బకాయిలు చెల్లించండి! | Employees Union Leader Bopparaju Comments On CM Chandrababu | RTV Kurnool

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
  • బకాయిలు చెల్లించండి! | Employees Union Leader Bopparaju Comments On CM Chandrababu | RTV Kurnool
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 672

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 3 หลายเดือนก่อน +75

    . చలో విజయవాడ మీవలన వచ్చిందా.ఎందుకు ఆత్మ వంచన.నిజానికి మీరు దాన్ని నిర్వీర్యం చేశారు.అసలు మీరు నాయకులా

  • @subbarao2538
    @subbarao2538 3 หลายเดือนก่อน +77

    దసరాకి వేషం మొదలైంది

  • @VenkateshMunjeti
    @VenkateshMunjeti 3 หลายเดือนก่อน +73

    మళ్ళీ నాటకాలు ప్రారంభమయ్యాయి ....

    • @adinarayanaj9075
      @adinarayanaj9075 3 หลายเดือนก่อน

      Palabhishekam.chesinaru.palithamanubhavinchandi

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 3 หลายเดือนก่อน +68

    బొప్పరాజు గారు భుజాలు ఎగరేసి మాట్లాడుతున్నారు కానీ అది న్యాయం కాదు మీరు ఐఆర్ గురించి బిఏ గురించి మాట్లాడట్లేదు

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 3 หลายเดือนก่อน +49

    బొప్ప raju గారు మిమ్మల్ని నమ్మలేము. గతం లో ఏమి జరిగిందో ఎంప్లాయిస్ కు తెలుసు.

  • @RaviKumar-gq1kq
    @RaviKumar-gq1kq 3 หลายเดือนก่อน +50

    మా పాత బకాయిలు వచ్చేలాగా మేము ఉంటామో చస్తా నో తెలియదు, ఆర్థికంగా చితికిపోయిన ఉద్యోగులు కూడా ఉంటారు గుర్తుంచుకోండి భజన చేసే నాయకులారా దసరా లోపు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి ఇప్పించండి

    • @kpr8697
      @kpr8697 3 หลายเดือนก่อน

      Orea dharidruda 5 years lo appudu ila moraga ledhe? Dabbulu vundali ga pathavallanu adigi thici kondi appudu musukuni IPPudu morigithe avvudha pani?

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 3 หลายเดือนก่อน +43

    సుద్ద పూస ఎంత చక్కగా చెప్పారు.

  • @abdulkalamazadchannel9329
    @abdulkalamazadchannel9329 3 หลายเดือนก่อน +67

    పాపం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో? ఎలక్షన్స్ కన్నా ముందు చాలా ప్రగల్బాలు పలికినారు ఎంప్ల్యాస్ గురించి

    • @sridwarakaRam
      @sridwarakaRam 3 หลายเดือนก่อน +2

      Nuvvu currency print cheyyi.neeku TDP Urdu University thechindhi..mundhu adhi chudu....dhanni kuda nasanam chesaru....last five years emi peekaru.....employees ni janam nammatledhu,Tidco houses mayam,land mayam ....

    • @mounikavenkat3878
      @mounikavenkat3878 3 หลายเดือนก่อน

      ​@@sridwarakaRamanna prc ir ivamani chepadi anna pls

    • @uvenkatesh7287
      @uvenkatesh7287 3 หลายเดือนก่อน

      ఈ TDP govt అమలు చేసేది తక్కువ,build up లు ఎక్కువ..
      ఆ సర్వే, ఈ సర్వే అని employees ని ఇబ్బంది పెట్టడం తప్పితే..
      ఈ TDP government waste and worst..

    • @kpr8697
      @kpr8697 3 หลายเดือนก่อน

      Mari nelanti edhavalu 5 years lo endhuku okka arrear kuda thiciko ledhu IPPudu morugudu?

    • @mjinformative7529
      @mjinformative7529 3 หลายเดือนก่อน

      Andhukane​ jagane correct. Metthaga vunte vatthu tharu. @@uvenkatesh7287

  • @kittupenugonda8387
    @kittupenugonda8387 3 หลายเดือนก่อน +24

    నాయకులు చేసేది ఏమి లేదు వాళ్ళు రిటైర్ అయ్యాక ఎలాంటి పదవలు పొందాలనే ఆలోచనలు మాత్రమే వాళ్ళ మైండ్ లో రన్ అవుతాయి...

