kanagala jaya kumar about Bapu Ramana And S. V. Ranga Rao | Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @rmohand.v3601
    @rmohand.v3601 4 หลายเดือนก่อน +1

    Great memories ...explained nicely sir

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 4 หลายเดือนก่อน +1

    జయకుమార్ గారు మీరు చెప్పినట్లే గతంలో ఒక ఇంటర్వ్యూ లో సీనరే గారు కృష్ణశాస్ట్రీ గారి పాట గురుంచి చెబుతూ ఎక్కువ time తీసికున్న పాట శిల్పం చెక్కినట్లు ఉంటుంది అన్నారు

  • @sampathmacherla
    @sampathmacherla ปีที่แล้ว +3

    Excellent Interview

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t ปีที่แล้ว +6

    ఒక హామీ సంతకం పెట్టినపాపానికి రమణగారు తనఇల్లు అమ్మి కృష్ణంరాజు గారికి ఆడబ్బు చెల్లించి నట్లు ఎక్కడోచదివినట్లు గుర్తు అప్పుడు బాపు గారు తన డాబాపైన రమణగారికి నివాసం కల్పించారట.అదీ స్నేహంలోని గొప్పతనం.

  • @rajanikantvsp
    @rajanikantvsp 8 หลายเดือนก่อน +2

    ఒకానొక రైలు ప్రయాణంలో కృష్ణశాస్త్రి గారు ఆలాంటి ఒక స్క్రిబ్లింగ్ స్లిప్ మీదే రాసి అడిగేరు మా నాన్నగారిని- “మీరెమిటీ” అని. చెప్పింతర్వాత “మా గురువుగారు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కూడా మీ వాళ్ళే” అని తెలియచేసేరు.

  • @baskarraobrkv8928
    @baskarraobrkv8928 6 หลายเดือนก่อน +1

    జయ కృష్ణ యొక్క ఊరు వెస్ట్ గోదావరి జిల్లాలో అత్తిలి అది మా మండలం

  • @krishnarao4769
    @krishnarao4769 11 หลายเดือนก่อน +4

    కనగాల గారూ! మీ యూట్యూబ్ subscription పెంచుకోవడం కోసం ప్రముఖ వ్యక్తుల పర్సనల్ లైఫ్ విషయాలను ఇలా బహిర్గతం చేయడం చాలా తప్పు.అప్పటి వాళ్ళ పరిస్థితుల బట్టి కొన్నిసార్లు కొన్ని అలవాట్లను నిగ్రహించుకో లేకపోవచ్చు. అప్పుడు వాళ్ళ ముందు మీరు ఎంతటి వారు?. ఇప్పుడు ఏదో మీరు పాపులర్ అయ్యారని భౌతికంగా లేని వారి గురించి ఇలా చెప్పడం సభ్యత కాదు.

  • @mmreddy5249
    @mmreddy5249 ปีที่แล้ว

    Very nice Jaya Kumar garu for sharing your experiences with great people 🎉

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 7 หลายเดือนก่อน +1

    SVR గారికి పద్మశ్రీ ఎవ్వకపోతం చాలా అన్యాయం

  • @ramkin8871
    @ramkin8871 ปีที่แล้ว +1

    Old memories remember excellent Jaya Kumar garu

  • @bhanuvoleti
    @bhanuvoleti ปีที่แล้ว +1

    సంపూర్ణరామాయణం 1972 మార్చిలో ఉగాది నాడు విడుదల అయింది.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 ปีที่แล้ว

    Wowsuper ❤d

  • @ramanakumarpv5853
    @ramanakumarpv5853 ปีที่แล้ว

    జయ కుమార్ గారు బాగా చెప్పారు 👍

  • @murthynittala4934
    @murthynittala4934 7 หลายเดือนก่อน

    Mukkamala garu acted as Viswamitra, not Madhavapeddi Satyam garu in Sampoorna Ramayanam.

  • @Sanagaoati90
    @Sanagaoati90 ปีที่แล้ว

    జయకుమార్ గారు బాపు రమణ గారి సెహాన్ని ఓ సినిమా మీరు ఎందుకు తెరకి ఎక్కించకూడదు

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg ปีที่แล้ว

    స్నేహం=బాపు రమణ

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 4 หลายเดือนก่อน

    Anchor is enjoying this interview than anybody..she is oneside restless on the otherside ..just waiting ✋ ✋ to jump..

  • @ramakrishnaakella907
    @ramakrishnaakella907 5 หลายเดือนก่อน

    Directors director Bapu

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 หลายเดือนก่อน

    Boss teliste cheppu lekaote koddiga research cheyyi.

  • @ajaraacreations9705
    @ajaraacreations9705 ปีที่แล้ว

    Avibhakta anali tallee... Abhivakta kaadammaa...

  • @nagavedagiri
    @nagavedagiri 7 หลายเดือนก่อน

    This guy gets info other sources on internet and describes as if it happened in his presence. Very loose talk

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 ปีที่แล้ว

    Oorike.kolanu.neeru.song
    Shoot.super

  • @venkataradhakrishnamurthyv3014
    @venkataradhakrishnamurthyv3014 5 หลายเดือนก่อน

    Waste interviews.

  • @dancyanil
    @dancyanil 4 หลายเดือนก่อน

    chetta kavitha