పల్లీలు అమ్మే వ్యక్తి కోసం అమెరికా నుండి కాకినాడకి... | True Heart Touching Story | Voice Of Venkat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #voiceofvenkat #motivational
    Watch: పల్లీలు అమ్మే వ్యక్తి కోసం అమెరికా నుండి కాకినాడకి. .. | True Heart Touching Story | Voice Of Venkat
    For more motivational stories Here:
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    మీ జీవితానికి ఉపయోగపడే 7 కధలు | 7 Moral Stories for your LIfe | Voice of Venkat
    • మీ జీవితానికి ఉపయోగపడే...

ความคิดเห็น • 574

  • @venucreations9872
    @venucreations9872 ปีที่แล้ว +14

    సత్తయ్య లాంటి మంచి మనుషులు ఇంకా ఈ సమాజం లో అప్పుల బాధలతో బతుకుతున్నారు 🙏😥😥 ఇంత మంచి మనసున్న గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం నా అదృష్టం 👏👏🙏🙏

  • @kishorpulipalupula7467
    @kishorpulipalupula7467 2 ปีที่แล้ว +295

    సత్తయ్య మంచి తనము , ఆయనను గుర్తుపెట్టుకున్న వాళ్ళను మనుషులు అన్న వారికీ ఆదర్శం గా నిలిచారు.. 🙏

    • @chinnaparedybasani1989
      @chinnaparedybasani1989 2 ปีที่แล้ว +6

      Hats off to both. They are a great inspiration to all

    • @lingaswamygadela6561
      @lingaswamygadela6561 2 ปีที่แล้ว +4

      Chala manchi manushulu valu kabatte gurtupettukunnaru

    • @omanom15
      @omanom15 2 ปีที่แล้ว +1

      👍👏👌

    • @venkateswararaomorampudi5704
      @venkateswararaomorampudi5704 2 ปีที่แล้ว

      @అవధాని మాడుగుల దొంగగురువు వీడియో and lni

  • @alexaskills7225
    @alexaskills7225 2 ปีที่แล้ว +24

    ఎంతసేపూ నేరాలు ఘోరాలు వీడియో లే కానీ ఇలాంటి మంచి వీడియోస్ పెట్టనే పెట్టరు.మన ధ్యాస మంచి పైన పెడితే ఎన్నో మంచి విషాలను తెలుసుకోవచ్చు వింటూ వింటూ ఉంటే మన సమాజం. లో కూడా మార్పు వస్తుంది.
    Thank you so much. ఉదయాన్నే పాజిటివ్ స్టోరీ వినిపించి నందుకు

  • @narayanasarangula9496
    @narayanasarangula9496 2 ปีที่แล้ว +25

    వీడియో చూసినంత సేపు కన్నీరు వచ్చింది మీ వీడియో 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @CrazyKavyahairstyles
    @CrazyKavyahairstyles 2 ปีที่แล้ว +148

    ఆస్తి కోసం అన్నదమ్ముడిని అన్యాయం చేసి అతనిని ఏకాకిని చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్న అన్నదమ్ములు ఉన్న ఈ రోజుల్లో 🥺 ఇలాంటి మంచి మనుషులు ఉండటం చూసి చాలా సంతోషం అనిపిస్తుంది🤗

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 2 ปีที่แล้ว +7

    ఇలాంటి మంచి వార్తలు చెప్పడం ravadam లేదు చాల మందికి.
    Good news.

  • @aleemmohd.6044
    @aleemmohd.6044 2 ปีที่แล้ว +4

    సత్తెయ్య ఎంత మంచివారో అంతకంటే మంచివారు లా ఉన్నారు వారికుటుంభం. సత్తెయ్య ఏ లోకాన ఉన్న చాలా ఆనందపడి ఉంటారు. ఇంకా మానవత్వం మిగిలి ఉంది అనటానికి ఇది ఒక ఉదాహరణ.

