టీటీడీ ఈవో ధర్మారెడ్డి అరాచకాలు | TTD EO Dharma Reddy | Prime9 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 มิ.ย. 2024
  • #ttdeodharmareddy #dharmareddy #prime9news
    టీటీడీ ఈవో ధర్మారెడ్డి అరాచకాలు | TTD EO Dharma Reddy | Prime9 News
    Kindly subscribe..
    Prime9News - th-cam.com/users/Prime9Newsvi...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

ความคิดเห็น • 269

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 18 วันที่ผ่านมา +111

    తండ్రి చేసిన వెదవ పనికి కొడుకు బలి అయిపోయాడు అయినా వీటికి బుద్ధి రాలేదు వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే అందరికీ ఇదే గతి పడుతుంది వీడిని తప్పకుండా జైలుకు పంపించాలి వెంకటేశ్వర స్వామి దేవుడు ఉన్నాడా ఉన్నాడా అనుకునేదాన్ని ఇన్ని అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నావా అనేసి చాలా బాధ వచ్చేసేది నాకు. ఒకటి రెండు సంఘటన నేను కూడా తిరుపతిలో చూశాను దేవుడా నీదే భారం నీ గుడిని నువ్వే రక్షించుకో అని ఒకటే ఒక నమస్కారం పెట్టేదాన్ని ఈ అరాచక పరిపాలన పోవాలని దేవుడికి మొక్కుకునేదాన్ని కళ్ళు తెరిచావు వెంకటేశ్వర స్వామి నీకు కోటి దండాలు

    • @gupteswararao5365
      @gupteswararao5365 13 วันที่ผ่านมา

      ఇటువంటి.సన్నస్.కి .ఏ.పనిష్మెంట్ ఇస్తారు?

    • @manoramap1771
      @manoramap1771 12 วันที่ผ่านมา

      money meedha pichi vunna veediki son meedha estam vuntundha....

    • @kumarisuribabu48
      @kumarisuribabu48 11 วันที่ผ่านมา

      నేను కూడా ఇలాగే వేడుకున్నాను ఆ స్వామి ని

    • @ushakhandrika2931
      @ushakhandrika2931 10 วันที่ผ่านมา

      Nenu kooda devudini vedukunnanu

    • @Sriharihara777
      @Sriharihara777 10 วันที่ผ่านมา

      గోవిందుడు, సర్వేశ్వరుడు,సర్వాంతర్యామి....మారడానికి చాలా అవకాశాలు ఇస్తాడు.... అవసరం ఉంది అంటే శిక్షిస్తాడు

  • @sukanyamogaligidda8171
    @sukanyamogaligidda8171 19 วันที่ผ่านมา +81

    చంద్రబాబు వచ్చారు కదా.తిరుపతి కి మంచిరోజులు వచ్చాయి

    • @ajmeeramanjunath8685
      @ajmeeramanjunath8685 16 วันที่ผ่านมา

      88888888888888888888888888888888⁸8888888888878888888888888888888888888888888888888⁸⁸88888888⁸88888888888888888888888888888888⁸88⁸8888888888⁸8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888⁸8888888888⁸⁸8888888888888888888888888888888888888888888888888😢

  • @maddurirajani1434
    @maddurirajani1434 18 วันที่ผ่านมา +66

    TTD ని ఎంత పాడు చెయ్యాలో అంతా చేశారు. అన్నదానం లో 90 శాతం భక్తులు అన్న ప్రసాదాన్ని తినలేక వదిలేస్తున్నారు. Q లైన్స్ లో ఏ విధమైన సౌకర్యాలు లేవు. టాయిలెట్స్ క్లీనింగ్ తగ్గిపోయింది. ఇలాంటి వాళ్ళందర్నీ తప్పిస్తే తప్ప స్వామి కి పూర్వ వైభవం రాదు

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 14 วันที่ผ่านมา +46

    తాగే మంచినీరు కూడా బాగోలేదు అన్నప్రసాదం దగ్గర .ఇప్పుడు మారుతుంది cbn గారు కొత్త ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన చెయ్యాలి🌺🌺🙏🙏

  • @venkatareddy8563
    @venkatareddy8563 19 วันที่ผ่านมา +41

    ఇటువంటి వాడిని TTD లాంటి పవిత్రమైన ఆలయం లో EO గా అసలు ఎలా తీసుకున్నారో ఆ బాలాజీ కే తెలియాలి.

