తిరుమలలో మఠాల దొంగ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 60

  • @chidellaramesh7411
    @chidellaramesh7411 3 หลายเดือนก่อน +9

    దేవాదాయ శాఖకు ఒక మనవి మా పల్లెటూరులో ఇద్దరు ముగ్గురు కానీ మతం మారితే వారి కోసం వెంటనే ఒక చర్చి కట్టిస్తున్నారు కానీ ఎస్సీ కాలనీలో చాలామంది హిందు హిందూ దేవుళ్లను నమ్మిన వారు చాలా మంది ఉన్నారు అని వారి కోసం మనం ఎస్సీ కాలనీలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాలి సార్ అలా వారి నమ్మకాన్ని కూడా మనం గౌరవించాలి కాబట్టి మన హిందువులందరూ కలిసి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఎవరైతే మన ధర్మాన్ని ధర్మముతో ఉంటున్నారు వారికి మనము అంతగా ఉండాలి జైశ్రీరామ్ నమో వెంకటేశాయ

    • @vnssatya100
      @vnssatya100 3 หลายเดือนก่อน

      #TTD support please

  • @sriramualla9569
    @sriramualla9569 3 หลายเดือนก่อน +8

    ఇది ఇప్పుడు బయటపడింది ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది టిటిడి వాళ్ళకి కూడా కొంత మొట్ట చెబుతున్నారు మొత్తం టీటీడీ స్వాధీనం చేసుకోవాలి ఓం నమో వెంకటేశాయ

  • @vasanthamurthy243
    @vasanthamurthy243 3 หลายเดือนก่อน +4

    You are doing great seva.... Sanatana dharmam rakshinchandi❤🙏🌹🙏🌹🙏

  • @bandaruajay8494
    @bandaruajay8494 3 หลายเดือนก่อน +9

    హిందువులను ఇలా కాదు.... నిద్రలో ఉన్న హిందువులు లేవాలి అంటే ప్రతి విలేజ్ తిరిగి సభ పెట్టాలి అందరూ ఒక చోట కలవాలి మీటింగ్ పెట్టాలి ఆప్పుడే హిందువులు నిద్ర లోంచి లేస్తారు

    • @sanyasiraogavidi2626
      @sanyasiraogavidi2626 3 หลายเดือนก่อน +1

      Good Idea

    • @chidellaramesh7411
      @chidellaramesh7411 3 หลายเดือนก่อน +1

      ఎస్సీ కాలనీలో కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించి వారిని పురోహితులుగా ఉంచాలి

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 3 หลายเดือนก่อน +19

    మంత్రాలయంలో కుడా రాజకీయదోపిడి చాలా ఉంది,ఒకసామాన్యుడు రుముతీసుకోని ఉండలేడు,ఒకరోజు వేలకు వేలు గుంజుతున్నారు,నేను వేళ్ళాను,అక్కడ పరిశిలించాను

    • @greenchilli9768
      @greenchilli9768 3 หลายเดือนก่อน +1

      MANTRALAYAM lo locker facility tisesaru.

  • @chshankarrao925
    @chshankarrao925 3 หลายเดือนก่อน +7

    మఠం నిర్వహణ చేయడము చాలా సులువు. సంప్రదాయ పీఠాధిపతులు కానీ వాళ్ళ ఇన్ని సమస్యలు.

  • @sureshreddy5709
    @sureshreddy5709 3 หลายเดือนก่อน +2

    Anna 🧡garu meeku hridhaya poorvaka dhanyavadhamulu🙏

  • @vemularamakrishna82
    @vemularamakrishna82 3 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 หลายเดือนก่อน +9

    ఇతని పై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నాము

  • @GiriHari-zn5ed
    @GiriHari-zn5ed 3 หลายเดือนก่อน +3

    🙏🙏🙏

  • @venugopalraju1190
    @venugopalraju1190 3 หลายเดือนก่อน +8

    మఠాలు అన్నీ ఖాళీ చేయించి సి వాళ్ళు అందరూ అదే ఆ గ్యాంగ్ సంపాదించిన దోచి దాచేసి సొమ్ములు అన్నీ జప్తు చేయించి ప్రభుత్వ ఖజానాకు జమ చేయించి అందరినీ అండమాన్ లేదా ఇంకో రాజ్యానికి తరిమివెయ్యంది సర్ లేకుంటే వీళ్ళను చూసి ఇంకా నేర్చుకుంటారు,న్యాయం,ధర్మం,సేవ భక్తి లేకుండా చేసేస్తారు.వీళ్లకు క్షమించడం అంటే ప్రజలకు అన్యాయం చెయ్యడే అవుతాది.సర్.వీలైతే ఉరితీసెయ్యండి.

