అమ్మా నువ్వే దిక్కని కొలిస్తే ఎలా కాపాడుతుందో చూడండి | Bhavani Ashtakam | Garikapati Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 243

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 2 ปีที่แล้ว +11

    వేల కోట్ల రూపాయాలు ఉన్న వ్యక్తి కి కూడా పదాభివందనం చేయరు అది ఒక సరస్వతి పుత్రుడు కి తప్పా

  • @durgagogineni303
    @durgagogineni303 2 ปีที่แล้ว +52

    మీరు బాగుండాలి గురువుగారు..🙏🙏మన చివరి రోజులలో గురువుగారి ప్రవచనం వింటాము కాని.. ఏ హీరో సినిమా చూడం కదా... ఎప్పుడు మీరే గొప్పవారు గురువు గారు... చివరిదాకా దారి చూపేది మీరే🙏🙏🙏🙏

  • @haimallareddy
    @haimallareddy 2 ปีที่แล้ว +26

    నిజం నిష్టూరంగా ఉంటుంది, దాన్ని అంగీకరించాలంటే చాలా పెద్ద మనసుండాలి, చేదుగా ఉన్న వేప ఆరోగ్యాన్నిస్తే... తీపిగా ఉన్న స్వీట్ పొట్ట పురుగులను ఇస్తుంది, కాబట్టి జరిగిన ఓ చిన్న విషయాన్ని అంత భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు... ఓం శ్రీ గురుభ్యోనమహ... 🙏

  • @sanjeevammagandrakota4265
    @sanjeevammagandrakota4265 2 ปีที่แล้ว +4

    స్తోత్రాలు ఎంతగా దినచర్యలో ఉన్నా , మీ ప్రవచనాల తో అంతరార్థం కొద్దిగానైనా గోచరించి,ఎలాంటి సందర్భంలోనూ పంచాక్షరీ మననంతో పరిగెట్టే మనసును అదపుచేసుకొనే ప్రయత్నంతో గురువుగారిని స్మరిస్తూ ప్రశాంతతను కొంతైనా పొందగలుగు తున్న ఋణం తీర్చుకోగలనా

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 2 ปีที่แล้ว +16

    అందుకే 'మీరు సహస్రావధానులైనారు. ... మీ జన్మ మరియు విన్న మాజన్మ ధన్యము. ప్రేమ గురించి చాలా చక్కగా చెప్పారు. ...

  • @nageswararao8686
    @nageswararao8686 ปีที่แล้ว +2

    Good morning very nice excellent jubilee extra etc guruvugari padalaku namaskaram Dr garikapati pravachanalu super fantastic jubilee thamaku padmasree. Berudu thama mother wishes maku Anandam Ganti Nageswara rao Vizag

  • @usharani4880
    @usharani4880 2 ปีที่แล้ว +6

    కాకా పట్టేవాల్లని సరస్వతి దేవి క్షమించదు. గ్రహింతురు గాక, అర్థం చేసు కుందురు గాక 🙏🙏

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 2 ปีที่แล้ว +22

    మనకు ఆధ్యాత్మిక గురువుల, ప్రవచనకర్తల, పౌరాణికకర్తల కంటే మొహానికి రంగు పూసుకుని, డబ్బుకోసం మనకి వినోదాన్ని పంచే నటులుగా పిలవబడే వ్యాపారులు ఎక్కువయ్యారంటే సమాజ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గురువుగారు నిండు నూరేళ్లు బ్రతికి ఈ సమాజానికి దిశానిర్దేశం చెయ్యాలి.

  • @vijayanirmala1801
    @vijayanirmala1801 2 ปีที่แล้ว +20

    గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు 👃

  • @seshagiripulireddy4504
    @seshagiripulireddy4504 2 ปีที่แล้ว +2

    నమస్కారము గురువుగారు మీరుబాగుండాలి

  • @g.a.m.e4262
    @g.a.m.e4262 2 ปีที่แล้ว +14

    నమస్కారం మీ ప్రవచనాలు ఎందరికో స్ఫూర్తి నిస్తున్నై.

  • @shivashakti33
    @shivashakti33 2 ปีที่แล้ว +3

    Meeru ela unna pravachanam cheppina cheppakapoina maa gundello kolivai unnaru ... Maku guruvugare🙏🙏🙏
    Eduruchuse pakshulam

  • @sureshbabugorantla163
    @sureshbabugorantla163 2 ปีที่แล้ว +1

    Sri Garikapati Narasimharao Guruvugaru is a Giga star, a Tera star, a Peta star and an Exa star and more than that.........

  • @nitijnaa6513
    @nitijnaa6513 2 ปีที่แล้ว +13

    Chiranjeevi cenimala valla Baagu paddavaru Leru. Kaani
    Garipati gari Pravachanalu vini chedina vaaru Leru.
    Jai Gurudev

  • @bandijayaram4171
    @bandijayaram4171 2 ปีที่แล้ว +2

    Garikapati garu meeku sati raru yevaru meeru sarswathi putrulu meeku padabhivandanamulu

  • @vasuthumthum6720
    @vasuthumthum6720 2 ปีที่แล้ว +7

    Kaliyugam lo mee direction 🙏🙏🙏Chala avasaram .guruvugaru🙏

  • @kavacham384
    @kavacham384 2 ปีที่แล้ว +5

    Respected garikapati
    Guruvu garu.☘️☘️☘️☘️☘️☘️

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +19

    ధన్యవాదాలు గురువుగారికి 🙏🕉️

  • @Varaprasad8991
    @Varaprasad8991 2 ปีที่แล้ว +4

    Guruvu gaaru cheptharu but paatincharu...🙏🙏🙏 Garikipati gariki na dhanyavaadaalu

  • @rameshbudida8587
    @rameshbudida8587 2 ปีที่แล้ว +1

    Garikapati garu naku guruvu, thalli,thandri,daivam

  • @sudheernai13579
    @sudheernai13579 2 ปีที่แล้ว +4

    Okaru Dabbuku Ammudu Poyevaru, Mari Okaru Desam lo Vunna Vallantha Thana Pillalu Anukoni, Manchi Matalu Cheppavaru. Maa Guruvu Gariki Saati Leru Raru Yevvaru.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 ปีที่แล้ว +8

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @దేవుసింగ్నాయక్-ఞ3ల
    @దేవుసింగ్నాయక్-ఞ3ల 2 ปีที่แล้ว +10

    గరికపాటి నరసింహ గారికి పాదాభివందనం

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 2 ปีที่แล้ว +1

    Maku mire Hero...Sri gurubhyonamaha

  • @vyuham8181
    @vyuham8181 2 ปีที่แล้ว +2

    గురువు గారికి పాదాభి వందనం 🙏🙏

  • @sudhanaraomadhu3384
    @sudhanaraomadhu3384 2 ปีที่แล้ว +6

    garikipati variki paadaabi vandanamulu .🙏🏻🙏🏻🙏🏻

  • @chamburisrinivas2934
    @chamburisrinivas2934 2 ปีที่แล้ว +1

    Chiranjeevi garu garikipati gari matalanu manchigane ardam chesukunnaru. manamu kuda manchigane ardam chesukunte. Chiranjeevi garu santoshstaru.

  • @kbreddy9238
    @kbreddy9238 2 ปีที่แล้ว +4

    naa jeevithaniki nijamyna hero garikipati garu!

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 ปีที่แล้ว +13

    గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏

  • @gangadharbandari9955
    @gangadharbandari9955 8 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🏻

  • @shobharani937
    @shobharani937 2 ปีที่แล้ว +3

    Guruvugariki pathabi vandanalu 🙏🙏🌷🌷🙏🌷

  • @bhavanialubilli1612
    @bhavanialubilli1612 ปีที่แล้ว +1

    Jai bhavani🙏🙏🙏matha

  • @babu4
    @babu4 2 ปีที่แล้ว +56

    తల్లిదండ్రులను, గురువును, భగవంతుడిని, దేశాన్ని గౌరవించని వారు భాగుపడరు, గురువు గారికి పాదాభి నమస్కారాలు 🙏🙏🙏

    • @karthiktech7323
      @karthiktech7323 2 ปีที่แล้ว

      77ip

    • @cherrystar5118
      @cherrystar5118 2 ปีที่แล้ว +1

      Alage chiranjeevi garu kuda chalamandhiki guruvu

    • @babu4
      @babu4 2 ปีที่แล้ว +2

      @@cherrystar5118 ఇలా చిరంజీవి, పవన్ కల్యాణ్ fans అతి వల్లే "ప్రజా రాజ్యానికి - 17 " "జన సేనకు - 1 " seat వచ్చాయి 🤣😅😂

    • @anilkumar-sw9ff
      @anilkumar-sw9ff 2 ปีที่แล้ว

      Yedhavandaru cheppu ante cheppala yenti . Vaalla fans ye kaksha Kati troll chestunnaduku kshamapana cheppali .

    • @anilkumar-sw9ff
      @anilkumar-sw9ff 2 ปีที่แล้ว

      @@babu4 Aa yedhavalu yemaina chestaaru , vallaki desam padu, anubhavam yedi avsram LA dabbu teeskuni chesevanni tappudu panule . Yido type China size terrorism .

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 2 ปีที่แล้ว +1

    Jai bhavani adbhutam

  • @thulasiram8051
    @thulasiram8051 2 ปีที่แล้ว +5

    Always you are great sir

  • @ratnamalan467
    @ratnamalan467 2 ปีที่แล้ว

    Goruvu gariki padabhivandanalu. Mee matalu maku dhyryanistayi. Okkoka mata jeevitataniki poolabata

  • @jaggaiah3229
    @jaggaiah3229 2 ปีที่แล้ว +11

    ఓం నమః శివాయః 🙏 ఓం నమః శివాయః🙏 ఓం నమః శివాయః 🙏 ప్రవచనాలు కొనఊపిరిలో వున్నవి,కలియుగములో వున్నమని నమ్మకం కలగడానికి ఈ గురుదేవోభవ కాదు సినిమా దేవోభవ,

  • @sudhanaraomadhu3384
    @sudhanaraomadhu3384 2 ปีที่แล้ว +3

    guruvu garini memu saakshaattu amma vari swaroopam ga bhavistunnaamu .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ayana practical ga kunda baddalu kottinatlu cheptaaru ippati taraaniki ilage cheppali ayana arogyam bagundaali .💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @doddisaikumar4034
    @doddisaikumar4034 2 ปีที่แล้ว +1

    Guruvugariki paadhabhivandhanaalu

  • @sudhanaraomadhu3384
    @sudhanaraomadhu3384 2 ปีที่แล้ว +4

    chirangeevi gariki leni bhada veellakenduku .🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kkmohanlaxmi
    @kkmohanlaxmi 2 ปีที่แล้ว +25

    గురువు బ్రహ్మ
    గురువు విష్ణువు
    గురువు మహేశ్వరుడు🙏🏻🙏🏻🙏🏻

  • @puttasrinivasgoud1002
    @puttasrinivasgoud1002 2 ปีที่แล้ว

    ఓం శ్రీ గుుభ్యోన్నమః ఓం శ్రీ దుర్గ మాత నమః జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @bhavanialubilli1612
    @bhavanialubilli1612 ปีที่แล้ว +1

    Jai Guruvugaru 🙏🙏🙏

  • @gowlimallikarjuna8047
    @gowlimallikarjuna8047 2 ปีที่แล้ว +5

    Excellent ga chepparu Sridevigaru. 🙏

  • @lschannel6285
    @lschannel6285 2 ปีที่แล้ว +53

    గురుగారికి నమస్కారం
    ఎంతటి గొప్పవారు ఉన్న ఒక సభలో, ఆ దేవుడే ఉన్నా, సభ మర్యాద కాపాడాలి, చిరంజీవి ఇక్కడ సభా మర్యాద పాటించలేదు. అందుకు గురుగారు మందలించడం అసలు తప్పే కాదు. చిరంజీవి అంతటి గొప్ప నటుడుకి గురువుగారు వంటి సమ వయస్కులైన, సరిసమానంగా ఉన్న సరస్వతి పుత్రులు మాత్రమే మందలించాలి. ఇంకా చెప్పాలంటే మహా గొప్ప జ్ఞానవంతులైన, గురువుగారు మాత్రమే మందలించగలరు, మందళించాలి. గురువుగారు మనో దైర్యయంతో ఈ విషయాన్ని జయిస్తారని కోరుకొంటున్నాను. ఓం గురుభ్యో నమః

    • @sridevisridevi1853
      @sridevisridevi1853 2 ปีที่แล้ว +3

      Ammavaru చూసుకుంటారు

    • @sridevisridevi1853
      @sridevisridevi1853 2 ปีที่แล้ว +2

      Ammavaru చూసుకుంటారు

  • @lakshmiparameswaran9066
    @lakshmiparameswaran9066 2 ปีที่แล้ว +1

    Sabhash Guruji. Meeru Saraswati putrulu. Mee abhiprayam cheppadamlo tappuledu. we are with you ❤️

  • @Krishna-kc1yf
    @Krishna-kc1yf 2 ปีที่แล้ว +3

    Manchivishayalu chepparu

  • @rajugadi3786
    @rajugadi3786 2 ปีที่แล้ว +2

    Sir Namaste and thank you. I understood greate thing from this speach that we have to leave everything to get Moksha.

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 2 ปีที่แล้ว +1

    Maha prasadam guruvu garu speech

  • @krishnachaitanya509
    @krishnachaitanya509 2 ปีที่แล้ว +2

    Jai garikipati 🎈🎈

  • @satyavani676
    @satyavani676 2 ปีที่แล้ว

    Mee pravasanaluku namaskaram 🙏🙏🙏

  • @mimicrysridevi
    @mimicrysridevi 2 ปีที่แล้ว +277

    దేవతల కన్నా మహర్షి గొప్పవారు అలాగే స్టార్ హీరోస్ కన్నా ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు గొప్పవారు గరికపాటి వారి తప్పులేదు వారి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేసి ఫ్యాన్స్ చిరంజీవి గారితో ఫోటోలు దిగితే ఎవరికైనా గుచ్చుకుంటుంది... గరికపాటి గారు క్షమాపణ చెప్పవలసిన అవసరము లేదు. . తప్పు ఎవరిది కాదు. ప్రజలే అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారి ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఒక మహర్షి క్షమాపణ చెప్పమని అడిగే పరిస్థితి రావాల్సిన పనిలేదు. చిరంజీవి గారి ఫ్యాన్స్ కన్నా గరికపాటి గారి ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువ అన్ని వయసుల వారిలో వారికి ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి గారి ఫాన్స్ సంఖ్యలో గరికపాటి గారికి ఫ్యాన్స్ సగం మందే ఉన్నారు అనడం తప్పు. గరికపాటి గారి ఫ్యాన్స్ ఈ కాలంలో ఎక్కువ గరికపాటి గారు వారి ప్రవచనాలతో నిజంగా చిరంజీవులు అయ్యారు వారికి ఫాన్స్ చిరకాలం ఉంటారు. ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంటాది. యూట్యూబ్ లో ప్రవచనాలు ఉన్నంతకాలం గరికపాటి గారికి ఫ్యాన్స్ ఉంటారు. కానీ చిరంజీవి గారి తరం అయిపోయాక ఫ్యాన్స్ తరం ఎప్పటికైనా ముగిసిపోతుంది. సేమ్ కోసం చిరంజీవి గారి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తప్పుడు వీడియోలు చేయడం మంచిది కాదు. నేను గరికపాటి గారి ఫ్యాన్. గరికపాటి గారు మీరు క్షమాపణ చెప్పకండి మీ ఫ్యాన్స్ అందరం ఫీల్ అవుతాము మీకు ఆ ఖర్మ పట్టలేదు మీరు దేవేంద్రుణ్ణి మించిన మహర్షుల వంటి వారు.

  • @balaramamahanthidurgaprasa3885
    @balaramamahanthidurgaprasa3885 2 ปีที่แล้ว +12

    సూర్యనారాయణ మూర్తి వెలుగుని మబ్బులు అడ్డుకోలేవు అలాగే మీ వైభవన్నీ ఎవరు అడ్డుకోలేరు మీ వైభవం కొనసాగాలని భగవంతుని మనసారా కోరుకుంటూన్నాను.

  • @Ramakrishna-nh3mq
    @Ramakrishna-nh3mq 2 ปีที่แล้ว +4

    Jai guruji

  • @althikanchana1222
    @althikanchana1222 2 ปีที่แล้ว +1

    Guruji garu ki 🙏🙏🙏

  • @peesari1862
    @peesari1862 2 ปีที่แล้ว +10

    స్టార్ హీరోలకు అధ్యాత్మిక గురువులకు పోలికేలా, అధ్యాత్మికులు సమాజ మోక్ష మార్గదర్శకులు, సినిమా నటులు ఉదయం పెళ్లి సాయంత్రం విడాకులు వారు, వారిపిల్లలు జీవితకాలంలో 3 అంతకంటే ఎక్కువ పెళ్ళీలు పెటాకులు చేసుకొని, తెరమీద అసహ్యం గా ఆడుతూ సమాజ వినాశనానికి సింబల్ గాళ్ళు సినిమా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కు అభిమానులుగా ఉంటేసారి కాని వారి కి మద్దతుగా గురువులను అక్షేపిస్తే దందనకు గురి ఐ తీరుతారు 🚩

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 ปีที่แล้ว +2

    శ్రీ మహా లక్ష్మి దేవి నమోస్తుతే

  • @shvprkatta
    @shvprkatta 2 ปีที่แล้ว +3

    Garikapati garu is a straightforward and eminent scholar… ayana koncham churakalu pedatharu… he just got little impatient…. It’s just human tendency… Chiranjeevi garu also was very humble and showed great respect… they both are amazing!… it is waste of time to uneccessaryly drag them into meaningless affairs…

  • @suryakumari7323
    @suryakumari7323 2 ปีที่แล้ว

    నిజం అండి ఈ కాలం లో గరికపాటి, చాగంటి ఇంక ఇలాంటి మహాత్ములు ఉండాలి. గరికిపాటి సరస్వతి పుత్రుడు, heros only cinema లోనే heros బైట వారి వల్ల ఎవరికి ఉపయోగం లేదు, public నుండి వచ్చే money తోనే వాళ్ళు సుఖాలు అనుభవిస్తున్నారు,
    అసలు మహాత్ముల తో ఎవరికి పోలిక లేదు ఉండదు ఉండకూడదు. ఈ మహాత్ముల వల్లే మన సంస్కృతికి మంచి జరుగుతుంది.ఇంక ఎవరి వల్ల కాదు, కావాలని ఇలా చేస్తున్నారు పనిలేని వాళ్ళు, గారికిపాటి వారి కలిగోటికి సరిపోరు, అతను ఇంక అలాగే ప్రవచనాలు చెపుతూ ఉండాలి, ఆ భవాని ఆ లలితా భట్టరిక ఆయనకి ఎప్పుడు అండగా నీడగా ఉంటుంది. అంతే, ఎవరికి ఆ మహాత్ముడు sorry చెప్పాల్సిన అవసరం లేదు రాదు. Selebraty అంటే అది only మన ప్రవచన కర్తలు.

  • @kalpanaramnemalipuri8524
    @kalpanaramnemalipuri8524 2 ปีที่แล้ว +8

    మంచి చెప్పే వాళ్ళని సమాజం ఇష్టపడదు గురువుగారు

  • @SamTV7
    @SamTV7 2 ปีที่แล้ว +4

    Guruvu gari padalaku 🙏🙏🙏

  • @ramnitsme6253
    @ramnitsme6253 2 ปีที่แล้ว +2

    Guruvu garu correct 💯

  • @jaikumarsharma4128
    @jaikumarsharma4128 2 ปีที่แล้ว +2

    Very good comment 🙏

  • @dinakarpanja9543
    @dinakarpanja9543 2 ปีที่แล้ว +9

    గరికపాటి గారు క్షమాపణ చెప్పారు అనే అసత్య ప్రచారం జరుగుతుంది. గరికపాటి గారి అభిమానులు ఎవరూ దీనిని నమ్మవద్దు.
    సోషల్ మీడియా వేదికగా కొందరు మూర్ఖులు గురువు గారిని దూషిస్తున్నారు. గరికపాటి గారి అభిమానులుగా దీనిని తిప్పి కొట్టడం మన అందరి బాధ్యత.
    ఈ మెసేజ్ అందరకీ తెలిసేలా ప్రచారం చేయాలి.

  • @lathagudapati1991
    @lathagudapati1991 2 ปีที่แล้ว +9

    ఓం నమః శివాయ 🙏🙏

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot 2 ปีที่แล้ว +1

    Meeru bavundali Guruvugaaru 🙏🙏🌹

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 2 ปีที่แล้ว +2

    Ome namaha shivaya

  • @manjuakinapalli2291
    @manjuakinapalli2291 2 ปีที่แล้ว

    Guruvu garu meeku sahasrakoti namaskaralu

  • @lathagudapati1991
    @lathagudapati1991 2 ปีที่แล้ว +4

    శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @educationisweapon9870
    @educationisweapon9870 2 ปีที่แล้ว +3

    Teacher lesson cheppetappudu yevarina vinakapothe yela reyact autharo Garikapati garu alage reyact ayyaru. 🙏🙏

  • @parapatiramireddy5252
    @parapatiramireddy5252 2 ปีที่แล้ว +1

    Namaskaram guruvugaru

  • @vizagiconstar277
    @vizagiconstar277 2 ปีที่แล้ว +2

    🙏Guruvugariki pranamamulu 🛐

  • @arunasallinone5958
    @arunasallinone5958 2 ปีที่แล้ว +4

    Namaskaram andi gurugaru🎂🙏🙏🙏🙏🙏

  • @meenakshikrishnaiah2621
    @meenakshikrishnaiah2621 2 ปีที่แล้ว +1

    % Correct 🙏🙏🙏🎉

  • @sreedevi8838
    @sreedevi8838 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏 Guruvayuru

  • @babubedthiruvuru877
    @babubedthiruvuru877 2 ปีที่แล้ว +5

    Jay maharshi.

  • @doddakanaveenkumar9286
    @doddakanaveenkumar9286 2 ปีที่แล้ว +10

    ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🙏

    • @snjlogistics9670
      @snjlogistics9670 2 ปีที่แล้ว +1

      My opinion Garikapati is greater then
      Cinema Heroes .

    • @babu4
      @babu4 2 ปีที่แล้ว

      @@snjlogistics9670 1000000%

  • @naidumalla1663
    @naidumalla1663 2 ปีที่แล้ว +2

    Please continue Yajnawalki maharshi story

  • @discovermitra7486
    @discovermitra7486 2 ปีที่แล้ว

    Jai garikipati

  • @user-fc7xn1wz7h
    @user-fc7xn1wz7h 8 หลายเดือนก่อน

    Raghavendra virachita prathasankalpagadyam and sreeramaduta stotram cheppandi guruvugaru

  • @Pruthvi_Raj_Chauhan
    @Pruthvi_Raj_Chauhan 2 ปีที่แล้ว +1

    ప్రవచించే దానిని మొదట మీరు ఆచరించాలి గురువుగారు.

  • @sudhanaraomadhu3384
    @sudhanaraomadhu3384 2 ปีที่แล้ว +5

    chiranjeevi Garu ee issue meeda oka statement iste ayana viluva inkaaa perigedi garikapati varini intiki pilavali ayanaki inkaa gouravam peruguddi fans ki ardam avvaali
    guruvugaru chudakunda anrgalanga 1000 padyaalu appacheppina ghanapaati dharanaa brahmarakshasudu ayana gurinchi enta cheppinaa takkuve .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 2 ปีที่แล้ว +4

    One is on exploitation of the society and anther is enlighten the society Gariki is great anyway

  • @varaprasadballa1434
    @varaprasadballa1434 2 ปีที่แล้ว +1

    Jai shree Ram

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 2 ปีที่แล้ว +7

    chiranjeevi gari valana entertainment vastundi Garikapati gari valana gnanam vastundi manishi uddarinchabadataniki gnanam avasaram

    • @manikyam6050
      @manikyam6050 2 ปีที่แล้ว +1

      I learn more knowledge from chiranjeevi gari movies than garikapati gari pravachannallu

    • @santhoshdiddi5868
      @santhoshdiddi5868 2 ปีที่แล้ว

      @@manikyam6050 aa movies bro... Okka swayamkrushi & rudraveena thappa inka verey movies peddaga inspire chesinavi levu.

  • @pradeepyegireddy1166
    @pradeepyegireddy1166 2 ปีที่แล้ว +4

    Garikipati Garu correct

  • @parameshwargadila9147
    @parameshwargadila9147 2 ปีที่แล้ว +5

    గురువుగారికి నా పాదాభివందనం అయ్యా మీ ప్రవచనాలు మాకు ఎంతో ఆదర్శనీయం .కానీ చిరంజీవి సభలో అలా మాట్లాడారే .ఎందుకు అలా చేశారో నేను ఒక్కసారిగా దగ్భ్రాంతికి గురయ్యాను మా గురువేంటి ఇలా చెయ్యడమేమిటి కానీ మరొక్కసారి నా నమస్కారం అయ్యా నీ లాంటి మహానుభావులు ఎవరే రెవ్వరిఓ మాటలు పడాల్సి వస్స్తుంది .ఇలాంటి మాటల్ని (చెడు)మా గురువుగారినోట ఆ తల్లి పలుకనియకుండా కాపాడుతుంధని అమ్మను వేడుకుంటున్నాను.జై గురుదేవ

    • @mimicrysridevi
      @mimicrysridevi 2 ปีที่แล้ว +6

      గురువుగారు ఏవి తప్పు మాట్లాడలేదు అక్కడ ప్రజలు సెల్ఫీలు దిగుతూ పక్కదారి పడుతూ ఉంటే దారిలో పెట్టారు అది అతని బాధ్యత హక్కు. అది తప్పు పట్టే హక్కు ఎవరికి ఎవ్వరికి లేదు అతనికి నోటి నుంచి మంచి మాటలు రావాలని అమ్మవారిని మీరు అడగక్కర్లేదు మీకు అంతా అర్హత ఉందా మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అయినంత మాత్రాన గురువుగారిని అపార్థం చేసుకుంటారా దేశానికి సినిమాలు ముఖ్యమా లేక జ్ఞానము ముఖ్యమా?

    • @Varaprasad8991
      @Varaprasad8991 2 ปีที่แล้ว

      Adhi abhimanula point of view lo cheppi unteyy ...nijamga guruvu gaaru ayyevaaru...but asahanam ayyi megastar ni pointout cheyyadam thappeyy...dehabhimanam ekkuva garikipatiki andhukeyy nenu lechi vellipothaa annadu adhi samskaramga ledhu

    • @shivashakti33
      @shivashakti33 2 ปีที่แล้ว

      Mee guruvugaru chiranjeevi gare doubt ledu ...

    • @parameshwargadila9147
      @parameshwargadila9147 2 ปีที่แล้ว +1

      @@mimicrysridevi అయ్యా జ్ఞానము ముక్యమే విజ్ఞానం ముక్యమే ఏదీ ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి నాకు మీ అంత జ్ఞానము లేకపోవచ్చు కానీ అమ్మ దయ అందరి పైన ఉండాలని కోరుకుంటాను.

  • @sridharch3788
    @sridharch3788 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tejaswinimadduri7220
    @tejaswinimadduri7220 2 ปีที่แล้ว +8

    🙏🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 ปีที่แล้ว

    Guruvugaru meeru purusharoopam lo unna saraswati devi sandehsm ledu yema adhbuta dharana sakti yema vakchaturyam nabuto nabavsyti satakoti padabi namaskarlu dattatreya

  • @nitijnaa6513
    @nitijnaa6513 2 ปีที่แล้ว +2

    Garika pati garu yenduku kshamapana adagali,
    Chiranjeevi gaariki, Ayana Tammudu Nagaa Baaba Garu Kshamapana adagali vari fans tarapuna..
    Edi telisi kooda Chiranjeevi mounangunnarante
    Enduk ayane usagolpinattu..

  • @Janaki04
    @Janaki04 ปีที่แล้ว

    Devi saptasati kooda cheppandi guruvugaru

  • @harshithasaripalli545
    @harshithasaripalli545 ปีที่แล้ว

    Bhavaniastakam chadavandi kastalutolaginchukondi

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot 2 ปีที่แล้ว +5

    The elephant keeps walking as the dogs keep barking

  • @shivashakti33
    @shivashakti33 2 ปีที่แล้ว +1

    Eenadu paatam cheppe guruvulaku talliki adarana karuvaipoindi ... Mee pravachanamto Malli adi modalavutundani manaspurtiga asistunnanu

  • @wonder1470
    @wonder1470 2 ปีที่แล้ว +1

    11:15
    13:47
    15:00
    16:00
    16:55

  • @rajeshg1566
    @rajeshg1566 หลายเดือนก่อน

    Guruji please write english books on God's.

  • @pinjalapraveena9298
    @pinjalapraveena9298 2 ปีที่แล้ว +5

    🙏🙏👌👌

  • @pongupalakeshavapriya7120
    @pongupalakeshavapriya7120 2 ปีที่แล้ว +2

    మాకు గరికిపాటి వారంటే ఎంతో గౌరవం అలాగే చిరంజీవి గారంటే కూడా ఇద్దరు మహర్షులు ఒకరు విశ్వామిత్రుడు ఒకరు వాషిస్టుడు 🙏🙏🙏🙏

  • @AnandKumar-wp4ir
    @AnandKumar-wp4ir 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏👌👌😌