ఇంత స్వచ్చ మైన ప్రేమ నాకు దొరకకపోవడం నా దురదృష్టం, డైరెక్టర్స్ కి , ఆక్టర్స్ కి నా పాదాభివందనాలు...ఈ పాట లో" ఎదుటే కోవెల, ఎదలో దేవత" 🙏 అమోఘం, ఈ పాటకి నేను దాసోహం అయ్యాను..❤️❤️❤️
ఇలాంటి పాటలు వింటే ఎంత బాద అయ్నా మరచిపోవచ్చు మనసు అంత రిలీప్హ్ అవుతుంది నా వరకు అయ్తే మరి మీకు ఎలా ఉంటుందో మీకే. తెలియాలి I love this type of songs friends
Miss Sir terribly. Words and expressions fall short. Have to live with the fact but can listen to his songs for rest of our life’s and keep him alive through his songs. My god Balu Sir stay blessed. You live in my heart for ever. 🙏🏻
ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ మాటే మంత్రము మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం నీవే నాలో స్పందించినా ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే నేనే నీవుగా పువ్వు తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ ఓ మాటే మంత్రము మనసే బంధము నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవివే ఎదనా కోవెలా ఎదుటే దేవతా వలపై వచ్చి వారమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం
Though crossed 50years, but whenever I listen this song of Universal Supremo Shri.Ilaya Rajaji, It takes me back to my college days. Hats off to you Sir.
*సంగీతం ,సాహిత్యం ,గాత్రం గొప్పతనం తో దశాబ్దాలు గుర్తుండి పోయే పాట ఈ పాట అనడం లో ఏ సందేహం లేదు ...ఇళయరాజా ,బాలు ,వేటూరి గార్ల మహా కలయిక ,భారతి రాజా గారి ద్రుసి రూపకం ...న భూతొ న భవిష్యత్తు*
ఈ పాటను కూడా Dislike చేసేవాళ్ళు ఉన్నారా??...Such a shame నా చిన్నప్పటి నుంచి ఈ పాట వింటూనే ఉన్నా. నా girlfriend ని గుర్తుకుతెచ్చి నన్ను ఆ రోజులకి తీసుకు పోయే ఒకే ఒక పాట ఇది. సంగీతజ్ఞాని ఇళయరాజా ...బాలు గారి అమృత గాత్రం...బారతీరాజా గారి visual wonder కలగలిపిన అమృతం ఈ పాట....మళ్ళీ తిరిగిరాని combination. WE miss you so much Balu garu.
ఈ పాటే ఓ మంత్రం.... ఈ ట్యూన్ మరో అద్భుతం.... ఈ సంగీతం ఓ రసరమ్య సాగరం.... ఈ పాటలో మునిగితే బయటకు రాలేం... ఈ పాటను వింటుంటే జీవితం సరిపోదు........ ఐ లవ్ దిస్ సాంగ్......❤
Picturising a song as good as this and conveying story through it and giving a minimalistic approch to the story through a song,is nothing but eternal greatness.
Mate manthram....manane bhandham..... wowwwwww...... i can't say and no word ......my altime favourite song...... superb superb Ilairaja sir... hatsoff
These songs were new songs for us in 1981! Our elders at that time also used say 'Old is Gold'! The songs are good because they are good not because of old.
Wt a lovely song....iliyaraja one of the best music director....love all his songs....🎉heard this song first time am in love with it..spb n janaki voice made this song v romantic...Mucherla Aruna v beautiful. ..
మనుషులు మరణించిన గానం మరణించదని ఈ పాట ద్వారా నిరూపించిన ఇళయరాజా గారికి నా కోటి నమస్కారాలు......🙏
Heavenly song ....
❤❤❤❤❤❤❤❤❤
రాత్రి పూట వెన్నెలని చూస్తూ పాట వింటుంటే కలిగే అనుభూతి వర్ణించలేం❤️❤️😍😍
Nijameeee
,
అప్పుడు బయట మంచం వేసుకుని పడుకోవాలి కదా బ్రో
బిల్డింగ్ పైన అవ్వదా బ్రో..
Good taste
బాలు గారి పాటలు వింటే.. ఆహారం నీరు గాలి..వీటితో పనేవుండదు....ఒక్క బాలసుబ్రహ్మణ్యం గారి పాట వింటే చాలు... Love Balu Garu..I Miss You Sir.....