  • @A.srinu12345
    @A.srinu12345 4 วันที่ผ่านมา +4

    వీళ్ళేమి రెడ్లు కల్తీ రెడ్లు. నిజమైన రెడ్లు అంటే ఆస్వామి భక్తులే కలియగ థై వం శ్రీ వెంకటేశ్వరస్వామీతో పెట్టుకుంటే సర్వనాశనం పుట్టగతులు ఉండవు

  • @Nagaraju-ei3th
    @Nagaraju-ei3th 11 วันที่ผ่านมา +10

    ఈ కల్తీ రెడ్లు అందరు కలసి తిరుమలను నాశనం చేసారు

    • @SambaSivaRaoMaroju
      @SambaSivaRaoMaroju 4 วันที่ผ่านมา

      తప్పు వాడిది కాదు అధికారం కల్గజేసిన అంధులైన ఆంధ్రులది

  • @kalangiramesh661
    @kalangiramesh661 14 วันที่ผ่านมา +25

    మొదట్లో పర్వాలేదు అనిపించాడు కానీ వీడి పెళ్ళాం పెత్తనం మొదలైనప్పటి నుండి చేయని దుర్మార్గం లేదు...పెళ్లి కావాల్సిన కొడుకు కూడా చచ్చాడంట...కారణం అందరి ఏడుపులే అయివుంటాయి. తిరుమల దర్శనానికి వెళ్ళి మా కుటుంబం కూడా కొందరికి దర్శనం కూడా కాకుండానే వచ్చాం...అది వీడి బోడి రూల్స్ వల్లే, థూ...విడి బతుకు చెడ...

  • @boppanamadhusudanarao6911
    @boppanamadhusudanarao6911 18 วันที่ผ่านมา +25

    Dharma Reddy is not eligible for EO post except Reddy qualification

  • @karumurisreeramuluy4294
    @karumurisreeramuluy4294 19 วันที่ผ่านมา +39

    మీ మీడియా వారికి ఇలాంటి వి ఎప్పటి నుండో తెలుసు కదా.. అప్పడు చెబితే ఇంకా బాగుండేది.

    • @allinoneprogamer3817
      @allinoneprogamer3817 19 วันที่ผ่านมา +8

      అప్పుడు శంక నాకుతున్నారు.

    • @K.Srinivas_kirana_store
      @K.Srinivas_kirana_store 16 วันที่ผ่านมา

      Cheppinolu pathalerani chebutunnaru ga.

    • @VasaChakradhar
      @VasaChakradhar 14 วันที่ผ่านมา

      Kula midiya

  • @bpvaradareddy855
    @bpvaradareddy855 12 วันที่ผ่านมา +9

    మహాభారతం పుస్తకములు 4200 రూపాయల చొప్పున TTD విలువ ప్రకటించినది. ఈ అధర్మారెడ్డి లోఫర్ 7200 రూపాయలకు మార్చాడు .మన హిందూధర్మప్రచారం జరగకూడదని ఇలాచేసాడు ఆ లోఫర్ గాడు. కావున ఈ మహాభారతం పుస్తకముల రేటు వంటనే తగ్గించాలని ప్రభుత్వానికి TTD కి మా విన్నపము.

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 14 วันที่ผ่านมา +12

    ఏడుకొండల వాడు అందరివాడు కానీ ఈ అరాచక కార్య నిర్వహణ అధికారి కి గొప్ప శిక్ష వేసినా బుద్ది రాలేదు

  • @nageswararao9508
    @nageswararao9508 19 วันที่ผ่านมา +19

    ప్రపంచములో ఎక్కడా లే ని రాజకీయాలు వేంకటేశ్వరస్వామి చుట్టూ వున్నాయి భక్తుల మనోభావాల, తో రాజకీయ లు చేయకండి. నిశహ్హాయస్తి లోయున్న భక్తులు భక్తుల గూర్చి మాట్లాడండి

  • @satyasaicheruvu663
    @satyasaicheruvu663 8 วันที่ผ่านมา +4

    వంశంతోసహ సర్వనాశనం అవుతాడు.

