లెక్కలు తప్ప మానిటరీ బెనిఫిట్స్ఇచ్చినప్పటి మాట. 4సంవత్సముల తర్వాతి మాట అప్పటికి ఎన్ని మార్పులు జరుగుతాయో ఎవరు చెప్పగలరు. ప్రస్తుతానికి పబ్బంగడుపుకుంటున్నారు. అంతకుమించిెఏమీ జరుగదు.
వాస్తవ బెనిఫిట్ ఈ విధంగా తీసుకోవాలి. 1.4.2020 నాటికి నూతన్ బేసిక్+నూతన DR=అర్హత కలిగిన జీతం, అలాగే 1.4.2020 నాటికి పొందిన జీతం =ఓల్డ్ బేసిక్+30.932%DR+IR27% అనుకుంటే బెనిఫిట్ అవునా కాదా తెలుస్తుంది.ఎందుకంటే 1.7.2018తరువాత ఓల్డ్ PRC తీసుకున్న DA/DR lu అర్హతకలిగిన జీతంలో అడ్జస్ట్ చేస్తారు.
This is all due to difference between IR 27% whereas Fitment is 23%. We lose amount equal to 3% on Basic pension. We got every right to get DR as when the DR is sanctioned from time to time.
1.1.2019,1.7.2019నుండి అమలు jarapataaniki ichchina ఉత్తర్వులు PRC అమలు తేదీ తరువాత ఇస్తే వాటి వల్ల వచ్చిన బెనిఫిట్ అడ్జస్ట్ చేస్తారా లేక మనకు ఉంచేస్తారా.అసలే nashtapotaanu అని బాధపడుతున్న వారిని ఇంకా అయోమయానికి గురిచేస్తున్నారు.
అయ్యా మీరు బాగానే లెక్కలు కట్టారు.కానీ మీరు ఒక విషయాన్ని మరుగున పరుస్తున్నారు.మీరు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నారు.IR PRC అమలు తేదీ వరకు అడ్వాన్స్ గా ఇస్తారు.అది క్యాష్ పీరియడ్ లో న్యూ PRC వల్ల వచ్చే సొమ్ము లో అడ్జస్ట్ చేస్తారు.అలాగే 1.7.2018నుండి అమలు జరపటం లేటు అయ్యింది కాబట్టి ఓల్డ్ PRC lo DR ఇస్తారు.ఇది కూడా PRC బకాయిలు నుండి అడ్జస్ట్ చేస్తారు. అవునా కాదా?అంటే మనం PRC రాకుండానే రాబోయే సొమ్ము నుండి అడ్వాన్స్ గా తీసుకున్నాము.అడ్వాన్స్ గా తీసుకోవడం వల్ల తక్కువ వస్తోంది అన్యదా భావించవద్దు.మీ విశ్లేషణ బాగుంది కానీ కొంత దస్తున్నట్లు ఉన్నది. PRC లేటుగా రావటం ,IR ఎక్కువ కాలం ఇవ్వటం,fitment IR కంటే తక్కువ ఇవ్వటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ తక్కువ వచ్చినట్లు కనిపిస్తుంది.
Sir ma sister ki January 2019 nunchi family pension sanction ai eppativaraki thanaki pension vastundi. Basic pay: 15770 net pension 25000 vastundi. Thanaki new PRC prakaram yentha vastundi sir
అసలు 1.7.18, 1.1.19 రెండు డి.ఆర్.లు మాత్రమే అదికూడా 1.1.21 నుండి, 1.7.21. నుండి మాత్రమే డబ్బు రూపేణా ఇచ్చింది ప్రభుత్వం. అ రెండు డి.ఆర్.లకీ ఇవ్వవలసిన బకాయీల విషయంలో ప్రభుత్వం పెన్షనర్స్ ని మోసం చేసినట్టే కదా
70 yrs and 75 yrs dhaatina pensioners ku ippudu isthunna additional quantum of 10 % and 15% ivvakapothe yee loss inkoka 5000 rs above per month vuntundhi .