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 3 หลายเดือนก่อน +51

    ఒరేయ్ బొపరాజు నిజం చెప్పారా ఇప్పటి ప్రభుత్వం తో మీరేమి చేసుకొంటారో అడుక్కోండి కానీ గత ప్రభుత్వం గురించి మాట్లాడకు ఈ C. F. M. S ను తెచ్చింది ఎవరు అసలు ఈ .C. F. M. S అంటే ఏమిటో దాని పనులు ఏమిటో తెలుసా

  • @amararamu182
    @amararamu182 3 หลายเดือนก่อน +55

    బొప్పరాజు వేస్ట్ గాడు
    గత 5సం. ఏమి చేసాడు

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 3 หลายเดือนก่อน +22

    ఉద్యోగుల కోసం అది మీ స్వార్థం కోసం

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 3 หลายเดือนก่อน +40

    ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. కానీ ఇప్పటివరకు DA ఏరియార్స్, PRC, IR
    ఏరియార్స్ ఇప్పించాలి. 🙏

    • @sridwarakaRam
      @sridwarakaRam 3 หลายเดือนก่อน

      Vochi four years ayindhi...just wait ,next Mee govt vosthadhi apudisthadu

    • @kpr8697
      @kpr8697 3 หลายเดือนก่อน

      Ekkadi nunchi istaru dabbulu lekunda? Me edhavalu rastram mundhuku eluthunna time lo oka fraud kavalani gelipinchukuni okka arrear ivvaka pohina musukuni vundi IPPudu morugudu endhuku. Appulu chesi thicikuni pothe ippati govt ekkada nunchi pay chestadhi. Meru chese dharidrapu panule rastraniki eshithi.

  • @ramanasimha2362
    @ramanasimha2362 3 หลายเดือนก่อน +51

    మీరు.పాత. ప్రభుత్వాన్ని.కి భయపడి ఆరోజు ఏమి మాట్లాడలేదు. భాగా చేసారు అని ముఖ్య మంత్రి గారిని పొగిడి ఈరోజు గత ప్రభుత్వం ఏమిచేయలేదు అంటున్నావు..ఉద్యోగులను మోసం చేసి.మళ్ళీ ఇప్పుడు మాటలలడానికి సిగ్గు వుండాలి. గతంలో మీ. వాయిస్ ఒకసారి గుర్తు చేసుకో.నాయకా

    • @JohnmosheyGogulamanda
      @JohnmosheyGogulamanda 3 หลายเดือนก่อน

      వాడు చాలా వెధవ ఎందుకు గుర్తు చేసుకుంటాడు సార్, మన పిచ్చి గాని

    • @augustinebabumallipudi5214
      @augustinebabumallipudi5214 3 หลายเดือนก่อน +2

      అవుసరవెల్లు, అవకాశ వాధీ,

    • @janajana4042
      @janajana4042 3 หลายเดือนก่อน +1

      నేను ఉద్యోగి జగనన్న కాలంలో ఆర్థిక అంశాలు అడగలేదు, ఇప్పుడు కూడా అడగను. అయితే సర్వీస్ సంబంధించిన వాటిలోని లోపాల వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. వాటిని సాధించుకుంటే మంచిది. ఓల్డ్ పెన్షన్ విధానం ఇలాంటి వాటిపై దృష్టి పెటి వాటీ కోసం ప్రయత్నించాలి (. నేను ops ) ట్యాక్స్ విషయంలో ఉద్యోగులకు న్యాయం చేస్తే మనకు IR అవసరం లేదు. ఎంత ఇచ్చిన 70% ఉద్యోగులుకు tax రూపంలో వెళ్ళిపోతుంది .

    • @potnurusanyasappadu9346
      @potnurusanyasappadu9346 3 หลายเดือนก่อน +1

      సీబీన్గాడు ఇచ్చిందేమిలేదు. 1st తారీకునా జీతం పడటం గొప్పా, బుద్దిలేదురా boppa😮

  • @techy5357
    @techy5357 3 หลายเดือนก่อน +24

    నువ్వే కదా.. GPS ను ఆహ్వానం చేస్తున్నా అంటివి కదరా.. బఫున్

    • @balachandrareddygajjala3509
      @balachandrareddygajjala3509 3 หลายเดือนก่อน

      వాడేమైనా అంటాడు.స్వార్థపరుడు

  • @manapuramsaimanohar8274
    @manapuramsaimanohar8274 3 หลายเดือนก่อน +41

    మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి మహా ప్రభో. ......