  • @PVRSNMURTHY
    @PVRSNMURTHY 14 วันที่ผ่านมา +9

    వదల వద్దు, తిన్నది కక్కించండి

  • @reddysays143
    @reddysays143 19 วันที่ผ่านมา +13

    Let CBN take it up personally!! Save Tirumala !!! Mainly in Annadhanam and Ornaments of Srivari !!

  • @grandipadma2208
    @grandipadma2208 10 วันที่ผ่านมา +3

    ఎవ్వరిని వదిలి పెట్టకూడదు. ఓం నమో నారాయణాయ 🙏🙏

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 14 วันที่ผ่านมา +10

    Dharmam😄తప్ప అని అ ధర్మలే
    దేవుడు సరైన టైములో దెబ్బకోట్టాడు. పా పండింది.త్వరలో రాలిపోతుంది

  • @jaisriramjogayya1986
    @jaisriramjogayya1986 19 วันที่ผ่านมา +8

    జై శ్రీరామ్ పేరు ధర్మా రెడ్డి అన్నీ అధర్మాలే జై శ్రీరామ్

  • @paparajumahendrarao8957
    @paparajumahendrarao8957 19 วันที่ผ่านมา +36

    కలియుగ దైవం తో పెట్టుకుంటే ఎవ్వరు నిలపడిన చరిత్ర లేదు

    • @kurichedu999
      @kurichedu999 14 วันที่ผ่านมา

      అందుకే చెట్టు అంత కొడుకుని పోగొట్టు కున్నాడు

  • @gujjidisimhachalam2352
    @gujjidisimhachalam2352 11 วันที่ผ่านมา +4

    వీణ్ణి అరెస్ట్ కాదు ఎన్కౌంటర్.. చేయండి

  • @chakradhargaduputi8373
    @chakradhargaduputi8373 19 วันที่ผ่านมา +14

    సేమ్ పండు కోతి లెక్క వున్నవురా.

  • @erajyalakshmi4584
    @erajyalakshmi4584 14 วันที่ผ่านมา +6

    తిరుమల పవిత్రతను మంట కలిపేసి న ప్రబుద్ధుడు.

  • @koppadarajesh6785
    @koppadarajesh6785 19 วันที่ผ่านมา +10

    Enquiry ehesi nijayamaite TTD lo sweeper post evandi

  • @MrShanker59
    @MrShanker59 20 วันที่ผ่านมา +8

    Lord Venkateshwara punished YCP,
    Please CBN..revamp Tirumala facilities, and develop it pl open restaurants

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 14 วันที่ผ่านมา +8

    ఇ టు వ o టి నీ తి మా లి న వె ద వ ను ప వి త్ర పు ణ్య శే త్ర ము లో ప రి పా ల న అ ది కా రి గా ని య మి o చ డ o వ ల న తి రు మ ల ప వి త్ర త నా శ న మై పో యి o ది.

  • @kasinathkondur2818
    @kasinathkondur2818 16 วันที่ผ่านมา +5

    ttd main teample naa 10 years chasun job e EO valana poindhi sir ,😢6 months nuchi no job😢😢

  • @vijayalakshmiealeswarapu8887
    @vijayalakshmiealeswarapu8887 14 วันที่ผ่านมา +6

    He is not Dharma Reddy.
    He is Adharma Reddy

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 12 วันที่ผ่านมา +3

    ఇలాంటి ధర్మారెడ్డి లను.. ఈఓలుగా ఇన్నిరోజులు ఎలా ఉంచాడు స్వామి వారు...

    • @umamaheswararao5808
      @umamaheswararao5808 10 วันที่ผ่านมา

      పాపం పండాలి కదండీ...