నిజంగానే చాలా మిస్ అవుతున్నాను ఐ లవ్ బాలు గారు ఐ లవ్ యు సార్
ఇలాంటి పాటలు చాలా ఇష్టం, ఎంత బాధగా వున్నా అన్ని మరిచి పోతాం, ఒక్కటే సారి ముప్పై సంవత్సరాలు క్రితం
అద్భుతమైన పాట ,ఇళయరాజా గారి సంగీత సారధ్యంలో, బాలు,శైలజ గారి గాత్రం కలగలిపిన అందమైన పాట.ఇప్పటికీ పెళ్ళిళ్ళలో ఈ పాట తప్పకుండా ఉంటుంది
బాగా చెప్పారండి ధన్యవాదాలు👌👌👍👍🌷🌷💐💐🥀
Female singer is janaki garu I think
@@sanjusaiprakash no శైలజ గారు
@@sanjusaiprakash j oj
@@kondaiahmaddu9511 jo
మొదటి సారి ఈ సినిమా పాటలు విన్నప్పుడు (1981 లో ) మాకు కలిగిన ఫీలింగ్ 'సినిమా పాటలు ఇలా కూడా ఉంటాయా !! ఇంత మంచి పాటలు సినిమాల్లో ఉంటాయా !!'
మరో 100 సంవత్సరాల తరువాత ఈ song వింటే కూడా ఆ feel పోదు
That is greatness of Ilayaraja
100 % correct
👌
My favorite song
అద్భుతమైన పాట....
బాలు అన్న నీవులేవుఅన్న చేదు మాటనునమ్మలేకున్నామయ్యా. నీలేకపోవచ్చు నీపాట మాదిలో ఎప్పుడు వుంటుంది దేవుడనైనమరువగలం నీపాట వినని రోజుఅంటువుండదు🙏🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹🦚🦚🌷🌷🌷🌺🌺🧚🏿🧚🏿
Elantisongsepatikimaruvlem.tqbalusar.andspjanakimam
@@kondaiahmaddu9511 elaanti songs eppatiki maruvaleemu, tq balu sir, and janaki mam
S bro
@@pravallika2404 సరోజగారు మీ మంచి అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు లండీ మీరు బాలుగారి అభిమానులాండి 👌👌👌👍👍👍
ఇంత స్వచ్చ మైన ప్రేమ నాకు దొరకకపోవడం నా దురదృష్టం, డైరెక్టర్స్ కి , ఆక్టర్స్ కి నా పాదాభివందనాలు...ఈ పాట లో" ఎదుటే కోవెల, ఎదలో దేవత" 🙏 అమోఘం, ఈ పాటకి నేను దాసోహం అయ్యాను..❤️❤️❤️
మాటే మంత్రము...
మనసే బంధము...
మంత్రముగ్థుల్ని చేసిన గీతం
చిరస్మరణీయ బాంధవ్యం...
ఇళయరాజుని సంగీతం
శైలజమ్మ గానం...
మరపురాని మరచిపోలేని గీతం..
🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶
ఇలాంటి పాటలు సంగీతజ్ఞాని ఇళయరాజా గారికి మాత్రమే సాధ్యం.
Exllent song.elanti songs avaru vrayaleru,padaleru.
Yes
మరొకరు ఎన్ని జన్మలెత్తిన రారు సాటి మన రాజా sir. మీరు పుట్టింది... సంగీతంలో sir.... హ్యాట్సాఫ్.. 🙏🙏🙏🙏🙏
ఆహా ఆ రోజులు అత్యంత మధురమైన జ్ఞాపకాలు
ఇలాంటి పాటలు వింటే ఎంత బాద అయ్నా మరచిపోవచ్చు మనసు అంత రిలీప్హ్ అవుతుంది నా వరకు అయ్తే మరి మీకు ఎలా ఉంటుందో మీకే. తెలియాలి I love this type of songs friends
S ur curect
S.....100% correct sir..me too same feeling
yes its true
Same 2u
👌 Good
గ్రేట్,
మాట నిజాంగా మంత్రమే.
మ్యూజిక్ చాలా రిచ్ గా ఉంది.
That is greatness of Ilayaraja
బాలు గారు ఈ పాట లో ఎప్పటికి జీవించి వుంటారు
Miss Sir terribly. Words and expressions fall short. Have to live with the fact but can listen to his songs for rest of our life’s and keep him alive through his songs. My god Balu Sir stay blessed. You live in my heart for ever. 🙏🏻
Sir true
what you said is correct.
