలక్షన్ కమీషన్ కి బుద్దొస్తుంది. మల్లీ ఎలక్షన్ నిర్వహించాలి. అందువల్ల వోటర్ల నిరసనని అర్ధం చేసుకుని అవినీతి, అక్రమ నాయకులను పోటీలో లేకుండా చూస్తారు. దేశ వ్యాప్తంగా నోటా కి వోట్లు గనణీయంగా పెరుగుతున్నాయి. పార్లమెంట్ లో దాదాపు సగం మంది పై క్రిమినల్ కేసులున్నాయి. ఇది ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం, ఎందుకంటే మనం అలాంటివారికి వోట్ వేశాం కాబట్టి. పోనీ పొరపాటున పలానా వాడికి వోటెయ్యండి అని అడిగితే, నువ్వు ఆ పార్టీనా, ఆ కులమా అని బురద జల్లుతారు.. అందువల్ల నోటాకి వోటేస్తే ఏగొడవా ఉండదు. మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది.. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించండి.
...
ప్రశ్నిస్తే.. ఓర్చుకునే నాయకులు ఇప్పుడు లేరు..
పరిష్కారం..
నాయకుల పదవీ కాలం
తగ్గించి ఓటు ద్వారా
తీర్పు చెప్పడమే ఉత్తమం..
ఐదేళ్ల అధికారం ఇవ్వద్దు..
1-2 సంవత్సరాలు చాలు..
Rajakeeyallo emi marali kadhandi. Mundhu meru marali. Melanti nijayitheeparilu, samardhula alochanalu marali. First marpu me nunde ravali. Ea party Ane tharathama bhedham chupakunda BJP tharaphuna edho oka state ku CM ayyi proof chupinchandi.
Jp GARU you believe still the old and saying there is no better alternative. Stop electioneering campaign road shows . Let the governor ment provide transport and directions for booths we area digital area let the campaign be tv based by candidates, govenmement have to come forward with facts and figures like expenditur ON pensions IT IS ABSOLUTE SOTHAT PEOPLE WILL JUDGE CRIMINALS IN POLITICS WILL REALLY SPOIL AND SPOILED THE NATION
*Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣
*Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣
_Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭
You are a failed politician... first change yourself.. Vijay Garu parliament lo vote ichharu. Election commission vallu vote thesetharu
BADKO JAGAN
Kammaravati gang chamba
జేపీ గారు పాఠం చెబుతారు గానీ సొల్యూషన్ ఇవ్వలేరు.
Pseudo intellectual.
Get rid of. MODI SIR
Get rid of Pakistan agents, congress agents..congress ruled for 60 years did nothing ...
Vijayandra prasad medhe waste explanation.
Modi dictater
Good discussion