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 3 หลายเดือนก่อน +4

    నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియజేసారు జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩🙏🙏🙏

  • @somnathn553
    @somnathn553 3 หลายเดือนก่อน +3

    Thanks for giving this valuable information. Very sad hear this type of developments. TTD should take action immediately.

  • @greenchilli9768
    @greenchilli9768 3 หลายเดือนก่อน +3

    Well explained facts sir.

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 3 หลายเดือนก่อน +8

    మఠాలకు తిరుమల శ్రీవారి కొండపైన స్తలాలను ఎందుకు కెటాయిస్తున్నారు ప్రభుత్వం ఎందుకు నిద్రపోతున్నారు

  • @ramakrishnakandhi-qu5tt
    @ramakrishnakandhi-qu5tt 3 หลายเดือนก่อน +1

    Inni rojulu nidra poyava? Inta dopidi jarugutunte media drushtiki enduku teesukellLedu?

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 3 หลายเดือนก่อน

    THANK YOU SIR GOOD PRESENTATION

  • @janardhanswamys424
    @janardhanswamys424 3 หลายเดือนก่อน +1

    Thanks to Tiru Kshetrala Rakshana Samithi channel for providing very very excellent information videos. Jai Shree Ram.

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 3 หลายเดือนก่อน +13

    తిరుమలలో పెళ్లిలు చెయ్యాలంటే టీటీడీ వారి ఆధ్వరైమ్ లోనే జరగాలి. మతాలలో ఉన్న రూమ్స్ ని కూడా డొనేటర్స్ కాకుండా ఉన్నవి టీటీడీ వెబ్సైటు ద్వారా అల్లాట్ అప్పటికప్పుడు రన్నింగ్ రిజర్వేషన్ లొ. ముందు ఆ పీఠం మొత్తం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ని హ్యాండోవర్ చేసుకొని బయటకు జెంటివేయ్యాల పూర్తి నిషేధం చెయ్యాలా. అలాగే విశాఖపీఠం లొ గవర్నమెంట్ చేసిన ఎక్సపెండిచర్ ని మొత్తం వసులు చెయ్యాలా. ఇలా చెయ్యకపోతేయ్ హిందూ సమాజానికి పట్టిన పీఠలా ముసుగులో ఉన్న ముఠా లు కీ అడ్డుకట్ట వెయ్యాలా.

    • @rammohanraoch5884
      @rammohanraoch5884 3 หลายเดือนก่อน

      Donations tho kattinave mutts anni. Govt yemi sommu pettaledu

  • @shivajinainala766
    @shivajinainala766 3 หลายเดือนก่อน +2

    Already government changed ,so you can complain to chittoor cm, Eo, Dy cm, Endowments ministry. Government is in Honeymoon period, so they will take immediate action. Usually Endowment minister , after his tenure , he will lose his mla post, ministry and his life also. That's the power of Hindu gods. Govinda, Govinda.

  • @mohanveeranjaneyulu1904
    @mohanveeranjaneyulu1904 3 หลายเดือนก่อน +3

    Thirupati vellalantene
    Chee anipstundi anta
    Vyaparam chestunnaru vedhavalu tq sir

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 3 หลายเดือนก่อน

    TTD occupy chesi prajalu rooms ivvali marriage money TTD ki ivvali ome namo venkatesaya 🙏🙏🙏

  • @SiddhuK-er8pd
    @SiddhuK-er8pd 3 หลายเดือนก่อน +1

    🔥🔥

  • @venkat4326
    @venkat4326 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🔥🔥

  • @ramamurthyprasaadhprasaadh7008
    @ramamurthyprasaadhprasaadh7008 3 หลายเดือนก่อน

    Anta bagane chepparu kakapothe meru anavasaranga kanchi matam gurenchi matladakandi daniki yevarike arhata ledhu .

