PRC Arguments | Facts & Figures | పీఆర్సీపై వాదనలు - వాస్తవాలు - గణాంకాలు || ప్రతిధ్వని

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 45

  • @vallalarajyalakshmi5994
    @vallalarajyalakshmi5994 3 ปีที่แล้ว +3

    చరిత్రలో ధరలు పెరుగుతోనే వున్నా , సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, పేదవారు , ప్రభుత్వ జీతాల కంటే అతి తక్కువ స్వల్ప ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు , బ్రతుకుతున్నారు , ఇంతింత వేల ,లక్షల , ప్ర.ఉ .లు ఈ జీతాలతో బ్రతకలేమంటున్నారు , సరిపోవు అంటున్నారు , జీవనమే దుర్లభం అంటున్నారు, సరిపెట్టుకోలేము , తృప్తి చెందలేము అంటున్నారు , ఇబ్బంది చెందుతున్నాము , పైగా ప్రజలందరూ ఉద్యోగుల తరపున ఆలోచించాలి అంటున్నారు , ఆశ్చర్యం

  • @Dev_Vijaya
    @Dev_Vijaya 3 ปีที่แล้ว +5

    సోదరి సోదరులారా చర్చలకు వెళ్ళండి. వెళ్లి తిరస్కరించి రండి. లేకపోతే కోర్టు లో తప్పు పడతారు. ఇంకో సారి వెళ్ళండి. చెడు ప్రచారం చేస్తున్నారు సొంత ఉద్యోగుల మీద. బండి గారు చేసిన ద్రోహం అంత ఇంత కాదు. చాలా బాధగ ఉంది. చాలా కుట్ర కనబడుతోంది.
    వీలయితే సమ్మె చెయ్యకుండా నిజాయితీ గా ప్రలోభాలకు వత్తిళ్ళకు లొంగకుండా పనిచేయండి. ఆసరా పెన్షన్, విద్యా దీవెన, ఇళ్ళ స్థలాలు లబ్ది దారుల్లో 60% కి పైగా అనర్హులు. వారిని అందరినీ తొలగించండి. చెత్త వేస్తే కేసులు పెట్టండి. ఫైన్ లు వేయండి. డ్రైనేజీ పన్నులు వసూలు చెయ్యండి. వాహనాల పైన గ్రీన్ టాక్స్ వసూలు చెయ్యండి. ప్రజలకి అసలయిన పాలన తెలిసేలా చెయ్యండి.

  • @napaprasad7986
    @napaprasad7986 3 ปีที่แล้ว

    Thnq ధనుంజయ గారు. I missed this ప్రోగ్రాం

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 3 ปีที่แล้ว +2

    అడగనివి రుద్దుతూ, అడిగిన వాటి ఊసే ఎత్తట్లేదా..??

  • @hariharannellore97
    @hariharannellore97 3 ปีที่แล้ว +1

    1) Misra commission's report . 2) continue ( as Dec 21 ) old pension or salary.

  • @mohanreddy621
    @mohanreddy621 3 ปีที่แล้ว +3

    You should call a person from government also and keep the discussion.

  • @karthikkantipudi
    @karthikkantipudi 3 ปีที่แล้ว +4

    do not calm down, we will wait .let the govt come down with its stuborn and relace attitude towards employees

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 ปีที่แล้ว +1

    పెద్ద జీతాలు తగ్గించండి......చిన్న జీతాలు పెంచండి...సీఎం గారు మీకు మంచి పేరు వస్తుంది

  • @shabbunidhinati4849
    @shabbunidhinati4849 3 ปีที่แล้ว +1

    సీఎం జగన్ సార్
    ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము,కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి.మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి,పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్.
    🙏🙏🙏🤲🤲🤲..........

  • @hazarathaiahg4773
    @hazarathaiahg4773 3 ปีที่แล้ว +1

    అయ్యా, మా ఘోడు చెవిటి వాని ముందు శంఖం వుదినట్లున్నది.వారి వాధానాలు నుండి వెనుకకు మరలి మమ్ములను ప్రజల ముందు దోషులుగా నిల బెడు తున్నారు.

  • @swarnakumarikaturi3568
    @swarnakumarikaturi3568 ปีที่แล้ว

    Pending DA lu ichina taruvaata fit ment Supreme gaa chupinchandi.

  • @bhaskarraogull2585
    @bhaskarraogull2585 3 ปีที่แล้ว

    సామాజిక న్యాయం కోసం బటన్ నొక్కనివండి. ఉద్యోగులు వెనక్కి తగ్గండి. మెడపై కత్తి తీయండి. వీలుంటే మీరూ కూడా చెరొక చెయ్యి వేయండి.