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 19 วันที่ผ่านมา +13

    ఇతని తప్పుడు పనులకు - ఆ దేముడు ఇతని కొడుకును తీసుకుపోయాడు - పాపం ఆ కుర్రోడు తన పెళ్లికార్డులు పంచుతూ గుండెపోటుతో పోయాడు

    • @bharathipurum3664
      @bharathipurum3664 18 วันที่ผ่านมา +2

      Suside. Cgesukunnadu

    • @chakravarthiveeramachaneni9955
      @chakravarthiveeramachaneni9955 9 วันที่ผ่านมา

      @@bharathipurum3664
      న్యూస్ పేపర్స్ లో వచ్చిన కథనం - గుండెపోటుతో పోయాడనే?

  • @pvsrao6434
    @pvsrao6434 14 วันที่ผ่านมา +3

    వీడు చరిత్రలో తిరుమల వెంకన్న ని అడ్డం పెట్టుకో ని దీశావ్యాప్తం గా వ్యాపారాలు చేసాడు.

  • @balakrishnasabinedi2817
    @balakrishnasabinedi2817 10 วันที่ผ่านมา +3

    CBI enquiry

  • @sraghukumar77
    @sraghukumar77 6 วันที่ผ่านมา +1

    ధర్మో రక్షతి రక్షితః

  • @swaminaidu8555
    @swaminaidu8555 4 วันที่ผ่านมา +1

    Dharma Reddy Ni tholutheyali arrest cheyali

  • @tvsnarayana-pv5kv
    @tvsnarayana-pv5kv 19 วันที่ผ่านมา +4

    Don't late. Tihar. Jail

  • @bharadwajbharth4802
    @bharadwajbharth4802 8 วันที่ผ่านมา +2

    TTDనీ ఎన్ని విధాల బ్రష్టు పట్టించాలో అన్ని విధాల బ్రష్టుత్వం పట్టించారు 2019 నుండి 2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం పాలకమండలి బాధ్యత వహించాలి సమగ్ర విచారణ జరిపి వీరిని కఠినంగా శిక్షించాలి విచారణ కూడా అనవసరం ప్రతిపక్షాలు చెబితే అనుకోవచ్చు 2019 కి ముందు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు చెబుతున్న మాట లెక్కలేనన్ని తప్పులు పాపాలు 2019 నుండి 2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం పాలకమండలి తప్పు చేశారు అని

  • @subbaraogamini8733
    @subbaraogamini8733 14 วันที่ผ่านมา +10

    Veedi Peru Adharma Reddy❤❤

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 13 วันที่ผ่านมา +4

    YSR CP HINDU SAMPADA BAGA DOCHUKUNNARU ...MANA HINDULU TELUSUKOVALI...VALLA PRAPARTIS PRABUTWAM TESUKOVALI....

  • @subbaraogamini8733
    @subbaraogamini8733 14 วันที่ผ่านมา +3

    Title is very good 🎉🎉

  • @swaminaidu8555
    @swaminaidu8555 14 วันที่ผ่านมา +2

    Dharma Reddyni kuda Arrest cheyali

  • @bibhubhusanpatnaik6048
    @bibhubhusanpatnaik6048 3 วันที่ผ่านมา

    Government Need to take strong action near Tirumal, Most of shop take price of the Goods more than MRP.

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 19 วันที่ผ่านมา +2

    Thorough enquiry to be carried and public to be informed about his illegal activities.

  • @parankushamsrinivas9660
    @parankushamsrinivas9660 11 วันที่ผ่านมา +1

    Veedi vamshanashanam tappadu. Namo venkateshaya

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 14 วันที่ผ่านมา +2

    Jai Sri ram ❤

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 14 วันที่ผ่านมา +3

    Oreye
    Dharmareddi neevu adharmareddy neeku swamy varu neeku big punishment vedtharu
    .

  • @muralibalusu62
    @muralibalusu62 20 วันที่ผ่านมา +12

    Mundu urgent ga tirumala lo unna anya mathastulni peekeyali

  • @KSNRaju-wi4on
    @KSNRaju-wi4on 11 วันที่ผ่านมา +1

    ఇటువంటి అవినీతి పరుడుని తిరుమలలో పెట్టిన మహా నేత వైస్ రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రాని అధోగతి పాలు చేసిన మహా నేత జగన్ కూడా వైస్ రాజశేఖరరెడ్డి పుణ్యం.

  • @sudhakarmadehal1064
    @sudhakarmadehal1064 5 วันที่ผ่านมา

    Inefficient, political support IAS and IPS.

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 21 วันที่ผ่านมา +7

    Caution deposit 2 months అయ్యింది ఇంకా టీటీడీ వారు నా అకౌంట్ లో వెయ్యలేదు. Please deposit my amount.

    • @svr5929
      @svr5929 20 วันที่ผ่านมา +2

      Same problem to many devotees. Amount ravadaniki chance ledu.

  • @ramanaraogv
    @ramanaraogv วันที่ผ่านมา

    Now book cid case against dharma reddy

  • @tsrao2009
    @tsrao2009 11 วันที่ผ่านมา

    God is there. Equations balance chestadu🎉

  • @krishnaveniedamadaka8633
    @krishnaveniedamadaka8633 11 วันที่ผ่านมา

    అందుకే దేవుడు శిక్ష వేశాడు

  • @jithendarreddy8144
    @jithendarreddy8144 19 วันที่ผ่านมา +3

    Vadu transfer kavali

  • @N.venkataramanaN.Venkata-dr2um
    @N.venkataramanaN.Venkata-dr2um 9 วันที่ผ่านมา

    Our honourable CM Chandra babu naidu should dismiss dharmareddy from TTD EO please forward this message to our honourable CM Chandra babu naidu sir please dismiss dharama reddy and arrest him

  • @cvprasad7152
    @cvprasad7152 10 วันที่ผ่านมา +2

    ఏంటి అమ్మ వాళ్లల్లో ఏ ఒకరైన ఒక అమ్మా,బాబు కు పుట్టిన వాళ్ళు వున్నారా?ఒక sv సుబ్బడు,కిరస్తానీ kk రెడ్డి, అందరూ ఆ తాను ముక్కలు, ఏ ఒక్కడినీ క్షమించ కూడదు.
    మొత్తం కక్కించ వలెను.

  • @satishbabu3943
    @satishbabu3943 12 วันที่ผ่านมา

    స్వామివారి సొమ్ము తిన్నవారికి గతంలో కొంతమందికి చర్మవ్యాధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అది కూడా అది భయంకరమైన వి
    వీళ్లు చేసే పాపాలక నిష్కృతి లేదు
    వీళ్ళ కంటే బిక్షగాలు నయం

  • @sreenarayanasevatrust3482
    @sreenarayanasevatrust3482 20 วันที่ผ่านมา +1

    Om namo narayanaya

  • @allareddyhvr-rt6kq
    @allareddyhvr-rt6kq 15 วันที่ผ่านมา +1

    Dharma Reddy garu chala kalam ga T. T. D. Devasthanam lo Joint Excutive Officer ga pani chesthunnaru. Veeru parayi sakha nundi depuration meeda T. T. D. Devasthansm lo vudhyogi ga panichesthunnaru. Depputatuon meedha veroka department nundi vatchina varu 3 endla ki minchi thsnu prasththamunna sthanamu li konasagaradhu. Chatta virudham. Oka vela ala konasagithe deputation meedhabpani chesthunna vudhyogi thanbparent departmrnt lo vudhyogi ya konasage arhatha kolpoi thanu ippudu kona saguthunna vudhyogam lo prabhthwa adesala meraku ye sakha lo Rashtra prabhuthwam ippsti vudhyogam chendhi yunnadhi aue sakhala lo konasaguthunna vyakthula seniority jabhitha lo chivari vyakthi ga cherchabadi konasaga badu tharu. Prabhuthwame veerini amalubli vunna uttaravulanu vullanghinchi vudhyogamulo konasagincharu. Oke sthanam lo oke vyakthini kona sagi nchadam chatta vurudham . Paiga mujhyamaina sthanala lo chala kalam oke vyakthini konsagisthe parichayalu erpadi avineethi charyalaku lonu kavatchu leka pralibha kari kavatchu ganuka atu vanti mukhyamsina sthanslanu focal points krida cherchi panichesthunna vyakthulsnu marpu cheyadam chattam lo prasuphtam ga vutakinchi vunnadhi. Dharma Reddy garu T. T. D Devadthanam lo leka pothe Bhakthulu Devunni Darsinchukolera. Sru vari ni vare misthunnara emiti. Pradhana manthrulu endaribpoinaru vari sthabanblo endari eie Desani ki vatchunaru paripalana chesaru. Desam Giddu boledhu. Desam ante matti gadhu Manushulu vunnaru . Eie Dgarma Reddy Rajasekhar Reddy garu chief Minister ga vunnsppudu T. T. D Devasthanamblo Thikkavarapu Subbarami Reddy garu chairman ga vunna ppudu vary padavu jalamantha veeru Joint Excutive Offficer ga panuchesi vunnaru. Veeru vari swantha sakha lo kante Devasthanami lone ekkuva kalam gadiperu. Vsri pai pekky aropanalu vasthunnatlu vinikidi. Pink diamondlu vagaira vishayalu gurichi vicharana cheya valasina avasaram vyndhi veeri pai vicharanaku adesinchadam avadyam . Gatti charyalu theesukovali Vari retirement ku munupe charyalu avasaram Thskshanam prabhuthwam spandhinchali.

  • @bhogavillisatyanarayana1645
    @bhogavillisatyanarayana1645 13 วันที่ผ่านมา +1

    It is these flagrant irregularities created anger to the Lord
    Venkateswara Swamy varu and this anger of the Lord resulted in the
    crushing defeat of the Party which no one could even dream of. Also, such crushing defeat is first of its kind in the history of our country.
    In fact, I expected that the Lord Venkateswsra Swamy will definitely
    punish the Party and all it's leaders with such crushing defeat. My expectation proved correct. Hence, the defeat should open their eyes and mend their acts.

  • @NageswaraRaoKopparthi-oz1nr
    @NageswaraRaoKopparthi-oz1nr 13 วันที่ผ่านมา +2

    ఎవరూ కూడా అధర్మారెడ్డిని ఏమీ చేయలేరు, అంబానీ,అదానీ ల మద్దతు ఉన్నంతకాలం.

    • @chandrakarri2895
      @chandrakarri2895 11 วันที่ผ่านมา +1

      ధర్మారెడ్డి ని ఎవరు నియమించారు అదాని, అంబానీ, లేక జగన్ రెడ్డి చెప్పండి సార్,

    • @raghavaraghu2621
      @raghavaraghu2621 11 วันที่ผ่านมา

      కనీసం రాజకీయ పరిజ్ఞానం లేకుండా
      కామెంట్లు పెట్టకండి,అభాసు పాలవుతారు.
      ఎక్కడో నేవీ లో ఉన్న వేదవను తీసుకొచ్చి మైన్స్ లో డైరెక్టర్ ను చేసిన ఘనత,రైల్వే లో చిన్న క్లర్క్ గా
      ఉన్నవాడిని తీసుకొచ్చి బ్రెవరేజ్ కి
      ఏం.డీ నీ చేసిన ఘనత జగన్ ది

    • @NageswaraRaoKopparthi-oz1nr
      @NageswaraRaoKopparthi-oz1nr 11 วันที่ผ่านมา

      @@raghavaraghu2621 ప్రస్తుతం భారత ప్రభుత్వం ను నడిపిస్తున్నది గుజరాతీ పారిశ్రామిక వేత్తలు, ఇది కఠోర నిష్ఠుర సత్యం. వాళ్ళ మద్దతు వలననే జగన్ & కో, ఆటలు సాగాయి. ఇంకా సాగవచ్చు కూడా.

    • @NageswaraRaoKopparthi-oz1nr
      @NageswaraRaoKopparthi-oz1nr 11 วันที่ผ่านมา

      @@raghavaraghu2621 వడ్డించే వాడు సామెత వైయస్సార్ కుటుంబ సభ్యులకు బాగా నప్పుతుంది. నాటి బ్రహ్మానంద రెడ్డి నుండి నేటి వాసుదేవ్ రెడ్డి వరకు.

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 15 วันที่ผ่านมา +1

    Abbo goppa officeraa!

  • @mrajagopalmrajagopal6428
    @mrajagopalmrajagopal6428 15 วันที่ผ่านมา +3

    Veedu adharmareddy

  • @rajupadki1246
    @rajupadki1246 14 วันที่ผ่านมา +1

    Put in jai

  • @ramunaidubokam8070
    @ramunaidubokam8070 9 วันที่ผ่านมา

    Subbi, Karn & Dharmi don't know what's meant by PAVTRATHA, so how do they follow. They all should be prosecuted and punished as per TTDs bylaws

  • @devadossperam7773
    @devadossperam7773 12 วันที่ผ่านมา

    Should take severe action against dharma reddy and arrest him he spoiled tirumala Devasthanams

  • @marsdenav
    @marsdenav 11 วันที่ผ่านมา

    Full inspection of Lord Ballaji's jewellery should be done under the supervision of the High Court Judge to ensure they are gold and diamonds and ensure only Hindus can be appointed as Eos. All extract jewellery must be kept under RBI custody
    Reply

  • @user-wr4lq3mx9x
    @user-wr4lq3mx9x 11 วันที่ผ่านมา

    Swamy tho pettukonte Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @SambaSivaRaoMaroju
    @SambaSivaRaoMaroju 4 วันที่ผ่านมา

    మీ కధలు కార్కాణాలు నిజమైతే కొత్త ప్రభుత్వం రాగానే వాడి మీద కేసులు పెట్టి జైల్ లో ఎందుకు తోయలేదు అంటే మీరు చెప్పేదానిమీద మీకే నమ్మకం లేదన్నమాట, రాజకీయ లంటేనే అసహ్యమైన పరిస్ధితిని కలగజేసిన ఆంధ్రా ప్రజలది తప్పు ఓ 6093 గాడు ఉచితాలని చెప్పేసరికి వాడికి ఓటేసి గెలిపించారే, ఆఖరికి వాడేంచేసాడో మీరందరు అనుభవించారుగా???
    ఇప్పుడు ఆ వెధవన్నర వెధవ ని ఏం చేయబోతున్నారో ఆ వివరాలు చేతనైతే చెప్తు

  • @rangarao8115
    @rangarao8115 19 ชั่วโมงที่ผ่านมา

    Evadu e dharma Reddy,baitiki pampinchandi,tirumala lo emi Pani.

  • @VenkateswarluYadati-ey8gg
    @VenkateswarluYadati-ey8gg 18 วันที่ผ่านมา

    ఒంత కాలం గుర్తుకు ఫాని లోపాలు గుర్తుకు రావడం విశేషమే కదా.

    • @user-kh9ed7pk1e
      @user-kh9ed7pk1e 18 วันที่ผ่านมา

      Veediki VINSAKALAM MODLYNDI
      DONGA MOHAM
      VEDUENTHA VEDI BATHUKENTHA
      AA SWAMY VARE ANNITIKI ANSWERS ISTHADU
      ADINANTHAVARAKU ATALE ATAKU

  • @venkataramanasirasapalli4432
    @venkataramanasirasapalli4432 19 วันที่ผ่านมา +1

    Sir nenu naa famele 35 members ebbande paddamu

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 8 วันที่ผ่านมา

    Tirumala darsana ticket rates chala penche saru , room lu doraka damledu , bhaktulu darsanalu cheskovali ante chala money karchu cheyali

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 10 วันที่ผ่านมา

    DHARMAM REDDY NEEKU UNDIRA CROCODILE FESTIVAL BEFORE

  • @srivaarisamacharam-lg7cx
    @srivaarisamacharam-lg7cx 15 วันที่ผ่านมา +1

    He is not darma reddy he is adrama resdy

  • @sambasivarao9693
    @sambasivarao9693 8 วันที่ผ่านมา

    Veedni assalu vadhalakoofadhu 😡😡😡

  • @sarojaravva9072
    @sarojaravva9072 14 วันที่ผ่านมา +1

    Andaru daredrule alante Valle jaganki nachhutaru.

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 13 วันที่ผ่านมา

    He is in TTD since 20 yrs in different positions

  • @ram-mg3rp
    @ram-mg3rp 13 วันที่ผ่านมา

    దేవి సినిమా విలన్ ని చూసినట్టుంది

  • @krishnakanth77
    @krishnakanth77 12 วันที่ผ่านมา

    He has to demote as a sweeper . confiscated all his properties .

  • @monish489
    @monish489 19 วันที่ผ่านมา

    I request every one is equal before god

  • @ravindrababupasupuleti6106
    @ravindrababupasupuleti6106 4 วันที่ผ่านมา

    పాపం పండింది

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 14 วันที่ผ่านมา +1

    Ycp arachakale jaganni inta ghoranga votami palu chesayi

  • @user-bk7fp4ei8p
    @user-bk7fp4ei8p 14 วันที่ผ่านมา +1

    Arayray syani veediki pattindhaa , naythi bheerakayalo nay yyi laydhu ,dharmareddy lo dharman laydhu ,

  • @sraghukumar77
    @sraghukumar77 13 วันที่ผ่านมา

    గోవిందా గోవిందా గోవింద

  • @balajianamalagundam9394
    @balajianamalagundam9394 18 วันที่ผ่านมา +4

    though he lost his son he has not realized, waste fellow 😂

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 11 วันที่ผ่านมา

    Jai TDP Jai Janasena Jai BJP JAI Modi Shah🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @MuscleBeatJourney-ki7bl
    @MuscleBeatJourney-ki7bl 14 วันที่ผ่านมา +2

    Jaglak entha Eddodo..vadi criminal batch kuda mottam Eddu mundakodukule ani prove chesukunnaru!

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 11 วันที่ผ่านมา

    Jai TDP Jai Janasena Jai BJP JAI Modi Shah🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @ramakrishnachintala5883
    @ramakrishnachintala5883 11 วันที่ผ่านมา

    Ipadi varaku enduku bayata pettaledu
    Jagan gurincha?

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 13 วันที่ผ่านมา

    అయితే పేరుకే "ధర్మా" రెడ్డి ఆన్న మాట.

  • @padmavathyponduri4194
    @padmavathyponduri4194 8 วันที่ผ่านมา

    First eDharma reddy ne arrest chayali

  • @NarendraKumar-zc7cl
    @NarendraKumar-zc7cl 6 วันที่ผ่านมา

    He was big currupted man in India.

  • @prakasarao8901
    @prakasarao8901 8 วันที่ผ่านมา

    Take action for wrong actions

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 12 วันที่ผ่านมา

    his Dehi trips costs must be recovered from his retirement benefits

  • @Lowcostbestquality
    @Lowcostbestquality 9 วันที่ผ่านมา

    Cheppukovadanike reddy but veedu bikshagaduraa babu

  • @venkatramanak5680
    @venkatramanak5680 11 วันที่ผ่านมา

    Lord Venkateshwara will surely punish him

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 14 วันที่ผ่านมา

    ఈ రు ఈ రి భాష్ ఎక్కడుండాలే

  • @krishnamarneni3287
    @krishnamarneni3287 7 วันที่ผ่านมา

    Yee Vedhavalu amdaroo kalisy ttd pavithratha paadu cheesaaru

  • @user-sj4hf3kz2r
    @user-sj4hf3kz2r 11 วันที่ผ่านมา

    cheddi vuda disi guddali, with gel😅

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 13 วันที่ผ่านมา

    Aneybody missing. Money collections No. Birth kaliyugam