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 3 หลายเดือนก่อน +1

    Donga babalu Thatsmindi after kaliyugam fine

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 3 หลายเดือนก่อน

    Marriage gurinchi meeku okati cheppali, nenu oka mutt lo Pani chesanu, mutts halls 40000 to 1 lakh vasulu chestayi size ni batti , migata marriage costs anta marriage contractors fix chestaru. Kondapaina pelli chesukovalani anukune varu adambaralu lekunda pelli chesukunte inta kharchu vundadu. Danivalane contractors demand chestaru. Mutts ki marriage costs ki sambandam ledu, kondapaina marriage contractors chetullo vunnayi mutts, nenu variki anukulanga lenani naa pai paga batti tirumala nundi vellettu chesaru marriage contractors

  • @naginagendra2523
    @naginagendra2523 3 หลายเดือนก่อน

    MANA DEPUTY CM MERIYU CM CHANDRA BABU SIR EEE VISHYANNI CHRIVEYENDI SHARE THIS NEWS ALL

  • @raghurajuy8948
    @raghurajuy8948 3 หลายเดือนก่อน

    Modalu Vanni arrest chesi vaadi cheta Anni kakkinchali

  • @puricherlasreenivasareddy493
    @puricherlasreenivasareddy493 3 หลายเดือนก่อน +1

    sare tdp vachindi kada honest govt action tesukondi

  • @రాజబాపు.తిపిరి-థ1మ
    @రాజబాపు.తిపిరి-థ1మ 3 หลายเดือนก่อน +1

    వెంకటేశ్వర స్వామీ వారి దర్శనాన్ని ప్రియం చేస్తే బాగుంటుంది స్వామి భక్తుల సౌకర్యార్ధం!

  •  3 หลายเดือนก่อน

    Hindus- do marriages in a temple and feed the poor people, donate to senior centers rather than wasting lakhs of rupees on grand marriages.

  • @gnanareddy5585
    @gnanareddy5585 3 หลายเดือนก่อน +1

    ANDUKE SWAMULAKU PAMULAKU DURANGA UNDALANI PEDDALU CHEPUTARU

  • @Hindhu833
    @Hindhu833 3 หลายเดือนก่อน

    Akkada matalannitini ethiveyandi valla matalu voollalo vunnaiga malla thirumalalo enduku thirumalalo vivahalako mandapalunnaiga aa madapaalalo vivahalu nirvahinchi ttd dabbu vallichinantha theesikovali

  • @upendarbayya7994
    @upendarbayya7994 3 หลายเดือนก่อน +1

    TTD paalana yanthrangam emi chesthundi Desha lo enno prasidda mathalu unnai kaani evvaru cheyani business ee vishaka peethadipathi chesedi emiti asalu eeyana peethadipathi kaadanukunta
    Ee peethalani TTD swadeenam chesukovali konda meeda Srivaariki sambandinchinavi thappa mariemi undakoodadu partheevadu vachchi kondapyna business chesedi emiti ante veella venuka peddavare unnatundi veetini poorthiga TTD uchitha Srivari sathraluga maarchi
    Konda meeda ilanti private mathalu unnayani chaala mandi bhakthulaku teliyadu
    Om Namovenkateshaya🙏🙏🙏

  • @prasadraju7001
    @prasadraju7001 3 หลายเดือนก่อน

    Handover ttd
    Donor time weste

  • @Balu-abcdef
    @Balu-abcdef 3 หลายเดือนก่อน

    Ttd em mod gudustondi

  • @padmananduri7755
    @padmananduri7755 3 หลายเดือนก่อน

    Mannu kottuku poyekalam vachhindi anduke prajalaku telisindi
    Namamatrapu rusumu teesukovali
    Pellillu chesukovalini ani vachhedi paisalu leke kada matala prakshalana jaragali swamijilu nidrapotunnara

  • @pramodbandari1391
    @pramodbandari1391 3 หลายเดือนก่อน +7

    ఇది ఇప్పుడు బయటపడింది ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది టిటిడి వాళ్ళకి కూడా కొంత మొట్ట చెబుతున్నారు మొత్తం టీటీడీ స్వాధీనం చేసుకోవాలి ఓం నమో వెంకటేశాయ

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 3 หลายเดือนก่อน

    TTD occupy chesi prajalu rooms ivvali marriage money TTD ki ivvali ome namo venkatesaya 🙏🙏🙏

  • @pramodbandari1391
    @pramodbandari1391 3 หลายเดือนก่อน +2

    మంత్రాలయంలో కుడా రాజకీయదోపిడి చాలా ఉంది,ఒకసామాన్యుడు రుముతీసుకోని ఉండలేడు,ఒకరోజు వేలకు వేలు గుంజుతున్నారు,నేను వేళ్ళాను,అక్కడ పరిశిలించాను

  • @Hindhu833
    @Hindhu833 3 หลายเดือนก่อน

    Akkada matalannitini ethiveyandi valla matalu voollalo vunnaiga malla thirumalalo enduku thirumalalo vivahalako mandapalunnaiga aa madapaalalo vivahalu nirvahinchi ttd dabbu vallichinantha theesikovali