    • @kpr8697
      @kpr8697 3 หลายเดือนก่อน

      Ekkada nunchi istaru 5 years meru noru musukuni IPPudu morigithe ela? Okka Da ivvaledhani 2019 mundhu nikrustapu adupu adchi 5 years ami ivvaka pohina athaniki me dharidrulu 40 votes vesaru. IPPudu nunchi vachevi vunte adagandi pathavi ekkada nunchi istaru. 2019 mundhu anni ichina me employees edhavalu vodincharu. Andhuke 5 years me papam anubhavincharu

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 3 หลายเดือนก่อน +22

    ఈ ప్రభుత్వం లో కూడా APGLI లోన్లు APGLI ఫైనల్ పేమెంట్ బిల్లులు 3 నెలలు గడుస్తున్న ఇంత వరకు వేయలేదు. ఏమి మారలేదు

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 3 หลายเดือนก่อน +24

    గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అభ్యర్థించింది ఏమిటంటే గొప్ప రాజుగారికి జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు మిగతా వారికి డి ఏ అయ్యారు ఇవ్వాల్సిందిగా దసరా కానుకగా కోరుతున్నాము

  • @ampilinagaraju1170
    @ampilinagaraju1170 3 หลายเดือนก่อน +16

    మీరు ఇస్ట్మోచినట్లు మాట్లాడవద్దు,అందరికీ అన్నీ ఇవ్వాలని అడగండి

  • @kvanarasimhapatnaik9399
    @kvanarasimhapatnaik9399 3 หลายเดือนก่อน +17

    పోస్టల్ ballot కి ఎంత తీసుకున్నారు

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 3 หลายเดือนก่อน +23

    ఎంపిలు ఎంఎల్ఏ ఎం ఎల్ సి లకు ఇస్తున్న పెన్షన్ల మీద ఆదాయపు పన్ను లేదు
    ఎందువల్లనో తెలియదు
    పెన్షన్ ఆదాయం కాదా?
    మరి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పై ఆదాయపు పన్ను వేస్తున్నారు ఈ వివక్షతతో లగించాలి

    • @bommaliapparao9962
      @bommaliapparao9962 3 หลายเดือนก่อน

      Government no intrest to pay anypending

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 3 หลายเดือนก่อน +19

    ముందు prc కమిటీ వేయాలి. సొల్లు కబుర్లు వద్దు సార్

  • @GoodwibesChannel
    @GoodwibesChannel 3 หลายเดือนก่อน +9

    Govinda Govinda Govindaa

  • @pernativenkateswarlu5153
    @pernativenkateswarlu5153 3 หลายเดือนก่อน +21

    బప్పారాజు గారు ఒకటవ తేదీన జీతాలు పడినట్లు చెపుతున్నారు నిజంగా నా? పెన్షన్ పడలేదు.

    • @polinaidupujari6811
      @polinaidupujari6811 3 หลายเดือนก่อน +1

      3వ తేది న పడింది కదా 😂

    • @devaharshith3923
      @devaharshith3923 3 หลายเดือนก่อน

      5 th padinayi

    • @mp-vu2kj
      @mp-vu2kj 3 หลายเดือนก่อน

      4th na padindi

  • @subbarayudukothapalli140
    @subbarayudukothapalli140 3 หลายเดือนก่อน +20

    అన్ని డబ్బాలే అంత తుస్

  • @domathotiraghupathirao3799
    @domathotiraghupathirao3799 3 หลายเดือนก่อน +24

    ఈ ఐదు ఏళ్ళు అనుభవించండి

  • @sreenivasuluk2775
    @sreenivasuluk2775 3 หลายเดือนก่อน +2

    హలో. ఉద్యోగుల్లారా అనుభవించండి కూటమి గూటం కొడ్తుంది అని తెలిసిందా 🤣😂🥰😍😘👍😄😜😊.

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 3 หลายเดือนก่อน +5

    కాంట్రాక్ట్ వర్కర్స్ ని పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి.🙏🙏

  • @smgoutham3615
    @smgoutham3615 3 หลายเดือนก่อน +25

    తొందర పడకండి బ్రదర్.... ఉందిలే ముంచే కాలం ముందు ముందునా 😂

  • @gopinathv8826
    @gopinathv8826 3 หลายเดือนก่อน +8

    అయ్యా మాకు జీతాలు 8 వ తారీఖున 😊తీసుకొన్నాము సార్.

    • @kscbosekatra6461
      @kscbosekatra6461 3 หลายเดือนก่อน

      8 va tedeena onaa jeetaalu ichinanduku santoshinchu .5 years poyinavaadu jeetaalu pensions yeppudu istaado telicedi కాదు vaadu పోతున్నారు,పోతున్నారు,11 lakshala kotla appu checi ,anny. తాకట్టు petty poyaadu,రాష్ట్రం parathyroid mottam chedagottadu.Jagan vunnappudu mee .pottage. sreenivas jagan ni nityam pogadutu neevu checinanta. Baagaa ఎవరూ paripaalanalo. Cheyaledu anikadaa,migstaa Brundall అంతా వాడికీ vantapaadaaru గదా?Employees ki raavalacina g.p.f,pension,retirement benifits,D.a instalments,p.r.c.arrears vaau yemi ఇవ్వకుండా daadaapu 20000 kotlu employees ki ,pensioners ki pending. పెడితే mee నాయకులు veelli వాడిని pogidi roju వాడి bhajanalu chesikuntuu వుంటే meeru అంతా. Yemichesaaru?మళ్లీ vaallanu yenduku leaders gaa pettukunnaru?AA vedhavalu,udyogula drohulu,inkaa naayakatysmlo vunnannata varaku employees ki jeetaalu,pensions tappa itaratra benifits ఇవ్వవలసిన పని, ee govt. Ki ledu.

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 3 หลายเดือนก่อน +7

    మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి మేము ఎంతో ఆశతో కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు మా యందు దయుంచి చిన్నచిన్న ఉద్యోగస్తులకు బిఏ ప్రకటించాలని కోరుతున్నాం

    • @NagaSheshaiah-m1l
      @NagaSheshaiah-m1l 3 หลายเดือนก่อน +2

      మద్ధతు ప్రకటించిన్నారు... కరెక్ట్ గా ఒప్పుకున్నారు.... అనుభవించాలి

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 3 หลายเดือนก่อน +2

      M A వద్దా?

    • @IntrovertIntrovert-wm5cp
      @IntrovertIntrovert-wm5cp 3 หลายเดือนก่อน

      Yes😢

  • @aswathappa9146
    @aswathappa9146 3 หลายเดือนก่อน +7

    we want I.R and D.As

  • @nagasyamala252
    @nagasyamala252 3 หลายเดือนก่อน +1

    😂వీళ్ళు మళ్ళీ నాటకాలు ప్రారంభించారు.
    ఏమీ లేవు...పోండి. ముందు అమరావతికి డబ్బు కావాలి.రెండు లక్షల పుస్తకాలు చదివినాయన్ను పట్టుకు రండి. పనౌతుంది.

  • @kruparaj1287
    @kruparaj1287 3 หลายเดือนก่อน +12

    1st నీ ఎక్కడ పడ్డాయి నాటకాలు వద్దు మాస్టర్

  • @dsnraju7567
    @dsnraju7567 3 หลายเดือนก่อน +16

    ఇయ్యాన్ని జరిగే పనులు కాదు కానీ ముందు ఐ ఆర్ డి ఎ ల సంగతీ తేల్చండి బొప్పు రాజు గారు

  • @manoharyadavkadiri1820
    @manoharyadavkadiri1820 3 หลายเดือนก่อน +14

    అందరికీ అవసరమే..మీరు చెప్పేవి తప్పు సర్..

  • @LIFE143.
    @LIFE143. 3 หลายเดือนก่อน +10

    We demand immediate.....PRC.....

  • @badrireddy5834
    @badrireddy5834 3 หลายเดือนก่อน +8

    2018 నుండి పెండింగ్ ఉన్నాయి నాయకా

  • @rajeshkundra-oh2zv
    @rajeshkundra-oh2zv 3 หลายเดือนก่อน +17

    Prc and ir సరిగ్గా అమలు చేయకపోతే గత గవర్నమెంట్ కి ఇచ్చిన బహుమతే ఇవ్వాల్సి వస్తుంది.. 🔥🔥🔥

    • @sridwarakaRam
      @sridwarakaRam 3 หลายเดือนก่อน +1

      Endhi medhavi .... rastranni sarvanasanam chesi ee post

  • @K.naidu143
    @K.naidu143 3 หลายเดือนก่อน +12

    ముందుంది మొసళ్ల పండగ

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 3 หลายเดือนก่อน +17

    ముందు ఉద్యోగులతో సీఎం గారు సమావేశమై చర్చించాక నిర్ణయం తీసుకోవాలి

  • @RamprasadKadali
    @RamprasadKadali 3 หลายเดือนก่อน +10

    కర్మ ఫలం ఎవ్వరినీ ఒదిలిపెట్టాడు.

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 3 หลายเดือนก่อน +9

    ఈనెలలో ఏ తేదీన ఇచ్చినారు?

  • @KrishnaMurthy-on3ey
    @KrishnaMurthy-on3ey 3 หลายเดือนก่อน +1

    ఎంప్లాయిస్ కు జగనే correct మొగుడు

  • @anilkumartirumala3852
    @anilkumartirumala3852 3 หลายเดือนก่อน +6

    మా ప్రవియేట్ ఎంప్లాయీస్ కి కూడా ఓల్డ్ పెన్సీషన్ స్కీమ్ కావాలి.. praviate ఎంప్లాయీస్ యూనియన్ కావాలి.

  • @rajarammohanroy9920
    @rajarammohanroy9920 3 หลายเดือนก่อน +10

    దమ్ము లేని నాయకులు 😅😢😂

  • @kallepalliramarao8508
    @kallepalliramarao8508 3 หลายเดือนก่อน +6

    Suryanarayana garu best

  • @kamu11258
    @kamu11258 3 หลายเดือนก่อน +3

    ముందు DA బకాయిలు, PRC కమిటీ వేసి IR twaraga ఇవ్వాలని డిమాండ్ చేయండి

  • @kvanarasimhapatnaik9399
    @kvanarasimhapatnaik9399 3 หลายเดือนก่อน +6

    ఉద్యోగులు కి భద్రత కుడా undademo చూసుకోండి

  • @Ksmsv
    @Ksmsv 3 หลายเดือนก่อน +14

    లాస్ట్ కి జగన్ తెచ్చిన gps కరెక్ట్, నువ్వు అడిగినవి ఏవి కావు

  • @SyamaSundaraRaoMadasu
    @SyamaSundaraRaoMadasu 3 หลายเดือนก่อน +6

    TDPGovt.is no way better than Jagan Govt.We can't expect more from CBN administration.The union leaders are deceiving the employees.

  • @bysanikamalhaasan329
    @bysanikamalhaasan329 3 หลายเดือนก่อน +1

    పోయిన ఐదు సంవత్సరాలు ఏం చేశారు బొప్పరాజు నోరు మెదపకుండా కూర్చున్నావు కదా అప్పుడు

  • @bashaucs3132
    @bashaucs3132 3 หลายเดือนก่อน +1

    బొప్పరాజు గారు మీ సహచరులు ప్రజలకు ఏపాటి సేవలు అందిస్తున్నారని సమస్యతో వచ్చిన ప్రతివాడిని 2నుంచి 3నెలలు తిప్పుకుంటారు అర్జీ పెట్టినావాడిని ఎంత చులకన గా చూస్తారో తెలుసా, జీతం మాత్రం కరెక్టుగా కావాలి ప్రజలను మాత్రం హీనంగా చూస్తాం ఎలక్షన్స్ time లొ తమరి సహకారం తోనే మీరు కోరుకున్న ప్రభుత్వలే వస్తున్నాయి కదా మహానుభావులు

  • @ImtiazAhamedMohammed
    @ImtiazAhamedMohammed 3 หลายเดือนก่อน +4

    Respected Sir,
    You are not talking about Additional quantum of Pension which have to raise from 7% to 10% and 12% to 15% to all Pensioners who have completed 70 years and 75 years respectively. This demand was raised and promised by all important leaders before Elections. Please don't delay in the matter and the same issue may be reminded in future because We ( Government Employees and Pensioners) all are very Obedient, Sincere and favour to all Governments of Past, present and future in all aspects which the Government is going/running with successfully in all aspects infavour to all public/people. Please, Obey and fulfill all promises which promised before Elections as early as possible to get confidence and reliability in all aspects.
    Thanking You Sir,
    Best Regards

    • @IntrovertIntrovert-wm5cp
      @IntrovertIntrovert-wm5cp 3 หลายเดือนก่อน

      230+ months da arrears pending for pensioners e 6years lo entha mandi benifit pondhakunda chanipoyaro 😢

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 3 หลายเดือนก่อน +9

    మీరు ఆ మాట అంటే ఇంకా చర్చలకు రావాల్సిన పనిలేదు మీరు ఇంట్లో కూర్చో

  • @NNagaraju-mg5xu
    @NNagaraju-mg5xu 3 หลายเดือนก่อน +8

    లౌక్యం ఉండాలి సార్... కానీ లాజిక్ కూడా మర్చిపోవద్దు

  • @shaikjilani3474
    @shaikjilani3474 3 หลายเดือนก่อน +3

    అంతా దయతో ఏ ప్రభుత్వము ఇవ్వదు. పోరాడండి పోరాడితే సాధించుకోవచ్చు

  • @phant0mgaming82
    @phant0mgaming82 3 หลายเดือนก่อน +1

    good

  • @mukkararaveendra-cv7sf
    @mukkararaveendra-cv7sf 3 หลายเดือนก่อน +3

    అందరూ ఉద్యోగులు బాగునారు కానీ మున్సిపల్ కార్మికులు మాత్రం ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారు పాపం ఇంకా 13 వేలకు 18 వేలకు pani చేస్తున్నారు ఉదయాన్నే 5 గంటలకు పనులకు వెళ్లి మళ్ళీ 10 అయిపోతె మళ్ళీ 2 కి పనికి వెళితే మళ్లీ 5 గంటలకు అయిపోతున్నది. ఇంత పనిచేస్తున్న కానీ అడిగితే మంచి నీరు కూడా ఎవరూ ఇయారు ప్రజలు please దయ చేసి RTv వాళ్ళు మున్సిపల్ కార్మికులు మీద videos చేయాలని కోరుతున్నా, దయ చేసి వారికి జీతాలు పెంచి ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా please sir

  • @kaipanagaraj3355
    @kaipanagaraj3355 3 หลายเดือนก่อน +4

    కనీసం 80.సంవత్సరాలు దాటిన వారికైనా అన్ని అరియర్సు ఇవ్వాలి ఉండే బాకీలు ఏవైనా మరణం అంచున ఉండే సమస్యలను పరిష్కరించు కోవచ్చు కదా. ఇది ప్రతి నాయకులు మానవత ద్రుక్పదంతో ఆలోచించాలి

  • @mohammedsha6130
    @mohammedsha6130 3 หลายเดือนก่อน +7

    Association leaders are requested to meet Hon'ble Chief Minister Sri CBN garu and request to sanction I.R.first and release D.R.arrears and prc arrears of pensioner's in a time bound period.

    • @IntrovertIntrovert-wm5cp
      @IntrovertIntrovert-wm5cp 3 หลายเดือนก่อน

      Cfms lo pending vunna da arrears bill e dasaraki ivvali😡😥

  • @VijayaKumar-cd1gk
    @VijayaKumar-cd1gk 3 หลายเดือนก่อน

    ఉద్యోగులపై కాస్త కనికరం ప్రభుత్వం చూపాలని సామాన్యుడు గా నా మనవి.

  • @kandukurisivaraju619
    @kandukurisivaraju619 3 หลายเดือนก่อน +21

    వెళ్ళి చంద్రబాబు సక నకండి

    • @CBCNCKakinada
      @CBCNCKakinada 3 หลายเดือนก่อน +1

      మొన్నటి దాక గన్ దెబ్బకు ఉచ్చ పోశారు.....

  • @k.Venkatasubbarao-66
    @k.Venkatasubbarao-66 3 หลายเดือนก่อน +2

    ఏడాది వరకు ఈ ఉద్యోగనాయకులు మాట్లాడకు0డా ఉంటే ప్రజల మన్ననలు పో0దుతారు. పాత బాకీలపై మీరు ఆరోజు పోరాడి ఉంటే అందరూ సంతోషి0చేవారు. మీ అస్దిత్వం కోసం మీరు మాట్లాడుతున్నట్లు ఉంది. వాయిస్ తగ్గి0చుకో0టే ప్రజలు హర్షిస్తారు. ప్రభుత్వాన్ని మీరు అడిగే లా ఈనాటి పాలకులు లేరు.

  • @ChiruNallagonda
    @ChiruNallagonda 3 หลายเดือนก่อน +2

    అయ్యా బొప్పరాజు గారు మీ దత్రుత్వానికి హ్యాట్సాఫ్ మాకు రావాల్సిన బకాయిలు ఇప్పుడు ఇవ్వకపోయినా పరవలేదా లేక అసలు ఇవ్వకపోయినా పరవాలేదా ఎందుకండీ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటారు మేము మీకు ఏమి ద్రోహం చేసాము మాకు చేస్తే న్యాయం చెయ్యి చేతకాకపోతే సైలెంట్ గా వుండండి అంతేగానీ మాకు రావాల్సిన బకాయిల విషయం లో తెలివిగా మాట్లాడకండి

  • @anilkumartirumala3852
    @anilkumartirumala3852 3 หลายเดือนก่อน +9

    మీరు ఇలా వగితే మళ్ళీ మా జాగన్ అన్న నే గెలలిపించుకూంటాం..

    • @sivaramakrishnaganugapati9470
      @sivaramakrishnaganugapati9470 3 หลายเดือนก่อน +1

      Pata lokam nandu unna, prabhu vu tho jagananna chiru navvu tho mataladu tadu

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 3 หลายเดือนก่อน +7

    సార్ ఇప్పటికి నాలుగు నెలలు ప్రభుత్వం ఏర్పడి

  • @Chandrasekhar-h6k
    @Chandrasekhar-h6k 3 หลายเดือนก่อน

    మీ మాటలెవరు నమ్మరు మంచి నాయకుడు ఉద్యొగస్తులకు కావాలని నా అభిప్రాయం.