Yes ur right
నిజంగా మంచి మాటచెప్పారండీ తెలుగు లో రాశారు ధన్యవాదాలు👌👌👌👍👍👍👍👌👌
సంగీత ప్రపంచం బ్రతికి ఉంటే బాలు గారు మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నా.. ఎందుకంటే బాలు లేనిదే ఇలాంటి పాటలు రావు...😥😥😥😥we are really miss you sir...
ఇళయరాజా గారి అద్భుత ప్రతిభ కి చిహ్నం ఈ పాట
ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ
మాటే మంత్రము మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వు తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ ఓ మాటే మంత్రము మనసే బంధము
నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎదనా కోవెలా ఎదుటే దేవతా
వలపై వచ్చి వారమే ఇచ్చి కలిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
kishore kumar veernala m
కిషోర్ కుమార్ వీర్నల గారు మీ సహనానికి శతకోటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను
Hai
Intha kaliga unnav anti bayya
Tq
ఎంతో ప్రశాంతముగా ఉంటుంది ఈ పాట విన్న వెంటనే ........
I
super song
Yes
Yes realy stress releaser
అద్భుతమైన ప్రేమ పాట. నా చిన్నప్పుడు చాలా పెళ్లి క్యాసెట్లు లో చూశాను.ప్రతి పెళ్లి క్యాసెట్ లో ఈ పాట వుంటుంది.
Though crossed 50years, but whenever I listen this song of Universal Supremo Shri.Ilaya Rajaji, It takes me back to my college days. Hats off to you Sir.
Tamil , telugu ,Kannada and Malayalam Music maestro = The one and only Ilaya Raja sir..Hats off to yousir..
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భూమి ఉన్నంతవరకూ నిలిచిపోయే అద్భుతమైన పాట
This song music will drench u in emotions that squeezes your heart & soul. Only illayaraja can do it in whole galaxy
yess.. yesss...
Hats off to Ilayaraja sir
Which galaxy between?
Yess 🔥🔥
The One and Only Meastro
ఇళయరాజా గారూ మాత్రేమే చేయగలిగిన మ్యూజిక్ మేజిక్
Avunu
@@kalpanap8660 Maestro Ilayaraja.
Yes agree ...laya raju Ilayaraju garu
Yas
@@kalpanap8660 avunu
Hearing the Telugu version for the first time. Wow, its like rediscovering familiar songs in a new light. Love it!
🎉
2021 లో వినేవాళ్ళు ఒక్క 👍
I'm
I.... super melodi
Old is golde
I am
Hi
*సంగీతం ,సాహిత్యం ,గాత్రం గొప్పతనం తో దశాబ్దాలు గుర్తుండి పోయే పాట ఈ పాట అనడం లో ఏ సందేహం లేదు ...ఇళయరాజా ,బాలు ,వేటూరి గార్ల మహా కలయిక ,భారతి రాజా గారి ద్రుసి రూపకం ...న భూతొ న భవిష్యత్తు*
Ilanti songs vintunte manasu upponguthundi....Ilayaraja
SPB + Illayaraja + BarathiRaja a miracle combination which we cannot see again, Kudos to them
thanks a lot to sailaja garu , spb sir , ilayaraja sir. female voice is best suited
Ilaya Raja at his best! What a beautiful music composition :) Absolute melody.
Deepthi rao violin cover th-cam.com/video/7Ky9t5cSiwo/w-d-xo.html
భారతి రాజ గారి సినిమాలలో ఆరోగ్యకరమైన శృంగారం భలే ఉంటుంది.
God blessed me with this great music... Ilayaraja is legend of music....
సంగీతo వెంటుంటే మనుసు పులికేస్తుంది
I am a tamilan but this song all language super hit
elayaraja he is musical god
Innocent, teenage and beautiful love song which will be alive forever 👌👌
Wow wht a simple way u described
BEAUTIFUL Comment 😍😍😍
Ilaiyaraja Kaarana Janmudu in one word i can say, whenever i listen to his songs it gives me heavenly feeling.
Yes and SP Balu and Chitra garu kuda karana jamuly..
@@ravimaldives8047
SP Sailaja....not KS Chitra
S
He is supposed to be in heaven actually...
బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు
శతమానంభవతి శతాయుః పురుషః శతేంద్రియే ఆయుః శేవేంద్రియేః ప్రతిథిష్టథి..
