పాడి పశువుల్లో పొదుగు వాపుకు ఆయుర్వేద వైద్యం || Ayurveda Treatment for Mastitis || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • #karshakamitra #dairyfarming #mastitis #ayurvedatreatment #ayurveda #cowmastitis #cowdairy #agriculture #farming #farmer #farmlife
    పాడి పశువుల్లో పొదుగు వాపుకు ఆయుర్వేద వైద్యం || Ayurveda Treatment for Mastitis || Karshaka Mitra
    పాడి పశువుల్లో పొదుగు వాపు అనేది రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది. దీని నివారణకు ఇంగ్లీషు మందులపై ఆధారపడితే ఆంటిబయటిక్స్ వాడకం వల్ల పశువులు తీవ్ర ఒత్తిడికి లోనవటంతోపాటు, ఈ అవశేషాల వల్ల పాలను తీసుకున్న ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపధ్యంలో పొదుగు వాపును రైతు స్థాయిలోనే సులభంగా నివారించే విధంగా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ, రైతులకు ఆయుర్వేద వైద్యం పట్ల అవగాహన కల్పిస్తోంది.
    పొదుగు వాపుకు రైతే సులభంగా ఆయుర్వేద మందు తయారుచేసుకోవచ్చు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం, లక్కిడాం గ్రామంలో ఈ ఆయుర్వేద చికిత్సా విధానాన్ని, ప్రకృతిలో లభించే వనరులతో ఆయుర్వేద మందును తయారుచేసుకునే పద్ధతిని హెరిటేజ్ ఫుడ్స్ పశువైద్యులు రైతులకు ప్రత్యక్షంగా చూపించి, నేర్పించారు. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    పాడి పరిశ్రమలో సలహా సూచనల కోసం చిరునామా
    హెరిటేజ్ ఫుడ్స్
    హెల్ప్ లైన్ నెంబర్ : 7815912266
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 39