  • @mendachinnappanna3352
    @mendachinnappanna3352 3 หลายเดือนก่อน +5

    Bopparaju garu,
    You please tell your members not to corrupt, then you will not be slaves

  • @gvnraju999
    @gvnraju999 3 หลายเดือนก่อน +1

    అన్నిటికి income tax కూడా కట్టేసాం కదరా. మళ్ళీ ఎంతకు నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకొన్నావ్

  • @panduranga8257
    @panduranga8257 3 หลายเดือนก่อน

    Brother మీ సమస్యల గురించి మాట్లాడటం బాగుంది మరీ ప్రజల సమస్యలు

  • @pheelkhanarangarao2578
    @pheelkhanarangarao2578 3 หลายเดือนก่อน +1

    అబద్ధం బొప్పి రాజుగారూ పెన్ష నర్స్ కి 2వ తేదీన ఈనెల 3వ తేదీన‌‌ చెల్లించారనే‌విషయం గుర్తించండి.

  • @ameeruddinshaik786shaik5
    @ameeruddinshaik786shaik5 หลายเดือนก่อน

    జీతాలు 5 రోజులు రానాంత మాత్రాన ఎవరు ఏమికారు , ఏమీ ఇచ్చినారు ఇంత పెరిగింది అనేదే లెక్క .

  • @RaviKodeti
    @RaviKodeti 3 หลายเดือนก่อน

    ఏళ్ల తరబడి సేవ చేస్తున్న మా నామిని vra లను vra లుగా గుర్తించండి సార్

  • @hanumantharaoaripirala3203
    @hanumantharaoaripirala3203 3 หลายเดือนก่อน

    దశాబ్దాలుగా అవినీతి సొమ్ము. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే అసహ్యించుకుంటున్నారు.

  • @manoharv5310
    @manoharv5310 3 หลายเดือนก่อน

    బొప్పరాజు గాని యితర నాయకులు కానీ మైకుల ముందు, పేపర్ లో స్టేట్మెంట్ వరకే కానీ ప్రభుత్వం తో మాట్లాడాలంటే భయంగా వుంది. విశ్రాంత ఉద్యోగుల కు వయస్సు పైబడుచున్నది, వారికి రావల్సిన బకాయిలు వారు పోయినాక యిస్తారా.

  • @asariappalaswamy810
    @asariappalaswamy810 3 หลายเดือนก่อน

    మీవలన ప్రజలు మోసపోయారు స్వామి

  • @chandrababu5125
    @chandrababu5125 3 หลายเดือนก่อน +1

    Mee chavu meeru chavandi.... వేశారు కదా... ఏదో చేస్తాడని ఇక ఈ ఐదు ఏళ్ళు మీ ఖర్మ.. సూపర్ సిక్స్ ప్యాక్ లాగే ఇది కూడా 😂😂😂

  • @user-po205
    @user-po205 3 หลายเดือนก่อน +1

    Bopparaju bolligadiki lollipop chyra 😂

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 3 หลายเดือนก่อน +2

    ఆవిదంగా ముందుకు పోదాం 🤣🤣🤣

  • @SuryaChandraPrakashChamarty
    @SuryaChandraPrakashChamarty 3 หลายเดือนก่อน

    25.11.1993 టెంపరరీ ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యకుండా ఇతర ఉద్యోగులను రెగ్యులర్ చేయడం పద్ధతి కాదు.

  • @mohanaraojanaparrddi3948
    @mohanaraojanaparrddi3948 3 หลายเดือนก่อน

    బొప్పరాజు గారు రిటైర్మెంట్ benifits ఇస్తారు కొంచెం సమయం ఇవ్వండి

  • @pathrobehara1798
    @pathrobehara1798 3 หลายเดือนก่อน

    అగ్రిగోల్డ్ డబ్బులు డిపోజిట్ చేసిన తరువాత ఆ సంస్థ బోర్డు తిప్పేసి తిరుగుతుంటే అటువంటి వారిపై చర్యలు తీసుకోలేదు. ఆ సంస్థ కి ఉన్న ఆస్తులు అమ్మి డబ్బులు ఇవ్వాలని 2014 నుండి పోరాడుచున్న ఇవ్వకుండా పేదప్రజల నుండి దోచుకున్న డబ్బులు తో ఆస్తులు కొని ఆ ఆస్తులు ప్రజా ప్రతినిధులే దోచుకొని దాచుకుంటున్నారు. పేదప్రజల సొమ్ము దోచుకొంటే దాచుకుంటే వారికి కాక పోయిన వారిపిల్లలు కయిన ఛిప్పకూడు తప్పదు. ఇది ఎంతో ఆవేదనతో చెపుతున్న. పిల్లలు భవిష్యత్ కోసం దాచిన డబ్బులు. పిల్లలు తాలూకా ఉసురు తగులు తుంది.

  • @drmsphani2555
    @drmsphani2555 3 หลายเดือนก่อน +3

    You won't demand OPS?

  • @petbhogesh7556
    @petbhogesh7556 3 หลายเดือนก่อน +2

    నాయకులు ఎలా మాట్లాడాలి సార్ ఏదైనా గాని ఇప్పించే కి ప్రయత్నం చేస్తారుపోలీసులకి జీతాలు అసలు చూసుకోరు సార్ఇవన్నీ నేను చెప్పకూడదు సార్మీరు మరి భజన కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ పోతే మా బతుకులు చచ్చి చెడి నాశనం అయిపోతారు

  • @ramakrishnadadeneni9334
    @ramakrishnadadeneni9334 3 หลายเดือนก่อน

    ఈ రాజకీయ నాయకులు ఉద్యోగస్తులను సర్వనాశనం చేసినారు, వాళ్ల కుటుంబాలు వీధినిబడే విధంగా చేసినారు..,.. ఒకటో తారీఖున జీతం వస్తే సంతోషపడాలా....... ఏం మాట్లాడుతున్నారు సార్.......వాళ్ళ అబ్బ గారి సొత్తు ఇస్తున్నారా ఉద్యోగస్తులకి...,. 30 రోజులు కష్టపడితే వచ్చేది జీతం..,...

  • @papineniramarao4036
    @papineniramarao4036 2 หลายเดือนก่อน

    రాష్ట్ర బడ్జెట్ మొత్తం మీ జీతాలకే సారి పోతుంది. అయినా మీరు చేసే పనికి అంత జీతాలు అవసరమా.

  • @bang70355
    @bang70355 3 หลายเดือนก่อน

    వీళ్ళను నాయకులును చేసిన ఉద్యోగులను అనాలి...తడవకు ఒకమాట....మనిషికి ఒక మాట

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 3 หลายเดือนก่อน

    ఏపీలో ఈవీఎం సీఎం ఈవీఎం మిస్టర్ లు ఈవీఎం ఏపీ లో ఉపాధ్యాయ 😂😂😂😂

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 3 หลายเดือนก่อน

    19 నుంచి 24 వరకు నోట్లో ఏం పెట్టుకున్నావు రా బోప్పీగా 😡😡🙈

  • @pardhasaradhipulugurtha9123
    @pardhasaradhipulugurtha9123 3 หลายเดือนก่อน

    Bopparaju you are unbeliveable

  • @jvs.prabhakar5503
    @jvs.prabhakar5503 3 หลายเดือนก่อน

    ఇప్పుడు చలో అమరావతి చెయ్యండి లీడర్ గారు.

  • @undavalliharibabu2927
    @undavalliharibabu2927 3 หลายเดือนก่อน

    బొప్పరాజు బాబుగారు తొత్తూ

  • @dwarakanathlal224
    @dwarakanathlal224 2 หลายเดือนก่อน

    తొక్క లో నాయకులు. మీరు యేమీ పీక లేరు. ఇక మీరు శెలవు తీసుకోండి బాబయ్య.

  • @chittimko2168
    @chittimko2168 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤

  • @gsg7452
    @gsg7452 3 หลายเดือนก่อน

    పేద వాళ్లకు పథకాలు ఇస్తుంటే వీళ్లు నిద్ర పోలేదు ! పంతుళ్లు గత 5 సంవత్సరాలు స్కూల్స్ కి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డారు ! వాళ్లకి వాళ్ల బిజినెస్ లు మీద ఉన్న ధ్యాస అలాంటిది ! Last కి. GPS పచ్చడే UPS లాగా taste చేయాలి. !

  • @venkipavali480
    @venkipavali480 2 หลายเดือนก่อน

    మీకు డబ్బులు లే కావాలి.. ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు.. ప్రజలు కష్టపడాలి.. మీరు సంతోషంగా ఉండాలి

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 3 หลายเดือนก่อน +1

    పెండింగులో ఉన్న బకాయిలు దాదాపు 25000 కోట్ల సొమ్ము వెంటనేకానీ, దశలవారీగానీ చెల్లించేటటట్లు ప్రభుత్వంపై వత్తిడి పెట్టి సాధించుకొనేదానికి తగు చర్యలు తీసుకుంటే అందరూ సంతోసిస్తారు.

  • @bhaskararaorevuru7552
    @bhaskararaorevuru7552 หลายเดือนก่อน

    Asok babu is a great he has joined as M L Cpost after hr retired Thanks Asokbabu

  • @surendratummala1593
    @surendratummala1593 3 หลายเดือนก่อน +1

    Jai cbn jai jai cbn