నా జీవితంపై బాపు రమణల పరోక్ష ప్రభావం మాటలకందనిది.బుడుగు వస్తున్న రోజుల్లో నాటుకొన్న అభిమానం కాలానుగుణంగా పెరిగి ఆరాధనగా స్థిరపడింది. వీరిద్దరూ నా మటుకు వైవిధ్య రూప కవలలు. బొమ్మా- బొరుసులు.కారణజన్ములు. ధన్యులు🙏 రాయవరపు సత్యనారాయణ
బాపు గారు వేరు, ముళ్ళపూడి వెంకటరమణ గారు వేరు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నది బాపు గారితో. బ్రాకెట్లో ముళ్ళపూడి వెంకటరమణ అని వ్రాస్తే ఈ ఇద్దరూ ఒకే వ్యక్తి అనే భావన కలిగే అవకాశం ఉన్నది తెలియని వారు అనుకునే అవకాశం ఉన్నది. కాబట్టి సరిచెయ్యండి.
I feel proud to meet Bapugaru in my early career days in Ramoji Film City..on the sets of his tv serial Bhaagavatham..inspiring interview..thank you
బాప తో జరిగిన ఇంటర్వ్యూ చాలా బాగుంది. అయితే. బాపు గారి అద్భుత కావ్యం సంపూర్ణ రామాయణ చిత్రం గురించి ప్రస్తావన లేకపోవడం. విచారకరం😢😢😢
We are blessed to watch this
JJ m ki
Very nice and excellent interview...
Great human being bapu garu, Ramana garu.
❤❤❤❤❤❤
🙏.బాపురే.
సుందరకాండ,బుల్లెట్ లాంటి చిత్రాలలో కథానాయకిలు ఆధునిక దుస్తులలో కనిపించారు.
నా జీవితంపై బాపు రమణల పరోక్ష ప్రభావం మాటలకందనిది.బుడుగు వస్తున్న రోజుల్లో నాటుకొన్న అభిమానం కాలానుగుణంగా పెరిగి ఆరాధనగా స్థిరపడింది. వీరిద్దరూ నా మటుకు వైవిధ్య రూప కవలలు. బొమ్మా- బొరుసులు.కారణజన్ములు. ధన్యులు🙏
రాయవరపు సత్యనారాయణ
👌👌
బాపూ రమణల ను బొమ్మా బోరుసులు గా పోల్చటం కన్న ఎక్కువ ఏమి చెప్పగలం? అద్భుతమయిన వర్ణన!
Thank you andi
bapu+ramana= simplicity
Bapu...ramana..lu telugu vari aasti. Gouravam...paruvu...anni kuda...
మీరు description lo రాసిన మాటలు తప్పు. దయచేసి సవరించండి. బాపు ,రమణ ఇద్దరు
బాపు గారు వేరు, ముళ్ళపూడి వెంకటరమణ గారు వేరు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నది బాపు గారితో. బ్రాకెట్లో ముళ్ళపూడి వెంకటరమణ అని వ్రాస్తే ఈ ఇద్దరూ ఒకే వ్యక్తి అనే భావన కలిగే అవకాశం ఉన్నది తెలియని వారు అనుకునే అవకాశం ఉన్నది.
కాబట్టి సరిచెయ్యండి.
Done.. Thank you Sir
@@AIRHyderabad Great. Please see the English part also. It is still noted as Mullapudi Venkata Ramana. Please correct it also.