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 ปีที่แล้ว

    అన్ని లాంఛనాలు కలిపి ఇచ్చినా ఇంకా చాలలేదట...

  • @suneethap6192
    @suneethap6192 3 ปีที่แล้ว

    తిరుపతి లో ఫ్లెక్సీలు .. మాకు prc వద్దు , జగన్ ప్రధాని కావాలి - .. భారతదేశానికి 29 క్యాపిటల్స్--- ap ఉద్యోగులు డిమాండ్ 🤣🤣
    దురాశ దుఃఖానికి చేటు 🤣🤣 🤣🤣 🤣🤣 🤣🤣

  • @hariharannellore97
    @hariharannellore97 3 ปีที่แล้ว

    ( పదాలలో తప్పులు క్షమించాలి)
    ఎవరో వేసిన భిక్షం, ఇంకెవ్వరో వచ్చి ఆ భిక్షాణ్ణి కూడా పీక్కుతినే దరిద్రము ...కదా ఇది.

  • @radhakrishnagalidevara1889
    @radhakrishnagalidevara1889 ปีที่แล้ว

    ఎప్పుడో జరిగిపోయిన వీడియోలు ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు.

  • @ravikanthm1429
    @ravikanthm1429 3 ปีที่แล้ว +1

    20 18 నుండి 2021 డిసెంబర్‌ వరకు పదవి విరమ ణ చేసిన ఉద్యోగి పరిస్తితి గురించి వివరి రచండి.

  • @gnm4558
    @gnm4558 3 ปีที่แล้ว

    Employees Cheppedi Technical ga Correct Avvavachhu. Kaani Government
    P.R.C. Valla Total ga Employees Salaryes
    Perugitaayi. 62. Age Tappu 55. Years Ki
    Retirement Tagginchaali.

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 3 ปีที่แล้ว +1

    Gorugudu thappa yemi ledu.Unna dabbu antha
    Navaratna pappu bellalake saripovatam ledu.Inka PRC yem istaru.

  • @PrabhavathiDhavala-u7q
    @PrabhavathiDhavala-u7q หลายเดือนก่อน

    Only,Hra,penchite,pensionersmatemiti,maku,Hra,ledukadaDpv

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 3 ปีที่แล้ว

    మీ ఆదాయం ఎంతో చెప్పండి. జీతం కొండలా పెరిగిపోవటం వాస్తవం కాదా ? తెలియక ఇచ్చే వాగ్దానాలు హామీలు అమలుకు భాధ్యత లేదు. మీపై జీ.భ. ఖర్చు + అప్పుల కిస్తేలు + అభివృద్ది అకౌంట్ మొత్తం ఎంత? మీ ఆదాయం మొత్తం మీకే వెచ్చిస్తే మిగతా వాటి విషయం ???

    • @Smile-ii8hf
      @Smile-ii8hf 3 ปีที่แล้ว +1

      ఉద్యోగులకు అయ్యే ఖర్చు చూస్తున్నారు గానీ వారే లేకపోతే పరిపాలన ఎలా జరుగుతుందిరా డోంగ్రే

  • @gitamgottam1955
    @gitamgottam1955 3 ปีที่แล้ว +2

    ప్రతి సారి కాగ్ మొట్టికాయలు వేస్తోంది.. అప్పులు భారం ఎక్కువ అయ్యి జీతాలు ఇవ్వలేక తిప్పలు పడుతున్నారు . టాక్స్ లు అంత మీ బొజ్జ లోక్ పోతోంది. మమ్మల్ని కూడా బ్రతక నియ్యండి.. ఒక్కసారి తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్ర ఉద్యోగులు మరియు సెంట్రల్ ఉద్యోగుల జీతాలు compare cheyyandi. ఇప్పటికీ దాదాపు 30% అధికంగా ఉన్నాయి. పేద రాష్ట్రం అయినా అడక్కు తెచ్చి మీకు పోస్తున్నాడు జగన్ గాడు

    • @brsrealnews6805
      @brsrealnews6805 3 ปีที่แล้ว +1

      నిజంగా నీవు గొట్టం గాడివేర. ఒరే తెలిసితెలియకుండా అరకొర జ్ఞానం తో బులుగు వెదవలు ఏమి చెబితే అది నమ్మడమేనా. ఒరే ఏ రాష్ట్ర ఉద్యోగుల జీతాలు కూడా తెలంగాణ కంటే ఎక్కువేం కాదు.32% జీతాలకు గాను ఖర్చు అవుతుంది.ఇక్కడ బులుగు ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది.వాలేంటీర్, సలహాదారులు,సంగమిత్ర,ఆశవర్కర్,మెల,mlc, సీఎం,,మినిస్టర్స్,ఇంటివద్దకు సరుకులు,సచివాలయ ఉద్యోగులు వీటన్నిటిని ఎంప్లాయిస్ శాలరీ పద్దులో కలిపి 70 అని తప్పడు లెక్క చెబుతున్నది.ఇది ఎంప్లాయిస్ పద్దు కిందకు రాదు.ఇతర రాష్ట్రాలతో ఈ చెత్త పోస్టులు లేవు కదా.ఇది ప్రజలందరూ గమనించాలి.అదనంగా 30 శాతం తప్పుడు లెక్కలు. భవిష్యత్తులో మీ మా అందరి జీవితాలు సూన్యం. అది గుర్తు పెట్టుకోండి.తన వరకు వస్తే గాని భాద తెలియదు.

    • @gitamgottam1955
      @gitamgottam1955 3 ปีที่แล้ว +1

      @@brsrealnews6805 ఎవడ్ని brathakaniyyakandi రా.. మీరొక్కరే దొబ్బేయండి.. ఈ ఆశ వర్కర్ లు anm lu అందరి పని మీరే చెయ్యండి రా lafoot నాయల. ఇప్పటికే పని చెయ్యని మీకు జీతాలు బొక్క.. అసలు ఎందుకు పెంచాలి రా మీకు. ఏ రోజైనా టైం కి వచ్చారా లంచాలు లేకుండా పని chesra..

    • @brsrealnews6805
      @brsrealnews6805 3 ปีที่แล้ว +1

      మరొక్క విషయం సెంట్రల్ తో compare చేస్తున్నావు.సెంట్రల్ salaries చాలా high లో ఉంటుంది. రాష్ట్రానికి వచ్చేటప్పటికి చాలా తక్కువ బేసిక్ ఉంటుంది రాష్ట్ర బేసిక్ 20000 తో మొదలవుతుంది.లక్షల జీతం అంటున్నారు.తప్పు ఎక్కువ అంటే 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నవాడికిఆ లెవెల్ కు వెళతారు.అంతే కాని ప్రతి ఉద్యోగి లక్షలు డ్రా చేయడు. ఒక 20 శాతం మాత్రమే ఉంటారు.ఇక పోతే ఉద్యోగుల కంటే సలహాదారులు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు.53 మంది సలహాదారులు ఒక్కొక్కడికి 500000 లక్షలు.+అదనపు అలవెన్సులు. అలాగే మెల3,mlc లకు 475000 నెలకు.పదవి పోయిన తరువాత 60000 పింఛను. మరి ఉద్యోగికి పదవి విరమణ తరువస్థ పింఛను కూడలేదు తెలుసా నీకు.ఇప్పుడు చెప్పు ఉద్యోగికి ఎక్కువ జీతమా రాజకీయనాయకుడికి ఎక్కువ జీతమా ఆలోచించు. ప్రజలకు ఇస్తున్న తాయిలాలను ఈ రోజైన ఉద్యోగి ప్రశ్నించాడా,?ఉద్యోగులు రాజకీయనాయకుడు కాదు ప్రజల్లో భాగమే.

    • @gitamgottam1955
      @gitamgottam1955 3 ปีที่แล้ว +1

      @@brsrealnews6805 Centra salaries ఎక్కవ అని చెప్పిన ఎదవ ఎవడు.. 18000 basic తో 9% hra ఇస్తున్నారు. మీ బేసిక్ ఏ 23000 ఉంది మళ్లీ 5 da lu ఇస్తున్నారు అదనంగా.. corruption kuda తక్కువ అక్కడ

    • @brsrealnews6805
      @brsrealnews6805 3 ปีที่แล้ว

      @@gitamgottam1955 టైం కు రాని ఎవడినైన పట్టుకుని పబ్లిక్ లో నిలబెట్టురా .అంతే కానీ అందరిని అంటే దెంగుతారు. అందరూ నీలా DPK లంటే ఎలా?

  • @narayanaraon3656
    @narayanaraon3656 3 ปีที่แล้ว

    Bokkalo veyyandi. Eppatiki jeetalu ekkuva

  • @praveenbabu4094
    @praveenbabu4094 3 ปีที่แล้ว

    10 years back inflation is at 9 now its half of it ,why they want prc now

    • @narsimharaoadapa2754
      @narsimharaoadapa2754 3 ปีที่แล้ว

      10 years back lo rates ku 2022 ki today teluko mundu

  • @shabbunidhinati4849
    @shabbunidhinati4849 3 ปีที่แล้ว

    సీఎం జగన్ సార్
    ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము,కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి.మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి,పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్.
    🙏🙏🙏🤲🤲🤲............

  • @kranthikumar7324
    @kranthikumar7324 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🤲🤲🤲🙏🙏

    🙏🙏🙏🤲🤲🤲🙏🙏🙏