అయ్యా మీరు ఒక లాజిక్ మర్చిపోయారో నేను miss ayutunnano తెలియట్లేదు. PRC అమలు లేటు అయిన సందర్భములో DR/DA పొందితే ఆ amount nu మనకు రాబోయే arrear nundi recovery chedtarugaa. ఇచ్చి ఉంటే అది అంత తిరిగి కట్టాలిగా.అలాంటప్పుడు మన నష్టపోవడం ఏమిటీ వివరించగలరు.
Sir Old DA is 33.392%alreday drawn while coming DAarreat from 1.4.20 to 31.12.21,.But you shown it is 38.776% resulting in less arrears which is totally wrong. See the Govt orders of pay fixation before uploading the video.. which my ruin your reputation taking normal basic pay as 10000. You have done another video taking 25000 as basic pay in the same way and it is not correct. Please refer your 70,75,80... Aged pensioners there you have mentioned already drawn as 33.392% which is right one. You are controversing your own video. Kindly go through your video also as refered by me
లెక్కలు తప్ప మానిటరీ బెనిఫిట్స్ఇచ్చినప్పటి మాట. 4సంవత్సముల తర్వాతి మాట అప్పటికి ఎన్ని మార్పులు జరుగుతాయో ఎవరు చెప్పగలరు. ప్రస్తుతానికి పబ్బంగడుపుకుంటున్నారు. అంతకుమించిెఏమీ జరుగదు.
sir , 2022 february 1 ,
approximately starting new DA anta ravachu ?
Thank you very much for a good calculation which is very much clearly explained as I am also one of such pensioner loosing such monetary benefits.🙏
బకాయిలు మనం పొంది ఉంటే ఇంకా మనం తిరిగి కట్టాలి.
చాలాబాగా విషధపరచారు. థాంక్స్....
Detailed loss explained. Excluding additional quantum of pension. Thanks.
వాస్తవ బెనిఫిట్ ఈ విధంగా తీసుకోవాలి.
1.4.2020 నాటికి నూతన్ బేసిక్+నూతన DR=అర్హత కలిగిన జీతం, అలాగే 1.4.2020 నాటికి పొందిన జీతం =ఓల్డ్ బేసిక్+30.932%DR+IR27%
అనుకుంటే బెనిఫిట్ అవునా కాదా తెలుస్తుంది.ఎందుకంటే 1.7.2018తరువాత ఓల్డ్ PRC తీసుకున్న DA/DR lu అర్హతకలిగిన జీతంలో అడ్జస్ట్ చేస్తారు.
How about UGC pensioners DR/DA arrears
ఇంకా ఎక్కడ పెండింగ్ బకాయిలు. అన్నీ జగనన్న తీసేసుకున్నాడు ఐ పోయింది. కొంప కొల్లేరు చేసిపెట్టినాడు . Quantum of pension kooda తీసేసుకుని ఏడ్చాడు
అదే మరి మెరుగైన పి.ఆర్.సి అన్న మాట ఇదొక రకమైన రివర్స్ అన్నమాట
Any government pensioners ka leka only teaching pensioners ke na idhi varthinchedhi chepagalaru
This is all due to difference between IR 27% whereas Fitment is 23%. We lose amount equal to 3% on Basic pension. We got every right to get DR as when the DR is sanctioned from time to time.
1.4.2020నుండి పాత PRC lo DR తీసుకున్నాము అంటే అడ్వాన్స్ గా తీసుకున్నాం కాబట్టి తగ్గినట్లు కనిపిస్తుంది
Family pensioner basic 15403ite before prc ipudu basic entha vastunde sir
Super explanation sir caculation easy ga chepparu
సర్ family pension monthly rs.7540 వస్తోంది.prc తర్వాత అమౌంట్ enhance చేస్తారా తెలియచేయండి.pl.
Meru cheppindi total (gross) pension or basic pension ?
@@madhusudhanmalluru gross sir
Udyogapensionerski chivaraki migiledhi Chakirimatram
Very Nice information Sir, Thanks
Vadi vivarana wrong. Don't beleave n Don't worry.
Union leaders ammudu poyaaru kabatti 27 percent evvadam prasekhthe ledu
Thanks for your negative publicity against government. Keep it up.