పల్లవి:---
మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
మాటే మంత్రము... మనసే భంధము
చరణం:--1
నీవే నాలో స్పందించిన, ఈ ప్రియలయలొ శ్రుతికలిపే ప్రాణమిదే...
నేనే నీవుగా పూతావిగా, సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
చరణం:--2
నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవిదే
యదల కోవెల యెదుటే దేవతా వలపైవచ్చి వరమేఇచ్చి కలిసేవేళలో
మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం...💝💝♥️♥️🌹🌹
Superb lines
Nice
THANKS HARISH KUMAR✍️✍️✍️🥰🥰🥰🙌🙌🙌
Suuuuuuuper
👌👌👌💐💐💐💐
ఈ పాటను కూడా Dislike చేసేవాళ్ళు ఉన్నారా??...Such a shame
నా చిన్నప్పటి నుంచి ఈ పాట వింటూనే ఉన్నా. నా girlfriend ని గుర్తుకుతెచ్చి నన్ను ఆ రోజులకి తీసుకు పోయే ఒకే ఒక పాట ఇది. సంగీతజ్ఞాని ఇళయరాజా ...బాలు గారి అమృత గాత్రం...బారతీరాజా గారి visual wonder కలగలిపిన అమృతం ఈ పాట....మళ్ళీ తిరిగిరాని combination. WE miss you so much Balu garu.
அலைகள் ஓய்வதில்லை படத்தின் ரீமேக் இந்த பாடலை சைலஜா அவர்கள் மிகவும் அருமையாக பாடியுள்ளார் வாழ்த்துக்கள் ❤️
ஜானகி தமிழில் வாழ்ந்திருப்பார் 👍😍🙏🥰
ఇళయరాజా గారి సంగీతం నా భూతొ నా భవిష్యత్తు , ఈ సంగీతం వినడానికి ఈ పాట చాలా సార్లు విన్నా అద్భుతమైన సంగీతం.
న భూతో న భవిష్యత్
2024 lo vine vallu oka 👍
Iaksha years vunna tharagani anubhuthi
This miracle created by Sri SPB Sir, Maestro Ilayaraja & SP Sailaja amma. We cannot expect this from else one
అద్బత గీతం అందమైన ప్రజెంటేషన్ ఇళయరాజా గారి మ్యూజిక్ అమోఘం..
ఇంతకన్నా ఇంకా ఏమి వివరించగలం..,🌹🎵🌹🎵🌹
Nis 🎵🎵🎵🎵songs 👌👌👌👌
Excellent song remembered the days of 1981
Prasanthaga untadhii e song vinte..nenu every day vintanu e song..2021 lo vintunaru ante e song yentha melody artham chesukondii...Tq lliraraja sir
Balu gaaru Nijamga meeku 🙏🙏🙏assulu ee songs vintunte theliyaniki lokaniki vellipotham. Miss you sir
చరణం, పల్లవి ఎదైన ఆ బాణీలు తో చేసే magic ఏ వేరు❤️
2020 lo ee song vinavallu oka like kottandi
Lyrics, Music,singers....No body can match this combination.... Whenever you listen to this song it will take you to another world...World of 💕 LOVE
2020 e Song listen chesinavallu ....👍
Am listening this song in lockdown time i was in 8 th class when this movie released..layararju Ilayaraju gari maro adhbuthamaina tune
God of music Ilayaraja
I love it song
@@krishnavarmasagi1697 true ba chepperu
th-cam.com/video/-mZfUr0eB5Y/w-d-xo.html
ఈ అద్భుతమైన సంగీతం ఒక్క ఇళయరాజా గారే చేయగలరు 🙏
Who's listen this in 2024 .😅
ఈ పాటే ఓ మంత్రం....
ఈ ట్యూన్ మరో అద్భుతం....
ఈ సంగీతం ఓ రసరమ్య సాగరం....
ఈ పాటలో మునిగితే బయటకు రాలేం...
ఈ పాటను వింటుంటే జీవితం సరిపోదు........ ఐ లవ్ దిస్ సాంగ్......❤
Me too ...❤️❤️❤️😍😍
ప్రేమ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాట ప్రవాహంలో కొట్టుకు పోతారు
🤣😂
బాలు సర్ చాల గ్రేట్ i మిస్ you sir
Bharatiraja , Ilayaraja,SPB simply great for ever.