  • @kirankumar-ko3cr
    @kirankumar-ko3cr 2 ปีที่แล้ว +22

    నూటికి కోటికి కాదు అందరూ చేసిన మేలులు మరువకూడదు 🙏
    God Bless you children 🙌

  • @mynews9618
    @mynews9618 2 ปีที่แล้ว +3

    సత్తయ్య మనసు ఇప్పుడూ వారిని ఆశీర్వదిస్తూ ఉంటుంది

  • @venkatreddyvarkur6695
    @venkatreddyvarkur6695 2 ปีที่แล้ว +10

    మంచి చేస్తే తిరిగొస్తుంది అనడానికి నిదర్శనం .....ఇది తెలిసింది కానీ తెల్యకుందాన మంచి మనకి తిరిగొస్తునే వుంటుంది......🙏🙏🙏🙏

  • @radhakolluri949
    @radhakolluri949 2 ปีที่แล้ว +7

    మంచి వాళ్ళు ఇంకా కలియుగం లో వున్నారని నమ్మకం కలిగింది .మీరు తెలియ చేసినందుకు ధన్యవాదాలు

  • @RavikiranT-fy2ym
    @RavikiranT-fy2ym 2 ปีที่แล้ว +65

    మంచి మనస్సు ఉన్న వెక్తులులకు నమస్కారం

  • @viswanadhvinnakota1132
    @viswanadhvinnakota1132 2 ปีที่แล้ว +89

    ఈ manushulu మానవత్వనికి, సమానత్వానికి నిలువెత్తు ప్రతీకలు 👏👏👏 🙏🙏🙏

    • @hussainpeer1456
      @hussainpeer1456 2 ปีที่แล้ว +1

      😤😭😢😴😈😤😭😢😴😈😂🙏

  • @ayyappaswami811
    @ayyappaswami811 2 ปีที่แล้ว +8

    ఈ వీడియో చాలా చాలా బాగుంది వీడియో చూస్తుంటే ఇలాంటి వాళ్లు కూడా కోటి కోటి ఒకరు ఉంటారు థాంక్యూ బ్రో నా హార్ట్ బాగా నచ్చింది

  • @pkmoviescreationprakashkum7433
    @pkmoviescreationprakashkum7433 2 ปีที่แล้ว +60

    ఓ జ్నాపకం గుర్తుకు మన మనస్సు కు నచ్చినప్పుడు మన మనసు పోందే ఆనందం మాటల్లో చెప్పలేం అలా ఉంది ఈ సత్తియ్య కధ మంచి జ్నాపకం ..

  • @ratnabaisunchu2468
    @ratnabaisunchu2468 2 ปีที่แล้ว +66

    నూటికొ కోటికో ఒక్కరుంటారు ఈ లాంటి వారు.సత్త య్యగారీఆత్మ పైనుండిచూసి శంతోషిస్తుంది.

  • @sarabadalakshmi7480
    @sarabadalakshmi7480 2 ปีที่แล้ว +3

    చాలా సంతోషం!సత్త యాత్ర లాంటి మనుషులు ఉండటం

  • @jayakrishnatripuraneni2611
    @jayakrishnatripuraneni2611 2 ปีที่แล้ว +15

    మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు... అని వీరంతా నిరూపించారు... Great |👍

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 ปีที่แล้ว +25

    Mohan good.. Sathaiah very గూద్🙏🙏పాపము..సత్తయ్య బ్రతికుండగా వారు కలిస్తే బాగుండేది...

  • @vissvekanth
    @vissvekanth 7 หลายเดือนก่อน +3

    ఇలాంటి మనసున్న సత్తయ్య లను చూసాను.ఇంత క్రుతజ్నత వున్న వ్యక్తులను చాలా అరుదు..కన్న తల్లి నే బయటకు గెంటేసే వాళ్ళున్నారు ఇలాంటి వీడియో చూస్తే మానవత్వపు విలువలు పెరుగుతాయి.క్రుతజ్నత కలిగిన మీకు మీ కుటుంబానికి భగవదాశీస్సులు 🙌🙌

  • @sudershanammeka9067
    @sudershanammeka9067 2 ปีที่แล้ว +45

    చాలా గొప్ప మనసు ,.ఇద్దరిది కూడా..

  • @SHAIKMANNAN4801
    @SHAIKMANNAN4801 2 ปีที่แล้ว +41

    ఇప్పటి రోజుల్లో
    డబ్బుకు విలువ ఉంది కాని మానవత్వము ఉందని చాటుకున్న యన్ ఆర్ ఐ ఫ్యామిలీ శతకోటి వందనాలు

  • @srikanth8353
    @srikanth8353 2 ปีที่แล้ว +6

    Great పల్లీ సత్తెయ్య👍

  • @geethanagarajan7167
    @geethanagarajan7167 2 ปีที่แล้ว +29

    అపురూప, అమోఘం, అనందం, మోహన్ గా రి ఆముల్య మైన హృదయం, ధన్యవాదాలు

  • @rambabulavuri5820
    @rambabulavuri5820 2 ปีที่แล้ว +191

    నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ఇలాంటివారు..tq sir.....

  • @alexaskills7225
    @alexaskills7225 2 ปีที่แล้ว +5

    మంచి తనం మరు గవలేదు.మనం దాన్ని గుర్తించటం లేదు. అంతే.thank you

  • @rajudv8429
    @rajudv8429 2 ปีที่แล้ว +6

    ఇక్కడ అందరూ ఆదర్శం గా ఉన్నారు..
    Love you all.. 👌👍
    ఏమైనా మా గోదావరి జిల్లా వాళ్లు మంచోళ్లు ❤️

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 2 ปีที่แล้ว +22

    ఇలాంటి వాళ్ళు ఇంకా అక్కడక్కడ వున్నారు గనుకే, మనకు అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి...🙏🏽

  • @karunamayisade4080
    @karunamayisade4080 2 ปีที่แล้ว +18

    ఇంత మనస్సు ఎవరికి ఉండదు. God Bless You.

  • @kpr8697
    @kpr8697 2 ปีที่แล้ว +2

    మంచి విడియో

  • @rapolupundarikam9033
    @rapolupundarikam9033 2 ปีที่แล้ว +6

    తనస్వార్ధమ్ముకొరకు అన్నిరకాలుగా సహాయము చేసిన వ్యక్తిని అవమానపరిచి నష్టపరిచే ఈరోజుల్లో ఈవిడియో ఒక ఆదర్శం. ఈ వీడియో చూసిన తరువాతనైనా సమాజములో కొద్దో గొప్పో మార్పు వస్తుందని భావిద్దాము.this is best video

    • @kvnp4438
      @kvnp4438 2 ปีที่แล้ว

      🥲🥲🥲🥲🥲

  • @anandkintada2763
    @anandkintada2763 2 ปีที่แล้ว +52

    మానవత్వం అని ఇదే కదా . మనవెంటవచ్చేది మంచితనమే . గాడ్‌బ్లెస్ యు ఆల్ .

  • @anandreddymamidi4156
    @anandreddymamidi4156 2 ปีที่แล้ว +29

    E రియల్ స్టోరీ విన్న తర్వాత నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి ...
    అలాగే నా చిన్నపుడు చదివినా బొండుమల్లెలు అనే పాఠ్యపుస్తకం గుర్తొచ్చింది .... అందులో సన్నివేశాలు కండ్లముందు మెదిలాయి .. nuvvu chese మంచి హెల్ప్ కి దేవుడు ప్రతిపలం తప్పకుండ ఇస్తాడు ఇది మాత్రం కన్ఫర్మ్ ...

    • @sk.gousevalli6988
      @sk.gousevalli6988 2 ปีที่แล้ว +1

      నకు కూడ sat good హార్ట్

    • @bejawadaraju3160
      @bejawadaraju3160 2 ปีที่แล้ว

      Bondumallelu is great and good story

  • @chakravarthulaldhanvantri2413
    @chakravarthulaldhanvantri2413 2 ปีที่แล้ว +6

    డబ్బు సాయిం చేయడం గొప్ప కాదు చిన్నప్పుడు సహాయం గుర్తించుకోవడం మానవత్వం మహనీయం అభినందనలు అభివాదములు మీకు మీ కుటుంబం సర్వతో అభివృద్ధి ఉండాలని సర్వేశ్వరుడైన సాయినాధుని కోరుచున్నాను

  • @somarangaiah5820
    @somarangaiah5820 2 ปีที่แล้ว +11

    ఆయన మంచితనానికి జోహార్లు.
    ఈకాలంలో ఇదే లోపించింది.

  • @laxmanlaxmi375
    @laxmanlaxmi375 2 ปีที่แล้ว +16

    మనుషులంటేనే మానవత్వానికి చిరునామా అని ఈ ఘటన ద్వారా నిరూపించి నందుకు మన ఎన్ఆర్ఐ కుటుంబానికి మరియు మన స్థానిక శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

    • @thrimurthulug5652
      @thrimurthulug5652 2 ปีที่แล้ว +1

      NRI లకు ఎప్పుడూ తమ దేశం మీద దేశప్రజల అభిమానం గౌరవం...ఇంకా చెప్పాలేని ఎన్నో అనుభూతులు కనిపిస్తాయి అలాంటి వారందరికీ...🙏🙏🙏

  • @snramakrishnudu5187
    @snramakrishnudu5187 2 ปีที่แล้ว +3

    హ్రృదయపూర్వక అభీవందనశతసహస్రం బరువైన హ్రృదయపూర్వక,భాష్పాంజ లులు తో శిరసు వంచి అమరులైన సతైయ్యగారివంటి మానవతా మూర్తులకు వందనములు, కుటుంబసభ్యులకు దైవం తోడుగా,మంచి భివ్రృద్ది ,సంపదలు ఆయురారోగ్య సుఖసంపన్నతలు సదాచేకూర్చమని భగవంతుని ప్రార్ధిస్తూరిస్తూ, శతథాసహ్రృదయవందనాశీః ర్వచనములు,స్పదనలు , కు కుటుంబసభ్యులకు సదా దైవం సంపదలుమేలుకలుగజేయుగావుత,👌👈రామకృష్ణ, రిటైర్డ్ వృద్ద టీచర్.టిపి గూడెం,,👈👌👌🙏🍒🍒🍒,

  • @padamataroopasri137
    @padamataroopasri137 2 ปีที่แล้ว +2

    ఇలాంటి వాలు ఇంకా వుండడం చాలా అవసరం... హాండ్సఫ్ sir 🙏🙏🙏🙏

  • @bolisettibalamuralikrishna9047
    @bolisettibalamuralikrishna9047 2 ปีที่แล้ว +13

    మంచి తనం చెపటానికే పనికి వస్తుంది.
    ఆ మంచితనం నిలుపుకుంటే దేవునికంటే మహానుభావులు.
    చేసినది స్వల్పమే కాని దాని ప్రతిఫలం
    ఆకాశమంత.

  • @prasadsatya4783
    @prasadsatya4783 2 ปีที่แล้ว +2

    సత్తయ్య ... సత్తెకాలపు సత్తయ్య... కధల్లో , సినిమాల్లో కనిపించే సత్తెకాలపు మనుషులు ... ధన్యవాదాలు తమకు ధన్యవాదాలు.

  • @vlngupta9581
    @vlngupta9581 2 ปีที่แล้ว +13

    సమాజంలో మోహన్ గారి లానే అందరూ ఉంటే ఈ సమాజం ఎంత బాగుంటుందో కదా.

  • @vulimirisita412
    @vulimirisita412 2 ปีที่แล้ว +2

    చాలా గొప్ప సత్తయ్య చేసిన మేలు ఎన్నటికీ చెడదు👏👏👏👌👌👌

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 2 ปีที่แล้ว +2

    పల్లీలు అమ్మిన వ్యక్తి మంచి మనస్సు, ఇప్పుడు సమాజం లో ఉన్న 1 or 2 కు ఉంటే సమాజం బాగుపడతాది. ఇప్పుడు వస్తున్న పాఠ్య పుస్తకాలు లో కొన్ని సమాజానికి ఉపయోగపడే విషయాలు ను భోదిస్తే పిల్లలు మంచి, చెడు, స్నేహం, బంధుత్వాలు, మనవత్వం, సహాయం చేసే మనస్తత్వాలు అలవాటు అవుతాయి.

  • @anuguladeekshith1711
    @anuguladeekshith1711 2 ปีที่แล้ว +18

    సూపర్ హీరోస్ అంటే వీళ్ళే 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahaboobbasha9000
    @mahaboobbasha9000 2 ปีที่แล้ว +3

    All are amazing. This story proved that character is more important good bless all together.

  • @punnaiahpotti2579
    @punnaiahpotti2579 2 ปีที่แล้ว +2

    ఆ కుటంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలి

  • @ppadmavathi1905
    @ppadmavathi1905 2 ปีที่แล้ว +3

    హాయ్ సర్ మీరు చాలా మంచి పని చేసేటప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళని మీరు గుర్తు పెట్టుకొని మీరు ఆయనకి డబ్బులు ఇచ్చి చూడు చాలా సంతోషం మీ మీ కోసం ఆయన ఉంటే ఇంకా ఎక్కువ పడుతుంది ఏమో కానీ దేవుడు దేవుడు ఇలాంటి వాళ్ళనిఎప్పుడూ ఇలాంటి వాళ్ళని తొందరగా తీసుకెళ్తారు ఆయన మంచితనం ఉన్నది కాబట్టి ఈరోజు మీరు ఇంత దూరం వచ్చి అయినది డబ్బులు సాయం చేసినందుకు థాంక్యూ సార్ మీ కుటుంబం కూడా

  • @m.ananiavincent3091
    @m.ananiavincent3091 2 ปีที่แล้ว +83

    కళ్లకు నీళ్ళు తెప్పించారు brother. మీరు చేసిన వీడియో లల్లో. .మొత్తం లో. ఇది బెస్ట్ వీడియో.

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 2 ปีที่แล้ว +14

    Heart టచింగ్..... 😭😭

  • @rainbow9418
    @rainbow9418 2 ปีที่แล้ว +3

    ఇక్కడ మనందరం గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే చేసే సహాయం ఎప్పటికైనా తిరిగి వస్తుంది..

  • @satyanarayanameka145
    @satyanarayanameka145 2 ปีที่แล้ว +6

    🙏 అలాంటి మనసున్న సత్తి కి ధన్యవాదాలు

  • @madikimohanarao9651
    @madikimohanarao9651 2 ปีที่แล้ว +8

    ఇదేకదా మనిషంటే ఇది మన సహజ లక్షణం ,ఇప్పుడు మనం బ్రతుకుతున్న జీవితం వేరే జీవితం

  • @vijayakrishna07
    @vijayakrishna07 2 ปีที่แล้ว +153

    మాల్స్ లో ఎంత చెపితే అంత కార్డ్ గీకడమే. అదే కూరగాయలు, పూలు అమ్మేవారు దగ్గర గీచి గీచి బేరం పెడతాం అదేదో వాడు అంబానీ అయిపోయి మనని తొక్కేస్తాడేమో అని.

    • @truevoice579
      @truevoice579 2 ปีที่แล้ว +3

      WELL SAID

    • @harinarayana5006
      @harinarayana5006 2 ปีที่แล้ว +1

      Baaga chepparu Exlent

    • @ramagopalareddyvelagala7338
      @ramagopalareddyvelagala7338 2 ปีที่แล้ว +1

      అవును నిజమే,కొద్ది సేపటి క్రితం నేను గమనించిన విషయం... అతనో జాతీయ బ్యాంక్ మేనేజర్ అట అతను పతంజలి షాప్ లో ఒక ఆయుర్వేద ఔషదం MRP 380 రూ..వుంటే షాపులో వున్న 14 ఏళ్ల బాలుడు యజమాని కొడుకు 360 రూ..ఇమ్మని కోరగా అందుకు సదరు మేనేజర్ ,330 కి ఇవ్వమనిపట్టుబట్టాడు,చివరకు చచ్చి చెడి 350.రూ.ఇచ్చి తీసుకుని పోయాడు సదరు మేనేజర్....ఇలాంటి వాళ్ళని ఏమనాలి...,?

    • @sriraghavan8723
      @sriraghavan8723 2 ปีที่แล้ว

      Real fact bro

    • @tirumaladasugopalarao4145
      @tirumaladasugopalarao4145 2 ปีที่แล้ว

      బాగా చెప్పారు 🙏

  • @kannurirao5903
    @kannurirao5903 2 ปีที่แล้ว +3

    💐🍫🙏, మీ అన్ని వీడియో లో బెస్ట్ వీడియో ఇది! మీ వాయిస్ సూపర్. సార్ ముందు గా మీకు నా నమస్కారం. చాలా మంచి మోహన్ గారు మోహన్ గారు కుటుంబం ది, నిజాయితీ అంటే ఇదే ఉదాహరణ! తిరిగి 25 వేలు డబ్బులు ఇవ్వడం MLA గార్ని ఇల్లు ఇవ్వాలి అని కోరడం. చాలా సార్ సంతోషం! సతయ్య గారు మంచి తనం, మానవత్వం కీ సెల్యూట్! సతయ్య గారు చనిపోవటం చాలా బాధ ఖరం ఏడ్పు వచ్చింది. MLA గారు సతయ్య గారు కుటుంబం కి హెల్ఫ్ చేయాలి దయచేసి! సతయ్య గారు దర్మం, మనవత్వం మోహన్ గారు నిజాయితీ మన అందరు నేర్చుకోవాలి 💐🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 ปีที่แล้ว +2

    అరుదైన సంఘటన
    అద్భుతమైన మానవత్వం

  • @sjrai3038
    @sjrai3038 2 ปีที่แล้ว +3

    Heart moving story... A good model to living society.
    God bless both sides

  • @marylatha7998
    @marylatha7998 2 ปีที่แล้ว +5

    Very touching incident. Let's forget egos, be honest, show concern to the needy. Beautiful lessons are taught through this video. Life is only once. So live it fully. Thanks for this video.

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 2 ปีที่แล้ว +4

    చాలా బాగా విషయాన్ని చెప్పారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా ఉన్నారు అంటే గ్రేట్. మంచితనాన్ని, చేసిన చిన్న సహాయాన్ని గుర్తు పెట్టుకున్నవాళ్ళే గొప్పవాళ్ళు. ఈ కధాంశం తో సినిమా తీస్తే బాగా ఆడుతుంది.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 ปีที่แล้ว +2

    great fellow god bless their family and also NRI FAMILU

  • @abhibpet
    @abhibpet 2 ปีที่แล้ว +14

    It’s an awesome inspiring story

  • @malleshboorgu5079
    @malleshboorgu5079 2 ปีที่แล้ว +12

    hats off to Mohan and his family members the character of this family members can be taken as motivational lesson by everyone

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 2 ปีที่แล้ว +8

    Great sattaiah ....chanipoyikuda kutumbanni aadhukunnavu.

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 5 หลายเดือนก่อน

    చాలా మంచి వీడియో. ధన్యవాదములు

  • @bodapatidorathy6553
    @bodapatidorathy6553 4 หลายเดือนก่อน

    గ్రేట్ humanality 🎊🙏🙏 అలాంటిమంచివాళ్ళు ఉండబట్టే ఇంకా ఎలావుందీ లోకం 🌹🌹

  • @mangathaijarapala7379
    @mangathaijarapala7379 2 ปีที่แล้ว +3

    🙏 చాలా గొప్పవాడినని

  • @sobhagupta9026
    @sobhagupta9026 2 ปีที่แล้ว +3

    Really heart touching such kind people r there means really great God bless the family members.

  • @ranjith.sakshi
    @ranjith.sakshi 2 ปีที่แล้ว +23

    Both of them True legends..

  • @thavitinaidunaidu3350
    @thavitinaidunaidu3350 2 ปีที่แล้ว +2

    మంచి మనుషులకు మంచే జరుగుతుంది

  • @prasadprasad515
    @prasadprasad515 2 ปีที่แล้ว +2

    చాలా మంచి వీడియో tq

  • @kranthin4199
    @kranthin4199 2 ปีที่แล้ว +9

    Very Good Sathayah . God Blessings To Your Family . Peace to ur Soul . 👍 👏

  • @satyanarayanaramagiri235
    @satyanarayanaramagiri235 2 ปีที่แล้ว +5

    నిజంగా సత్తయ్య అనే పేరు గలవారు చాలా మంచివారు అందుకే దేవుడు తొందరగా తీసుకుపోతున్నాడు 😢😢😢😢😢😢

  • @The_Truth_Revilz
    @The_Truth_Revilz 2 ปีที่แล้ว +12

    🙏🙏🙏🙏🙏great people asallu gurthu petukene vallu unaru ante , I wil touch the feet of them , challa emotional aipoya asallu complete 💯 heart touching 🙏thanks for showing it to the world Mr.venkat , ❤️ from Hyderabad

  • @lakshmikakumani5173
    @lakshmikakumani5173 2 ปีที่แล้ว +2

    Super manchi real story thanks andi

  • @ravibijja7941
    @ravibijja7941 2 ปีที่แล้ว +3

    You are great nri garu God bless you and your efforts

  • @sreedevikalyanimaddulagood3728
    @sreedevikalyanimaddulagood3728 2 ปีที่แล้ว

    so great andariki padabivadanamulu

  • @gnarsimhareddy5166
    @gnarsimhareddy5166 2 ปีที่แล้ว +3

    God bless you biddallara meeru enno unnatha shikaarlaku veltharu

  • @chandrasekhar3647
    @chandrasekhar3647 4 หลายเดือนก่อน

    Really heart touching ❤

  • @kmuniraja6535
    @kmuniraja6535 2 ปีที่แล้ว +3

    అన్ని దినాల కనా దానం చేసే మనసు గొప్ప ది

  • @padmaarunkumar7250
    @padmaarunkumar7250 2 ปีที่แล้ว +2

    Sooper andi.Being in us and remembering speanut seller is great.ttjis shows your gratitude towards satsiah

  • @jyothikona7389
    @jyothikona7389 5 หลายเดือนก่อน

    Wonderful Sattaiah garu

  • @KoppalaLakshmipati
    @KoppalaLakshmipati 2 หลายเดือนก่อน

    Hatsup sir God bless your family.

  • @praveenkanakam4307
    @praveenkanakam4307 2 ปีที่แล้ว

    Super Andi sathhaya

  • @BalramRam-l8d
    @BalramRam-l8d 4 หลายเดือนก่อน

    మంచి మనసు సతయ్య మంచి మనషి. మోహన్

  • @chandrasekharveluri8659
    @chandrasekharveluri8659 2 ปีที่แล้ว +15

    ఇలాంటి వాళ్ళను చూస్తే మానవత్వం ఇంకా బ్రతికే ఉంది. అనిపిస్తుంది

  • @chakkanagaraju3688
    @chakkanagaraju3688 2 ปีที่แล้ว +2

    Very heart touching incident. In these commercial way of living at least some people are living with morality.

  • @niranjanguttula7978
    @niranjanguttula7978 2 ปีที่แล้ว +2

    సత్తియ్యని మోహన్ కుటుంబికులే గుర్తించు కోయడమె కాకుండా ఈ విడియో చూసిన ప్రతి వారి జ్ఞాపకాలు లో..... మళ్ళి ఆయన్ని , వెతికి పట్టుకొని ప్రయత్నం చాలా గొప్ప వ్యక్తిత్వం మోహన్ కుటుంబంది సత్తియ్య తో పాటు వీరి మానవత్వం ని బ్రతికించారు

  • @yadagirigajala8217
    @yadagirigajala8217 2 ปีที่แล้ว +1

    నిజాయికి నిర్వచణం

  • @sireeshathiruveedhula8731
    @sireeshathiruveedhula8731 2 ปีที่แล้ว +6

    Really heart touching 🥺🥺

  • @kethojuvidhyasagarsagar7865
    @kethojuvidhyasagarsagar7865 2 ปีที่แล้ว

    Super manchinillu sari

  • @sandhyarani8367
    @sandhyarani8367 2 ปีที่แล้ว +5

    Both of them are great 🙏🙏👏

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 2 ปีที่แล้ว +39

    అన్నగారు
    మీరు ఈ కథ వినిపించి ఏడుపు తెప్పించారు

    • @m.ananiavincent3091
      @m.ananiavincent3091 2 ปีที่แล้ว

      S

    • @rk8176
      @rk8176 2 ปีที่แล้ว

      S

    • @ssnarayanamurthyyabaluri3286
      @ssnarayanamurthyyabaluri3286 2 ปีที่แล้ว

      సత్తెయ్య గారి కథ విన్నతరువాత n r i గారి కి నమస్సులు చెప్పకుండా 🎉ఉండలేకపోతున్నాను. శత్తెయ్య గారి కుటుంబసభ్యులను భగవంతుడు ఛల్లగా చూడాలి....n r i గారికి అభినందనలు. 🙏🙏

  • @venkatadurgaprasadayancha5197
    @venkatadurgaprasadayancha5197 2 ปีที่แล้ว

    GOOD MORALITY

  • @chigullapallynarsimulu518
    @chigullapallynarsimulu518 2 ปีที่แล้ว +12

    మన సాంప్రదాయ మనకు ఇచ్చిన కానుక ఓం శ్రీ సాయిరాం నమో నమః

  • @ajayfromnillore659
    @ajayfromnillore659 2 ปีที่แล้ว +2

    ఏలాంటి వాళ్ళు ున్నారు కనుకా Enkka ప్రేమా Abemanalu vnnaye

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 2 ปีที่แล้ว +19

    Manusulu migile vunnaru me rupamlo 🙏🙏🙏

  • @sasikalak1093
    @sasikalak1093 2 ปีที่แล้ว

    Good
    Aa thallithandrulu entha sanskaraa vanthulo

  • @sujatasujata6946
    @sujatasujata6946 2 ปีที่แล้ว

    🙏👌🙏👌🙏Mohan sir meeru Mee pillalaku na vandanaalu sir meeru cheysina ee sahaayam yenatiki teeranidi sir 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagendernath8570
    @nagendernath8570 2 ปีที่แล้ว

    Such type people very very rare..both r very Great..

  • @rsulochana3922
    @rsulochana3922 2 ปีที่แล้ว

    Nice video, thanks

  • @kollurukrishnakumari7561
    @kollurukrishnakumari7561 2 ปีที่แล้ว +5

    🙏Yes Vallu Manushullo Demullu Hatss Off God bless them 👍