1.1.2019,1.7.2019నుండి అమలు jarapataaniki ichchina ఉత్తర్వులు PRC అమలు తేదీ తరువాత ఇస్తే వాటి వల్ల వచ్చిన బెనిఫిట్ అడ్జస్ట్ చేస్తారా లేక మనకు ఉంచేస్తారా.అసలే nashtapotaanu అని బాధపడుతున్న వారిని ఇంకా అయోమయానికి గురిచేస్తున్నారు.
Family. Pensaner. 12508. Basic. Aithe 11pRC. Tharuvatha .pens yentha vastuindi
ఏమీ రాదు. DR లు కలిపి ఎంతో కొంత ఇచ్చి ఉంటాడు. ఈ జీవితానికి ఈ నష్టము చాలు.
ఇంకెప్పడూ కొలుకొలీరు
Very nice analysis sir Tq
Excellant
What about,DA,G.O98,dt
31.12.2020,G.O50,dt31.7.21andGOno100
,dt21.12.21,releasingDAs.Answerthisandclearconfusion,ifwiseenough.
Vadu cheppaledu.wrong analysis. GO'S inka raledu. Don't worry
అయ్యా మీరు బాగానే లెక్కలు కట్టారు.కానీ మీరు ఒక విషయాన్ని మరుగున పరుస్తున్నారు.మీరు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నారు.IR PRC అమలు తేదీ వరకు అడ్వాన్స్ గా ఇస్తారు.అది క్యాష్ పీరియడ్ లో న్యూ PRC వల్ల వచ్చే సొమ్ము లో అడ్జస్ట్ చేస్తారు.అలాగే 1.7.2018నుండి అమలు జరపటం లేటు అయ్యింది కాబట్టి ఓల్డ్ PRC lo DR ఇస్తారు.ఇది కూడా PRC బకాయిలు నుండి అడ్జస్ట్ చేస్తారు. అవునా కాదా?అంటే మనం PRC రాకుండానే రాబోయే సొమ్ము నుండి అడ్వాన్స్ గా తీసుకున్నాము.అడ్వాన్స్ గా తీసుకోవడం వల్ల తక్కువ వస్తోంది అన్యదా భావించవద్దు.మీ విశ్లేషణ బాగుంది కానీ కొంత దస్తున్నట్లు ఉన్నది. PRC లేటుగా రావటం ,IR ఎక్కువ కాలం ఇవ్వటం,fitment IR కంటే తక్కువ ఇవ్వటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ తక్కువ వచ్చినట్లు కనిపిస్తుంది.
Government not given we are not taking weast orgument
Super explanation sir easyga chepparu caculation
Sir ma sister ki January 2019 nunchi family pension sanction ai eppativaraki thanaki pension vastundi. Basic pay: 15770 net pension 25000 vastundi. Thanaki new PRC prakaram yentha vastundi sir
0 pop pop 00
మీ సిస్టర్ కి న్యూ బేసిక్ 24236 /- పెన్షన్ మొత్తం 29080 /- వస్తుంది. సుమారుగా
@@sudhaonline sir 29080 net pension or gross pension?
మెడికల్ అలవెన్స్ కాకుండా మిగిలినది 29080 /- వస్తుంది. మెడికల్ అలవెన్స్ 500/- వస్తుంది.
Modhatinundi mottukuntunna prc vadhu DA lu evvamani vathidi cheyamani naayakulu vinaru sir
Pensioners minimum basic entaa vundi new prc prakaram
80 years taruvaatha family pensioner pension increase avutundaandi ?
Additional quantum pension 20% of new basic vastundi Madam
"chalo Vijayawada" antene Anne vastaye lekunte ami ravu, KUTAMI government pedda fraud.
Endukanandi kaki lekkalu. Evareki upayogam
Sir, pensioners ki yenthagano use ayye video chesaru. Tq somuch sir
Retired employees figment untada sir
L
pRC pending DA s Amaravati constructionki icheste baguntadhi ani naa opinion
PRClo notionalga amountpothe ika chetiki vachedhiGADDImatram vastundhi lekkaluchusimurisipovadame Karma IDHI
Anna sarva Nadanam Chesadranna ee Donga Naa kkkkkkkkk
1.7.2021నుండి పాత PRC lo Dr munde తీసుకున్నాము కాబట్టి మనకు నష్టం లేదు
అసలు 1.7.18, 1.1.19 రెండు డి.ఆర్.లు మాత్రమే అదికూడా 1.1.21 నుండి, 1.7.21. నుండి మాత్రమే డబ్బు రూపేణా ఇచ్చింది ప్రభుత్వం. అ రెండు డి.ఆర్.లకీ ఇవ్వవలసిన బకాయీల విషయంలో ప్రభుత్వం పెన్షనర్స్ ని మోసం చేసినట్టే కదా
70 yrs and 75 yrs dhaatina pensioners ku ippudu isthunna additional quantum of 10 % and 15% ivvakapothe yee loss inkoka 5000 rs above per month vuntundhi .
PRClo kakilekkalu migilindhivachedi ledhu Bochumatrame
Ponivvandi..Arriars. PRC. Motham. Amaravathiki. Chandaa gaa Poledu.
Chaala baagaa chepparu mitrudaa
Ok, what about medical allowance raised from 300-500 ,defference of 200 pm?
Please clarify
కొత్త prc ప్రకారం మెడికల్ అలవెన్స్ 500/-
ఇచ్చే వాటిలో difference ఇవ్వరు.
అయ్యా మీరు ఒక లాజిక్ మర్చిపోయారో నేను miss ayutunnano తెలియట్లేదు. PRC అమలు లేటు అయిన సందర్భములో DR/DA పొందితే ఆ amount nu మనకు రాబోయే arrear nundi recovery chedtarugaa. ఇచ్చి ఉంటే అది అంత తిరిగి కట్టాలిగా.అలాంటప్పుడు మన నష్టపోవడం ఏమిటీ వివరించగలరు.
Super sir very useful
Pensioners ke heavy loss
Quantam lo kudaa loss
sir pensionets chala chala nastapotharu 27 percent ayina iste baaguntundi
🙏. Govt variki. 🙏🙏🙏🙏🙏.
Sir, GPF loans yepudu padutay sir
Rao
దీనికి కారకులు ఆ నల్గురే.
Yes with them Sajjala garu kuda pensioners ki edayina evvavaladsi echeyandi andaru fag end lo unnaru Sajjala buggana Sir lu help cheyyandi sir
Arrears anemaata marchipondi
Vrs on 29.02.2020 with basic 82950
Will there be chage in my gratuity, commutation and monthly basic pension
అయితే పాత స్కేల్స్ లో కంటిన్యూ అయ్యె అవకాశం వుందా!?.
Pensioners బ్రతుకు కష్టమైంది
Sir Old DA is 33.392%alreday drawn while coming DAarreat from 1.4.20 to 31.12.21,.But you shown it is 38.776% resulting in less arrears which is totally wrong. See the Govt orders of pay fixation before uploading the video.. which my ruin your reputation taking normal basic pay as 10000. You have done another video taking 25000 as basic pay in the same way and it is not correct. Please refer your 70,75,80... Aged pensioners there you have mentioned already drawn as 33.392% which is right one. You are controversing your own video. Kindly go through your video also as refered by me
Pension is a right.Not begging
Thanks
Pensioners ku ye date nunchi gratuity and commitment vasundhi clear ga cheppandi
D R ku meeru cheppedi varthinchadu pensioners nu fools cheyakandi
yet another foul play by leech anna
మీరు చెప్పినట్లు మొనతరి బెనిఫిట్ అంతే.కానీ వాస్తవంగా బెనిఫిట్ ఎంత అనేది కూడా చెప్పాలి.
యూనియన్ ఎందుకండీ ఇలా జరిగితే
Kaki lekkalu
Nakkapalle trasuray my penision No creidit
Don't make vedios with wrong,foolish comments.do good.
Evvadu
PRC fixation will be done after all pending DAs are implemented.
రావు
1.7.2019 నుండి 30.6.2021 వరకు okate DA rate ikkadaa మోసమే
Meeru oka vishayam maracharu July munchi thesukunna I r kattavalenu