Wow how beautiful it is hats off to ilaya raja sir 😘 love from Karnataka and kannadathi
Yes
Renuka Renu ట్యాంక్సుడి
Yes! That is Ilayaraja🙏
Ilayaraja kannadadallu bahala sumadhura geetegalannu neediddare
సూపర్ నేను బెంగుళూరు లొ వున్నాను కన్నడ. తెలుసు👌👌👌👍👍👍🌷💐💐💐🥀🌹🦜🦜⚰️⚰️🍇🍇🦚🦚🦚❤❤❤❤❤❤
Picturising a song as good as this and conveying story through it and giving a minimalistic approch to the story through a song,is nothing but eternal greatness.
What a great composition of the song n great lyrics ..n great story line..Hats off to SPB Sir n Illaya Raja sir..
2021 and forever the golden song I love it 😘
Yeah that's true
2022MAR1🌹🌹🌹
Inka vintunava
Nuve super 😘 inka vinttunav ante
చాలా అద్భతమైన పాట, నిజం గా మనస్సుకు హతుక్కునే పాట.
Ilayaraja sir exlent music director
ilyaraja music e song ki pranam ithe , spb gari voice upiri
Elaya rajagaru god bless you
Miru ninndu nurelu happy ga undalani korukuntuna 💯 natural musical hero
Miss you Balu garuu 😢
Oh Telugu version sung by SPB...👌👌😍😍👍
Starting of this song , the bell sound in the temple and them from the church is excellent
Divine music fiom god of music raja sir..
Excellent music sir
E song eppatiki 1000 tomas vina malli vinalanipinxhe lata
This song can't express in words, ever green song👌
I am just revinding and watching the same starting line of balu sirs voice and Karthik sir walking.....it sinks together very well
This is a song that feels good. No generation and no next generation can hear such a wonderful song
Hatsoff of to Ilaya Raja maestro sir and kudos to song writer
Uùùuùùùuùùuuuùuùù77uuuuuy
Hats off to legendary music mastero the great illyaraja sir for such a wonderful music.
This song lyricist by vetturi sundsra ramudu garu ..🙏 proud for Telugu bhasha 🌹
Music creator is great Tamilian.
One of my top ten romantic songs ever !!!
All time wonderful song.whenever I listen this song I shall excite every time.thanks alot Ilaiyaraaja sir for composing such a melodious song
కామెంట్స్ చదువుతూ పాట వినే వారు లైక్ కొట్టండి❤️
Mate manthram....manane bhandham..... wowwwwww...... i can't say and no word ......my altime favourite song...... superb superb Ilairaja sir... hatsoff
బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు
What I like most of this song is reference of children to show their pure love❤
mesmerising voice... godgift sp sir rip...u r still alive in our hearts
Ever and FOREVER
Sob hatsup sir ekkadunnaro
Plesent music,, I like this song ever....
no song till date can beat this song
Exactly
Exactly
సూపర్ నాకు చాలా ఇష్టమైన బాలు గారు ఇళయరాజా గారి సాంగ్స్ ఎవరగ్రీన్ songs
Ilayaraajaa sir 🙏🙏🙏
తెలుగు భాష,పాటలు ఉన్నంతవరకు ఇలయ రాజ గారు వుంటారు
We all are 90's kids who can enjoy songs with soul
Heart touching melody by mastero
Takes me down the memory lane
Great ilaiyaraaja🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼
I just love the song
Now I started believing that Old Is Gold
These songs were new songs for us in 1981! Our elders at that time also used say 'Old is Gold'! The songs are good because they are good not because of old.
ఐలవ్ థిస్ సాంగ్ 👌❤️❤️💓💞❣️♥️💗💙💕💜🌹😘🧡💘💚💝💖💛
🎶 💞this song is perfect no words for explain.......
N S Deepali violin version th-cam.com/video/7Ky9t5cSiwo/w-d-xo.html
Wt a lovely song....iliyaraja one of the best music director....love all his songs....🎉heard this song first time am in love with it..spb n janaki voice made this song v romantic...Mucherla Aruna v beautiful. ..
It was sung by S. P. Shalaija
what a Lovely song and my favorite Lircys aslo ❤❤
నీవే నాలో స్పందించిన
ఈ ప్రియలయలో శృతికలిసే ప్రాణమిదే
నా చిన్నప్పుడు ప్రతీ పెళ్ళీ లో ఈ పాట ఉండేది
Singers, musician, lyrics direction, action and all other crafts at the best made this hit song. They all live in our memories. Love from US.
One of the best song in telugu
2023 వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి