ఒక హర్ష సాయి ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే ఇది పెద్ద కుట్ర హర్ష సాయి మంచి వ్యక్తి ప్రజలకు చాలా ఉపయోగపడే వ్యక్తి కూడా ఇలాంటివి నమ్మి హర్ష సాయిని అపార్థం చేసుకోకండి
@@arachanascreation7986 హర్షసాయి కి మిలియన్స్ followers ఉన్నారు అతను ఏదైనా చెప్తే చానా మంది రియాక్ట్ అవుతారు అందుకే అలాంటోళ్ల పేర్లు చెబితే బచ్చగాళ్ళు అందరు ప్రమోట్ చెయ్యడం ఆపుతారు అతను హర్షసాయి నీ ఒక్కడినే అనట్లేదు బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్లందర్నీ అంటున్నాడు
జనాలు హర్ష సాయి నుంచి చెడు నేర్చుకొన్నారు అదేవిధంగా దాన ధర్మాలు చేయడం కూడా నేర్చుకుంటే బాగుంటది.పిచ్చి నాకొడుకులు only తప్పులు మాత్రమే వెత్తుక్కుంటారు మంచి మాత్రం కనిపించట్లేదు. పేద ప్రజలకు ఏదో ఒక రకంగా ఎదుకొంటున్నాడు మీ మొహాలకు ఒక్క రూపాయి తీయడానికి చస్తారు ముందు మంచి నేర్చు కొండి , ఓన్లీ 2నింశాల బెట్టింగ్ add గురించి తెలుసు కానీ తర్వాత 30mints వచ్చే సేవ అంటే తెలవదు , బెట్టింగ్ నేర్చు కొడం తెలుసు దాని గురించి చెప్పడం తెలుసు మంచి చెప్పడం మాత్రం తెలియదు జనాలను సిగ్గుండాలి బెట్టింగ్ నేర్చుకోవడానికి
మీరు అలా మాట్లాడుతున్నారు కదా యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి ఫేస్బుక్లో యాడ్స్ వస్తాయి 😊 హర్ష సాయి గురించి ఎందుకు చెప్తున్నావ్ టార్గెట్ చేయడం అంటే నువ్వు టార్గెట్ మిగతా యూట్యూబ్లో అంతా ప్రమోట్ చేస్తున్నారు కదా అన్ని బెట్టింగ్ యాప్స్ మన మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది యూట్యూబ్లో ఉన్నారు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా మరి అందరి గురించి చెప్పాలి కదా మరి నువ్వు ఎందుకు నీకు హర్ష సాయి ఒక్కడే కనిపించాడా హర్ష సాయి ఒక్కడు బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే కనిపించాయా నీకు మరి మిగతా వాళ్ల యూట్యూబ్లో వాళ్లవి బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి చూపి వాళ్ల గురించి కూడా చెప్పు ఇది నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్న
నా అన్వేషణే కరెక్ట్ ...నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు ...యదార్ధ వాది లోక విరోధి ...మన అమాయకులు మాత్రం కొంతమంది యూట్యూబర్స్ ను మాత్రం దేవుడిలా చూస్తున్నారు ...వాళ్ళ ఆదాయం కోట్లలో ...పంచేది వేలల్లో ...అదికూడా కొద్దీ మందికే ...కానీ బెట్టింగ్స్ లో నష్టపోయింది మాత్రం లక్షల మంది అమాయకులు ...am I wrong?
Betting is more dangerous to poor middle class normal family peoples Yuvasamrat Ravi sir u r done brilliant and great work to society hattsoff sir 🙏🙏🙏🙏🙏
Harsha Anna is pure genuine ❤person please do watch jaffar video Harsha Anna akkada betting kosam cheppadu appudu a video lo betting promote cheyyaledhu
సార్ మీరు చెప్పింది నిజం కాని మీ లాటి వల మాటలు ఏవలు విటరు సారు నిజం ఏపుడూ చేదుగానే వుంటుంది చెడు తీపిగా వుంటుంది సారు బెట్టింగ్ గూర్చి చెప్పే వాలని జైల్లో వేయాలి సారు నీకు నా వందలు సారు జై హిందు
భయ్యా నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాను పదినిమిషాలు ఇక్కడ నిల్చొని అందరికీ పాంప్లెట్ పంచి పెట్టు అంటే నువ్వు కూడా ఆ పని చేస్తావ్. ఇక్కడ డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరం. దీనిని కేవలం ప్రభుత్వ మాత్రమే అడ్డుకట్ట వేయగలదు. ఇలాంటి కంపెనీలు. యాప్లు భారతదేశంలో, play store లో లేకుండా యాక్షన్ తీసుకోవాలి.
Manchi pani ante betting compinila mida poraadali entho mandi yaap lu chesthu untaaru harsha sayi okkadu maanesthe betting agadu kada athanokkadine vidu target chesthunndante vidiki vadi mida irshya vidu chinna thella gaddam tho vinthaga unnadu
@@yaswanthnysk3055 aha app lo promotion vidhanam veru valu mimalni aadandi ani telegram create chesi prothsahinchatledu alani aha valani emi samardhanchitam ledu adi thappe kani Harsha Sai, etc influencers chesedi chala pedha thappu
political perties ki funding ichadha ee betting apps,drug peddlers and antha yendhuku ipudu vedu ee news vesthunda ahaa betting apps nundi money tesukovataniki idhi kuda telidhu neku...this is india blackmail and recieve funds idha ikada news channels chesadhi
Entha em sampadhinchado aa paina unna vadiki thelsu... But entho kontha public ki panchuthundu... But kondharu apps ki promotions chesi anni veskoni potharu. but evvadu okka rupee bayta pettadu kadha... Entha ayina harsha sai better..
హర్ష సాయి మెయిన్ టార్గెట్ అందరిలో పాపులర్ అయ్యి, సినిమా రంగాన్ని ఏలాలి అని నెక్స్ట్ టార్గెట్ రాజకీయాలు, హర్షసాయి తన స్వార్థం కోసమే ధానకార్ణుడిలా నటిస్తున్నాడు.
Arey nuvvu chesedhi matram manchi pani enti Velli court lo case veyochu ga ala ite Harsa sai chestundhi mistake ok ne tarupu velli court lo case vey mari Kevalam bigbboss ki nommini avvadanike ga enni roju lu ekkada ki poyav bigboss time dagaraku vachinappudu tv lo ki vachav malli Past lo ante ga big boss time lo elane yegirav taravata nuvvu nominate avvale ____ musukuni kurchini eppudu malli vachav malli nomminations time ki nuvvu chesedhi correct na mari
హర్ష సాయి చాలా పెద్ద మోసగాడు దరిద్రం ఏంటంటే మన దేశంలో వాడికే సపోర్ట్ చేస్తారు నువ్వు వదలకు అన్నయ్య నీ పోరాటం మాలాంటి వాళ్ళ కోసం నీ వెనకాల చాలా మంది ఉంటారు అవసరం ఐతే వస్తారు కూడా అన్నయ్య 🙏
perfect cheppavu bro. aa chilla ra ganiki endhuku support chesthunnaro naku ardham kavadam ledhu vadu oka fully uneducated person and he has lack of communication in terms of all things
మీరు చెప్పేది 100% నిజం నాకు తెలిసిన వారు ఒకతను 50 లక్షలు ఏవియేటర్ అనే గేమ్ పైనా పెట్టీ పోగొట్టుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు.. దయ చేసి ఇలాంటివి చేయకండి 😢 జై హింద్
Hi brothers... లేదా రవి Brotherకి చిన్న విన్నపం! ఇక్కడ హర్షసాయి ఎవరో నాకు తెలియదు, రవి ఎవరో నాకు తెలియదు. నేను ఈ వీడియో లో చాలా మంది ఒకరినొకరు నాది కరెక్ట్ అంటే నా వెర్షన్ కరెక్ట్ అని TV ల ముందు, చానెల్స్ ముందు నిలబడి ఇంటర్వూస్ ఇస్తే హర్షసాయి కి ఏమవుతోంది... ఏమి కాదు!. ఒకవేళ హర్ష సాయి ప్రమోట్ చేస్తున్న Apps వల్ల మన జనాలు ప్రాణాలు తీసుకుంటున్నారు అంటే ... నాకో చిన్న సందేహం... 1.Apps కి పెర్మిషన్ ఇస్తున్నది ఎవరు? ప్రజలా? ప్రభుత్వాలా? ఒకవేళ ప్రభుత్వాలే అయితే ఎందుకు ప్రభుత్వాలు పెర్మిషన్ ఇస్తున్నాయి? Apps ప్రమాదమే అయితే ఎందుకు లక్షలు పెట్టి ఆడుతున్నారు? వాడు ప్రమోట్ చేసాడు, వీడు ప్రమోట్ చేసాడు అని ప్రమాదం అని తెలిసి ఎందుకు ఆడుతున్నారు అనేది నా ప్రశ్న? ప్రమోట్ చేసిన వీడియో లలో కొన్ని చూసాను... వాళ్ళు ముందుగానే మనకు ప్రమాదం అని చెప్పి జాగ్రత్త అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా! మరెందుకు అన్ని లక్షలు పెడుతున్నారు? నా వెర్షన్ ఏంటంటే App ప్రమోట్ చేసినవాడిది తప్పు అయితే, ప్రమాదం అని తెలిసి ఆడటం కూడా మనది తప్పు. ఇక్కడ మనం గమనించాల్సింది... మందు తాగమని పెర్మిషన్ ఇస్తున్నంది ప్రభుత్వాలే ! అది త్రాగితే మన కుటుంబాలు నాశనం అని తెలిసి తాగేది మనమే! గుట్కా, కైని లాంటి ఎన్నో ప్రమాదకరమైన వాటికి పెర్మిషన్ ఇస్తున్నది ప్రభుత్వాలే... తింటే మన లివర్ సర్వనాశనం అవుతుందని తెలుసు అయినా తినేది మనమే! ఇక్కడ నా ప్రశ్న మందును, సారాను, గుట్కాను, కైని ను తయారు చేసేవాడిది తప్పా? లేదా తినేవాడిది తప్పా? లేదా ఇవి తింటే, త్రాగితే ప్రమాదం అని తెలిసి పెర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వానిదా తప్పు? ఎవరిది తప్పు? ఆలోచించాలి జనమే! ఓ రాజకీయ నాయకుడు మనకు కనబడకుండా వేలకోట్ల ప్రజాధనాన్ని కొల్లకొట్టి మనకు చిప్ప కూడు పెడుతున్నాడు! అది ఏ పార్టీ నాయకులైన సరే! మా నియోజకవర్గం లొనే తను గెలవటానికి సుమారుగా 100 కోట్లు ఖర్చు చేసాడు. అంటే ఇంకెన్ని కోట్లు సంపాదించడానికి అని మీరు ఊహిస్తున్నారు? 100 కోట్లు అంటే ఊహించుకోండి, ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నాకు తెలియదు... ఇప్పుడు చెప్పండి ఆ నాయకుడు ప్రజలకు సేవచేస్తాడా లేదా ఓట్లు కోసం ప్రజలకు పంచిన డబ్బులు కోసం దోసుకుంటాడా? తప్పనిసరిగా 100 కోట్లు, 1000 కోట్లు కావాలని చూస్తాడు అని జనాలకు తెలుసు.... కానీ అదే నాయకుణ్ణి మన గెలిపించుకుంటున్నాము... ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరిది తప్పు! రాజకీయం కూడా ఓ ప్రమోషన్ ! 100 కోట్లు, 1000 కోట్ల కోసం కాదంటారా! ఇలా ఆలోచిస్తే నేను అంటాను... మన కోసం మనమే జాగ్రత్త తీసుకోవాలి! పక్కోడి మీద నేరం మోపడం చాలా ఈజీ.! మనం చేస్తే కరెక్ట్, పక్కోడు చేస్తే నేరం అనే భావం సరైనది కాదు! రవి బ్రదర్ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఏక్షన్ తీసుకోమంటే బాగుంటుంది. ఇక్కడ కూడా మొన్నటి వరకు ఈ రవి ఎవరో తెలియదు! ఫేమస్ ఉన్న హర్ష సాయి వల్ల, జనాలకి తెలుస్తున్నాడు. ఎవడు గొప్పకోసం వాడు, ఎవడి డబ్బు కోసం వాడు... ఇలా జనాలను మోషం చేస్తూ బ్రతికించడమే, బ్రతడమే జీవితం...
Ravi Anna your opinions views are exactly 💯 true..hope people will understand in soon same time in Drugs,ganja ...etc you need to bring awareness campaigns..hope all the best anna🎉🎉
మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను చిన్న యూట్యూబర్ని నాకు కూడా ఈ బెట్టింగ్ కంపెనీలు లక్షలు ఆఫర్ చేశాయి. కానీ చేయలేదు మీరు ఈ ఉద్యమం ఆపకండి
Good brother❤
Great raju bro.... 🙏🏻
Proud of You
Super tammudu
Super bro
ఒక హర్ష సాయి ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే ఇది పెద్ద కుట్ర హర్ష సాయి మంచి వ్యక్తి ప్రజలకు చాలా ఉపయోగపడే వ్యక్తి కూడా ఇలాంటివి నమ్మి హర్ష సాయిని అపార్థం చేసుకోకండి
Betting Apps గురించి మీరు చెప్పేది అక్షరాల నిజం. ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.
Yes
Rich people nasanam ayena no problem
😢yes
@@shreesathya7806 akkada nasanam ayyedhi rich people mathrame kadhu poor nd middle class.infact middle class vaalle ekkuva
@@Ram-hl4evnasanam ayyede poor people kada rich ki edo vastuvu konnanta danto samanam ah betting lo poina dabbulu
విషయం చక్కగా వివరించటమే కాదు ఎంత చక్కటి తెలుగు , ఎంత స్పష్టమైన ఉచ్చారణ ! చాలా సంతోషం ఈ వీడియో చూడటం.
హర్ష సాయి అంత మందికి హెల్ప్ చేస్తే ఈ బెట్టింగ్ apps కి సపోర్ట్ చేస్తున్నాడని మి దృష్టిలో పెద్ద మోసగాడు అయిపోయాడా ఎం మనుషులు రా మీరు ఛీ 😡
Aavi script videos Aani telidha miku.vadu elane script help videos tisi me dagara nunchi sympathy kuda sampadichukindu.nv Harsha Sai manishi kavachu.kk
@@Hitman45625 మహేష్ బాబు చిన్న పిల్లకి హెల్ప్ చేస్తున్నాడు అది కూడా స్క్రిప్ట్ అంటావా ఛి మరి ఇంత ఘోరంగా ఉన్నారు ఏంట్రా మీకన్నా కుక్కలు బెటర్ కదరా 😡
@@Hitman45625 మహేష్ బాబు చిన్న పిల్లలు కి హెల్ప్ చేస్తున్నాడు అది కూడా స్క్రిప్ట్ అంటావా
Super bro@@Hitman45625
Harsha saii fans aseemeble❤
పబ్లిసిటి కోసం వీడు కొద్ది రోజులు అన్నీ స్టూడియోలు తిరిగి ...తరువాత అందరూ మరిచిపోతారు ఇలాంటివి జనాలు ఏన్నీ చూడాలా..👆😂🤣😆
Nuvvu kuda Harsha sai pet VA 😂😂
అతను చెప్పేది 100% కరెక్ట్ బ్రో పబ్లిసిటీ కోసం కాదు ఈ గేమ్స్ వల్ల ఎన్నోజీవితాలు ఆగమైతున్నాయి
@@rajshekarraj9640 games betting meda padali Bane cheyali Harsha Sai ni yeduku torget chala mandi vunnaruga
@@arachanascreation7986 హర్షసాయి కి మిలియన్స్ followers ఉన్నారు అతను ఏదైనా చెప్తే చానా మంది రియాక్ట్ అవుతారు అందుకే అలాంటోళ్ల పేర్లు చెబితే బచ్చగాళ్ళు అందరు ప్రమోట్ చెయ్యడం ఆపుతారు
అతను హర్షసాయి నీ ఒక్కడినే అనట్లేదు బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్లందర్నీ అంటున్నాడు
రవి అన్న చెప్పే మాటలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి కానీ మనం మన సమాజం కోసం మనం బాగుపడడం కోసం తను చేస్తున్న పోరాటం దీనికి మనం సహకరిద్దాం
0re Manchin chesu nodiki Saha Katha rincu
జనాలు హర్ష సాయి నుంచి చెడు నేర్చుకొన్నారు అదేవిధంగా దాన ధర్మాలు చేయడం కూడా నేర్చుకుంటే బాగుంటది.పిచ్చి నాకొడుకులు only తప్పులు మాత్రమే వెత్తుక్కుంటారు మంచి మాత్రం కనిపించట్లేదు.
పేద ప్రజలకు ఏదో ఒక రకంగా ఎదుకొంటున్నాడు మీ మొహాలకు ఒక్క రూపాయి తీయడానికి చస్తారు
ముందు మంచి నేర్చు కొండి , ఓన్లీ 2నింశాల బెట్టింగ్ add గురించి తెలుసు కానీ తర్వాత 30mints వచ్చే సేవ అంటే తెలవదు , బెట్టింగ్ నేర్చు కొడం తెలుసు దాని గురించి చెప్పడం తెలుసు మంచి చెప్పడం మాత్రం తెలియదు జనాలను సిగ్గుండాలి బెట్టింగ్ నేర్చుకోవడానికి
లక్షలు కొట్టి పదివేలు ప్రజలికి ఇస్తున్నాడు ఇది నూటిశాతం నిజం 🙏
E comment ki neku enta ichadu raa puka😂
బెట్టింగ్ వల్ల చాలా మంది చనిపోయారు
Mee knowledge ki 🙏🙏🙏
వాడు యిచ్చెవన్ని 100 రూపాయలు notle
Tondarlo kotlu kuda sampadistadu vaanki e betting apps ki naminanta varaku vaadu aagadu
నిజంగా ఇది నిజం, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Appu ra sollu ga evvadu ra addamanru promot chestey adda anni ledu ga
మీరు అలా మాట్లాడుతున్నారు కదా యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి ఫేస్బుక్లో యాడ్స్ వస్తాయి 😊 హర్ష సాయి గురించి ఎందుకు చెప్తున్నావ్ టార్గెట్ చేయడం అంటే నువ్వు టార్గెట్ మిగతా యూట్యూబ్లో అంతా ప్రమోట్ చేస్తున్నారు కదా అన్ని బెట్టింగ్ యాప్స్ మన మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది యూట్యూబ్లో ఉన్నారు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా మరి అందరి గురించి చెప్పాలి కదా మరి నువ్వు ఎందుకు నీకు హర్ష సాయి ఒక్కడే కనిపించాడా హర్ష సాయి ఒక్కడు బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే కనిపించాయా నీకు మరి మిగతా వాళ్ల యూట్యూబ్లో వాళ్లవి బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి చూపి వాళ్ల గురించి కూడా చెప్పు ఇది నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్న
నా అన్వేషణే కరెక్ట్ ...నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు ...యదార్ధ వాది లోక విరోధి ...మన అమాయకులు మాత్రం కొంతమంది యూట్యూబర్స్ ను మాత్రం దేవుడిలా చూస్తున్నారు ...వాళ్ళ ఆదాయం కోట్లలో ...పంచేది వేలల్లో ...అదికూడా కొద్దీ మందికే ...కానీ బెట్టింగ్స్ లో నష్టపోయింది మాత్రం లక్షల మంది అమాయకులు ...am I wrong?
Siggemundile bayya hero lu influencers villani nethi meedha pettadame anduke nenu evadni dekani my opinion
Correct
Correct
If u talking about Harsha Sai definitely u r wrong....!!!!
@@Mahabharathamtelugu29ithanu manchi vadu kadu oka chinna pilla vadi mida visham kakku thunnadu
Ma vizag valaki devudu bro harsha sai ❤️
Bokkam kadhu
I am from Vizag ,who is this Harsha Sai? Is he a role model personality like Abdul Kalam etc?
Betting is more dangerous to poor middle class normal family peoples
Yuvasamrat Ravi sir u r done brilliant and great work to society hattsoff sir 🙏🙏🙏🙏🙏
మి టీవీ 5 ఎపుడైనా ఒక సేవా కార్యక్రమం చేసిందా హర్శా సాయి ఎంతో మంది కి మేలు చేసారు
Aboo 10lakshalu betting lo vasthe 10velu ivvadam goppa e sai lanjakiduku valla 50 velu poyinay 😢😢
మందిని ముంచా
ఎరా వాళ్ళు మీరు అడిగింది ఏమైనా ఇవ్వలేదా వాళ్ళమీద పడ్డారు థూ మీ బతుకులు
mahesh babu - thumsup .. question cheyndi.. hindi actors - gutaka,, wines ki chestunnaru... rana, prakash raj chestunnaru mari valani question cheyyochuga
మంచి పని చేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు
S
చాల విలువైన ఇన్ఫర్మేషన్ సూపర్ sir
దీని వెనక ఇంత కత ఉంది. నేనే 200 పోగొట్టుకున్న......వద్దు నాయనా అని భయపడి వదిలేసా.....really super explanation sir
Rey Ravi 🩴🩴🩴tho kodatha Harsha Sai garini thappu padithe
చాలా బాగా చెప్పారు అన్న మీరు జాగ్రత్త ఈ సొసైటీ కి మీలాంటివాళ్ళు చాల అవసరం
Harsha Anna is pure genuine ❤person please do watch jaffar video Harsha Anna akkada betting kosam cheppadu appudu a video lo betting promote cheyyaledhu
Notikochindhi matladuthunnadu veedu 😅😆
దోచుకొని సహాయం చేస్తే ఎంతటి మోసమైన ప్రజలు మర్చిపోతున్నారు😢😢
సార్ మీరు చెప్పింది నిజం కాని
మీ లాటి వల మాటలు ఏవలు విటరు సారు
నిజం ఏపుడూ చేదుగానే వుంటుంది
చెడు తీపిగా వుంటుంది సారు
బెట్టింగ్ గూర్చి చెప్పే వాలని జైల్లో వేయాలి సారు
నీకు నా వందలు సారు జై హిందు
భయ్యా నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాను పదినిమిషాలు ఇక్కడ నిల్చొని అందరికీ పాంప్లెట్ పంచి పెట్టు అంటే నువ్వు కూడా ఆ పని చేస్తావ్. ఇక్కడ డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరం. దీనిని కేవలం ప్రభుత్వ మాత్రమే అడ్డుకట్ట వేయగలదు. ఇలాంటి కంపెనీలు. యాప్లు భారతదేశంలో, play store లో లేకుండా యాక్షన్ తీసుకోవాలి.
@@prasanthkumarvpk7254డబ్బుల కోసం పియ్యి తినను బ్రో నేను
నువ్వు తింటవ్ కావచ్చు
it looks like he is targetting only one person
జనసేన కార్యకర్తలు అందరూ ఈయనకి సపోర్ట్ చేయాలి
Package kuda mosame
What package
@@yuvam7890 cbi case lu.. package..😅
Endhuku cheyali ? Veediki pedda pedda dongala andarini odhilesi Harsha Sai venaka paddadu
నీ అమ్మను నీ పెళ్ళాన్ని పంపు అప్పుడు ఇస్తాను ఎంత అనేది అప్పుడు చెప్తాను
బెట్టింగ్ అప్ క్లోజ్ చెయ్యాలి గవర్నమెంట్, 👏👏🙏 మీరు మంచి పని చేస్తున్నారు.. అన్న..
మీరు బయ్యా సన్నీ యాదవ్ గానీ గురించి కూడా మాట్లాడండి అన్న,
వాడు కూడా ఇలానే బెట్టింగ్ అప్ లు ప్రమోట్ చేసి అందరినీ సంపేస్తుండు అన్న
Vere interview lo cheppadu bro
Harsha mundu sunny gadu baccha already naa anveshana esukunnadu , harsha sai chala danger vaadu next cinema n next politics lo vastadu .
Bro vadu voka erripooo..sunny gadi ento andhariki telisipoyindhi
Bigboss show lo ravadaniki yuva samrat ravi chese dramalu ivvanni
Please take legal action on allu Aravind... He's promoting mostbet app in Aha Sarkaar Show
Yes
Aa pani maatram pranam poyina cheyaru brother
What's this mostbet app ? Today at chaiPoint, I have seen someone is using this app.
@@ksarawindsrivastavva6988ఒరే hero అభిమానం lo కళ్ళు మూసుకొని negative comments పెట్టడం కాదు. Brain పెట్టి ఆలోచించు.
Ala avitey dhoni medha India cricketers medha kuda veyali vallu betting pass promotion chestunaru😂
రవి గారు ముందు మీరు కల్లెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గర్నమెంట్ కి ఇచ్చిన తర్వాత ఇంటర్వూ ఇచ్చింటే బాగుండు.
Be Careful Ravi Bro
Govt is also involved in this.. they will give share to politicians...
మీరు మంచి పని చేస్తున్నారు.. అన్న..
Manchi pani ante betting compinila mida poraadali entho mandi yaap lu chesthu untaaru harsha sayi okkadu maanesthe betting agadu kada athanokkadine vidu target chesthunndante vidiki vadi mida irshya vidu chinna thella gaddam tho vinthaga unnadu
Bigboss kosamaaa ippudu gurthuvacharu malli
హర్ష సాయి వంటి వాళ్ళను ఇప్పుడు అడ్డుకోక పోతే ఏపీ లో బెట్టింగ్ విర్ర విగి పొద్ది స్టాప్ థీమ్
avuna mari allu aravind em chesthunadu direct aha app lo naa betting apps ni promote chesthunadu dhaniki em chepthav
Vinay kuyya gadu kuda ade chesthunadu
@@yaswanthnysk3055Aha lo tv channels lo ochevi legal apps and applications. Google chesuko difference enti ani
@@yaswanthnysk3055 aha app lo promotion vidhanam veru valu mimalni aadandi ani telegram create chesi prothsahinchatledu alani aha valani emi samardhanchitam ledu adi thappe kani Harsha Sai, etc influencers chesedi chala pedha thappu
alaane chaala mandhinunnaru bro... but veedu okkadu dorikaadu kabatti veedni veskuntaru oka 10-15 days anthe 😂@@yaswanthnysk3055
Harsha sai ane vadu asalu pramot cheyadu
Government should take a series action on him
Enduk r errihuka
what nonsense 🙄
Vadi betting apps promote chesina chupicha ra
@@vinaykumar-hx1zs arey vadu chala promote chesadu neeku thelyadha ra. vadu nee friend ra cheppu. nee muddi pagala dengude ra pakka
@@balubhukya-q3m era nuvvu konderrihukka harsha gaani kukkava ikkadiki vachavu ?
Oreye niku cheyatam cheta kadhu gani tappulu chupistunavaa
Excellent sir మీరు India లో కనుక ban చేయిస్తే కొన్ని వేల కుటుంబాలను బాగుచేసి నా వారు అవుతారు
😊😊
Yes your 100percent correct ga 👍👍👍👍👌👌👌👌👌👌👌
Harsha sai🙏🏻betting king 🔥🔥🔥
Hi Seema raja gaaru
Anna namasthe
అన్న నాకు నాలుగు లక్షలు బొక్క😢😢😢
అన్న హర్ష సాయి బెట్టింగ్ ప్రమోట్ చేయడు అన్న, వాడు చెప్పేది ఫేక్...
సీమ రాజా అన్న మీరు అంటే నాకు చాలా ఇష్టం, వీడు చెపేది కుళ్ళుతో చేస్తున్నాడు
Evari estam valladhi.... Ni talent nuvu chupinchuko.... Edutti valla ki paddi edavaku😊😊😊😊.... Encourage chey but discourage cheyaku
Brother you explain this to Andhra Pradesh IT minister Lokesh he will definitely take legal action.
political perties ki funding ichadha ee betting apps,drug peddlers and antha yendhuku ipudu vedu ee news vesthunda ahaa betting apps nundi money tesukovataniki idhi kuda telidhu neku...this is india blackmail and recieve funds idha ikada news channels chesadhi
Entha em sampadhinchado aa paina unna vadiki thelsu... But entho kontha public ki panchuthundu... But kondharu apps ki promotions chesi anni veskoni potharu. but evvadu okka rupee bayta pettadu kadha... Entha ayina harsha sai better..
Samajam kosam alochinchadam great sir , thankyou !!
Samrat bro miru chala genuine plz support him guys ayana chesedi mana kosame
బెట్టింగ్ అప్ క్లోజ్ చెయ్యాలి గవర్నమెంట్
Government athulu pikuthunda
Apps band cheyachu kada
Anni government a cheyyala raa puka nuvvu stand thiskova?@@ravinderraosai5476
మా ఫ్రెండ్ govt teacher
Betting app కు బానిస అయ్యారు..
నేను ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు..
5 లక్షలు అప్పులు అయ్యారు..
మీ వీడియో చూస్తే మే b change
వాడు వీడియోస్ చూసి పెద్ద ఫ్రాడ్ అని ఊహించాను... కానీ దానాలు ధర్మాలు చూసి పోన్లే అనుకున్నాను
Ja gan gadu kuda adega chessindi😂😂
Nenu mi laage anukunnna but okkosari fraud laaga unnadu anipinchedhi manasuku
Aunu kada.... Naku assalu nachadu🤦♂️@@lakshmiprasannaadusumalli5697
Avunu andi@@lakshmiprasannaadusumalli5697
yes
హర్ష సాయి మెయిన్ టార్గెట్ అందరిలో పాపులర్ అయ్యి, సినిమా రంగాన్ని ఏలాలి అని నెక్స్ట్ టార్గెట్ రాజకీయాలు, హర్షసాయి తన స్వార్థం కోసమే ధానకార్ణుడిలా నటిస్తున్నాడు.
మా బంధువుల ఒక అబ్బాయి బెట్టిగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు
Dharidram vadilindi endhuku antha dulla betting lo ki povadani ki poyinda emi nastam ledhu boomi ki bharam thagindi
ఇలాంటివి ఈరోజుల్లో చాలా కామన్ విషయం అయ్యింది...నాకు తెలిసి మా బందువుల్లో స్నెహితుల్లో నాలుగైదు సంఘటనలు జరిగాయి
Omg
Poyi vadi puku Naku nuvvu kuda....
ayyo 😔
నిజాంగ్గా💯 కరెక్ట్ గా చెప్పేరు మీరు చాలా బాగా చెప్పేరు బ్రదర్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి
I knew this a year ago. Harsha Sai is a fraud who shows off as a messiah.
how do you know ?
Arey nuvvu chesedhi matram manchi pani enti
Velli court lo case veyochu ga ala ite
Harsa sai chestundhi mistake ok ne tarupu velli court lo case vey mari
Kevalam bigbboss ki nommini avvadanike ga enni roju lu ekkada ki poyav bigboss time dagaraku vachinappudu tv lo ki vachav malli
Past lo ante ga big boss time lo elane yegirav taravata nuvvu nominate avvale ____ musukuni kurchini eppudu malli vachav malli nomminations time ki nuvvu chesedhi correct na mari
Correct question అడిగావ్
హర్ష సాయి చాలా పెద్ద మోసగాడు
దరిద్రం ఏంటంటే మన దేశంలో వాడికే సపోర్ట్ చేస్తారు
నువ్వు వదలకు అన్నయ్య నీ పోరాటం మాలాంటి వాళ్ళ కోసం నీ వెనకాల చాలా మంది ఉంటారు అవసరం ఐతే వస్తారు కూడా అన్నయ్య 🙏
perfect cheppavu bro. aa chilla ra ganiki endhuku support chesthunnaro naku ardham kavadam ledhu vadu oka fully uneducated person and he has lack of communication in terms of all things
True bro vadu chala show chestadu asalu ichina vallu real o kado telidu
Abba m chestharu anni miru
Thank you Sir good fight 🎉🎉🎉🎉
ఈ vedio viral అవ్వాలి 10lakhs views అయినా చూడాలి
Meeru cheppede nijame...Kani.. youtubers okka harsha sai e kadhu inka can manndhi chestunnaru..Kani.. vallani..pakka na petti okka harsha sai..ne target chestunnaru adi..correct kadhu
దయచేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి అందరి ని చైతన్యం చేయాలి,దయచేసి మీడియా ఛానల్ లు దీని మీద చర్చలు డిబేట్లు పెట్టండి అందరిని మేల్కొల్పండి ప్లీజ్🙏
భగ భగ భగ మన్నదోయి అదిగో ఆ రవి కిరణం సెగ తగిలి సగమయ్యే ఇదిగో ఈ కలి ప్రళయం.
Well done bro God bless you bro aa Deva Devudu meeku inka shakthi ni ivvaalani manasphoorti ga korukuntunnaanu
సూపర్ అన్న. ఈ పోరాటం ఆపద్దు...
Doing great Job brother...God bless your family
లోన్ యాప్స్ కి పరిమిషన్ ఇఛ్చిన ప్రభుత్వంపై కేసు వెయ్యాలి
Crct బ్రో .........
Super sir Naku kuda konchem doubt vundedhi but eppudu clarity vachindhi
మీరు చెప్పేది 100% నిజం నాకు తెలిసిన వారు ఒకతను 50 లక్షలు ఏవియేటర్ అనే గేమ్ పైనా పెట్టీ పోగొట్టుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు.. దయ చేసి ఇలాంటివి చేయకండి 😢 జై హింద్
Great Interview Shiva Garu🎉
Ravi sir your 100% corract sir meeru cheppind
Shiva garu, thank you for taking the interview with Ravi garu.
Ravi garu,
Hats off to you to speak about these issues. Congratulations sir
Great message
Excellent information for poor and middle class people......
హర్ష సాయి వీడియో చూసి ఇంతింత డబ్బు ఎలా పంచుతున్నాడు అనుకొనేవాణ్ణి రవిగారి ఇంటర్వ్యూ చూసి క్లారిటీ వచ్చింది
Yes 👍
You don't have any TH-cam knowledge
Miku harsha sai ne target chesthunaru endhuku miku elagoo help cheyaleru chese valani chedagottam endhuku env evarni aina help chey
Thanks a lot for creating Awareness
Police complaint ivvakunda ee interviews Valla use enti? Née publicity Kosama?
ఇలాంటి వాళ్ళకి శిక్షా వెయ్యాలి అప్పుడే ఇలాంటి వాళ్ళు బయ పడతారు రవి గారు చెప్పిందీ 100%నిజం
Ne pichi puka
Please take legal action
Hi brothers... లేదా రవి Brotherకి చిన్న విన్నపం!
ఇక్కడ హర్షసాయి ఎవరో నాకు తెలియదు, రవి ఎవరో నాకు తెలియదు.
నేను ఈ వీడియో లో చాలా మంది ఒకరినొకరు నాది కరెక్ట్ అంటే నా వెర్షన్ కరెక్ట్ అని TV ల ముందు, చానెల్స్ ముందు నిలబడి ఇంటర్వూస్ ఇస్తే హర్షసాయి కి ఏమవుతోంది... ఏమి కాదు!.
ఒకవేళ హర్ష సాయి ప్రమోట్ చేస్తున్న Apps వల్ల మన జనాలు ప్రాణాలు తీసుకుంటున్నారు అంటే ...
నాకో చిన్న సందేహం...
1.Apps కి పెర్మిషన్ ఇస్తున్నది ఎవరు? ప్రజలా? ప్రభుత్వాలా?
ఒకవేళ ప్రభుత్వాలే అయితే
ఎందుకు ప్రభుత్వాలు పెర్మిషన్ ఇస్తున్నాయి?
Apps ప్రమాదమే అయితే
ఎందుకు లక్షలు పెట్టి ఆడుతున్నారు?
వాడు ప్రమోట్ చేసాడు, వీడు ప్రమోట్ చేసాడు అని ప్రమాదం అని తెలిసి ఎందుకు ఆడుతున్నారు అనేది నా ప్రశ్న?
ప్రమోట్ చేసిన వీడియో లలో కొన్ని చూసాను...
వాళ్ళు ముందుగానే మనకు ప్రమాదం అని చెప్పి జాగ్రత్త అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా! మరెందుకు అన్ని లక్షలు పెడుతున్నారు?
నా వెర్షన్ ఏంటంటే
App ప్రమోట్ చేసినవాడిది తప్పు అయితే, ప్రమాదం అని తెలిసి ఆడటం కూడా మనది తప్పు.
ఇక్కడ మనం గమనించాల్సింది...
మందు తాగమని పెర్మిషన్ ఇస్తున్నంది ప్రభుత్వాలే !
అది త్రాగితే మన కుటుంబాలు నాశనం అని తెలిసి తాగేది మనమే!
గుట్కా, కైని లాంటి ఎన్నో ప్రమాదకరమైన వాటికి పెర్మిషన్ ఇస్తున్నది ప్రభుత్వాలే...
తింటే మన లివర్ సర్వనాశనం అవుతుందని తెలుసు అయినా తినేది మనమే!
ఇక్కడ నా ప్రశ్న
మందును, సారాను, గుట్కాను, కైని ను తయారు చేసేవాడిది తప్పా? లేదా తినేవాడిది తప్పా? లేదా ఇవి తింటే, త్రాగితే ప్రమాదం అని తెలిసి పెర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వానిదా తప్పు? ఎవరిది తప్పు? ఆలోచించాలి జనమే!
ఓ రాజకీయ నాయకుడు మనకు కనబడకుండా వేలకోట్ల ప్రజాధనాన్ని కొల్లకొట్టి మనకు చిప్ప కూడు పెడుతున్నాడు! అది ఏ పార్టీ నాయకులైన సరే! మా నియోజకవర్గం లొనే తను గెలవటానికి సుమారుగా 100 కోట్లు ఖర్చు చేసాడు. అంటే ఇంకెన్ని కోట్లు సంపాదించడానికి అని మీరు ఊహిస్తున్నారు? 100 కోట్లు అంటే ఊహించుకోండి, ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నాకు తెలియదు...
ఇప్పుడు చెప్పండి ఆ నాయకుడు ప్రజలకు సేవచేస్తాడా లేదా ఓట్లు కోసం ప్రజలకు పంచిన డబ్బులు కోసం దోసుకుంటాడా?
తప్పనిసరిగా 100 కోట్లు, 1000 కోట్లు కావాలని చూస్తాడు అని జనాలకు తెలుసు....
కానీ అదే నాయకుణ్ణి మన గెలిపించుకుంటున్నాము...
ఇప్పుడు చెప్పండి
ఇక్కడ ఎవరిది తప్పు!
రాజకీయం కూడా ఓ ప్రమోషన్ !
100 కోట్లు, 1000 కోట్ల కోసం కాదంటారా!
ఇలా ఆలోచిస్తే
నేను అంటాను...
మన కోసం మనమే జాగ్రత్త తీసుకోవాలి!
పక్కోడి మీద నేరం మోపడం చాలా ఈజీ.!
మనం చేస్తే కరెక్ట్, పక్కోడు చేస్తే నేరం అనే భావం సరైనది కాదు!
రవి బ్రదర్ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఏక్షన్ తీసుకోమంటే బాగుంటుంది.
ఇక్కడ కూడా మొన్నటి వరకు ఈ రవి ఎవరో తెలియదు!
ఫేమస్ ఉన్న హర్ష సాయి వల్ల, జనాలకి తెలుస్తున్నాడు.
ఎవడు గొప్పకోసం వాడు, ఎవడి డబ్బు కోసం వాడు...
ఇలా జనాలను మోషం చేస్తూ బ్రతికించడమే, బ్రతడమే జీవితం...
Yes
Fake Harsha sai
అన్యాయాన్ని ఎదిరించే వారు మీలంటివారు సమాజానికి కావాలి.అప్పుడే సమాజం,దేశం బాగుపడుతుంది ❤❤❤❤❤
Brother.💯 Correct You were war🙏👍
సార్ మీరు చెప్పేది నిజం... మీకు ఏదో ఒక యూనివర్శిటీ డాక్టరేట్ ఇవ్వాలి. మీది Greatttt రీసెర్చ్ Sir... ఎంతో మందికి Awareness ఇస్తున్నారు❤❤
బెట్టింగ్ చేయడం మనం చేసిన తప్పు. వాళ్ళు ప్రమోషన్ చేసారు కానీ అది తప్పు అని మనకి తెలిసిన. మనం డబ్బులు సంపాదించాలి ఈ విధంగా యాప్ లో జాయిన్ అవుతున్నాము.
100 💯 currect sir meeru chepedhi
Evariki raani alochana meeku vachindi Ur a great person anna.......
🙏🙏exelent sir baga cheparu...
Great Intiative Ravi Gaaru, Kepp going Ravi Gaaru...
Good analysis 👏
Ravi Anna your opinions views are exactly 💯 true..hope people will understand in soon same time in Drugs,ganja ...etc you need to bring awareness campaigns..hope all the best anna🎉🎉
రవి అన్న చెప్పింది నిజమే అత్యశకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోకండి🙏🙏
Nijam sir 💯
Sir నేను ఒక యూట్యూబర్ని త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను అయినా గ్రోత్ లేదు త్రీ ఇయర్స్ నుంచి ఒక్క రూపాయి లేదు 😢😢
నిజం సర్ రీసెంట్ గా మా వూరిలో ok పర్సన్ చనిపోయాడు బెట్టింగ్ అప్ప్స్ లో బెట్టింగ్ పెట్టి 3500000 అప్పు చేశాడు
3500000 appu puttina vadu Business chesukovachu Kaani Easy Money kaavali.
ATYASHA
Good debate very helpful
BSY also is a crook here
😂
Exclent sir🙏